Idhe Asha Naalo |

  Рет қаралды 341,375

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 337
@JoshuaShaik
@JoshuaShaik 5 ай бұрын
LYRICS: ఇదే ఆశ నాలో నా యేసయ్య నీ ప్రేమలోనే జీవించనీ ఇదే ధ్యాస నాలో నా యేసయ్య నీ నీడలోనే నేనుండనీ ఏపాటి నన్ను ప్రేమించినావు నీలోన నిరతం నను దాచినావు ఏముంది నాలో కోరావు నన్ను దీవించి ఇలలో ఘనపరచినావు ప్రాణమా నా బంధమా నీ ప్రేమ చాలయ్యా దైవమా నా యేసయ్య నీ తోడు చాలయ్యా 1. గాయాలలోన కన్నీటిలోన ఓదార్పు నీవై చేరావుగా నిస్సారమైన నా జీవితాన నా కోట నీవై నిలిచావుగా ఆధార దీపం నీ వాక్యమేగా నా క్షేమ సౌధం నీ సన్నిధేగా ఏమివ్వగలను సేవింతు నిన్ను 2. గాఢాంధకార ఏలోయలైనా నావెంట నీవే ఉన్నావుగా నీ నీతిమార్గం పరలోక భాగ్యం నాచెంత చేరీ చూపావుగా లెక్కించలేను నీ మేలులన్నీ ఊహించలేను నీ ప్రేమ నాకై ఏమివ్వగలను సేవింతు నిన్ను Idhe aasa naalo naa yesayya nee premalone jeevinchani idhe dhyaasa naalo naa yesayya nee needalone nenundani yepaati nannu preminchinaavu neelona niratham nanu daachinaavu yemundhi naalo koraavu nannu deevinchi ilalo ghanaparachinaavu praanamaa naa bandhamaa nee prema chaalayyaa daivamaa naa yesayya nee thodu chaalayyaa 1. gaayaalalona kanneetilona odaarpu neevai cheraavugaa nissaaramaina naa jeevithaana naa kota neevai nilichaavugaa aadhaara deepam nee vaakyamegaa naa kshema soudham nee sannidhegaa yemivvagalanu sevinthu ninnu 2. gaadhandhakaara ye loyalainaa naa venta neeve unnavugaa nee neethimaargam paraloka bhaagyam naa chentha cheri choopaavugaa lekkinchalenu nee melulanni oohinchalenu nee prema naakai yemivvagalanu sevinthu ninnu
@KalyaniGunda-h2f
@KalyaniGunda-h2f 5 ай бұрын
@DasariSanthiKumari-ct1ct
@DasariSanthiKumari-ct1ct 5 ай бұрын
😊
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 5 ай бұрын
❤️❤️❤️❤️❤️qqqqqqq 💙💙💙💙💙💙💜💜💜💜💜💜💜💜💜థాంక్స్ సో much I loved songs 😭😭😭😭😭😭💙😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️💜💜💜💜💙💙💙💙💙❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💙💙💙💙💙💙🙏💙❤️😭😭😭😭😭😭❤️❤️❤️❤️💜💜💜💜💜💜💜💙💙💙🙏🙏🙏🙏
@anchalachandrasekhar8588
@anchalachandrasekhar8588 5 ай бұрын
Heart touching song 💖
@sudheeshnasusanthsusanth7134
@sudheeshnasusanthsusanth7134 5 ай бұрын
❤❤❤🎉
@venkataratnammajety74
@venkataratnammajety74 5 ай бұрын
ఇంతవరకు చెత్త పాటలు ఎన్నో నేర్చుకున్నాను. వేల పాటలు వచ్చు నాకు. కానీ ఇప్పుడు వాటిని విడిచి దేవుని పాటలు నేర్చుకుంటున్నాను. మీ అందరికి 🙏🙏🙏🙏🙏 ఇప్పుడు నాకు 200 పాటల వరకు వచ్చినవి. మీరు పెట్టిన పాటలు నేర్చుకోవటానికి ప్రయత్నించుచున్నాను. 🙏🙏🙏🙏🙏🙏
@venkataratnammajety74
@venkataratnammajety74 4 ай бұрын
మళ్ళీ పాట రాలేదేమి నాయనా? నేను ఎదురు చూస్తున్నాను మరొక పాటకోసం
@venkataratnammajety74
@venkataratnammajety74 4 ай бұрын
నేను 10 th class వరకు పాటల్లో 1st వచేదాన్ని. అప్పుడు నాకు కొంచెం గర్వం వచ్చింది. గొంతు పోయింది. అప్పుడు బహుమతులు కూడా గెల్చుకున్నాను.
