ఇది జీవితం/డా. కొఠారి వాణీ చలపతి రావు గారు/మనసు స్పందింప చేసే కథ/TELUGU AUDIO STORIES/AUDIO NOVELS

  Рет қаралды 27,191

Lakshmi Cheppe kathalu

Lakshmi Cheppe kathalu

Күн бұрын

NOTE :
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.
శ్రీమతి వాణీ చలపతిరావు గారి కధలు వారి గళంతో వినాలనుకుంటే ఈ క్రింది లింకు ద్వారా "కధావాణి"ఛానల్ ని క్లిక్ చేయండి.
/ @kathavani5613

Пікірлер: 127
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 Жыл бұрын
నమస్కారం లక్ష్మి గారు, వాణి garu🙏🙏. కథ చాలా చాలా బాగుంది. మన subscribers అందరికీ ఇంత మంచి తల్లి వుంటుందా అని doubt కదా (సవతి )అని అనడం నాకు నచ్చలేదు. వున్నారండీ. నేను రాజమండ్రి దగ్గర కొవ్వూరు లో ఉంటానండి. మా ఇంటికి రెండు ఇళ్ల పక్కనే ఇదే story జరిగింది. అమ్మమ్మ పేరు కుసుమ గారు.. వాళ్లకు మనుమడు మనుమరాలు పుట్టాక కూతురు dengue తోపోయారు. ఎంత మంచి అమ్మాయి ని కుసుమ గారు వాళ్లే అల్లుడికి చేసారండీ. ఎంత బాగా.. పిల్లల్ని చూస్తారో నేను రచయిత్రిని కాను వ ర్ణించలేను. మొన్న ఆదివారం మనుమరాలికి అబ్బాయి పుట్టాడు. భారసాల అమ్మమ్మ ఇంట్లో ముని మనుమడికి చేసారండీ.. కధలో లాగే ఆమె పేరు లక్ష్మి గారు. ఆమెకు మనసులో ఎన్ని నమస్కారాలు చెప్పుకుంటూ వుంటాను. ప్రతి దసరాకి అమ్మ ఇంటికి వచ్చినట్లే పిల్లలతో వస్తారండీ. పుస్తకాలు చదివే అలవాటు పోయి వాణి గారికి గుర్తింపు తగ్గిందేమో అనిపించింది. ఎంత అద్భుతం గా రాసారో. మొన్న మనుషులు కావలెను కథ కూడా ఇంతే బాగుందని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ తప్పులు type చేసిన, మనసులో భావాన్ని వ్యక్తీకరించడం లో తప్పు చేస్తే మన్నించండి. అనేక ధన్యవాదములు 🙏🙏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
అనురాధ గారూ .. ఎంత పెద్ద కామెంట్ని ఎంత చక్కగా రాసారండీ .. మీ కామెంట్ బాగుందని లక్ష్మిగారు pin కూడా చేసి నాకు చెప్పారు.. బాగుంది చూడండి అని .. నేను మొన్న మొన్నటిదాకా కొత్త కామెంట్స్ ఏమైనా వున్నాయేమోనని చూస్తూనే వున్నాను ..నా కథలు మీకు నచ్చుతున్నందుకు మీ అభిమానానికి నేను ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే .! ఇది జీవితం ..కథలోని లక్ష్మిలాంటి తల్లులు ఉన్నారనే నేనూ అంటానండీ .. అందుకే ఆ కథను ఆలా రాసాను .. సమాజానికి ఆలా ఒక fixed అభిప్రాయాలు ఏర్పరుచుకొని .. ఒకే మూసలో కరిగించిపోసిన అభిప్రాయాలతో అందర్నీ చూడటం అలవాటయిపోయింది .. మంచితనానికి దేశం గొడ్డుపోలేదని చెప్పటమే నా ఆ కథ ఉద్దేశం .. మీరు కథ ఆంతర్యాన్ని చక్కగా అర్ధంచేసుకున్నారు సహృదయంతో ..! Example గా ఒక కుటుంబాన్ని చెప్పి మంచిపని చేసారు .. నేను ఏది రాసినా చిత్తశుద్ధితో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూనో , ఒక కొత్త ప్రయోగంగా వైవిధ్యంతో చెప్పటానికో ప్రయత్నిస్తానుగానీ అభూతకల్పనలు , కాలక్షేపం కథలు రాయనండీ .. ఆలా రాసేవి కామెడీ .. మళ్ళీ అందులోకూడా ఒకప్రయోజనాన్ని కోరుకుంటూ చెపుతాను . గుర్తింపు లేదని ..మీరు అభిమానం తో అన్నా అది నూరుశాతం నిజం .. దానికి కారణంనేను కూడా .. సైలెంట్ గా రాసుకుంటూ పోవటమేతప్ప నేను గుర్తింపుకు ఎప్పుడూ పాకులాడలేదు .. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎక్సపోజర్ నాలో లేకపోవటం అనేది నా బలహీనత .. ఆత్మీయులతో తప్ప కొత్తవాళ్లతో నేను కలవలేను . చొచ్చుకపోయేతత్వం అంటారే అది నాలో లేదు .. లెక్చరర్ గా నా ప్రొఫెషన్ , రచయిత్రిగా నా కథలు ఇదే నా లోకం ..నా కథలకు publicity లేకపోవటానికి కారణం నేను .. ఇతర కారణాలు ఏమైనావుంటే అవి !.. ఇప్పటికే చాలా పెద్ద రిప్లై పెట్టినట్టున్నాను .. ఇది నా ఛానల్ కాదు లక్ష్మిగారి ఛానల్ అని మర్చిపోతూవుంటాను ..😊 థాంక్స్ అండీ మీ స్పందనకు .. ఇంతగా నా గురించి చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ..❤👍🙏
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 Жыл бұрын
@@kathavani5613 Tq mam for sharing your feelings 🙏
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
చాలా చక్కటి కామెంటు పెట్టారండి మీరు. దాన్ని వాణి గారికి పాస్ చేశాను. ధన్యవాదాలు అండి🙏
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 Жыл бұрын
@@lakshmicheppekathalu Tq mam 🙏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
ఇది జీవితమ్ ..! అందుకే 'అది ‘మనం అనుకున్నట్టు కాకుండా ఒక్కోసారి విధి ఆడించినట్టు ఆడుతుంది ..! ఆ వింత ఆటలో అనుకోకుండా కష్టం , నష్టం సంభవించి .. జీవితం శిధిలాలయంలా మారిపోయినప్పుడు పరిస్థితులకు ఎదురొడ్డి దాన్ని పునరుద్ధరించుకుంటే తప్పేముంది .. అన్న ఆలోచనతో రాసిన ఈ కథను గురించి ఇంతకన్నా వివరాలు చెప్పను . ఎందుకంటే మీరే విని నాకు చెపుతారు గనుక .. థాంక్యూ లక్ష్మిగారూ హృద్యంగా కథను వినిపించినందుకు .. థాంక్యూ శ్రోతలూ ఉత్కంఠభరితంగా విన్నందుకు .....🙏🙏
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు వాణి గారు చక్కటి కథ మా శ్రోతలకు అందించినందుకు 🙏
@padmajasankar2569
@padmajasankar2569 5 күн бұрын
Katha chala chala bagundi Lakshmi Garu 🎉🎉🎉
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
కథ చాలా బావుందండీ... వాణీగారు సవతితల్లి గురించి ఉన్న అపోహ పోయేలా శ్రీ లక్ష్మి పాత్ర ని చక్కగా వ్రాసారు... చదివిన మీకూ వాణీగారికీ నా ధన్యవాదాలు...
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
నా ఉద్దేశాన్ని బాగా కనిపెట్టారు సత్యగౌరిగారూ .. సవతితల్లులందరూ చెడ్డవాళ్ళు కాదు .. పరిస్థితులప్రాబల్యంవల్ల రెండోపెళ్లి చేసుకున్నంత మాత్రాన స్వభాసిద్ధంగా వాళ్లలో ఉండే మంచితనం , మాతృత్వభావన లేకుండాపోవాలని ఏమీ లేదుకదా ..? మంచి కామెంట్ .. Tq ❤🙏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
ఎంతమంచి కామెంట్ పెట్టారు లలిత గారూ .. 👌సవతితల్లి ఎంతమంచిదయినా లోకం కాకుల్లా పొడుచుకొని తింటుంది .. అసలు ఆ పదమే విలన్ ( వాంప్ ) అన్న ముద్రపడిపోయింది .. కానీ ఆమె వైపునుంచి ఆలోచిస్తే ఎన్నింటిని పోగొట్టుకొని , ఎన్ని త్యాగంచేసి రెండోపెళ్లి మొగుడుతో కాపురంచేయటానికి అతని ఇంట అడుగు పెడుతుంది .. ఇవెవరూ అర్థం చేసుకోరు ..! ఆర్ధికపరిస్థితులే ఆడపిల్లలు రెండోపెళ్లి వాడిని చేసుకోవటానికి కారణం అన్నదిశగా కూడా ఆలోచించరు .. అది చెప్పటానికే ఈ కథను రాసానండీ .. మీరు , ఇంకాచాలామంది శ్రోతలు ఈ విషయాన్ని అర్ధంచేసుకున్నారు . అభిమానంతో మీరిచ్చిన సర్టిఫికెట్ ని భద్రంగా దాచుకుంటాను .. 😊థాంక్యూ ..🙏
@golispandana9897
@golispandana9897 Жыл бұрын
Superb and really feel good story andi... thank you Vani garu🙏🙏...maa atthayya garu good example step mother ki..pillalni andarni chala baaga pencharu ( I mean step children andi) including my husband...many many thanks Laxmi garu intha manchi Kathanu vinipinchinanduku🙏🙏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
@@golispandana9897 థాంక్యూ స్పందన గారూ really, feel good story అన్నందుకు ..! ఇంతవరకూ ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చర్చించుకుంటున్నాం నేనూ ఈ ఛానల్ ఇతర శ్రోతలూ .. మీ అత్తగారి example చెప్పి ఉన్నారని తెలియచెప్పారు మీరు .. మీ అత్తగారయితే స్వయంగా నిరూపించారు .. వారికి నా అభినందనలు తెలియచేయండి .. ఆవిడ సహృదయానికి ఈ కథ అంకితం అని నా మాటగా చెప్పండి .. లోకం మంచివాళ్లకు గొడ్డుపోలేదండి .. మంచిమనసు , అందులో మంచి ఆలోచనలు ఉన్నవాళ్లు వాళ్ళ జీవితం లో చేసే పనులన్నీ గొప్పగానే కాక సహృదయతతో కూడినవి అయి ఉంటాయి .. మంచి కామెంట్ పెట్టారు .. కథ బాగుంది అన్నందుకు ధన్యవాదాలు ❤️🙏❤️
@golispandana9897
@golispandana9897 Жыл бұрын
Thank you amma...thappakunda cheptanu❤️🙏
@golispandana9897
@golispandana9897 Жыл бұрын
Maa attha gaari name Anjani Bai andi😊
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
@@golispandana9897 👌🙏❤️ అత్తగారిగురించి ఇంత గొప్పగా చెపుతున్న మీ సహృదయానికి కూడా ❤️🙏
@premalathadevi5524
@premalathadevi5524 Жыл бұрын
Situations prakaram manushu maratharu,Sri Laxmi lanti vallu vuntee bhaguntundhi anipinchindhi. Life loo marpulu sahajam,vidhi ni marchaleemu. Edhi jeevitham. nijam ga story bhagundhi andi Laxmi garu. 😊
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Story బాగుంది అన్నందుకు ధన్యవాదాలు ప్రేమలతా దేవి గారూ 🙏
@ramaraoparitala9592
@ramaraoparitala9592 2 ай бұрын
చాలా మంచి కథ
@balaturaga9662
@balaturaga9662 Жыл бұрын
ముఖ చిత్రం చూస్తే,feel good అని లేకపోయినా, కధ elantido తెలిసింది. వాణి గారూ, మీ kalam నుండి ఇలాంటి మంచి కథలు jaluvaralani కోరుతున్నాను.
@vardhanij3086
@vardhanij3086 Жыл бұрын
Vanigaru jeevitham lo va che kashtalu vadidhukulanu thattukoni jeevitham elabaguchesukovalo chakkaga thelia chepparu.Kanthammagari thalli manasunu tharuvatha paristhilanu ardham chesukoni allunni Sree Lakshmi vallameedakoppannivadelesethana manasunu samlinchukoni Lakshmi paamuni visiresi papanu kapadinappudu Lakshmi lo thanakuthuraina sarawathini chusi thrupthi padam chaala sahajamga anpinchindhi. Good story. Lakshmi gari voice modulation excellent. 👌👌🙏🙏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
వర్ధని గారూ .. మీ సుధీర్ఘమైన కామెంట్ మీరు కథలో ఎంతగా లీనమైవిన్నారో .. కథ మీకు ఎంతాగానచ్చిందో చెప్పక చెపుతోంది .. వ్యతిరేకపరిస్థితులతో కథమొదలుపెట్టినప్పుడు కథను సుఖాంతం చేయటానికి మధ్యలో చాలా అనుకూలసంభాషణలను , సన్నివేశాలను కల్పించిరాయాల్సి వస్తుందండీ రచయిత్రి ..అకస్మాత్ మార్పును పాఠకులు , శ్రోతలు accept చేయరు .. సినీటిక్ గా అసహజంగా వుంది అంటారు .. అందుకే శ్రోతల మనసులను slow గా మార్పు వైపుకు కథవెంట తీసుకెళ్లాలి .. నా కథలు పెద్దగావుంటాయి అన్నవాళ్లకు నేను ఇదే సమాధానం ఇస్తూ ఉంటాను .. మంచి కామెంట్ .. థాంక్స్ అండీ 🙏
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు వర్ధని గారు🙏
@vasanthisomavarapu2567
@vasanthisomavarapu2567 Жыл бұрын
Kadha naku nachindandi👌👌👌
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
సంతోషమండీ 🙏
@ramadevit4291
@ramadevit4291 Жыл бұрын
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
మంచి కథ అన్నందుకు 🙏
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@apparaopalaka1576
@apparaopalaka1576 11 ай бұрын
చాలా బాగుందమ్మా లక్ష్మి గారు ఆ పాత్రలో ఇమిడిపోయి మీరు చెపుతుంటే 65 సంవత్సరాలు ముసలి గుర్తుకొచ్చింది వాణి గారికి మీకు ధన్యవాదాలు తల్లి
@pavanakumaribala8905
@pavanakumaribala8905 8 ай бұрын
Katha chaala bagundhi.andharu okela vundarani savathi thallula gurinchi manchi katharoopam lo vivarinchi vaalla meedha vunna apohalu tholaginche prayathnamu chesaru Vani garu.ilanti thallulaki 🙏
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu 8 ай бұрын
Tq🙏
@karinginagamani3836
@karinginagamani3836 6 ай бұрын
Feel good story ye nizangaanu
@shakunthala9399
@shakunthala9399 Жыл бұрын
🙏 andi Laxmi garu chala bagundi manchi katha 👌 writar gari ki chala thanks andi 🙏tq andi Laxmi garu 🙏🌹♥️
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
థాంక్యూ శకుంతల గారూ 🙏
@shakunthala9399
@shakunthala9399 Жыл бұрын
@@kathavani5613 🙏🙏🌹♥️
@bogireddyrevathi8709
@bogireddyrevathi8709 Жыл бұрын
కథ చాలా బాగుంది. జీవితం గురించి ఎంత బాగా చెప్పారో వాణి గారు.(జీవితం శిథిలమైనపుడు మరమ్మతు లుచేసుకోవడమో, పునర్నిర్మించుకోవడమో చేయాలి) చాలా నచ్చింది. అన్ని పాత్రలకు ఎంత మంచి తనం ఆపాదించారు. అంతే బాగా మీరు వినిపించారు 😅
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 Жыл бұрын
