ఇది మా ప్రేమ కథా❤️💞❤️‍🩹

  Рет қаралды 267,077

Andhra Ammai in Finland

Andhra Ammai in Finland

15 күн бұрын

Hi friends how are you all🤔 we are fine and doing great 👍
This video about how we met and got married in Finland 🇫🇮🇮🇳
If you like this video please do like 👍 and subscribe 🙏🏻

Пікірлер: 728
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 13 күн бұрын
మిమ్మల్ని చూస్తూంటే పడమటి సంధ్య రాగం గుర్తుకు వస్తోంది.
@Amanganti
@Amanganti 4 күн бұрын
True
@kavitharani1744
@kavitharani1744 6 сағат бұрын
Yes
@venkatkola7006
@venkatkola7006 13 күн бұрын
నీ కాల్మ్ షం లేని, మనసుకి మంచి, భర్త దొరికాడు ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు జాగ్రత చెల్లి
@madhavvaka36
@madhavvaka36 2 күн бұрын
నువ్వు పడ్డ కష్టాలు ఈ రోజు దేవుడు ఇతన్ని కలవడం కోసమే , There is Destiny. మనం వూహించనది జరగడం , నిన్ను అర్దం చేసుకునే భర్త నీకు దొరకడం దేవుడిచ్చిన వరం, అమ్మా తమ్ముడు , అక్కను వదలకు, youni జాగ్రత్తగా చూసుకో, చాలా సహనవంతుడు,
@umasudheer9291
@umasudheer9291 13 күн бұрын
100 percent GOD'S plan, you deserve 🙏 for this blessing and happiness.
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 13 күн бұрын
Andam ga levani anukovaddu. Emaindi neeku, bagaane unnavu, neeku nuvve baaga levani anukovaddu, average. Anthekaani vallu evaro comment chesarani pattinchukovaddu, iddaru happy ga undadam mukhyam. God bless you. 🎉🎉
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister 🙏🏻❤️
@tvramana306
@tvramana306 2 күн бұрын
అబ్బాయి ది మంచి వ్యక్తిత్వం వున్నట్లు వుంది,🎉 good 👍 boy
@ArogyaArogya-nj6wf
@ArogyaArogya-nj6wf 13 күн бұрын
Meeru padina struggles ki epudu Jesus happiness echarukada praise the Lord🥳🥳🥳
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister 🙏🏻❤️👍
@Supermemer803
@Supermemer803 5 күн бұрын
Orini modda naraka😂
@nanideep8198
@nanideep8198 Күн бұрын
Jai sriram
@Karthik-ez6sb
@Karthik-ez6sb 7 күн бұрын
Mee హస్బెండ్ చాలా ఇన్నోసేంట్ గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో చక్కగా అనిపిస్తున్నారు అండి
@ratnakumarsreekantha9738
@ratnakumarsreekantha9738 7 күн бұрын
Yes good person
@bhagyasrigaram
@bhagyasrigaram 6 күн бұрын
అమ్మ ని సాక్ష్యం చాలా గొప్పగా ఉంది దేవుడు మీ కుటుంబని దీవించునుగాక చాలా చక్కగా ఉన్నారు ✝️🛐
@europelofamily9435
@europelofamily9435 6 күн бұрын
Thank you so much andi🙏🏻
@masthan6745
@masthan6745 16 сағат бұрын
Allaluya arakuloya Pris thi rod gutthi vankaya
@MahalakshmiAnguru
@MahalakshmiAnguru 13 күн бұрын
మీ మనసుకి కల్మషమేమి లేదు కనుక భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూస్తూ ఉన్నాడు. You'r gods daughter. You' r in good hands
@sandyaumavlogs
@sandyaumavlogs 13 күн бұрын
Plz supporting me #sandyauma vlogs Andi plz supporting me
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister 🙏🏻❤️👍very well said 🥲
@devikalyanigopikrishna8163
@devikalyanigopikrishna8163 13 күн бұрын
మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@nirmalakumari4826
@nirmalakumari4826 7 күн бұрын
Praise god..god bless u
@varagantinagesh5926
@varagantinagesh5926 11 күн бұрын
మీ జీవిత ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ..మీకు భగవంతుడు అన్ని విధాలా సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..Hats off to your courage ...May Gid bless you with abundant happiness and love..
@varagantinagesh5926
@varagantinagesh5926 11 күн бұрын
God
@dailybollywoodfashionupdat6724
@dailybollywoodfashionupdat6724 12 күн бұрын
Wow good sharing friend ❤❤❤❤ Very very nice ❤❤❤❤ Good Morning. ❤❤❤❤❤ take care ❤❤❤ have a great day ❤❤❤❤
@annapurnae396
@annapurnae396 12 күн бұрын
Mee premakatha chitram Chala Chala bagundi 👌👌💕💕
@malathiranga9159
@malathiranga9159 13 күн бұрын
అరేయ్ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు, నీ మంచి మనస్సే, నీవు పడిన శ్రమలే, దేముడు నీకు యోని ని మంచి గిఫ్ట్ గా అందించారు, నీ వీడియో లు, వాయిస్, చెప్పే విధానం,అణుకువ, సంస్కారం చాలా మందికి ఈ రోజులు ల్లో తక్కువ.... మనస్సు అందం చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కన్నా హీనం..... అలాంటి వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు..... మీరు పిల్లలు జాగ్రత్త....❤❤❤❤❤❤
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much amma for your boosting words 🙏🏻❤️🥹
@anjaliperka4781
@anjaliperka4781 13 күн бұрын
Mi lage chala andanga undi mi love story
@malathiranga9159
@malathiranga9159 13 күн бұрын
@@europelofamily9435 ఒకవేళ బాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ని బ్లాక్ చేసేయ్ రా, వాళ్ళు దుమ్ము ధూళి కన్న హీనం...... రెస్పాండ్ అవ్వకు.... వాళ్ళు నిన్ను ఏమన్నా అవి వాళ్ళు అమ్మ కు, అక్క చెల్లెలు కు వర్తిస్తుంది... జాగ్రత్త రా
@harish8339
@harish8339 5 күн бұрын
Edaina cheppetappudu jagrata, blindness unnavallu kooda e vidios chustaru, maku andarlane feelings untai. so have some awareness before you speak.
@pashamalivela1235
@pashamalivela1235 13 күн бұрын
మీ పిల్లలు చాలా బాగున్నారు మీరు సంతోషంగా ఉండాలి
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you andi🙏🏻
@హంసిని19870
@హంసిని19870 13 күн бұрын
అలాంటి కామెంట్లు పట్టించుకోకండి సిస్టర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్లు ముందుకు రారు ఇంకోలు చేయనివ్వరు మంచి నిర్ణయం తీసుకున్నారు నీకు ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది సిస్టర్ పిల్లలతో జీవితం హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది బెస్ట్ రిప్లై ఇయ్యండి సిస్టర్🎉🎉💐👌 35:03
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Hi sister🤗 thank you so much for your kind and love🙏🏻❤️
@jhanirani9409
@jhanirani9409 13 күн бұрын
మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీకు మంచి లైఫ్ ని ఇచ్చాడు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much Amma 🙏🏻❤️
@mahinagarajunagaraju6442
@mahinagarajunagaraju6442 6 күн бұрын
Priase the lord Sister and brother అంతా దేవుని కృప దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు మీ మ్యారేజ్ జరిగిందంటే అది దేవుని చిత్తము
@devotional-ksj1dr3mc9j
@devotional-ksj1dr3mc9j 12 күн бұрын
Praise the lord సిస్టర్ మీ స్టార్ట్ విన్నాక చాలా బాధేసింది కానీ దేవుడు అన్ని మన మంచికే చేసిది మీరు వాటినన్నింటినీ అధిగమించారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండునుగాక
@Mysterimango
@Mysterimango 12 күн бұрын
Most respectable couple ever :) Lots of love to you and your family.
@seshulatha
@seshulatha 13 күн бұрын
Beautiful story andi🎉Aniyamma garu is really great🎉
@jareenabegum7153
@jareenabegum7153 13 күн бұрын
Ni life ni eshtam papa, nivu simple ga, chala natural ga, yenta beautiful ga untavo, chesevariki, niku teliyadu, ye makup hangulu leni, ni manassu yenta bagundo, ni beauty anta undi, manishi chusedi beauty kadu, ni manasu nivu pade kashtalu, ni habites anni today niku manchi, exlent life demudu echadu, manchi houseband , india lo kuda elanti HB dorakaru, chala innosent manchi quit, quit babies, premiche atta, mama, and friends chalada, e lifeki, happy ga healthy manchiga preyer chesunkuntu safe ga life sagiponi, manaki venta peddala blessings and God faith unte chalu, lokulu gurinchi think cheyaku ma, God bless u mai dear
@bhavanivendra6120
@bhavanivendra6120 13 күн бұрын
Well said.🎉😊
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much andi 🙏🏻🥹❤️ for your love and kind words 🙏🏻
@renukarajamanickam3767
@renukarajamanickam3767 12 күн бұрын
@@jareenabegum7153 exactly, what u said is correct. Dont care about anybody.
@madhumohan8838
@madhumohan8838 8 күн бұрын
మీ ఇల్లు ఆనంద నిలయమై, మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. May God bless you and your family . మీ జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..
@good1701
@good1701 23 минут бұрын
Sister meeru manchi manasu gala varila vunnaru anduke devudu manchi jeevitham icharu meeru mee husband and mee family always happy ga vundali god bless you sister
@GorrekantiRaveena
@GorrekantiRaveena 13 күн бұрын
Super duper hit avthadhakko ne channel all the best.
@bhagyasrigaram
@bhagyasrigaram 6 күн бұрын
దేవుడు కార్యాలు చాలా గొప్పది అమ్మ 🙏✝️ thank you so much, Jesus
@seshulatha
@seshulatha 13 күн бұрын
Beautiful story andi🎉Aniyamma garu is really great🎉wish u good luck🎉
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Yes andi she is 🙏🏻❤️
@ExllenceNews
@ExllenceNews 7 күн бұрын
God bless you 👍🌹 made for each other.. మీ జంట చాలా బాగుంది. మిమ్మల్ని జీసస్ కలిపాడని బలంగా నమ్మవచ్చు.. Gud luck
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 13 күн бұрын
Hi sister నేను కూడా అందం లేవు అనుకున్న ఫస్ట్. నీ వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు అందంగా కనిపిస్తున్నారు.అందం అంటే బహుశా మనకు నచ్చినప్పుడు అంతా అందంగా కనిపిస్తారు.
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister🙏🏻❤️
@RojuRacchhaRambolaRRR
@RojuRacchhaRambolaRRR 10 күн бұрын
Yes correct
@nareshpidikiti6865
@nareshpidikiti6865 7 күн бұрын
100 correct
@sankarpalepu3984
@sankarpalepu3984 10 күн бұрын
Great. Nice family
@Aruna_RamKumar
@Aruna_RamKumar 13 күн бұрын
My parents was love marriage...my mother a Tamilian and father a Telugu....she was only 19 and so naive and innocent when she came to AP and then much like in your story, my father met her and helped her and guided her and eventually married her. Perhaps it was paired in the heaven itself. You going to Finland or meeting your husband there too was all decided by the almighty himself so enjoy the rest of the life with your lovely family. Btw, your confidence is second to none and you are so so beautiful inside out so just dont allow negative energies to even surround you, Jyothi garu. Much love and thank you so much for sharing the story with us. Gbu both
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister Aruna🙏🏻❤️ it happens so times but some people can’t understand that 😢. I am so happy to hear from you 🙏🏻❤️❤️😘
@Chenna_Krishna_Reddy
@Chenna_Krishna_Reddy 8 күн бұрын
#YPLTV All the Best for Your Bright Future 👍🤝
@satarasivijayalakshmi341
@satarasivijayalakshmi341 9 күн бұрын
All the best happy ga vundandi
@Sunsolaris302
@Sunsolaris302 12 күн бұрын
God bless you and your family. Nice to see your family
@nagalaxminagam2916
@nagalaxminagam2916 13 күн бұрын
Nice sister, దేవుని క్రుప మీకు వుండును గాక
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister 🙏🏻❤️❤️
@Nijamization
@Nijamization 13 күн бұрын
Never think that you are not beautiful. You have achieved yourself so much even being an orphan. You are good at heart. People negatively comment on outer beauty are ugly.
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@lovelyamrutha
@lovelyamrutha 13 күн бұрын
Church లో వాలంటీర్ సర్వీస్ మీ ఇద్దరి జీవితాలని మార్చేసింది అండి డెస్టినీ కలిపింది ❤from repalle😊
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister🙏🏻❤️
@sudeenapotti8596
@sudeenapotti8596 13 күн бұрын
Very nice. God bless you 😊
@somaiahcheenuru0138
@somaiahcheenuru0138 11 күн бұрын
Both of you are very nice, don’t fight each other, you are very beautiful. Best of luck and may God bless your family.
@anantarebekah2823
@anantarebekah2823 13 күн бұрын
You are really great and brave girl. God blessed you like ruth in the bible. May God bless you with happy married life and also bless your child in that land
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 13 күн бұрын
మీరు బాధపడకండి కాకపోతే ఎవరికైనా చూస్తే అలా కనిపిస్తున్నారు అంతేగాని మీ మనసు చాలా మంచిది
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you Amma🙏🏻
@madhavikilaru6457
@madhavikilaru6457 13 күн бұрын
మాది కోడూరు all the best god bless you
@sreedhart4255
@sreedhart4255 Күн бұрын
Sometimes God comes in different forms and helps his devotees, God Bless You both.
@vinnathasaraf7622
@vinnathasaraf7622 2 күн бұрын
Nice god bless you sister
@mkvjewellery2690
@mkvjewellery2690 13 күн бұрын
మీరు బాధ పడవలసిన పని లేదు జీవితం అంటే నే చాల రకాలుగా ఉంటుంది, బాహ్య సౌంద్యానికి అంతః సౌందర్యం కి సంబంధం లేదు, ఈ ప్రపంచం లో కుటుంబ జీవితమే అత్యుతమైనది సో హ్యాపీ
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much andi🙏🏻🥹
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v 13 күн бұрын
S.... 100%కర్రెక్ట్.. అది అర్థం చేసుకోక ఇమడలేక లైఫ్ నాశనం చేసుకుంటున్నారు 🤷🏻‍♀️🙏🏻..
@rajumandha4257
@rajumandha4257 4 күн бұрын
Hi akka​@@europelofamily9435
@DevarakondaMadhavi-v3i
@DevarakondaMadhavi-v3i Күн бұрын
God bless you andi u deserve andi not about looks you both are love 💕 each other u are a honest person God gives this gift to you all the best
@mynenisushma6786
@mynenisushma6786 13 күн бұрын
God bless you both.mii matallo swachchata,mii manassu entha andamyndo chepputhondi Amma.nii manasu ,mata swachchata nii mokhamlo entho andanni istondi thalli.chustuu vundu niiku entha mandi fans vastaro future lo.be happy,be confident God bless you both.
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much amma for your blessings 🙏🏻❤️
@srikanthsiripurapu5522
@srikanthsiripurapu5522 9 күн бұрын
Very nice to here your story ,,,🙏🎁💐
@kalyanimittuj6140
@kalyanimittuj6140 12 күн бұрын
Your great person I think.
@Totalcreations888
@Totalcreations888 12 күн бұрын
Padhe padhe mi gurinchi thakkuva ga matladakandi...andhukante miru chala bagunaru,avaru annarandi mimmalni baleru annadi ..super jodi❤
@NkyFamilyvlogs
@NkyFamilyvlogs 12 күн бұрын
Nice Vedio
@veerareddynaru3800
@veerareddynaru3800 12 күн бұрын
Great story
@ayanrithwikshainika7962
@ayanrithwikshainika7962 13 күн бұрын
Mi eddaru kalavadam devuni Krupa,miru chala happy ga undali
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister 🙏🏻 I think so even ❤️👍
@asokavangala1854
@asokavangala1854 4 күн бұрын
Very inspiring story amma.God bless you and your beautiful family amma.
@paulj8312
@paulj8312 11 күн бұрын
GOD bless you abundantly....AMEN 🇦🇺
@shailajasaya9136
@shailajasaya9136 11 күн бұрын
Hii andi ur made for each other 🥰 happy to see u both ur kids r Soocute 👌meku ami thakuvandi meru bagunaru 🥰👍
@jyothiraj505
@jyothiraj505 13 күн бұрын
అంతా దేవుని యేర్పాటు, చిత్తం
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister🙏🏻👍
@padmathalamarla8246
@padmathalamarla8246 12 күн бұрын
Ur house is v good...atthamma u are saying very lucky that family too to have u...
@snicysanv5797
@snicysanv5797 13 күн бұрын
Nice story, u got good person in ur life,God united you both don't leave God ,teach prayers to kids,be regular to church.
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much andi🙏🏻👍
@chandrarao92
@chandrarao92 7 күн бұрын
Great akka 🎉🎉
@europelofamily9435
@europelofamily9435 7 күн бұрын
Thank you andi🙏🏻🥹
@Christ.church.Bondada
@Christ.church.Bondada 11 күн бұрын
మీ వీడియోస్ అన్ని చూసాను బావుంది అక్క 💙
@europelofamily9435
@europelofamily9435 11 күн бұрын
Thank you dear 🙏🏻❤️
@Swarnalathatadanki7195
@Swarnalathatadanki7195 Күн бұрын
🎉greatest testimony God bless you both are in Jesus will ❤
@bhargavsai9384
@bhargavsai9384 13 күн бұрын
థాంక్యూ సిస్టర్ మీ లవ్ స్టోరీ చెప్పినందుకు
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you sister🤗🙏🏻
@maryammulu5147
@maryammulu5147 13 күн бұрын
Beautiful couple, marriages are made in heaven. No worries about negative comments, long live dear.
@yeswanthkumarkammili2647
@yeswanthkumarkammili2647 11 күн бұрын
keep rocking with more videos sister love from Diviseema
@youngminds301
@youngminds301 12 күн бұрын
Mi prema goppadi ma,god is with you
@vijisyummytastykitchen6043
@vijisyummytastykitchen6043 12 күн бұрын
What a wonderful journey ma ❤ Such a great couples Made for each other💐
@kalyaniveesam7066
@kalyaniveesam7066 6 күн бұрын
Jesus నీ జీవితాన్ని నిర్మించాడు. Thank you jesus . God blessed.
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 5 күн бұрын
We're is your god show me 😅😅😅😅😅😅😅
@gvijayakumar9813
@gvijayakumar9813 3 күн бұрын
చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. చాలా చక్కటి కుటుంభం. God bless you and your family.
@user-pq3tu9gc4g
@user-pq3tu9gc4g 13 күн бұрын
Very good good friend nice family 💕
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much 🙂🙏🏻 andi
@praveenbomali9239
@praveenbomali9239 8 күн бұрын
అక్క బావ కి మన కల్చర్ నేర్పిచ్చు ❤️
@paulreddy3013
@paulreddy3013 10 күн бұрын
God Bless you thalli.
@syamalas3527
@syamalas3527 13 күн бұрын
Congrats kannama god bless you both and family
@hanochpbe6574
@hanochpbe6574 10 күн бұрын
Wish you both best of luck May God bless you all
@anushamurali8825
@anushamurali8825 13 күн бұрын
Nice sister.. మీరెప్పుడు ఇలా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను..❤
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@estherdhanadhana1843
@estherdhanadhana1843 4 күн бұрын
All the best
@snowdrop5746
@snowdrop5746 13 күн бұрын
You have natural beauty, people who are writing bad comments are intact jealous of you.
@RoopaKinVlogz
@RoopaKinVlogz 9 күн бұрын
Hatsoff to Ur courageous decisions since Ur childhood. 👏 👏 👏 👏 👏 Glad we got to know about U through Ur videos. Ur entire transformation from girl child to Womanhood 🙏 . Really Ur life journey is truly inspiring. In my previous job, we used to hear such inspiring stories of Woman on Woman's day celebrations. God bless U & Ur Family with abundance of Good Health, Joy & Happiness. Wishing U all success in Ur future endeavors. Just subscribed 😊. ❤️ from Hyderabad, 🇮🇳
@suryacharan-ts3gk
@suryacharan-ts3gk 2 күн бұрын
God know everything akka
@nicky6397
@nicky6397 13 күн бұрын
Finalga naa faveret vedio all the best for cute coulpe🎉
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@manusaimanusree5320
@manusaimanusree5320 5 күн бұрын
Miru navithe chala bagunaru sister 😊
@Naveenkumarkarri
@Naveenkumarkarri 8 күн бұрын
Beautiful 😍
@vijayakumari.b3845
@vijayakumari.b3845 13 күн бұрын
Super God bless u
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you andi🙏🏻
@nicemeetingyou1904
@nicemeetingyou1904 4 күн бұрын
God bless you both. Wish you happy married life.
@narayanakomanduru2062
@narayanakomanduru2062 10 күн бұрын
God bless u😊
@santhoshkumargudimalla2016
@santhoshkumargudimalla2016 4 сағат бұрын
Nice story sister God bless you
@mani7866
@mani7866 6 күн бұрын
Very nice story andi❤❤... Be always be happy both are 💗💗
@ajithreddy5491
@ajithreddy5491 13 күн бұрын
Good story nice....All the best for your beautiful life,, Nice kids.
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much 🙂 andi🙏🏻❤️
@as7ar3studio15
@as7ar3studio15 2 күн бұрын
May god bless you Happy long life to you
@evanse9405
@evanse9405 11 күн бұрын
Happy to see you both as a couple 🤗
@smileymadhuri
@smileymadhuri 13 күн бұрын
Ignore negative comments.. you are purpose ful human... May God bless ur family..
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thanks a lot andi 🙏🏻👍
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 13 күн бұрын
Lk1.6k👍 మీ లవ్ స్టోరీ చాలా బాగుంది అమ్మ. ఆరు సంవత్సరాల మీ దాంపత్య జీవితం చక్కగా చెప్పారు. నిజమే గొడవలు అందరు కుటుంబాల్లోనే ఉంటాయి. సాయంత్రానికే ఒకలు సారీ చెప్పుకుంటే సమస్య అయిపోతుంది రా. మన పక్కటెముకుని దేవుడు ఏర్పరుస్తాడు నీకు అక్కడ ఏర్పరిచాడు. ఎవరు వారం లేని వాళ్ళు మాట్లాడే మాటలు ముసలి దాని లాగా ఉన్నావ్ అని కోతులా ఉన్నావని అందంగా లేవని మనల్ని మానసికంగా బాధపెట్టాలని వాళ్ళ ఆలోచన. అలాంటి కామెంట్స్ చూసి మనం బాధపడతాం. బాధపడొద్దు అన్న మాట సులువే కానీ అదే అనుభవించే వాళ్ళకి కష్టమమ్మ. కొందరు శరీర తత్వాన్ని బట్టి పెద్దవాళ్ల లాగా చిన్న వాళ్ళ లాగా ఉంటారు. నేను నాన్నగారు కూడా అలాగే ఉంటాం. మమ్మల్ని కూడా పెళ్లయిన కొత్తలో పెద్ద అమ్మాయిని చేసేసుకున్నాడు అనేవారు. కానీ ఆయన నా కన్నా ఐదు ఏళ్ళు పెద్ద. ఏదేమైనా మిమ్మల్ని దేవుడు ఏర్పడిన జంట అని నేను అనుకోను. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అమ్మ గాడ్ గ్లాస్ బోత్ ఆఫ్ యు ❤️❤️🙌🙌🙌🙌🙌🙌 35:08
@chkalyan825
@chkalyan825 13 күн бұрын
Don't think about outside people, Carry on with your beautiful marriage life
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much andi🙏🏻❤️
@satyamohan7514
@satyamohan7514 9 күн бұрын
Super 👍❤
@My_Living_Hope
@My_Living_Hope 10 күн бұрын
God bless you and your family 🙏
@malliseelam9603
@malliseelam9603 9 күн бұрын
good sister god bless you
@krupapaul3945
@krupapaul3945 13 күн бұрын
God has purpose for every one,so in his time God made ur life so beautiful ❤❤sister👏👏 beautiful family &kids
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much sister🙏🏻❤️
@margaretsmiles365
@margaretsmiles365 13 күн бұрын
Alagina jainchavu all the best
@seethalakshmi9618
@seethalakshmi9618 13 күн бұрын
Super 👌 God bless you dear ❤️
@europelofamily9435
@europelofamily9435 13 күн бұрын
Thank you so much andi 🙏🏻❤️
@arakuabai2155
@arakuabai2155 6 күн бұрын
😂😂great 👍
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
My Small and cute Japanese Home Tour |Telugu vlog
26:35
Telugu_girl_Japan_talks
Рет қаралды 312 М.