ఇన్ని షార్ట్ ఫీల్మ్ లు చూసిన కానీ ఇలాంటి యాక్టర్ లు ఎందులొ కనబడలేదు😂😂
@manapalletalent1346Ай бұрын
🤝🙏😆😆
@angarekulasreenu7223Ай бұрын
కర్రే అమ్మాయి బావ అని పిలుస్తా లేదు
@KarremSrinivasaraoАй бұрын
కంటిన్యూ సెకండ్ పార్ట్...
@nallalasampathkumar1867Ай бұрын
నిజంగా వందసార్లూ సూపర్ సూపర్ సూపర్
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@shekar9018Ай бұрын
Excellent 👌👍
@manapalletalent1346Ай бұрын
🤝🙏tq మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము
@gangarajubingi3380Ай бұрын
ఇప్పుడు ఆడపిల్లలు దొరుకుడు కాలంలో ఇటువంటి మొఖానికి పిల్ల దొరుకుడు కష్టం చాలా బాగుంది. కథ దర్శకత్వం చాలా బాగుంది. రాజారామ్ మోహన్ రెడ్డి అన్నగారికి కెమెరామెన్ కిషన్ అన్న గారికి ఎడిటింగ్ తీన్మార్ రాజు అన్న కు ప్రొడ్యూసర్ గడ్డం జమున గారికి ధన్యవాదాలు ఇందులో నటించిన నటీనటులకు నమస్కారములు అందరూ బాగానే చేశారు.మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా
@SrinivasMathulapuramАй бұрын
Andhari acting super❤❤❤
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@HealthCare-e6yАй бұрын
Pelli chupula entry adirindi👌🏻👌🏻👌🏻👌🏻 camera man 👍🏻👍🏻
@manapalletalent1346Ай бұрын
🤝🙏
@SrinivasBanda-xx6dt20 күн бұрын
Super 👍😄👌 excellent comedy 😀😀👍👍👍
@manapalletalent134620 күн бұрын
🤝🙏వీడియోలు చూస్తు మీ అభిప్రాయాలు కామెంట్ చేస్తు, మీ సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము
@LalapetnareshАй бұрын
సూపర్ అన్నా 😂❤
@manapalletalent1346Ай бұрын
🤝🙏thankyou verymuch
@SrinivasBanda-xx6dtАй бұрын
Excellent comedy super 👍😄😄😄👍👍👍👍👍👍👍👍👍👍
@manapalletalent1346Ай бұрын
🤝🙏thankyou verymuch
@arunmamidala7438Ай бұрын
సూపర్ ❤😂
@manapalletalent1346Ай бұрын
Thankyou verymuch
@RAVI__RATHIPELLY29 күн бұрын
దండుపాళ్యం బ్యాచ్ మొత్తం ఇక్కడనే ఉన్నదిరా బాబు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@balamprakash130623 күн бұрын
నాకన్ని పని లత్తాయి.
@ajaydarling970Ай бұрын
Prasad anna spr comedy. Climax twist spr. 👌👌👌
@manapalletalent1346Ай бұрын
🤝🙏thankyou verymuch మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము
@swomyabonamАй бұрын
రెడ్డి గారు మీరు వీడియోస్ ఎందుకు లెట్ గా తీసుతున్నారు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న నేను మీరు లెట్ గా తీయడానికి కారణం చెప్పు మీకు వీడియోస్ తీయాలని ఉందా లేదా అసలు చెప్పండి అన్ని ఛానెల్ వాళ్ళు వీడియోస్ బాగా తీస్తున్నారు మీరు ఎందుకు తీయడం లేదు అండి రెడ్డి గారు