విడియో చాల బాగుంది ,. ఈ విడియో ద్వారా మంచి సందేశం ఇచారు ... ప్రెసెంట్ సమాజం లో ఇలానే జరుగుతున్నది,. Plz దయచేసి తల్లితండ్రులని ప్రతి ఒక్కరు Manchiga chusukondi,.. Me team కి దన్యవదాలు.,
@manapalletalent13462 жыл бұрын
Tq thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము
@satyapriya94932 жыл бұрын
జగదీష్ చాలాబాగా చేసావు...God bless 🙌you.
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you amma... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
మనం ఎం చేస్తే అదే తిరిగి వాస్తది... అది పుణ్యం అయిన పాపం అయిన... కాబట్టి పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి.....బాగుంది వీడియో
@adichoudekar69302 жыл бұрын
Chala bagundi Anna emotional ga vundi elantivi inenno cheyyali
@MattaShivanandhu5 ай бұрын
Mi videos chala baguntay😂😂😂😂 komorakka Jagadish super 🎉🎉😂😂😂
@rangarajumeena16692 жыл бұрын
Jegadish ne matalu 👌na support neeku eppudu untadi👍
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@konkatiraju42352 жыл бұрын
పాప౦ స్రవంతి ని కోడతా౦టే నాకు ఏడుపు😭 అచి౦ది bro అది acting అని తెలుసు... All performance super bro.......
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch bro... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@sandhyaveldandi76992 жыл бұрын
Kallaku neellu theppincgaru, supper ga undi
@ramreddy8182 жыл бұрын
Super massage Congrats entire team.
@laddunani93402 жыл бұрын
కొడుకు కొడుకు అని చాలా మంది మురిసి పోతారు. ఇలాంటి వీడియోస్ చూసి మారాలి అలాంటి వాళ్ళు. ఒక్కో సీన్ చూస్తూ వుంటే చాలా😭😭 వచ్చింది. కొడుకులు కూడా తల్లికి అండగా మాట్లాడుతారు చివరలో అనుకున్న కాని నిన్న కాక మొన్న వచ్చిన భార్య కి అండగా ఇంకా కొట్టండి అని మాట్లాడారు. ఈరోజుల్లో ఇలాంటి మనుషులు చాలా మంది వున్నారు. Concept బాగుంది. అమ్మ ఒక్కసారి దూరం అయితే మళ్ళీ దొరకదు. పొసవ్వ చివరలో రాకపోతే ఆమెని చంపేసేవరు. చివరలో వచ్చి అర్థం చేయించి బ్రతికించి మంచి కుటుంబం ల అందరినీ కలిపింది
@pragnasrivlogs84562 жыл бұрын
Hello vallu kuda kuthuru laga chuskovali gaa
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch...మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@laddunani93402 жыл бұрын
@@pragnasrivlogs8456 కోడలు కూడా కూతురుతో సమానం వుండాలి. కోడలికి కూడా అమ్మ వుంటది కదా. పుట్టింట్లో వాళ్ళ వదిన ఇలాగే వాళ్ల అమ్మ నీ చేస్తే ఊరుకోరు కదా. అమ్మ కి ఒక న్యాయం అత్తమ్మ కి ఒక న్యాయమా. ఇద్దరు సమానంగా భావించాలి. అత్తమ్మ లో కూడా అమ్మ నీ చూసుకోవాలి
@ayeshamohammed73722 жыл бұрын
Super naku badha anipinchidhi atthanu kidithe
@samisadvala5642 жыл бұрын
Sravanti acting chala natural gavundi
@gangarajubingi33802 жыл бұрын
ఈ సమాజసంలో ఒకొక్క కుటుంబ లో జరుగుతున్న సంసారంలో కొడుకులకు కొడన్లు ఇంటికి తెచ్చుకొని మనను పెంచిన తల్లిదండ్రులు ఎప్పుడు దూరంచేస్తూ ఉన్న ఇప్పటి కుటుంబాలు కు కన్న కొడుకులు తల్లిదండ్రులు లను ఏ అనాధ శరణలో ఉంచాలని ఈ సమాజంలో మంచి గా తీసిన కథ మాటలు స్ర్కిఎన్ ప్లై దర్శకత్వం చేసిన రాజారాం మోహన్ రెడ్డి అన్నకు షణార్థులు కెమెరా తీన్మార్ బ్రదర్స్ ఇందులో నటించిన స్రవంతి అక్క రజిని అక్క .మోహన అక్క రాజారాం మోహన్ రెడ్డి అన్న జగదీష్ అన్న రాజు అన్న భూమన్న శ్రీను అన్న అందరూ కి ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచి
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch Gangaraju Garu... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@dheerumusical2 жыл бұрын
ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో natinchaledu.జీవించారు
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch
@rameshbabumakam17042 жыл бұрын
Sravanthi simply supurb.
@sandeepreddy21022 жыл бұрын
Concept chala bagundi
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch
@durgamsrishylam232232 жыл бұрын
Niv super acting sravs
@ashokg1352 жыл бұрын
పుడుతూనే పాలకేడ్చి, పుట్టీ జంపాలకేడ్చి, పెరిగి పెద్దవుతూ ముద్దూ మురిపాలకేడ్చి అంతస్తుల పాలుకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు... అని ఎవరో కవి ఊరికే అనలేదు... నేటి సమాజంలో ఇలాంటి కోడళ్లు ఎక్కువయ్యారు. 😭కొడుకులు వాల్ల వంత పాడటం ఏందో... ఈనాటి కోడలు ఒకనాటికి అత్త కాదా... చాలా బాగా చూపించారు మామ.. అత్త కోడళ్లకు సంబంధించి ఇది మీ 3వ చిత్రం అనుకుంటా.. All the best team members... 🙏🙏
@manapalletalent13462 жыл бұрын
5th
@anilyadavvelpula22752 жыл бұрын
Aa dialogue nen status kuda pettukunna.. Inka Manchu manchi videos thiyyalani manaspurthiga korukuntunnam... 😍😍😍😍😍
@mallaiahannabhakthula9416 Жыл бұрын
Super 👌👌👌😊😊😊❤❤❤😢😢😮🎉🎉🎉
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము
@lingaswamypunna57622 жыл бұрын
సూపర్ వీడియో అన్న
@kbhanuchander18842 жыл бұрын
Nice msg 👌 👌👌👌
@shaikbaba39332 жыл бұрын
Super emotional script, everyone did a fantastic act, Specially my vote goes to Sravanthi garu & Jagdish(poshakka) all the best for entire team keep going👌👍😭😭
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thankyou verymuch... మనపల్లె టాలెంట్ వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@pravalikaqueen2 жыл бұрын
Sravanthi akka jagadeesh annaya Super acting...👌
@dusasravanthi79732 жыл бұрын
TQ
@chetpellimadhu33882 жыл бұрын
What a video mama super.....konchem related real story choosinattundhi mana oorilone.
@manapalletalent13462 жыл бұрын
ఒక మన ఊళ్ళెనే కాదు మధు సమాజంలో ఇలాంటి సంఘటనలు చాల జరుగుతున్నవి... thank you for watching
@konavinay4432 жыл бұрын
అన్న మంచి గా ఏడిపిస్తుండ్రు చాలా బడగ ఉంది సూపర్ అల్ టీంకు
@bhavaniganga20182 жыл бұрын
Komraamma super story
@komireraju25692 жыл бұрын
Emotional video super
@sachinmicky9988 Жыл бұрын
Gud msg Anna ❤ god bless u 👏🏻
@gandherajeshwari21472 жыл бұрын
Sravanthi ni Ala kodutunnaru meeku em poyekalam inkokasari Ala kottoddu pls,rajini baga kottindi naaku chala badha anipinchindi edupochhindi
@rajkumargoud24026 ай бұрын
Super 😊❤❤
@azeemazzu15682 жыл бұрын
wow superb bro.elanti vedios chusthe ayina atta laki kodalki buddi vastadi kavachu .kaani papam ala kottadam tappu manam thine daantlo vallaki pettali ante kaani .ela cheyakudadu
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch... మనపల్లె టాలెంట్... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@koneruvamshi94342 жыл бұрын
Super andi video
@MattaShivanandhu5 ай бұрын
Jagadish garu ma attama matram westdi entha chesina vorvadu nannu chustene vorvadi eppudu tidtine vuntadi resentga kottindi kuda 😢😢😢😢
@manapalletalent13465 ай бұрын
😭😭
@ananyaangel1722 жыл бұрын
Superb message
@susmithabalusani97352 жыл бұрын
Nice video Annaya 👌👌
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch
@vnarasimhulu22402 жыл бұрын
Super axshan bro
@kanthalacreations2 жыл бұрын
Nice message
@sridharedugunuri21212 жыл бұрын
What a wonderful message to all
@thademmahanya-ym1it Жыл бұрын
Ela bayata entho mandyi ki jarugithundyi Chala edipisthundyi
@sravanbattala83932 жыл бұрын
Video chala bhagundi
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@nimmavijaybhaskar87912 жыл бұрын
Super 👌👌👌
@singireddynagaraju5336 ай бұрын
Only Rajini kosame chustunna ❤❤❤❤❤❤
@vikkyg7392 жыл бұрын
స్రవంతి ఏ క్యారెక్టర్ చేసిన జీవిస్తుంది 👍
@dusasravanthi79732 жыл бұрын
tq
@aparnaduguta2552 жыл бұрын
Super video
@nareshe13882 жыл бұрын
GOOD 👍👍
@nevergiveup47052 жыл бұрын
Sravanthi akka 👍👌👌
@gattupaintingdesigns25552 жыл бұрын
మంచి సందేశం
@sdakheel30352 жыл бұрын
Hai naku sravanthi Gari acting Super Good...e rojullo pathi home lo illage unai..Dog ku unna value Manishi ki ivatem ledu...Soo Sad..Sampth garu mee acting Super.. 😑 😆 😒 😄
@dusasravanthi79732 жыл бұрын
tq
@ravilatha4482 жыл бұрын
Nice video all'the best
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch
@varshinirishi94562 жыл бұрын
Sir it's hylet ....sprb 🧡🙏🏻
@manapalletalent13462 жыл бұрын
Thank-you verymuch
@Anjamma-if7fu Жыл бұрын
Super pochava
@ponnamshravan71992 жыл бұрын
super
@soujanyaasuri91072 жыл бұрын
Very nice
@naraharishripathi29842 жыл бұрын
Nice message.
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@kavyalenkalapallideshaipet93572 жыл бұрын
Super 💘😘
@talarianthaiah25712 жыл бұрын
Hi all team members 🔥 super super video 🔥 mastundhi video 🔥 comedy vere leval 🔥 kirak undhi miru marini manchi videos thiyalani korukuntunna 🔥 super super 🔥🔥
@lavanyat84322 жыл бұрын
Jjlpppplmbbbjhbb!!
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch. Anthaiah Garu...
@radharadha2771 Жыл бұрын
V.v.emotional😢
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు, మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి మరచిపోలేము ..... మీరే మా దేవుళ్ళు కాబట్టి తప్పకుండ కామెంట్ రూపంలో మీ దీవెనలు మాకు అందించాలి...
@askulashivakumaraskulashiv93582 жыл бұрын
👌👌👌👌👌👌👌
@satheeshgajwelly98392 жыл бұрын
Super
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@RojaRoja-q4k8 ай бұрын
👍👌🙏
@manapalletalent13468 ай бұрын
🤝🙏
@barlapati2 жыл бұрын
Ending Baga Ledu naluguni tomali
@manapalletalent13462 жыл бұрын
Yes... వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
Athanu మర్యాద తప్పి matldam కొట్టడం చూస్తుంటే చాలా బాధగా ఉంది
@rajithasingireddy38522 жыл бұрын
Hi anna nvvu 👌👌👌👌
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Hi
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@goud..sandhya.19922 жыл бұрын
Super all totall andaru baga natinchaaru 👌👌..mee vlg anti andee???
@manapalletalent13462 жыл бұрын
జిల్లా :జగిత్యాల మండలం: గొల్లపల్లి ఊరు: శ్రీరాములపల్లి రాష్ట్రం: తెలంగాణ
@goud..sandhya.19922 жыл бұрын
@@manapalletalent1346 Hoo kk jgtl telusu kondagattu said kada
@manapalletalent13462 жыл бұрын
S
@goud..sandhya.19922 жыл бұрын
@@manapalletalent1346 kk meru inka manchi manchi videos thiyalani korukuntunanu na husbend kuda ekkada hyd lo short files thistharu ok good luck👍bye good night
@manapalletalent13462 жыл бұрын
Tq thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@itsnicy8552 жыл бұрын
nenu sravanthi gari fan ala thannadam kottadam anteee nachaledu
@dusasravanthi79732 жыл бұрын
tq
@shobhasriblog5142 жыл бұрын
Nizame
@satyamollanava21172 жыл бұрын
🙏🙏🙏🙏
@pothusatyanarayana78972 жыл бұрын
Kodallu ela chesthe Villu kuda okaroju attalu avutaru Appudu veela kodallu veelaki kosi karam peda tharu Triat for trat
@thirupathivoragantithirupa40312 жыл бұрын
కోడండ్ల కొంగు పట్టుకొని తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేసే, బుక్కెడు బువ్వ పెట్టని కొడుకులకు బుద్ది వచ్చేట్లు తీశారు బాగుంది. నేటి సమాజం స్థితి గతులను కళ్లకు కట్టారు. ధనం మూలం ఇదం జగత్. తల్లి తండ్రులు డబ్బులు, ఆస్థి పూర్తిగా వారసుల చేతిలో పెట్టె కంటే వారి చేతిలో కొంత ఆస్తి ఉంచుకుంటే తప్ప బాగుపడేట్లు లేదు సమాజం. నేటి కాన్వెంట్ చదువులు, హాస్టల్లో చదువులు, బాంధవ్యాల విలువ తెలియకుండా పెంచడం వాళ్ళ ఫ్యూచర్ లో ప్రతి తల్లి తండ్రి ఎదుర్కోబోయే సమస్య ఇదే. Manapalle talent ఛానెల్ మరిన్ని సందేశాత్మక చిత్రాలు తీస్తారని ఆశిస్తున్నా
@shivaprasad00552 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Valasanigowtham5 ай бұрын
ఎక్సలెంట్ movie
@manapalletalent13465 ай бұрын
🤝🙏
@surimudhiraj30522 жыл бұрын
Etla chesthe kosi Karam pettali
@thindamrandi94682 жыл бұрын
Hi
@thindamrandi94682 жыл бұрын
Reply evara
@manapalletalent13462 жыл бұрын
Hi
@thindamrandi94682 жыл бұрын
Tq for reply
@chandana21932 жыл бұрын
Desamlo almost andaru alane chestara.kodallaku attalu bayapadutaru.maadi desam.but I live in maharastra.ikkada total change.ikkada kodallu attalaku bayapadutaru.koddalante oka banisalu .ikkadi vallaku.kattukunna husband kuda wife ante oka thing.avasaram vnnanthasepu utilities chesukuntaru.kannavallanu vadilipetti Desam kani Desam vastam.but ma life's akkadikante gouranga vntai.memu lolapala chalabadapatam.evariki cheppukoleka marakam anibavistam.its my request ankul.ikkadi vallanu vuddesinci oka script cheyandi ankul.kosamanna kodalanu badapettevallalo marpu vastademo
@shaikkareemullababa42132 жыл бұрын
Superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept Emotional Short Film All The Best Team Members Sravanthi Akka Superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb
@rajarammohanreddyyoutubech36062 жыл бұрын
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@mamatharangu26398 ай бұрын
అత్తని అలా కొట్టే ముందు ఒకసారి మన అమ్మ నాన్న నీ కూడ గుర్తు చేసుకోవాలి 😢
@anilkoteer2 жыл бұрын
అల్లు కొడుకులా ఒక్కలు కాకపోతే ఒక్క లన్న అవ్వను అట్లా కొడితే ఉకుంటారా వాళ్ళు కొడుకులా భార్యలు చెప్పింది చేస్తే ఇలానే అలుసు ఐతది
@jaycbi87502 жыл бұрын
😭😭😭
@bhaskarnayak96252 жыл бұрын
😢😢
@vinaykumarkuthadi92412 жыл бұрын
Sravanti garu what is this 😭😭😭
@santhoshapulla95512 жыл бұрын
Cheppu tho kottali
@nareddtrajashakerreddy34972 жыл бұрын
Elantivallanu chapeyali
@ShivaKumar-zf6yr2 жыл бұрын
Asalu baga ledu anna video mee videos baguntai e video kanna thalli meeda entha goranga chestgara anna
@manapalletalent13462 жыл бұрын
సమాజంలో ఇలా జరిగింది. జరుగుతుంది. కాబట్టి సమాజం మారలన్నది మా ఉద్దేశం...
Thank-you verymuch... మా వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@durgapathikarkalla72332 жыл бұрын
పాపం
@saiduchinnanarsaiahsaiduch67452 жыл бұрын
😰😥😢😭
@varalaxmivijaya45862 жыл бұрын
Am nachaledu Naku savakottiru.kodalu manchindi kakapote koduku manchivadu kavali kada chi
@manapalletalent13462 жыл бұрын
S but ఇలాంటి సంఘటనలు సమాజంలో జరిగినవి. జరుగుతున్నవి... కొడుకులు,కోడండ్లు ఒకటై కొట్టిన సంఘటనలు చాల వున్నాయి కాబట్టి తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోవలన్నది. మా ఉద్దేశం...
@arumullasujatha84112 жыл бұрын
😠😠😠👊👊😭😭
@pittaveeraswamy96692 жыл бұрын
Rajini143
@ShivaKumar-zf6yr2 жыл бұрын
Mari antha heenanga chupisthara amma character ne sentiment undali gani neechanga chupinchadam correct kadhu bro