అంత పెద్ద కొండలు ఎక్కడం దిగడం చాలా కష్టం మీ ఓపికకు🙏బ్రో
@bhavanipendurthi36095 күн бұрын
హాయ్ అన్న ఎలా ఉన్నారు కాఫీ తోట చాలా బాగుంది మీరు ఇద్దరు కలిసి పని చేసుకోవడం ప్రతిది షేర్ చేసుకోవడం డబ్బు ఉన్న వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి ఏమీ లేని మీ మధ్య స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది ఉన్న దానిలోనే సంతోషం గా ఉన్నారు
@ArakuTribalVlogs-985 күн бұрын
మేము సూపర్ మా😊 నువ్వు ఎలా ఉన్నావ్?
@bhavanipendurthi36095 күн бұрын
@ArakuTribalVlogs-98 good anna
@rohithr23185 күн бұрын
@@ArakuTribalVlogs-98 hii broh
@rohithr23185 күн бұрын
Hiiii
@Ganggadhar-mn9gr5 күн бұрын
Super hero ❤❤
@gadesrinivasaraonaidu70945 күн бұрын
రాజు తమ్ముడు కాపితోట అంత దట్టంగా ఉంది కదా ఏమైనా అడవి జంతువులు విష సర్పము కూడా వస్తే ఎలా, వామ్మో చాలా జాగర్త గా ఉండాలి
@Sannysukuru5 күн бұрын
Nice రాజు గారు, నిర్మాలా గారు మీ కాపీ తోట బాగుంది కాపు బాగోచింది
@ArakuTribalVlogs-985 күн бұрын
😊🙏☘️
@ubedullashaik50505 күн бұрын
హాయ్ రాజు గారు జతిన్ ఎలావున్నాడు మీ కాఫీ తోట చాలా బాగుంది మంచి పంట రావాలని కోరుకుంటున్నాను
@ArakuTribalVlogs-985 күн бұрын
జతిన్ కి పర్లేదు బాగానే ఉన్నాడు అన్న గారు thank you 🙏😊
@SomeliNagendra5 күн бұрын
హాయ్ రాజు, నిర్మల గారు ఎలా ఉన్నారు వీడియో చాలా బాగుంది రాజు గారు థాంక్యూ సో మచ్ ముఖ్యంగా ఈ సీజన్ లో ఎక్కువగా కాఫీ మరియు మిరియాలు సేకరణ ఎక్కువగా చేస్తారు కొండ పైన మీ యొక్క కాఫీ ప్లాంటేషన్ సూపర్ చాల బాగుంది👌👌👍 కాఫీ పల్లు సేకరణ చాల బాగుంది మొక్కలు మొదల్లో పెరిగిన వేరు వేరు మొక్కలు తీయడం చాల బాగుంది సూపర్ జితిన్ పాప ఎలా ఉన్నారు అందరుకూడ క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤❤❤🙏👌👍🙏🙏
@Nellorekitchen5 күн бұрын
హాయ్ రాజు,నిర్మల బొట్టు ,కట్టు బాగుంది. మీరు కలిసి పనులు చేస్తుంటే .కష్టం కూడా సుఖంగా ఉంటుంది..మీ ఇద్దరు ఇలాగే అన్యోన్యంగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను...
@chinnaramanna52653 күн бұрын
Thammuduu Raju, God bless you raa thammuduu.
