అసలు ఎవరైనా కానీ ప్రమాదకారమైన నిర్మానుష్యంగా ప్రదేశాలకి పగలు కానీ రాత్రి వేళల్లో కానీ అటు వైపు ఒంటరిగా కాదు కదా అసలు వెళ్లకపోవటమే అన్ని విధాలుగా చాలా మేలు మీకు అక్కడ తప్పు జరగబోతుంది అని అనిపిస్తే అక్కడ కి డైరెక్ట్ గా వెళ్లకుండా పోలీసులకి కాల్ చేసి చెప్పి మీరు అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవటం మేలు
@prakashroyal38919 минут бұрын
Sss
@nagarjunachininagarjunachi55802 сағат бұрын
సంజయ్ ది నూటికి నూరు పాళ్ళు హత్యే...ఇందులో ఎలాంటి అనుమానం లేదు....ఆత్మహత్య అని నీలాంటి వాళ్ళు కేసు ను సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్లొద్దు...సంజయ్ వాళ్ళ అన్న తో మాట్లాడినపుడు ఆ వాయిస్ లో అతని భయం పాపం... అనిపిస్తుంది...నరాలు తెగిపోయే కోపం కూడా వస్తుంది....బాధితుడికి న్యాయం చేయడం కోసం ట్రై చేయండి.పోలీస్ లకు క్లూ దొరకకపోతే సూసైడ్ అని కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు
@BabuBabu-hb8dc47 минут бұрын
ఈ రోజుల్లో అమ్మాయిల విషయంలో తోటి స్నేహితుల విషయం లో కేర్ గా ఉండాలి లేకుంటే ఇలాంటి నష్టాలే జరుగుతాయి కనుక బాయ్స్ కేర్ గా ఉండాలి a boy ki న్యాయం చేయాలి
@Nature8am2 сағат бұрын
ఏమీ లేదు ఆ అమ్మాయిని ఎరగా పెట్టి ఎవరో కావాలనే అటు వైపు అక్కడకి రప్పించి అతని కిడ్నాప్ చేసి మరీ కొట్టి చంపినారు ఇదే జరిగిన అసలైన వాస్తవం అని అనుకుంటున్నాను నేను కూడా అన్న 👍
@AdyaviratChukka2 сағат бұрын
వాయిస్ msg కాదు sir, voice cl, వాళ్ళ అన్న కూడా అపుడే వస్తున్న అంటున్నాడు 😮 గమనించగలరు
@savitripalaparthi7052Сағат бұрын
Trap చేశారా.. ఆ టైం లో బస్టాండ్ కి వస్తాడని ఎలా తెలుస్తుంది ఫోన్ ట్రాప్ చేశారా.
@jogulaswamynath54462 сағат бұрын
మీరు హత్మ హత్య అనే నిర్ధారణకు వొచ్చ్చారు అన్నగారు..............
@thescorpion1113 сағат бұрын
Ilanti incidents valla evari kaina help cheyyali ante kuda bayam vesthundhi.
@Jasti.Sreehari34534 минут бұрын
హాయ్ సార్ 🎉
@prakashPrakash-ui6hlСағат бұрын
The way of ur explanation is super Anna
@Madhu-u3z2 сағат бұрын
Konijerla lo dorikindi andi atu side chala dengerous ga untundi asalu em jarigindo ardham kavatam ledu run chesukuntu call matldadu
@harishnayak511145 минут бұрын
SAME TOO SAME NA FEELING KUDA
@Srividya-k1m2 сағат бұрын
Arunachal Baga chepparu
@msbhoomiinfrastructure2867Сағат бұрын
100 good told 👏 anna 🙏
@rajakumari45372 сағат бұрын
Antha sudanga yavaru champaru kani sanjay body meeda gayalu lavu kada vala anani gattiga adagandi amo dasthunadu vala anna
@SriramBarthana2 сағат бұрын
Sanjay vala anna ki wp lo voice msg pettadu kadha Adhe direct call chesi cut cheyakunda untey తెలిసేది ఏం జరిగింది అన్నది
@mumthazshaik47892 сағат бұрын
Sir.. Voice message antunnaru.. Vaalla anna reply kuda vundi aa recordinglo..??
@rsashi31927 минут бұрын
Thanu valla annaki cl chesi cheputunte valla anna call recording chesukunadu bro what's up lo record chesi pampaledu ninu 3 days nunchi chustunanu e news madi khammame ekkada ganjay batches ekkvaga untay
@tejaswiniuppari53562 сағат бұрын
Anna konchem me num chepthara anna nenu meetho matladali ee case gurinchi chala vishayalu cheppali
Hlo sir Sanjay voice Msg send chsadu ok but Sanjay voice Msg la vala Anna voice andhuku vachindhie Voice MSG send ches Sanjay voice a ravale or near by sanjay vala voice ravale but home kada una vala Anna voice andhuku vachindhie??
@Gunnupavan26 минут бұрын
Voice call bro adhi. Not msg
@tradingcouple3302 сағат бұрын
love matter ayi vuntadi,
@PanjalaNagaraju-w2q3 сағат бұрын
Anna ni vala RAM charan movie chusa☝️naa Bura poindhi🥴
@CatalystSivaPrasadSP3 сағат бұрын
Andulo yem nachhaledo konchem chepthava?
@sumalatha91012 сағат бұрын
Movie bagundhi songs nachaledhu naku
@sivajisoldiertech1732 сағат бұрын
😂😂😂
@hindusanatani2 сағат бұрын
Story k. Screen play baledhu
@prakashprakash48102 сағат бұрын
Burra poye scene andulo em levu kadhara babu manchi cinema manchi scenes ye unnayi nuv pichodu ayi untavu ledha neeku violence movies ni romance comedy lanu ekkuva chuse person vi ayi untavu