👌🏻నేను ఆ రోజు ను ప్రత్యేకం గా చూడను ఉగాది రోజును మాత్రమే కొత్త సంవత్సరంగా పండుగ జరుపుకొంటాము చెల్లమ్మ 🌹
@eswararaokoppisetty5791 Жыл бұрын
💯 correct andhie mamue kudha vugadhie chesthamue
@sravani27 Жыл бұрын
Nenu kuda antye
@naginigunnepalli1685 Жыл бұрын
Nenu kuda ante
@lalithalalitha3093 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ. చెల్లి చాలా బాగా చెప్పారు. హిందువులు అందరూ ఆచరించాలి. ధన్యవాదములు 👌👌👌🙏🏻🙏🏻🙏🏻👍💐👏🙌🤝😊
@SrilathaDevarakonda-x6f8 ай бұрын
చాలా బాగా వాయించి చెప్పారు అక్క మన హిందూ ధర్మం కాపాడ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదములు తల్లి
@rkrishmnagorla98 Жыл бұрын
చెల్లెమ్మా వాయింపు చక్కగా ఒక పద్ధతిగా ఎంతో మృదు మధురంగా ఉంటుంది ఆహా ఆనందం వర్ణింప లేనిది జైశ్రీరామ్
@actoramana6720 Жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం , ఈ మాటలకైనా మనలో చాలా మంది బుద్ది తెచ్చుకుని మనధర్మాన్ని పూర్తిగా పాటిస్తారనిపిస్తోంది . మీకు 🙏🙏🙏
@renukarachuri7967 Жыл бұрын
మాకు ఏమి బాధ లేదు మీ మాటలు నిజమే తల్లి , చదువుకునే రోజులలో ఆంగ్ల సంవత్సరం నాడు రంగులతో నేను ముగ్గు వేసాను, మా నాన్న గారు నను చెంప పైన కొట్టాడు . అప్పటి నుండి యిప్పటి వరుకు రంగుతో ముగ్గు వేయను, శుభాకాంక్షలు నా అ అంతట నేను చెప్పను , ఇపుడు అసలే చెప్పను, మనకు యుగాది అంటాను.మన ధర్మాన్ని కాపాడుతున్న మీ ప్రయత్నానికి అభినందనలు.🙏
@prasaddasarp114 Жыл бұрын
👌👏👏
@sandhyapeddinti257 Жыл бұрын
Mee nannagariki naa namaskaram. He is a real Hindu👏 You are also good because you understood and obeyed your father ❤
@sanyasiraogavidi2626 Жыл бұрын
Danyavadamuluu
@bhargavakarna6465 Жыл бұрын
Muggu veste em tappu kadhu kada tagadam cake cut cheyyadam , ardaratri dj petti gola cheyyadam tappu kada , manam roju muggu vesukuntam alage manam rangulu vasukunte em tappu kadhu January first adi kaka aa December 15 nundi sankranthi nela prarambam avutundhi January 15 daka muggulu vesukovachhu adi em tappu kadhu ani naa abhiprayam
@vani8507 Жыл бұрын
Saommu okaridisoku okaridialavundi e31diseambr
@INDIA-Swetha Жыл бұрын
సూపర్ సోదరి 🌹❤️ ఆసిడ్ తో కడిగి పారేశారు.... చెంప చెల్లుమనే వీడియో 👊. అందరి మొహాలు మీ వాయింపు కి వా చిపోయి ఉంటాయి....
@Mr.Aadyagaru Жыл бұрын
🌹😂🌹.
@INDIA-Swetha Жыл бұрын
అదేం లెదు సోదరా సండే కదా కొంచం బిజీ..
@Mr.Aadyagaru Жыл бұрын
@@INDIA-Swetha 👍
@Mr.Aadyagaru Жыл бұрын
@@tanajihere706 థాంక్యూ బ్రో...😄💪😄.
@kollipalimunendrababu573 Жыл бұрын
@@Mr.Aadyagaru auvn andi me peru chalabagundi😅😅
@LUXETTIDEEPIKA-wp6cs Жыл бұрын
అమ్మా.... చాలా బాగా చెప్పారు.. మీ లాంటి వాళ్ల మాటలు మా ఈ తరానికి చాలా చాలా అత్యవసరం...భగవద్గీత, రామాయణం లో సారం గురించి కూడా పాటశాలలలో తెలియచేస్తే ఎంత బాగుంటుందో..
@satyasreedevi4972 Жыл бұрын
100% correct Satya garu.
@munnabhai45311 ай бұрын
దేశానికి మీరెంతో అవసరం. మీరు చెప్పింది 100% నిజం.
@hymavathikarri75 Жыл бұрын
మనం చెప్తుంటే నీదంతా చాదస్తం అని తీసిపడేస్తున్నారు చెల్లెమ్మ గారు మీలాచెప్పేవారు వాయించి చెప్తే అయినా వింటారు అని ఆశిస్తున్నాను
@meenakshijewellerycollecti6586 Жыл бұрын
నమస్తే చెల్లి మీ వీడియోస్ మన సనాతన ధర్మం గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాను మీ వాయింపుడు వల్ల ఒక్కరు మారిన చాలు నా ఆశీర్వాదo ఎప్పుడు ఉంటుంది
@Meena55708 Жыл бұрын
నేను మవళ్ళాకి మంచి విషయాలు చెబితే నాన్ను తీసి పడేస్తున్నారు ఇ సంవత్సరం చివరి వీడియో చాలా బాగుంది
@prasaddasarp114 Жыл бұрын
ఈరోజు రాత్రి 12:00 వరకు మేల్కొని, కేక్ కటింగ్ లు, ఇంట్లో అందరూ ఆనందంగా హ్యాపీ న్యూఇయర్ చెప్పుకోవడం, ఇల్లంతా శుభ్రం చేయడం, అలంకరణ, న్యూ ఇయర్ ముగ్గులు, కొత్త బట్టలు వేసుకొని ఎంజాయ్ చెయ్యడం.. అంతేనా జనవరి ఫస్ట్ ఉదయం పూజలు, పురస్కారాలు, గుడికెళ్ళి పూజలు చెయ్యడం 🤦 మన "ఉగాది వస్తే మాత్రం జరుపుకోం"...
@KumariKothurthi Жыл бұрын
Antekada
@kalyanigangisetty7448 Жыл бұрын
Same ade view
@midhundoddapaneni7637 Жыл бұрын
అక్షర సత్యం ఈవిడియో. బుద్ధి లేని వాళ్లకు ఎంతని చెప్తాము ఇటు వింటారు అటు మళ్ళీ అదే చేస్తారు. కుక్క తోక బ్రతుకులు ఆ వంకరని సరి చేయటానికి ప్రయత్నిస్త్తున్నా మీకు వందనం అక్కా
@SrianjaliKatta Жыл бұрын
Memu ugadhi baga chesukuntam
@prasaddasarp114 Жыл бұрын
@@SrianjaliKatta 🌹🙏
@sanguhomeclasses5285 Жыл бұрын
మహా బాగా చెప్పారండి అక్కయ్యగారు, మీ ధైర్యానికి మా హిందూ బంధువులు అందరి తరపున నాయొక్క జోహార్లు అండి.
@mvaralaxmi2678 Жыл бұрын
శుభోదయం సత్యభామ గారు మీరు చెప్పింది 100% పర్సెంట్ కరెక్ట్ 🙏
@sowbhagyammamidi9772 Жыл бұрын
Satya chala Baga cheppavura thalli. Nuvvu cheppindi akshara satyalu nagna satyalu. Super ga cheppavura thalli.👏👏💯 Correct 👍👍🤝🤝💐💐
@rajanidheeswar6370 Жыл бұрын
Yes,ma nanna garu edey cheyppeyvaru. New year manadi kadu,ugadi manadi ani. Thankyou for this video. E generation kids nerchukuntaru
@anugandhulaanitha7804 Жыл бұрын
సూపర్ సూపర్ సత్యభామ గారు మీ వాయింపు కార్యక్రమం చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు ఉండాలి 👌👍
@sindhukamepalli5311 Жыл бұрын
అక్క మీరు చెప్పేది నిజమే చాలా బాగా చెబుతున్నారు ఇదే కాదు పుట్టినరోజులు కూడా ఆంగ్ల సాంప్రదాయం ప్రకారం చ్యసుకుటునారు నిజంగా పుట్టినరోజు అంటే మనం పుట్టి మన సంస్కృతిని ఎంతఅర్థం ఎంత నేర్చుకున్నాము అన్నది ఎవరు గ్రహించలేదు
@sreevedika2325 Жыл бұрын
Memu telugu calender prakarame chesukuntam ma chinnapati nunchi.
@PogulaGodavari Жыл бұрын
Sister మీరు చెప్పింది కరెక్ట్
@prasaddasarp114 Жыл бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@janakikandula286 Жыл бұрын
అమ్మ నేను మాత్రం మా అమ్మ గారు గానే భావిస్తున్నాను.మీరు కసిరినా,కోప్పడినా అమ్మ అనే పిలుస్తాను❤❤❤.
@KowshikAnumolu Жыл бұрын
Super ga vaayencharakka
@krishnamvandejagatgurum966 Жыл бұрын
గోవిందాయ నమః
@lakshmijanapaneni5539 Жыл бұрын
Nenu e year lo srivishnu sahasra nama stotram tappulu lekunda chant cheyyatam nerchukunna meaning classes kuda nerchukuni exam raasi 85% techukunnaa om namo narayanaya🙏🙏🙏
@prasaddasarp114 Жыл бұрын
👌👏👏
@lakshmijanapaneni5539 Жыл бұрын
@@prasaddasarp114 tq so much 🙏
@bharatia1400 Жыл бұрын
సత్యభామ గారు మీరు చెప్పినది అక్షర సత్యం మీ తపన అమోఘం భరతభూమి లో పుట్ట ట మే ఒక యోగం మనది కర్మ భూమి వేద భూమి సాక్షాత్తు ఆ పరమాత్మే జన్మించిన భూమి నేను చాలా గర్వంగా స్పందిస్తాను ఇక్కడ పుట్టినందుకు పొరుగింటి పుల్లకూర రుచి ఇప్పటి సంస్కృతి నాగరికత పేరుతో వెర్రితలలు వేస్తున్న ది వినాశ కాలే విపరీత బుద్ధి
@malleswarichalla887 Жыл бұрын
100 percent meeru cheppindi correct madam garu. Memu newyear jarupukumu. Evariki cheppamu . Mee video chusi hindus artham chesu koni sanathana dharmanni achariste entho baguntundi. Om namah shivaya
@actoramana6720 Жыл бұрын
ఇళ్లల్లో ఉండే కుర్రకారు గాడితప్పకుండా ఒకపక్క బుజ్జగిస్తూ ఇంకపక్కన మందలిస్తూ కుటుంబంలో అందరినీ మంచిమార్గంలో పెట్టే పెద్దక్క లాగా చక్కగా చెప్పారు 😁. ఈ వీడియో యువతకి చక్కని క్లాసు 🙏. నిజంగా వాళ్ళు కొత్తసంవత్సరంలో మనధర్మాన్ని చక్కగా పాటించగలరు 🎉
@gajawadajyothi9339 Жыл бұрын
Chala baga... Vayincharu..amma....👌👏👏
@amani8400 Жыл бұрын
మా నాన్న గారు మా చిన్నప్పుడు నుండే మాకు ఉగాది కొత్తసంవస్తరము అని చెప్పరు అంతే. మీకు 🙏🙏🙏 మంచి పనులు తొందరగా వంట పట్టవు మివలన కొంత మంది దరిద్రులు ఏనా మరు తారని కోరుకుందాం.
@kondaumareddy6577 Жыл бұрын
సత్యభామ గారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా బాగా చెప్పారు నూతన సంవత్సరం శుభాకాంక్షలు
@priyalokesh9288 Жыл бұрын
బాగా వాయించారు 👏👏👏👏🥰
@Nikhil-rs8ni Жыл бұрын
కలియుగ సత్యభామ గారికి అభినందనలు 🙏🙏👌🏻👍
@vasanth60 Жыл бұрын
Amma 🙏🙏🙏 sister meeku dhanyavadamulu chala Baga chepparu...❤ From KARNATAKA ❤️
ఎంత చెప్పినా వీళ్ళకి బూడిదలో పోసిన పన్నీరు మంచి అసలు నచ్చదు.ముగ్గులు హడావుడి ayte చెప్పక్కరలేదు.మన ఉగాది కి ఈ సందడి ఉండదు.
@gayatridevikasa9210 Жыл бұрын
Very well said thalli.....yentha cheppina cheviti vallala vuntunnaru janalu...jai shree ram..jai shree krishna..namo bhagavathe vasudevaya namah 🙏🙏🙏🙏🙏
@surekhakallem9482 Жыл бұрын
Super Sathya 👏👍 Jai shree Ram 🕉️🚩🕉️🚩
@Mr.Aadyagaru Жыл бұрын
🌹☘️🌹 శుభోదయం 🌹☘️🌹.
@Mr.Aadyagaru Жыл бұрын
@@srilakshmi7121 👍
@suribabu531 Жыл бұрын
Great to your thinking
@Sunil50946 Жыл бұрын
చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) హిందువులకి కొత్త సంవత్సరం.
@cthriveni9489 Жыл бұрын
Nijam.andi.nenu evariki new year wishes cueppanu.
@Vaikunta_Margam Жыл бұрын
వాయెంపు కార్యక్రమం సూపర్ అక్క😂😂
@RavikFic Жыл бұрын
Last year karthika masam nundi sankranti varaku sadhana chesanu. Malli eevsari kuda gatti sankalpam tho kartikam lo sadhana start chesanu. Chana anandanga undi. Ide pedda achievement andi naku. Prathi roju oka ganta ayina sadhana cheyalani sankalpam ika nundi 😇 antha maa దుర్గ amma daya🙏
@girijakumrai8653 Жыл бұрын
బాగాచెప్పారు
@varalaxmicherry1355 Жыл бұрын
🙏🙏👌👌 Satya garu
@suryateja2402 Жыл бұрын
అవునండీ మీరు చెప్పినదంతా నిజమే,గురువు అంటే సాక్షాత్తూ దైవమే,అది చాలా బాధ్యతాయుతమైన స్థానం, కాబట్టి మీరు చాలా మంచిమాటచెప్పారు,మీరు మాకు సోదరీ సమానులు.
@dinajkumarkandukuri1114 Жыл бұрын
Ur thoughts n ideology beyond the materialistic world Shiva thathvam thelusukunna varu
@kathyayinivlogs Жыл бұрын
Meeru cheppindi Chala Nijam Jay Sanatana Dharmam Hare Krishna
@sreeramavrukshayagnam3147 Жыл бұрын
అమ్మ మీరు శ్రీరామ వృక్ష స్థాపన పిలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాము
@mokshanatp1mokshan519 Жыл бұрын
Super mamoolgaledu vaaimpu
@ramesh-l1j-l1j Жыл бұрын
ఈరోజు బీరులు కి బరుల కి పెద్ద పండగ కొత్త సంవత్సరం వస్తే తాగి తిరిగే యువత. ఇదే మన సంప్రదాయం సంస్కృతి .రాక్షస అలవాట్లు ను మానుకోవాలి.ఉదయమే గుడి వెళ్లి పూజ చేయడం శుభసూచకం ఇంట్లో కుడ పూజ చేసి విల్లెనంత పెధా ప్రజలు కి అనాధులకి దుప్పట్లో రగ్గులో భోజనం ఏరపాటుచేయాలి.కొత్త మంచి పనులతో కొత్త సంవత్సరం ప్రారంభం చేయాలి.బిరులతో కత్తి అరిపిన దీపాల తో కాదు.దీపని అరిపితే జీవితం ముగింపు అవుతోంది.
@krishnaveni8161 Жыл бұрын
మనం వండిన వంటలు అన్ని తినేస్తారు అమ్మా పండగకి ఏమ్ చేశారు అని అడిగి మరీ తీసుకుంటున్నారు ... కానీ ప్రసాదం.అయితే పడదు..వాళ్ళకి ...ఈ క్యాలెండర్ మర్చేస్తే పూర్తిగా ఆ విషయమే మరిచిపోయే వాళ్ళం , కానీ.దాని వలనే ఇంకా దాని శేషం కొంచెం మిగిలిపోయింది , వడలలేకపోయున్నారు , ఉగాది నీ అయిన వదిలేస్తారు కానీ జననవరి 1 ను వదలరు తిందిపోతులు తాగుబోతులు బడ్డకస్తులు వడలలేరు అమ్మా అందులో సిగ్గు పడవలసిన విషయం ఎంటి అంటే అందులో ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ... మనకు ఆర్థిక సంవత్సరం కానీ , స్కూల్ కాలేజ్ exams కానీ, office లలో ఆడిట్ లు కానీ ప్రతిదీ మార్చ్ to ఏప్రిల్ లో నే జరుగుతాయి , అన్ని కూడా అప్పుడే , క్యాలెండర్ లో మార్పు తప్ప ఎక్కడా మార్పు పెద్దగా లేదు , జనవరి కొంచెం సరదాగా ఎందుకు ఉంటుంది అంటే సంక్రాంతి పండగ కారణం గా ... భగవంతుని దయ వలన క్యాలెండర్ కూడా మారిపోతే మంచిగా ఉంటుంది కానీ ప్రపంచ వ్యాప్తం గా ఒక code కావాలి కాబట్టి జనవరి లో క్యాలెండర్ ఉంటుంది , అంతే తప్ప ఏ విధం.అయిన వెరైటీ లేదు ఇందులో ...🌷🙏🌷
@sureshbabuanne Жыл бұрын
సత్య భామ చివరిది అంటే 2023 సంవత్సరానికి మాత్రమే.శుభం భూయాత్. సర్వేజనా సుఖినోభవంతు. సర్వే సంతు నిరామయా.సర్వే భద్రాని పశ్యంతు. మాకష్యత్ దుఖ్ఖ భాగ్భ్ వేత్.జై శ్రీమన్నారాయణ.జై హింద్.
@SatyanarayanaVeggalam Жыл бұрын
శుభం బ్రూయాత్ సరయినది. సర్వేభవంతు.... ఇందులో కూడా అక్షర దోషాలు ఉన్నాయి. పంపేముందు సరి చూసుకోండి.
@Kakarlagayatri-cf3cs Жыл бұрын
Correct ga chepparandi
@keerthiramya12 Жыл бұрын
Hare Krishna ❤
@hemalathaankus3610 Жыл бұрын
Well said Mam tq, Jai Sri Krishna 🙏
@pavanaminde287 Жыл бұрын
Baaaga chepparu👍
@surekhask2884 Жыл бұрын
సూపర్ మా చాలా బాగా చెప్పారు అమ్మ జై శ్రీరామ్
@Lithyareddy Жыл бұрын
Satya sis..mi simplicity ki ayina miku 🙏pettali..tappu em ledu..manchi vishayalu cheppe prati manishi ki manam namaskaram chyadam or thanx cheppadam lo tappu ledu Ani na intension.miru 2024 lo inka chala manchi vishyalu cheppali Ani korukunthunna ..
@saipadma7862 Жыл бұрын
మీరు ఎప్పటికీ సత్యభామనే అమ్మా 💞💞💞
@ravillarammohan9028 Жыл бұрын
Thanks a lot sister meeru chestuna seva ke anisaru thanks cheppina saripovu thanks for your s
@kalpanabandari3921 Жыл бұрын
Hare krishna
@rameshdaggu5533 Жыл бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🚩🚩🚩💯
@msubbaraju3509 Жыл бұрын
Jai shree krishna ji Sree Rama
@funnymovement5024 Жыл бұрын
Ama Excellent thali chalaa Bhagachaparu ama 😥❤👍🏼🙏
@kesamreddydasaratharamired1595 Жыл бұрын
Nijam chakkaga chepparu meelanti varu e samajaniki entho avasaram amma.
@RamadeviMacharla-ve3qp Жыл бұрын
Sathyamma garu ee rooju daruvu mamuluga ladu suuupar aahhaa am chapparu guba guyyi manAttu ❤❤
@R.R.K.Ragas1199. Жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ✊👏👏👏 జై సత్యభామ గారు
@jayasreeprakhya927623 күн бұрын
Correct ga chepparu
@sreeramapattisapu8270 Жыл бұрын
Ur simply superb
@kurapatividya6958 Жыл бұрын
Well said madam. Thank you so much madam for sharing this content and the exact points to change our selves and for the society
@KandipilliKrishna-rt5sp Жыл бұрын
సత్యభామ దరువు గట్టిగా వేశారు 😂😂😂
@santhoshiananthula2449 Жыл бұрын
సమాజంలో ఇవన్నీ విషయాలు చెప్తుంటే హిందువులే మనల్ని కించపరిచేలా చూడడం మాట్లాడడం చూస్తున్న అలాంటప్పుడు చాలా బాధేస్తుంది
@Govindaseva Жыл бұрын
దానికి కూడా వాయిస్తాను ❤️
@satyavathiesomula8965 Жыл бұрын
JAI Shri Ram 🙏🙏🙏🙏🙏
@swarnaswarnalata2749 Жыл бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@Hemasanthu234 Жыл бұрын
Chala chakaga cheparu akka
@devarajaprasadtungala2533 Жыл бұрын
Good message
@tkalpana2425 Жыл бұрын
Satyabama sodari ki na hrudayapoorvaka aashissulu❤ Avunu talli school la lo ramayanam, mahabarTa gantalu nu pilkal ko cheppiste enta bavuntundo, pillala nadaka lo kuda manchi marpu vastundi
@surekharavikanth6453 Жыл бұрын
Amma🙏 meru chese videos naaku chaala isstamu rooju misskakunda chustaanu ,evala oka video share cheyalane undhi 🙏