@umamaheshwaraotippana51162 күн бұрын
Bagundi
@nirmalababy38854 күн бұрын
Raju mee coffee tota chala bavundi meru totaki vachhi velede chala duram andulo meru chala kastapadi pani chestaru chala great god bless you raju
@ArakuTribalVlogs-983 күн бұрын
Ounu akka gaaru chala dooram 😥
@GunavathiYadav-vw7gv5 күн бұрын
Hi Anna me coffe thota super
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much Bro 🙏😊
@GopalKrishna-d6r5 күн бұрын
కష్ట పడి చేస్తూ న్నారు... బాగుంటుంది
@ArakuTribalVlogs-984 күн бұрын
😊🙏
@satishmaddireddy66514 күн бұрын
Nice bro supar ga undhi video coffee thota super ❤❤❤
@ArakuTribalVlogs-984 күн бұрын
Thank you Bro 😊🙏
@chikrambhanuchander50905 күн бұрын
Love from Adilabad ❤️😍
@MBabu-b8j5 күн бұрын
మంచి వీడియో సూపర్ చాలబాగా వున్ధీ😊మాంచి లాబమ్ రావాలని కోరుకున్ట్టు నాను😊😊😊😊
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much anna garu 🙏😊
@Billeshanmukha39925 күн бұрын
చలికి తట్టుకోలేక పోతున్నాము మా పక్క😃❤🌾
@ArakuTribalVlogs-985 күн бұрын
😄🤗🙏
@Kudaammu-w5d5 күн бұрын
హాయ్ అన్న అంత దూరం నుంచి వచ్చి చేయడం పని గ్రేట్ అన్నయ్య నీకు కాఫీ ఆదాయం అయితే అన్నయ్య మా సైడు జీడి మొక్కలు అన్నయ్య మా ఆదాయం వీడియో❤️❤️ అయితే చాలా బాగుంది అన్నయ్య
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you ammmuuuu
@marepallisarath84035 күн бұрын
Hard working couple. What a nice video showing the hardship behind the cultivation of the coffee seeds! Wish you a good crop yields! God bless you all.🎉
@GaddeGangadhar-et4vo5 күн бұрын
హాయ్ రాజు తమ్ముడు మీ కాపీ తోట అయితే చాలా బాగుంది చాలా బాగా చూపించారు మంచి పంట రావాలని మేమందరం మనసు పూర్తిగా కోరుకుంటున్నాము 👌👌👌👌👍👍👍
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much anna garu 🙏😊💐🫂
@MGVVLOGVIDEOS5 күн бұрын
కాఫీ తోట చాలా బాగుంది new subscribr anna👌👌👌
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much akka gaaru 😊 🙏💐
@BangarunaiduRagolu-bl6sn5 күн бұрын
Bagundi raju.kasta jeevulu.God bless you
@ArakuTribalVlogs-985 күн бұрын
😊🙏
@ananthalakshmi52324 күн бұрын
Chala bavundhi Raju vedeo ❤❤❤❤
@ArakuTribalVlogs-984 күн бұрын
Thank you so much 🙏 andi 😊☘️
@subbusst86635 күн бұрын
Hai Raju garu....Me Thota chala bagundhi.....im frm Tamilnadu At Hosur.....Mee videos chala baguntay......
@Mthirupathi1234-k8r5 күн бұрын
హాయ్ రాజు గారు మీ కాపి తోట బాగుంది ❤🎉
@praveenratanlella43274 күн бұрын
😂Hi praise the lord vedio super babu ela vunnaru jagaratha god bless you
@ArakuTribalVlogs-984 күн бұрын
Hiiii anna nuvvu Ela unnav? Memu bagunnanu Thank you Anna 😊
@mataniramanjulu77745 күн бұрын
Raju bro video cooshunte yepudo oka saraina me ooru ravalanipisthundi👌👌👌👌
@ArakuTribalVlogs-985 күн бұрын
All ways welcome 🤗☘️
@pmamatha7095 күн бұрын
Hii anna mi video's chala Baga untayi😊🤗
@ArakuTribalVlogs-984 күн бұрын
Thank you so much akka gaaru 🙏☘️
@ThangulaUrdob5 күн бұрын
Hai anna superb and mari mukyanga coffee tree ki mulching ayithe chesukavali chesukunte coffee tree ayithe chala healthy gaa untadhi ani naa opinion ❤❤
@ArakuTribalVlogs-985 күн бұрын
Ounu meeru annadi correct 💯 😊☘️
@786SouthIndianvlog3 күн бұрын
Mashallah 🥰🎉
@ArakuTribalVlogs-982 күн бұрын
😊🙏
@KondraguntaPaprao5 күн бұрын
బ్రో సూపర్ వీడియో బ్రో...
@ArakuTribalVlogs-984 күн бұрын
Thank you 🙏 Anna gaaru 😊
@purna.2.O5 күн бұрын
నమస్తే రాజు అన్న 🙏💐 చాలా కష్టపడి కొండ దిగి కొండ ఎక్కి అక్కడ ఉన్న మీ అందమైన కాఫీ తోటలో కలుపు తీసి కొన్ని కాఫీ పళ్ళు కోసుకుని మీ జీవన విధానాన్ని చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. వీడియో చాలా బావుంది 👌👌👌 నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ధన్యవాదములు 🙏💐
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you Chelli ❤️☘️
@vinodroyal86695 күн бұрын
Mee videos chala baguntai Raju garu
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much anna garu 🙏
@JenigaPadma4 күн бұрын
Super video super 👌👌❤
@ArakuTribalVlogs-984 күн бұрын
Thank you so much 🙏 akka gaaru 😊🙏
@ballubalaji99915 күн бұрын
మన ఆంద్ర కాఫీ పిక్కలు వరల్డ్ పేమస్ మంచి గిరాకీ ఇంక ఎక్కువ తోట సదును చెసి వెయ్యి మెక్కలు
@d.govindgovind75485 күн бұрын
హాయ్ రాజు బ్రదర్ వీడియో చాలా చాలా బాగుంది రాజు బ్రదర్ జతిన్ కి ఇప్పుడు ఎలా ఉంది ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్ ❤❤❤
@nithyavenky98205 күн бұрын
Soooooooo nice Maa Take Care All 👍🙏💕💕
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much maaa 💐😊
@rlovaraju51373 күн бұрын
Raju super super
@tatrajumurali98424 күн бұрын
మన గిరిపుత్రులు కు ఒక విజ్ఞప్తి కొంతమంది గంజాయి పండించి చెడ్డపేరు తెస్తున్నారు
@KondagorriSuresh-q8y4 күн бұрын
Supar bro
@TMahalakshmi-z6c3 күн бұрын
Chala bagundi tammudu me tota mimmalni kalavalante address enti?
@RaniSelam-b8q4 күн бұрын
హాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు జతిన్ కి ఎలా ఉంది మి కాఫీ తోట బాగుంది మంచిగా పంటా రావాలని కోరుకుంటున్నాను
@ArakuTribalVlogs-983 күн бұрын
Ippudu parledu Bagane undi anna garu 🙏 ☘️ Thank you 🙏😊
@DprakashamDigimarthi5 күн бұрын
Very nice brother🎉🎉
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you so much 😀 Bro ☘️
@bosu99955 күн бұрын
కష్టపడి పని చేసేవాడు ఎక్కడున్నా రాజే, వారే మా రాజు
@ArakuTribalVlogs-984 күн бұрын
😊😀🙏☘️
@Rakshitha4765 күн бұрын
Hi anna ela unnavu finally after exams i am watching you video anna I am missing you video because of exams Finally i am watching❤❤❤ I am so happy😊😊
@ArakuTribalVlogs-985 күн бұрын
Hello Doctor గారు ఎలా ఉన్నావ్ 🤔 ఎప్పుడుకూడ నువ్వు సూపర్ గా ఉంటావ్లే 😊☘️ Exames బాగా రాచవ్ కదా సూపర్ 😊🌱
@Rakshitha4765 күн бұрын
@ArakuTriba lVlogs-98 I am good❤❤
@SariTha-hand5 күн бұрын
Hi anna video super.ma chittoor side antha tomato pandistharu
@bhavanipendurthi36095 күн бұрын
అన్న కాఫీ తోటలు మీ సొంత తోటలేనా మీరు సాగు చేసి పండించే వరి పంటలు అవి అన్నీ మీ సొంత భూములు నా లేకపోతే మీరు ఉన్న చోటు అడవి ప్రాంతం కాబట్టి అవి అన్నీ గిరిజన బిడ్డలువే కాబట్టి మీరు అందరూ ఆ భూములు షేర్ చేసుకొని సాగు చేస్తారా
@vinodakula63545 күн бұрын
Raju video chala manchi ga undi
@ArakuTribalVlogs-984 күн бұрын
Thank you 🙏 anna gaaru 😊☘️
@srinivasrao38635 күн бұрын
నిర్మలాగారు మీరు చాలా ఆందంగా బాగున్నారండి
@ArakuTribalVlogs-983 күн бұрын
😊☘️
@laxmiduppada98803 күн бұрын
Hii bro katika water falls video chyndi
@LaxmiK-e8u5 күн бұрын
🌷👍👍wow 👌👌
@swapanbhanu39745 күн бұрын
ఎలా ఉందమ్మా అని భార్యని అనకూడదు ఎలా ఉంది రా అని అనండి 3:00 అమ్మ అని అనేది అమ్మని కూతురిని చెల్లెల్ని అనాలి 3:00
@ArakuTribalVlogs-984 күн бұрын
😊👍🙏
@kallamramadevi9945 күн бұрын
Hi Raju ealaunaru me coffe thota challabagundi maku coffe seeds pampisthara cost chapandi madi Nellore
@Reshma-y5s5 күн бұрын
Hi annaya coffee thota chala bagundi panta Baga ravalani aa devudiki korakuntanu
@ArakuTribalVlogs-984 күн бұрын
😊🙏☘️
@shivaradha73545 күн бұрын
Hi bro love from Bangalore
@HappyHoneyBee-le5ys5 күн бұрын
Hi bro and nirmala sis nice vlog
@bhushanamchalla3645 күн бұрын
మీకు సొంతం గా ఎన్ని ఎకరాలు భూమి ఉంది రాజు బ్రదర్
@ArakuTribalVlogs-985 күн бұрын
2 anna garu 🙏😊
@KottalaVaralakshmi5 күн бұрын
హాయ్ రాజు మీ కాఫీ తోట బాగుంది జతిన్ కాలు నొప్పి తగ్గిందా
@ArakuTribalVlogs-985 күн бұрын
జతిన్ కి పర్లేదు బాగానే ఉన్నాడు అక్క థ్యాంక్ యూ 🙏😊
హాయ్ రాజు అన్న మీ కాపి తోట చాలా బాగా ఉంది జతిన్ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు మెడిసిన్ వాడిన తరువాత
@ArakuTribalVlogs-983 күн бұрын
Ippudu parledu Bagane undi anna garu 🙏☘️
@hemalathanadendla14584 күн бұрын
మీ న౦బర్ ఇసాౖవా తముడు
@Bhagyalakshmipyla5 күн бұрын
Super block raju and nirmala garu Jatin yela vunnadu? Adiganu ani cheppandi....
@Bhagyalakshmipyla5 күн бұрын
Chitti thalli ni kuda adiganu Ani cheppandi
@MaheshMahi-nm6vp5 күн бұрын
Nice bro
@RajyalaxmiAthram5 күн бұрын
Nic Raju dada .oddina .. 😊mak kuda konni coffee kayalu parsal cheyyochu kada dada😊❤
@ArakuTribalVlogs-985 күн бұрын
😊🙏
@penkinaveenkumar90355 күн бұрын
Ma Amma Peru kuda Nirmala
@swathihomemadekitchen12382 күн бұрын
కాఫీ పండ్లు పచ్చివి తింటే టేస్ట్ ఎలా ఉంటుంది బ్రదర్😊🎉
@pallalalithayadav26105 күн бұрын
Hi రాజు తమ్ముడు
@ArakuTribalVlogs-984 күн бұрын
Hiiii hello Anna gaaru 😊 ela unnav ☘️
@laxmiduppada98805 күн бұрын
Hii raju bro ela unnaru Saturday Sunday me araku vachamu but me ooru kosam chusamu Me ooru name chpndi plss Araku super me tribals andaru ke na hatsoff chala cool ga undi meru ela untunarooo chala great me ooru name chpndi
@ArakuTribalVlogs-985 күн бұрын
Ohh ounA Anna gaaru 😊🙏 Ananthagiri dagara rajupaka Village 😊☘️
@laxmiduppada98805 күн бұрын
Ok yessari vasthe vasthamu@@ArakuTribalVlogs-98
@penkinaveenkumar90355 күн бұрын
Jathin ela unnadu eppudu antha okay kadha
@ShivaKumar-jk5tc5 күн бұрын
హాయ్ రాజు అన్న జతిన్ ఎలా వున్నాడు
@Chinnakotichinnakoti5 күн бұрын
హాయ్ రాజు మంచి వీడియోస్ ఇంకా చేయండి
@6PARAMESH65 күн бұрын
hand weeder vadandi raju garu
@ArakuTribalVlogs-985 күн бұрын
😊👍
@6PARAMESH65 күн бұрын
@ArakuTribalVlogs-98 online lo chudandi hand weeder gurinchi
@chanduedit76555 күн бұрын
First comment
@ArakuTribalVlogs-985 күн бұрын
Thank you 🙏😊
@KandagoriSati5 күн бұрын
😢😢😢 5:11 5:13 5:14
@charancttn23905 күн бұрын
Hi anna vadhina bagunara ... Pillalu bagunara ... Location peaceful ga unadhi
@ArakuTribalVlogs-985 күн бұрын
మేము అందరం సూపర్ గా ఉన్నాం నువ్వు ఎలా ఉన్నావ్ తమ్ము 😊☘️
@kmcdharmaraju5 күн бұрын
👏👏
@PuchalaVineesha5 күн бұрын
Hi ma gd evening 😊😊😊😊
@ArakuTribalVlogs-985 күн бұрын
Hiiii hello maa good night 😴🌉
@ojaluerramallu64365 күн бұрын
Hay Raju bro❤
@ArakuTribalVlogs-985 күн бұрын
Hiiii bro ☘️
@kativarapugopi28435 күн бұрын
One kg coffee Seed kavali,istara
@kativarapugopi28435 күн бұрын
Coffee plantation iyaka ,emina fertilizer use chesera
@kativarapugopi28435 күн бұрын
Natural iethe chepedi,i will buy it
@ArakuTribalVlogs-985 күн бұрын
Istham Bro 🙏😊
@KandagoriSati5 күн бұрын
😢🎉🎉 5:28
@ArakuTribalVlogs-984 күн бұрын
😊☘️
@kmalakamala92255 күн бұрын
❤🎉❤🎉❤
@somelashyam035 күн бұрын
❤❤❤❤
@Saginaindu4 күн бұрын
Hii bro. Madi ASR District... Mi village name enti 😊😊
@ArakuTribalVlogs-983 күн бұрын
Rajupaka Village Anna gaaru 😊🙏
@chedhubavigangadhara36465 күн бұрын
Hi Anna
@tatrajumurali98424 күн бұрын
ఇలాంటి కాఫీ, సమాజం ని కి పనిఖీవచ్చే పంటలు పండించాలి