@rajirakesh8025
@rajirakesh8025 4 ай бұрын
kzbin.info/www/bejne/eqqlgGeCltyGnNk
@SingarapuAmbedkar
@SingarapuAmbedkar 3 ай бұрын
Praise the lord
@venkataratnammajety74
@venkataratnammajety74 3 ай бұрын
@@SingarapuAmbedkar 🙏🙏🙏🙏
@disreal9038
@disreal9038 5 ай бұрын
చాలా బాగుంది పాట రాసిన వలకు పడిన వారికి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక
@chandrapaulgera4474
@chandrapaulgera4474 Ай бұрын
మీ స్వరము భగవంతుని వరం..
@Jalalikhuda
@Jalalikhuda 2 күн бұрын
❤ GLORY TO ALMIGHTY LIVING LORD JESUS HALLELUJAH AMEN
@showryvl7204
@showryvl7204 5 ай бұрын
మీరు అందించే ప్రతి పాటలు, మాకు నిత్య నూతనంగా, ఆశీర్వాద కరంగా ఉంటున్నాయి, కమలాకర్ అన్న కి, జాషువా గారికి, మీ టీం అందరికీ ధన్యవాదాలు.
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤💙💙💙💙💙💜💜💜💜💜
@divyasridara8347
@divyasridara8347 2 күн бұрын
Thank you lord my lord ❤❤❤
@VaralakshmiBoddu-mp1md
@VaralakshmiBoddu-mp1md 5 ай бұрын
యేసయ్య నామము లో వందనాలు అన్నయ్య గారు. ఇలాంటి కీర్తనలు మరెన్నో చెయ్యాలని ఆశ పడుతున్నాము. గాడ్ బ్లెస్స్ all of you.
@jkalg
@jkalg 5 ай бұрын
మీ ప్రతి పాట ఓ అద్భుతం. దేవునికే మహిమ కలుగును గాక.
@samsuryodayasingh
@samsuryodayasingh 5 ай бұрын
Psalms 107:9 "ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు" Superb Song Dear Joshua ji, Kamal ji, Ankona Mukher jee & Team 💐
@Praveengooda
@Praveengooda 5 ай бұрын
ఇదే ఆశ మాకు మీరు ఇలాగే క్రీస్తు ప్రేమను ఇలా సంగీతం రూపంలో అందిస్తు అనేకులను క్రీస్తు వైపు నడిపిస్తారని ఆశిస్తున్న ....కృతజ్ఞతలు .
@bunnysairambunny1473
@bunnysairambunny1473 Ай бұрын
Beautiful song nice musical 🎵🎶🎼
@bunnysairambunny1473
@bunnysairambunny1473 Ай бұрын
Praise the lord 🙏🙏🙏 ayya Garu
@singarapuaishwarya
@singarapuaishwarya 3 ай бұрын
Song chalabagundhi godbless you brother
@ఎలిజబెత్
@ఎలిజబెత్ 5 ай бұрын
పాటని వర్ణించడానికి పదాలే లేవు..❤❤❤చాలా చాలా బాగుంది god bless all of you karunakaran brother gaaru music ayite చెప్పలేము...
@sprasadsprasad9802
@sprasadsprasad9802 5 ай бұрын
చక్కని పాటను మాకు అందించిన దేవాది దేవునికి కమలాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ఎన్నో రావాలని కోరుకుంటున్నాం 👏👏👏👌👌👌
@thegraceofgod1820
@thegraceofgod1820 5 ай бұрын
ఏముంది నాలో కోరావు నన్ను..... నా యేసయ్యా 😢😢😢
@nagallisathish6525
@nagallisathish6525 5 ай бұрын
Praise the lord brothers all glory to God.mee prathi vishyamlo devidu meeku thoduga undunu gaka.Amen Amen.
@ravikumarb843
@ravikumarb843 5 ай бұрын
మిమ్మల్ని భువిపైకి రావడానికి త్యాగం చేసిన ఆ పరమ తండ్రిని ఈ రీతిగా స్థుతిస్తున మీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చులాగున దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చును గాక ఆమేన్ ❤❤
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️😭😭😭😭💙💙💙💙💙💜💜💜💜🌹🌹🌹🩵🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏💙💙💜💜💜💙❤️❤️🙏🌹👍💙💙💙💙💙
@Abhishek_creations412
@Abhishek_creations412 5 ай бұрын
మా కోసం ఇంకొక మంచి పాటను అందించినందుకు మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు అన్నా..🙏
@eluzairen3157
@eluzairen3157 4 ай бұрын
అద్భుతమైన సంగీతం, మనసును ఆరాధనకు పురికొల్పే గానం. థాంక్యూ బ్రదర్. దేవునికి స్తోత్రం.
@jessicavinukonda
@jessicavinukonda 5 ай бұрын
కమలాకర్ అన్న ప్రైస్ ది లార్డ్
@nbr1790
@nbr1790 5 ай бұрын
పాటట్యూన్ లిరిక్ అదిరిపోయింది వినడానికి ఎంత కమ్మగా ఉందొ మాటలతో చెప్పలేనిది దేవునికే మహిమ❤️🙏🙏🙏
@rajirakesh8025
@rajirakesh8025 4 ай бұрын
kzbin.info/www/bejne/eqqlgGeCltyGnNk
@paparao5634
@paparao5634 4 ай бұрын
అద్భుతమైన పాట చక్కని సంగీతం గానం
@Iloveindia0948
@Iloveindia0948 4 ай бұрын
వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు గ్లోరీ టు గాడ్
@BenuguStevenson
@BenuguStevenson 5 ай бұрын
Sir songs praising God awesome.. మీ సాంగ్స్ లో చాలా అర్థముంది..
@ChallagundlaChinna
@ChallagundlaChinna 2 ай бұрын
మంచి సాంగ్ థాంక్యూ కమలాకర్ అన్న
@GarikalaMoses
@GarikalaMoses 5 ай бұрын
ఈ పాట వింటున్న సమయంలో మనస్సు తేలికగా, ప్రశాంతంగా మారిపోతుంది ఎవరికైనా 🎉 Especially Thank you 😊 for Joshua Shaik Sir and pranam kamalakar sir
@banavathvenkatesh6357
@banavathvenkatesh6357 3 ай бұрын
" Emundhi naalo koravu nannu Deevinchi ilalo ghanaparachinaavu " Awesome lyrics ✨🥰 Great composition ❤
@sreyamakkena-h9n
@sreyamakkena-h9n 5 ай бұрын
Brother me songs evaina varninchatam matallo kuda saripodhu antha baguntayi . Ilanti songs inka inka cheyali . Me songs vintu mrng panulanni chaka chaka chesukovachu . Manaduki entho ahaladhanga vuntayi . Thankyou so much brother. .
@rameshkumarpukkalla9242
@rameshkumarpukkalla9242 2 ай бұрын
Excellent ayyagaru 👍👌🙏
@prasadpalaparthi9853
@prasadpalaparthi9853 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏ఆమెన్ 🙏 అద్భుతమైన పాట 🙏🙏🙏
@e-gospel
@e-gospel 18 күн бұрын
Like Love at first sight, I just fell in love at first when I heard this song... ❤❤❤❤
@babukodali9909
@babukodali9909 5 ай бұрын
వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు🙏😍👌👏😇
@AVANTHIKA7999
@AVANTHIKA7999 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య కమలాకర్ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ మీ ప్రతి ఒక్క పాట విని దేవుని ప్రేమలో పడిపోయావు అన్నయ్య ఒక అద్భుత లాంటి పాటలు అందిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు అన్నయ్య సిస్టర్ మీరు చాలా బాగా పాడుతున్నారు అండి గాడ్ బ్లెస్స్ చేయండి 🙏
@rajmani472
@rajmani472 5 ай бұрын
చాలా మంచి మధురమైన పాట
@sankarrehman8644
@sankarrehman8644 5 ай бұрын
Super sir praise the lord varasaga 3 songs devunike mahima kalugunu gaka
@santhikala9608
@santhikala9608 5 ай бұрын
Thankyou for good meening and lyric
@jessicavinukonda
@jessicavinukonda 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్
@baluch8544
@baluch8544 5 ай бұрын
ఇ పాట నాకు చాలా ఇష్టం ❤😊
@ലാലുപോൾ
@ലാലുപോൾ 5 ай бұрын
Pranam Kamalakhar super.. Good music..
@christopherletchayah2498
@christopherletchayah2498 2 ай бұрын
Hello ma, l truly love this song, you’ve wonderful soft yet gentle voice, further I see sincere and innocent love for Our Lord Jesus in your eyes, may God bless you abundantly.
@christopherletchayah2498
@christopherletchayah2498 2 ай бұрын
Truly sorry,the above was meant for Priyanka NK for her song ‘Nikai yilla Uligile’.
@VSravani-co8gs
@VSravani-co8gs 5 ай бұрын
Super song sir I'm big fan of you sir , your song's are stress Buster's for me. Prise the lord
@estherchatla8138
@estherchatla8138 3 ай бұрын
Amen 🙏 praise the lord 🙏🙏 God bless you 🙏
@shalinidevitadanki3362
@shalinidevitadanki3362 5 ай бұрын
Super👌 sir song me songs spiritual ga adagadani ki chala vupayoga padathai sir praise the Lord 🙏
@RaviKumar-ti6qs
@RaviKumar-ti6qs 2 ай бұрын
From my past mostly listen Movies songs ( melody songs )( Mee songs vinadam start chesaka mostly mi songs hey More vintunnanu, Thank you Joshua garu & Team, Giving wonderful songs , All songs baggunnayee . Thank u Jesus . Praise The Lord.
@sudarsanaraovannela
@sudarsanaraovannela 2 ай бұрын
Glory to God
@saruashok5430
@saruashok5430 5 ай бұрын
Devunni hatthukuni vundalani ashakaliginche pata thank you Anna Jesus goppaga vadukovali thankyoujesus
@prembitsvizag6249
@prembitsvizag6249 5 ай бұрын
అద్భుతం సర్.. ఆమెన్.. ❤️🙏
@davidsathyasheel9080
@davidsathyasheel9080 5 ай бұрын
అధ్బుతం... సార్ May God bless you All
@rev.stephenvellokulimst.th7722
@rev.stephenvellokulimst.th7722 Ай бұрын
More songs in the future. Thanks to the entire team.🥰
@knowledgeofgod1554
@knowledgeofgod1554 5 ай бұрын
సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్
@TheophilusLambs
@TheophilusLambs 5 ай бұрын
ఇదే కదా!
@krupakanthi2751
@krupakanthi2751 5 ай бұрын
Praise God🙏🏻👏🏻👏🏻👏🏻 దేవునికే మహిమ కలుగునుగాక... Amen🙏🏻
@gangirithrinadh
@gangirithrinadh 5 ай бұрын
Na kosam pradana cheyandi please 🙏 andi mee song super ga vundi
@usureshkumar4437
@usureshkumar4437 5 ай бұрын
Glory to God Praise the Lord 🙏🙏🙏...
@josephraj1739
@josephraj1739 3 ай бұрын
Praise the lord,,,,, All the praise and worship to our living God Jesus Christ,,,,I love you appa Amen 🛐☦️🔯🕎🎉
@Missionexcise
@Missionexcise 3 ай бұрын
♥️♥️♥️ from Kerala♥️♥️♥️ what a compositions 🎉🙌🏼🙌🏼🙌🏼
@samuelabraham3922
@samuelabraham3922 5 ай бұрын
Wow …. Finally the much awaited vid-song has been released. This morning this song was the first to pop up in my KZbin. Wonderful and what a pleasant surprise this is. This whole song is splendid indeed. Worth the wait, I would say. This singer is so mellifluous. A great voice and a great choice. Pranam Kamalakhar & Joshua Shaik are a blessed duo in the musical world. God bless them both. This rendering is splendid and beyond words. God bless every single musician in this vid-song. Such an awesome song, composition and singing. Glory be to God and God alone Who has filled our Pranam Kamalakhar & Joshua Shaik with this blessed song. Nothing but the leading of the Holy Spirit, I would say. Glory be to God hallelujah.
@sudakarmarimitthu7756
@sudakarmarimitthu7756 5 ай бұрын
Praise the lord all glory to God🙌🙏
@priyadarshinikavoori1974
@priyadarshinikavoori1974 2 ай бұрын
Melody personified excellent soulful singing by Ankona.Awesome presentation by Pranam garu.Glory to GOD 👌🎤❤️🙏
@SHIKHAKARUNSHEKHAR
@SHIKHAKARUNSHEKHAR 5 ай бұрын
Kamalakar garu meeru chala savantsaralu undali 🎉
@swarnamanjari6616
@swarnamanjari6616 Ай бұрын
Praise the Lord pastor garu, Great lyrics and music composing also
@hanok-xx9uk
@hanok-xx9uk 4 ай бұрын
Super song sister chaa la baagapadaru🌹🌹🌹❤️❤️❤️❤️
@PrabhavathyKovvur-ew8mv
@PrabhavathyKovvur-ew8mv 5 ай бұрын
Praise the lord 🙏
@motapothula7
@motapothula7 5 ай бұрын
ద్వితియోపదేశకాండము 31:19 కాబట్టి మీరు కీర్తన వ్రాసి... నేర్పుడి. ఈ కీర్తన..... మీద నాకు సాక్ష్యార్థముగా... హల్లెలూయ జాషువా షైక్ & హోసన్నా కమలాకర్ గారు 😍😍 🙌🙌 యేసయ్యాకే మహిమ ఘనత హల్లెలూయా
@rajirakesh8025
@rajirakesh8025 4 ай бұрын
kzbin.info/www/bejne/eqqlgGeCltyGnNk
@xxxyyy-jw1kv
@xxxyyy-jw1kv 10 сағат бұрын
Melody sir❤
@ashokkumardaram1507
@ashokkumardaram1507 5 ай бұрын
🙏 ప్రైస్ ది లార్డ్ సార్ ❤
@GoggiLakshami
@GoggiLakshami 5 ай бұрын
Praise god for this song all Glory@honer to ouer Lord jesus Christ
@prashanthmadhary4950
@prashanthmadhary4950 5 ай бұрын
Praise the Lord Bro.Joshua shaik gaaru, very nice song with good singing by sister & excellent music.
@SusannaCaleb-ki7dm
@SusannaCaleb-ki7dm 5 ай бұрын
God is enough for myself in all circumstances ❤️❤️❤️ thank you brother 🙏
@businessventures6725
@businessventures6725 2 ай бұрын
Spiritual meaningful lyrics composition and also beautifully sung sister May Gid use you in the days to come
@nuthanamanda1674
@nuthanamanda1674 5 ай бұрын
Nice song tq for ur lyrics 🙏
@padmavathiv9134
@padmavathiv9134 5 ай бұрын
Praise the Lord
@chandrasekhar-nb4xq
@chandrasekhar-nb4xq 3 ай бұрын
Happy birthday deva You are using your talents for HIS glory. God bless you abundantly.
@Samuelpaul777
@Samuelpaul777 5 ай бұрын
Such a beautiful Melody Song ❣️ Annayya Thank You 😊
@deepakmt5
@deepakmt5 5 ай бұрын
Praise the LORD🌨
@prasannasingh8090
@prasannasingh8090 2 ай бұрын
Beautiful singing Ankona👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️ and meaningful lyrics Bro. Joshua .God bless your ministry.👌👌👌👌👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️
@rambabueconomics9487
@rambabueconomics9487 5 ай бұрын
Praise The Lord 🙏✝️🙏
@sheebasaradaniel8930
@sheebasaradaniel8930 5 ай бұрын
Ankona mukherjees voice and her costume and attitude is more suitable for Christian devotional spiritual songs than any other singers.
@drsamuel1572
@drsamuel1572 4 ай бұрын
DEEPLY TOUCHING. PRAISE BE God.
@bhushanamkasukurthi4711
@bhushanamkasukurthi4711 2 ай бұрын
Melodic voice fire🔥.... excellent lyrics 😊👏👏👌👌
@nissyyattelly8427
@nissyyattelly8427 5 ай бұрын
Praise the lord brother nice song glory to Jesus and God bless you all team members
@chidvilaaspoldas2416
@chidvilaaspoldas2416 5 ай бұрын
Kamal annaya I love ur songs. So super annaya, while listening this song I was crying without knowing. Your making me to visit our almighty God. Thank you so much.
@jeevanmitra9810
@jeevanmitra9810 5 ай бұрын
Praise the lord sir
@saragadasareddy3853
@saragadasareddy3853 5 ай бұрын
Praise the Lord
@sarella.vennelaSarella
@sarella.vennelaSarella 2 ай бұрын
Praise the lord sister 🙏💐 thank u God good song may God bless your family 💐
@vikramk7069
@vikramk7069 5 ай бұрын
Me parthi paata ❤ praise the lord Anna
@chvnarayana3722
@chvnarayana3722 5 ай бұрын
Beautiful song
@kiranjetty
@kiranjetty 5 ай бұрын
superb , really good song, God bless you all team.
@Sri...Ram1430
@Sri...Ram1430 5 ай бұрын
E song kosam waitng ... Happyga undi vintunte .. devunike mahima ghanata
@Satya_kitchen_table
@Satya_kitchen_table 5 ай бұрын
Praise the lord may god blesse you
@krupakanthi2751
@krupakanthi2751 5 ай бұрын
Praise God🙏🏻waiting.... Sir... 😌
@gershonjayadanam1670
@gershonjayadanam1670 5 ай бұрын
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏 Hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Glory to JESUS 🙏🙏🙏🙏
@rajashekarborelli1122
@rajashekarborelli1122 5 ай бұрын
Praise the lord Brother 🙏 Magical music and lyrics and Ankona Mukherjee sister voice wonder.... God bless you and your all team...🙌😍❤️💐
@SmartStarryMom
@SmartStarryMom 3 ай бұрын
Glory to God alone 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻
@sureshgorantla8262
@sureshgorantla8262 3 ай бұрын
Praise the lord🙏🙏
@shantipenki2324
@shantipenki2324 5 ай бұрын
Very nice song brother i feel that jesus is with me by hearing this song i felt that he healed me praise the lord
@karunakumar6799
@karunakumar6799 5 ай бұрын
ALL GLORY TO CHRIST JESUS, SONG SIMPLY SUPER ,JOSHUVA SIR AND KAMALAKAR SIR ALWAYS TRY TO GAVE BEST AND CHANCE TO NEW SINGERS, ANKONA MAM SINGINGING IS SUPER, THANKS TO WHOLE TEAM AND GOD BLESS YOU ALL ,
@SatishRavada
@SatishRavada 5 ай бұрын
Very nice song song & excellent chorus👌✍🏻✍🏻🎤🎙️🎹🎵🎶🥁🎻🎸📽️🙏❤️. Glory to God.
@samuelabraham3922
@samuelabraham3922 5 ай бұрын
The musical singing nuances, notation used by this singer is classic. Pranam Kamalakhar’s flute prowess is lilting and soul touching. He is God’s gift to the musical world. This singer is so gifted. I simply liked thd musical note variation used in her singing. She sings from her heart and so her singing is soulful. God bless her. Could not be without sharing my comments here. The lead instrumentalists, the tablist are rivetting in their rendering. Thank you. Thank you. Thank you so much for such a classical composition.
@btsjoel6741
@btsjoel6741 2 ай бұрын
Good. God bless you ❤. Nice voice. Good song.
Nee Swarame Vinna | #JoshuaShaik | Pranam Kamlakhar | Ankona Mukherjee|  Telugu Christian Songs 2024
8:18
KARUNINCHAVA DEVA | #JoshuaShaik | Pranam Kamlakhar | Chaitra Ambadipudi|Telugu Christian Songs 2023
7:50
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН