ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం !!Idhikamaniya!! 1.ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాలికి ప్రీతికరముగా ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలో పయనించుడి !!Idhi kamaniya!! 2.మధురిమలొలికే మమతల మనువు దేవాధి దేవుని దీవెన సిరులు కుటుంబ పరివారం పరిచర్యకంకితం వైవాహిక జీవనం విభుడేసుకంకితం !!Idhi kamaniya!!
@sharon777Rachuru Жыл бұрын
ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాలికి ప్రీతికరముగా ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలో పయనించుడి మధురిమలొలికే మమతల మనువు దేవాధి దేవుని దీవెన సిరులు కుటుంబ పరివారం పరిచర్యకంకితం వైవాహిక జీవనం విభుడేసుకంకితం
@Jhansi.undrajavarapu4 ай бұрын
Wow what melody and lyrics also superb meaning....voice👌
@sireeshab40275 ай бұрын
God blessed you with beautiful voice...❤
@ymary2211 ай бұрын
Akka so nice voice akka ❤premaa annadhaggara ❤❤ super vundhakka
@jayaprakash-hv5yp Жыл бұрын
Excellent music audio quality 👌👌👌🔥🔥
@johnnyprince1470 Жыл бұрын
Very quality recording
@Gffghgrferff Жыл бұрын
Nice sung and music
@PalrajKondeti-db9ze2 ай бұрын
God bless you sister
@taruns6533 Жыл бұрын
Keyboard playing super anna
@NANITHA-fc9pn2 ай бұрын
Supper sister garu
@taruns6533 Жыл бұрын
Nice devuniki mahima
@peramsuresh7214 Жыл бұрын
🙏
@danirevelation777 Жыл бұрын
Awesome 👍👍👍...
@samueljohn8106 Жыл бұрын
Nice kanna anna🎸🎸
@shinejnax788211 ай бұрын
Blessings
@shyambarthapa192011 ай бұрын
Heart touching… fabulous n mind blowing really love it such a beautiful song n music combination though i don’t understand… hats off u all..
@bitonry4447 Жыл бұрын
Amen❤❤
@PolepalliRajesh Жыл бұрын
Nice song🎵🎵🎵
@maarisid137 Жыл бұрын
Sp❤❤❤
@khajask7017 Жыл бұрын
సూపర్ అండీ
@tungasamarpanarao6092 Жыл бұрын
Superb bro glory
@jyothishpitta-du9lx9 ай бұрын
Suppr❤
@itstimeforaaa2307 Жыл бұрын
Wow wow nice sung......and music......
@gurunadhupinninti4317 Жыл бұрын
Kebord modle br
@kiranbaggam4172 Жыл бұрын
Pa600 korg
@vijayanand558810 ай бұрын
సంతోషం తో కాకుండా నిరాశ నిస్పృహ ల గానం లా వుంది.వివాహ సన్నివేశం కి కుదరలేదు
@JosephKishorK7 ай бұрын
Fast Beats lo Munigipoyina E Tarunam lo.., Ilanti Melodious Emotions Filled Songs ni Ardam chesukovadam Kastamlendi .. such a beautiful Melodious song❤
@swethasravanthi20107 ай бұрын
Understand lyrics Andi,amazing song
@sridharkeys7 ай бұрын
It's not sad song.. melodies song...supper feel untadhii 💓