Nak aithe 100th episode lo ippati varaku jargina episodes lo settle chesina vallatho calls undi How far their judgement is successful ani chupiste baguntundi anipistundi It's my opinion who will support my opinion 😊
@tatavarthitarun27396 ай бұрын
Good idea it would be good
@kalwalashankar33145 ай бұрын
వాడు అందరి జాతకాలు చెప్తే రమ్య మేడం వాడి జాతకం చెప్పింది సూపర్
@komiridurga6 ай бұрын
రమ్య మేడం మీరు సూపర్ చదువు ధైర్యం ఉంటే మీలా మాట్లాడవచ్చని నాకు చాలా సంతోషం అనిపించింది మేడం మీరు మాట్లాడే లాజిక్ కి హ్యాట్స్ ఆఫ్
@kanipedaraveendrababu66 ай бұрын
రమ్య మేడమ్ గారి చేత జాతకాలు మార్చబడి తిరిగిరాయబడును😂😂😂😂😂సూపర్ మేడమ్ గారు 🔥🔥🔥🔥🔥
@FCu-yl6dv5 ай бұрын
👠👠👠👠🥾🥾🥾👞🗡️🗡️👈
@padminiboora42726 ай бұрын
Wow,super జస్టిస్ ఇచ్చారు మేడం & Sir . ఇలాంటి మూర్ఖునికి అమ్మాయి అవసరం లేదు.మరి పెళ్లికి అమ్మాయి ఎలా అవసరం.. ఈ పరిస్థితిలో వాణి మేడం రియాక్ట్ అవ్వడం అద్భుత ఆవేశం.. కటకటాల వెనక తొయాల్సింది మేడం. పిచ్చివాల్లు మనదేశంలో కొదవలేదు.జ్ఞానం పెరిగి విజ్ఞానం అవధులు దాటిన లోకాన అవిజ్ఞాలు ఎందరో మహానుభావులు, జడ్జి మేడం గారు మీరు చెంపదెబ్బ చాలెంజ్ మాత్రం ఆసమ్ మేడం.వింత వింత మనుషులు చూస్తున్నాను అందమైన జీవితానికి కాలరాసే ప్రబుద్ధులు... రెండు రోజులనుండి మీ నవ్వు కూడలేదు.మీ సుపరూ పదాన్ని వినలేదు..చాలా బాగా చెప్పారు తీర్పు మేడం..మీ అభిమానిని..🙏🙏🙏
@tvrkiran6 ай бұрын
Ramya madam Venu Swamy ki manchi counter icharu .. 😂 thank you Madam for your contribution towards society, also thanks to doctor garu ..
డాక్టర్ గారు మీలాంటి వారు కూడా జాతక శాస్త్రం అని అంటుంటే ప్రజలు మోసపోతారు సార్
@sreekaruninguva23976 ай бұрын
Respected Advocate Ramya madam garu, Respected Doctor sir, Respected srivani madam garu 🙌🤝💥💐💐 mee ముగ్గురూ కలిసి ఈ మహార్జాతకుడి జాతకం చెప్పండి. ప్రిడీక్షన్ కాదు వాడు ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చేసే ప్రోగ్రాం లో వున్నాడు😂🥵😡
@NarayanraoNalla6 ай бұрын
t q and
@prashanthiwilliam38806 ай бұрын
😂ayyo super bro
@arunaravi14776 ай бұрын
Lot
@safoorabhanu27216 ай бұрын
Chala Baga Cheperu Doctor Garu . Ramya Madam 🙏 ❤️ Srivaani Garu ❤
@PadmaLatha-l8o6 ай бұрын
😊😊😊
@Prasad-3713 күн бұрын
అసలు జ్యోతిషాన్ని శాస్త్రం అనడమే.మీ murkatvahm ramya gaaru
@mkethankumar6 ай бұрын
100 episode s chuasnau edi oka level undi super Madam meru
@pushpawatipolavarapu12316 ай бұрын
sooooooooo super RAMYA MADAM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@sravanimandalimala-rg1ix6 ай бұрын
❤❤❤❤ super judgement siren madam
@SatyaNarayana-ie9lo5 ай бұрын
Doctar garu baga joks vestunaru😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅so fanny
@mahithabusetty57506 ай бұрын
Love you so much Ramya mam...Big fan of your suggestions using logical reason...Thank you.
@vasanthakumari76956 ай бұрын
ఇంట్లో అస్సలు తెలియకుండా ఉన్నాడు అంటే కాకా వెంటనెవరే ప్రేమ వివాహం కావాలనే మొదటి భార్యని మోసం చేసాడు
@pandudangeti62143 ай бұрын
Super ga chepparu medam
@kanakeswararaopalakurthy24806 ай бұрын
సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaiksubansuban9696 ай бұрын
🌹🌸🌹🌸🌹🌸 good good
@gangavathijangamreddy8437Ай бұрын
రమ్య మేడం 👌👌👌👌
@tvasharman89144 ай бұрын
బాగా చెప్పారు రమ్యా గారు 🙏🏻
@shanthishanthi26196 ай бұрын
Better solution sir nd man thank u
@aindlaashok5576 ай бұрын
అడ్వకేట్ మేడమ్ గారు సరియైన చికిత్స చేశారు. వాడ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, వాడితో ఒక పాప జన్మించిన చివరికి ఈమెను పాపను వదిలేసి వెళ్లి కొంత కాలం గడిచిన బాధ్యతగా వాడ్ని ఇల్లు, తల్లిదండ్రులను కలిచే ప్రయత్నం చెయ్యలేదు అంటే అమే స్థితి, ఆలోచన పరంగా ఎలా ఉందో అర్థం కాలేదు. పాపకి తండ్రి కావాలి అనే భయం, తపన కనిపించాలే. అమే ఏ జాబ్ చేస్తారో, ఏమి చదువుతుందో , వాడ్ని ఎందుకు ఇంట్లో పెట్టుకుందో. తల్లిదండ్రుల మాట వినే అమ్మయి కాకపోవచ్చు. ఈమె కూడా ఏదో శాస్త్రం లో PG లు చేసి ఉండచ్చు. ఆధార్ కార్డు లేని వ్యక్తిని పెళ్లి పేరు తొ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి. భర్త కుటుంబ సభ్యుల గురించి ఒక రోజు కూడా మాట్లాడని, తెలుసుకునే ప్రయత్నం చెయ్యాని జంటను ఏమని పిలుస్తారొ కూడా తెలియదు. వాడి బొంద జాతకం చెప్తాడు స్త్రీలను మోసం చెయ్యడానికి ఉపయోగ పడుతుంది వాడి మాటకారి తనం . తప్పించుకోడానికి జాతకాన్ని వాడుకుంటున్నారు. సాటి మనిషిని మోసం చేసి పొట్ట కూటి కోసం జాతకాన్ని వాడుకుంటున్నారు. ఎదుటివ్యక్తి నీ చూసీ వాడు బ్రతికే విధానంలో అటూ పోట్లు, చచ్చే విధానం చెప్పే ఈ జాతకం, ఇదే జాతకం చెప్పే వాడుఎలా చస్తాడో వాడ్ని జాతకం ప్రకారం తెలుసుకొనే ఈ అమాయక ప్రజలను సెంటిమెంటు తొ ఎమోషనల్ గా మోసం చేస్తారా.
@HymaTiruvidhula6 ай бұрын
Vadini bagathnni jaillo petandi
@baliankani81256 ай бұрын
This is next new back to back full episodes :- 100 videos Hit TV teams
👉👉రమ్య మేడం: మీ ఆయన ఏమి పని చేస్తాడమ్మా?? Dr.Kalyan Chakravarthy: తలరాతలు రాస్తున్నాడేమో!!!😜😜🤣🤣😅😅😂😂
@Sairam0045 ай бұрын
Doctor గారి డైలాగ్స్ అన్ని ఎడిట్ చేసి వదలాలి
@gollakotajagannadharao63582 ай бұрын
Ramya medum to pettukunte tolutesestaru doctor garu also correct with humour and srivani also good anchor good combination
@shabanajafar29776 ай бұрын
Job లేకుండా చేసే సరిపోతుంది కదా, జతకాలు చెపుకొని బతుకుతాడు, ఇని రోజులు job ఇంకా పెటారు, లాయర్ గారు చెప్పిన విధంగా అందరూ జతకాలు చెప్పేవాలే.
@Babu123696 ай бұрын
Hi
@Babu123696 ай бұрын
Reply
@shabanajafar29776 ай бұрын
@@Babu12369 🤔
@BalaKrishna-vu3lu4 ай бұрын
30:13 venu swamy be like: nanne na nannu kadu le 😂😂😂
@ramakarrepu24526 күн бұрын
Exactly
@RajuRaju-gf2zy6 ай бұрын
లాయర్ మేడం సూపర్ హిట్టు మేడం
@Rockybhaiali_1436 ай бұрын
Waiting for 100 episode special episode we want
@royalkranthikiran83946 ай бұрын
9k? 😊😊
@PushpaPendam5 ай бұрын
Ramya medam ante naku chala eshtam i like u medam chala intalisent medam meeru mi naledge
@ghs7354 ай бұрын
Super Ramya madam.
@vasanthaasth81526 ай бұрын
Advocate madam Chala Baga chepparu
@asifrk70416 ай бұрын
Srivani garu over action chala vudi 🎉 I respected doctor garu super I love it ❤I
@krishnamurthy-pn6nx5 ай бұрын
Super madam and sir
@nageswarig60276 ай бұрын
Om Sairam🙏🙏🙏🙏🙏
@chaitanyakumar70396 ай бұрын
ఏంటి రా అయ్య... ఎక్కడే..క్కడ .. నుండి వస్తున్నారు రా .. మీరంతా...???
@NVSproperties6 ай бұрын
ఇది అంతా script bro,
@rasaputrarani1725 ай бұрын
Doctor gaaru correct gaa cheppaaru vaadukuni ,vadileshaadu.
@surendrasurendra76406 ай бұрын
ముందుగానే ఆ అమ్మాయి పైన మోజు పడి పుట్టిన బిడ్డను మార్చేసి ఇలా నాటకాలు ఆడుతున్నాడేమొ.. డి ఎన్ ఎ టెస్ట్ చేయిస్తే నిజం బయట పడుతుందని ఒప్పుకోవట్లేదేమొ అని నా డౌటు
@himabindhubandarla90546 ай бұрын
Super episode
@harekrishna43686 ай бұрын
Ramya akka meeru matllu vadanm super
@ravindherkodakandla10416 ай бұрын
Ramya madam super judgement
@mynepallisubramanyam38346 ай бұрын
లాయర్ మేడమ్ గారు--జ్యోతిష్యం చక్కగ గౌరవించారు-వందనము అతనికి తెలీన విషయం ఓటి ఉంది ఆపాప తండ్రి పోలికతో ఉండె అవకా శం-లేదా తల్లి-తండ్రి పోలికలు కలిసి ఉండవచ్చు.....పిల్లలను కనేది ఆడది వారిదే కరక్ట్ ....నేటి సిద్డాంతులు 80%పూర్తిగ తెలీదు10%ఆలోచించి ధర్మసందేహంలో పడేస్తారు మిగిలిన10%అటోఇటో తేల్చి చెప్పటం జరుగురు-పాపం జనులు వంద మందిలో ఈపది మందిలో ఓక్కరును సంప్రదించాలంటె అదృష్ట ం కలిసొచ్చింది అనుకోవాలి.
@vasanthaasth81526 ай бұрын
Sri Vani Garu anchoring chala baguntundi
@kalwalashankar33145 ай бұрын
కొందరికి ఆడపిల్ల లేకపోతే బాధాడతారు
@amaravathidr84282 ай бұрын
Ramygaru supar
@Jagadesh-dq4xx6 ай бұрын
👌👌👌👍👍
@ushadu6 ай бұрын
Venu swamy ki baga icharu madam 🙌👏
@RajithaSankarChowdary6 ай бұрын
Venu swamy example 😂😂
@nagsra6 ай бұрын
Exactly nenu adey anukuna 😅😅
@maheshkommu52226 ай бұрын
Srivani mam okka sari ni styil lo cheppandi ❤❤
@SriChakraAstrologyRemedies6 ай бұрын
జాతక పరిశీలన చాలా అవగాహన ఉంటేనే ముందుకు వెళ్లాలి అబ్బాయా అమ్మాయా అనే తప్పుడు ఇద్దరు జాతకాలు పరిశీలన క్షుణ్ణంగా చేసి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని సందర్భంలో పిడిచెను తప్పయితే మొదటి మోసం 🎉🌹
@sakemadhuri82786 ай бұрын
Lawyer madam indirect ga venu swamy gurinchi chepindi 😂😂😂😂
@yanamadalamadhu60286 ай бұрын
Madam, super, glamour ❤
@RajuRaju-gf2zy6 ай бұрын
👌👌👌👌
@chaitanyakumar70396 ай бұрын
అయ్య బాబోయ్😢😢😢 పిచ్చి పీక్ లో ఉంది ....
@vasanthagracep6 ай бұрын
Madam you spk so. aptly your senseof judgement is supeŕ
No scanning is required: Take his report. Anchor can conduct show without Doctor & Lawyer as earned much experienced. Predict about team members. Likhitha is very nice girl. Team question super : now predict what happens. Doctor opinion: Analysis 50% correct. He will not predict now onwards on 2nd wife. Better to file case by Likhitha for divorce and othercases. Lawyer decision: correct.
@subramanyamdevarla82506 ай бұрын
Madam and sir sorry Ilanti story avasaram ledhu
@somkumarsalendra39666 ай бұрын
Good quaction mam
@ballubalaji99916 ай бұрын
నేను అమనుకున్న జరుగుతుంది100% సీరేస్లీ లాయర్ మేడమ్ డాక్టర్ గారు నాన్ను నమ్మండి ఇలా అన్నాను అని నా మీద కేసులు పెట్టకండి
@RAM_71266 ай бұрын
Video length thakkuva undi anty andulo malli promo video kuda
@ksdnsdkumar13756 ай бұрын
17:07 😂🤣 18:48 😆
@allinoneRadhikavlogs6 ай бұрын
Full ga comedy 😂
@shailajayanna35916 ай бұрын
మేడం 100 ఎపిసోడ్ ఎప్పుడు reles చేస్తారు.. Plz wait nd see😇😇
@mlamla87416 ай бұрын
Super ramya mam ❤ venu swamy gurthochadu
@PakaShankerJSRGroupSuncityReal6 ай бұрын
Hi Ramya madam
@Malleswari2136 ай бұрын
Aa abbyi eam cestadu tala ratha rastadu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 kalyan sir 😂
@21saivarnika6 ай бұрын
Waiting for 100 episode
@sravanimandalimala-rg1ix6 ай бұрын
❤❤❤❤ waiting 99 episode full excitement
@NarayanraoNalla6 ай бұрын
apusudusu bagachusthu wunaru annamata and
@NarayanraoNalla6 ай бұрын
❤❤❤❤❤❤
@rajeswarichadalavada71026 ай бұрын
Ramya madam meeru matlade adduthamina jathakam and Etta Etta ankoni cheppu,kodatada kottada super madam meeru
@SriChakraAstrologyRemedies6 ай бұрын
సార్ నమస్తే మేడం నమస్తే నా పేరు మాబు సుభాని నేను ముస్లింస్ అబ్బాయి నేను ఆస్ట్రాలజీ చెబుతాను కానీ ఇక్కడ ఈ అమ్మాయి జాతకం గ్రహాలు శ్రీ గ్రహాలు బలంగా శ్రీ పుట్టే కి అవకాశం ఉంటుంది శ్రీ గ్రహాలు బలంగా ఉంటే శ్రీ పొట్టి కి అవకాశం ఉంటుంది అది తెలియదేమో ఆయనకి ఆయన జాతకంలో పురుషుడు పుట్టేది ఉంది అనుకోని అనుకున్నాడు అది పొరపాటు చేసుకున్నాడు🌹🙌
@kumaryadavdolbaikani13846 ай бұрын
Ur contact namber plz
@s.j.s36192 ай бұрын
పొర పాటు కాదండీ చెత్త గాడు వాడు
@srikrishnajanga61713 ай бұрын
Vollu kovveki chese panulu ilage vuntai😂😂😂
@vijaytg6576 ай бұрын
Endira babu ekkadanundi vastharaa.....😂😂
@neerajaundru6906 ай бұрын
Veedu venu swami anukonoli feel avuthunaada? 🤔 😂
@arunaguntupalli82926 ай бұрын
😂super Ramya chelli
@alakshmisai93416 ай бұрын
His state of mind is not wrong at all.He just wanted a new woman!
@radhagadal5535 ай бұрын
👏👏👏👏🙏🙏👌👌👍👍🌹🌹🌹🙏
@munjetikrishna42206 ай бұрын
Seeing the eccentricity of the man, I request all the 3 judges to send him to the court/ jail! Otherwise many more girls will be in troublesome situations
@malathichandrababu79636 ай бұрын
Vaadu eppudu sasthadu ani jothisam lo undhi ani chappanandi
@AbhibhaiMohammad5 ай бұрын
Bhumi mida elanti vedavalu kuda vunnara bro.
@rajuvallepu39456 ай бұрын
వాడే వేణు స్వామి... గాడు
@rambabumalleboina64836 ай бұрын
Hit tv eka 1 lak kaledaa medam
@jaharabee34546 ай бұрын
Hi sir i want consultant but I can't bear consultant fee for my daughter marriage is not good i want some councilling sir
@jaharabee34546 ай бұрын
Please sir
@moulichandu97436 ай бұрын
Ikada jatakalu cheppe anni vehicles repair cheyabadunu
@banu121556 ай бұрын
Madam venu swamy ki indirectga baley icharu madam
@molabantiprasad6561Ай бұрын
వాంణిదెబ్బకొంటండి
@laxmikanthrao7666 ай бұрын
Junior venu swamy
@rasaputrarani1725 ай бұрын
Vaadu malli josyam cheppakundaa pallu raalagottandi.
@durgaprasad69536 ай бұрын
Srivani garu meeku chala kopam vastundhi but control chestuntunaru super madam parleydu 2 debbalu veyalsindhi