ఎవరైనా గమనించారా , ఒక హైందవ సహోదరుడు కాషాయి రంగు బట్టలు వేసుకొని చప్పట్లు కొడుతూ నా యేసయ్యను స్తుతిస్తున్నారు ✝️🛐🙏
@basu_gospelsinger_official6 ай бұрын
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీయులకు 2: 11 ....Amen🙏🏻🙇🏻♂ ❤
@SSMB_DHFM.6 ай бұрын
Avunu brother chusaanu
@jsgcyril63356 ай бұрын
Yes glory to God 3:20
@SavravilleMangathayar6 ай бұрын
Yes🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Venkyaju.6 ай бұрын
Yes brother
@ashirvadampittala60773 ай бұрын
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4
@ipcchurchsrungavarappadu3343 ай бұрын
👌🥰
@RavinuthalaSwaroopa2 ай бұрын
Prise the lord ❤❤🎉😊
@SowjanyaMariyadas2 ай бұрын
Amen👏👏
@KukkalaSirisha-m9e2 ай бұрын
H9r6fof🎉rydifci
@chittamrishi62452 ай бұрын
Amen amen amen amen amen amen amen thank you jesus
@KakelliSymon4 күн бұрын
జెస్సీకా బ్రెస్సీ చిన్ని వయసులో దేవుడు నీమీద పెద్ద బారం పెట్టి నీ గొంతునీ తెరిచి కోకిల స్వరాన్ని ఇచ్చినందుకు దేవుడు కె మహిమ కలుగును గాక
@lpgcreations68695 ай бұрын
నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నువ్వు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నువ్వు|| Praise the lord ✝️✝️✝️🙏🙏 Amen
@AppannaElisa5 ай бұрын
🎉
@b.krishnahkrishnah99095 ай бұрын
Ji🙏🙏⛪⛪@@AppannaElisa
@NagaRaju-ht9kn5 ай бұрын
ILIKE IT SO NEIS ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂 ❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉 ❤😂🎉❤😂🎉❤😂🎉❤😂🎉❤😂🎉🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂🎉❤😂❤🎉😂❤
@anithasupersonganitha56215 ай бұрын
😮😮
@dharmashekar9725 ай бұрын
Super sis
@RajeshRajesh-dm7id5 ай бұрын
3:20 ఒక హైంధవ సోదరుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు .దేవునికే మహిమ .
@rprasad62543 ай бұрын
ఒకప్పుడు మీరంతా హైందవ మతస్తులు ఔనా కదా....
@donthasamuel60942 ай бұрын
అవును ఒకప్పుడు మేమంతా హిందువులమే కానీ ఇప్పుడు మేము నిజమైన దేవుని తెలుసుకొని ఆరాధిస్తున్నాము @@rprasad6254
@soniababu9428Ай бұрын
In Tamil
@kurangiprasad8639Ай бұрын
S
@DanielTarak22 күн бұрын
హైందవ లే కాదు వేరే ఎవరైనా సరే పూజింప తగ్గ దేవుడు మన యేసయ్య
@Jesus_songs_25617 күн бұрын
It is giving peaceful mind 🕊️😊
@pujiq8pujiq8756 ай бұрын
ఒంగారు తల్లి నేను చిన్న అపుడు చుసినాను ఇపుడు చేసున్న నాకు సంతోషం అయింది చదువుకు పోయినవు అనుకున్న పాస్టర్ గారు పాప అన్ని తెలిసింది కరోన నప్పుడు నానా గారు గురించి ప్రార్థన భాధగా చేసినాను నేను కువైట్ లో వుంటాను నా కూతురు వివాహం కొరకు ప్రార్థన లో వుండాలని ప్రార్థన చేయండి తల్లి యేసయ్య నిన్ను మీ ఫామిలీ నీ దీవించునుగాక ✝️✝️✝️✝️🛐🛐🛐 7:28 🙌🙌🙌🙌
@swarnakumari13615 ай бұрын
❤❤❤
@kamtamdinesh33765 ай бұрын
❤
@SamuelVeluri5 ай бұрын
Yes 💯
@powrojurajesh61265 ай бұрын
God bless you
@sudeenapotti85964 ай бұрын
Praise the Lord
@AnuradhaVankayalapati-jb2uz5 ай бұрын
Super great సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్సి you sister God bless u
@RamU1853___6 ай бұрын
నాకు భయమేలా నాకు దిగులెలా నాకు చింతేల నాకు భితేలా ....... అని వచ్చే హై పిచ్ ఒక రేంజ్ లో ఉంది 💯💯👏🏻👏🏻👏🏻
@nissyratnasreevakapalli60565 ай бұрын
Yes....superb
@MyCreatorChoice1m5 ай бұрын
GOOSEBUMPS
@kodhamalaamala16154 ай бұрын
🎉🙏
@Sujatha-ho7ix4 ай бұрын
Yes
@AchhiyaDapraboyena4 ай бұрын
❤💛💜🩷🩶🖤💦🤎💜🩵💙💚💛🧡🩷🖤🩶
@kothulapuramanil99433 ай бұрын
దేవుని కృప ఎల్లప్పుడు నీకు ఉండును గాక
@churchofchrist37585 ай бұрын
Sister మీరు పాడే విధానం మీ పద్ధతి ని చూస్తుంటే ఆ దేవునికే మహిమ కలుగును గాక ❤
@rajumallepogu22265 ай бұрын
Awesome worship 👏
@SamuelSaka-ng4wt4 ай бұрын
beauiful song kzbin.info/www/bejne/i5rUqZuVbdOhlcksi=7EEacQ8h-LNIseK6
దేవుడు మిమల్ని ఆశీర్వదించునుగాక.సిస్టర్ ✝️✝️god bless you🤝🤝
@KakelliSymon12 күн бұрын
చిన్న వయసులో దేవుడు నిన్ను ఇంతా బలంగా నిన్ను వాడు కుంటున్నందుకు దేవుని కె మహిమ కలుగును గాక. జెస్సకా ఈ పాట రాసిన వారికి పాడిన నీకు హేట్సాఫ్. కాకెలి. సైమన్ కొత్త
@dasariswaraj28095 ай бұрын
Jesus please make me mbbs doctor this is my second and last attempt my family was waiting please jesus AMEN😟😟 those who are reading this comment please pray for me...
@SamuelSaka-ng4wt4 ай бұрын
beauiful song kzbin.info/www/bejne/i5rUqZuVbdOhlcksi=7EEacQ8h-LNIseK6
@sailusailu99124 ай бұрын
Okkk
@dasariswaraj28094 ай бұрын
@@sailusailu9912 tq sister
@honeymaragani28543 ай бұрын
Amen.......😊
@logicplusplus19932 ай бұрын
fear not for HE is with you.......
@Vinaykumar-2845 ай бұрын
3:20 చూడండి. ప్రతి నాలుక ఆయన నామమును కీర్తించాలి....
@KakelliSymon11 күн бұрын
జేస్సీకా చిన్న వయసు లో దేవుని పని బారంగా చేస్తున్నందుకు ఆ దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక. ప్రెజ్ ది లార్డు. కాకెలి. సైమన్
@Sushmaramesh12Ай бұрын
అవునా na దేవా నా వేదనలో నాకు తోడుగా ఉన్నవ్ అయ్యా
@abrahampulugu7227Ай бұрын
అయ్యా జ్యోతి బాబు గారు సంఘంలో అంత అద్భుతంగా పాడే బిడ్డని దేవుడు మీకు ఇచ్చినందుకు నా నిండు వందనాలతో బిడ్డని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను గని పాటలు సమాజానికి అందించాలని ఆశిస్తున్నాను ఆ పాడే విధానం నడిపించే విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుడి మీకు తోడై ఉండంగా అక్క
@anagandulaanandam2025 күн бұрын
చిన్న వయసులో దేవుడు నిన్ను ఇంతా బలంగా నిన్ను వాడు కుంటున్నాందుకు దేవుని కె మహిమ కలుగును గాక.జెసస్రకా
@ranjithbodhanapu12735 ай бұрын
చాలా చక్కటి పాట పాడిన సహోదరికి వందనాలు నేను కూడా ఆపరేషన్ కు వెళ్తున్నప్పుడు అయిపోయేదక మనసులో ఇదే పాట పాడుకున్న ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది
@SamuelSaka-ng4wt4 ай бұрын
beauiful song kzbin.info/www/bejne/i5rUqZuVbdOhlcksi=7EEacQ8h-LNIseK6
@dmaheshbabu5963 ай бұрын
Chala bagundamma vandanalu
@m.venkatesh81693 ай бұрын
Yy😊😅😅jj
@srisamuel13864 ай бұрын
సిస్టర్ పాడుతూ ఉంటే ఆ స్వరం .... చాలా హాయిగా, చాలా తేలికగా.... ఏదో చల్లని గాలి అలసిపోయి వేళ ముఖమునకు తగిలినట్టు......నది లో నీళ్లు చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తున్నట్టు.... చాలా తృప్తిగా ఉంది...
@@s.ramarao tq sir. ప్రతీ మనిషి లో ఓక కవి ఉంటాడు. నేను వర్ణించ్చిన దానిని మీరు గుర్తించి, వర్ణన అంటే ఇలా ఉండాలి అని చెప్పిన విధానము చాలా బాగుంది. 🙏🙏🙏🙏
ప్రతి రోజు నేను ఈ పాట కనీసం 10సార్లు వింటున్న....this song is too good..this is wonderful song.
@SamuelSaka-ng4wt4 ай бұрын
beauiful song kzbin.info/www/bejne/i5rUqZuVbdOhlcksi=7EEacQ8h-LNIseK6
@bsudhakar60034 ай бұрын
Yes❤ నేను కూడా brother
@pendemsadhana11813 ай бұрын
Oo good❤
@kommurimamatha93762 ай бұрын
@@bsudhakar6003😊
@KakelliSymon25 күн бұрын
ఇంత చిన్న వయసు లో నీకు దేవుడు ఇంత తలాంతు ఇచ్చినందుకు ప్రభుకే స్తుతి కలుగును గాక,
@narikeprasad97423 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక పదే పదే వినాలని ఉంది అక్క ఆమేన్
@Sunny-pb5zo4 күн бұрын
❤😂🎉
@konaprasad153 ай бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@chmangadevi70593 ай бұрын
నా వంటరీ జీవితానికి నీవు తోడుగా వున్నవయ్య... నా యేసయ్య 😢❤❤❤ బ్లేస్ మీ దేవ 🙏🙏🙏
@dakedanielraju3650Ай бұрын
మంచిగా పాట పాడి దేవున్ని మహిమపరిచిన నా ప్రియ సహోదరికి వందనాలు ఇంకా దేవుని సేవలో విరివిగా వడబడలని మీ ఆరోగ్యం మరియు స్వరము కొరకు దేవుని ప్రార్థిస్తున్నాను
@BabuGali-n8c6 күн бұрын
నాకు ప్రతిక్షనము తోడుగా నిలిచాడు నా యేసయ్య ❤ 😊
@MosheSannamanda2 ай бұрын
ఈ పాట వింటుంటే మనసుకి చాలా హాయిగా వుంది ⛪️⛪️
@Jjitayagamango7 күн бұрын
Very nice voice super song's God bless you amen halleluya 👌👍🙏👏👏👏👏👏👏👏
@mojeshpothula23396 ай бұрын
నీవు నతోడ్డుండగా నాకు భయమేలేదు ❤🛐👏💪💪
@MosaRaju-ur9zw5 ай бұрын
😂
@surendrataninkiyoshepu11207 күн бұрын
Very meaningful and such a joyful, peacefull song దేవునికి మహిమా కలుగును గాక☦️☦️☦️
@aradhyabokinala15355 ай бұрын
అద్భుతం చాలా అద్భుతం ఫ్లూట్ చాలా మరింత అద్భుతం జ్యోతి రాజు గారు అమ్మాయి టాలెంటెడ్ చిన్నపిల్ల నుంచి తను తెలుసు గాడ్ బ్లెస్స్ యు తల్లి
@VinushaVataka2 ай бұрын
Song chala bagundi sister tq God bless you sister ⛪⛪✝️✝️
@NaagarajuNagaraju-p4z3 ай бұрын
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా
@DhaniyaluMarri10 күн бұрын
Supar
@Rajkumar-hd4fe2 ай бұрын
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
@RaziyaBegamShaik2 ай бұрын
దేవా నీకే మహిమా స్తోత్రం కలుగును గాక
@Isaac.19785 ай бұрын
ఒరిజినల్ పాట కన్నా నాకు మీరు పాడిన పాట విధానం ఎంతో ఆత్మీయంగా బాగుంది
@shankarkethavath46506 күн бұрын
కోకిల స్వరాలు అమ్మ దేవునికి స్తోత్రమ్
@AkshayaAkshaya-sr8jg15 күн бұрын
Glory to God 🙌
@sudheerdasari63445 ай бұрын
చక్కని స్వరాన్నిచ్చిన దేవునికి నీ స్వరాన్ని సమర్పించుకున్నారు దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ❤
@ApparaoKondathamara3 ай бұрын
I love you jesus
@God_isgood_allthe21 күн бұрын
దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించే అద్భుతమైన పాట ❤❤❤చాలా చాలా థాంక్స్ sister🙏🙏🙏.
@VeeraBabu-r2x20 күн бұрын
💋💋💋💋💋👌👌🎉🎉❤❤❤❤❤❤❤sond
@PADAMSHALINILAMBEN4 ай бұрын
Deva Deva Nike stotram
@Sandhyakinthada6 ай бұрын
అవును తండ్రి పరలోకంలో ఉన్న నా యేసుక్రీస్తు ✝️🙏🏻🙇🏻♂️🤍ప్రభువా మీరే తండ్రి నాకు తల్లిదండ్రులు తండ్రి నాకు తోడు నిడా అని మీరే తండ్రి ✝️🙏🏻🙇🏻♂️🤍
@LakshmaiahChevuri5 ай бұрын
Hi✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@prasaddoddigarla53879 күн бұрын
God bless you❤
@Ravi_telugu_gaming5 ай бұрын
చాలా సంతోషంగా ఉంది ఈ క్రమ శిక్షణ వెనుక ఉన్న ప్రయాస గొప్పది జ్యోతిరాజుగార్కి అలానే సంఘానికి వందనాలు పాట పాడి ఆరాధనలో నడిపించిన బంగారుతల్లికి దేవుని దీవెనలు ఎప్పుడూ ఉంటాయి ఆమేన్
@KandlakuntaBabu-v4c4 ай бұрын
Babu
@taraengineering377028 күн бұрын
Devuni swaram vinapadataniki mee swaram marintha vyapinchalani devuni perita korutunnam thalli
@MyCreatorChoice1m6 ай бұрын
దేవునికే స్తుతి ఘన మహిమలు...!
@Jesusisisway4 ай бұрын
దేవుని ప్రేమ అలాంటిది కాబట్టి ఎవరైనా అయినాను ఆరాదించావాలిందే ప్రైజ్ లార్డ్ సిస్టర్ 🙏🙏🙏🙏
@kolakaminnarao87729 күн бұрын
I like so much❤✝️🙌🙌
@vyshu4095 ай бұрын
ఆరాధనలో దేవుడు పరవశించి ఉంటారు.....అంత గొప్పగా స్తుతించారు సంఘమంతా....చెల్లి నిజంగా దేవుని సేవలో ఎత్తైన శిఖరాలో నిన్ను నిలవబెట్టారు దేవుడు...నిన్ను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులు.
@Sasikantimahanthi772 ай бұрын
అతిమధురమైన స్వరం దేవుడు మీకిచ్చారు గాడ్ బ్లెస్ యూ
@SurendraPalaka-l2b19 күн бұрын
Roju bible chadivey mundu eepatapadi bible chaduvutunnanu devuniki vandanalu
@rajeshpambi77215 ай бұрын
నాకు ఈ పాట చాలా బాగా నచ్చింది నేను రేపు ఆరాధనలో ఈ పాట పాడబోతున్న..😇🙏🏼 Thank you Sister...🎉💐
పల్లవి వోకల్స్ పాడే విధానం అద్భుతంగా ఉంది చెల్లి 🔥🔥🔥
@AnandKumar-jo4yy4 ай бұрын
దేవుడు మిమ్ములను దివుంచును గాక
@parapatiganesh5261Ай бұрын
Rojuki 20 times family vintunamm❤
@nagaboddu6550Ай бұрын
Nenu ayyappa malalo vunanu. but prathi roju e song vintanu chala estam yesayya.
@jyothibudala81986 ай бұрын
చెల్లి పాట చాలా చక్కగా పాడారు దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@KranthiEdupulapati4 ай бұрын
చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని పరలోక రాజ్యంలో చాలా గొప్పగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్న
@ushachunchu82625 ай бұрын
Excellent awsome song నా యేసయ్యే మహిమ కాలునుగాక
@abhiramabhiram306810 күн бұрын
Love you ❤❤❤❤❤❤❤❤❤❤❤.❤❤❤❤❤❤❤🎉
@kollukondaofficial59616 ай бұрын
LYRICS: నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు|| వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@KeerthanaG-d1t6 ай бұрын
❤
@ThotiAbhi4 ай бұрын
Hi
@RupaU-w2l4 ай бұрын
❤ I love you jesus
@niranjanraopalaparthy54153 ай бұрын
Super nice to me know thanks so 🎉🎉🎉😢😢😅😅😂😂
@surendrataninkiyoshepu11207 күн бұрын
Very very peaceful song🎵🎵🎵🎵🎵🎵
@JASMINGOLAGAMUDIАй бұрын
Meeru padutunte devuni Krupa maa meeda diginatlu vundi Meeru inka manchi patalu padalani aa devuni Krupa Mee meeda vundalani korukuntunnanu amen
@vinodgorikapudi49333 ай бұрын
నేను నేను రోజుకు ఒక్కసారైనా ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఈ పాటలో చాలా అర్థం ఉంది
@GodiEphraium4 ай бұрын
అమ్మా నీ స్వరము చక్కగా వున్నది.... May God bless you ra thalli
@AlemantoBhuyan-dm1eb6 күн бұрын
Thanks lord yes amen God bless you and all ❤❤❤🎉🎉🎉
@Sristsunny4 ай бұрын
సూపర్ సిస్టర్ నైస్ సాంగ్స్ ఆరాధన క్రమం సూపర్ అలాగే జరుగును గాక అనుదినము యేసయ్య నామముకే స్తోత్రం కలుగును గాక
@GudaKumariАй бұрын
Naku e pata ante chala estam i like this song
@moradavid34965 ай бұрын
Super akka దేవునికి మహిమ కలుగును గాక
@victoriaseeni11 сағат бұрын
praise the lord God bless your ministry
@Vidyasagarratna6 ай бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్
@ManuNachika6 ай бұрын
MANU. NALOPODR
@KrupaPramila5 ай бұрын
😊❤
@davidkumar77077 күн бұрын
❤ Praise The Lord 💐 Wonderful Song Thank u Jesus ✝️
@vinnuism83215 ай бұрын
చెల్లి...దేవుడు నిన్ను దివించునుగాక
@ரெகொபோத்தேவசபை7 күн бұрын
வாழ்த்துக்கள். மகளே. வாழ்க. பெருகுக
@machiserreki64785 ай бұрын
చాలా క్లియర్ గా ఉంది. స్తుతి అంటే ఇలా ఉండాలి... వాయిస్ సూపర్ చెల్లి
@ANRMJ3 ай бұрын
సిస్టర్ బాగా పాడినరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రభువు మహిమ కొరకు ఇంకా అనేక పాటలు పాడు దురుగక
@apollodiagnostics88555 ай бұрын
Her voice is a gift given by God Jesus ❤❤
@sagarnemildev5 ай бұрын
దేవునికి స్తోత్రం,,,,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻తల్లీ నీకు దండం,,,నా ప్రభు పాటలు పడుతున్నందుకు ❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ungutooriramesh38935 ай бұрын
చాలా చక్కగా పాడావు రా బుజ్జి 👌👌👌
@kinjasankar32323 ай бұрын
చెల్లిమ్మ చాలా బాగా పాడారు దేవుని కె మహిమ 🛐
@Khari-tj5ye6 ай бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్ దేవుని కృప దేవుని తోడు మన యెడల ఎంత ఉన్నతంగా ఉందో తెలియజేసే అద్భుతమైన సాంగ్ ఇంత మంచి గొప్ప సాంగ్లు మాకు ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రం 👏👏👏👏👏 సాంగ్ పాడిన తల్లి నిన్ను దేవుడు బహుగా దీవించును గాక ఆమెను👏👏👏👏👏👏🙏
@vincentgamango52323 ай бұрын
సూపర్ సాంగ్ గాడ్ మిమ్ములను సభ్యులందరితో ఆశీర్వదిస్తాడు ❤❤❤❤❤❤❤
@GaneshGanesh-lp4lk2 ай бұрын
ఇప్పటివరకు ఈ పాట 50 సార్లు వీన సిస్టర్ చాలా బాగా పాడింది.......😊😊😊
@1122jesusarmy5 ай бұрын
Okka 100times watch chesanu E song superb great performance 👏
@Ubahemalatha2 ай бұрын
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది
@akulaaswini3780Ай бұрын
Edejjj*😢
@RaviThurai-kx8xh27 күн бұрын
Yes
@RBalraju-x5l7 күн бұрын
Amen 🙏✝️
@yoginandan20113 ай бұрын
మీరు చాలా బాగా పాడారు సిస్టర్ 🙏
@victormartin71984 ай бұрын
Elanti varinina e mathamulo nunna marchagala na yesayya ke mahima kalugunu gaka. Amen.
@pammirantnaraju58524 ай бұрын
Amen
@richiesabraham30916 күн бұрын
(yesu) (karthar) Neer ennodu irukindrire( irupadhanale) Naan bayamindri muneruven 2 Ondrum bayam illai yenaku dhigil illai Endrum kavalai illai vaalvil varumai illai (2nd time)varumai illaiye - yesu Kastathilum nastathilum udan irukindreer Viyadhiyayum vedhanaiyum gunapaduthugireer 2 Sonna varthaiyai seidhu mudipeer Seidhatharkaga nandri soluven 2 Karthar ennodu naan sugamai irrupene Thalumbugalal yennai sugapduthiineer 2 Deva deva umaku sthothram (nandri) 4 2. Umakaga (umakendru) vazla yennai piritheduthere Um sitham yennil niraivera kirubai seitheere 2 Neere Sathyam yesu deva Neere padhai yesu deva 2 Neere jevaanum Yen Anbu nesare Ummai vittu naan yengu selluven. 2 Deva deva umaku sthothram 4 Yesu.., By the grace of God I translated in Tamil and sang which was a great blessing to many Praise tha lord thank you Jesus.
@PrasadPandu-kp33 ай бұрын
Very Nice voice... ముక్యంగా తభలా మాస్టర్.. Total గా మ్యూజిక్ మాత్రం very బ్యూటిఫుల్
@penumakajohn3 ай бұрын
❤😊❤
@SarjonChhatriya19 күн бұрын
Thankyou sister 👍 Very nice song God bless you all teem
@danner270-gr2yw2 ай бұрын
Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Naku bhayame la naku digule la Naku chinte la naku bhiti e la)(x2) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Neevu kasthamulo nasthamulo na thodu unnavu Vedanalo ave danalo na chenta unnavu)(x2) (Adigina variki ichhe vadamu Vedakina variki dorike vadamu)(x2) Tattina variki talupulu teriche de vadamu(x2) Deva deva neeke stotram(x4) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Vyadulalo badhalalo uratanicchaavu Rakshanalo sanrakshakuda dhairyamu panchavu)(x2) (Nene satyam anna deva Nene marga anna deva)(x2) Nene jeevamu ani palikina deva(x2) Deva deva neeke stotram(x4) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya (Naku bhayame la naku digule la Naku chinte la naku bhiti e la)(x2) Neevu naa thodu unnavayya Naku bhayame la na yesayya Neevu naaloni unnavayya Naku digule la na messayya Bendiciones. Saludos de Perú
@JosephJoseph-np8cn8 күн бұрын
My favourite song ❤😊
@poornima934 күн бұрын
Glory to God amen🙏🙏
@preetimelkera8746Ай бұрын
Wow voice glory 🙏to jesus gifted voice am very happy one of the my favourite song ❤