లాయర్ గారూ మీ మాట తీరు అద్భుతంగా మరియు శక్తివంతంగా ఉంది
@tirumalavenkateshwarlu422 Жыл бұрын
నిజమైన తండ్రి ప్రేమ కు సలాం
@sriken96 ай бұрын
నమస్కారం
@praveenmende3134 Жыл бұрын
Hat's off HIT Tv management 👍 నిజంగా ఆ తండ్రికి మొక్కాలి....🙏🙏
@bikshapathinoone4814 Жыл бұрын
ఆ తండ్రి గారు ఎంతో సహనంతో వీళ్ళను పెంచి పెద్ద చేసిన మీకు శతకోటి నమస్కారాలు... ఈ దరిద్రపు అమ్మాయిలను నిలువునా పాత్యరేయాలి
@muraleesure2702 Жыл бұрын
చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు, మీ టీమ్ ఇలాంటి అమ్మాయి లని దారికి తీసుకు వచ్చి సమాజానికి ఉపయోగపడతారని, ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకోకుండా కాపాడతారని నమ్మ తున్నాను, మీ టీమ్ కు కోటి నమస్కారములు 🙏🙏🙏
@SK-cu9gy8 ай бұрын
ఆ పిల్లలు తమ పట్ల తమ తండ్రి ప్రేమను గుర్తించి, మారి, ఆ తండ్రిని ఆనందంగా ఉంచుతూ, తమ జీవితాలని అర్థవంతంగా నిజాయితీగా జీవించేలా భగవంతుడు పిల్లలిద్దరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా.
@mykitchen6959 Жыл бұрын
ఎంత గొప్ప తండ్రి
@lakshmiadapa2976 Жыл бұрын
❤❤❤❤❤
@madhigirinagarjuna506 Жыл бұрын
సార్ ఆయన మాటలు వింటుంటే నిజాయితి గల వ్యక్తిలా వున్నాడు, ఒక తండ్రి పారాయి పిల్లలు గురించి అలోసించాడు అంటే ఆయనికి కృత్ఞతలు 🙏🙏🙏🙏
@majeedkhan65229 ай бұрын
Nijame anna
@anilpendyala57348 ай бұрын
👍
@mrmohankumar1437 ай бұрын
He is real father
@guruswamibolishetti5047 ай бұрын
😊@@anilpendyala5734
@SatayaraoVanapalli Жыл бұрын
ఇలాంటి అమ్మాయిలను కన్నతండ్రి చేసుకున్న పాపానికి జీవితాన్ని త్యాగం చేసిన తండ్రికి 🙏🙏🙏
@msrmsr22 Жыл бұрын
నిజమైన తండ్రి 🙏🙏🙏 ❤❤❤
@malleshgangadhari6058 Жыл бұрын
Ok
@anuraha35410 ай бұрын
❤
@obireddyd9670 Жыл бұрын
నాగేశ్వరరావు గారు మీ కథ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి.
@suryakumaribodigutla1016 Жыл бұрын
లాయర్ గారు చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆ అమ్మాయిలకి.ఎంతో జీవితము వాళ్ళముందున్నది.మంచి మార్గము లో వాళ్ళని తీసుకురావాలనే లాయర్ గారి ప్రయత్నము హ్యాట్సాఫ్.
@thokalavenkatesh4122 Жыл бұрын
ఫాదర్ కి పాదాభివందనం
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Yes great father... Youth ni ...control cheyadam tough కలికాలం..పేరెంట్స్ సక్రమంగా పెంచిన స్కూల్ college public nundi 90% negative నేర్చుకుంటున్నారు
@thokalavenkatesh4122 Жыл бұрын
విద్య లో సమాజంలో నైతిక విలువలు పిల్లలకి అందడం లేదు
@AYYAPPA1866 ай бұрын
8:56 @@durgalakshmisaraswathi5847
@deepaknellore86064 ай бұрын
Hats off to the father I am a Canadian citizen, and this Telugu program is my favourite. Thanks to this team for literally building morale in people.
