సర్.ఇవి అన్ని ఓపిగ్గా వింటున్న మీ ముగ్గురు.జడ్జెస్ కు నా శత కోటి వందనాలు.మీ ఓర్పుకు సహనానికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.కృతజ్ఞతలు.
@SyedAhmed-pu2zu4 ай бұрын
Nijam ga me. Bro. Chala opika vellaki
@harishkorra53363 ай бұрын
@yes SyedAhmed-pu2zu
@Crazy_gaming0099Ай бұрын
Reels lo choosi Vachhina Vallu Like Kottandi ❤
@suryajonnadula27 күн бұрын
Nenu 😂
@HarikaReddy-e7x19 күн бұрын
It's me
@hasinashaikh873717 күн бұрын
Nenu kuda 😂
@seenanagamalli287110 ай бұрын
అమ్మ భర్తకు చాలా న్యాయం చేసి పంపించారు తల్లి మీకు శతకోటి వందనాలు
@rachakondavenkatesham14777 ай бұрын
😊😊
@kmkm38413 ай бұрын
Xx
@pavanprothop5946Ай бұрын
Ardam kaale @@kmkm3841
@claragib25785 ай бұрын
మేడం మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు. మీ జడ్జిమెంట్ చాలా బాగుంది మేడం మీ తీర్పుకు శిరస్సు వంచి నమస్కారాలు. మీరు అంత గట్టిగా మాట్లాడక పోతే మీరు చెప్పేఫీ కూడా వినేవాటు కాదేమో. మెర్ఫు చాలా గ్రేట్
@kanumuribaltharaju6648 Жыл бұрын
ఒక్కరి కోసం ముగ్గురు,ముగ్గురి కోసం ఒక్కరు.అద్భుతం.భారతదేశ వివాహ వ్యవస్థ ఎటు పయనిస్తున్నది!
@purnnachandraraokantamneni75914 ай бұрын
భారత దేశ ముఖ్యమైన వ్యవస్థ సుప్రీమ్ కోర్టు చెప్పింది ఇద్దరు మేజర్లు ఇష్టపడి చేసే శృంగారం తప్పు కాదు అని. ముందు అలా తీర్పు చెప్పిన జడ్జి గారిని ఈ పోగ్రామ్ కు పిలిపించి కౌసలింగ్ చెయ్యాలి.
Naku iddharu koduku lu ee samajam lo ala penchalo bhayam vesthundhi
@mahaads8807 Жыл бұрын
ఆ మహతల్లిని ఒక్కసారి ఈ ప్రపంచానికి చుపించండి...వేరేవాల్లు సేఫ్ గా వుంటారు...
@durugannag407011 ай бұрын
ఇదాంత స్క్రిప్ట్ లా ఉంది నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ 😂😂
@marapakabhavani83965 ай бұрын
Same nakuda alage anipisthundi e show antha
@MdMaheraj-mu3sm5 ай бұрын
S
@sirishadevi71874 ай бұрын
S ivanni scripts ea😊
@VenkateswarluChittemsett-xv7pl4 ай бұрын
Ni TV TV TV use Ni😊@@marapakabhavani8396
@ThummapalaDivya4 ай бұрын
J5 se@@sirishadevi7187
@shivamadhu-yi9uc3 ай бұрын
కళ్యాణ్ సార్ గారు మేడమ్ గారికి చాన మనస్ఫూర్తిగా నమస్కారములు ఇలాంటివారిని వదలకూడదు. ముఖ్యంగా అమ్మాయికి చాలా బుద్ధి చెప్పాలి
@sailajasathish5459 ай бұрын
ఇంత comedy eppudu choodaledhu ఇంత eppudu నవ్వలేదు 😅😅😅😅😅
@ChristypaulKommina9 ай бұрын
😂😂😂true
@ILovemyindianss8 ай бұрын
Navi Navi😂😂😂😂😂😂 entha comedy yepudu chudaledu
@kanchiguravamma33868 ай бұрын
😂😂😂
@ramadevi-vo6vw8 ай бұрын
Parents nu pilavandi,,, ee sodi. ,avasaramaa. ,aa ammayi ,,,parents. Elantivaaru. ,,vicchalavidi thanam. Ela alvadindi theleyaali,,,,,veedhi kukkalu.
@prasannayandra98938 ай бұрын
Avunu
@murthy27229 ай бұрын
ఖచ్చితంగా కామంతో రగిలిపోతున్న ఆ ముగ్గురు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారో 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@kasaraboinaanil56936 ай бұрын
Iddaru magavaallu ,oka addadhi ,bro husband di thappu ledu,,,😂
@guruprasaddarbha20056 ай бұрын
ఒక ఆడది ఇద్దరు మగాళ్లను పిచ్చోళ్ళని చేసింది.
@guruprasaddarbha20056 ай бұрын
కేవలం తాను బ్రతకడానికే ఇద్దరు మగాళ్లని కోరుకుంటోంది.
@guruprasaddarbha20056 ай бұрын
ఇద్దరిలో టాస్ వేసి ఎవడు గెలిస్తే వాడితో పంపించాలి.😅
@rameshbanda40405 ай бұрын
O@@kasaraboinaanil5693
@baluallapur3659 ай бұрын
వీళ్ళను అనడానికి మాటలు రావడం (తిట్లు దొరకడం)లేదు.😂😂
@narasimhan49345 ай бұрын
Catch padutundi ......Dr garu Mee comedy timing full enjoy chestunnam
@hemapaaluri72659 ай бұрын
చాలా బాగుంది కామెడీ గా నమ్మకం నమ్మకమే జీవితం 🤣🤣🤣
@Radhakrishna-yv3iu7 ай бұрын
😂😂😂😂😂😂
@ranibattineni-i5v9 ай бұрын
Respected Ramya mam I am junior advocate in guntur. Your are my inspiration I follow your vedios and learning so much thank you so much madam
@gmohankumae81326 ай бұрын
Yes I am junior advocate in mahabubnagar.
@sathishreddykasam1617 Жыл бұрын
ఇది జీవితం కాదు ఇది కథనే🙏👏👏👏
@narendrak8306 Жыл бұрын
May be True, but they added masala for views.
@sandhyavedhanvlogs11 ай бұрын
S
@medambalaraju405111 ай бұрын
ఎదుటివారి తప్పులు కళ్ళకు ఎదురుగా కనపడుతాయి. మన తప్పులు వెనక్కి తిరిగి చూస్తే కనపడుతాయి. భూమిపై బుద్ధిమంతుడు గాని నీతిమంతులు కానీ ఒక్కరు లేరని గ్రంథాలు చెబుతున్నాయి.. ఇలాంటి ప్రోగ్రాముల వలన ఎదుటివారికి ఉపయోగం ఏంటి? ఏమి నేర్చుకోవాలని, ఏమి నేర్చుకుంటారని? మీరు ఏమి నేర్పిస్తున్నారని? ప్రపంచమే మోసమని అందరికీ తెలుసు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర. అందరూ దొరల్లాగా తిరుగుతూ వుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీది అంతా బ్రాహ్మణులే కానీ కోడి పోయింది. అందరూ అందరే. ఎవరినీ నిందించే అవసరం లేదు.
@SukruthaALURU13 күн бұрын
😂😂😂 👌👌👌 👏👏👏
@LaxmiLaxmi-q1p2 ай бұрын
నాకు ఒక విషయం బాగా నచ్చింది బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు అందుకే నాకు బాగా నవ్వొస్తుంది
@narayanas48079 ай бұрын
ఇవన్నీ వింటూ ఓపిక ఉన్న నీ ముగ్గురి జడ్జెస్ కి నా పాదాభివందనాలు
This show should be conducted on public platforms andi, people will show them the right place. Papam husband amayakudu.....
@momidiravi-i5d4 ай бұрын
మీలాంటి జడ్జెస్ ప్రతి ఊర్లో ఉంటే సమాజం చాలా బాగుంటుంది మీకు శతకోటి వందనాలు
@madhusree6839 Жыл бұрын
మంచి స్క్రిప్ట్ చాలా బాగా ఆక్టింగ్ చేస్తున్నారు dr గారు మీ మీద మంచి respect unde 😢😢
@PraveenKumar-ku7mc10 ай бұрын
డాక్టర్ గారు కీ పిచ్చేకించారు...😅😅😅😅😅
@mykitchen6959 Жыл бұрын
నవ్వలెక సచ్హిపొతున్నం
@saiakshaya9341 Жыл бұрын
Same to u
@deepavijaymettu922 Жыл бұрын
😂
@sandhyavedhanvlogs11 ай бұрын
😂😂😂
@subbaraomudugu33294 ай бұрын
అన్ని ఎపిసోడ్ కన్నా ఈ ఎపిసోడ్ బాబోయ్ నవ్వు వచ్చేస్తుంది ఆ డాక్టర్ గారు లాయర్ గారు యాంకర్ గారు పని టైం వేస్ట్ అవుతుంది ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం గొడవలు తీర్చడం అమ్మో మీరు చదువుకున్న చదువు కూడా మర్చిపోతారు సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్ మేడం గారు వీలు మెంటలు అనుకుంటున్నాను నేను
@Sravya.b2789 ай бұрын
Doctor garu ...asalu memevaru😂😂😂😂😂😂
@Sasi8388 ай бұрын
Meeru enjoy chese vaallu
@prasadnalli14311 ай бұрын
ఇవి కథల నిజాల రా బాబు 🙏🙏🙏😂😂😂😅
@raghudirector11 ай бұрын
Great artistes .. wonderful acting everyone are awesome …
@Jayved006911 ай бұрын
Artist
@shivushivu22174 ай бұрын
మనం ఎన్నో ఎపిసోడ్స్ చూసినం కానీ ఇలాంటి ఒక్క ఎపిసోడ్ చూస్తాము అని అనుకోలేదు, మధ్యమధ్యలో డాక్టర్ అన్న మాటలకి మా ఫ్యామిలీ మొత్తం నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అయిపోయింది ,అన్నట్లు రమ్మి మేడం గారు మీ నవ్వు చాలా బాగుందండి,చివరికి ఆమె భర్తకు కరెక్ట్ న్యాయం చేశారు
@anonymous-fo8eb4 ай бұрын
Idhi oka Joke aaa. Oka waste characters... anti hindu anti social. Mee family haayiga navvara?
@Pendemsalomi Жыл бұрын
🙏 Sir and Madam's ఎంత చిన్ననాటి friends అయినా తాళికట్టిన , భర్త,తోనే ప్రేమగా ఉండాలి కదా ఎంత మంది కనిపిస్తే వారితో close gaa move అవుతారా ,మన ప్రాణం ఉన్నంత వరకు జీవితాంతం, ఒక్కరినే మనసారా ప్రేమతో మెలగాలి కానీ , మంచి మనసు మానవత్వం ఉన్న వాళ్ళు, భర్త ఎలాంటి వాడైనా , అందవిహీనంగా ఉన్నా,మనలో పెట్టుకుని చూచుకుంటారు ఒకడు బాగా లేడు అని ఇంకొకరు ,ఇంకొకరు బాగా లేరు అని ఇంకా ఎంతమందితో జీవితాలు నాశనం చేసుకుంటూ పోతారు.ఆడది చచ్చినా బ్రతికినా ఒక్కరితోనే జీవించే విధానం,, మూడు ముళ్ల బంధం,,
మేడమ్/సార్ సామాజిక స్పృహ కలిగిస్తూ, సమాజానికి మీ వంతు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు
@ushakiranpothina934728 күн бұрын
Oh my God idi nijama chusindi vinnadi anipistundi madam Vinna meeku hatsoff Danni okati lagi pikalanipistundi
@skrajunogmail796928 күн бұрын
Avunu kada
@aslisiyasat5664 Жыл бұрын
ఆమె హృదయం మూడంతస్తుల మేడ. తలా ఒక్క ఫ్లోర్లో సెటిల్ చేసింది.
@rajeshdara6665 Жыл бұрын
😂😂😂
@sigmarulesxd2837 Жыл бұрын
😅😅😅😅😅😅
@SureshBabu-nb1xc Жыл бұрын
Apartment kaavalaa Babu....
@addalasimhadhri9314 Жыл бұрын
😅😅😅😅
@seekinganswers50758 ай бұрын
Time kooda settle chesindhi😂
@ushathanusri44278 ай бұрын
ఇదంతా ఒక కథనే ఇలా ఎన్ని కథలు అల్లి మందిని మోసం చేస్తారు , మీరంతా చాలా నీచంగా నటించారు
@kkrajbhaieleinformations340711 ай бұрын
ఏవర్రా మీరాంత ।।, ఏవర్రా మీరాంత ।।😂
@Bose_political_studio3 ай бұрын
Rendu chotla vodinodi thaluka 🤣🤣🤣🤣🤣🤣 gajuvaka bheemavaram vari thaluka 😂😂😂😂😂😂
@Kikiki72524 ай бұрын
Ammayi great cool ga matladuthundhi.
@KABUZAVISHOW10 ай бұрын
Entha cool ga matladutundi papa chala talented
@mavinellichandrakala86158 ай бұрын
చాలా మంచి పని చేశారు మేడం మీరు ఇటువంటి ఆడవాళ్ళ ఉంటే రాజ్యాలే కూలిపోతాయి
@svayuvegula9 ай бұрын
100,% స్క్రిప్ట్. నేను చాలా ఎపిసోడ్స్ చూసాను. ఒకటి..రెండు. నిజమేమో అనిపించాయి. కానీ వీళ్ళ డైలాగ్స్..ఎమోషన్స్ చూస్తే స్క్రిప్ట్ అన్న విషయం అర్ధం అయిపోతుంది
@chittaboinakrishna35092 ай бұрын
నువ్వు పంపిన కామెంట్ పెట్టావుగా
@nanisantosh284 ай бұрын
సార్ నాకు చాలా ఇష్టం మీ షో అంటే కానీ ఈ ఎపిసోడ్లో కొంచెం ఆర్టిస్టులుగా అనిపించింది ఎడిటింగ్ వాళ్ళు అనుకుంటా ఇదంతా నిజమైన 😊 ప్లీజ్ చెప్పండి ఎందుకంటే నేను నా స్టోరీ కూడా చెప్పుకోవాలి ప్లీజ్ రెస్పాండ్
@sunilyerra878211 ай бұрын
Good counseling by experts and it is very helpful for today's society and 15:23 asalu memu avaram 😂
@shivakumarmukhia7210 Жыл бұрын
For the first time today I watched this program EP 27 which I could not believe. Soon after that, I watched this EP30 and I wonder whether this kind of incident can happen in real life? Whether it is true or false, I am impressed & appreciate the members of the panel for their explanations & final decision.
@srinivasududala774410 ай бұрын
ఫుల్ కామెడీ గా ఉంది.
@venkataramanaramanabix37962 ай бұрын
Thank you Kalyan sar vani madam Ramya meadam pelli anete 3mullu 7adugul Banda anukunanu kani 3 mukkalata ani mee apisode chusake telisindi elanti vallu fareast lo undali husbend ni save chesinanduku thankyou so much
@publicvoice363210 ай бұрын
ఎంది రా బాబు ఈ లొల్లి ... ప్రతివ్రత కి ఆదర్శంగా ఉంది రా బాబు 😢😢😢😢
జైలులో ఖైదీని ఉరిటిసేముందు కూడా, ఆ వ్యక్తికి ఈ వీడియో చూపిస్తే నవ్వుతూ చనిపోతాడు 😂
@manomani9414 ай бұрын
అసలు ఇక్కడ docotor sir లాయర్ మేడం కామెడీ కోసం చూడాలి అంతే. Really హాట్స్ of mdm and sir🙏
@yadagiri73144 ай бұрын
😅😅
@sureshraina105610 ай бұрын
మేడం మీ షో.. చూస్తూంటాను.. కానీ.. ఇంతలా ఉంటుంది అన్ని అనుకోలేదు 😁😁😁😁😁
@BujjiAe8 ай бұрын
అయ్య బాబోయ్ ఒక్క ఆడదానికి ముగ్గురు మొగోళ్ళు కూడా సరిపోవట్లేదు ఇవేమీ రోజులు రా దేవుడా
@PrakashYadav-e5k3j Жыл бұрын
చాలా మంచి పని చేశారు మేడం సార్ మీ నా ధన్యవాదములు 🤝🤝🤝
@sreequeen8255 Жыл бұрын
వీళ్ళు ఎవరు అనేది కూడా పేస్ చూపిస్తే బాగుంటది హిట్ టీవీ టీం.. వేరే వాళ్ళు సేవ్ అవుతారు
@sriramjujjuru772710 ай бұрын
Oo 49:57
@ప్రసాద్వుయ్యూరి8 ай бұрын
సూపర్!
@Srisailam1464 ай бұрын
Beyond jabardust😅
@junenovember91649 ай бұрын
Could not stop laughing, their expressions are priceless. Like, follow, subscribe 😂
@ajmeeraugendar Жыл бұрын
ఈ ఎపిసోడ్ చూశాక పెళ్లి పై, భవిష్యత్ పై విరక్తి కలుగుతోంది. ఇట్లాంటి స్త్రీ పురుషుల ను సమాజం లో లేకుండ చేయాలి.
@srinusrinivas96711 ай бұрын
స్టోరీ ఇంటే నవ్వొస్తుంది 😂🤣🤣😂🤣😂😂🤣😂🙏🙏🙏🙏 ఏకరూవు ప్రాంతం నుంచి వచినరుబాబు మికో దండం రా బాబూ
@maraiahchowdary2146 Жыл бұрын
వేశ్య తో ప్రోగ్రాం చాలా బాగుంది.
@KishanManuka-ed2zz10 ай бұрын
😂😂
@HappyAlligator-iq1kl8 ай бұрын
Bhale chepparu chepputho kottali aa lanjanu
@Udaycomedys278 ай бұрын
Magadi dagara padukunte veshya Mari ade veshya dagara padukuna vini em antaru kojja gada antha theeta enduku intla pelam undaga
@lydiajeevan7682 Жыл бұрын
నవ్వి నవ్వి నవ్వి నవ్వలేక పోయినా.
@vincentisidor9087 Жыл бұрын
ఇది నిజం కాదు అనుకుంటా. అసలు ఇది నిజంగా జరిగి ఉంటే ఇల్లీగల్ గాళ్లకు ఎంతభయం ఉండాలి. దొరికి పోయిన దానికి ఇంకెంత భయం ఉండాలి. అసలు ఇంత దారుణమైన గుణమున్నోళ్లు మనదేశం లో మనరాష్ట్రంలో ఉండాల్సినొల్లేనా . ఇది నిజమైతే నలుగురూ విడిపోవాలి. ఇంత తిరుగుబోతు దాన్ని మరియు వాళ్లను మీరు ఇంటర్వూ చెయ్యటం షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. ఇది నిజమైతే వీళ్లు దేశానికి పట్టిన చీడపురుగులు అనుకోవాలి సారీ గాడ్ ఇది నిజమైతే ఇంతదరిద్రాన్ని అనుకోకుండా మొదటిసారి చూసినందుకు.
@muralikrishna8161 Жыл бұрын
మీకు ఇంకా అర్దం కాలేదా అది only fabricated story Masala dattinchaboyi బొక్కబోర్లా పడ్డారు యాజమాన్యం
@amarendrag1178 Жыл бұрын
Yes. It is a good script. Anybody can easily understood. This is not a true story.
@srikanthsukka201 Жыл бұрын
ilantivi chala vunnai real
@srikanthsukka201 Жыл бұрын
Baritheginchina variki bayamundadu
@ushkemganesh4321 Жыл бұрын
E program real kaadhu
@mohanmidiyam1325Ай бұрын
షో మొత్తం స్క్రిప్ట్ గా ఉంది
@lachmi962910 ай бұрын
మేడం సార్ ఇది నిజంమ దని నరికే య్యలి 🙏🙏🙏
@itsmearyanJSP24911 ай бұрын
లేచింది మహిళా లోకం సూపర్ woman jet woman షో లో మంచి comedy ఉంది 😂😂😂😂😂😂😂😂😂😂
@rojakombathula2494 Жыл бұрын
Edi ok నాటకం la undhi navvu asalu aagatamu ledhu😂😂😂😂😂😂😂
@rameshvarma49678 ай бұрын
❤
@GooD-kb8fj Жыл бұрын
ధన్యవాదములు మీ టీమ్ కి 💐 భర్తకు న్యాయం చేస్తున్నందుకు 🙏🏻
@chkarnakar471811 ай бұрын
Husband ki nayam chesi anduku 🙏🙏
@SankepallyYadaiah4 ай бұрын
చాలా కామెడీగా ఉంది
@pratapkumarmatta771 Жыл бұрын
ప్రాశ్చాత్య దేశాల పోకడలను ఇంతవరకు మనవాళ్ళు విమర్శిస్తూ వచ్చారు. ఈ వీడియో చూశాక, మనం అభివృద్ది చెందినంతగా ఆ దేశాలు చెందలేదని అర్దం అయింది.
@loveroflight77978 ай бұрын
Where is this world going?
@seekinganswers50758 ай бұрын
Correct bro
@Aadvik8769 ай бұрын
Ramya mam face expression 😂😂😂😂
@gopss973 Жыл бұрын
కథ బాగా రాశారు...😂😂 వచ్చే ఎపిసోడ్ కాస్త మార్పులు చేయండి
@sarangapani949 Жыл бұрын
Vallu Ravi n Kiran first each other ki teliyadu annaru. Tarvata program lo veedi meeda already police cases unnayi annadu aa Andhra kurrodu. Ee point chalu script undi Ani prove cheyadaniki. Obviously viewers ki kitakitalu petti navvincha daniki channel vallu chala na kashta paddaru
@AREPRAVEEN-ys5op Жыл бұрын
అదే మరి లాజిక్...!
@rakeshreddy1774 Жыл бұрын
Correct
@rupaprem8560 Жыл бұрын
Dey r valuable person's Dey don't need script stories