ఛీ దీనమ్మ జీవితం వదిన మరిదిల మధ్య ఉన్న రిలేషన్ నే మార్చేశారు
@aindlaashok5578 ай бұрын
డాక్టర్ గారు లాయర్ మేడమ్ గారు చాల విలువలతో కూడిన సమాజంలో మన బంధాలు వాటికీ వ్యక్తిత్వలు సున్నితమైన మనోభావాలు గురించి చెప్పారు థాంక్స్. సమాజంలో ఇలాంటీ సంఘటనలు జరగడం చాల దారిద్ర్యం. కాని ఈ కేసు లో ఎటు నుంచి నరికిన నష్టపోయేది కుటుంబమే, తన సంసారమే, చివరికి శిరీష ఒంటరై జీవించవల్సిన అవసరం రావచ్చు, అమే భర్త తో పాటు మరిదిని ఉంచుకొని హాయిగా ఉండచ్చు. శిరీష ఇదే వ్యవరం ముందే పసిగట్టి ఇలాంటి పెద్దల సహకారం తీసుకొని ఉంటే కనీసం శిరీష కాపురం నిలబడేది. కొన్ని కొంత కాలం తర్వత వారికి బెయిల్ రావచ్చు అప్పుడు వారు కల్సి ఉంటారు కాని పాపం శిరీష ఒంటరి జీవితం కావచ్చు.
@subrahmanyampvs318 ай бұрын
ఈ ఎపిసోడ్ తరువాత ఏమి జరిగింది అది కూడ ఒక వీడేమో గాని మీ ద్వారా గాని తెలియచేయండి మేము హ్యాపీ ఫీల్ అవుతాం మరియు డాక్టర్ గారికి ది గ్రేట్ రమ్య మేడం కి మా కృతజ్ఞతలు pvs
@annamswami21228 ай бұрын
S your right bro
@Tailorin7 ай бұрын
Yess
@mrsazamschoice31298 ай бұрын
Sir,ఇలాంటి కేసు ఒక 15 సం,, క్రితం చూసాను.ఒక మామ గారు,తన చిన్న కొడుకు భార్య తో ఇలా చెప్పాడు"అమ్మ నీ భర్త నపుంసకుడు.మాకుమాత్రం పరువు ముఖ్యం,అందుకు నీకు నలుగురం మామ గార్లం వున్నాం.మాకందరికీ పిల్ల లున్నారు,నే ఇష్టం.మామల్లో అయిన సరే,పిల్లల్లో అయిన సరే ఒకళ్ళతో పడుకుని ఒక నలుసుని కని,అప్పుడు ఇక్కడ వుండలేక పోతే బిడ్డనిచ్చి 2 కోట్ల రూపాయల డబ్బు ఇస్తాను.తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఆ అమ్మాయి ఈ విషయం నాకు చెప్పడానికి చచ్చి బతికింది sir.ఆడపిల్లలు అంటే ఆట ఆడుకునే వస్తువనుకుంటున్నారు.తాట తియ్యాలి సర్ వీళ్ళకి.
@krishanveni23798 ай бұрын
😂
@Rameshallemvlogs8 ай бұрын
@@krishanveni2379 hai Krishnaveni
@Rameshallemvlogs8 ай бұрын
@@krishanveni2379nv kuda chustava e program
@bikamsathi90758 ай бұрын
😮 😊🎉 34:38 hi hi 🎉❤
@bikamsathi90758 ай бұрын
😊
@sudhakarnaraboina99548 ай бұрын
అసలు లాజిక్ ప్రకారం పిల్లలు పుట్టనిది పెద్దవాడికి కదా ! , మరి పెద్దోడి భార్యకు పిల్లలు పుడతారు కాబట్టి తానే మొగుడికి విడాకులు ఇవ్వలికదా. పై విషయంలో డాక్టర్ గారు, లాయర్ మేడమ్ గారు ఈ లాజిక్ మీద మాట్లాడలేదు, భహుశా ఈ విచిత్ర కధ విన్న తర్వాత జెర్జ్ గార్లు కన్ఫ్యుజ్ అయ్యారు అనుకుంట...
@madhavichivukula68028 ай бұрын
Meeru sarigga vinaledu story, pedda kodaliki vidakulu isthe property lo share ivvalsivasthundani AA ammayiki myndugane mandu petti ee Pani cheyincharu
లాయర్ గారు చెప్పింది చాలా నిజం ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి సమాజంలో సంప్రదాయపరంగా ఇలా వెలివేసినట్టు చూస్తున్నారు మళ్లీ సమాజం కన్నుగప్పి ఇంటి లోపల ఏం జరిగినా పర్వాలేదు ఎలా అయినా ఏమైనా తప్పులు చేయొచ్చు కానీ అది పక్కింటి వాళ్ళకి తెలిసినప్పుడు మాత్రమే పరువు పోతది అప్పుడే పరువు గుర్తొస్తుంది అప్పుడే విలువలు గుర్తొస్తాయి ఇంటి బయట ఎవ్వరికి తెలియకుండా ఏమి చేసినా ఈ తప్పే కాదు అది తెలిస్తేనే తప్పు కింద పాపం కింద అలాంటి ఒక మైండ్ సైకాలజీ నడుస్తుంది ప్రస్తుతం మనస్సాక్షి అంతరాత్మ ధర్మం న్యాయం నీతి నిజాయితీ మానసిక సౌందర్యాలు ఇలాంటివన్నీ వదిలేసి బాహ్య సౌందర్యాలైన పరువు డబ్బు విలువలు నలుగురిలో గొప్పగా ఉండాలి అన్న ఎవరు వేలెత్తి చూపించకూడదు అందరిని మనమే దీపి పొడవాలి అందరి మీద మనదే పనిచేయవ్వాలి దానికోసం ఎన్ని నైతిక విలువలు అయినా వదిలేయవచ్చు ఎవరికి తెలియకుండా అనే ఒక థాట్లోకి వెళ్ళిపోతున్నారు సార్ ఎందుకంటే నేను కూడా ఆ ఇన్సూరెన్స్ కి గురయ్యాను అంటే ఆ మాటలు నేను కూడా చెవులకు ఎక్కించుకున్న నాకు 90% 99% అదంతా నిజమే కదా వీళ్ళు చేసింది కరెక్టే కదా వీళ్ళ ఆలోచించే విధానం కరెక్టే కదా అనిపించింది కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమైంది వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఇస్ రైట్ థాంక్యూ సార్ మీకందరికీ ఈ సమాజం మేము రుణపడి ఉంటాం😊😊😊😊😊😊
@gudipudikoteswararao87133 ай бұрын
పది సంవత్సరాలు క్రితం పెళ్ళైన పెద్ద కొడలు గొంతు 20 సం వయస్సు ఉన్న అమ్మాయి కీ ఉన్న గోంతులా ఉంది... పెద్ద కొడుకు ద్వారా పిల్లలు పుట్టరని తెలుసుకున్న పెద్ద కొడలు విడాకులు తీసుకోకుండా ఉండటం విచిత్రమైన సంఘటన.. అంత ప్రేమ మొగుడు మీద ఉంటే మరిదితో పడుకోదు... పైగా అత్త చేసిన పనిని వ్యతిరేకంచేది.. కాబట్టి ఇదంతా కట్టు కథలు గా ఉంది... బెటర్ స్టోరి తో రండి... 😊😊😊
@VAISHNAVIVAISHNAVI-f7f7 ай бұрын
Madam meeru baga matladatharu meeru okkoo sari matladetappudu gubsbamss vasthayy... Mi counters super mam❤ maku konni theliyani vishayalu kuda baga cheptharu... Mi nundi chala nerchukuntunnam. Samajani bayapadali ani thelsthundhi.. Sir mi speech super vuntundhi mi counter kuda superb 😂
@sivalenkasivalenka62408 ай бұрын
గుండె నెప్పి వచ్చింది నిజంగా, మేడం, డాక్టర్ గారు 🙏🙏🙏
@sainathreddytadipatri82467 ай бұрын
Call ambulance
@SkRajiya45678 ай бұрын
😮 ఏం మెసేజ్ పెట్టాలో కూడా నాకే తెలియట్లేదు ఈ వీడియో చూస్తే షాక్
@gandhamsrirdhar67648 ай бұрын
Hi
@sanjeevareddy252Ай бұрын
Correct ga chepparu
@KasamThirupathi6 ай бұрын
Excellent super ga chepparu medam
@kondalraokondalrao86058 ай бұрын
రమ్యాగారు super cheparu
@kondareddykondareddy40368 ай бұрын
Bordar lo సైనికులు ఎంత ముఖ్యమో ఈ సమాజానికి డాక్టర్ garu మేడమ్ గారు
@hadassap70028 ай бұрын
maree dialogue heavyga undi😂😂😂
@RadhaJoda8 ай бұрын
Correct
@DevaRaju-ft2kb8 ай бұрын
😊
@sujijannupally61258 ай бұрын
Correct 💯💯
@narayanaraoks4090Ай бұрын
In the ending advocate analysis is fantastic.
@pallekoilammamusicchanelpk18058 ай бұрын
ఏమై పోతుంది మన సమాజం? ఎటు పోతుంది. కొన్నాళ్ళు పొతే బంధాలు కనుమరుగవుతా ఏమో!జంతు సంస్కృతి గుర్తుకు వస్తుంది ఈ ఫ్యామిలీ చూస్తే 🤦♀️🤦♀️🤦♀️
@srikanthsrikanth97707 ай бұрын
😂😂😂😂 nijame
@munjetikrishna42206 ай бұрын
👌👌👌👌👌👌👌 Excellent way of analysis of a complex situation by Dr. Kalyan ji and Ramya madam. 🙏
@vardhanreddy70978 ай бұрын
Pavithra vamooo 😂😂😂 mamuluga ledhu gaa edhi 🤩🤩
@sarunarao9368 ай бұрын
hatsoff madam. Roju mee teerpu kosame eduru chustaanu mam.
@rajeshwari25745 ай бұрын
Sir miru super chepputaru, ramya mam aete inka cheppalsina avasaram ledhu super mam miru 😘😘😘😘😘😘😘😘😘
@ranibandiranibandi6578 ай бұрын
లోకం చాలా అన్నది మా పెద్దకోడలిని అంటున్నది అత్త ఇప్పుడు మరిది తో పిల్లలిని కంటే అప్పుడు లోకం ఏమి అనదా
@AneladasuKousalya8 ай бұрын
అత్తమ్మను గండ్ర గొడ్డలి తల పగులగొట్టాలి. మరిది ని. బావను వదినను అండమాను జైలు కు పంపాలి. 🇳🇪. నేరము 🕉️
@Dirty_politics18 ай бұрын
Malli oke daggariki voddu bro
@orrugantilakshmenadann33338 ай бұрын
😂😂😂@@Dirty_politics1
@rajur77438 ай бұрын
l
@rajur77438 ай бұрын
l
@AneladasuKousalya8 ай бұрын
@@rajur7743 🇳🇪🌹
@Dreamboychinna8 ай бұрын
పవిత్ర 😅😅 అనే పేరు ఉన్న వారు ఇలాగే ఉంటారా... వామ్మో దీన్ని వేసెయండి సార్
@raidredemption33276 ай бұрын
Malli namaste anukuntu entry istundu 😂
@veerababukudavaluri79658 ай бұрын
Dr Garu & Ramya Garu Thank you 🙏🙏🙏
@swarnalatha96707 ай бұрын
Bayanga undi e episode chustuntee.
@SubhashiniRamesh-hs1od8 ай бұрын
Lawyer Ramyagari fan nenu manchi judgement icharu Doctor garu mariyu lawyer Ramyagaru🎉🎉🎉❤🎉🎉Hands up👌👌👌👌👌
@v.padmanabhasarma51008 ай бұрын
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నాకు నాలుగు సంవత్సరాల తరువాత కూడా పిల్లలు లేని కారణంగా మా సీనియర్ ఆఫీసర్ రెండో పెళ్లి చేసుకోమని ప్రోత్సహించారు. నాకు చిన్నప్పుడు 16వ ఏట చాలా బలవంతంగా పెళ్లి చేసారు. ఆఫీసు లో అన్న మాట చెపితే, బలవంతంగా పెళ్లి చేసిన అమ్మానాన్నలు మేమిద్దరం నీకు పిల్లలం. ముందుగా మాయిద్దరినీ చక్కగా చూసుకో అని అనే వాళ్ళు . అప్పుడు తెలియదు కానీ, నామీద బలవంతంగా రుద్దిన నాభార్య కు నెలసరి సరిగ్గా కాకపోతే తాము వంట చేయవలసిన పని లేదు అని సంతోషించే వాళ్ళు. ఎప్పుడైనా అయితే అన్ని రోజులు గోలపెట్టే వాళ్ళు. నామీద ఒత్తి తగిలించిన నా భార్య కు లోపలి అవయవాలలో లోపాలు జబ్బులు వున్నై. నా భార్య కు అరవై ఏళ్ల పాటు నిరంతరవైద్యం చేయించాను. ఉద్యోగం అంతా ఆతి ప్రమాదం తో కూడినది, ఇంటి పరిస్థితి కి పైపెచ్చు. ఇప్పుడు దిక్కు లేని ఒంటరిగా ముసలితనంలో మిగిలాను. ఇది కేవలం మచ్చుకు మాత్రమే ీ
వొంటరిగా వుండిపొటానికి మీరే కారణం కాదా, అంత జొబ్ చేస్తూ ఇరువురు అనాధ పిల్లలను పెంచుకుని వారిని పెంచి ప్రయొజకులను చేస్తె మీరు వొంటరి అయ్యే వారు కాదు. మీలో లోపం వుంటే ఆమెను mrg చేసుకోనిచ్హె వారు కాదుగా, తప్పు అండీ పిల్లలు లేరని 2nd mrg అలోచన చెయ్యకూడదు. యెందుకు చెప్పాను అంటె మీకు 2nd mrg చెసుకొననండుకు ఫీల్ అవుతున్నారు
@chanuchan27658 ай бұрын
@@sunshinevlogs29 genuine reply ✅
@sunshinevlogs298 ай бұрын
@@chanuchan2765 tq
@crazyboysss75728 ай бұрын
ఏమీ ఫ్యామిలీ రా బాబు ఇది గ్రేట్ ఫ్యామిలీ.. పవిత్ర అని పేరు పెట్టుకొని చేసివి గుడిసేటి పనులు. ఛీఛీ
@VRROP8 ай бұрын
మొగుడు కు మగతనం లేదని విడాకులు తీసుకొని మా కొంపలోకి వచ్చింది ఒక ముండ ,అది వచ్చి మా కొంపలో గుండం పెట్టీ కుటుంబాలను విడదీసింది😢😢
@swaroopabykur91108 ай бұрын
Super madam super sir hats off toyou
@sunithacreations43267 ай бұрын
లోపం ఉన్నది అతనికి.....విడాకులు ఇవ్వాల్సింది ఆవిడ కదా.....🤦🤦🤦
@వెంకటకృష్ణ6 ай бұрын
కళ్యాణ్ చక్రవర్తి గారు మీకు బిగ్ ఫ్యాన్ ఐపోయ సార్ 🙏
Lawyer garu meru baga explain chassaru...aatta ki bodi ladu...
@ppandukalavathi22818 ай бұрын
ఇలాంటి case ఎక్కడ చూడలేదు
@Rameshallemvlogs8 ай бұрын
Hai Avunu nijame
@rajiniunnam8 ай бұрын
Avunu
@Rameshallemvlogs8 ай бұрын
@@rajiniunnam hai andi
@Visbanu8 ай бұрын
ఇ దరిద్రులు అందరికి ఒకే దగ్గర ఉరిశిక్ష వెయ్యాలి
@KingMabhi8 ай бұрын
పవిత్ర గారు మాట్లాడే మాటలు చాలా ఆసక్తిగా ఉన్నాయి 🙏
@rajkumari.58828 ай бұрын
Thank you Sir and madam 🙏🙏🙏
@MohanMohan-xd2po5 ай бұрын
Sir vere valltho pothene thappu sir intlo vallatho undedhi enthonmelu ! Kaalam entho maarindhi kaani veellu Inka paatha kaalamlone unnaru so adhi 💯 corrected sir
@Ttttttttyyyyyuuuuuu2 ай бұрын
నమస్తే మేడమ్ మా ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు మేడం బయటికి వెళ్తే వాళ్లకు అయ్యో కొనాలి ఈ కొనాలి ఇంట్లో ఇంట్లోనే సరిపెట్టుకోండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు మేడం మా ఊర్లో
@dhanunjaythaty276 ай бұрын
12:30 doctor uncle🤣🤣🤣🤣
@RaajKumar-ho9iz4 ай бұрын
Tqqqq maa
@krishnamohan99937 ай бұрын
Dr.Kalyan Chakravarthy you are great sir
@RaajKumar-ho9iz4 ай бұрын
Super super 🙏🙏🙏
@anuradhagadicherla76618 ай бұрын
Meeru elantti program chestunnaru kabatte andaru bayataki vastunnaru
@sudheergaddala91348 ай бұрын
పవిత్ర ఎంత చక్కటి పేరు పెట్టుకుంది దీన్ని ఏసేయండి మేడం ముందు ఇది ఎక్కువ మాట్లాడుతుంది
@mdeshpande26568 ай бұрын
Hahahahaha...hilarious comment 😂
@BharathiThotakura-w9n8 ай бұрын
😂
@seti77888 ай бұрын
Yes😡😡😡😡😡😡😤😡😡😡
@VinayVinny0018 ай бұрын
Hi
@suradadhana26528 ай бұрын
😂😂😂😂
@dhanunjaythaty276 ай бұрын
Doctor uncle crazy fun assalu, punch lu midha punch lu
@narayanaraoks4090Ай бұрын
Look at the dark side of society and family life. Youth should take care from such situations.
@sudheergaddala91348 ай бұрын
రేయ్ ఎవర్రా మీరంత ఏం ఫ్యామిలీ రా బాబు మీది
@venkates768 ай бұрын
వ్యోమో గాములు
@SahithiChenna8 ай бұрын
శిరీష గారు మీరు కచ్చితంగా కేసులు వేయాలి ఇలాంటి ఫ్యామిలీ ని సమాజం లో వెలివేయాలి చెత్త కుటుంభం.ఎలాంటి వాళ్ళ నుండి సమాజం ని కాపాడే ఆయుధాలు శిరీష గారు మే చేతుల్లో ఉన్నాయ్ దయచేసి ఎలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి.ముందు హ అత్తగారికి ఆమె ఒక చీడ పురుగు తు అది ఒక తాళ్లేనా కోడలు అంటే ఒక ఇంటి ఆడపిల్ల నమ్మి జీవితాంతమ్ బాగా చూసుకుంటారు అని నీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తే ఇదా మీరు ఆమె కి ఇచ్చిన విలువ.అసలు ఇది ఒక దరిద్రప కుటుంబమ్ తు
@vardhan5758 ай бұрын
Morals, Ethics, దైవ భయం లాంటివి ఏమీ లేకుండా తయారు అవుతుంది ఈ సమాజం
@Karthi_K_Yeah8 ай бұрын
42:26 perfect shot 😂😂😂
@indradeepna79678 ай бұрын
Chaala super Sireesha
@nagurbeedurgam95578 ай бұрын
ఇంతకన్నా ఇంకా దారుణంగా జరుగుతున్నాయి బయట నీకేం తెలుసు దటీజ్ ఇండియా😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@kalpanamittapalli94488 ай бұрын
Please don't blame India. They are doing their best to solve the problems.
@ఆయుర్వేదిక్8 ай бұрын
ఇండియా నీ ప్లేన్ చెయ్యకు నీలాంటోడు ఉంటే ఇలానే ఉంటది
@ravipothani96928 ай бұрын
India ni blame chesedi burra takkuva galle
@ramyakamisetty55987 ай бұрын
India ante andharu ala unnaraaa...prathi daniki india ni blame cheyodhu ,india lo chala goppa paddathulu,samsrutulu, bandhalu, bandhuthvalu unnayi ,india is best country kani konni kalupu mokkalu daparinchay mana prananiki daridhalu chiii.....
@SAHITHGAMER7 ай бұрын
@@ramyakamisetty5598 your correct Akka
@ramnagar-1vmancherial1668 ай бұрын
నా కొక డౌ ట్ చిన్న కోడలు కు మల్లి పిల్లలు పుట్టకుండా ఏదో చేసారు😢
@srinivaskalyani66832 ай бұрын
పతివ్రత అత్తగారు స్వారి స్వారి పవిత్ర అత్తగారు మీకు పాదాభివందనం 😡😡😡
@vennelamaroju7 ай бұрын
3:26 to 3:35 kalyan chakri sir ki manchi comefy timing vundi😂
@maheshkommu52228 ай бұрын
Shirisha is great , elanti vallu vunnaru jagratha janalaki❤
@aacrazykids8 ай бұрын
పిల్లలు లేకపోతే లోకం మేమీ నాశనం అవదుగా, మీరు ఏ జన్మ లో పాపం వళ్ళో పిల్లలు పుట్టలేదు అనుకోవచ్చు గా. ఎవరినైనా అనాథలు నీ దత్తత్తూ తీసుకొని పెoచుకుంటూ సరిపోద్ది. వంశాంకురం ఉంటే ఆస్తి బయటికి పోదు అంట. ఎన్ని కోట్ల ఆస్తి వుందో మరి.. పోయె టప్పుడు తీసుకుపోతార ఎవరైనా.
@udayaindukuri27518 ай бұрын
Hat's of to team
@ravinderrakesh18628 ай бұрын
I'M EAGERLY WAITING FOR THIS EPISODE
@suryakumaribodigutla10167 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు,సమాజములో ఇటువంటి దరిద్రపు ఆ లోచనలు చేసేవా రు కాస్త ఐనా భయపడతారు ఇ టువంటి పనులు చేయడము మంచిది కాదని.
@arunakumari82088 ай бұрын
పిల్లలు రేపటి ఆస్తి కాదు బాధ్యత మాత్రమే బుద్ధిలేని తనంతో కుటుంబాన్ని చిన్నా బిన్నం చేసుకున్నారు
@rajiniunnam8 ай бұрын
Yes
@asifmd19925 ай бұрын
Yes ms ramya really ee samajam lo unnaru
@swarnalatha96707 ай бұрын
Doctor garu ramya mam super❤❤❤
@ganeshtembareni8 ай бұрын
Dr. Timing superrr
@SainaveenTirumalashetty8 ай бұрын
Please make a movie IT WILL BE SUPER HIT!!!
@DeviMandapati-w2k7 ай бұрын
Doctor garu Ramya garu kanna talle na biddani Naku kakundaa chesesindi andi.ela
@anitharajulapati31093 ай бұрын
Ilanti case lo emi jarigindhi kaneesam comment rooalo ayina cheppandi madam
@srinivasastudycircle12498 ай бұрын
Very good suggestion madam
@KrishanKapavarapu8 ай бұрын
Super meada ❤❤❤❤❤❤
@AnuRadha-gu4oc8 ай бұрын
Super amma
@Bablu_sathwik6 ай бұрын
ఇలాంటి కథలు ఇంకా ఇండస్ట్రీ లోకి రావాలి
@ramyasrikanth7668 ай бұрын
Kalyan sir mi punch lu super
@pandusirra15268 ай бұрын
Live 🎉🎉🎉
@sulupolineni43808 ай бұрын
దేవుడా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MittaShirisha-e5q2 ай бұрын
Pavitra chala pavitranga alochinchindhi
@tejak73998 ай бұрын
Peru maatram pavitra anta😢😢😢 deenamma jeevitam andaru katta kattukoni chavandi
@anjinayak72804 ай бұрын
Amma nuvu chesidi 100% karte ❤
@padmaalluri58578 ай бұрын
మహాభారతంలో ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా పుట్టారు అప్పుడు కథలు ఇలాగ కదా అని విన్నాం ఇప్పుడు చూస్తున్నాం వింటున్నాం అప్పుడు రాజ్యానికి రాజు లేకపోతే ఇలాటివి జరిగేవి ఇప్పుడు ఇలాంటి వాటిని ఏమనాలో ఏ రాజ్యానికి రాజు కావాలో తెలియడం లేదు
@nanjundaraomk39652 ай бұрын
Watched episode no 75 on 13/10/24 Bangalore.
@dhanunjayareddy50367 ай бұрын
Dr garu me timing highlight
@SivaPuli-ty7gm7 ай бұрын
Eanti sir ee darunam samajam em ipothundi eatu velthundi Madam and sir meeru Ina ee samajanni kapadadaniki try chestunnaru
@Parvathi_abhi8 ай бұрын
Good jegement madam
@Betterone3218 ай бұрын
ఎక్కడ నాకో లాజిక్ అర్ధం కావడం లేదు ప్రాబ్లెమ్ వున్నది వాడికైతే వాడే వదిలేస్తా అని ఎందుకు అంటున్నాడు మరియు తన భార్య ఎందుకు బయపడి సూసైడ్ అట్టెంప్ట్ చేసుకుంది, అసలుకైతే ఇదే విడాకులు ఇవ్వాలి కదా వాడికి పిల్లలు పుట్టానందుకు....🤔🤔
@maddhisarita76208 ай бұрын
Avunu
@maddhisarita76208 ай бұрын
😢akada gents side tappu vunna ikada ladies side tappu chupistundi samajam adi problem ayi vundochu
@Betterone3218 ай бұрын
@@maddhisarita7620 మగాడు ఎలాంటి తప్పు చేసిన చివరకు దాని ప్రభావం ఒక స్త్రీ పైనే పడుతుంది. అందుకె మహిళా సాధికారిత (woman empowerment ) సాదించాలండి..
@gujjetimanohar41708 ай бұрын
YEss. ...
@gujjetimanohar41708 ай бұрын
Oka Aaddhi Adadhanike Shatruvu
@NeelimashettyNeelimashet-fv3fp8 ай бұрын
He Prabhu ye kyahuva nenu eppudu yem msg.pettali🤔
@SrinivasV-my9su8 ай бұрын
Wonderful episode🎉🎉🎉
@gourishankar1058 ай бұрын
75 episodes lo idhi great episode
@Rameeza-y4i8 ай бұрын
👌👌👌
@merim54418 ай бұрын
Super madam super Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@evenkateswarlu98018 ай бұрын
Schools.. Colleges also have to educate children towards morals
@bhulakshmipothuri81787 ай бұрын
Ni lanti atta unte pillala life anta daridram ga untundi chichchi mudanastapu daana vammo ilanti attalni terapiki tisukuvastunnanduku hit ki na hats off
ఇంతకీ ఈ పవిత్ర రాణీ వారిది ఏ రాజవంశం ..... వారసుడు లేకపోతే ఆస్తిపాస్తులు ఏమై పోవాలి, పాత కార్ tyre లతో ఆడుకునే యువరాజా వారు, బట్టల దుకాణం లో మిగిలిన చిన్న బట్టలు ధరించేందుకైనా రావాలిగా లేదంటే వారి సువిశాల సామ్రాజ్యం పక్క దేశం రాజులు రాజ బంధువులు ఆక్రమించుకోరా ...... Make them know history of great dynasties , let them know about jhansi lakshmi bai, let them know about Travancore dynasty .....
@raidredemption33276 ай бұрын
🤣🤣🤣
@medeviprathyusha50005 ай бұрын
Case matham strong ga vundali... elanti vallani samajam lo vadhalakandi plss
@Ramakoteswrarao468 ай бұрын
Very true mostly really hanstly super stor of the world Heros my dear llb Ramya madam garu & doctor Garu hitu TV madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏💙💙🌹🌹❤️❤️🎉🎉🙏🙏🙏