Idi Katha Kadu Jeevitham EP-84 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

  Рет қаралды 264,791

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Пікірлер: 183
@ballubalaji9991
@ballubalaji9991 7 ай бұрын
ఓక సారి తాళి కట్ఠక మంచి ఐనా చెడు ఐనా మెగుడు కైనా పెళ్ళానికి ఏ జబ్బు వచ్చిన పోరడల్సిందే నేను అనుభిస్తున్న అ భాధ కష్టం వచ్చినప్పుడు వదలకుడదు అని 😭😭😭😭😭
@thokalavenkatesh4122
@thokalavenkatesh4122 7 ай бұрын
నా భార్య కూడా కాన్సర్ తో ఉన్నపుడు అలాగే అన్నది కానీ nenu ఒప్పుకో లేదు. ఇప్పుడు తను లేదు,1సం అవుతుంది. ఇప్పుడు నా బాబు age 9y.
@saradapedapenki6241
@saradapedapenki6241 7 ай бұрын
God bless you brother 👍👍👍
@VudemNavanitha
@VudemNavanitha 7 ай бұрын
Meru malli marriage chesukokandi vachay varu Baga chusukoru
@renukarenu7183
@renukarenu7183 7 ай бұрын
Super bro meru
@sridevisingampalli7198
@sridevisingampalli7198 7 ай бұрын
Super andi miru
@Swasthyasampu
@Swasthyasampu 7 ай бұрын
Nice super
@ksrsbh
@ksrsbh 7 ай бұрын
తన గోతి తను తవ్వుకొన్నది... డాక్టర్ గారి సటైర్లు బాగుంటాయి....
@SadeNavya-xv6cc
@SadeNavya-xv6cc 5 ай бұрын
Doctor gari timeing supero super 😂😂😂
@SangeetaBharati045
@SangeetaBharati045 7 ай бұрын
Super advocate avadam toh patu manchi manasunna vyakti Ramya garu. Naku cinema vallu fans kadu meeku nenu fan ni. 🙌❤️👏
@ashushya6302
@ashushya6302 7 ай бұрын
Chinna babu vadilesi pedda babu super timing 😂 doctor gaaru and lawyer gaaru
@hemajenny7651
@hemajenny7651 6 ай бұрын
😂😂same feelingg
@MissybaduguBadugumissy
@MissybaduguBadugumissy 7 ай бұрын
సార్ మేడం మీరువేసే పంచు డైలెగల్ మాకు నవ్వ స్తోంది 😂😂😂😂😂
@DeepakKumarChowdoju
@DeepakKumarChowdoju 7 ай бұрын
They want the same
@srikumarputhyakodiyil4094
@srikumarputhyakodiyil4094 7 ай бұрын
When it comes to your family,you will not know it. Never comment negatively
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 7 ай бұрын
14:56 3rd umpire 😂🤣 16:58 Cancer episode lo intha comedy expect cheyale....
@murthy2722
@murthy2722 7 ай бұрын
చంపాలని నిర్ణయించుకున్నాడు అమయకురాలిదే తప్పు తల్లీగా కొడుకుకి తల్లిలేని లోటు ఉండకూడదు అని ఆలోచిస్తూ తప్పటడుగు వేసింది 😢😢😢😢
@KrishKrishna-h5s
@KrishKrishna-h5s 7 ай бұрын
ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎనో చేయాలి అని మన్సుపూర్తిగా కోరుకుంటూ మీ సబ్స్క్రయిబ్ ర్ 👌👌👍❤️❤️
@RekhaReddy-n8o
@RekhaReddy-n8o 7 ай бұрын
Sweetu oh sweety oh super dialogue doctor garu😂
@RaviKumar-du5qr
@RaviKumar-du5qr 7 ай бұрын
So nice message sir and madam Garu 💐💐💐💐👌👌👌
@mallinaidu5707
@mallinaidu5707 7 ай бұрын
భార్య, చరిత్రలో నిలిచిపోవాలని ఓవర్గా ఆలోచించింది, తప్పు భార్యదే.
@chandrakalasaragondla2374
@chandrakalasaragondla2374 7 ай бұрын
Ramya mam me words ki fan andi nenu
@danielchristephere964
@danielchristephere964 7 ай бұрын
Madem and sir super. 👌👌👌👌👍👍👍👍
@uppatimary8164
@uppatimary8164 7 ай бұрын
Super sir Medam ❤❤
@laddu_creations020
@laddu_creations020 7 ай бұрын
Dr.. sir meeru super sir
@murthy2722
@murthy2722 7 ай бұрын
అసలు మెడికల్ చెకప్ చేయించుకోవాలి మొదటి నుంచి మెడికల్ చెకప్ చెయ్యకుండా 2 సఁ లు మందులు వాడటం చాలా ప్రమాదకరం మగాడు బాగా మరిగాడు అందుకే చంపాలని చూస్తున్నాడు 😢😢😢😢😢😢
@mary.banala
@mary.banala 7 ай бұрын
😂😂😂 Special effects baaga peduthunnaare ee madhya Ghost Sounds alaa hahaha 🤣🤣🤣😂😂😂😂😂😂 Superrrru
@murthy2722
@murthy2722 7 ай бұрын
అవసరమైతే భార్యని చంపడానికి కూడా వాళ్ళిద్దరూ సిద్ధమైపోయారు ఇది చాలా దారుణమైన ఆలోచన చేశారు 😢😢😢😢😢
@munjetikrishna4220
@munjetikrishna4220 6 ай бұрын
Very good analysis 👌
@ponnisabitha6268
@ponnisabitha6268 20 күн бұрын
Ramya medam ki gongura antay chala ishtam unnattundi 😂
@ravindherkodakandla1041
@ravindherkodakandla1041 7 ай бұрын
Ramya madam meru bagundali
@bobpaalep7481
@bobpaalep7481 7 ай бұрын
Ramya garu is correct. Her explanations are perfect. Well said Ramya garu
@vineelapadamata4755
@vineelapadamata4755 7 ай бұрын
ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిని నయం చేయగలరని తెలుసుకోవాలి😊😮😅😢
@Easportsfcmibile2425
@Easportsfcmibile2425 7 ай бұрын
Maa amma ki 60 years cancer vatchindhi 3 months li cure ayyipoyyindi thank god ❤❤❤❤❤❤
@abubabu3272
@abubabu3272 7 ай бұрын
Good 👌👍🙏🙏🙏
@Mahavi-q2e
@Mahavi-q2e 7 ай бұрын
Iam a big fan of Ramya medam gaaru 🎉🎉
@ShaikhSalman-qd7xh
@ShaikhSalman-qd7xh 7 ай бұрын
Veelle devudu veelle doctor nice dialogue ramya mam
@LavanyaM-sw3cf
@LavanyaM-sw3cf 3 ай бұрын
సార్ ఆ భార్యని చనిపోతుందని మాట అన్న ఒకటి సార్ మాకు వినడానికి బాధగా ఉంది
@cswatimadhurima1176
@cswatimadhurima1176 7 ай бұрын
Doctor is correct
@sowjanyan7602
@sowjanyan7602 5 ай бұрын
Madam vestige lo supplements unai use cheyandi
@rinasia446
@rinasia446 7 ай бұрын
What a hilarious episode. Poor cancer ...culprit behind the scene. 😅😅.. Great judgement by mdm.ramya and dr.kalyan.
@RamaDevi-ml6rf
@RamaDevi-ml6rf 7 ай бұрын
మేడం సూపర్ పంచ్❤
@srinivasasomasundaramsista7108
@srinivasasomasundaramsista7108 7 ай бұрын
Ramya Madam judgement always Great
@Self__soulmate12
@Self__soulmate12 7 ай бұрын
Super panchs medam❤❤❤❤❤
@thanu479
@thanu479 7 ай бұрын
Ramya madam super
@vijayalakshmikothuru3867
@vijayalakshmikothuru3867 7 ай бұрын
Super doctor garu
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac 7 ай бұрын
వాడు మనిషా , రాక్షసుడా❓❓
@srinureddy2332
@srinureddy2332 7 ай бұрын
👌👌👌
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 7 ай бұрын
మేడం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి పంపేయండి మేడం, లేకపోతే వాళ్లిద్దరూ చంపేస్తారు, ఎటు అనారోగ్యం ఉంది కనుక ఆ రీజన్ చెప్పేస్తారు
@shahnazns1475
@shahnazns1475 7 ай бұрын
సార్ మీ షో చూసి అమాక అమ్మాయి లు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 7 ай бұрын
ప్రపంచం లో ఏ సవతి తల్లి సవతి పిల్లల ను ప్రేమిస్తుంది? ఒకవేళ సవతి తల్లి ప్రేమిస్తే, పిల్లలు అసహ్యించుకుంటారు
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 7 ай бұрын
ఈ రోగం వీడికి వస్తే సరిపోను, భార్యది కూడా తప్పుంది, భర్త ఎలాంటి వాడో కొంచెం కూడా అర్ధం కాలేదా? భార్య బెడ్ మీదుంటే వీడికి సరదలా? వీడు బెడ్ మీదుంటే ఆమె అలా చేస్తే తట్టుకోగలడా?