కథ చాలా బాగుంది వాణీగారూ... జీవితంలో రాజీ పడటం అనేది ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరి.🙏👌👍❤️
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
కథ ఆంతర్యాన్ని మీ మాటల్లో చదువుతుంటే చాలా బాగుంది ..! Exact గా ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకున్నది అదే ..! మన ఆలోచనావిధానం పరిస్థితులనుబట్టి మారక తప్పదు .. మనిషి సుఖసంతోషాలకు తప్ప మూసపోసిన పాతభావాలకు విలువ ఇవ్వకూడదు .. దానినుంచి బయటపడాలి .. కదా రేవతి గారూ ..❤👍
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
@@arjampudipadmalatha629ఎంత బాగా చెప్పారు పద్మలతగారూ .. ఒక్కముక్కలో జీవితాన్ని కాచి ఓడపోసినట్టు చెప్పారు .. Yes .. జీవితం అంటేనే రాజీపడటం ..! ఆలా చేయలేకపోతే మనశ్శాంతిగా బతకలేం .. థాంక్యూ మీ మంచి కామెంట్ కి ..🙏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
మీకు నేను ఇచ్చిన రిప్లై పొరపాటున కొంచం కిందికి వెళ్ళింది రేవతి గారూ .. గమనించండి 🙏
@bogireddyrevathi8709
@bogireddyrevathi8709 Жыл бұрын
O k😆
@radhakrishnakrishna5286
@radhakrishnakrishna5286 Жыл бұрын
Katha chalaa baagundi itlanti vaallu ippudu unnara anipistundi unte baaguntaadi chudali ani undi
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ఉండే ఉంటారండీ. సవతి తల్లి అందరూ చెడ్డవాళ్ళు కాదుగా
@skgowada2107
@skgowada2107 Жыл бұрын
Nijamgane feel good story Lakshmi garu tq andi
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
చాలా థాంక్స్ అండీ ..🙏
@saradadevibetha7934
@saradadevibetha7934 Жыл бұрын
Jeevitham ante emito baga chepparu vanigaru
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thank you Sarada garu..🙏
@madhavamuniraokomarkalva7860
@madhavamuniraokomarkalva7860 Жыл бұрын
Katha chala bagundandi kanthammagaru alludi intiki vacchinappudu aame padina badhaku naa kallallo neellu tirigayi .Katha chadivinavariki dhanyavadamulu 27:45
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@ramasatya3137
@ramasatya3137 Жыл бұрын
Chala bagundhi madam story
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
🙏
@padmajasankar2569
@padmajasankar2569 Жыл бұрын
Katha chala bagundi Lakshmi Garu
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
🙏
@lathakyatam3557
@lathakyatam3557 Жыл бұрын
Chala bagundi 👌
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thank you latha garu..🙏
@yerralingannagarirushikesh2442
@yerralingannagarirushikesh2442 Жыл бұрын
చాల బాగుందండి 😊
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thanks అండీ 🙏
@seshavenil7061
@seshavenil7061 Жыл бұрын
Jeevitam bavundi 👌👏
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
థాంక్యూ 🙏
@sailajavurakaranam6777
@sailajavurakaranam6777 Жыл бұрын
The story is simply superb. Ee katha lo anni pathralu adbhutham ga vunnayi. Thanks a lot for reading it Lakshmigaru...
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@varasangam9576
@varasangam9576 Жыл бұрын
challa bagundii madam
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
🌹🙏🌹
@skgowada2107
@skgowada2107 Жыл бұрын
Kadha chala bagundi
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
కథ బాగుంది అన్నందుకు థాంక్స్ అండీ .....🙏
@kalyanivenkat1876
@kalyanivenkat1876 Жыл бұрын
Story chala bagundhi
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thank you Kalyani garu..🙏
@Meherlalitha
@Meherlalitha Жыл бұрын
bagundi story
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thanks అండీ 🙏
@kairikavijaya7990
@kairikavijaya7990 Жыл бұрын
Kada bagundi👌👌👍
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thank you ..🙏
@karanamanuradha1546
@karanamanuradha1546 Жыл бұрын
Katha chala baagundi vanigaariki meeku thanks lakshmigaaru
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@seshasaiprasadyadavalli3794
@seshasaiprasadyadavalli3794 Жыл бұрын
👌👌👌
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
🙏
@lakshmikanthamgampa1559
@lakshmikanthamgampa1559 Жыл бұрын
Kadha chala bavundi
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thanks అండీ 🙏
@krishnamoorthyandukuriusa3070
@krishnamoorthyandukuriusa3070 Жыл бұрын
కథలు చదవడంలో మీకు మీరే సాటి (జయలక్ష్మి
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు జయలక్ష్మి గారు 🙏
@swatisrinivas2407
@swatisrinivas2407 24 күн бұрын
Chaalaa touching gaa undhandi kadha
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 Жыл бұрын
Wonderful story .
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Many many thanks
@gannuumadevi9388
@gannuumadevi9388 Жыл бұрын
Me katalu n meeru chepe padati vintu maimarachipotanu supper
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@jalajachallapalli9309
@jalajachallapalli9309 Жыл бұрын
SUPER
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Thank you! Cheers!
@nirmalakumarinepala5692
@nirmalakumarinepala5692 8 ай бұрын
Nice story... Madam
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu 8 ай бұрын
Thanks a lot
@vanipabbaraju2451
@vanipabbaraju2451 Жыл бұрын
Katha chala bagundi Laxmi gari voice lo inka bagundi
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@mamathakadari2536
@mamathakadari2536 Жыл бұрын
Nice Story
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Thanks for watching
@vishtales50
@vishtales50 Жыл бұрын
First like First comment Lakshmi garu
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
😊👍🙏
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 Жыл бұрын
Patralu anni chala sahajam ga unnayi. Srilakshmi lage chala mandi savati tallulu unnaru kani cinema lo serials lo vallani negative ga chitrinchi inka alage untaru anna mudrani Vani garu tudipe prayatnam chala bagundi. Kantamma kuda ento manchi manasuto ardham chesukovadam inka bagundi. Unnatamina alochanalato kadhalu rayadam Vani gari sontam 🙏 Lakshmi garu hyudyam ga cadivi vinipinchi emotional chesaru.🙏 chala bagundi
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
మీకిచ్చిన Reply పొరపాటున వేరే place కి వెళ్ళింది .. చూడండి లలిత గారూ 👍
@KiranmayiT
@KiranmayiT Жыл бұрын
Mam మీ కథలు చాలా బాగుంటాయి images ఎక్కడ edit చేస్తారు
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
పిక్సెల్ ల్యాబ్ లో
@o_mahesh1601
@o_mahesh1601 Жыл бұрын
Vani gaari mark kanipinchindi... 'Ayanaki iddaru' movie lo story line gurthochindhi....
