పప్పు నెయ్యి తిని కొవ్వెక్కి..!తవ్వకాల్లో దొరికిన కళాఖండం ఈసినిమా!

  Рет қаралды 20,737

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 268
@nandavaramthimmaiah9299
@nandavaramthimmaiah9299 53 минут бұрын
ఎన్ని జన్మల పుణ్య ఫలం ఉంటే బ్రాహ్మణ పుట్టుక లభిస్తుంది...ఆ తిరుమల వాసుడిని తాకాలంటే ఎంర్హ అదృష్టం ఉండాలి. ఆది బ్రాహ్మణుల గొప్ప తనం.❤❤❤❤🚩🚩🔱🔱🔱🏹🏹🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@grandipadma2208
@grandipadma2208 4 сағат бұрын
మూర్ఖులకేమి తెలుస్తుంది వేదం యొక్క గొప్ప తనం.
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 4 сағат бұрын
మూర్ఖులు అంటే ఎవరు బాబు??? హిందూ బంధువులు అంటారు మీరు అందరూ....కాబట్టి ఆ వేదాలు ఏవో హిందువులు అందరికీ నేర్పించవచ్చు కదా బ్రాహ్మణులు.????
@Kiranmai-le8ns
@Kiranmai-le8ns 3 сағат бұрын
ఏ వేదాలైతే బ్రాహ్మణులు నేర్చుకొని గొప్ప గా వెలుళ్ళుగొందుతున్నారు .అని ఈర్ష్య పడేవాళ్ళు, బ్రాహ్మణ పద్దతులు మాకు లేవు అని అసూయ ద్వేషాల తో వా😢😢రిని అవమానిస్తూ మాట్లాడే వారిని . మూర్ఖులు అంటారు. ఎదుటివారు అసూయా, ద్వేషం ల.కి. అతీతంగా మంచి మనిషిగా మారాలి అని , బ్రాహ్మణుల లాగా సమాజ హితం కోరుకునే వారందరినీ హిందూ బంధువులు అంటారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే కుండా , సమాజంలో వీళ్ళూ భాగమేనని గుర్తించే మేధావుల కి వేదం నేర్పడానికి ప్రతి బ్రాహ్మణుడు సిధ్ధమే.. మూర్ఖులకు వేదాలు నేర్పినా. నోరు తిరగదు. 10:57 వా@@praveenkumarsecularcpm6335
@చక్రం
@చక్రం 3 сағат бұрын
@@praveenkumarsecularcpm6335 భవాన్ ఏవ అపండిత: అబుద్ధ: అనాచారి పాషoడ:
@చక్రం
@చక్రం 2 сағат бұрын
@praveenkumarsecularcpm6335 భవాన్ ఏవ అపండిత: అబుద్ధ: అనాచారి పాషoడ:
@srivasudev
@srivasudev 2 сағат бұрын
@@praveenkumarsecularcpm6335 Bangalore lo already nerpisthunnaru mithramaa 🙏
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 2 сағат бұрын
(నేను బ్రాహ్మణ కాదు)... బ్రాహ్మణులను అవమానించటం ఓక ఫ్యాషన్ గా మారింది.... ముఖ్యంగా క్రిస్టియన్స్ and Ambedkar బ్యాచ్...
@kraj7777
@kraj7777 2 сағат бұрын
😂😂
@mukundamalavlogs
@mukundamalavlogs Сағат бұрын
అంబేద్కర్ బ్యాచ్ లో కూడా బ్రాహ్మణు లను గౌరవించే వాళ్లు ఉన్నారు, అందరు ఒకేలాగా ఉండరు. గమనించగలరు.
@Girinadhvidvan
@Girinadhvidvan 52 минут бұрын
Yes 💯nijama
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 48 минут бұрын
​@@mukundamalavlogs అవును అందరూ కాదు హేతువాదులు నాస్తికులు తప్ప అందరూ కాదు. గణించాలి
@vvvvvvddd
@vvvvvvddd 4 сағат бұрын
సరిగా చదవకపోతే వేదం లో వేస్తాను అక్కడ అయితే స్ట్రిక్ట్ రూల్స్ సూర్యోదయం ముందే లేవాలి , ఇంట్లో వాళ్ళకి దూరం గా ఉండి చదువుకోవాలి. మీ గురువు ఒప్పుకుంటేనే ఇంటికి వచ్చేది. ఎండాకాలం సెలవులు అంటూ ఏమీ ఉండవు అని అనే వాళ్ళు. స్కూల్ చదువు చదవకపోతే ఇంకా కష్టం అయిన వేదం లో వేస్తా అనే వారు కానీ ఇలా చదువు రాని వాడికి వేదం వస్తుంది అనడం ఇదే వింటున్నా. ముసుగులో సినిమాలు. పైకి హిందువుల ముసుగులు వేదం అంటే ద్వేషం. ఇప్పుడు వేదగణితం నేర్చుకోటానికి కోచింగ్ సెంటర్ లు పెడుతున్నారు. వీళ్ళకి వేదం అంటే ఈజీ లా ఉన్నట్టు ఉంది.
@GujjaSridevi
@GujjaSridevi 2 сағат бұрын
వేదం నేర్చొకోవాలంటే వాక్షుద్ది ధారణ శక్తి కావాలి అది తెలుసు కోవాలి
@vvvvvvddd
@vvvvvvddd 4 сағат бұрын
వేదం చాలా కష్టం. తల్లి తండ్రులకి దూరంగా ఉండి చదువుకుంటారు. గురువు పంపిస్తే నే ఇల్లు లేకపోతే లేదు.
@naravara1434
@naravara1434 4 сағат бұрын
మరి విదేశీయులు ఎలా అండి మన వేదాలు COPY కొట్టి, నూతన Science గా మార్చి ఆవిష్కరణలు చేస్తున్నారు. పైగా వాళ్ళు, వాళ్ళ పరంపర మొత్తం మాంసాహారులు.
@bhanumathisripada507
@bhanumathisripada507 2 сағат бұрын
వేద విద్య అంటే దైవ విద్య. అపహాస్యం చెయ్యడం అవివేకం.పూర్వ జన్మ శుకృతంవుటేకాని రాని విద్య వేద విద్య నాభినుంచి పలికాలి వేదం వేద విద్య అభ్యశించటం శులభమైన విషయంకాదు.గాడిదలకి యేమి తెలుసు గందధంవాసన.ఇలాంటి సినిమాలు తీసిన వాళ్లు మూర్ఖలు.
@mamidiswathi2674
@mamidiswathi2674 4 сағат бұрын
వేదం నేర్చుకునే వారికి దేవుడు అనుగ్రహం ఉండాలి
@satyagowriballa7913
@satyagowriballa7913 3 сағат бұрын
నాకు తెలిసి బ్రాహ్మణుల పిల్లలు చాలా చురుకుగా ఉంటారు చదువులో...
@wakeupindia7959
@wakeupindia7959 3 сағат бұрын
మేడం మీరు సినిమా బాగా చూడండి ఆ అబ్బాయికి లెక్కలు మాత్రమే రావు మిగతా సబ్జెక్టులు అన్ని బాగా చదువుతాడు ఆ లెక్కలు కూడా ఎందుకు అర్థం కావు అంటే మన చదువులు బట్టి నేర్పిస్తాయి అతనికి లెక్కలు బట్టి కొట్టడం అనేది అర్థం కాదు అందుకే అతను ఆ పరీక్షల్లో ఫెయిల్ అవుతాడు
@gsrichaitanya
@gsrichaitanya Сағат бұрын
Correct chepparu...
@itsme-Lakshmi
@itsme-Lakshmi 53 минут бұрын
❤❤❤
@Venkateshwara868
@Venkateshwara868 4 сағат бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
@savihas4708
@savihas4708 4 сағат бұрын
ఇల్లు .. సైజు... లేఖ్ఖలు రాకపొవటం ... ఈ మూడూ ఉండి ఉండొచ్చు ..... అందులొ ఏదో ఒకటీ చూడొచ్చు ..math learning disorder అని specific గా కూడా ఒకటి ఉంది .. కానీ కానీ ... ఇక్కడ మీరు చెప్పిన point "ఏమీ రాకపొతె తీసుకేళ్ళి వేదం" నేర్పటం ...వాళ్ళు ఆ విభాగాన్ని తక్కువుగా చుఇపించటం and ఒక కులానికే అంటగట్టటం .. వేదం ప్రతి కులం వారు .. కాదు ప్రతీ "మానవులు" నేర్చుకొవాచ్చు ... కోవాలి కూడ .. IIT చదువుకుని ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నారు .. వేదం చదవటం ఒక positve కోణం లొ చూపించి ఉండాల్సింది వాళ్ళు ...
@బాలాశ్రీలలితక్రియేషన్స్
@బాలాశ్రీలలితక్రియేషన్స్ 25 минут бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ. 🙏🙏🙏
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 4 сағат бұрын
నేనూ విన్నానమ్మ... కండిస్తున్నాను కూడా వేదం నేర్చుకోవడం అంత సులువేం కాదు అయినా ఆంగ్ల విధ్యే రాని వాడికి సంస్కృతం ఎలా వస్తుంది... వారెందుకు వీరికీ సన్మానం చేసినట్టు.. అయినా వారికి హక్కులు కావాలి... భాధ్యతలు పట్టవు భాధ్యత లేని వారికి హక్కులు ఎలా వస్తాయి ఎందులోనైనా.. ఎవరికైనా.. శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷ఓం🙏
@suribabu5471
@suribabu5471 4 сағат бұрын
మంత్రాలకు సంస్కృతం మొత్తం రావటం ఎందుకు 7 వ క్లాస్ పాస్ కానీ వాడు పూజారిగా చాలామణి అవుతున్న వాడు నాకు తెలుసు. 10th ఫెయిల్ అయిన వాడు గొప్ప పూజారి ఇప్పుడు. ఆంగ్ల విద్యా రాణి వాడు కూడా గొప్ప పూజారి అవ్వచ్చు జీవిత కాలం చదివేది ఒకటే మంత్రాలు కదా ఒక వేళ ఆ మంత్రాలు తప్పుగా చదివినా ఎవడికి అర్థం అవుతుంది అర్ధం అయినా ఎవడూ అడగడు కదా
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 4 сағат бұрын
@@suribabu5471 అందుకె కొంత వరకైనా వేద మంత్రాలు నేర్చుకుందాం అని నా అభిప్రాయం అండి
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 4 сағат бұрын
అందుకు నిత్య వేద మంత్రాల వరకైనా మనం నేర్చుకుందాం అని నా అభిప్రాయం అఅండి
@wolff_gaming
@wolff_gaming 3 сағат бұрын
​@@suribabu5471కేవలం గుడిలో పూజారిగా వుండడానికి అయితే మీరు చెప్పినట్లు 7,10 th కూడా అవసరం లేదండి. ఆ దేవుడికి సంబంధించిన పూజావిధానాన్ని విని నేర్చుకొని కూడా ఆయా స్తోత్రాలు మంత్రాలు ఉచ్చరిస్తూ శ్రద్ధగా పూజా కైంకర్యాలు చెయ్యవచ్చు. కానిచదువు రానివాళ్ళని వేదపాఠశాలలో చేర్చవచ్చు అనేవిధంగా చూపించడం చాలా తప్పు.. 🙏
@uma3018
@uma3018 3 сағат бұрын
​@@శ్రీలలిత-ఢ6వ నేర్చుకోండి... At least తప్పు చదువుతున్నప్పుడు అయినా ఇది తప్పు అని తెలుస్తుంది.. అడగొచ్చు...
@SK-zf1cu
@SK-zf1cu 2 сағат бұрын
Movie ni ardam cheskovalante common sense undali .pillalaki correct education vidanam edo chuincharu aa pilladu maths sariga chadavatledu .andukane mana vedam ina nerchukomani join chesta annaru kani vedanni kinchaparachaledu.vidikula paddati chuincharu...not criticize in any angle best movie nivetha .....amma patra lo jeevinchindi
@itsme-Lakshmi
@itsme-Lakshmi 54 минут бұрын
❤❤❤❤❤ baga chepparu me comment kastha samtoshanni icchindi..❤
@prasanthi27
@prasanthi27 7 минут бұрын
Nenu thumbnail chusi shock ayanu..pappu..neyyi..kovvu..laavu ilanti padalu valu ekada analedu..naa porapata anukuna. It's a feel good movie.. barya barthala bandhani.. Family values ni ba chupincharu. Such a nice gestures between kids and parents. Chala scenes unay..like ana kosam thamudu cycle vadhu antadu..even he is a kid. I like the chess game how the boy and mom played in kitchen. How they tried to answer all d questions of kid..in the beginning he says, pillalki opika ga answer ivakapote valu adige gunam pothundi ani..🙂
@srinivasB-c7k
@srinivasB-c7k 4 сағат бұрын
చాలా తప్పు వేదం నేర్చుకొవటం అంతా సులభమ యెక్కడా కి పోతున్నారు రా 😢😢😢😢
@rajeswariravu8318
@rajeswariravu8318 4 сағат бұрын
మీరు ఎప్పుడు సత్యమే చెబుతారు. జై శ్రీ రామ్ 🙏
@bodasingilavanya8353
@bodasingilavanya8353 Сағат бұрын
Amma e cinema lo boy padina ebbandi nenu chinnappudu paddanu. Eppudu na age 42. Eddaru pillalnu kanna talli lavu ga undaka slim ga ela untundi.
@itsme-Lakshmi
@itsme-Lakshmi 51 минут бұрын
❤❤❤
@bhavani3517
@bhavani3517 2 сағат бұрын
Movie lo teacher priyadarshi ki teaching raadhu ani chupincharu.student brilliante.
@sanand7628
@sanand7628 Сағат бұрын
తల్లి.... సినిమా ని, సినిమా లాగ చూడండి.... Please 🙏🙏🙏🙏. వేదాన్ని... అపహాస్యం చేశారు,, ok కాసేపు తప్పు చేశారనే అనకుందాము.. మరి గతం లో అగ్ర కులాల వారు.... SC, ST.. BC లను ఆడుకున్నారు గా అంటరాని వారిగా... కర్మ సిద్ధాంతం... HIT YOU BACK 😂😂😂
@umarao3083
@umarao3083 48 минут бұрын
Vedam needi Koda? Enduku eppudu edustaru lenidanni pattukuni. Vedam prathi Hinduvudi.
@ushausharani4045
@ushausharani4045 Сағат бұрын
బేవార్స్ బెకూబ్ బడ్ల కి బ్యాంకాక్ 🩰 బొమ్ బొమ్ 👙 బలుపు ఒక్కటే తెలుసు బ్రాహ్మిన్🕉️ బాధ్యతలు, వేలాది సం,,రాల నుండి ధర్మమును దాదుల⚔️🗡️🇵🇰⛪నుంచి రక్షించిన తీరు ప్రాణ త్యాగాలు మూవీ తీయాలి👍🚩
@lakshmiprasannaMavillapalli08
@lakshmiprasannaMavillapalli08 Сағат бұрын
Idhi correct kadandi... meeru cheppe chala vishayalu nenu fan ni...but ee movie lo main point mana chaduvulu ,maths cheppe padhathi ni vimarsinchadam...aa abbai chala IQ unna vadu..maths ni kuda batti patti nerpinchadam correct kadhu ani main concept....logical ga realtime examples tho pillalaki bga arthama yyela chepthe vallaki life baguntadhi ani...dhani kosam oka 10th fail aina thalli pade tapana.... amme tholi guruvu antaru kada...vadi problem ni aa amme samadanam cheppindhi...vedam anedhi ye chaduvu rani vadu nerchukuneshi kadhu..anni mantralu gurthupettukovalante chala memory undali...vedam lo maths undadhu vadiki kastam undadhu..paiga adhi ma brahmins ki kula vruthi laga...so ala nerpisthe pilladu bagu paduthadu ani udesyam anthe.... vedam antene vignanam...adhi rasi petti untene vasthundhi.andari dorike adrustam kadhu.... antha endhuku mari vedam chulakana kadhuannappudu manam mana pillalu andarini school ki pampakunda endhuku vedha patasala lo veyatledhu????
@umarao3083
@umarao3083 44 минут бұрын
May be wrong way of analysing. Aa abbayi moddu kadu. Only maths issue.. 4th 5 th standard lo maths endukundadu? Sudda moddu la choopinchaledu as abbayini.. Movie was good. Aa Lady Chala cute ga undi
@9291955
@9291955 Сағат бұрын
చాలా thanks అమ్మ యెవరు స్పందించినారో లేదో నాకూ తెలీదు కానీ మీరు బాగ వాయించి నారు దీని గురించి అందరూ మాట్లాడాలి 👍🙏
@venkatalaxmi703
@venkatalaxmi703 55 минут бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి నేను చూసాను వేదపాఠశాల వల్ల ఉపయోగం లేదు అన్నట్లు చూపించడం కూడా నాకు నచ్చలేదు బాధ కల్గింది జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ కృష్ణ హరే హరే
@uma3018
@uma3018 3 сағат бұрын
మిమ్మల్ని విమర్శించడం కాదు కానీ... ఏ పనీ రాకపోతే ఏ చదువు అబ్బకపోతే మా బ్రాహ్మణులలో అనే మాట అదే.. ఏదో ఒక మంత్రం నేర్చుకుని గుళ్ళో అన్నా కూర్చుంటే నాలుగు డబ్బులు వస్తాయి... అంటారు.. వాళ్ళకి తొందరగా ఉపనయనం చేసి ఎవరి దగ్గరో దగ్గర assistant గా పెడతారు.. కొన్నాళ్ళకి వాడికి వస్తుంది కూడాను.... ఆ లోగా భోక్తలు గా తద్దినాలకి వెళ్తే అన్వ పెట్టీ లెవెల్ నీ బట్టి 500 నుండి 3000 వరకు ఇస్తారు.. ఇది చాలా కామన్... So ఆ సినిమా లో చెప్పింది నేను చూడలేదు అనుకోండి మీరు చెప్పిన దాన్ని బట్టి అది చాలా కామన్... ఇకపోతే వేదం ఒక్క సామాజిక వర్గాన్నికి సంబంధించింది కాదు అన్నారు.. నాకు మా భీమవరం లో కానీ మచిలీపట్నం లో కానీ ఎక్కడ నాన్ brahmins కనపడలేదు... సో... మీరు బాధ పడకండి... వేదం గురించి.... ఎలాగోలా వేదం నేర్చుకుని... కాస్త నోటి శుద్ధి వుంటే బతికేస్తాడు అనేది చాలా కామన్ పాయింట్.. మాకు
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 сағат бұрын
కరెక్ట్ 😂😂
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 сағат бұрын
కరెక్ట్ 😂😂
@amukthamalyada8831
@amukthamalyada8831 4 сағат бұрын
అవునండీ మేము ఇంకా అలాంటి పాత కొంపలోనే ఉన్నాము, అలాంటి చీరలే కడతము మా గతి ఇంతే
@SK-zf1cu
@SK-zf1cu 2 сағат бұрын
Pata cheera,patA kompa kadu vatilo ne andam undi
@himabindusridhar6324
@himabindusridhar6324 4 сағат бұрын
సినిమా పేరులో శర్మ అని పేరు పెట్టి కూడా అవమానించారు
@satyagowriballa7913
@satyagowriballa7913 3 сағат бұрын
బ్రాహ్మణులు ఈరోజుల్లో అగ్రహారాల్లో ఉండడం లేదు...
@RadhaKrishna-ro9bw
@RadhaKrishna-ro9bw 4 сағат бұрын
Chala Baga chepparu Madam🙏
@babyprincess6588
@babyprincess6588 2 сағат бұрын
Amma vastai andi 0 Marks .. Cinema Cinema laga chudali..Adi story... Pillani tidtaru marks raka pothea ..Adi common ea kada
@ExcitedBlueLake-xd3tq
@ExcitedBlueLake-xd3tq 50 минут бұрын
Ayyo akka Baga talent bramins ke untundi real akka meru chadive vedalu maku ravu
@muralimanohar1917
@muralimanohar1917 Сағат бұрын
ఆధునిక విద్య కంటె వేదం చదవడం చాలా కస్ఠం
@akhilmopuri54
@akhilmopuri54 Сағат бұрын
Meeru ilanti comments chesi Mee viluvani thaggichukokandi Adi oka katha adhi middle class family vaallu meeru annattuga vaaru em cheyyaledu,evaraine intlo chaduvuraakunte vaari vrutthi nerpalani antaru ,meeru adiginattu ippudu vidhya samsthalu pillalni alane ippandhi peduthunnaru
@malladiramamurty6902
@malladiramamurty6902 4 сағат бұрын
చూసి,ఆ నిర్మాత కి లాభం కలిగించడం ఎందుకు? అందరికీ లోకువైన సామాజిక వర్గం బ్రాహ్మణులు.పాతకాలపు సినిమా లలో కూడా ఇదే చూపించారు.
@satheeshnimmarajula6087
@satheeshnimmarajula6087 3 сағат бұрын
కారణం క్రిస్టియన్ లు, కాంగ్రెస్ ప్రభుత్వం
@malathidevi4519
@malathidevi4519 26 минут бұрын
Jai sre ram ❤❤
@i_am_siddhu
@i_am_siddhu 5 сағат бұрын
Akka meeku troll cheathunnaru aa video choosanu chala badhaga undhi. Akka. Aythe Mee dhairyaniki mechhukovali akka nenu Bangalore lo unna chala manchi vishyalu nerchukunnanu. Meeru cheppe Bhagavad Gita nu nenu anusaristhunnanu akka. Nenu kottha channel open chesanu. Meeru cheppe konni konni vishyalu nenu kannada lo video chesthunnanu. Na channel lo kuda Mee channel ni prothsahinchanu akka. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Jai shree Ram 🚩🕉️😍
@Lathapundla
@Lathapundla 5 сағат бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@kasthuri2998
@kasthuri2998 2 сағат бұрын
మొన్న బాలకృష్ణ ఐటమ్ సాంగ్ స్టెప్స్ ని మీరు తప్పు పట్టలేదు.. ఇప్పుడు సంప్రదాయకంగా వున్నా హీరోయిన్ కట్టు బొట్టు నీ తప్పుపడుతున్నారు.... ఆలోచించండి
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 сағат бұрын
బాలకృష్ణ సినిమాలో ఎవ్వరిని అవమాన పరిచలేదు కదా, ఈ సినిమాలో వేదాన్ని అవమానించారని ఈ వీడియో సా😢రాంశం
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 сағат бұрын
బాలకృష్ణ సినిమాలో ఎవ్వరిని అవమాన పరిచలేదు కదా, ఈ సినిమాలో వేదాన్ని అవమానించారని ఈ వీడియో సా😢రాంశం
@prasanthi27
@prasanthi27 3 сағат бұрын
May b vedam varaku mi alochana correct emo specific ga vala friend character dialogues ankunta avi..kani migata vishayalani oka varganiki aapadinchi chudakarled ankuntuna.Nen chusinapdu naku oka pilavadi samasya..oka 10th class fail aina mother lane kanapadaru. I respect you and its my opinion.
@itsme-Lakshmi
@itsme-Lakshmi 51 минут бұрын
@LavanyaTalatam-c6p
@LavanyaTalatam-c6p Сағат бұрын
I just watched movie for mother's and children love and bonding
@yadlamadhavi35
@yadlamadhavi35 5 сағат бұрын
హరే కృష్ణ హరే రామ్ 🙏🏻🙏🏻🙏🏻
@manjulathag4298
@manjulathag4298 4 сағат бұрын
నేను చాలా విషయాల్లో మీతో ఏకీభవించాను.....కానీ ఈ సినిమా విషయం లో మీ అభిప్రాయాలు కొన్ని ఏకీభవించడం లేదు ఇందులో పిల్లాడు మొద్దు కాదు, చాల తెలివైన వాడు..... లెక్కల విషయం లో తనకు ఉన్న అనుమానాలు తీర్చే గురువులు లేక , మిగతా పిల్లల మాదిరి ఎదో తనకు తానే సర్ది చెప్పేసుకుని ఎదో ఒక లాగ నేర్చుకోవడం ఇష్టం లేక maths ఒక్కటీ వెనక పడతాడు.....మిగిలినవి మార్కులు బాగ వస్తాయి, ఆ ఒక్క ఇబ్బంది వల్ల మ్యాథ్స్ మాత్రం సున్నా మార్కులు వస్తాయి.....ఆ అబ్బాయిని అందరూ టార్చర్ పెట్టినట్టు చూపించారు, ఇప్పుడు చాల మంది పిల్లల జీవితాలు అలానే ఉన్నాయి, తల్లి తండ్రులకు మార్కులు ర్యాంక్ లు కావాలి, కార్పొరేట్ schools lo జైలు లాంటి జీవితం ఆటపాటలు కూడా లేకుండా దుర్భరంగా ఉంటోంది, చాల బాధాకరమైన అంశం, మార్పు రావాలి వేదం నేర్చుకోవడానికి పంపిస్తాను అనేది అక్కడ మ్యాథ్స్ ఉండదు అనే అపోహ తో.....ఇంగ్లీష్ చదువు రాక పోతే గురుకులం లో వేస్తాను అనేది అభ్యంతర కరమే అయినప్పటికీ ఇప్పుడు గురుకులాల మీద తల్లి తండ్రుల అభిప్రాయానికి అద్దం పడుతుంది....మీరు చే రుస్తారా భామ గారు మీ పిల్లలను
@wolff_gaming
@wolff_gaming 3 сағат бұрын
ఇదిచూస్తే మాత్రం సత్యమ్మ సమాధానం చెబుతారని ఆశిస్తున్న మీ సద్విమర్శకు 🙏
@ManishiSamajam
@ManishiSamajam 4 сағат бұрын
అస్సలు ,one two,three, english education తీసివేయాలి ఈ దేశములో... దాని కోసం ప్రయత్నం చేయాలి....
@Syuu70
@Syuu70 2 сағат бұрын
😮😮😮😮😂😂😂😂😂
@LakshmiMallikaInagala
@LakshmiMallikaInagala 59 минут бұрын
Thank you very much madam, keep it up.
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 4 сағат бұрын
జైశ్రీరామ్❤
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 3 сағат бұрын
హరేకృష్ణ 😊❤
@successmantraforeveryone
@successmantraforeveryone 3 сағат бұрын
గాడిదల కేం తెలుసు గంధపు చెక్కల వాసన అని సామెత చెప్పినట్టు , ఇంగ్లీష్ మీడియం లో చదివి సర్వనాశనమై పోతున్న హిందువులకు ఏం తెలుస్తుంది వేద విద్య యొక్క గొప్పతనం ! ముందు ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మొత్తంగా పీకేసి, ఎవరి మాతృభాష లో వారికి విద్యా బోధన జరిగితే దేశ సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు వంటబడతాయి.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 сағат бұрын
వేదాల్లో ఏముందీ? అది తెలుసుకోవడం ఎలా? పూర్వకాలం నుండి వేరే కులస్తులను వేదం చదువనివ్వలేదు క్రిస్టియన్ మిషనరీ స్కూల్ లో Bc SC ప్రజల్ని చదివించి వారి లెక్కలు చరిత్ర రాసే ఉద్యోగులుగా తయారు చేసేశారు, నాకు తెలిసి బ్రాహ్మణుల చాల వరకు వేదం చదివేవారు తగ్గిపోయారు, ఇప్పుడొచ్చి వేదం గొప్పతనం ఎవరు గుర్తించలేదని ఏడ్చేవారు ఎక్కువయ్యారు, 😂😂😂
@venkateshbantu6410
@venkateshbantu6410 4 сағат бұрын
Cenima ne cenima laga chudandi
@jyothipanangipalli325
@jyothipanangipalli325 3 сағат бұрын
ద్వేషంతో కుళ్లిపోయి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 21 минут бұрын
👌🙏
@venkateshd.3601
@venkateshd.3601 2 сағат бұрын
Meeru chala tappuga ardham chesukunnaru movie. Movie chala manchiga baaga undi. I loved it a lot. And I am a brahmin too. In terms of vedam and vedic school, that's how most parents think. So, it just showed how a society is currently.
@SK-zf1cu
@SK-zf1cu 2 сағат бұрын
S aa movie lo basic question ki answer undi adi talli ni guruvu ga marchi cheppincharu teacher ki kuda telini answer ki not a bad message....
@vijayalakshmibhagavathula9139
@vijayalakshmibhagavathula9139 2 сағат бұрын
Why not movies coming of ncouraging vedam…..
@akhilmopuri54
@akhilmopuri54 Сағат бұрын
You are correct sir
@itsme-Lakshmi
@itsme-Lakshmi 53 минут бұрын
❤❤
@rameshnag1983
@rameshnag1983 4 сағат бұрын
You are unnecessarily giving publicity to the movie that you don't realise. With your video, people who don't know about this movie, will know it
@kanthisastry4408
@kanthisastry4408 4 сағат бұрын
Baga chepparu satyabhama garu
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 4 сағат бұрын
సంస్కృతానికి దూరమయినప్పుడె సంస్కృతికి దూరమయ్యాం మానసిక.. శారీరక హమస్యలతొ భాధపడుతున్నారు చాలావరకు.. సంస్కృతి.. సాంప్రదాయలను తిరిగి పాటిస్తె సంస్కృతం పై శ్రధ్ద కలుగుతుంది. శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷ఓం🙏
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 4 сағат бұрын
భారత దేశంలో ఉన్న హిందువులలో ఎంతమందికి సంస్కృతం వస్తుంది చెప్పు నువ్వు????
@శ్రీలలిత-ఢ6వ
@శ్రీలలిత-ఢ6వ 3 сағат бұрын
కచ్చితంగ మీరు హిందువులు కాదు మీరు వేసిన ప్రశ్నే చెప్తుంది... అందునా మీరు హిందువులపై ధ్వేషం నింపుకున్నారు..కూడా so.. no more coment
@చక్రం
@చక్రం 3 сағат бұрын
​@@praveenkumarsecularcpm6335 శునిపుత్ర !కుత్ర వసతి భవాన్? మేధ్యo ఖాదతి వా? కిo వదతి శ్వేతజ . ❤❤❤❤❤
@చక్రం
@చక్రం 3 сағат бұрын
​@praveenkumarsecularcpm6335 శునిపుత్ర !కుత్ర వసతి భవాన్? మేధ్యo ఖాదతి వా? కిo వదతి శ్వేతజ . ❤❤❤❤❤
@చక్రం
@చక్రం 3 сағат бұрын
శునిపుత్ర !కుత్ర వసతి భవాన్? మేధ్యo ఖాదతి వా? కిo వదతి శ్వేతజ . ❤❤❤❤❤ ప్రవీణ్ కుమార్
@kasthuri2998
@kasthuri2998 3 сағат бұрын
ప్రతిది భూతద్ధంలో లో చుస్తే, ప్రతి సినిమా లో ఏదో ఒక వర్గాని కించపరిచ్చే విదంగానో , లేక గొప్పగానో ఉంటుంది..
@gopinathguntupalli9942
@gopinathguntupalli9942 4 сағат бұрын
Ee cinema teesinavadu sankarajati.
@yaddanapudisatishkumar9984
@yaddanapudisatishkumar9984 2 сағат бұрын
Super akka jai sriram
@lavanyakune42
@lavanyakune42 4 сағат бұрын
5.20min varaku...main reason chepptleru anukunnanu...finally..yes... Nenu movie chusyanu...kid ki maths raadhu ani vedhapaatashala vestharu...antey indirect kaadhu drct ga chepyaru...oka maths 0..1 2lu artham.kaani vaallu vuntaru vedhalu chadatam lo ani..murkulu...vedhaalllu notlo porlali anteyyy yentha jyanam vundali...theliyaledu...naaku kuda nachaledu andi aa point lo movie ..nenu anukunnanu satyabhama akka ee topic midha vdo chestharu ani...nd finally that day has came....🎉🎉 ..mana karma andi..malli aa main vargam valley aa movie vaallaki sanmanam chesyaru...indhulo aedho chedu artham vundhi...mari vaallalki artham kaaledha...sanmanam chesina vaallalo peddalu guruvulu vuntaru mari vaatiki artham.kaaleda...vedhapatashala ni yela annaru anedhi....
@srinivasvadlamani1687
@srinivasvadlamani1687 3 сағат бұрын
మీ మనో భావాలు ఎవ్వరికీ కావాలి మేడం..మీకు రిజర్వేషన్ ఉంటే నే.. మీ మనోభావాలకు..ఒక విలువ ఉంటుంది..😅
@vasavichintha2161
@vasavichintha2161 4 сағат бұрын
Jai Srimannarayana🙏
@RamabrahmasastryPulluri
@RamabrahmasastryPulluri 5 сағат бұрын
Ji Sree Ram 🙏🙏🙏🙏🙏
@facts-zw9io
@facts-zw9io 4 сағат бұрын
మీకు తెలీదేమో కొంచం సరిగ్గా చదవకపోయినా, మళ్ళీ same class లో వెయ్యాలి అండి అంటారు అండి
@kondapraveenreddy
@kondapraveenreddy 4 сағат бұрын
You are correct madam.
@SnigdhaMedha
@SnigdhaMedha 4 сағат бұрын
Prathidi butha addam petti chudakandi…. Aa directr edo maths ante bayam eductan system ela unaru oka amma thaluchukunte vanni pass chepinchagalani ani anthe…. Teliso telayako veda patshalalo padestha ane secne petaru anthe thappa kavalani kadhu
@SrideviBalabhadrapatruni
@SrideviBalabhadrapatruni 4 сағат бұрын
Mundu title marchandi.. Brahmins ni avamaniste.. Puttagatulu undavu..
@jayapradaponnuru1546
@jayapradaponnuru1546 2 сағат бұрын
వేదం చదవడం వరకు విమర్శ బానే ఉంది కానీ మిగిలిన విమర్శ లు సమంజసం గా లేవు. నేను ఆ సినిమా చూసే మాట్లాడుతూ ఉన్నాను. సద్భావముతో చూడండి చాలా వరకు వాస్తవాలు చూపించారు. కొన్ని కొన్ని సీన్లు కొంచెము సినిమాటిక్ గా ఉన్న అంత విమర్శ నాత్మకంగా అయితే లేదు అని నా అభిప్రాయము. సినిమా లోని చాల సీన్లు నేటి సమాజంలోని వాస్తవ పరిస్థితిని, స్కూల్ లోని పరిస్తితులను బాగా చూపించారని నా అభిప్రాయం. మీ పిల్లలు చాలా చిన్న వాళ్ళు కాబట్టి మీకు ఇంకా ఇటువంటి విషయములో అంత అనుభవం లేదు గాని నా వయస్సు 50 . నాకు టీచర్ గా చేసిన అనుభవం కూడా ఉంది. ఆ సినిమా లో ఆ పిల్లవాడి మానసిక పరిస్థితి చాలా బాగా చూపించారని నా అభిప్రాయం.
@itsme-Lakshmi
@itsme-Lakshmi 49 минут бұрын
❤❤
@sriharshaskitchen5751
@sriharshaskitchen5751 Сағат бұрын
Alanti ellu ante maku entho estam chalabaguntai. Vedam chadavadam adrustam.
@vani8507
@vani8507 Сағат бұрын
Hare rama hare krisha.
@varshasjourney1446
@varshasjourney1446 4 сағат бұрын
Alakadu mam only maths matrema vadi problem
@lalithakumari9209
@lalithakumari9209 Сағат бұрын
అది కూడా అతని ప్రశ్నలకు సమాధానం దొరికి వుంటే చక్కగా నేర్చుకునే వాడు, కానీ అది ఎవరు తీర్చలేదు వాళ్ల అమ్మ తప్ప
@SivakumariB-z4l
@SivakumariB-z4l 5 сағат бұрын
Jey sriram 🙏🌹
@ramk4951
@ramk4951 3 сағат бұрын
I agree ur comment. Degrading vedam. We should not encourage the movie
@LalithaValipe
@LalithaValipe 4 сағат бұрын
Govindaya namaha 🙏🙏
@MR20144
@MR20144 4 сағат бұрын
Na chinnappati nunchi school,colleges lo chustunna evarina brahmin students unte vallani chala comedy cheyadam pappu ani pilichi humiliate cheyadam chala badesedi appudu vallani chusinappudu
@chanteja1278
@chanteja1278 2 сағат бұрын
Cinema gurinchi nikenduke nee pani nuvvu chusuko 😅😅😅
@KumariKall
@KumariKall 3 сағат бұрын
ఏమిటి? పప్పు బాగ తిని పిత్చు లేస్తారా? బాగా సెలవిచ్చారు.అమ్మో నువ్వు,అవును తింటారు.బతకడానికి ఏదో ఒకటి తినాలి కదా మరి.
@rams9315
@rams9315 4 сағат бұрын
Baga chepparu ma
@jvdatta
@jvdatta Сағат бұрын
naa fried oka brahmin, vadiki B,tech lo 9.3 cgpa vochindi, inko friend unnadu, vadiki 97% vochindi oka semester lo, ippudu vaadu IT job and Open university lo Lawyer ga work chestunnadu. brahmins are very very highly talented person.
@bhairuaruna5075
@bhairuaruna5075 2 сағат бұрын
🙏🙏 jai sri ram
@bonamkamal5282
@bonamkamal5282 3 сағат бұрын
Vedam goppade..vedam chadivina panditulu goppa vaare.puja nitulu kudaa.kaani milanti vaallu verevarini veletti chupistu.. mi perukosam ila vakrikarinchi rechagottadam miku thgunaa..
@mallikarjunch6364
@mallikarjunch6364 4 сағат бұрын
జైశ్రీరామ్
@padmavathiangara7919
@padmavathiangara7919 3 сағат бұрын
అవును మేడమ్. మీరు ఏది చెప్పినా కరెక్ట్. నాకు ఈ సినిమా నచ్చలేదు.
@amukthamalyadhaaa
@amukthamalyadhaaa 27 минут бұрын
అవును ఈ సినిమా నాకు అసలు నచ్చలేదు
@sreevedika2325
@sreevedika2325 29 минут бұрын
Nenu movie chudaledu kani vedam ni అవమానించడం అనేది తప్పే కానీ ఇంకొకటి అది 90's స్టోరీ కాబట్టి ఆ ఇల్లు అలా వుందేమో.ఇంకా హీరోయిన్ లావు అంటే. అందానికి కొలతెం వుంది ఆండి.నేచురల్ గా వుండాలని తక్కువ మేకప్ తో చేసరేమో may be . అయిన ఆవిడ అందంగానే అనిపించారు.ఒక సామాన్య గృహిణి ఇలా ఆ కాలం లో వున్నట్టు చూపించారు. మీరన్నట్టు ప్రభాస్ కి మదర్ గా కూడా ఓల్డ్ హీరోయిన్ ను తీసుకున్నారు అన్నారు.కానీ వాళ్ళ బడ్జెట్ చూసుకోవాలి కదా.ఇంకా తక్కువ మేకప్ తో చేస్తే వాళ్ళు అలాగే వుంటారు.Inka nenu na chinnappudu live ga chusani chaduvu ravatledu ani veda పాఠశాలలో జాయిన్ చెయ్యడం.అది తప్పే కానీ అలా కూడా జరుగుతున్నాయి బయట సమాజం లో.ఇంకో విషయం నేను ఎవరిని సమర్ధించడం లేదు. ఎందుకంటే నేను మూవీ చూడలేదు.నాకు మాత్రం ఆ సినిమా లో నచ్చింది ఒక పాట.అంత వరకే నాకు తెలుసు.
@laxmiguduri9810
@laxmiguduri9810 Сағат бұрын
Vedham antha theligga vasthundha adhi oka thaphashu adhi oka Yajnam baga chepparu amma
@anuradhakandalam3168
@anuradhakandalam3168 4 сағат бұрын
Bramhana dwesham entha ga undo ippudu andari ki thelusthundi
@sridevinanda5727
@sridevinanda5727 4 сағат бұрын
Vedanni Bhramanulanu avamanichakandira vellu krishnaparamatmaku ento istam inka eppatiki telusukuntaru e buddi leni vallu JaiSri krishna 🙏
@KotiEswari
@KotiEswari 3 сағат бұрын
Anti amma edi vedanni vakrikarinchatam 😢 jai Shree Ram 🙏🙏🙏🌷🌷💓
@SathyanarayanaManda
@SathyanarayanaManda 5 сағат бұрын
జై శ్రీరామ్ భరతమాతకీ జై
@BhuvaneshwariTV
@BhuvaneshwariTV 3 сағат бұрын
👌💯👍
@prabhu741181
@prabhu741181 4 сағат бұрын
మా ఆవిడా ఇదే చూసి మాట చెప్పింది
@malladivenkateshwarasharma2347
@malladivenkateshwarasharma2347 3 сағат бұрын
అనేక పూర్వజన్మల సుకృత ఫలము వేదాధ్యయనము
@NelaturiJesuratnaKumar
@NelaturiJesuratnaKumar 2 сағат бұрын
Telugu spastam gaa....saagateeyakundaaa ...matladatam nerchukondi mundu...
@venkateswarluthopuri7725
@venkateswarluthopuri7725 4 сағат бұрын
Vdauluvagutaru amma 🎉
@ramu2483
@ramu2483 4 сағат бұрын
జై శ్రీరామ్
@padmavathiangara7919
@padmavathiangara7919 3 сағат бұрын
Jai Shriram
@venkatedits7305
@venkatedits7305 2 сағат бұрын
🙏🙏🙏🙏🌹
@shyamalakoppole5166
@shyamalakoppole5166 3 сағат бұрын
Jai Sri krishna
@Jasti.Sreehari
@Jasti.Sreehari 4 сағат бұрын
జై శ్రీరామ్ 🎉🙏🏼🎉
@madipellisanthosh373
@madipellisanthosh373 3 сағат бұрын
Super akka, Jai sanathana dharmam.
@TONDRAPUGOPIKRISHNA
@TONDRAPUGOPIKRISHNA 5 сағат бұрын
🙏🙏
@vijayalakshmit2166
@vijayalakshmit2166 2 сағат бұрын
నేను 1960లలో చదువుకున్నాను
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Buliraju comedy scenes
3:10
Selcouth Sisters
Рет қаралды 128 М.
Actor Hemasundar About Sobhan Babu | Mohan Babu | iDream Media
10:37