@SURENDER-K Жыл бұрын
డ్రామాలు ఆడుతున్నారు మేడం వాళ్లు ఇప్పట్లో అయితే వాళ్ళు మారరు చాలా కోరంగ ప్రవర్తిస్తున్నారు ఆ కన్న తండ్రిని పడుకున్న ప్లేస్ లోనే చంపేలా ఉన్నారు మేడం వాళ్ళు నా గుండె బరువెక్కి పోయింది ఆ కన్నతండ్రికిి పాదాభివందనం😢😢
@Ravikumar4655-f4y Жыл бұрын
ఇలాంటి పరిస్థితి యే తండ్రికి రాకుడదు నాగేశ్వరావు గారూ🙏🙏
@kokilakyadav8352 Жыл бұрын
Advocate is excellent points!😊
@rajamanirajamani7478 Жыл бұрын
రమ్య మేడం మీరు సూపర్ 🙏🔥
@nagamaninarapam651 Жыл бұрын
అవును మేడం జువైనల్ హోమ్ కి పంపించండి మేడం వాళ్ళ ఫాదర్ కి ముప్పు చాలా ఉన్నట్టు ఉంది మేడం వాళ్ళు ఫాదర్ కి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి మేడం
@mallikarjunaganigara93218 ай бұрын
I whole heartedly convey my thanks to Ramya madam, vanishree and Sir Chsravarthigaaru
@masaamharish87311 ай бұрын
2:37 అవును సర్ కొత్త చరిత్ర మొదలు అయింది ఎప్పుడో కని భయటకు రలే ఇప్పుడు వస్తుంది 👌
@3697papa Жыл бұрын
పిల్లల మీద ప్రేమ ఉండాలి కాని అతి ప్రేమ పనికి రాదు. గమనిస్తే మంచిది.
@nageswararaoanipindi6016 Жыл бұрын
Lawyer Ramya garu hats off to you. You really changed these girls and releived the poor father from this trauma. Dr. Kalyana Chakravarthy you are no less Hope these girls change after counseling .- Prof. A. Nageswara Rao. Hit TV's needs appreciation from society.
@venkateshvenky5830 Жыл бұрын
n🤗🤗🦆🦆🦆🦆🦆🦆🦆🚠🚠vaak/, Zn
@nunduri1289 Жыл бұрын
It takes time, they're still doing drama here. Locality, friendship circle ,over freedom spoiled their life. For sections they should go to sir. Mam advice ,lines will change them more. The world is ready to spoil these girls. But her father's luck brought them here.
@shravs8890 Жыл бұрын
@@nunduri1289boukhlij gmmm jj h
@r.k.51612 ай бұрын
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లాయర్ సీనియర్ లాయర్ మీరు ఎన్నో జీవితాల్ని చాలా అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు సార్
@BHUKYANAGESH265 Жыл бұрын
తండ్రి పాదాలను నమస్కారం చేయండి కడుపులో పుట్టినందుకు సంతోషిస్తాడు
@madhavis7070 Жыл бұрын
ఒక్క తండ్రి కూతురు కోసం కాకుండా నా పిల్లలు వాళ్ల ఇంకా ఎంత మంది జీవితాలు నసేనం అవుతాయి అని ఒక తండ్రి తపన నిజం గా చాలా అరుదుగా ఉంట్టారు వాళ్లకు తప్ప కుండా శిక్ష పడాలి ఒక్కరిని బట్టి ఇంకొకరు తయారు అవుతారు
@vasuthumthum6720 Жыл бұрын
👌👌🙏
@vijaykumarj6908 Жыл бұрын
Correct
@user-xx9jn3hs4t Жыл бұрын
బాధ్యత గల తండ్రి
@sampournaraodesu4996 Жыл бұрын
Yivi anny nijamena
@sampournaraodesu4996 Жыл бұрын
Yivi anny nijamena
@srinivasrao3434 Жыл бұрын
Hit TV...chesthunna ee program ee generation ki chaala avasaram types of story's raavadam...doctor Garu ramya madam Garu manchi counseling echhi maximum vallani maarusthunna veedhanan really salute cheyyali...realli channel varini appreciate chesthunna..
@rayududivyasri96834 ай бұрын
సార్ గారు రమ్యగారు నిజంగా మిరు దేవులు మీకు 🙏🙏🙏🙏🙏సూపర్ గా చెప్పి పంపారు
@vidhyasagar1029 Жыл бұрын
Thanks to Dr.chhakavarthy& A.Ramya very nice program.
@janakik5371 Жыл бұрын
పిల్లలు అందరూ ఇలానే తయారవుతున్నారు మన పిల్లలు ఏమిటీ అన్నది మనకి ఎవరో చెప్తే గాని తెలియదు తెలిశాక మన పిల్లలని మనం నమ్మలా పక్కవాళ్ళు చెప్పేది వినాలో తెలియక బతుకుతూ చేస్తున్న ఫామిలీస్ ఎన్నో
@VinkibhaiVinki-gg3me Жыл бұрын
బాగా దిగ జరిపోయారు సార్ మేడం గారు ఫాదర్ కి పాదాభివందనలు
@vijjuvijji3686 Жыл бұрын
ఇద్దరూ జీవించడానికి అవకాశం లేదు సార్ కావున జీవితాంతం జైలు లో ఉంచడం సమాజానికి మంచిది
@sivalenkasivalenka6240 Жыл бұрын
అతను మంచివాడు కాకపొతే పెళ్లిచేసుకోకుండా ఎందుకుంటాడు? మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వయసు తక్కువ వలన అర్ధం కావడం లేదు,భార్య ఉన్నవాళ్లే వందమందితో తిరుగుతున్నారు, కానీ మీ తండ్రి అద్భుతమైన వాడు, వీళ్ళు ఇంత చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో ఉంటే, రేపు ఎంత భయంకరంగా తయారౌతారో, ఓపికగా డాక్టర్ గారు, భవిష్యత్ ఎలా ఉంటాదో లాయర్ గారు చెప్పి సహాయం చేశారు 🙏🙏🙏
@g.a.58 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@konadagirija2191 Жыл бұрын
రమ్య గారు మీరు అలా గట్టిగా మాట్లాడక పోతే వాళ్ళు వాళ్ళ తండ్రీ నే నేరస్తుండ్డీ చేసేవాళ్ళు, వాళ్ళకి దండం వాళ్ళని punshment ఇవ్వండి లేకపోతే ఈ సమాజాన్ని పాడుచేస్తారు 🙏🙏🙏
@anukoka5361 Жыл бұрын
Good Daddy, please take care u self Daddy.
@purnachandrapuli924211 ай бұрын
తండ్రికి పాదాభివందనం ఒక పరాయి అబ్బాయి కోసం ఆలోచించికన్న కూతురిని తీసుకొచ్చిన తండ్రి కృతజ్ఞతతో పాదాభివందనం
@jyothinirmala1294 Жыл бұрын
Kalyan chakravarthi sir gaariki,, Ramya madam gaariki,, 🙏🙏🙏... and Sri vaani madam gaariki 🙏🙏.... H I T ..T .V ...ki..🙏🙏🙏🙏....mee program valana chala mandhi jivithalanu baagu chesthunaru...H I T ..T . V ...yendharo jivithalanu H I T chesthu, samajaaniki meelu chesthu ... ,, Peruku thaggattu... H I T avthu undhi..... H I T ..T . v ki ... Naa kruthagnathalu 🙏🙏🙏🙏
@vanyachoppalli9065 Жыл бұрын
సమాజం చాలా ఘోరంగా ఉంది ఇలాంటి పిల్లలు పుట్టకుండా ఉంటేనే మంచిది తల్లి తండ్రులు పోవాలని కోరుకోవడం ఏంటి
@suryayadla1128 Жыл бұрын
అయ్యా! నాగేశ్వరరావు గారు మీకు జరిగిన మోసానికి చాలా చాలా బాధ వేసింది. మీ పెంపకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@rajubabuchintapalli4388 Жыл бұрын
రమ్య మేడం is 100% కరెక్ట్ 🙏🙏🙏🙏
@josephsolomonghorpade3813 Жыл бұрын
Thank you Ramya garu, Dr garu and madam garu.
@sttirajusatya82818 ай бұрын
తండ్రి మీద వాళ్ళు అన్ని నిందలు వేసినా కూడా కొంచెం కూడా వాళ్ళ మీద కోపం పడని విధానమే ఆ తండ్రి అన్ని తప్పులు చేసినా వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తోంది.
@vijaykumar-jc8ni Жыл бұрын
Dr.garu 🙏 Ramya garu chala chala baga chepparu veellani bayata vunchite chala chala neralu ghoralu jaruguthaie kachithamga home ki pampinchandi nijanga aa thandrini chuste jalivestundi paga vallaki kuda ilanti pillalu undakudadhu bhagavanthuda
@johnkolakaluri7586 Жыл бұрын
Nageswara Rao గారూ, మీ పాదాలకు వందనాలు సార్ 🙏🙏🙏🙏
@korravathsanthosh9309 Жыл бұрын
Very good father
@rajeshthamminaveni89629 ай бұрын
రమ్య మేడం గారు మీరు చక్కగా మాట్లాడుతారు వీరిని అర్జంటుగా జైలుకు పంపించండి వీరు మారితే ఆ తండ్రికి న్యాయం జరిగినట్టే జై హనుమాన్ జై శ్రీరామ్
Lawyer గారు, doctor గారు మీరు చాలా great. ప్రతి సమస్యను పరిష్కరిస్తారు.
@sadghjkkgg Жыл бұрын
వీళ్ళకి ఛాన్స్ ఇస్తే.. . మనోజ్ గారు కూడ తాగి మాట్లాడుతున్నాడు అని చెప్పిన చెప్తారు సార్... ఈ ఆడపిల్లలు
@RaniKanaparthi-nh1iq8 ай бұрын
Super Super SuPer Sir
@ramasaran5377 Жыл бұрын
ఈ programme అయ్యాక, ఆయన ఏమై పోతాడో భయంగా ఉన్నది. వీళ్లే చంపేస్తారు.
@shaik.jeelanbasha6448 Жыл бұрын
Yes
@SangeetaBharati045 Жыл бұрын
Avunu, a nanna garini champestaremo ani bhayam vestondi. Appatikappudu sorry nanna antunnarante adi cent percent natakam. Chedda alavatlu unnavallu enni natakalaina vestaru. Be careful nannagaru!
@chrani5017 Жыл бұрын
Yes
@venidheeru8281 Жыл бұрын
Avunu vallani nammakudadhu😊
@suryakumari4448 Жыл бұрын
Sss
@padmavathi9967 Жыл бұрын
Great Father 🙏🙏
@radhakrishnamurthygurram1357 Жыл бұрын
Advocate Ramya garu, I appreciate your analysis and the highest social maturity with which you deal with the cases. Mr. Kalyan Chakraborty is also a very competent psychiatrist. Today's episode made me a stone for 15 minutes. Amma, is it really a true happening or made for the purpose of show?? If it is true, people like us should re-learn how to live in this society. I pray Bhagawan to bestow sudbudhi on these type of girls. Mind boggling!!!
@Viralreeley10 ай бұрын
Omg one of the best episode i saw till now. Hats off to every dad❤. Thank you me andariki hope elanti valla ne nka marchali ani korukuntunanu
@Mehar1990 Жыл бұрын
నాకెందుకో వీళ్లు తప్పించు కోవడం కోసం క్షమించండి అని ఇంటికెళ్ళక ఏం చేస్తారో. ఆ తండ్రిని ఇలాంటి ఆడపిల్లల నుంచి కాపాడు సాయి 😢
@blaxmiblaxmi323911 ай бұрын
Yes 😢😢🙏🙏🙏
@Ramadevi-k9c Жыл бұрын
నాన్న... విల్లువ... వల్ల కు.. తెలియడం లేదు... మిస్ యూ.... నాన్న...😢😢
@ganeshmedia6047 Жыл бұрын
అది సహవాస దోషం
@guruz241 Жыл бұрын
Veela savasam tho enta mandu paipoyaro
@r.k.51612 ай бұрын
డాక్టర్ గారు మీరు ఇచ్చిన తీర్పు చాలా ఆమోదం సార్
@sandhyakodali7695 Жыл бұрын
Ramya garu super ga trace chesaru. Dr garu 🙏
@ranganathreddyt5 ай бұрын
Dr.Kalyan chakravarthy gaaru meeru super sir... excellent analysis...well done Sir
@పట్నంనరేష్కుమార్గాండ్ల Жыл бұрын
నాన్న చాలా మంచి వారు పనీకీమాలీనవాలు ఈ కుతూరులూ
@jinkamal....85274 ай бұрын
Why Am I Crying 🥺 Papam Aa Nanna Entha Badha paddarooo Chaala badhaga undhi, Nen kuda ma nanna Midha koppadatha, tidathanu but em anna kuda Ala Behave chesenanduku Chala Feel avutha, Edustha Ina avemi pattinchukokunda Ma Nanna chustaru Mammalni Iam So Blessed........🥺🥺🥺
@venkatalsubrahmanyam2640 Жыл бұрын
మీరు భూమి పై మనుషుల మధ్య ఉన్న దేవుళ్ళు.🙏🙏
@nruthyaswaralayaacademyrma22016 ай бұрын
Sar & madam garandi Me program anni chusayan anni bagundi I am proud fill your program Kaka potee Elante valendi Mukam supertali uppude society Lo awareness vasthadi
@lakshamanaraom3314 Жыл бұрын
వీళ్ళు తండ్రి మీద రివెంజ్ తీసుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త లు తీసుకోవాలి తోడు దొంగలు సమాజానికి వీళ్ళ వల్ల చాలా ప్రమదం
@naveenjalagam80337 ай бұрын
Thank you very much madam and doctor Chakravarthy Ramya madam thank you for great job and you saying that great father❤❤❤
@jhansi7666 Жыл бұрын
Adukutintaru correct ga cheparu srivani garu.
@VHAPNagabandi29 күн бұрын
Nana garu miku joharu Inka hit vallaki heads up andi Madams and sir ki salute andi
@thirumalay566710 ай бұрын
E channel dhora mi valla kontha mandhi jevithalalo marpu tesuku vastaunandhuku miku mi teem ku chala thanks andi..... ❤❤
@simonbobbili9305 Жыл бұрын
😢😢😢 intha prema unna single parent ki ilanti ammailu unnaru
@Jameela_Food_Factory Жыл бұрын
Supar sr Meeru meela alochisty Anta manchi jarugutundi
@vasuthumthum6720 Жыл бұрын
😭😭😭😭😭devuda... Aa nanna paristhiti 😭😭save god🙏
@ramadeviramadevi9560 Жыл бұрын
ఈ తండ్రి కి 🙏
@Pmrao9 Жыл бұрын
You have done great job,thank very much
@GsimhachalamGsimhachalam-zb2iy Жыл бұрын
Sir vari Valla ok manisini sampina cream hanthakulu dayasesi jeil ki pampandi gunapatam vastundi
@suseelapesaramelli6346 Жыл бұрын
Ramya gari expressions are super
@MadhuCK-jg4wg Жыл бұрын
Ramya madam meeru super u r so inspired to many
@suryanarayana6034 Жыл бұрын
TQ sir good life line humanity
@aindlaashok557 Жыл бұрын
అబ్బో ఇంతా చిన్న వయసులోనే ఇ లోకం లో ఉన్న చెడును మొత్తానికి బానిస అయి చివరికి సొంత తండ్రి గారినే ఏ ఆడపిల్లలు వేయ్యని నిందను మోపిన వీరు సమాజంలో ఇలాంటి వారు భ్రతికి ఉన్న ఇలాంటి చీడ పురుగులు లాగా పెరిగే అవకాశం ఉంది. పాపం తండ్రి గారికి ఇ పనికిమాలిన సంతానం కలుగకున్న ఉన్న ఆ బార్యభర్తలు కలిసి బ్రతికే వారెమో ఇ పాపాత్మురాలు పుట్టిన వెంటనే తల్లి గారు చనిపోయి వీళ్ళ మొఖలు చూడలే బెటర్ పాపం స్వరం లో ఉన్నారు అదే తండ్రి వీళ్ల దరిద్ర మొఖలు చూసి ఏలా నరకంలో ఉన్నారొ చూస్తున్నాంగా. కనీసం చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన కనికరం లేకుండా ఏంత దరిద్రముగా మాట్లాడి తూ. తూ వీరు మనుషుల రూపంలో కాకుండా వీది కుక్క లాగా పుట్టిన పాపమే.
@valigiriswapna6611 Жыл бұрын
Advocate very excellent points 😊😊
@pendlirajureddy8586 Жыл бұрын
Ramya medam garu really miru great medam. Tq very much medam garu
@balajiprasad374327 күн бұрын
Home కి పంపించండి సార్. అలా వదిలేస్తే...ఎంతమంది చచ్చిపోతారో.....😢😢😢😢😢😢😢
@JagadishK-g6i Жыл бұрын
Hats off to u all
@r.k.51612 ай бұрын
నాగేశ్వరరావు గారు మీ పాదాలకు పుష్పా అభివందనం సార్
@Mounikaravi161 Жыл бұрын
So sad about her father.. I literally cried...
@sirisagar4823 Жыл бұрын
Ramya garu. Really nice, Doctor garu super, sri Vani garu. Nice❤
@k.Venkatasubbarao-6610 ай бұрын
సమాజం నేర్పిన బాట పిల్లల భవితను దెబ్బతీస్తు0ది. అడ్డు త్రోవ త్రోక్కిన వారి మాటలు తండ్రి పై హీనాతి హీనంగా మాట్లాడటం చాలా బాదాకరం.
@RojaC-g7c8 ай бұрын
Chala chala Baga cheparu madam thank you madam
@dhanajayaraovankayala9180 Жыл бұрын
Kalyan sir your great
@shajahankasula2044 Жыл бұрын
Manchi Pani samaaja seva ante ee program thanks
@ramaraokalivelu229 Жыл бұрын
సార్ వీళ్ళు వాళ్ళ నాన్నను కూడా చంపుతారేమో జాగ్రత్త
@hussainshaik201810 ай бұрын
Great sir.. great medam merru..this is a really Good program
@maligireddyvenkatreddy3685 Жыл бұрын
నాన్న వయసు ఏమో తూ గో జిల్లా లా ఉంది, అమ్మాయిల లాంగ్వేజ్ తెలంగాణా లాంగ్వేజ్ లా ఉంది కాబట్టి 😂 కథ నిజమేనంటారా
@91873delete Жыл бұрын
Adhi emundhi ayana godavari ayana Hyd lo vundochchu kadha pillalani penchavachchu kadha
@RaviKumar-fe4qq11 ай бұрын
ఇలాంటి స్టోరీస్ కాకుండా కొత్తగా ట్రై చేయండి టిఆర్పి కోసం అది నిజమా ఈ షో మొత్తం నాటకం చూస్తుంటే తెలుస్తుంది
@narendram80188 ай бұрын
ఫేక్ షో తండ్రి ఆంధ్రా యాస కూతుళ్లు తెలంగాణ యాస
@sateesh19955 ай бұрын
ఏం తప్పు చేసినా నా పిల్లలు బంగారం నా పిల్లలు వజ్రం అనే తండ్రిని చూశాను... తప్పు ఎవరు చేసినా శిక్షించాలి అనే తండ్రీ బహుశా మీరే sir... మీ వ్యతీత్వనికి , మీ ప్రేమకి ఏం చెప్పినా తక్కువే..... మీరు మనుషులులో దేవుడూ sir ❤
@PalluKondeti11 ай бұрын
Superb madam manchi points thistunnaru
@srilakshmi1038 Жыл бұрын
ఇలాంటి వాళ్ళని బయిట తిరగ నివ్వకుడదు
@tatiparuvuSrinivasaraoАй бұрын
తండ్రి పాత్రలో ఉన్న మీరు జాగ్రత్త సార్ మిమ్మల్ని బ్రతకనివ్వరు
@MdAsif-jl9bn Жыл бұрын
అలాంటి మంచి తండ్రి ఉంటం చాలా అరుదు తండ్రి తగితె మత్రం పిల్లలు అలా చెయ్యల