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
నా mark కనిపించిందా అండీ ..😊 ఎంతబాగా గుర్తుపట్టారు .....tq 👍🙏❤️ ఆయనకు ఇద్దరు అంటే ఒకరు వుండగానే మరొకరేమోనండీ .. ఇది వేరు కదా..🤔
@tsrvenkat
@tsrvenkat Жыл бұрын
మీ పాత్ర ల సృష్టి, లక్ష్మీ గారి స్వరం కలిసి జీవితం గురించి చెప్పాయి. ఉపేంద్ర , శ్రీ లక్ష్మీ లాంటి వారు ఉంటారా అనే సందేహం , ఉంటే బాగుండనిపుస్తుంది.
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
ధన్యవాదాలు ..🙏 ఉపేంద్ర, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు తప్పకవుంటారు .. అలాంటి స్వచ్చమైన మనస్తత్వం , మంచితనం ,అమాయకత్వం పల్లె పడతుల్లో నాకు కనిపించింది .. అందుకే అక్కడి వాతావరణాన్ని కథకు నేపథ్యంగా తీసుకున్నాను ..ఒకవేళ మీరన్నట్టు అలాంటి వాళ్ళు లేకపోయినా కథలోనైనా అలాంటి పాత్రలను పెట్టుకొని .. మనసును good feeling తో నింపుకుంటే మంచిదేకదా వెంకట్ గారూ . అదీగాక సవతితల్లులంటే చెడ్డవాళ్ళు అన్న స్టీరియోటైప్ అభిప్రాయం నుంచి బయటికి రావాలని చెప్పటం కూడా ఈ కథ ఉద్దేశం ..😊👍
@tsrvenkat
@tsrvenkat Жыл бұрын
@@kathavani5613 మీరన్నట్టుగా అలాంటి మంచి వారు తప్పకుండా ఉంటారు. పాత్ర చిత్రణ అలా నాచేత అనిపించింది. ధన్య వాదాలు.
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
@@tsrvenkat మీరు అన్నది చాలా కరెక్ట్ వెంకట్ గారూ .. కథలో పాత్రలు అలాగే అనిపిస్తుంటాయి ..👌🙏
@aithalsujatha
@aithalsujatha Жыл бұрын
​@@kathavani5613 Mam ! Are you the writer Kotari Vani??!💥🙏👌
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
@@aithalsujatha yes… mam..!
@Prasadyernagula
@Prasadyernagula Жыл бұрын
Pinnigarumakatha
@KiranmayiT
@KiranmayiT Жыл бұрын
Plz reply
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు🙏
@lakshminandula5303
@lakshminandula5303 Жыл бұрын
👍👌🤝
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
🙏
@manishree297
@manishree297 Жыл бұрын
Baundi chaaala
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
Thank you…🙏
@madhavamuniraokomarkalva7860
@madhavamuniraokomarkalva7860 Жыл бұрын
Katha chala bagundandi kanthammagaru alludi intiki vacchinappudu aame padina badhaku naa kallallo neellu tirigayi .Katha chadivinavariki dhanyavadamulu 27:45
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@KAKANIDHANALAKSHMI-od1fw
@KAKANIDHANALAKSHMI-od1fw Жыл бұрын
Akka katha chala chala bagundi akka meeru super
@kathavani5613
@kathavani5613 Жыл бұрын
🙏
@madhavamuniraokomarkalva7860
@madhavamuniraokomarkalva7860 Жыл бұрын
Katha chala bagundandi kanthammagaru alludi intiki vacchinappudu aame padina badhaku naa kallallo neellu tirigayi .Katha chadivinavariki dhanyavadamulu 27:45
@lakshmicheppekathalu
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 25 МЛН
మండుటెండలో మంచు వాన
11:07
Telugu novels store.. తెలుగు నవలా మాలిక
Рет қаралды 20 М.
Приостановили веселуху😨 #симпсоны
0:59
All creatures are from God #jesus #jesuschrist #jesuslovesyou
0:19
Jesus By Your Side
Рет қаралды 29 МЛН
Они не знали, почему он так поступил, пока
0:39
бим бам бум💥💥 типа..
0:18
Ma1x1
Рет қаралды 6 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН