నిజంగా చాలా వెరైటీ గా అనిపించింది... ఎక్కడా విసుగు, చిరాకు లేకుండా చాలా ఓపిక గా కర్రీ ప్రిపరేషన్ చేశారు... ధన్యవాదాలు బ్రదర్స్...మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You Neelu Garu🙏🏻
@naggalaramesh37212 жыл бұрын
@@ArakuTribalCulture , ,
@forestlifer2892 жыл бұрын
Avanni nijam ga unna editing lo theesestharandi. just kidding.
@vntspecials54072 жыл бұрын
అన్ని పుట్ట గొడుగులు తినదగినవి కావు చాలా విషపూరితమైనవి కూడా ఉంటాయి.
@joyakitchenpamuru38892 жыл бұрын
I think u r right brother
@srilathabangarugalla17276 ай бұрын
Boggu(charcoal) veyyadam valla Danilo unna vishanni thisese gunam untundi
@revarendveerraju53932 жыл бұрын
మీరు మాట్లాడే తెలుగు ఒకవిధమైన స్వీట్ స్లాంగ్ తో ఉంది చాలా బాగుంది
@chantip28392 жыл бұрын
కనుమరుగు అవ్వుతున్న మన ఆదివాసీ సంప్రదాయలు.. మనకు ప్రకృతిలో దొరికే వాటిని ఈ విదంగా చూపేటడం చాలా బాగుంది.. దుమ్ముగూడెం కోయ Tribals
@pavankalyanchidem36922 жыл бұрын
Charla venkatapuram
@vijayaratnamlolla45752 жыл бұрын
@@sitaramarajuthati8461ledu vallu matladindi pure odia kadu..... Ikkada bhuvneshwar side oria different ga untundi kani valla culture matram khenjudar tribals lane vundi...
@reachme64912 жыл бұрын
బ్రదర్ మీ ఊరు ఎలా ఉంటుందో ఒక వీడియో చేయండి బ్రదర్ -బాలాజీ, తిరుపతి
@ArakuTribalCulture2 жыл бұрын
Vastundi 😊
@sabbavarapubhaskararao43402 жыл бұрын
ఆహ్లాదకరమైన ప్రకృతి లో మీ బృందం చేసే ప్రతి వీడియో 👌
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@beacharea0042 жыл бұрын
బ్రో అవి మా సైడ్ తినరు... వాటిని పిచ్చి పుట్ట గొడుగులు అంటారు... ఇలాంటివి కూడా తింటున్నారంటే మీరు గ్రేట్ బ్రో... నైస్ వీడియో 👌👌👌👌👌👌👌💞💞💞💞💞💞💞
@meesalajanaki59772 жыл бұрын
First time నేను మీరు రైస్ తినడం చూస్తున్న bro ప్రకృతి నుంచి వచ్చేదాన్ని స్వేకరించడం చాలా మంచిది మంచి ఆరోగ్యం కూడా మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు బ్రదర్స్ 😋😋😋😋😋
@santhoshkambampati66092 жыл бұрын
I’m very big fan of Mushrooms…….I loved it and you people were so blessed because you’re getting organic and high genie food without any harmful chemicals……….
@kalyankumar44092 жыл бұрын
🤮🤮🤮🤮
@gayatrigsd8961 Жыл бұрын
🤮
@momsworld142 жыл бұрын
వీడియో సూపర్ బ్రదర్ స్ అడవికి వెళ్లి పుట్టగొడుగులు తెచ్చి మీరే స్వయంగా వంట చేసి చూపించారు మీ వంట సూపర్ ఎప్పుడూ మీరు హ్యాపీగా ఉండాలి🥰
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@motukurikaleswari39442 жыл бұрын
Hey meedi ea vuru ....kondalni bayapadukunda eakkesi anni panulu cheseastaru great
@kalavatatalfarooq80962 жыл бұрын
😲😋😋😋👏👏 సూపర్ ఆల్ ది బెస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🌹🌹🌹
@anuradhakolli34482 жыл бұрын
Inta vichitramina talimpu nenu chudaledu,vinaledu.ide first time Thank you for showing this type of cooking.👌
@mravi99072 жыл бұрын
హాయ్ తమ్ముళ్లు మీ వీడియోలు సూపర్ ఒకసారి బోడ కాకరకాయల వీడియో పెట్టండి
@ArakuTribalCulture2 жыл бұрын
Try chestam brother Ravi
@HemaLatha-vu7yh2 жыл бұрын
హాయ్ బ్రదర్సవీడియోస్ చాలా బాగుంటాయి అరకు అంటే నాకు చాలా ఇష్టం మీ ప్రతి ఒక్క వీడియో నేను చూస్తాను
@kgopi8692 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్ ఈ కూర అంటే నాకు చాలాఇష్టం మంచి మంచి వీడియోలు పెడుతున్నారు చూస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది
మా చిత్తూర్ జిల్లా నందు అలాంటి నలుపుగా ఉండే పుట్టగొడుగులు గిరిజనులు కానీ ఇతరులకు కానీ తినరు పుట్టగొడుగులు ఎన్నో రకాలుగా ఉండినను అందులో కొన్ని రకాల మాత్రమే తిన కలిగినవి,మిగిలినవన్నీ విషపూరితమైనవి 🙏🙏
@boinpallysrinivasrao86602 жыл бұрын
Yes bro
@manugamingtelugu38052 жыл бұрын
Yes bro love from tirupati
@sreeharigunji59152 жыл бұрын
అవును అన్నయ్య..... అలాంటి పుట్టగొడుగుల తినరు.... కానీ వేళ్ళు తింటున్నారు...... బహుశా వాళ్ళకి అలవాటు ఏమో....
@sivaramakrishna36002 жыл бұрын
మీ ప్రయత్నం అద్భుతం మిత్రమా. మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి.
@kinnangidharmarai55532 жыл бұрын
నేను నిన్నే ఈ పుట్టగొడుగులు తిన్నాను. టేస్ట్ సూపర్.
@kayithivinodhabramhareddy25632 жыл бұрын
మీరు ఎప్పుడు ఇలాగే కలిసి videos చేయాలి
@ramachandrudugallela2462 Жыл бұрын
ఈ పుట్టగొడుగులు మా ఊర్లో ఐతే ఆదివాసీ ఓర్య భాష లో '' పిరి చాతి ''' అంటారు. నాకు కూడా ఇవి అంటే చాలా ఇష్టం.
@naidupangi29112 жыл бұрын
ప్రకృతి మాకు ఇచ్చిన అదృష్టం మా గిరిజన జీవన విధానం చాలా బాగుంటుంది సూపర్ బ్రో
@chandukuram86762 жыл бұрын
మీ ఆరోగ్యము జాగ్రత్త అన్నయ్య లు
@imvennela0032 жыл бұрын
Meeru youtube kosam kastapadi videos chesi me life style matho share chesukuntunnaru really appreciate...me videos lone me kastam telusthundi guys...me festivals ni kuda video theesi maku chupinchandi.. all the best guys
@narendrakumar6140-h5h2 жыл бұрын
There is one video its called Vitim pandaga they have uploaded it , its our main tribal festival which we pray nature as gods
@ArakuTribalCulture2 жыл бұрын
Mana channelloo Maa Festivals Anni unnay okasari check cheyyandi 😊
@imvennela0032 жыл бұрын
@@narendrakumar6140-h5h sure tq for info...
@saraswathi48002 жыл бұрын
Intha different recipe nenaithe chudaledhu, meeru chala adhrushtavanthulu, non polluted food thintunnaru, paatha kalam vantalante Naku chala ishtam andhulo em veyyaru aina chala bauntai ippudu enni masalas vesina vatiki saati raneravu any way all the best brother's keep going. Mee vedios chala bauntai.
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You Swathi Garu 🌿
@sipporamiriyala46452 жыл бұрын
Bro meru chisedhi challa bagutadhi melaga menu okka roju kuda vunada aa place very great bro and all the best u r fuacher
@sr42vlogs172 жыл бұрын
రాజు అన్నయ్య నువ్వు మాట్లాడుతుంటే సూపర్ అల్ ది బెస్ట్ అన్నయలు 👍👍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you 🙏🏻
@tdesai37632 жыл бұрын
Jai adivasi, Mana ahara paddathulanu chala chakkaga vivaristunaru.mee yutube chalan elage vijayavathamga konasagalani korukuntunanu.
@Rjrajsekhar2 жыл бұрын
బ్రో వాటిని మా సైడ్ తినం వాటిని పాము పుట్టగొడుగు అంటం ..
@praveenarmoor30562 жыл бұрын
Avnu bro
@Rjrajsekhar2 жыл бұрын
@@praveenarmoor3056 👋
@praveenarmoor30562 жыл бұрын
@@Rjrajsekhar 👋
@pavaniflorence21372 жыл бұрын
Yes
@malasalahimabindu1204 Жыл бұрын
Avunu bro
@nagarajumora70402 жыл бұрын
ప్రకృతి ఒడిలో మమేకం అవ్వడం చాలా గొప్ప విషయం.great bro your group
@jayasree85682 жыл бұрын
చాలా బాగా వండుతున్నారు అదృష్టవంతులు 👌👌👌👌👌
@dhramaraju77892 жыл бұрын
పుట్ట గొడుగుల కూర చాలాబాగుంటది. నాకు కూడా పెట్టండి వస్తాను.
@nagaanjiedara67802 жыл бұрын
మీరంతా చాలా అదృష్టవంతులు బ్రదరు నేచురల్ ఫుడ్ తింటున్నారు నేనైతే ఎప్పుడు ఇలా తినలేదు పుట్టగొడుగులు కూర చేయడం కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను👌😋😋
గిరిజనుల పెళ్లి వీడియో పెట్టగలరు పెళ్లిలో ఆచారాలు సాంప్రదాయాల గురించి చక్కగా వివరిస్తూ చెప్పగలరు మాకు చూడాలని ఉంది ఆ వీడియో😍😍👌👌👌👌
@gopsrams49762 жыл бұрын
Hey pillalu please add English subtitles to reach global audience its bit of investment but you can find right person to help you keep going and all the best
@vijju143y32 жыл бұрын
రాము నేను ఎప్పుడు తినలేదు.. ఈ పుట్టగొడుగులు.. మన ట్రైబల్ గురించి చాలా చక్కగా.. వివరంగా చెప్పినందుకు కృతజ్ఞతలు..
@venkateshbommeparthi97352 жыл бұрын
అన్న మా ఊరిలో అలాంటి పుట్టగొడగలు తినరు, రాయలసీమ పుట్టగొడగలు తెల్లగా బాగా ఉంటాయి అవి మాత్రమే తింటాము ఒక వారం పాటు నిలువు ఉంటయ్యి
@boinpallysrinivasrao86602 жыл бұрын
In telangana also(nalgonda)
@lokkoyinoshita2b2392 жыл бұрын
Tammudu makite dorakavu. Meeru matram kavalinanni matrame teesukunnaru.very nice location and good vedios.nice curry
@adya34462 жыл бұрын
S..Really very interesting traditionally cooking process.thank you @ArakuTribalCulture🍁
@ArakuTribalCulture2 жыл бұрын
Thank You so much 🌿
@saisarabha83472 жыл бұрын
సూపర్ బ్రదర్స్.... చాలా బాగా చూపించారు,ఎన్నోరోజులైది ఇలాంటి వంటలు తిని.పాత రోజుల జ్ఞాపకాలు గిర్రునా కాళ్ళ ముందు తిరిగింది వీడియో చూస్తున్నంత సేపు ,సూపర్ బ్రదర్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ చియ్యాలని కోరుకుంటున్నాను 🙏
@skumar37872 жыл бұрын
Mushroom soup recipe chala bagundhi
@vantaluandramanadowloorial55537 ай бұрын
తమ్ముళ్లు మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నావు మీ వీడియోస్ చాలా సూపర్ ఉంటాయి బట్ ఈ వంటలో తాలింపు మా కన్నా మీరు బాగా వేశారు కానీ ఆ బొగ్గు వెయడం కాస్త అప్డేట్ అయితే బాగున్ను అనిపించింది 👌👌👌👌👌👌నాకు కూడా మీ ఏరియా రావాలని అనిపిస్తుంది వీడియో అయితే సూపర్ రా తమ్ముళ్లు మంచి లైఫ్ క్రియేట్ చేసుకున్నారు నేను మీ సబ్స్చ్రిబెర్నె థాంక్యూ రా తమ్ముళ్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹 మీరు ఎక్సలెంట్
@Chinna2892 жыл бұрын
Elanti curry process first time chusthuna bro nice video love from warangal ❤️❤️❤️ keep going 👍
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@Jaysree_k2 жыл бұрын
I'm new subscriber mi vedio okati chusanu chala natural ga unnai . Chala peaceful ga unnai super keet it up
@RameshRamesh-ww7sx2 жыл бұрын
Asalu అవి పుట్టుగొడుగులు తినేవికాదు బ్రో తినేవి తెల్లగా ఉంటాయ్యి అన్నా..
@sirishavenkat78082 жыл бұрын
Tinevi kadu ani manam anukuntunnamu.vaallu tintunnaruga eppatinundo.manake telidemo
@pratapvn47202 жыл бұрын
Manam entlo penchuloneyi thellaga vuntay edi a mandu lekunda peruguthay andi chala baguntay
@8956deep2 жыл бұрын
adivilo undevallaki edi manchido kado manakana baga thelsu i visited many forests food chala baguntadi
@vamsivarma3592 жыл бұрын
Pullato untai asalu, this is poisonous I think
@alienship282 жыл бұрын
Avi kadu raa nayana avi. Tinodu avi val ante advilo yedo anukoni tintunnaru
@vasavijagarapu2 жыл бұрын
Mee lifestyle ne prapamcham lo most advanced people korukuntunnaru......most sustainable living
@dasariujwal36212 жыл бұрын
Love from Hyderabad brother take care while gng for videos
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you brother Ujwal 🙏🏻
@nakkaswapna40602 жыл бұрын
Mi anni vedieos custhunnanu brother chala bagunnai. Chala naturalga untai vedieos custhunnanthasepu chala peaceful ga anipisthundhi 👌👌👌
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@SivaPrasadUppala2 жыл бұрын
మీరు తిన్నవి మా ఏరియాలో కూడా ఉంటాయి. కాని వీటిని పిచ్చి పుట్టగొడుగులు అంటారు.
@IndianNature92 жыл бұрын
👍😂😂😂
@chandrasekhar-gk1zr2 жыл бұрын
అవును
@Divya.1432 жыл бұрын
Ur right
@kakkalaramu33242 жыл бұрын
Same ma side kuda alage antaru
@padmaannapureddy17212 жыл бұрын
Avunu
@palleruchulu13282 жыл бұрын
తమ్ముడు మీరు తింటుంటే నాకు నోరూరిపోతుంది చాలా టేస్టీగా ఉన్నట్టుంది
@Sandy01-g7s2 жыл бұрын
But the 🌿🍃🌿🍃🌿🍃🌿🍃🌿🍃nature was sooooo beautiful bro's big fan of jai bheeem raju broooo
@ArakuTribalCulture2 жыл бұрын
🙏🏻
@ramurajamandri90702 жыл бұрын
ఈ కార్యక్రమం గడిచిన కాలంలో ఏమోచేశారు. ఇకాలంలో తెలుసుకోవడం... చాలా ముఖ్యం...పాత పద్ధతులు తెలుసు కోకపోతే మన చరిత్ర ప్రజలు నష్ట పోతారు... అది గుర్తించాలి.....
@hypervenkat25502 жыл бұрын
Love from bhadradri tribes ❤️
@svrlaxman95222 жыл бұрын
బ్రో మ వైపు ఇలాంటి పొట్టగుడుగు ఉండవు iam from srikakulam మందస mandal
@aishununsavath94332 жыл бұрын
While listening voice of Raju i literally going to feel Happy tears
@noconversionhindu74192 жыл бұрын
మత మార్పిడి ముఠాలనుండి ఈ అడవి బిడ్డలను కాపాడాలి. వారి సంస్కృతిని గౌరవించాలి.
@ArakuTribalCulture2 жыл бұрын
😊🙏🏻
@rajeevi68002 жыл бұрын
@@ArakuTribalCulture bro mee name yenti.. spects pettukunna bro me name ye...mee videos maathram chusthunte yedho theliyani strange feeling.... nice videos...
@sureshviyyapu47172 жыл бұрын
Bro,nijanga chaala different ga chesaru....miru curry chesina vidhanam different.
@sukeeh20042 жыл бұрын
Superb video curry mathram exllent 😋😋good job brothers 🙏🙏
@sowpativinod57729 ай бұрын
Bro last time raju anna already chupincharu chala bagundi
@sureshanimireddy5592 жыл бұрын
ఆ పుట్టగొడుగులు తినరు. తినే పుట్టగొడుగులు వేరే ఉంటాయి
@boinpallysrinivasrao86602 жыл бұрын
Yes bro
@balakrishnakuntrapaku29332 жыл бұрын
KDR video chudandi thine puttagodugulu chupinchadu Avi antha easy ga dorakavu meeru thinnavi avadu thinaru
@AnsarCreations2 жыл бұрын
Yes
@Musics4772 жыл бұрын
Yes don't eat
@lathab44562 жыл бұрын
Yes avi tinaru
@ramaraog6432 жыл бұрын
Nallaga vunnayi manchi puttagodugulu kavu. Testu vundadhu. Masibogguvechesaru che che arogyampoddhi. Meeru marali.
@MeeAmmuofficial2 жыл бұрын
Superb 👍.. మేము అయితే పుట్ట పైన వచ్చినా పుట్ట గొడుగులు తీస్తాం బ్రదర్
@sriramansriraman52252 жыл бұрын
Your the great Lucky person
@nareshnani8642 жыл бұрын
మీరు పుట్టగొడుగులు తీసెప్పుడు జాగ్రత్తగా తీయండి తమ్ముడు ఎందుకంటె కొన్ని విషపూరితమైనవి వుంటాయ్ జాగ్రత వీడియో మాత్రం సూపర్💐💐💐💐
@SVP8842 жыл бұрын
It is marketting jimmik of hybrid mushroom growers
ANNA BIG FAN RAJU ANNA FROM NELLORE VIDEO SUPER ANNA☺🎊🥳
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you so much 🙏🏻
@chinnasagar27082 жыл бұрын
చాల బాగుంది మీ విడియో సూపర్
@FoodFashionDiva2 жыл бұрын
Raju garu ur all rounder... All the best brother's meru elanti manchi videos inka pettandi.. Ee generation Lo vallaki elanti videos chala avasaram... U guy's are doing great... But be careful em ina snakes alantivi vuntai kadaa.. So Take care of u guy's...
@irparajkumar33742 жыл бұрын
Evi kakunda kadalu peddaga untayi.. Puttagoduguu..avi chupinchandi ..vatitho curry ala chestharo chupinchandi..good ...
@sanjumaluva59992 жыл бұрын
Locations super unnaye brothers😍😍..good job all the best bro's...
@satyavathil82002 жыл бұрын
Super tammu me videos, mana peddala vantakalanu gurtu chestunnaru tq so much tammullu
@resuvijay12942 жыл бұрын
Brother ma area lo ilanti type of mushrooms thinuru endhuko theliyadhu... konchem long ga vindi head chinnaga ball shape lo vunnavi thisukuntamu...but ur videos are super ❤️❤️ from bhadrachalam agency..
@chessplayer3432 жыл бұрын
Yes bro, nenu ma brother Chinnapudu alantivi tiskocham
@dinakardina21282 жыл бұрын
Aa mushrooms poison elaantivi try cheyyakandi
@kv38712 жыл бұрын
Chala different undi, ilantivi inka cheyandi
@siyyariravichandra91332 жыл бұрын
You people are doing a great job....❤️❤️ Love from Araku ❤️
@Princess_Glory0716 Жыл бұрын
కొండ దొర రాజు మీరు కలసి వీడియో చేయండి తమ్ముడు చాలా బాగుంటుంది
Forest 🍄🍄🍄🍄🍄 mushroom aaaa avi anduke curry black vachindi brothers maaku curry 🍛 gold colour lo vasthadi thammullu ikkada maaku artificial mushroom 🍄 dorukuthai super market lo thammudu natural vi eppudo rainy season lo dorukuthai edi emaina meeru chala lucky maatho polisthe njoy ur nature happily thanks for NYC recipe brothers njoy
@kittukittu78112 жыл бұрын
అన్న ఇవి కావు కదా పుట్టగొడుగులు
@vugirivisweswararao98882 жыл бұрын
Bro me vidios chala bagunnai kani mee ru maku teliyani visayalu chala chebutunnaru tanks.
@srinivasaraorao43392 жыл бұрын
అసలు అవెలా పుట్ట గొడుగులు, అదీ కాక అలా ఉండేవి అస్సలు బాగోవు, వాటిని అడవి లో పుట్టిన వారు ఐనా తినరు, పుట్టలో నుండి వచ్చి నవి బాగుంటాయి. అవీ కూడా ,ఓపెన్ అవ్వక ముందు సేకరించి ఒండాలి.
@sureshtalesari3864 Жыл бұрын
Devuda meeru thine vantakalu yevaru thinaru ....meeru great bro
@maheshb74982 жыл бұрын
Anna Mee baava matram chaala amayakudu anna eppudu navuthu untaadu 😁
@ArakuTribalCulture2 жыл бұрын
😊
@ammisettirammohanrao38482 жыл бұрын
Super video..nature nunchi.puttina.natural.stars.meeru.jai. Bheem.Raju.kadu.allari+active.Raju.ok all the best for your bright future.... Vijayalakshmi
@ArakuTribalCulture2 жыл бұрын
😊
@definitelynotamurderer6022 жыл бұрын
Superhumans by Nature 🔥❤️💯
@sreedevireddy2066 Жыл бұрын
Mee videos naakoka obsession ayipoindi pillalu...keep going. Very beautiful to watch you innocent people
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sreedevi Reddy Garu 🍀
@rajuvanthala30112 жыл бұрын
మీరు తింటుంటే నా నోట్లొనుంచి water వస్తుంది.
@illaluthehomemaker83312 жыл бұрын
ఎప్పుడూ ఈ పద్దతి లో వంట చూడలేదు.అడవి తల్లి బిడ్డలంటేనే ప్రత్యేకం. చాలాబావుంటాయి మీ vedios
Really happy to see that nature .. its soo pleasant brothers
@sakkubaiindia10462 жыл бұрын
చాలా వెరైటీగా ఉంది. మాకు ఇవి దొరుకుతాయి కానీ ఇప్పుడు తినలేదు
@lastbenchlawstudent25442 жыл бұрын
Really amazing😍❤👍
@sowpativinod57729 ай бұрын
I like raju anna in your team alot he is very brave courage superb knowledge i like him bro iam sorry remaining people also superb but i like raju anna