@karagatlanandini6695
@karagatlanandini6695 7 ай бұрын
Ramya madam and Kalyan sir ku 🙏🙏🙏
@srenivassara778
@srenivassara778 2 ай бұрын
రమ్యగారు భార్య ఎందుకన్నది marrege చేసుకొమ్మని తప్పు కాదు wife ది తప్పు. సెకండ్ husband ది తప్పు 👍
@pushpanowpada8522
@pushpanowpada8522 7 ай бұрын
Super yankara
@rameshgoud3398
@rameshgoud3398 7 ай бұрын
మావిచిగురు సినిమాను స్ఫూర్తిగా తీసుకొని script తయారు చేసుకున్నట్టున్నారు. రైటర్ & డైరెక్టర్ ఎవడ్రా బాబు...🤣🤣🤣
@manthrivenky8607
@manthrivenky8607 7 ай бұрын
అన్న ఇది నిజం కాదంటావా
@subbu7146
@subbu7146 7 ай бұрын
Same naaku maavichiguru movie ne gurthukochhindi
@rameshgoud3398
@rameshgoud3398 7 ай бұрын
@@manthrivenky8607 అసలు నిజం అని నీవు నమ్ముతున్నావా....... ఇంటి దగ్గర పెద్ద వారు చేసే పంచాయతీని లైట్ తీసుకొని ఎదురు తిరుగుతున్న సమాజంలో ఉన్నాం మనం..... అటువంటిది వీరు కాల్ చేయగానే ఎగేసుకుంటూ వస్తారా ఈ ప్రోగ్రాం కు...... అంతా కల్పిత పాత్రల సమ్మేళనం.😆😆😆😆
@baliankani8125
@baliankani8125 7 ай бұрын
This is next new back to back full episodes -85 videos
@saigagan6252
@saigagan6252 7 ай бұрын
Ramya mama.kalyan sir ...punch lu mathram keka
@SubbuMani-nl1il
@SubbuMani-nl1il 7 ай бұрын
D,r ,garu. Super
@guravaiahvelpula802
@guravaiahvelpula802 7 ай бұрын
Breaking news anta 😂😂😂 Doctor garu very funny sir..but good philosopher
@TarunPrakash228
@TarunPrakash228 7 ай бұрын
నువ్వు ఎడారి లో వెతుకుతున్నావు దొరికింది😅😅
@roshanzameersultana4611
@roshanzameersultana4611 5 ай бұрын
Mam.... doctors r telling so mam ....my husband also had stomach cancer ....before starting treatment also ...he told coming 6 months could be crucial and we may loose him but against his thinking my hubby could overcome and its size reduced and surgery was done but later it recurred in just 2 months and doctor told patient that he has just 3 months ....and bcoz of his words mu husband lost faith and gave up and stopped eating and died even earlier before the time given
@GoliJyothi
@GoliJyothi 7 ай бұрын
Dr garu medam matalu suparosuper....😊😊😊
@prameelarani6139
@prameelarani6139 7 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@LavanyaM-sw3cf
@LavanyaM-sw3cf 3 ай бұрын
21:54 21:57 😮😮😮😮😮
@sureshbabumarapogu8449
@sureshbabumarapogu8449 7 ай бұрын
భార్య చనిపోతే భార్య ఐయ్యేది చనిపోకపోతే పనిమనిషి ఐయ్యేది కానీ ఆ సెకండ్ అమ్మాయి ఎంకరేజ్ చేసింది మనోడు కమిట్ అయ్యాడు
@srinivasasomasundaramsista7108
@srinivasasomasundaramsista7108 7 ай бұрын
Bharya anaarogyam to unnappudu bharta buddhi bayata padutundi, bharta sampaadana lenappudu bhaarya buddhi bayata padutundi Ani mana peddalu oorike analedu.
@Varma.383
@Varma.383 7 ай бұрын
Yes
@baseeraathar4949
@baseeraathar4949 Ай бұрын
100%
@swapnabhaskar8338
@swapnabhaskar8338 5 ай бұрын
Babuni chusthanu annadhayi thanaki bidda pudithe yee babu ni chusthadhani nammakam yenti babuni chusthananu oppukuni pregnency aithe Elaa kabatti asalu bharyaki nyaayam cheyandi Ramy mam pliz 🙏🏻
@MadhuItsMe
@MadhuItsMe 7 ай бұрын
Thappu cheyinchataniki anni arrange chesi thappu chesaru ante ela.. what a satire 😂😂
@NaveenKumar-qb4rv
@NaveenKumar-qb4rv 7 ай бұрын
వాళ్ళు వచ్చిందే న్యాయం కోసం.. అందరిలో తప్పుంది మళ్ళీ ఇంటికి వెళ్లి చర్చ పెట్టుకునే దానికి మీ దగ్గరికి వచ్చి ఏమి లాభం.. ఎవరిని తప్పు పట్టాలెం.. ఎందుకని ఇక్కడే పరిష్కారం చేయలేదు... ఆ అమ్మాయి కి డబ్బులు ఇచ్చి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది డబ్బుతోనే అన్ని సమస్యలు తీరతాయా... ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం జడ్జి ల పైన ఉంది..... పోనీయండి.. ఇప్పటి నుంచి. వచ్చేవారికైనా సరైన పరిష్కారం అందించండి... ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో ఎంతో మందికి మంచి న్యాయం చేశారు. ఈ మధ్యనే సరిగ్గా ఉండటం లేదు..
@KarunaDevi-wv5ws
@KarunaDevi-wv5ws 7 ай бұрын
Avnu emadyana sarigaa chadamleadu
@himabindusridhar6324
@himabindusridhar6324 3 ай бұрын
వాడి చెంపలు పగలగొట్టి అప్పుడు మాట్లాడాలి రమ్య గారు,
@harshavardhini6264
@harshavardhini6264 7 ай бұрын
మేడం ఎపిసోడ్ కోసమే వెయిటింగ్
@BhavaniG-bu1qe
@BhavaniG-bu1qe 8 ай бұрын
Hiiii medam 🙏🙏🙏Super Dr sir🙏🙏
@vardhanreddy7097
@vardhanreddy7097 7 ай бұрын
First time solution evakunda pompencharuu
@SunilKumar-h9p3b
@SunilKumar-h9p3b 7 ай бұрын
Heat, 3rd Empire
@Saiyedfarhana143-ld5qf
@Saiyedfarhana143-ld5qf 3 ай бұрын
Nuvu Aa Amai Ki Yenduku Cheppaledu...Nenu Chanipoina Taruvata Ninnu Kudda Champestadu Anni Yenduku Cheppaleddu.. Aa Amai Matmida Nilapadaledu 2 Amaini Tanni Tarimeyanddi.
@creativitywithharshal6811
@creativitywithharshal6811 7 ай бұрын
O my god
@santoshkumar244
@santoshkumar244 4 ай бұрын
Process
@sulupolineni4380
@sulupolineni4380 7 ай бұрын
Ramya mam 🙏🙏🙏🙏🙏 husband మాత్రం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 ఆయన కు మాత్రం శతకోటి వందనాలు mam ఆ భార్య తప్పు ఏముంది mam పాపం, చిన్న బిడ్డ ఏమీ చేయాలో అర్థం కాక పిచ్చి ది అలా చేసింది
@aacrazykids
@aacrazykids 7 ай бұрын
ఇలాంటి విషయాల్లో పెద్ద వాళ్ళని అడగకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది.
@SuneethaSuneetha-s3x
@SuneethaSuneetha-s3x 7 ай бұрын
బ్రతికుండ గానే చూపుతున్నరు ఏమి బంధాలో ఏంటో,,,,,😭😭😭
@rajubudida5599
@rajubudida5599 7 ай бұрын
Balega setairs vestaru sir
@gsyadavgsyadav5092
@gsyadavgsyadav5092 7 ай бұрын
Ottu thisi gattu midha పెట్టండి 😅
@shekarnallamasu7634
@shekarnallamasu7634 7 ай бұрын
Movie story la vundhi
@RamaKrishna-pv3dh
@RamaKrishna-pv3dh 7 ай бұрын
Sahaja lakshnalu Ane mata nachaledu madam
@munigondabhaghya443
@munigondabhaghya443 7 ай бұрын
Hii sir hii madam 🙏🏻
@nagurbeedurgam9557
@nagurbeedurgam9557 7 ай бұрын
తప్పంతా వాళ్ళ వైఫ్ దే
@madhavareddy1003
@madhavareddy1003 7 ай бұрын
Yes
@sureshbabuaravapalli3555
@sureshbabuaravapalli3555 7 ай бұрын
No
@shaikmastan3009
@shaikmastan3009 4 ай бұрын
Amenu seva cheyyadaniki avaraina dorukutaru a ammaiki anduku tehhukundi
@mary.banala
@mary.banala 7 ай бұрын
ee Vishayam lo matram mee judgement baagaaledu madam Wife anni fecilities kalpinchi ippudu Labo dibo mani yedaithem yelaa
@gdurgaprasad9430
@gdurgaprasad9430 7 ай бұрын
Edhey tiwest 😢😢😢 raa
@bandijyothi7900
@bandijyothi7900 7 ай бұрын
First wife meda cinema influence
@vijayalakshmi2845
@vijayalakshmi2845 7 ай бұрын
Anchor ని మార్చండి రా బాబు అన్ని ఎపిసోడ్స్ లోను చిన్న సమస్య అంటూ start చేస్తుంది అవి చిన్న సమస్య లా
@prajwalith1211
@prajwalith1211 7 ай бұрын
Anchor over action ekkuva
@Ravinder-w1x
@Ravinder-w1x 7 ай бұрын
SAME FEELING
@BangarammaGolagani
@BangarammaGolagani 4 ай бұрын
చెల్లి నువ్వు ఇంటిలో వంట చేసి బాగాలేదు బావా హోటల్ లో బిరీయని బుక్ చేశాను ఇప్పుడు తినకు తరువాత తిను అంటే ఆగుతాడ.... నువ్వు బ్రతకలీ అని హాస్పిటల్ కి వెళ్ళి బాగు చేసుకోవాలి ప్రాణం కోసం పోరాడాలీ,మీ అమ్మ నాన్న ఉన్నారు కదా పెద్దా వారికి చెప్పాలి కదా, నిన్ను అసలు ఏమీ అనాలో అర్దం కావటం లేదు మద్యలో అ అమ్మాయి జీవితం చెడగొట్టరు.
@007ragava
@007ragava 7 ай бұрын
Amma nuvvo okka jaddu maalokkam. Needi e ooru amma needhi.
@m.varshasree4612
@m.varshasree4612 7 ай бұрын
Naavi chiguru movie
@Kirankiran-js2wz
@Kirankiran-js2wz 7 ай бұрын
Navi kadu mavi
@d.rajugouddheshagouni7640
@d.rajugouddheshagouni7640 7 ай бұрын
Mavichiguru cinema lo Amani Anukunta😂😂😂
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 7 ай бұрын
Change the host who is the perfect person and talkative power guidelines with doctor garu and lawyer madam and small request to hit tv celabrate 100 episode differently
@gdurgaprasad9430
@gdurgaprasad9430 7 ай бұрын
Papam thanu bhadha ardham chesukovalli
@ramaraolapp4049
@ramaraolapp4049 7 ай бұрын
మీరు అడిగిన దానికి ఆమే దగ్గర సమాధానం లేదు.. ఆమే స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యింది.. చెప్పనివ్వండి
@srividyavelamala9779
@srividyavelamala9779 7 ай бұрын
Husband ki konch kooda jali ledu valla wife meda..... Humanity kooda ledu
@maheshkamsu
@maheshkamsu 7 ай бұрын
Ippudu aavidaki cancer poyi savithi vachindi
@nasreenjahan3968
@nasreenjahan3968 7 ай бұрын
Cheema bellam bagundi
@eswarayyabandi102
@eswarayyabandi102 7 ай бұрын
Hi
@shravyapopuri7263
@shravyapopuri7263 7 ай бұрын
Idi maavi chiguru movie story..
@ravindrachebrolu4924
@ravindrachebrolu4924 7 ай бұрын
బిర్యాని ముందు ppetti ఎప్పుడో thinamante vadulthada?
@honeyadithya6698
@honeyadithya6698 7 ай бұрын
Na bidda Ela Ani ippude antundi .valla Babu em chusthadi
@gdurgaprasad9430
@gdurgaprasad9430 7 ай бұрын
Papam kadha
@popurisrinivasarao2836
@popurisrinivasarao2836 7 ай бұрын
Sir dr gaaru meeru V. R. K daite center gurinchi asalu chhepparu idhi kdhaa india lo parama dharidhram
@LavetiManikanta
@LavetiManikanta 7 ай бұрын
Hit TV no video's madam show program episodes please hit TV show which shows
@KrishanaBallary-mg7hp
@KrishanaBallary-mg7hp 7 ай бұрын
😢😢😢😅😅
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Andamaina Jeevitham Latest Full Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV
27:39
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН