Idi Katha Kadu Jeevitham EP-101 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

  Рет қаралды 824,179

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Пікірлер: 3 800
@saraswathipalanki4978
@saraswathipalanki4978 5 ай бұрын
అన్ని episodes ఒక ఎత్తు ఈ ఒక్క episode ఒక ఎత్తు.. ఎంతో చాకచక్యంగా అమ్మాయిని కాపాడి తల్లి దగ్గరికి చేర్చిన Hit TV యాజమాన్యంకి , doctor గారికి,లాయర్ గారికి శత కోటి వందనాలు... ఒక్కో episode మీరు deal చేస్తున్న విధానం, సమస్యకి పరిస్కారం చూపే విధానంకి మీకు జోహార్లు 🙏
@anithakodlahalli13
@anithakodlahalli13 5 ай бұрын
Ammina father ke broker evaro teliyanappudu ...veellaku ela dorikadu?
@shobhakreddy7048
@shobhakreddy7048 5 ай бұрын
@@anithakodlahalli13 vorey vedhava vallu enta manchi pani cheste neeku doubts vochaya chetha naayala.
@Lovenavya
@Lovenavya 5 ай бұрын
Technology use chestharu plus ayana ki correct ga laaginpetti rendu peekitge motham bayata paday antaru kadha theega laagithe donka bayata padthadi ani ala anmata chinna clue chalu andi e rojullo​@@anithakodlahalli13
@Jayapadala05
@Jayapadala05 5 ай бұрын
​@user-vf3je2id1rmeeku తెలుసా
@karripadmaja5959
@karripadmaja5959 5 ай бұрын
Tq so much to all resqu term mettam ada jati tarupuna​@@anithakodlahalli13
@rajpalreddyoddula2837
@rajpalreddyoddula2837 5 ай бұрын
ఆ అమ్మాయి ఎంత నరకం చూసిందో పాపం అలాంటి తండ్రి వున్నా ఒకటే లేకున్నా ఒకటే హిట్ టీవీ వాళ్ళకి చాలా చాలా థాంక్స్
@nagendranagendra9349
@nagendranagendra9349 5 ай бұрын
😮🎉😊😊🎉
@narsinggowrla9040
@narsinggowrla9040 5 ай бұрын
అమ్మ మీకు 1000🙏🙏🙏🙏🙏సూపర్ అ లుచ్చా గాని శాంపియే్యాలీ
@KalyanireddyRamaswamy
@KalyanireddyRamaswamy 5 ай бұрын
Lekuntene manchidi
@AnanyaArjun-k4c
@AnanyaArjun-k4c 4 ай бұрын
Sir plzz okasri vadhi face reveal cheyandhi sir vadhu okasari bayataki vadhalandhi
@ThiruvalluruSupriya
@ThiruvalluruSupriya 4 ай бұрын
Vadu father kadhu vadiki punishment evvali
@pavankonduri5414
@pavankonduri5414 3 ай бұрын
డాక్టర్ గారు, లాయర్ గారు, జయ గారు మీ టీం కు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. .
@venkygodugula6458
@venkygodugula6458 5 ай бұрын
రమ్య గారు డాక్టర్ గారు మరియు యాంకర్ మీరు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అని ఎప్పుడు నేను కోరుకుంటూ మీరు చల్లగా ఉండాలి
@89_somisettyvenkatakarthik23
@89_somisettyvenkatakarthik23 5 ай бұрын
Koti dhandaalu
@MGKRISHNA2139
@MGKRISHNA2139 5 ай бұрын
Good job mam
@ammujeevanapriya5849
@ammujeevanapriya5849 5 ай бұрын
​@@89_somisettyvenkatakarthik23😢😢😢😢😢😢😢😢😢😢😢
@Sreesreesreesree21
@Sreesreesreesree21 5 ай бұрын
Good job mam sir
@sailathaeeturu
@sailathaeeturu 23 күн бұрын
😂❤❤😂
@vijayadurga7331
@vijayadurga7331 5 ай бұрын
పాపం ఈ అమ్మాయి అదృష్ట వంతురాలు మిగతావారికి కూడ ఇలాంటి దేవతల సహాయం దొరకాలని ప్రార్దిద్దాం
@VijayaLakshmi-kx7ff
@VijayaLakshmi-kx7ff 5 ай бұрын
Mam i am from Bangalore 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍i feel sorry for that baby innocent baby hat's off to ur team tq mam & sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VENKATARAMANA-gi8wq
@VENKATARAMANA-gi8wq 3 ай бұрын
మన తెలుగు రాష్టాలు లో ఇప్పటివరకు ఇలాంటి ఎపిసోడ్ ఎవ్వరు చెయ్యలేదు చెయ్యలేరు కూడా చాలా చాలా థాంక్స్ మేడం అండ్ సార్ thank you hit tv
@LakshmiKommu
@LakshmiKommu 5 ай бұрын
డాక్టర్ గారికి🙏 రమ్య మేడం గారికి 🙏 యాంకర్ గారికి ఈటీవీ వాళ్లకి 🙏 మనుషుల రూపంలో దేవుళ్ళు ఉంటారు అంటారు అది నిజంగా అది మీ రూపంలో నేను అనుకుంటా మేడం 🙏
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 5 ай бұрын
Etv కాదు hit tv
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 5 ай бұрын
Etv present poor rating లో ఉంది present so ఇది కనుక టెలికాస్ట్ చేస్తే మళ్లీ లీడ్ లోకి వస్తుంది
@ppandukalavathi2281
@ppandukalavathi2281 5 ай бұрын
సాక్షత్తు ఆ దేవుళ్ళే వీళ్ళ రూపం లో భూమి మీద వెలిసినట్టే ఉంది 🙏🙏🙏🙏🙏
@gurumurthy2406
@gurumurthy2406 5 ай бұрын
Suupr😂
@lakshmidhana4771
@lakshmidhana4771 5 ай бұрын
రమ్య మేడమ్ గారికి డాక్టర్ గారికి అభినందనలు.
@lakshmiganapathiladiestail3220
@lakshmiganapathiladiestail3220 5 ай бұрын
నేను ఇప్పుడు వరకు చాలా ఎపిసోడ్స్ చూశాను h ఎప్పుడు కామెంట్ చేయలేదు కానీ ఈ రోజు నా మనస్సు కు నేను చెప్పలేను😭😭😭😭😭 ఈ పాప ని రక్షించిన వారందరికి పాదాబి వందనాలు🙏🙏🙏🙏🙏 ముఖ్యంగా లాయర్ మేడం డాక్టర్ గారికి🙏🙏🙏🙏🙏
@sureshv3987
@sureshv3987 5 ай бұрын
Chala vandanalu madam Garu
@RameshmummidisettyRameshm
@RameshmummidisettyRameshm 5 ай бұрын
Dhanyavaadalu ramya medam kalyan chakravathi sir srivanigaru hit tv variki padabi vandhanalu
@ranjithkumarmettu1311
@ranjithkumarmettu1311 5 ай бұрын
మేడం గారికి మరియు డాక్టర్ గారికి అలాగే హిట్ టీవీ యాజమాన్యానికి శతకోటి వందనాలు నిజంగా మేడం గారు సార్ గారు నా కంటికి ఈరోజు దేవుళ్ళు లాగా కనిపించారు.
@ganjianilkumar1513
@ganjianilkumar1513 4 ай бұрын
Nijanga kapadina variki ninu kallu pattukunta 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinubhanu5098
@srinubhanu5098 4 ай бұрын
Kannillu aagadam ledhu
@MatriPavan
@MatriPavan 2 ай бұрын
చాలా గొప్ప పని మీ అందరికి చాలా కృతజ్ఞతలు
@dorareddy01
@dorareddy01 5 ай бұрын
మీ ముగ్గురూ మనుషుల రూపంలో ఉన్న దేముళ్ళ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంకా మీ hit TV వారికి శతకోటి ధన్యవాదాలు మీ ముగ్గురిని ఆ దేవ దేవుడు పరమేశ్వరుడు చల్లగా చూడాలి
@mikkychary7744
@mikkychary7744 5 ай бұрын
👌❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralidharjuloori8721
@muralidharjuloori8721 5 ай бұрын
బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్లందరికి చాలా చాలా దాన్యవాలు
@mdivya3812
@mdivya3812 4 ай бұрын
మొదటిగా రమ్య మేడం గారికి నా పాదాభివందనం మీలాంటి వాళ్ళ వల్లే బీద వాళ్లకు న్యాయం జరుగుతుంది వాడిని ఇంకా స్టేజి మీద ఎందుకు నిలబెట్టారు నాకైతే అర్థం అవ్వట్లేదు మేడంగారు ఆ ఎదవ ను వెంటనే ఉరి తీయాలి సార్ మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ నుంచి ఈటీవీ మీద అభిమానం ఇంకా పెరిగిపోయింది మీ అందరికీ వందనాలు
@sureshsarvin3359
@sureshsarvin3359 5 ай бұрын
ముఖ్యంగా hit tv team కి Dr కళ్యాణ్ చక్రవర్తి sir కి రమ్య మేడమ్ గారికి శ్రీవాణి గారికి ఆ కుటుంబం తరుపున మరియు సమాజం తరుపున కోటి కోటి కృతజ్ఞతలు
@venkatravisankarprinters2363
@venkatravisankarprinters2363 5 ай бұрын
Chala chala thanku sir , madam ma paadabhi vandanalu edusthuney vunna nenu chusinantha sepu
@ramulud1274
@ramulud1274 2 ай бұрын
Many more THANKS. Sir and madams
@KumariTeetla
@KumariTeetla 5 ай бұрын
డాక్టర్ గారండి రమ్య మేడం గారికి నమస్కారాలు అండి ఇలాంటి మీరెన్నో చేయాలని ఎంతో మంది జీవితాలు బాగు చేయాలని నిజంగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అండి
@VAshok-c8x
@VAshok-c8x 3 ай бұрын
Ee episode gurinchi ప్రత్యేకంగా doctor గారికి ramya madam గారికి యాంకర్ గారికి మరియు back ground team' ki కృతజ్ఞతలు హాట్ సాబ్ హిట్ tv ఇలాంటివి marenndariko సహాయం చేయడానికి ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుతూన్నాను
@chelpurirakesh3576
@chelpurirakesh3576 5 ай бұрын
నా 36 సంవత్సరాల జీవితంలో నిజంగా సార్ ఈ మీ ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస పదాభివందనం సార్ గ్రేట్ టీమ్ వర్క్ సార్
@mathsonlinelearning-atkins3614
@mathsonlinelearning-atkins3614 5 ай бұрын
A big salute to the team for your efforts in bringing this child back home,Madam and Sir a big salute to you.
@RaviKumar-dk8hq
@RaviKumar-dk8hq 4 ай бұрын
Hit team ki padabhivandanalu doctor ramya gariki lawyer kalyan chakravarthi garikinamaskarammeeku meeru devulu please e programni ilage undanivvandi sreevanigaru thanks
@rajithachinthala336
@rajithachinthala336 5 ай бұрын
రమ్య మేడం చక్రవర్తి సార్ మీకు శతకోటి వందనాలు నీలాంటి మంచి మనుషులు ఉండడంవల్ల ఇలాంటి అమ్మాయిలు తిరిగి తిరిగి మన దేశానికి వచ్చింది నేనైతే చాలా ఎపిసోడ్లు చూశాను కానీ ఈ ఎపిసోడ్ చూడగానే కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఆ అమ్మాయి రాగానే నేనైతే చాలా ఏడ్చాను హిట్ టీవీ వారికి చాలా కృతజ్ఞతలు
@jessicaadam7184
@jessicaadam7184 4 ай бұрын
Sir meeru excellent sir aasani kaaadaru meeku satakoti vandanalu
@ganeshlingampelly3735
@ganeshlingampelly3735 4 ай бұрын
Mi laaanti valla comment s encourage vallane vaallu ela script rasi drama lu vesi janalanu pichhollanu chesthunnaru okkasari nijam matladi chudadndi
@srinumadhupada2394
@srinumadhupada2394 16 күн бұрын
మేడం గారు మీకు మీ టీమ్ కు మా ప్రత్యేక ధన్య వాదములు తెలుపుకుంటున్నాను మీ సేవలు ఈ సమాజం కు అవసరం
@crazyboysss7572
@crazyboysss7572 5 ай бұрын
హ్యాట్సాఫ్ హిట్ టీవీ టీమ్ కి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కి. రమ్య మేడం గారు కి. శ్రీ వాణి గారు. 🙏🙏🙏ధన్యవాదములు. హిట్ టీవీ వాళ్ళుకి 🙏🙏🙏
@satyasree6638
@satyasree6638 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🫡
@geethak150
@geethak150 5 ай бұрын
Chaalaa great Hit Tv Ramya gaaruki, doctor gaaruki vaani gaaruki vandhanaalu oka thalli biddani okati chesaaru
@JyotiPatnaik-gf3rr
@JyotiPatnaik-gf3rr 5 ай бұрын
​@@geethak150aaaa
@ParsharamuluEdulapally
@ParsharamuluEdulapally 5 ай бұрын
Hit.tv.ki.layarmedamki.doctar..gariki.vanimedamki.dhanyavadhalu.chalamanchi.panichesar..sir.miv.anni.apisod.chustan.sir.eapsod.chalabadhagaundhi.....thally.bidda.kalicinandhuku.happy.vest.dad.jellkupanpandi.sir👍👍👌👌💐💐🌹🌹🙏🙏
@ParsharamuluEdulapally
@ParsharamuluEdulapally 5 ай бұрын
Hit.tv.yajamanyaniki.vadhanaluhappy.sir.🙏🙏🌹🌹💐💐
@amazingmahathi2241
@amazingmahathi2241 5 ай бұрын
🙏🙏🙏👏👏👏 అలాంటి తండ్రిని అసలు వదలకూడదు ఇలా మీరు రిస్క్ చేసుకుని ప్రోగ్రాం చాలా ఆనందంగా ఉంది యాంకర్ గారి అండ్ హిట్ టీవీకి సార్ మేడమ్ కి కృతజ్ఞతలు పనిచేయడం ధైర్యంగా అన్నది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీ విలువైన టైమని మాకోసం స్పెండ్ చేస్తున్నందుకు ఎంతో ఆనందం సార్ ఈ రోజుల్లో పక్కింట్లో ఇంట్లో ఏం జరిగినా నాకెందుకు అనుకుంటున్నా వారు చాలామంది ఉన్నారు టి వి షో కాదు ఎదుటివారి జీవితం ఆలోచించి మీ మీ టైం ని ఇక్కడ కేటాయిస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు మేడం సార్ 🙏🙏🌹🎉
@BaburaoYaramala
@BaburaoYaramala 4 ай бұрын
టీమ్ అందరికి సెల్యూట్
@mirchiv8391
@mirchiv8391 5 ай бұрын
నిజంగా బయం వేసింది కన్నీళ్లు ఆగలేదు కల్యాణ్ sir రమ్య మేడం మీకు కోటి వందనాలు 🙏🙏
@abubabu3272
@abubabu3272 5 ай бұрын
రమ్యా మేడం గారు మీరంటే నాకు చాలా ఇష్టం నేను మీ అమ్మాలంటిదాన్ని మీజడజ్మెంటికి నా ధన్యవాదములు మీ ముఖంలో చాలా కళ వుంది మీరు నవ్వితే చాలా అందంగావుంటారు god bless you తల్లీ 🙌🥰❤️
@SurendraBadugu-e7b
@SurendraBadugu-e7b 4 ай бұрын
సార్ హిట్ టీవీ వాళ్లకి శతకోటి నమస్కారాలు పాదాభివందనాలు
@jogirajeswari6789
@jogirajeswari6789 5 ай бұрын
నిజంగా రమ్య మేడం కి కళ్యాణ చక్రవర్తి సార్ కి ఈ దేశమే రుణపడి ఉంటా దండి ఇలాంటి వాళ్లు ఈరోజుల్లో ఏ నూటికో కోటికో ఒకరు ఉంటారు అండి మీ ఇద్దరికీ నా శతకోటి వందనాలు అండి
@mlatha806
@mlatha806 5 ай бұрын
సూపర్ మేడం సూపర్ సార్ ఒక తల్లికి బాధ తీర్చారు శతకోటి దండాలు
@Akshaya-zg5ie
@Akshaya-zg5ie 4 ай бұрын
Meku chalaaaa thanks andiii 😭😭😭😭Naku oka kuturu undhi andii Andukee inta badha anipistundi tq so much andii meku
@Lakshmi-tc2el
@Lakshmi-tc2el 5 ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి లాయర్ రమ్య మేడం గారికి శ్రీ శ్రీ వాణి గారికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏
@chinnarinlmrichyesiamthegr9234
@chinnarinlmrichyesiamthegr9234 5 ай бұрын
మేడం మీరు కలియుగ ప్రత్యక్ష ఆది శక్తి దుర్గా దేవి ❤ మీ సేవలు మాకెంతో ఆదర్శం❤ సార్ మీకు మా ధన్యవాదాలు
@AlaparthiRajasekhar
@AlaparthiRajasekhar 2 ай бұрын
Thanks
@SwethaGovu-fd4dx
@SwethaGovu-fd4dx 5 ай бұрын
ఈ వీడియో చుసినంత సేపు కన్నీళ్లు ఆగలేదు మేడం నిజంగా ఈ ప్రోగ్రాం మీరు చాలా గొప్పవారు మేడం ఒక అమ్మయిని కాపాడారు
@saiswetha9207
@saiswetha9207 5 ай бұрын
నీలాంటి మంచివాళ్ల వల్లే భూమి మీద న్యాయం సజీవంగా ఉంది. హిట్ టీవీ మరియు టీమ్, కళ్యాణ్ సర్, రమ్య మేడమ్ ధన్యవాదాలు
@dr5528
@dr5528 3 ай бұрын
మేడం మీరు సూపర్ మేడం అసలు కన్నీళ్లు కూడా ఆగట్లేదు 😢😢 మీలాంటి వాళ్ళు ఉండాలి మేడం దరిద్రుడికి ఉరిశిక్ష పడేలా చేయండి
@chepurimallesh1528
@chepurimallesh1528 2 ай бұрын
Ramya medam super🎉🎉🎉🎉
@padmatrr9802
@padmatrr9802 27 күн бұрын
😢
@swamynaidu6886
@swamynaidu6886 5 ай бұрын
సార్ గారికి మేడమ్ గార్లకి మరియు హిట్ టీవీ టీమ్ కి నా హృదయ పూర్వక పాదాభివందనం.
@marrianitha4745
@marrianitha4745 Ай бұрын
Yes 🙏🙏🙏🙏🙏
@vshirisha5944
@vshirisha5944 5 ай бұрын
మీ షో అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా మంది ని కాపాడుతున్నారు మీరు రమ్య మేడం, కళ్యాణ్ సార్ మీకు చాలా ధన్యాధాలు అండి. మరియు హిట్ టీవీ టీం అందరికీ కూడా న తరుపున ధన్యవాదాలు
@BandiRameshBabu-sr1mq
@BandiRameshBabu-sr1mq 4 ай бұрын
Great work
@lakshmivedula4109
@lakshmivedula4109 5 ай бұрын
సార్ మేడమ్ మీకు శతకోటి పాధాబి వందనాలు , ఎన్నో కుటుంబాలని కలుపుతున్నారు, మీఎపుసోడులు చూస్తూన్నాము, చాలా చాలా సంతోషంగా ఉంది.
@kamaldone1183
@kamaldone1183 5 ай бұрын
నాకు కంటి నుండి నీళ్లు రావటము ఆగటము లేదు.. E చిన్నారి కి జరిగిన అన్యాయము వర్ణారాహితము. A చిన్నారికి 🙏 హిట్ టీవీ పునర్జన్మ ఇచ్చింది....
@RenolaGandharam-kn1rb
@RenolaGandharam-kn1rb 5 ай бұрын
మేడం.అన్ని.జైయిల్లో కివెళ్తే.కుడూదండుగ వన్నిప్రజలలోనెచవలికని.వడి.పొటొచుపండి
@SaradaRajyalakshmiInumella
@SaradaRajyalakshmiInumella 5 ай бұрын
Naku kuda
@mklanand8923
@mklanand8923 4 ай бұрын
Good message sir Hit tv వారికీ చాలా Thanks 👍👍👍👍👍👍
@aindlaashok557
@aindlaashok557 5 ай бұрын
ఆ అమ్మయి నీ ఆ క్రూరమృగాల నుంచి ఆ అమ్మాయికి విముక్తిని ప్రసాదించడం చాల కష్టమైన పనే చచ్చినా పట్టించుకునే నాథుడు ఉండారు వారి క్రూరత్వం నుంచి అమ్మాయిని విడిపించి తల్లికి అప్పజెప్పి ఇకా నుంచి అమే బాగోగులు చూసుకొనే భాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయం దానికి డాక్టర్ గారికి, అడ్వకేట్ మేడమ్ గారికి సౌదీలో ఉండి ఈ అమ్మాయికి విముక్తిని కష్టపడ్డా ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు . కృతజ్ఞతలు. ఇంత గజిభిజి జీవితాలలో ఉన్నా మీరు మానవత్వం తొ సమయాన్ని కేటాయించి ఖర్చులను భరిస్తూ ఏదో మంచి చెయ్యాలని తపనతో కష్టపడే మనస్సు కల్గిన మీకు ధన్యవదములు.❤❤❤.
@Dhanunjya
@Dhanunjya 5 ай бұрын
మేడం సార్ 100 సం, ఆయువు ఆరోగ్యాలతో సంతోషంగా వుండాలని దేవుని ప్రార్థిస్తున్నా hit tv బృందానికి thank you ❤❤❤❤❤❤❤
@enallareddy4697
@enallareddy4697 3 ай бұрын
Ek TV team members very very thanks really I appreciate it to be members
@sreelatha8799
@sreelatha8799 3 ай бұрын
Ramya.mom..Dr.garu..meeru ఏవిధంగా చూపించారంటే..చాల abutham.super.super 🎉🎉🎉🎉🎉🎉🎉
@prasannasiddhu4933
@prasannasiddhu4933 5 ай бұрын
ఈ ఎపిసోడ్ చూస్తున్నాను సేపు చాలా ఏడుపొచ్చింది😢. నిజంగా మీకు జోహార్లు సార్ అండ్ మేడం కళ్యాణ్ చక్రవర్తి గారు రమ్య మేడం గారికి శతకోటి వందనాలు ❤. ఈ వీడియో చేస్తున్నంతసేపు భయం వేసింది😢. శ్రీవానీ గారి కళ్ళలోని నీళ్లు ఆగడం లేదు. Hands up to Hit TV 🎉😊
@deepareddy7155
@deepareddy7155 5 ай бұрын
C
@Abhi_chinthapally
@Abhi_chinthapally 5 ай бұрын
Yes
@satyanarayanabuddireddi
@satyanarayanabuddireddi 5 ай бұрын
Rama madem and kalyana chakra varthi Mana దేశంలో ఉండ డం దేశానికే గర్వకారణం
@chengaltharun1477
@chengaltharun1477 3 ай бұрын
Hit ti కి యాడ్సాప్ ఈ ఎపిసోడ్ చూసి ఏడుపు వచ్చింది సంతోషం కూడా వచ్చింది మీకు నా పాదాభివందనం ❤❤❤❤❤❤❤❤❤❤
@shivashanker2221
@shivashanker2221 5 ай бұрын
హిట్ టి వీ సభ్యులకు యాజమాన్యాలకు చేతులెత్తి దండం పెడుతున్న మీరు చేసిన పని చాలా గొప్పది నీకు చాలా చాలా ధన్యవాదాలు రమ్య మేడం మరియు కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ గారికి ధన్యవాదాలు🙏🙏🙏
@bairuashok458
@bairuashok458 5 ай бұрын
డాక్టర్ చక్రవర్తి గారికి.రమ్య మేడం గారికి.శ్రీ వాణీ మేడం గారికి అభినందనలు.tq hit ట్.వి.
@seshukumar6191
@seshukumar6191 18 күн бұрын
Love u sir and madam and all love u all team😢😢
@indirapratapa9204
@indirapratapa9204 5 ай бұрын
Please ఆంధ్ర ,తెలంగాణా ముఖ్య మంత్రులు ఈ ఎపిసోడ్ చూస్తే please ఆడపిల్లలను రక్షించండి .😢😢😢😢ప్లీజ్ sir
@ligamsarada7614
@ligamsarada7614 5 ай бұрын
డాక్టర్ గారికి రమ్య మేడం గారికి యాంకర్ శ్రీవాణి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ అలాంటి ప్రపంచంలో ఎంత ఉండకూడదు సార్ ఆసరాగా ఉండవలసిన తండ్రి అమ్ముకుంటే ఇంక లోకంలో ఆడపిల్లకు సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది సార్ మీ టీమ్ అంతా కూడా అమ్మాయిని కాపాడినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు సార్ ఇంకెంత ఇంకా ఎంతమంది అభాగ్యులు బలైపోయారు వాళ్ళు కూడా కాపాడే ప్రయత్నం చే జన్మ జన్మలకి జన్మజన్మలకు ఆ తల్లిదండ్రులు మీకు రుణపడి ఉంటారు సార్ తండ్రిని కఠ
@NagarajuNagaraju-kp3eh
@NagarajuNagaraju-kp3eh 4 ай бұрын
HitTv ధన్యవాదములు
@bharitha6386
@bharitha6386 5 ай бұрын
Really Dr గారికి Advocate mam ki వందనాలు. మీకు ఎన్ని సార్లు చెప్పినా తక్కువ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఎంతో మేలు చేసి నారు. నిజంగా congratlates తో బోథ్ ఆఫ్ u Mam.
@SujathaKSujathaK-ur6ni
@SujathaKSujathaK-ur6ni 5 ай бұрын
👍👍👍👍👍 medams and sir
@babyakka5436
@babyakka5436 5 ай бұрын
ఇలాంటి ఎపిసోడ్లు ఎన్నో చేయాలి సార్ గారికి ఇద్దరు మేడమ్స్ కి ధన్యవాదాలు
@manasaradam3039
@manasaradam3039 3 ай бұрын
I saw so many episodes but never commented.. Today I don’t want to be just quiet.. I was literally in tears😭😭😭😭😭 by watching this episode.. Hats off to 3 of you and also hats off to Hit TV.. Kalyan Sir and Ramya Ma’am, you both are really great.. You saved a girl 👧
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 5 ай бұрын
రమ్య మేడం గారికి చాలా thanks సౌది నించి అమ్మాయిని హిట్ టీవీ యాజమాన్యం రమ్య గారు dr గారు శ్రీవాణి ఒక తల్లిగా ఆరాటపడే నాకు నచ్చుతుంది t. v. సీరియల్ కాదు కదా మంచి యాంకర్ కూడా అందరిని
@BandaYadamma
@BandaYadamma 5 ай бұрын
హిట్ టీవీ.యాజమాన్యానికి.మరియు. టీం టీం సభ్యులకు.నా హృదయపూర్వక అభినందనలు..బి.యాదమ్మ. సిపిఐ బాలాపూర్ మండల్. మహిళా అధ్యక్షురాలు. మరియు. బాలాపూర్ మండల్ సెక్రెటరీ ఎం చంద్రశేఖర్ రెడ్డి
@rajeswarichittibomma8564
@rajeswarichittibomma8564 Ай бұрын
Ramya garu…, and Dr. Kalyana chakravarthi garu… Maanaveeya viluvalu manta galisina chota…. Muurtheebhavinchina Maanavathvaniki niluvethu saakshyaalu gaa meeriddaruu kanipisthunnaru. Chalaa episodes chusanu, but ee episode chusthuntey…. Kanneellu aagaledu. Mee involvement, dedication, humanity…. Really… hats off andi. Please convey our special thanks to entire team in this . 🙏🙏🙏
@umarani7929
@umarani7929 5 ай бұрын
సార్ మేడం. మీకు ఎన్ని సార్లు పోగడాలోతెలియడంలేదు. నిజం గా మీరు దేవుని తో సామానం🙏🙏🙏🙏🙏
@shailajayanna3591
@shailajayanna3591 5 ай бұрын
Hit tv యాజమాన్యం కి మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏❤️❤️❤️.... Spl thanks for doctor sir🙏nd రమ్యా మేడం 🙏,
@VijayaLakshmi-kx7ff
@VijayaLakshmi-kx7ff 5 ай бұрын
Madam i am from Karnataka Bangalore TQ mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ur team has been done a great job madam (Hat's off to ur team) Tq sir madam 😢😢😢😢😢😢😢😢😢 i am really sorry for my innocent baby
@baladeekshithbandi8509
@baladeekshithbandi8509 4 ай бұрын
Thanks!
@LalithaUdkar
@LalithaUdkar 5 ай бұрын
ఆ దేవుడే మీ రూపం లో వచ్చి కాపాడుతున్నారు....ధన్యవాదములు...,🙏
@purnimakotagiri9388
@purnimakotagiri9388 5 ай бұрын
మన హిట్ టీవీ టీమ్ మరియు యాజమాన్యం కి ,రమ్య మేడమ్ గారికి ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గార్కి , యాంకర్ శ్రీ వాణి గారికి ధన్యవాదాలు అండి ,ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపిన మీకు నా తరుపున 🫡💐💐💐💐💐🙏🙏
@nsreddy7995
@nsreddy7995 Ай бұрын
రమ్య కుమారి , శ్రీవల్లి , కల్యాణచక్రవర్తి గారు .. మీ ముగ్గురు మన సమాజంలో పేరుకుపోతున్న నీచ భయంకర పోకడలాలకు నిజమయిన చికిత్స చేస్తూ నిజమయిన మానవీయతకు ఆదర్శం మీరు . ఈ సమాజంలో మీలాంటి గొప్పవారిని ఎంత పొగిడిన నాకున్న మాటలు చాలవు . మిమ్మల్ని స్వయంగా కలసి మా అభినందనలు తెలియజేయాలి . మాకు అవకాశం ఇస్తే సమాజానికి నిజమయిన సేవ చేస్తున్న మీ అందరకు ముఖ్యంగా హిట్ TEAM సభ్యులందరికి మనఃపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KumariTeetla
@KumariTeetla 5 ай бұрын
రమ్య మేడం గారు అండి నమస్తే అండి మీరు చేసిన గొప్ప పనికి నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానండి
@mudirajvijju8371
@mudirajvijju8371 5 ай бұрын
రమ్య మేడం గారికి డాక్టర్ గారికి శ్రీవాణి గారికి నిజం గా ఒక్క TQ అనే మాట సరిపోదు మీరు చేసిన ఈ గొప్ప సహాయానికి మీకు పాదాభివందనం🙏🙏🙏🙏అలాగే తండ్రి రూపం లో ఉన్నా నీచుడిని గట్టిగా శిక్ష పడేలా చెయ్యండి ఆ కుక్కని తిట్టడానికి బుతులు కూడా సరిపోవు.
@nagarajunanaikmude8000
@nagarajunanaikmude8000 2 ай бұрын
ముందుగా హిట్ టీవీ team members కి ధన్యవాదాలు అన్ని ఎపిసోడ్స్ పేరు ఎపిసోడ్ వేరు అని అనిపించింది నాకు. నమస్కారం రమ్య మేడం గారు మీరు ఎపిసోడ్ లాస్ట్ లో చెప్పిన మాటకి చాలా ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే మీరు చెప్పిన విధంగానే నా కూతుర్ని నేను చూసుకుంటూ ఉంటాను నా కూతురు కూడా వాళ్ళ అమ్మ కంటే నా దగ్గర ఎక్కువ చనువుగా ఉంటుంది ఈ ఎపిసోడ్ చూస్తుంటే బూస్ బమ్స్ వస్తున్నాయి హిట్ టీవీ కి చాలా చాలా చాలా థ్యాంక్స్ ఏ ఎపిసోడ్స్ వల్ల సమాజానికి కనువిప్పు కలిగిస్తున్నారు. Thanks for your team
@Rohithakusulu
@Rohithakusulu 5 ай бұрын
డాక్టర్ గారికి ధన్యవాదాలు లాయర్ గారికి ధన్యవాదాలు యాంకర్ గారికి ధన్యవాదాలు ఈ షో చాలా బాగా నచ్చింది సార్
@MamindaPraveen
@MamindaPraveen 5 ай бұрын
మేడం మీరు మాత్రం దేవతలు దేవుళ్ళు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ganeshpaila8230
@ganeshpaila8230 3 ай бұрын
మేడం గారు డాక్టర్ గారు మీ ప్రోగ్రాం ఎప్పుడు చూస్తా ఉంటాను నేను అమ్మాయిని కాపాడి ఆ తల్లికి అప్పగించినందుకు మీకు చాలా ధన్యవాదములు నా తరఫున మంచిగా ఉండాలని మీ ఆరోగ్యం ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను
@yerraguntaarundhati176
@yerraguntaarundhati176 5 ай бұрын
రమ్య మేడమ్ గారు ,డాక్టర్ గారు నిజంగా మీరు చాలా చాలా గ్రేటండి . మీకు శతకోటి ధన్యవాదాలు. అది కూడ తక్కువే.మీరు దేవుల్లు. శ్రీవాణీ గారు మీకు కూడ ధన్య వాదాలు.
@shubhakalyanavaninadhaswarabri
@shubhakalyanavaninadhaswarabri 5 ай бұрын
యెన్ని చెప్పినా మాటల తో మీకు యే విధంగా కృతజ్ఞతలు చెప్పలేను sir నేను యేం చెస్తే మీరూ నా కృతజ్ఞతలు అందుకో గలుగుతారు అని అనిపిస్తే నేను దానికి సిద్ధంగా మీకు అర్పిస్తున్న sir మీరు చేసిన ఈ సహాయానికి 🙏😔🥹😭
@AmbatiANAGASANKARReddy
@AmbatiANAGASANKARReddy 4 ай бұрын
Chala manchi pani chesaru tim danyavadalu
@sunkarisunilkumar7055
@sunkarisunilkumar7055 5 ай бұрын
మీ హిట్ టీవీ టీమ్ కు చాలా ధన్యవాదములు ఇలాంటి తండ్రిని శిక్షించాలి 🙏🙏🙏🙏🙏🙏
@abubabu3272
@abubabu3272 5 ай бұрын
మీ టీంకి నా ధన్యవాదములు థాంక్ యు సార్ థాంక యు మాడమ్స్ 👍👌🙏🙏🙏
@sailajavutapalli351
@sailajavutapalli351 4 ай бұрын
Ammaini kaapaadi anta duram nundi teppinchi aa talliki kuturuni appaginchina Ramya Madam gariki doctor gariki hit t.v.variki ee operation lo sramininchina prati okkariki satakoti vandanalu..... E episode chusaka Naku Mee paadaalaki namaskaram cheyalani anipinchindi madam.... 🙏
@shailuk9862
@shailuk9862 5 ай бұрын
😢😢😢 చాలా కష్టం గా ఉంది video చూస్తున్నంత సేపు . రమ్య గారికి,కళ్యాణ్ గారికి నా 🙏🙏
@padmavathinagoju1531
@padmavathinagoju1531 5 ай бұрын
లాయర్ రమ్య మేడం గార్కి. డాక్టర్ చక్రవర్తి గార్కి చాలా చాలా కృతజ్ఞతలు అమ్మాయి ని‌ తల్లి అప్పగించారు.ఆ అమ్మాయి ని నరకం నుండి బైటికి తీసుకోచ్చారు.తండ్రి కి శిక్ష పడేలా చేయడం మేడంగారు ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదు.మీకు చాలా చాలా ధన్యవాదాలు ఒక అమ్మాయి ని కాపాడి నందుకు,🙏🙏🙏
@BhavagniChowdhary-wl8bw
@BhavagniChowdhary-wl8bw 5 ай бұрын
ఈ ఎపిసోడ్ చాలా భాద అనిపించింది.అంతే సంతొషం గా కూడా ఉంది. ఆ పిల్ల పడ్డ నరకం తలుచుకుంటుంటే చాలా బాధ గా,రక్తం సల సల మరిగిపోతుంది.sir కి and medam ki meeku శతకోటి వందనాలు. ఈ msg చేయటానికి కూడా చేతులు రావటం లేదు.ఒక్కసారి వాడిని నాకు అప్పచెప్పండి మేడం వాడి సంగతి మేము చూసుకుంటాము.వాడినీ పోలీసు స్టేషన్ లు కి,5 ఏండ్లు శిక్షలు అవసరమా మేడం. ఆ పిల్ల ఎంత నరకం పడిందో,అంతే నరకం ఆ పాపిష్టి యెదవకి నరకం చూపించి చంపేయాలి...ప్లీజ్......మీకు మీకు సపోర్ట్ చేసిన టీము లకు నా పాదబీ వందనాలు. ఆ తల్లి బిడ్డని కలిపి ఏంతో పుణ్యం కట్టుకున్నారు.మిగతా పిల్లలను కూడా కాపాడాలి sir.anduku maa వంతు గా ఎలాంటి సాయమైన మేము చేస్తాము sir.chala chala thanqs sir medam and teem లకు.ప్రతి తల్లికీ ,బిడ్డకి ఈ ఎపిసోడ్ వల్ల ఎంతో జాగ్రత్త గా ఉండాలి తెలిసేలా చూ పించారు.కన్న తండ్రి కి విలువ కే మచ్చ తెచ్చాడు .చాలా చాలా థాంక్స్ మేడం and sir.మీకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఈ ఎపిసోడ్ కి ముందు ఇంకొక ఎపిసోడ్ చూసాను sir . ఆ ఎపిసోడ్ లో 7 ఇయర్స్ ప్రేమించు కున్న రియల్ లవర్స్ కి అన్యాయం జరిగింది.చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలు తల్లితండ్రులను వదిలేసి మంచిపని చేశారు.కానీ మేడం ఈ సంహం ఎటునుంచి యేటిపోతుందో తెలియడం లేదు.ఒక తండ్రి నీ చూస్తే ఒక ఆడ పిల్లను అమ్మేశాడు.ఇంకొక తల్లితండ్రులను చూస్తే వాళ్ళ కామ సుఖాల కోసం బిడ్డలకు ఎంత అన్యాయం చేశారు. ఛీ ఛీ విరక్తి పుడుతుంది.ఇలాంటి వాళ్ళు సమాజం లో అవసరమా.
@VinkibhaiVinki-gg3me
@VinkibhaiVinki-gg3me 5 ай бұрын
ఇట్ టివి కి సేత కోటి వందనాలు 🙏🙏🙏మేడం సార్ గారు వందనాలు రమ్య మేడం వాణి మేడం సక్రవర్తి సార్ మీరు దేవుళ్లు 🙏🙏గాడ్ bless you 🙏🙏
@Basha-o9l
@Basha-o9l Ай бұрын
🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు మేడం అందరికీ
@inkollramadevi-xe3jo
@inkollramadevi-xe3jo 5 ай бұрын
ధన్యవాదాలు hit t.v. కి. చాలా సాహసంతో కూడిన గొప్ప పని చేసారు. ❤🎉
@GoundlaSrinivasgoud-z6s
@GoundlaSrinivasgoud-z6s 5 ай бұрын
డాక్టర్ గారికి అడ్విడేట్ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@saivalluru1637
@saivalluru1637 4 ай бұрын
SUPER Episode madam great Achievement
@mallichetiaruna7086
@mallichetiaruna7086 5 ай бұрын
సార్ మీరు చాలా కష్టపడి ఒక ఆడపిల్ల నీ కాపాడి నందుకు మీకు మీ టీంకు శతకోటి వందనాలు సార్
@gamingwithhari8333
@gamingwithhari8333 5 ай бұрын
సార్ మీ హిట్ టీవీ స్టాప్ అందరికి ధన్యవాదములు
@Shantha988
@Shantha988 4 ай бұрын
ఎవరిని నామలో నామోదో తెలియడం లేదు.కన్న తండ్రి ఇలా చేసాడు అంటే అమ్మాయిలు చాలా జాగ్రత్త గా వుండాలి . ammayilu vuna thalithandrilu koni jagrathalu chepali please ramya mam and sir hat's off to you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SwathiParasa
@SwathiParasa 5 ай бұрын
నేను మీ ఎపిసోడ్స్ అన్ని చూసాను. మేడం ఎప్పుడు కామెంట్ చేయలేదు. కానీ ఈ.. ఎపిసోడ్ చూసాక చాలా బాధగా వుంది. బైటవరైనా ఏదన్నా అన్న ఏమి చేసిన ఆడపిల్లలు కన్నా తండ్రి కి చెపుతారు. తండ్రి దుర్మార్గుడు అయితే ఏమి చేస్తారు. ఏదయినకానీవండి. మీరు చేసిన సహాయంతో.ఆ అమ్మాయి బయటపడింది. మీకు మీకు సహాయం చేసిన వారందరికీ శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@ganiganesh2179
@ganiganesh2179 5 ай бұрын
అలాంటి తండ్రిని కచ్చితంగా జైలుకు పంపించి శిక్ష అనేది ఇవ్వాలి డాక్టర్ గారు అండ్ మేడం గారు చాలా చక్కగా చెప్పారండి Hit tv ke ధన్యవాదాలు
@nimmagaddaanuradha5137
@nimmagaddaanuradha5137 4 ай бұрын
Doctor gaari ki madam gaari ki Hit Tv vaariki andari ki danya vadamulu👍🙏
@sureshbabu9041
@sureshbabu9041 5 ай бұрын
ప్రభుత్వలు...ఉన్నాయి. దండగ నేను సీఎం కావాలి...నేను.cm..కావాలి అని ... కొట్టుకోవడమే తప్ప... ఈలాంటి మంచి పనులు చెయ్యాలి.. అని ఏ ఒక్కడికి లేదు....హిట్ టీవీ.కి డాక్టర్ గారికి..లాయర్ గారికి... యాంకర్ గారికి పాదాభివందనాలు....
@sureshketha2256
@sureshketha2256 12 күн бұрын
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా బ్రో 30000 మంది దాకా కనిపించడం లేదని అందులో వాస్తవం ఉందని నాకు ఎపిసోడ్ చూసిన తర్వాతనే అర్థమై ది వీలు లాగానే ఇంకా ఎంతోమంది బయటకు వస్తే తెలుస్తుంది
@pawarsuresh5133
@pawarsuresh5133 5 ай бұрын
ఈటీవీ కి ధన్యవాదాలు మీరు చాలా మంచి పని చేశారు సార్ మేడం ఇలాంటి సేవలు మంచి మంచి చేసి మళ్ళీ ఎక్కడ అన్యాయం జరగకుండా చూడండి మేడం ప్లీజ్
@Chinninagabhushanam
@Chinninagabhushanam 4 ай бұрын
Hatsoff to you hit Tv లాయర్ రమ్య మేడం గారు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు ఒక తల్లిని కూతురిని కలుపుకునేందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఆ తండ్రికి రెండు చేతులు రెండు కాళ్ళు తీసి అండి మేడం
@boodasivalakshmi42
@boodasivalakshmi42 5 ай бұрын
ఇంత భాధ్యత ఎవరు తీసుకుంటారు? That is Hit Tv. కళ్యాణ్ sir గారికి, రమ్య మేడం గారికి శతకోటి నమస్కారాలు. ఆ అమ్మాయిని కాపాడిన NGO s ki ధన్యవాదాలు.
@ramadevi7031
@ramadevi7031 5 ай бұрын
రమ్యమాడమ్ గారికి డాక్టర్ గారికిహృదయపూర్వక నమస్సులు. శ్రీవాణిగారి మంచిమనసుకు వందనాలు.
@mklanand8923
@mklanand8923 4 ай бұрын
Thank you sir mam 😢😢😢😢😢😢😢😢 god job 😢😢😢
@kneelakantam
@kneelakantam 5 ай бұрын
what an amazing episode and hattsoff to the whole team.. y😢😢😢😢 couldn't control the tears
@alladamalliswari4459
@alladamalliswari4459 5 ай бұрын
ఇలాంటి తండ్రి నీ ఊరీ తీయాలి డాక్టర్ గారి కి లాయర్ గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@Chinnamma1998
@Chinnamma1998 3 ай бұрын
ఈ ఎపిసోడ్ చూసి నేనైతే చాలా సేపు ఏడ్చేశాను ఆడపిల్లలకి ఎక్కడ సేఫ్టీ లేదంటారు లాస్ట్ కి ఇంట్లో కూడా సేఫ్టీ లేదు ఆ మాట వింటేనే చాలా బాధనిపించింది తండ్రి అనే పదానికి మచ్చ తెచ్చే వ్యక్తి ఆ వ్యక్తిని క్షమించొద్దు చివరికి తల్లి కూతుర్లని కలిపి నందుకు హిట్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి ఒక మంచి పని చేశారు మీరు రమ్య గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి నా నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yasubabu9468
@yasubabu9468 5 ай бұрын
Hit tv వారికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి లాయర్ రమ్య మేడం గారికి నా నిండు వందనములు🙏 ఒక జీవితాన్ని కాపాడారు మేడం మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే నిజంగా ఇలాంటి నీచమైన తండ్రి పశువులతో కూడా పోల్చకూడదు కఠినంగా శిక్షించాలి ఇతని
@SyamalaSaladi
@SyamalaSaladi 5 ай бұрын
హిట్ టీవి బృందానికి ' మాదన్యవాదాలు
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН