మీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం చాలా బాగుంటది. చాలా మంచి కార్యక్రమం. రాము ఎక్కడికి వెళ్ళాడు
@venkataramanaiah1752 ай бұрын
చివరి వరకు వీడియో చూడకుండానే లైక్ చేసేస్తాం రాజు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి.❤❤❤❤
@ME_VIDYA_VLOGS2 ай бұрын
తోట పనులు ఉమ్మడిగా చేయడం చాలా బాగుంది రాజ్ బ్రో ❤❤❤..
@motivationfacts-bl4mi2 ай бұрын
చాలా కష్టపడుతున్నారు రాజు గారు రామ్ గారు ఎక్కడికి వెళ్లారు సూపర్ వీడియో ఫ్రెండ్స్ ఏటీసీ టీమ్ కష్టానికి ఒక లైక్ వేసుకోండి
@wincy1432 ай бұрын
నీ కొసం ఒక లైక్ వేస్తున్నా మేడం ❤
@PuchalaVineesha2 ай бұрын
𝐻𝑖 𝑠𝑖𝑠 ℎ𝑜𝑤 𝑟 𝑢 𝑚𝑎
@motivationfacts-bl4mi2 ай бұрын
@@PuchalaVineesha బాగున్నాను సిస్టర్ మీరు
@wincy1432 ай бұрын
@@motivationfacts-bl4mi well come
@wincy1432 ай бұрын
@@motivationfacts-bl4mi well come
@ubedullashaik5050Күн бұрын
ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం చాలా మంచిపని
@kankipati812 ай бұрын
మీ వీడియో కోసం చాలాసేపట్నుంచి ఎదురుచూస్తున్నా... ఈ వీడియో లో రాము లేడు? ఏమైందో... మన తదుపరి వీడియో లో తప్పకుండా వస్తాడని ఆశిస్తున్నాను... ఇక వీడియో విషయానికొస్తా... మిమ్మల్ని చూస్తుంటే... చాలా సంతోషం గా ఉంది... డబ్బు ఆశ లేకుండా తోటి వారికి సహాయం చేసే మంచి మనసు మీకుంది..... ఒకరికొకరు ఇలా సాయం చేసుకుంటుంటే... మంచి అనుబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి... లాభాపేక్ష లేకుండా కూడా మనుషులు ప్రేమ కలిగి జీవించోచ్చు అని చెప్పడానికి మీరే నిదర్శనం... మీ మంచి మనసులకు... కల్మషం లేని మనుషులకు... స్వచ్చమైన నవ్వులకు... ప్రేమలకు... అభినందనలు... అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుంటుందో...... మరో మంచి వీడియోతో మమ్మల్ని అలరించిన మీకు ధన్యవాదాలు... నాతొ ఏకీభవించే వారు...మన ATC టీం కోసం ఒక లైక్ వేసుకోండి.. మీ సహోదరుడు... మనోజ్ కంకిపాటి...
@wincy1432 ай бұрын
నువ్వు ఇంత పెద్దగా టైప్ చేశావు అని లైక్ కొడుతున్నా బ్రో ❤
@kankipati812 ай бұрын
@@wincy143 హా. హా... థాంక్యూ బ్రో... ఏదైనా మన ATC వాళ్ళకే...
@samsonyelagada22012 ай бұрын
Can I have brothera number please sir your number please ...
Bro very careful mosquito s are very dangerous.. beautiful view videos
@MBabu-b8j2 ай бұрын
సూపర్ వీడియో నేను మీ వీడియోలు కువైట్ నుండి చూస్తున్నాను చాలా మిస్ అవుతున్నాను ప్రకృతిని😢 కానీ మీ వీడియోలు ద్యారా మిస్ అవ్వడంలేదు😊😊😊😊
@shaikchanti66392 ай бұрын
మంచి సమన్వయ పని. చాల చాల బాగుంటుంది. ఒక్కరికొక్కరు కలిసి పని చేసుకోవటం బాగుంది .
@PraveenG72802 ай бұрын
మా గిరిజన ప్రాంతం లో కూడా వకారి పనికి వకరం పోతాం ❤️జై ఆదివాసీ 🙏🙏🙏
@GaddeGangadhar-et4vo2 ай бұрын
నైస్ రాజు అందరూ కలిసి పనిచేయడం కలిసి ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగా చూపించారు చాలా సంతోషం అందరూ బాగుండాలి నైస్ వీడియో రాజు ఈరోజు వీడియోలో రాము కనిపించలేదు రాము గారిని అడిగానని చెప్పండి 👌👌👌👍
@srikanthsri72442 ай бұрын
First view and first like A T C fans Entha mandhi vunnaru 👍 ❤❤😎😎😎
@lalithanandoli53372 ай бұрын
Maa valu kuda eelane panulu chestharu maa voooru lo anduke meeru kuda maa valu Anna feeling vosthundi bagundi nice video friends 😊😊😊
@Kudaammu-w5d2 ай бұрын
హాయ్ రాజు అన్నయ్య ఈరోజు వారి పని చాలా బాగుంది అలానే కష్టానికి హ్యాట్సాఫ్ యు వీడియో చాలా బాగుంది
@Ramalovesrama412 ай бұрын
Hi
@ajaydevkandagari-wx1tc2 ай бұрын
love from Rayagada
@nirmalababy38852 ай бұрын
Pani yekkuva aadayam takkuva ee raitu pane anta meru pade kastanni chustuntene telustundi merandaru kalisi pani cheyadam chala bagundi good video Tq raju gansh lakshman chinna rao tammudu gariki
@manjulamalyala16852 ай бұрын
టెన్ మినిట్స్ లో 35వ మెసేజ్ ప్రకృతి చానల్ సూపర్
@d.govindgovind75482 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ , క్యాంపింగ్ వీడియో చేయండి బ్రదర్స్❤❤❤
@simmamuralidhar82342 ай бұрын
సూపర్ బ్రదర్స్
@umaparvathi39592 ай бұрын
Kalisi melasi chakaga Pani chestunaru mimalni chusi chala santoshamga undi Raju nice job🤗🤗God bless u all
@chikrambhanuchander50902 ай бұрын
Love from Adilabad ❤️😍
@arikaravikumar95652 ай бұрын
Hello రాజు అన్న వీడియో super ❤
@KrishnaRaoYerra2 ай бұрын
You're doing work in coffee plantation is really a new video. Beautiful video 📹 ❤❤❤ 🎉🎉🎉
@DivyachallaDivya2 ай бұрын
Raju garu video super nature chala bagundi andi 😊 ramu garu kanipinchadam ladu em ayyindi miru akkuva kastapadataru kabatti intha happy ga vunnaru ea kalmasam lani manasulu mivi ❤❤❤❤❤❤❤
@kanikedas-2 ай бұрын
ఫస్ట్ లైక్ 👍🤗🤗🤗 iam happy బ్రదర్స్ 🫵
@SureshSurakasi2 ай бұрын
సూపర్ గా వుంది వీడియో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను 😊
@nanibhargava87892 ай бұрын
Rinku singh fans ikkada
@rajeevpandu10782 ай бұрын
Lakshman ❌. Rinkman singh ✔️🦾🦾 5:52
@chevurivenugopal28472 ай бұрын
Nice video ATC team God bless you forever ❤
@alaharigeetha11932 ай бұрын
Unity helps a lot.... When there is a lot to do... Not only for cultivation and also in saving others...
@athramrajyalaxmi45902 ай бұрын
Hii dada .me video chala bagundi and ela kalimelesi wrk cheyadam inka bagu anipindi me vedios kosam chala aduru chusthunam
@drvvvsramanadham57092 ай бұрын
రాము లేడు ఏంటి ఈ మధ్య వీడియోస్ లో వుండటం లేదు ఏమిటి రాజు 🎉all the best
@avulaugesh60372 ай бұрын
Love from Tirupati ❤
@psrinu10302 ай бұрын
Chala Baga shute chesaru Anna video chala Baga explain chesaru Raju Anna bagundhi kani Ramu Anna video lo kanipinchaledhu raledha Miss authunnanu❤
@rajupayam86462 ай бұрын
Super videos thammulu👌🎉🎉🎉
@gjhansimarkapurrural48012 ай бұрын
Good job ATC Team 👌 God bless you all😍😍😍
@hymajana4662 ай бұрын
Mee video's chalaa baguntai brother's ❤❤❤🎉🎉🎉
@Kiranpresents2 ай бұрын
Camping videos cheyandi anna
@m.bhargavbalu68522 ай бұрын
Arey jaffa ga valla vurilow tiger tergutundhi raaa... Vallaki eamina itay nuv aa responsibility
@ameenababy93032 ай бұрын
Hi brothers am watching from kuwait so nice your videos best of luck 👍
@anubhanuvlogs4162 ай бұрын
Chala kastapadutunnaru meru okariki okaru chala help chesukuntunnaru edi matram naku baaga nachhindi👍😍ramu garu malli vontlo baleda videos lo kanapadatledu meru andaru TC👍👍
@ellemarfoods2 ай бұрын
హలో అన్నయ్య ఎలా ఉన్నారు వీడియోస్ చాలా బాగుంటాయి
@rohinir15262 ай бұрын
Meeru chala adrustavantulu adavitalli biddalu
@roshitha-ix2ft2 ай бұрын
Blessed to watch your videos andiii
@shailajamylaram22172 ай бұрын
Video bagundi 👌 ramu anduku ravatledu jvarama
@Godavariabbai-ps5uu2 ай бұрын
Video chudakundaney like kodatha brother 🤌🏻❤ chala adbutham ga untai me videos 👍🏻✅
@RvMsbVlogs2 ай бұрын
Mobile lens - దూదితో clean చెయ్యండి అన్న video మబ్బుగా ఉంది😮
Hai anna me videos super untai chudakamundhay like kotaysthanu anna me videos ki really very super videos anna
@killokumari85532 ай бұрын
Super ❤
@KumbhamNarsimha-qh6gz2 ай бұрын
Super videos all tem atc 🎉🎉🎉❤
@Santoshsalina6062 ай бұрын
Super video ❤❤🎉🎉🎉
@TribalVloggerAppu-1162 ай бұрын
Video chala Bagundi ❤🎉
@VishnupriyaGanta2 ай бұрын
Hai anna meku nenu chala pedda fan ni me videos chala bhaguntai oka reply evandi plz
@shivaradha73542 ай бұрын
Love from Bangalore ♥️ Hi brother's
@somelinagendra1162 ай бұрын
హాయ్ రాము రాజు గణేష్ లక్ష్మణ్ చిన్నారావు ఈ సరికొత్త వీడియో తో మా ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో అందరితో కలిసి పనిచేయడం ఒక ఆనవాయితీ ఒకరింట్లో సహాయం చేయడం వల్ల మరుసటి రోజు వాళ్లు కూడా మన ఇంటికి పనికి సహాయానికి వస్తారు అలాగే ఈ మధ్య కాలంలో కాపీ పంటకు సంబంధించి మల్చింగ్ చేయడం ఈడింగ్ పద్ధతి మన గిరిజనులు ఈపనులు ఏ విధంగా పని చేస్తారో చూపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤ జై అరకు ట్రైబల్ కల్చర్❤❤❤❤❤❤❤
@gopalakrishna-kt4oo2 ай бұрын
గుడ్ వీడియో 💪❤❤
@dharavathsaidulu38382 ай бұрын
Nice video ATC tem
@luckydhamu59412 ай бұрын
Love from Guntur ❤❤
@Basha_Traveler2 ай бұрын
From Rajamundry ❤
@Anu143..162 ай бұрын
Ramu babu iam missing you😢raju annayya ee video lo ramu ni chustha Anukunna emaindhi babu ki... video chivari varaku chusa ekkada ramu babu gurinchi cheppa ledhu 😢
@mandaanusha61492 ай бұрын
Me vedios ki aduct ipoya enthala ante kotha vedios vachedaka patha vedios 10 times chuselaga anna
@sukurusanny432 ай бұрын
బ్రదర్ మీరు క్యాంపింగ్ వీడియో చేస్తే చాలా బాగుంటుంది... మంచి మంచి వంటకాలతో చల్లటి వాతావరణం లో పచ్చని కొండ నడుములలో... వీడియో చేయండి బ్రదర్.... అట్లనే... మీ ఊరు మధ్యలో క్యాంపింగ్ వీడియో చేయండి
@buchannakavali43852 ай бұрын
Nijamgaa andaru ilaaa help chesukuntuu untee chalaa bauntadi
@gunluruumauma44752 ай бұрын
Chinna rao bro super development in video good video brothers where is Ramu good take care brothers
@koyyasai11862 ай бұрын
1st view, 1st like❤, 1st comment
@srilakshmireddy57182 ай бұрын
Good video Raju bro
@vijayarathnam9722 ай бұрын
vedio 👌 bro 💙💐👍💪
@MohanNaikMohanNaik-hv4xi2 ай бұрын
Super Raju
@BT3GAMINGYT2 ай бұрын
Anna next camping video cheyendi anna 😢
@EswarSagipelli2 ай бұрын
Camping video cheyandi brother ❤
@TATAIPLTATAIPL-di5zu2 ай бұрын
Love from Nellore anna ❤
@drakshareddy61682 ай бұрын
Hi brothers ❤❤❤
@reddihemakumar62302 ай бұрын
Bro camping video cheyandi ❤❤
@KodavatiSupriya2 ай бұрын
Nice location 😍
@loyapurna2 ай бұрын
Super
@TorikaLakshmi-ly9fj2 ай бұрын
Hi bros,,, ramu kanipista leru,,, All the best,, ATC 💐💐
@shanmukhaputineedi15872 ай бұрын
❤ very good broo neynu Araku lo 2 aadhar job cheysaa but epudu ardam yine koni Villages chuda la anii
@saikesani37002 ай бұрын
Camping video okati cheyandi bro
@KalyaniLamba2 ай бұрын
Super bro
@galipallyshivakumar72522 ай бұрын
Brother a coffe thotalo camping veyandi chala baguntundi
@majjigowriswararao66902 ай бұрын
Ramu Bro ki antii ayindi kanipichataldu video's lo
@KondraguntaPaprao2 ай бұрын
Bros Good Video Bros...
@JumbarthiVarshini2 ай бұрын
వీడియో లో రాము bro కపించడం లేదు మీ వీడియో బాగుంది bro
@Shivamma-yb7hm2 ай бұрын
Nice video Bro's
@venkatakrishna80202 ай бұрын
Happy bro super
@sandhyarani2842 ай бұрын
Andaru kalisi untene anandham.
@rebalrajesh67622 ай бұрын
Pani mottam chinna rao valla wafe chala speed ga chesaru pani raju anna pani emi cheyaledh
@AVE7802 ай бұрын
Very nice video 😊
@nagendhrabhavani76552 ай бұрын
👌👌👌👌
@nvrkmvarma14112 ай бұрын
రాము బావా గారు లేరు వీడియోస్ లో రావటం లేదు. Vzm
@jyothsnadevimakutam57982 ай бұрын
Hiii rajugaru mi camping videos baguntayi.where is ram ?
@arunvarma31792 ай бұрын
Nice video
@SaiKota-e5y2 ай бұрын
చిన్నరావు రాజు కాకుండా ఇంకో పర్సన్ అండ్ కెమెరా మెన్ కూడా మాట్లాడనివ్వండి వాళ్ళకి కొంచం స్పెస్ ఇవ్వండి బ్రోస్