Sir Doctor sir "nee moham manda"ee dialogue tho navvaleka 😂😂 chachhanu Meeru super sir.
@raajkoochana80217 ай бұрын
శ్రీవాణి...అంటే మాటలు భలే ఉంటాయి....అతడు చెప్పే కథలు విని శ్రీవాణి expressions సుపర్...
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Respected Dr, advocate మరియు anchor gaaru- మీ ముగ్గురి సహనానికి హాట్స్ ఆఫ్.
@veeramanimudugu8805 ай бұрын
డాక్టర్ గారు లాయర్ గారికి యాంకర్ గారికి మీ ఓపికకి చాలా మెచ్చుకోవాలి మిమ్మల్ని మంచి తీర్పు చెప్తారు మీరు❤❤❤
@raajkoochana80217 ай бұрын
శ్రీవాణి మీరంటే , మీ హుందాతనం అంటే, మీ మాటలు బావుంటాయి. Love ur expression...
@pradeepavpradeepav5219 Жыл бұрын
Lawyer is very good message for public, handsof
@sarunarao936 Жыл бұрын
Hands of kaadu sír, hatts of anaali, sorry to say.
@bharathiAvireddy11 ай бұрын
@@sarunarao936hats off antaru ante netti meeda topi teesi respect chupinchatam.
@SavilesubalaxmiLaxmi5 ай бұрын
😊@@sarunarao936
@shivagoli6808 Жыл бұрын
నమస్తే hitv 🙏 మా అక్క బావ సమస్య ఇలానే ఉంది. వాళ్ళు విడాకుల వరకు పోతున్నారు. కాబట్టి వాళ్ళ నమస్యను పరిష్కరించ గలరని మనవి. ప్లీజ్ 🙏
@crazyboysss7572 Жыл бұрын
శ్రీవాణి గారు యాంకరింగ్ చాలా బాగుంది. డాక్టర్ గారు. లాయర్ గారు కూడా బాగా చెప్పారు ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
@bharatudurr7878 Жыл бұрын
Q
@Lakshmikanth79AG8 ай бұрын
మన లవ్లీ రమ్య మేడమ్..లవ్లీ డైలాగ్ - - "అర్థం అవుతుందా...? ❤🧡💛
@JinkaRaghuveer Жыл бұрын
శ్రీవాణి గారు మాట్లాడడం నేరం అన్నట్లు కొందరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు..సమస్య విన్నాక ఒక విజ్ఞత గల మనిషిగా స్పందిస్తుంది..మాట్లాడుతుంది..అది నేరం కాదు కదా..మనిషిగా సందించడం సహజం
@omanjalan4838 Жыл бұрын
Aa anchor position lo vallu unte telustundi andi
@syamalaram4298 Жыл бұрын
Meerut correct ga chepparu
@PriyaNandana Жыл бұрын
Yes
@leelagaddipati3933 Жыл бұрын
Yes, she is very sweet Also Jaya garu in anadamaina jeevtham episodes lo she also talks related to case and doctor Kalyan garu also happy with her suggestions too
@saibabu.tekmal6399 Жыл бұрын
మేడమ్ గారు, రూల్ ప్రకారం ఒక నమ్కారం పెట్టాలి.
@HariprasadRamadas Жыл бұрын
Anchor garu iam from bangalore. Mam videos are very nice. By this all ladies can be learnt so many lessons from videos. More over I found sakshath goddess laxmi in your face mam. I thank Dr. Gaaru. And too smt. Adv. Ramyagaru for their kind cooperations being extended to programme
@nageswararaoatukuri369411 ай бұрын
Good decision, madam Garu and Doctor garu
@DANGETISUBHADRA-yu8xc2 ай бұрын
Ramya madem beautiful smile 🙏🙏🙏🙏❤❤❤😂😂😂
@balajiprasad37433 ай бұрын
సూపర్ రమ్య మేడం. కరెక్ట్ గా చెప్పారు. మీతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ కోసం ఎందరో ఎదురు చూస్తుంటారు అనేది అక్షరాలా నిజం. ఇలాంటి డ్రైవర్ రాముడు లాంటి వారి కోసం వృధా చేయనవసరం లేదు.
@sureshkoduri815 Жыл бұрын
యాంకర్ సూపర్
@Mahima-lmvb22pmj Жыл бұрын
Doctor garu correct ga చెప్పారు. దారుణమైన సంఘటన ఇది.
@sakethpopuri6418 Жыл бұрын
డాక్టర్ గారు మీరు తిట్టే తిట్లు భలే ఇవ్వండి మీ మొహం మండ 😂😂😂
@anudangeti6848 Жыл бұрын
😅😅
@Mahima-lmvb22pmj Жыл бұрын
Excellent lwr అందరూ ఇలా వుంటే baavundu
@sandeepgautam983211 ай бұрын
Lawyer garu ur very good and ur words and ur thinking r very good 👍
@satyanarayana007 Жыл бұрын
డాక్టర్ గారూ...మీ డైలాగులు వింటే సూర్యకాంతం గుర్తుకు వచ్చింది 😂😂😂
@gangasagarsagar7282 Жыл бұрын
ఇంట్లో ఇల్లాలు, వంటిoట్లో ప్రియురాలు సినీమాలాగా ఉంది.
@radhikaalley4804 Жыл бұрын
😂😂
@MadduriLakshithaNareshChary7 ай бұрын
😂😂
@PadmaRatnam-bo4pw Жыл бұрын
Perfect judgement lawyer garu
@avgourishanker620711 ай бұрын
🌹🌹🌹🙏🙏🙏 miru muguru mugure samsyalani chala nyayabadanga parishkam chestunaru great
@SubhashiniRamesh-hs1od Жыл бұрын
Doctor garu sreevani garu bhale funny ga maatlaaduthunnaru lawer Ramya garu also 🤣🤣🤣🤣🤣
@velurisailaja4856 Жыл бұрын
Ramya madam superb. doctor గారు కరెక్ట్ గా అనలైజ్ చేశారు
@MallikarjunaPaladi7 ай бұрын
శ్రావణి గారు పర్సనల్గా నచ్చిన వాళ్ళు మాత్రమే. అలా కామెంట్ చేస్తున్నారు
@sm.9420 Жыл бұрын
Not correct . All judges and all are giving their valuable suggestions and this type of program is very useful for all generations, hattsoff madam, sir, all team members 🎉🎉🎉
@shameemchinthaman8043 Жыл бұрын
Ramya garu miru super andi
@EswariJonnada-v3x Жыл бұрын
సూపర్ సార్ కా మీ డి 👌👌👌👌👌
@Jessymarra Жыл бұрын
డాక్టర్ గారు 😂😂 ఎం వ్యాపారం అమ్మ 😅 ఓహో ఆ వ్యాపారమా 😅
@sakhientirti7 ай бұрын
😂
@kabakukarunakar49194 ай бұрын
Indulo kuda comedy kanipinchindhantey mee puttukalo yedho lopam undali
@BogaRavi Жыл бұрын
Really great program.
@rockstarmeee84444 ай бұрын
Dr, garu super punches 😅
@vvanitha8961 Жыл бұрын
Doctor sir meeku danyavadalu
@penkeyindu16 күн бұрын
Correct ga cheparu Lawyer madam 😊 hat's off
@Indiangamer-o1g7 ай бұрын
Anchor super super super correct ga matladutunaru
@gyarasarala8073 Жыл бұрын
Ramya madam Garu miru la baga chepparu 👏👏👏🙏🙏🙏
@udayaindukuri2751 Жыл бұрын
Srivani u r super
@RevathyMuralidharan7 ай бұрын
Apt judgment 👍
@vvanitha8961 Жыл бұрын
Ramya madam supper danyavadalu
@bavanimandala2832 Жыл бұрын
💯right ala matladakapote anchoring chedam vilu kadhu sri vani mam correct 💯
@rohinisankar7115 Жыл бұрын
Ilanti harilu samajamlo chalamandi vunnaru madams and sir
@ganapativenkatesh9790 Жыл бұрын
అతనిని అప్పుడే అక్కడే పోలీస్ కస్టడీ కి ఎందుకు తీసుకోలేదని ఆవేదన కొంతమంది లాయర్ గారిని డాక్టర్ గారి ని యాంకర్ గారిని కూడ కామెంట్ చేసినవారికి ఒకటే జవాబు ___ మీచెల్లికో మీ అక్కడ ఇలా జరిగితే ఇలాంటి కామెంట్స్ చేస్తారా కామెంటర్స్
@TECHNO777YT Жыл бұрын
Anchor, doctor, loyar 👌
@vasanthakumari7695 Жыл бұрын
కళ్యాణ్ గారు నీ మొహం మందా అనే డైలాగ్ చాలా ఫన్నీగా ఉంది😂😂😂
@sreelakshmi1196 Жыл бұрын
😀😂
@renusareekonguladesigns6049 Жыл бұрын
Ha😂
@lakshmikommuri8041 Жыл бұрын
😂😂😂😂😂
@vivekchowdary3616 Жыл бұрын
@@renusareekonguladesigns6049avunu😂😂😂
@vijakode11 ай бұрын
That is natural way of expressing.
@vanchanagirikishore86149 ай бұрын
Srivani garu meru bagaa matlduthunaru
@jakkampudisnmurty2706 Жыл бұрын
Super. Society 👌 Super people s 🙏 Super World 👍 Super super super super super 😍
@rlakshmirani62245 ай бұрын
Avunandi Srivanigaru chala correctga matladtaru
@ppandukalavathi2281 Жыл бұрын
అలాంటి వాళ్ళ face కనిపిస్తే బాగుంటుంది వాళ్లు బయట వెళ్లినప్పుడు అందరూ చూస్తారు కదా అప్పుడైనా వాళ్ళకి తెలివి వస్తుంది
Sri Vani garu chala baga matladutaru ,,,I love ❤️ your anchoring sri Vani garu
@nowheeranowheera844211 ай бұрын
Srivani garu baga yankarin chestharu
@psuhasiniraorao42869 ай бұрын
Baagundi nee edupu doctor gaari dialogue 😂😂
@kirakadhi48311 ай бұрын
Sir me program very good apatlo e program unte nu kuda ochede Dane naku ma husbend madya vere lady ochende na life motham poende 12 eyarsaethunde nu ma papa ma babu untamu epudu
@doragollarajuyadav3987 Жыл бұрын
Anna garu meru manchi atagadu
@Durga-j7w7 ай бұрын
20:16 doctor garu ne gurinchi jali ah avida gurinchi jali padutunnava expression keka😂
నమస్తే మేడం నా పేరు సంతోష్ నాకు పెళ్లి 13 సంవత్సరాలు అయ్యింది నాకు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి ఇద్దరూ అబ్బాయిలు మనస్పర్ధలు ఒకటిన్నర సంవత్సరం అయింది మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది నేను ఎన్నిసార్లు వెళ్లినా రావడం లేదు కోర్టుకు అని చెప్పడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ ఆమెకి సపోర్ట్ ఇస్తున్నారు దయచేసి మీ ద్వారా న్యాయం చేస్తారని కోరుకుంటున్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఆమె స్కూల్ కి
@vaddesanthosh2839 Жыл бұрын
మేడం మీ ద్వారా నాకు న్యాయం కావాలి పిల్లలు భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ నా భార్య కూడా వాళ్ళు ఏం చెప్తే అది వింటోంది మీ ప్రోగ్రాం యూట్యూబ్ లో చూసి నేను ఈ మెసేజ్ పెట్టడం జరుగుతుంది మేడం దయచేసి యొక్క ప్రోగ్రామ్ ద్వారా నా కుటుంబం నా భార్య నా ముగ్గురు పిల్లల్ని స్కూలుకు పంపడం లేదు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు వాళ్ళ ఫ్యామిలీకీ వాళ్లకు ఫోన్ చేస్తే మాకు తెలియదు అని
@satyajosh75159 ай бұрын
@@vaddesanthosh2839ee
@s.j.s36197 ай бұрын
ఎక్కడ ఉన్నారో తెలీకుండా స్కూలు కు పంపించడం లేదని ఎలా decide అయ్యారు??
@vijayavijaya-m9t11 ай бұрын
Super ga cheparub srivani raru
@sushmithakuntala9227 Жыл бұрын
Kalyan chakravarthi garu me question spr 😅
@sathyanarayanagangaputhra2453 Жыл бұрын
Super disision medam and Dr garu
@sandhyarani8255 Жыл бұрын
Srivani super
@YesuratnamKahn2 ай бұрын
Good🎉🎉🎉🎉omigood🎉🎉🎉
@srpavan2411 Жыл бұрын
Me vadda ki vachena vallaku andarki nyayam jarugutunde kani meru chala baga saga teyavaddu strong wornig estu nyayam cheyydre ❤
@PrudhvilavanyaChprudhvi5 ай бұрын
Sri ala navakadi😂😂😂papam feel avutadu😂😂😂😂😅😅😅😅😅😅😂😂😂
@bharathiAvireddy Жыл бұрын
Ramya gaaru super. The Best lawyer in this world
@PottiPotti-u2k Жыл бұрын
Super medam
@mallichetiaruna7086 Жыл бұрын
ఇలాంటి వారు వుంటే సమాజం అంతే
@SubhashiniRamesh-hs1od Жыл бұрын
Lawyer Ramya gari navvu andhanga undhi👌
@mahammadrafi83622 ай бұрын
Bharya laaga kottindhi😅😅
@luckyseravathking1969 Жыл бұрын
భవిష్యత్తు సునీత కి తెలిసింది, కానీ హరి కి బాగా బలుపు ఎక్కువయి కొట్టుకుంటున్నాడు, బొక్కలో వేసి చూరా చేయాల్సిందే
@lokeshreddy25184 ай бұрын
😊😊
@srinivaskallemkallem433 Жыл бұрын
సీతయ్య ఎవడి మాట వినడు 😆😅😅🤣🤣🤣
@Radhakrishna-yv3iu8 ай бұрын
😂😂😂😂
@MadduriLakshithaNareshChary7 ай бұрын
😂😂😂😂👏👏
@PrudhvilavanyaChprudhvi5 ай бұрын
Avunu avunu😅😅😂😂
@BSPRABHU6 ай бұрын
సుజాత గారి భర్త ఎందుకు వదిలేసాడో కూడా అడగాల్సింది.
@vijethakanne8172 Жыл бұрын
Lawyer garu super
@narayana.koteswarammanaray1705 Жыл бұрын
Super👌
@VankaraLakshmiramanamma2 ай бұрын
పెండ్లి కానీ పిల్లలు లేని వారిని పెళ్లి చేసుకోవచ్చు కదా
@ksdnsdkumar13758 ай бұрын
22:40 Namaskaram 27:47 😂🤣 31:41 I like his determination
@anuradhaseethamraju4529 Жыл бұрын
My god....😮
@veerangulu Жыл бұрын
ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటా, లాస్ట్ డైలాగ్ చాలా నవ్వొస్తుంది,
@Kutty-Yashvin Жыл бұрын
😂😂😂
@GaddamPadma-fh9xx4 ай бұрын
❤❤❤
@ramakrishnaakiveedu18 Жыл бұрын
డ్యూటీ ఎక్కినప్పుడల్లా ఓ క్రొత్త ఆడదాన్ని( వ్యభిచారులను)వాడుతుంటాడు చాలా మంది డ్రైవర్ లు ఇలాగే ఉంటారు.
@konreddykrishna70014 ай бұрын
డ్రైవర్ లేకపోతే జీవితం లేదు నువ్వు డ్రైవర్లని ఇంత హీనంగా మాట్లాడుతున్నావ్
@manikantappamanikanta49224 ай бұрын
శ్రీ వాణీ గారు మీరు తనని ఆ సుందరినీ పిలవండి అమ్మ సునీత రా ఆ డైలాగ్ సూపర్😊😅😅😅