@@KBR-px9iy 3 marriages chesukoni pillalanu kante adi personal kani ade 6 marriages chesukoni ila chesthe adi cruel and dangerous, nacchinavaallu emi chesina correcte, law vunnadi itharululaku matrame kadaa
@kavitharani17445 ай бұрын
@@KBR-px9iysuper ga vundi mi comment
@morujagadeesh58935 ай бұрын
I'm Big fan of రమ్య madam And కళ్యాణ్ చక్రవర్తి గారు ❤❤
@sitakoduriАй бұрын
మేడం అన్ని ఎపిసోడ్ మాత్రం చాలా ట్రిల్లింగ్ గా ఉంది మేడం చక్రవర్తి సార్ గారు మీరు ఎంతో బాగా చెప్పారండి ❤🎉
@kanyakumari62125 ай бұрын
Birthday gift super gaa ఇచ్చారు. రమ్య madam, manchi solution చెప్పారు. Dr. గారికి థాంక్స్. వివరంగా అంతా చెప్పారు.
@జైహింద్-చ5ఢ5 ай бұрын
డాక్టర్ కళ్యాణ్ గారు మీరు మీ ఆలోచన శైలి.మీరు చెప్పే విశ్లేషణలు మొత్తంగా మీ మాట తీరు సూపర్ sir మీరు మీలాంటి వాళ్ళు ఈ సొసైటికి చాలా అవసరం sir thank you
@MissybaduguBadugumissy5 ай бұрын
100 ఎఫీషొలు పూర్తి చేసినా హిట్ Tv వాళ్ల కూ ధన్యవాదాలు ❤
@bobbilimahesh3 ай бұрын
చాలా బాగా అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు నీ ప్రోగ్రాం చాలా నచ్చింది అందరి గురించి చాలా బాగా మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తున్నారు శతకోటి దండాలు మీరు ఎప్పుడు బాగుండాలి
@ppandukalavathi22815 ай бұрын
కంగ్రాట్స్ Hit tv వారి ఇలాగే మీ ప్రోగ్రామ్స్ అన్ని మంచి గుర్తింపు ఇవ్వాలి అన్ని కోరుకుంటున్నాము 🎉🎉🎉
@Navya-e7f3 ай бұрын
నువ్వు గ్రేట్ రా నాయన, ఇంత మంది నీ ఎలా మెయింటైన్ చేశావు రా బాబు .. ఒక్కరితో వెగడమే చస్తుంటాం కానీ నువ్వు ఇంత మంది నీ ఎలా మెయింటైన్ చేశావు, నువ్వు తోపు ఆహే
@NaniMattacollege3 ай бұрын
Niku Alanti Vadu Kavala😂
@ChinnaAkhilNikhilАй бұрын
సూపర్ పెట్టారు నీకు కానీ
@arjunentertainments26745 күн бұрын
Work cheyatledu kadha akka valle chestharu andharu Vaadikem inka manchiga sukanga unnadu 6 mandhitho Okko roju okkokaritho ante full enjoy pandago life vaadidhi enthamandhiki dorukuthadhi ilanti life 😂
@kotikoteswaramma68465 ай бұрын
రమ్య మేడం గారు అంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని ఇప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను
@సాయికుమార్తెలుగు5 ай бұрын
ఎంతోమంది జీవితాలను సరిచేసి సరైన దారిలో వారిని ముందుకు పంపిస్తున్న మీ ధైర్యం మరియు మీ శక్తికి శతకోటి వందనాలు. మీ ఈ కృషి నిరంతరం సాగాలి. ఎన్నో జీవితాలను మీరు రక్షించాలి.
@lakshmicollections29845 ай бұрын
హ్యాట్సాప్ అండి కళ్యాణ్ చక్రవర్తి గారికి రమ్య మేడం కి శ్రీవాణి మేడం కి కంగ్రాట్స్ అండి మీరు ఎప్పుడు ఇలానే అందరూ సమస్యలు తీర్చి అందరికీ అండగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈటీవీ ఛానల్ కిపనాధన్యవాదాలు
@gattukrishnaveni858511 күн бұрын
First of all it t.v ki honest thanks 🙏 and Kalyan sir, Ramya madam and sreevani madam 🙏🙏🙏 madam me program ne chusi Naku chala dhairyam vachindi koni problems nenu slove chesko galiganu family lo. Chala thanks madam .
@LavanyaMaddineni5 ай бұрын
సార్ మీరు సైలెంట్గా బలే జోక్ చేస్తున్నారు నవ్వలేకపోతున్నాను😂
@DINESHRAJU-n5c5 ай бұрын
Kadha? enti birthday ki vacchara 😂😂😂😂
@Cricketupdates-R5 ай бұрын
Nijame bro 😅😅
@MdAnwar-nt1tt5 ай бұрын
Birthday ki okalla, phones ante eve na,😂
@umaraniumarani-fj5fb5 ай бұрын
ఇది కుడా చాలా బాగుంది అండి క్రిష్ణా : ఈ రోజు నా బర్త్ డే డాక్టర్ గారు: ఈ రోజు ఆ క్రిష్ణా: అ డాక్టర్ గారు: హ్యాపీ బర్త్ డే 😅 నాకు నవ్వితే నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి
@DINESHRAJU-n5c5 ай бұрын
😂😂😂😂@@umaraniumarani-fj5fb
@ramprasaddarapuneni98775 ай бұрын
అడ్వకేట్ రమ్య గారికి అభినందనలు. మేడం your clarity in thoughts and decision making is absolutely awesome. ఎందుకో గానీ మీ ప్రోగ్రాం చూసిన ప్రతి సారీ నేను బాగా inspire and motivate అవుతున్నా కానీ మీ right hand మీద వున్న taatoo ని చూసి ఎందుకో మీద ఏర్పరుచుకున్న గొప్ప గౌరవమైన ఒపీనియన్ డైల్యూట్ అవుతున్నట్లు గా అనిపిస్తుంది. బహుశా tastoo కల్చర్ నీ accept చెయ్యలేని నా mindset దానికి కారణం కావచ్చు. మీ ప్రైవసీ అండ్ ప్రైవేట్ లైఫ్ గురించి కాదు కానీ మీ సంప్రదాయమైన సిద్ధాంతాలకు తగ్గట్లుగా లేక పోవడానికి అది ఒక బ్లాక్ మార్క్ అవుతుందేమో అని మీ అభిమానిగా నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. Don't take otherwise please. 🙏
@kotikoteswaramma68465 ай бұрын
మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం ఎంతోమందికి న్యాయం చేయడానికి మీరు ఇప్పటికీ అందరికీ కావాలి
@SaiTeja-sy2wm4 ай бұрын
నావరకు రీల్ హీరో చిరంజీవి గారు కానీ రియల్ హీరో కల్యాణ చక్రవర్తి గారు మీరు దొరకటం ఈ సమాజానికి ఒక పెద్ద వరం సార్ 🙏🙏🙏🙏
@arunakrishna86834 күн бұрын
Sri Vani sister,Ramya madam ,Kalyan sir nindu noorellu challaga undali Your doing good service for society.
@fatisana54595 ай бұрын
My fav doctor garu and Ramya mam love u both of u... ఏక్కడ జరగని న్యాయం మీ దగ్గర అవుతుంది సార్ అండ్ మేడం .. మీలాంటి జడ్జెస్ ఏక్కడ ఉండరు మేడం..
@gangadharsaake66215 ай бұрын
HitTV program ki 100 episodes full full success ee program ki father Kalyan Chakravarthy Garu aithe Ramya madam guru vugaru very happy this program great good job all of you God bless you
@goodkuwait42975 ай бұрын
మీ ప్రోగ్రాం 100 ఎపిసోడ్ కి కంగ్రాట్యులేషన్స్ రమ్య గారు డాక్టర్ గారు శ్రీవాణి గారు మీకందరికీ కంగ్రాట్యులేషన్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍
@neelima36795 ай бұрын
Elanti vallu kuda vuntara chee😢😢😢😢
@psulochana46925 ай бұрын
Excellent program and eye opening for many blind girls in love. My admiration for the whole team.
@psulochana46925 ай бұрын
My heart felt congratulations for the team.
@harikarapolukalyani46625 ай бұрын
🎉🎉❤
@shatagopamanillobo46255 ай бұрын
Mari Inta Darunama Vammo Vammo ,,,Hats off To This program Problems Solve Cheatunnaru Great
@TadikamallaMadhu4 ай бұрын
కళ్యాణ్ సార్ రమ్య మేడం గారు యాంకర్ శ్రీవాణి గారు మీరు చేసే ప్రోగ్రామ్ అండి నిరుపేదలకు అమాయకులకు ఎంతో దేవుడు దేవత లాగా వాళ్ళు ప్రాబ్లమ్స్ తీరుస్తున్నారు థాంక్యూ సార్
@crazyboysss75725 ай бұрын
Hit Tv వాళ్ళు కి ధన్యవాదములు సక్సెస్ ఫుల్ 100 ఎపిసోడ్ అదిరింది పక్క బ్లాక్ బుస్టర్ ఈ ఎపిసోడ్. 🌹🌹🌹🌹
@M.C.A.7895 ай бұрын
Villa conversation chustuntey jabbardastki minchipoindi😂😂😂😅
@vamsikiranchebrolu48225 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు రమ్య మేడం గారు ధన్యవాదములు తప్పు చేయాలి అనే ఆలోచన రానీవకుండా చేస్తున్నందుకు సమాజంలో బాధ్యతగా ఉండాలి అని చెప్తున్నారు ఇరుగురికి మరొక్కసారి ధన్యవాదములు
@murthynarasimha37075 ай бұрын
🙏🙏🙏🙏.
@murthynarasimha37075 ай бұрын
100 సూపర్ మేడమ్ కంగ్రాట్స్ 💐అండీ
@mbharathi8695 ай бұрын
మీ నిస్వార్థ సేవకు హేట్సాఫ్
@mamathamarriboina36092 ай бұрын
Sir Only Movies Chusevanni Ipudu Mee Programse Chusthuna Chala Vishayalu Thelasthunaiah From Kishore
@TwingirlsYugalaYukthi5 ай бұрын
Even though it’s scripted you guys giving very good lessons to society
@గురుభక్తసమాజం5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏జై గురు దేవ మీ ముగ్గురికి ఆ గురు దేవుని ఆశీసులు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@chetpellysathish5 ай бұрын
ఈ షో 100 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది అనే కంటే 100 జంటల జీవితాలు కాపాడారు అని చెప్పుకోవాలి 🙏🙏 ఎదమైన ఇంత మంచి షో చేస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@rajendranaidu52285 ай бұрын
Ithanu oyammo. Kaliyuga. Sree krishnudu.
@sarunarao9365 ай бұрын
ఇలాటి వాడిని శ్రీ కృష్ణునితో పోల్చకూడదు. నిజానికి కృష్ణుడు బ్రహ్మచారి. ఈ వెధవ కృష్ణుడు వైపు చూడడానికి కూడా పనికి రాడు.
@shankuneelayadav68755 ай бұрын
I'm fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
@BHASKARNAIDU-b8c3 ай бұрын
Sir/Madam, Through this programme you are showing the world. Hats up to your team. Such a great programme I never seen🙏🙏🙏. I do not have any other words to tell.
@TopList-jo5pu5 ай бұрын
Lol, Mind Block Script.. 😂😂 Great Writing 🎉🎉
@sudharshankanna84365 ай бұрын
Edi true story kadha bro
@AnushaAakankshaShree5 ай бұрын
@@sudharshankanna8436 Emo bro script anipisthundhi, asalu aah ammayi starting lo cheppinapudu vaalu kuda anthe anatu ga unnaru, aah tarvatha emo hit team research chesthe veelu ani thelisindhi antunnaru, reality lo jarigi unte eela reaction ayyi undadhu emo kadha....
@jhanseanguru69375 ай бұрын
Real ga kuda unnaru iety livingin, lv ela cheppi ledha okaoka area lo velli pelli. ...
@manjuappa.lmanju5450Ай бұрын
Sure sir 🎉🎉🎉🎉m
@gujjuviswabharathi89115 ай бұрын
Congrats medam and sir ఇలాంటి వాడిని సంసారానికి పనికి రాకుండా చెయ్యాలి మేడం
@ShirishaMudhiraj-kw5gi5 ай бұрын
Chala Baga cheparu madam, No words to say about your, decision madam,
@koteshreddybuddala75925 ай бұрын
ఎన్నో ఏళ్ల తరబడి కోర్టుల్లో కూడా తేలని కేసులు ను క్షణాల్లో సమస్యలు కి పరిష్కారం చేస్తున్నందుకు మేడమ్ గారికి సర్ గారికి మరియు యాంకర్ అమ్మ గారికి హిట్ టీవీ యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను 100 వ ఎపిసోడ్ తో అదరగొట్టేశారు కృతజ్ఞతలు అందరికీ. స్టేజ్ కొంచెం సైజ్ పెంచల్సింది గా నా మనవి హిట్ టీవీ యాజమాన్యానికి.
@bnayaksen46745 ай бұрын
Chala episode nundi idhey doubt anna
@mallikaarava39515 ай бұрын
ఇ లాంటి వా డి ఫేస్ చూపించాలి మేడమ్
@ChinnaAkhilNikhilАй бұрын
👍
@G.srinivasVasu3 ай бұрын
👌సూపర్ గా సెప్పారు సార్
@harisukinikantha7545 ай бұрын
Dr గారు రమ్య మేడం గారు శ్రీవాణి గారికి మీ అందరికి congratuletion 100 ఎపిసోడికి
@kiranmudhiraj40734 ай бұрын
Great job sir mi valla chala jevithalaki oka dari dorikindhe Miru enka elati problems eno Clear chesutharu Ani anukuntu People chala varaku vetaniti ni Chusi marali and great salute your team sir 🤗🛐🛐
Yes I am also trying to get govt job. Best of luck cheppandi bro.
@surendernani19325 ай бұрын
No Sunday lanjala kompaku..😅😅😅
@VenkatBeeravelli5 ай бұрын
Russia Aina vellura akkadi population asalu ledhu
@bymrraju04435 ай бұрын
Sunday fun day 🎉😮
@mrmajunu85795 ай бұрын
😂😂😂
@srinivasgoud18575 ай бұрын
సార్ ఇప్పుడు ఉన్న అబ్బాయిలకు పెళ్లి కూతుళ్లు దొరకడం లేదు సార్ ఇంటికి ఎలా దొరికారు సార్ ఎంతమంది
@Minecraftsai165 ай бұрын
😂
@Mahenderz5 ай бұрын
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది.. బ్రో.. అర్థం అయ్యింది.. కదా.. ఎలా ఉండాలో..
@Kjayaramteluguhindupur21655 ай бұрын
అన్న నాకు కాలేదు పెళ్లి
@SrideviBasuru5 ай бұрын
😂😂
@sridevi68345 ай бұрын
Maa annaya ki ammai ni aduguthy edhuru katnam aduguthunnaru 3 laks maa annaya journalist 80k salary vedikumu 6 ladies
@balliaruna933821 күн бұрын
Mind.blowing.hw world is going dnt no but ur programmewill help people
@TMsagarOfficial-jm1qz5 ай бұрын
సుప్రీం కోర్టు లో కూడా సాధ్యం కాని పని రమ్య మేడం , డాక్టర్ చక్రవర్తి గారు సాల్ చేస్తారు
@SwathiY-eq4il17 күн бұрын
TQ so much sir and madam's🤝🙏 u r saport
@sttirajusatya82815 ай бұрын
ఎంతో మంది జీవితాలని, కుటుంబాలని, మీ చదువు, తెలివి తేటలు, ఉపయోగించి, ఎంతో ఓర్పు, సహనం తో వాళ్ళ సమస్యలు విని వాళ్ళు కోర్టు ల చుట్టూ తిరిగి డబ్బు, సమయం హృదా కాకుండా చేస్తూ మీ పరిధి లోనే సమస్యలని సానుకూలంగా పరిష్కారం చేసి ఎన్నో జీవితాలని, కుటుంబాలని నిలబెట్టిన శ్రీ వాణి గారికి, రమ్యా మేడం గారికి, Dr. కళ్యాణ చక్రవర్తి గారికి, మీ టీమ్ అందరికీ.100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా అభినందనలు తెలుపుతున్నాను. 🌹
@jogiraju809924 күн бұрын
Great ramya garu ki koti koti dandalu namaste next Dr kalyan chakravarti garu ku koti koti dandalu sir namaste 🎉🙏
@benjimenchenji11885 ай бұрын
100 episodlu చేసినందుకు ధన్యవాదాలు congratulation
@suchitrasweetie17 күн бұрын
❤❤ENTHA GREAND GA BIRTHDAY PARTY EPUDU CHUDALEDU SIR MADAM RAMYA MADAM AND SREEVANI MAM CLIMAX SUPER HAPPY BIRTHDAY
@ramsai72445 ай бұрын
100 episode చాలా పకడ్బందిగ plan chesaru 😂
@pjpraveenrvr46515 ай бұрын
Naku alage anipinchidi
@chandarapuvijay49545 ай бұрын
Yes
@suhas91094 ай бұрын
Dr.Kalyan chakravarthi gaaru menu meku fan ni sir meru chala baga nyayam chestharu andhamyna jeevitham kuda all episodes chustanu mekosam and jaya gaari kosam....
@padminiboora42725 ай бұрын
Doctor గారికి,Ramya madam గారికి,Vani madam గారికి Congratulations for this century.. మీ భావో దయాలు, భావ సంపూర్ణాలు, సార గర్భిత సారాంశాలకు అభినందనలు. ధన్య వాదాలు అందరికీ.. మీ తీర్పులకు జోహార్లు.. బాధితులకు తీర్పులకు హాట్స్ఆప్ అండి, ఇంతకు మించిన పదాలు మిమ్మల్నిశ్లాఘించాలంటే నా దగ్గర లేవండి.నేటి దారి తప్పిన సమాజానికి సరైన దారి చూపే త్రి మూర్తులు మీరే నండి.. Thanks అండి 🙏🙏🙏
@jogiraju809924 күн бұрын
Good job your program very very good team both manege ment group great namaste all staff thanks iam for Gujarat 👍🙏
@kumariap2905 ай бұрын
100వ ఎపిసోడ్ కి చేరుకున్న hit tv యాజమాన్యనికి శ్రీవాణి గారికి, అడ్వకేట్ గారికి డాక్టర్ గారికి ఎంటైర్ టీమ్ కి చాలా చాలా అభినందనలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏❤️🎉🎉
@chaitanyamodernricemill62415 ай бұрын
నేను కూడా కళ్యాణ్ చక్రవర్తి గారి FAN BGM మాత్రం సూపర్ Highlight
@rojakombathula24945 ай бұрын
ఇది నిజమా అని😂😂😂 నమ్మలేకపోతున్నా😅😅😅
@Handlegear5 ай бұрын
Adi nijam kaadu kabattey nammalekapotunnav😂😂 Scripted clearlyyy
@Irisreddy5 ай бұрын
Nijame edi elanti vallu chala mandi unnaru
@jhanseanguru69375 ай бұрын
Unnaru
@SaraswatiG-jt8gr4 ай бұрын
Thank you hit tv100 episode ❤
@vijayalakshmikothuru38675 ай бұрын
డాక్టర్ గారు మీరు మీ పంచలు సూపర్ సార్
@vimalaprasad63325 ай бұрын
😂😂😂😂
@VenkatalakshmiPenke-fe3fd5 ай бұрын
ఆరుగురు పతివ్రతలు మూవీ బాగా చూసినట్టున్నాడు. ఆ మూవీ లో లాస్ట్ క్లయిమేక్స్ లో వాడిని చూసినట్టు ఉంది.
@ChinnaAkhilNikhilАй бұрын
Good
@MunnaMunnamunavar15 күн бұрын
❤
@jogiraju809924 күн бұрын
Jaya garu ki koti koti dandalu namaste madam ji thank you so much 🌹🎉🙏
@ArchanaReddy-sb4tm5 ай бұрын
సార్ మీ పంచ్ డైలాగులు సూపర్ అసలు బతిడే గిఫ్ట్ వద 😅
@gangadasari679623 күн бұрын
మేడం సార్ మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍సూపర్
@motheranuraga5 ай бұрын
100 ఎపిసోడ్స్ హిట్ tv సూపర్ హిట్ 👍congratulations for your super sentury 👍🌹Dr. కళ్యాణ్ చక్రవర్తి సార్, రమ్య మేడం గారు, శ్రీవాణి మేడం గారు మీ total team చేస్తున్న సేవ ఎన్నో జీవితాలను, కుటుంబాలను కాపాడి, నిలబెట్టిన మీకు, ఇంత మంచి కార్యక్రమం నడిపిస్తున్న హిట్ tv వారికి ధన్యవాదములు🌹🌹🌹
@princyshiny699121 күн бұрын
Correct ga matladaru kalayan garu
@baburaomarsetty60375 ай бұрын
I congratulate the Hit T V for not only makeing such programs taking social responsibility and giving best solutions to some families. Thankyou
@jayanthideshikachar36005 ай бұрын
Sir you have saved Many lives. Hats off to you Congratulations on the achievement of 100 episodes
@krishnaiahg17375 ай бұрын
Hats off to the hit tv and Doctor garu,Advocate madam for solving the family problems, I am following the series of program thank you sir
@suryasoma5 ай бұрын
Edi ganaka nijam iethe - Super shocking and that guys is like a CEO for a company. He managed very well from 9 years and asking "Evaru merru...Natakallu enti....nakku pani undi 🤣 .... at last asking for - Nakku Nyayam Kavali " Love this case how Ramya Madam nad Kalyan garu handle this case. Keep rocking as always Ramya Mam. Thank you for Srivani garu and entire Team for bringing these sort of social issues. Idi chusi Kontha mandi ammayallu iena jagratha padatahru.
@suryaraju18135 ай бұрын
100 episode ki congratulations Team 🎊 👏 💐 🥳 🙌 both of you ❤❤❤❤❤❤
@MbadriBadri-c9i5 ай бұрын
ఆరుగురు పతివ్రతలు మూవీ సెట్ అయితది వీడికి😂😂😂😂😂
@SalimaRs-td2ef4 ай бұрын
Super madam miru both of u god bless you all team numbers gud job all the best madam or sir thq for advise madam gud msg madam girls plz e video chususina vallu marandhi ok na
@kousalyaaneladasu23585 ай бұрын
మీ ముగ్గురికి నా హృదపూర్వక వందనములు 🇳🇪🌹
@ambatiraju80585 ай бұрын
🇳🇪❌🇮🇳✅
@kousalyaaneladasu23585 ай бұрын
@@ambatiraju8058 అర్థము కాదు. మాదేశం 🇳🇪🌹నెహ్రూజీ 🕉️
@srinivasraoavula6638Ай бұрын
Super SIR Super medam garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathiAvireddy5 ай бұрын
Congratulations to HIT TV and the whole team..... 👏 Love kaadu కొవ్వు చాలా బాగుంది మీ satires doctor గారు
@hemalathabandari19323 ай бұрын
Sir mee team andhariki ppadabivandanam.🙏🙏🙏🙏🙏
@sujathareddy38295 ай бұрын
ఈ షో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్యులేషన్స్ శ్రీ వాణి గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్ రమ్య గారు ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు ఎంతో మంది జీవితాలకు సలహాలు సహకారాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు
@nagarajudonnikotaraju96355 ай бұрын
Super gaa chapinaru sujatha mam
@chandrarao9375 ай бұрын
Good
@MallikarjunG-l2z26 күн бұрын
Super madam chala baga chepparu
@SaiTeja-sy2wm4 ай бұрын
అలాంటి వాడిని మీరు చూపించాలి సార్ ప్రజలకు
@SukruthaALURU3 күн бұрын
💯 Your Right Brother 👍 Vaadi mokam chupiste migathavallu jagratta padutaru and vaadu etuvantodo andharikee telustundi 😡
@aadhinarayana604 күн бұрын
❤❤❤ సూపర్ 3 జెడ్జెస్
@saisivanaguChirala5 ай бұрын
ఈ కాలం లో కాపురాలు తీసే వాళ్ళు ఉన్నారు కానిి మీరు ఈ ప్రోగ్రామ్ వల్ల మంచి గా కాపురం చేసుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లెమ్స్ వున్న కానీ హ్యాపీగా థాంక్స్ సార్ ...
@mallikarjunaganigara93214 ай бұрын
Really whole heartedly I appreciate your programme. Particularly Ramy madam is so cut throat and she is taking right drcisions
@sivalenkasivalenka62405 ай бұрын
Congrates, hit tv team, doctor garu, Ramya madam, srivani garu, మీ ముగ్గురి కాంబినేషన్ సూపర్, మీ ఈ ప్రోగ్రామ్స్ చూసి, ఇలాంటి కార్యక్రమాలు బయట కూడా మొదలు పెట్టారు, అంతగా మీ ప్రోగ్రాం ఇంపాక్ట్ ఉంది 💐💐💐
@LOVELY_TEJU5 ай бұрын
100 episodes 🎉 congratulations 🎉 to your team ❤
@shankuneelayadav68755 ай бұрын
Heartly Congratulations for Special Srivani madam garu
@jayasandhya6174 ай бұрын
After watching few episodes, my personal opinion: This program is definitely a social awareness program for all generations...Doctor sir kalyangaru and advocate ramya garu as judges and anchor srivani garu are doing a good job..Final judgment is meaningful and useful to respective families for every episode making them feel safe and secured..
@MrvramanaMrvramana-cg4rw5 ай бұрын
డాక్టర్ కళ్యాణి గారు రమ్య గారు శ్రీ వాణి గారు మీ ఓర్పు కి మీ సహనానికి ధన్యవాదములు
@catchcs3 ай бұрын
This is wonderful service. Govt also should give more power for you take immediate action against wrong people and protect victims
@mattapellipriyanka66405 ай бұрын
Im waiting 😊
@satyasree66385 ай бұрын
🙏🙏🙏💐👏👏👏👏👏👍
@suhas91094 ай бұрын
Ramya kumari mam meru very strong mam hat's off mam meku mimmanly ela pogadalo teliyatam ledhu.....but i can say love i so much.....mam...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Rock the show allways......
@UmaDevi-nx8mp5 ай бұрын
రమ్యా మేడం సూపర్ సార్ కి ఎంతో ఓపికా
@kotikoteswaramma68465 ай бұрын
అలా అని సార్ తక్కువ అని కాదు మేడం మీరంటే నే చాలా ఇష్టం నాకు
@kandulasrinivasarao8493Ай бұрын
exellent counselling treatement ramya madam and doctor garu
@umamaheswararaokota84065 ай бұрын
100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న Hit tv ki congratslations. It is good programe for all, in future లో మరిన్ని ప్రోగ్రామ్స్ చేసి అందరి కి మేలుచ్చేసే మీకు మా hatsof to you. Doctor గారికి, జయగారికి, ఆకుల రమ్య madam గారికి congrats.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@harikrishna-mg7ih4 ай бұрын
doctor gaari counters extraordinary.....super fun.....🤣🤣🤣
@bondhusakunthala11515 ай бұрын
🙏🙏 Dr. కళ్యాణ్ చక్రవర్తి గారు రమ్య మేడం గారు మీకు ధన్యవాదాలు 🪷🪷🪷🪷🪷🌻🌻🌻🌻
@palasivashankar8698Ай бұрын
Super madam judgement🙏
@malleshgoudakula5 ай бұрын
100వ ఎపిసోడ్ అదిరింది వీడు మగాడ్రా బుజ్జి వీడ్ని బయటకు వదిలితే 10.15సెల్ మెంటన్ చేస్తాడు వీడిని బయటకు వదిలితే ఎంత మందిని నాశనం చేస్తాడో వీని గూర్చి రాయాలంటే ఓ పేజీ సరి పోదు 100ఎపిసోడ్ అదిరింది వానికి బర్హ్డే గిఫ్ట్ క్యాసలిగా ఉండాలి మేడంగారు
@varaprasad51904 ай бұрын
Ilantivi kastha opika petti chosthey young generation chala thelustayi. Kalyan sir, ramya madam ki maa dhanyavadhamulu