Idi Katha Kadu Jeevitham Ep-31 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani

  Рет қаралды 1,414,351

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Watch : Idi Katha Kadu Jeevitham Ep-31 | Advocate Ramya | Dr.Kalyan Chakravarthy | Sreevani‪@HitTVExclusive‬
‪@MadamAnthe‬
#idikadhakadhujeevitham #hittvexclusive #episode31 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Пікірлер: 1 000
@pradeepbondapalli7108
@pradeepbondapalli7108 8 ай бұрын
సర్దుకు పొయే మనస్తత్వం గల వాడు దొరకడం నీ అదృష్టం తల్లి. ఇకనైనా నువ్వు నిజంగా మారాలి. శ్యామ్ గాడిని వదల కూడదు. తప్పక కేసు పెడితే సమాజానికి మేలు జరుగిద్ది. Thanks medam.
@Foruscreations
@Foruscreations 10 ай бұрын
ఇది రియల్ అయినా రీల్ అయినా, ఈ ప్రోగ్రామ్ వల్ల వచ్చే awareness మన సమాజానికి, ఇప్పటి youth కి చాలా అవసరం.
@sarikondaraju653
@sarikondaraju653 9 ай бұрын
Very true sir 🙏
@user-ji4ez3hi5y7
@user-ji4ez3hi5y7 9 ай бұрын
Same feeling
@sushmasainath6522
@sushmasainath6522 8 ай бұрын
Valla uddesam kuda ade
@MrSrikanth00795
@MrSrikanth00795 7 ай бұрын
Correct sir
@Learnandearnwithme1214
@Learnandearnwithme1214 7 ай бұрын
Correct
@sravani2694
@sravani2694 9 ай бұрын
వీడియోలు చూస్తుంటే ఇలాంటి వాళ్లు మన మధ్యలో తిరిగేస్తున్నారు. గోముఖ వ్యాగ్ర హాలు. కొన్ని వీడియోలు పూర్తిగా వినలేక పోతున్నాము. సమాజం మీద ఒక ఏవగింపు వచ్చేస్తోంది.
@KuradaSanthu
@KuradaSanthu Жыл бұрын
చక్రవర్తి గారు రమ్య మేడం గారు మీకు చాలా చాలా ధన్యవాదములు ఎంతమంది కి మీరు భార్య భర్తను కలుపుతున్నారు ఓపికగా వింటున్నారు ఈ రోజుల్లో లేడీస్ ఫస్ట్ అంటారు లేడీస్ కె న్యాయం జరుగుతుంది బట్ ఇక్కడ జంట్స్ లేడీ స్ ఇద్దరు ని సమానంగా చూస్తున్నారు న్యాయం చేస్తున్నారు మీకు హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏
@chodipillijohnOfficial
@chodipillijohnOfficial Жыл бұрын
West show
@sudeerracha2066
@sudeerracha2066 11 ай бұрын
@@chodipillijohnOfficial k.mmjjmkmimmmkkkmm.u nmo hmjmmmmimml jmk..j.jmmjmmmbombm
@VeeraboinaRameshNani
@VeeraboinaRameshNani 9 ай бұрын
West munda
@VeeraboinaRameshNani
@VeeraboinaRameshNani 9 ай бұрын
Survived this Girl nud call baby
@shivakatta79
@shivakatta79 Жыл бұрын
ఇది కల్పితం కాదు కథ కాదు ప్రజంట్.జరుగుతున్న విషయాలు అంతే🙂🙂🙂🙂🙂😊😊😛😛😛😑😑😑😑
@padminiboora4272
@padminiboora4272 6 ай бұрын
నిజాలు కళ్ళముందు కదలాడినా మళ్ళీ ఆమెనే కావాలనుకోవడం అంటే జీవితపు విలువ అతనికి తెలీదు sir. చాలా బావుంది sir మీరు మాట్లాడే విధానం సూపర్ sir, మేడం మీరు సూపర్ అనే విధానం సూపర్ మేడం.. సూపర్ అనే శబ్దానికి కే అందం ఇచ్చింది మేడం.మీ అభిమానిని మేడం మీరు చక్కటి తీర్పు ఇస్తారు....🙏🙏🙏
@wonderworld5061
@wonderworld5061 Жыл бұрын
ఇంజనీరింగ్ చదువుతున్న దాని దగ్గర i phone, costly gifts కి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? సిగ్గులేకుండా దాని దగ్గర డబ్బులు 2 సంవత్సరాలు తీసుకున్నాడు.
@rapakasanthi6073
@rapakasanthi6073 7 ай бұрын
ఈజీ మనీకి అలవాటు పడిన ఆడవాళ్ళని ఎవరూ కాపాడలేరు 100%
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
రమ్యగారు మంచి తీర్పు ఇచ్చారు, 👍👍👍
@niranjanmadala7157
@niranjanmadala7157 Жыл бұрын
వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని ఇద్దరూ అన్నారు. ఇప్పుడు కడుపు ఎలా వచ్చింది???
@swamydande9273
@swamydande9273 Жыл бұрын
అంతా బుష్ వీడియో జనాలు బకరాలు.
@principalallagadda7301
@principalallagadda7301 Жыл бұрын
నాకు అదే సందేహం. డాక్టర్ లాయర్ యాంకర్ కూడా ప్రశ్నించలేదు.
@RameshK-ox6mz
@RameshK-ox6mz 11 ай бұрын
Vadu annadu ga na Valle vachindi ani guarantee enti ani Ante veedito kuda physical relationship undi
@swathichowdaryyaganti9733
@swathichowdaryyaganti9733 10 ай бұрын
Nenu ade anukonna kanisam evaru kuda question cheyaledu enti... Iddaru kuda physical relation ledu ani first chepparu .. Asalu e show lo jarigedi Antha nijamena
@sivagsiva-zx1ps
@sivagsiva-zx1ps 10 ай бұрын
వాళ్లకి ఫిజికల్ రిలేషన్ ఉంది అని చెప్పారు
@barkathali6267
@barkathali6267 Жыл бұрын
సార్ వాళ్ళ పెండ్లి చేసుకొంటే శామ్ బిజినెస్ పోతుంది అని వానికి వీడియో పెట్టినాడు
@murthy2722
@murthy2722 10 ай бұрын
కొత్త కొత్త రుచులు ఆస్వాదించే అవకాశం ఉంది కావాలనే ఆడుతున్న నాటకం
@sudha3178
@sudha3178 Жыл бұрын
అయినా చేసుకునేవాడికి సిగ్గు ఉండాలి. ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుండి వచ్చాయి అని అడగకుంట 2yrs నుండి ఖాళీగా కూర్చున్నాడు.
@guruz241
@guruz241 Жыл бұрын
Vadiki money kavalani, emi chesina parvaledu
@harindarrao4467
@harindarrao4467 Жыл бұрын
వాడికి కూడా ఈజీ మొనీ కి అలవాటు పడ్డాడు వీడు కూడా వాడి కర్మ
@InturiAbhimanyu
@InturiAbhimanyu Жыл бұрын
Kadhu bro family big shot ani chepthe nammutharuga avaraina
@vallabhacharyuluponnuri8935
@vallabhacharyuluponnuri8935 9 ай бұрын
LlllALL % %😮😮😢​@@guruz241
@bojjannanaikbojjannanaik546
@bojjannanaikbojjannanaik546 9 ай бұрын
Awnuu Medom Lofor Nskodukoo Vadu Thapu Kovafanuki Drama Leksothey Anii Tesikonista untey Avare madda gidusta unnnaduu
@ZakirSyed-fr6tl
@ZakirSyed-fr6tl 11 ай бұрын
Ramya mam really u r gem of this show we realyy need advocate like you in every country
@harithaatluri4641
@harithaatluri4641 Жыл бұрын
ముఖాలు చూపించక పోతే show రియల్ కాదు అనిపిస్తుంది
@mallinaidu5707
@mallinaidu5707 7 ай бұрын
10 ఎపిసోడ్స్ చూసాను... నాకు ఎందుకో యాక్టింగ్ లా ఉన్నది.
@Ramesh02n
@Ramesh02n Жыл бұрын
ఇలాంటి వీడియోలు చూసినపుడు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అంటే భయమేస్తుంది మనకు వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో😄
@rajeevgandhi2462
@rajeevgandhi2462 Жыл бұрын
Don't marry be happy bro
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs Жыл бұрын
Pelli chesukoku 😂😂😂😂
@Ramesh02n
@Ramesh02n Жыл бұрын
@@PremaLatha-hr1gs ala ante ela chepu
@kumaryella1212
@kumaryella1212 Жыл бұрын
😂😂😂😂😂😂
@nsreddy7995
@nsreddy7995 2 ай бұрын
రమ్య గారు , చక్రవర్తి గారు ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి చాలా మేలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మలను అభినందిస్తున్నాము
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 Жыл бұрын
Sh Kalyan Chakravarty's excellent analysis....on thd issue. Findings and direction on the issues are futuristic
@ggjmministries2024
@ggjmministries2024 Жыл бұрын
స్క్రిప్ట్ బాగుంది, వ్యూస్ రావాలంటే ఆమాత్రం ఉండాలి
@shanky1234567890
@shanky1234567890 Жыл бұрын
11:44 Heart! My heart ! 😂😂 Junior artist fees ki paisa vasool performance!
@preciouspearl2096
@preciouspearl2096 10 ай бұрын
😂😂😂😂😂
@nareshm8291
@nareshm8291 6 ай бұрын
😂
@bogeanreddy
@bogeanreddy Жыл бұрын
స్క్రిప్ట్ సూపర్
@headsup3
@headsup3 Жыл бұрын
వాడి జీవితం లో నిప్పులు వాడే పోసుకుంటున్నాడు 😂. Hit wicket
@ashrafshaik1767
@ashrafshaik1767 4 ай бұрын
మేడం గారు.. ఆమె అస్సలు మారదు మీముందు ఒప్పుకున్నా ఆమె జల్సాళ్లకు డబ్బు బానిస అయినా ఆమె మారదు అతను పెండ్లి చేస్కో కూడదు... చాలా మంచి ప్రోగ్రాం ఇది కథ కాదు జీవితం సూపర్
@vinaykanna97
@vinaykanna97 11 ай бұрын
Really proud of this generation women….Chaala fast aypothunnaru …..
@VanajaJogi-c8f
@VanajaJogi-c8f 10 ай бұрын
Andaru elaa deeni laa vundaru soo nuvvu hold your tongue😡
@vijayalakshmisunkara8615
@vijayalakshmisunkara8615 4 ай бұрын
No 1 ga chepparu madam mee matey correct. Pichhivadu vaddu veedini thappinchandi. Madam please.
@maddisuresh2496
@maddisuresh2496 Жыл бұрын
మీ అందరికీ భాస్కర్ అవార్డు ఇవ్వాలి మే నటన ఒకరికి మించి ఒకరు బాగా నటిస్తున్నారు
@PanduP-gt6oq
@PanduP-gt6oq 11 ай бұрын
E program nijam naku telusina vallu e program ki vachi life set cheysukunaru
@raiakash465
@raiakash465 Жыл бұрын
ఈ సంఘటన same ఇప్పటి youth ఇలా చెడు మార్గాలు అనుసరించు దారి తప్పడం వినడం జరిగింది.
@srilathacm-0768
@srilathacm-0768 Жыл бұрын
రమ్య మేడం బగచెప్పరు సూపర్
@rkatakam
@rkatakam Жыл бұрын
Hit TV వారికి ఒక విన్నపం. మీకు ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళని కొంచెం రియాలిటీ కి దగ్గర గా రాయమనండి . ఏ మాత్రం నమ్మ బుద్ది కావటం లేదు గత 4 ఆర్ 5 ఎపిసోడ్స్. కానీ మీరు చేసేవి అన్ని సైకలాజికల్ గా ఎంతో కొంత మంది కి కచ్చితంగా ఉపయోగ పడుతుంది. Good job
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs Жыл бұрын
Script lage vundhi
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs Жыл бұрын
Script kabatte danni pelli antunnadu😂😂😂😂
@varadarajanvideoclub4331
@varadarajanvideoclub4331 Жыл бұрын
Anthega anthegaa
@PKJBL
@PKJBL Жыл бұрын
వీళ్ళు సుమన్ టీవీ లో కూడా కనిపిస్తారు... కానీ ఇది సుమన్ టీవీ కాదు బాబూ 🤣🤣🤣🤣
@umaperasani2318
@umaperasani2318 Жыл бұрын
100% script
@KalyaniSeru
@KalyaniSeru 4 ай бұрын
Starmaker oka singing app undi . Danilo Sai Sneha Ane avida same elante business ammayilatho calls matladinchi chestadi dani business adi oka sari naku kooda cal chesi nannu adiggindi chala dabbulu vastai ani ..chepputho kadatha ani cheppanu malli cheyyalydu ame
@indranag2474
@indranag2474 Жыл бұрын
Her inner feeling: Vere vallatho yepinchukontey love lenattena madame ?? Her boy friend : still U R in my Heart...❤ Her Boy friend best friend : yaaparam demgindi
@veereshgoud7795
@veereshgoud7795 Жыл бұрын
Yes correct idi YAPARAM
@palamallikharjun9113
@palamallikharjun9113 Жыл бұрын
😂
@roaringbeast
@roaringbeast 6 ай бұрын
😂😂😂😂😂😂😂
@naanikandhula1985
@naanikandhula1985 Жыл бұрын
ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే భయమేస్తోంది సమాజంలో ఇలాంటి మనుషులు డబ్బుల కోసం ఎంత దిగజారి నీచమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో చదువుకున్న వారే ఎక్కువగా చేస్తున్నారు అసలు సమాజంలో వీళ్లు నేర్చుకునేది ఏంటి సమాజంలో స్త్రీ పురుషులు అంటే సమానం అంటే ఇదేనా వీళ్ళు నేర్చుకునేది చూపెట్టే నిదర్శనం సమానత్వం అంటే ఎట్లా ఉంటదని సమాజానికి తెలియజేస్తున్నారు
@AnjaiahDeva
@AnjaiahDeva Жыл бұрын
😊😊j
@kumarigottumukala8696
@kumarigottumukala8696 Жыл бұрын
​@@AnjaiahDevab
@akhilpooja334
@akhilpooja334 Жыл бұрын
😂😂
@boystv6
@boystv6 Жыл бұрын
Ivvanni fake programs ...so meeru serious ga tisukokandi. Villu society meeda bad image create chestunnaru TRP kosam.
@sireeshasai2606
@sireeshasai2606 Жыл бұрын
చేసుకోవద్దు పెళ్లి చేసుకుని ఎవరు బాగుపడ్డారు మీరు ఇలాగే fix ఐపొండి చెప్తాను 😂😂😂
@gnaneshwarimaduri9356
@gnaneshwarimaduri9356 Жыл бұрын
రమ్య దాన్ని నాలుగు తగిలించి వదిలేయాల్సింది
@ramchendhraiah4444
@ramchendhraiah4444 11 ай бұрын
చాన ఓపిగ్గా వారిని కలిపారు మరియు ఒక మహిళకు ఇప్పుడు నిజమైన జీవితాన్ని ఇప్పించారు. మీ కౌన్సిలింగ్ బాగుంది.... ఒక ఆడపిల్లను ట్రాప్ లోంచి జీవితంలోకి పంపించారు
@wonderworld5061
@wonderworld5061 Жыл бұрын
ఆ బిజినెస్ వెనక వీడు కూడా వాళ్ళ ఫ్రెండ్ శ్యామ్ తో పాటు ఉండిఉండవచ్చు.
@endlaparshu4233
@endlaparshu4233 3 ай бұрын
సార్ గారికి శతకోటి వందనాలు
@angelmoni1787
@angelmoni1787 Жыл бұрын
ఈ స్టోరీస్ రియల్ , కానీ అక్కడ మాట్లాడే పాత్రలు రియల్ కాదు, ఆ వాయిస్ లు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి..రియల్ బాధితుల , బదులు వేరే వాళ్ళని పెట్టి షో చేస్తున్నారు...ఎలాగోలా సమాజం లో ఉన్నవి తెలియచేస్తున్నారు..🙏🙏
@srinivasaraovallem8499
@srinivasaraovallem8499 4 ай бұрын
It's true brother vere chanal lo vache news veelu cerieal ga chupistunnaru
@Terababuagaya
@Terababuagaya Жыл бұрын
రే ఎవరా భాయ్ మీరంతా ఇది జీవితం కాదు కథే 😂😂
@gshashishashi1638
@gshashishashi1638 Жыл бұрын
రమ్య మేడం సూపర్ 👌👌
@raparthisammaiah
@raparthisammaiah 6 ай бұрын
సారు మేడం మీకు ధన్యవాదాలు మేడం సూపర్ మీకు ధన్యవాదాలు సార్ దండాలు సార్ 🙏🙏🙏🙏🙏
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 Жыл бұрын
Great counselling towards a very positive solution
@AnishettyGangadhar
@AnishettyGangadhar 3 ай бұрын
Very good message you are giving to society.
@smilyekiranmaye1672
@smilyekiranmaye1672 Жыл бұрын
Antha clarity undhi kabatti evaru life lead cheyatam better 😢 entabayankaram ga unnaro😢😢😢😢😢😢
@SIDDHUPSPK25
@SIDDHUPSPK25 9 ай бұрын
అన్నీ తెలీసీ పెళ్లి చెసుకుంటడంటా.😂😂😂
@satyalaxmi8527
@satyalaxmi8527 Жыл бұрын
నిజంగా ఇవన్నీ జరుగుతున్నవే నా ,లేక ప్రోగ్రామ్ చేస్తున్నారా తెలియడం లేదు.నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఇలా అందరి ముందుకూ ,ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి ఇలా అన్నీ బయట పెట్టే సాహసం చేస్తారా అని డౌట్ వస్తోంది.
@rasool2984
@rasool2984 Жыл бұрын
వీళ్ళే షో కోసం ఏమైనా క్రియేట్ చేస్తున్నారేమో
@lakshmidurga4632
@lakshmidurga4632 Жыл бұрын
@@rasool2984 lò99
@sainath6298
@sainath6298 Жыл бұрын
Anduke bro vaallu munde disclaimer vesthaaru tarvaatha legal gaa problems raakundaa undaataaniki
@nookarajugundra776
@nookarajugundra776 Жыл бұрын
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరు కల్పిత కథలకు పాత్ర దారులు మత్రమే , రేటింగ్ కోసం చేస్తున్న ప్రోగ్రాం మత్రమే
@johnnychiranjeevi9811
@johnnychiranjeevi9811 Жыл бұрын
అంతా స్క్రిప్ట్
@vedanthisubscriptions2324
@vedanthisubscriptions2324 3 ай бұрын
Inkem marriage. Gongura marriage.😅 Nenu neeku treatment isthaale.😂 Best improvised dialogues by lawyer and doctor.
@MissofmyMister1621
@MissofmyMister1621 Жыл бұрын
Ee program mundu oka disclaimer veyyali అన్ని పాత్రలు కల్పితలే ఎవరిని ఉదేశించి కాదు కేవలం సోషల్ అవేర్నెస్ కోసం మాత్రమే అని..... నిజాలు కాదు అని
@nagarajugaddam9469
@nagarajugaddam9469 7 ай бұрын
హిట్ టివి కి శతకోటి వందనాలు....ప్రజా సమస్యలు చాలా తక్కువ సమయంలో పరిష్కారిస్తున్నారు.... చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@varanasikrishna896
@varanasikrishna896 Жыл бұрын
న్యాయదేవతకు నిలువెత్తునిదర్శనం రమ్య ఆకులగారు నమస్కారంరం
@narisandrapangu7668
@narisandrapangu7668 Жыл бұрын
😂😂😂😂
@gorlanmurthy4514
@gorlanmurthy4514 Жыл бұрын
ఆ అమ్మాయి షో మొత్తం బెల్లం కొట్టే రాయిలా మౌనం గా ఉందంటే, కథ లో ఈమె నోరు విప్పి చెప్పే స్క్రిప్ట్ ఏమీ లేదన్న మాట .. పాపం ఆ లేడీ యాక్టర్ చాల అవమానకర పాత్ర ఇబ్బంది పడుతూ పోషించింది, ఓపిగ్గా.. అయినా మీ ఎపిసోడ్స్ ని మెచ్చుకుంటాను, టైం పాస్ కి బాగుంటాయి, బోర్ కొట్టకుండా.. 😅😂
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Жыл бұрын
ఇంత చెత్త దాన్ని చేసుకోడానికి వీడికి సిగ్గులేదా, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి ఈమె, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుందో. లాయర్ మేడం శ్యాం అన్నవాడిని, ఈ అమ్మాయిని మాత్రం కేసు పెట్టండి.డాక్టర్ గారికి, లాయర్ గారికి శతకోటి 🙏🙏🙏🙏
@suseelapesaramelli6346
@suseelapesaramelli6346 Жыл бұрын
Ramya gari dialogs super
@bhanupriyajayaram
@bhanupriyajayaram Жыл бұрын
Salute 🫡 to this program team and video editors 😢 chala society knowledge vasthundhi mee program vallana thank you 🙏 at the same time bayam vesthundhi😢
@padmaarepalli8246
@padmaarepalli8246 7 ай бұрын
Chala manchiga matladaru sir
@BarikaPrabhakaran
@BarikaPrabhakaran 11 ай бұрын
❤ nice judgment sir and medams save one family ❤
@ravikumarmamidala1638
@ravikumarmamidala1638 Жыл бұрын
Super lady I like him andhamga vunna entha sepu sapadhinchu taruvatha emu vundadhi good job
@Rambabu-u3b
@Rambabu-u3b Жыл бұрын
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈవిడ lavish life lead చెయ్యటానికి కారణం ఆ డబ్బులే, ఆ డబ్బులతోనే అతన్ని కూడా పోషిస్తుంది. ఆవిడ చాలా మందితో relationship లో ఉంది, అందువలనే ఆమె time కావాలని అంది. అతను marriage చేసుకోపోవడమే మంచిది.
@jinkanarasimharao3712
@jinkanarasimharao3712 Жыл бұрын
Vadiki estame
@savithrirathod4474
@savithrirathod4474 Жыл бұрын
Medam e babu amayaku a amay eka maraddu medam papam e babuni balicheyakandi kapadande mere
@aneguntaashok455
@aneguntaashok455 Жыл бұрын
w wwwww
@alagapatijayamma2762
@alagapatijayamma2762 Жыл бұрын
​@@savithrirathod4474no
@banothuramudu1953
@banothuramudu1953 2 ай бұрын
సార్ ఆమె పాపం అన్ని గిఫ్ట్స్ ఇచ్చింది గా అందులో ఈ ప్రెగ్నెన్సీ కూడా వాడికే ఇస్తుంది త్యాగాసిలి 🙏🙏🙏🙏🙏
@laxmareddydareddy8751
@laxmareddydareddy8751 Жыл бұрын
టైమ్ కావాలి అని అడిగింది చూడు అదే ఇ ఎపిసోడ్ కీ పెద్ద ట్విస్ట్, అంటే మనసు మార్చుకునే ఉదేశ్యం ఎ మాత్రం ఆ అమ్మాయి కీ లేదు
@nobelraju
@nobelraju 9 ай бұрын
Nijamaa naaku doubt 😂😂 First program ni CBI Investigation ki tharalinchaali 😡😡
@sireeshasai2606
@sireeshasai2606 Жыл бұрын
Ramya gaaru miru super assalu 8:06 vaaditho physical relation ledhu 21:20 vaadi valla pregnency ela vachhindhi 🤣🤣
@sumithareddy9476
@sumithareddy9476 Жыл бұрын
Correct
@harehare3488
@harehare3488 9 ай бұрын
He is very lucky to get the Instagram message just before marriage... He has leave her and run away from her
@eswarsimma8333
@eswarsimma8333 Жыл бұрын
ఇందులో కామెడీ ఏంటంటే.... అమ్మాయి పేరెంట్స్ కి ఏం చెప్పమని చెప్తూనే ఈ వీడియో రికార్డింగ్లో అన్నీ చెప్పేశారుగా....ఇది చూస్తే వాళ్ళ పేరెంట్స్ కి తెలియదా😅😅😅😅
@MrSrikanth00795
@MrSrikanth00795 7 ай бұрын
Engineering chdavuthuna okka lashanam ledhu 😂
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 Жыл бұрын
Kalyana chakrawarti Doctor,ku madiams ku🇳🇪🙏🙏🙏🌷🌷🌷
@appatimandhamatm
@appatimandhamatm 2 ай бұрын
Sir ఈ లాంటి విషయాల్లో ఈ పెళ్లి జరగద్దు తరువాత మళ్ళీ ఈ షో కి వస్తారు సర్
@sreenusaka5094
@sreenusaka5094 Жыл бұрын
ఆ అమ్మాయి ఇంకా చాలా డబ్బులు సంపాదించాలి అందుకే టైం అడుగుతుంది ఎర్రి పప్ప అదే కావాలి అంటున్నాడు
@skhussainmiya5496
@skhussainmiya5496 7 ай бұрын
యాక్టింగ్ కోసం ఎంత మంది ని తీసుకవాస్తారు షో కి 😭😭😭
@ContentBluebonnetFlowers-rs7xi
@ContentBluebonnetFlowers-rs7xi 27 күн бұрын
Good job Hit tv🎉
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Жыл бұрын
Program is simply superb ❤❤❤❤
@mallisettypushpalatha9210
@mallisettypushpalatha9210 7 ай бұрын
ఇది నిజమో అబ్దమో కానీ ఇప్పుడు ఉన్న యూత్ ఇలాంటివి అవసరం ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది
@luckyseravathking1969
@luckyseravathking1969 Жыл бұрын
ముందు ఇతడితో ఫీజికల్ రిలేషన్ లేదు అన్నారు, తరువాత ఇతడి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు ఇదేం రిలేషన్
@kodasanyasi8270
@kodasanyasi8270 11 ай бұрын
Wonderfull judge ment
@harshithaharshi8727
@harshithaharshi8727 Жыл бұрын
Ramya ma'am and kalayan sir 💯 courret ga chaparu
@PennadaPrasad
@PennadaPrasad 3 ай бұрын
మేడమ్ సూపర్ గా చెప్పరు 🫡
@swamydande9273
@swamydande9273 Жыл бұрын
ఇంటానికే, మాకు సిగ్గుగా ఉంది, మీ లాంటి ఉన్నత మైన వ్యక్తులు దయసేసి ఇటువంటి, గాలి వ్యవహారాల పంచాయితీలు వీడియో చేయకండి.🙏🙏🙏🙏.. కొంత మంది వారికి తెలియనివి తెలుసుకొని, చెడిపోయే అవకాశం ఉంది. ప్లీజ్.
@bhavanireddy9999
@bhavanireddy9999 Жыл бұрын
Correct andi 100% Antha pedda vallu ee pichi panchayathi lu ento artham kavatledu
@erollavarakumari2727
@erollavarakumari2727 6 ай бұрын
​@@bhavanireddy9999¹1¹¹¹¹qqqqq QQ qoq¹¹❤
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 7 ай бұрын
7:36 logical point
@ramakrishnaakiveedu18
@ramakrishnaakiveedu18 Жыл бұрын
ఈడెవడో పిచ్చోడులా ఉన్నాడు.ఇంకా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు.
@sailakshmikomaravolu4646
@sailakshmikomaravolu4646 Жыл бұрын
Dabbulu and gifts isthundhi ga
@parugadugu7562
@parugadugu7562 4 ай бұрын
Kalyan garu Ramya garu mi edari ki satakoti dhanyavadamulu
@BrahmiDhulipudi-mx1uu
@BrahmiDhulipudi-mx1uu Жыл бұрын
Great explanation madam
@damodarburra8747
@damodarburra8747 6 ай бұрын
, మీరు సరిగా అర్థం చేసుకోలేక పోతున్నారు అది ఒక సంవత్సరం ఒప్పందం ఉంటుంది
@josephsolomonghorpade3813
@josephsolomonghorpade3813 Жыл бұрын
She is honest and sincere.may be for money she did this.
@umarani7009
@umarani7009 Жыл бұрын
Oka manchi programme maku andistunnaru telyani vyshyalu telyagestunnaru meku dhanyavadalu
@saidulujetti2694
@saidulujetti2694 Жыл бұрын
Hello medam first lo kalavaledhu Ani chepidhi gaa marchipoyaraa
@mrshelby8838
@mrshelby8838 11 ай бұрын
Idi real kakapoina comedy kosam chudachu😂
@krvideosofficial1237
@krvideosofficial1237 Жыл бұрын
మీరు ఇలాంటి సోదరులారా సమాజానికి ఏ ఉద్దేశం ఇవ్వాలని అనుకుంటున్నారో మాకైతే తెలియదు
@జైహింద్-ఝ5న
@జైహింద్-ఝ5న 5 ай бұрын
ఇలాంటి ఆడవాళ్లు ఫేస్బుక్లో కొన్ని వందల మంది ఉన్నారు
@psuryaprabhakar2488
@psuryaprabhakar2488 8 ай бұрын
వాడికి డబ్బులు ఉన్న ఫ్యామిలీ కావాలి, దానికి ఎర్రిపప్ప కావాలి
@vrsssarma9608
@vrsssarma9608 Жыл бұрын
Sri lakshmi gari video lu chala baguntayi
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 Жыл бұрын
వీడు ఎందుకొచ్చడో,ఏం మాట్లాడుతున్నాడో తెలీదు,అన్ని ఏమో,ఏమో అంటున్నాడు
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 Жыл бұрын
"Vaadu chesaadaa..? Nenu chesaanaa"...? Super dialogue.
@vimalavadlamannati3787
@vimalavadlamannati3787 9 ай бұрын
పెళ్లి అయి ఆ తరువాత ఆ syam మళ్ళీ రాడని గారింటీ ఏమిటి డబ్బుకోసం టెంప్ట్ అవదని ఎలా అనుకోవాలి ఇప్పుడు ఒట్లు వేయచ్చు. పిల్లలు పుడితే వాళ్ళు ఇబ్బంది పడతారు.. అదికాక ఆలోచించుకోవాలి అంటోంది. అతను బాగా ఆలోచించుకుంటే మంచిది
@gopinadh523
@gopinadh523 Жыл бұрын
Video link pettandi ayya 😂😂😂
@saiganeshdigital72
@saiganeshdigital72 6 ай бұрын
acting super bro heart my heart wort kirack
@sureshrajaofficial387
@sureshrajaofficial387 7 ай бұрын
Engineering Students language ala undadu ra konchem manchi artist lani thiskuravochu kada, program mathram chala intresting ga undi continue continue
@mercypandiri1589
@mercypandiri1589 6 ай бұрын
😊
@ratnakumar2925
@ratnakumar2925 Жыл бұрын
If she say i am not in this video, what they will do?
@Nagarajunagaraju-fc9ry
@Nagarajunagaraju-fc9ry 4 ай бұрын
Good job
@prasadp.n.v
@prasadp.n.v Жыл бұрын
ఒరేయ్ శ్రీనివాస్ అన్న..‌‌.ఏంటి ? ఏం నిర్ణయం తీసుకున్నారు....నీకంటే గాఢంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు.నువ్వు ఈ అమ్మాయి బారి నుండి తప్పుకోవాడానికి మంచి చాన్స్ పాడుచేసుకున్నావు..ఇంకా నీ బ్రతుకు అయిపోయింది. కరోనా వైరస్ ఉన్న వాళ్ళతో అయినా ప్రయాణం చేయ్యేచ్చు గానీ..... డబ్బు కోసం మగాళ్ళు జీవితలతో ఆడుకునే ఆడవాళ్ళ తో చాలా ప్రమాదం... చక్రవర్తి సార్ , రమ్య మేడమ్ వల్ల నీకు మంచి జీవితం వచ్చేది.పాడుచేసుకున్నావు.ఇక నీ కర్మ..... All the best.
@narayshh
@narayshh Жыл бұрын
Vadiki alternative ledu...Vanni poshinche wife kavali😂
@roaringbeast
@roaringbeast 6 ай бұрын
Edhe apaharam 😂 salute to boyfriend
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Andamaina Jeevitham New Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
20:38
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19