ఇది ఒకటి ఉంటె చాలు ఇత్తడి బంగారం మెరుపు వస్తుంది by

  Рет қаралды 24,668

Atha Kodalu vantaluu

Atha Kodalu vantaluu

Күн бұрын

Пікірлер: 22
@jyothiboga8270
@jyothiboga8270 2 ай бұрын
Super chala baga clean ayayi deepalu and deepalu kuda chala bagunnai❤❤ astalakshmi and kamakshi deepam yekkada tisukunnru andi
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu 2 ай бұрын
Chala thanks andi ♥️ me support eelanay undali 😍.ee deepalu Kumbakonam (tamil nadu) Lo tesukunamu andi ♥️
@jyothiboga8270
@jyothiboga8270 2 ай бұрын
@@AthaKodaluvantaluu ok👌
@padmalathagadala9260
@padmalathagadala9260 Ай бұрын
Likved name pettande sister.. andareke use avtunde kada.. name pettande
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu Ай бұрын
Thanks for commenting sister ❤ Ee liquid name "brasso metal polish" "బ్రాసో మెటల్ పాలిష్" ee liquid medha separate ga video kuda undhi sister mana channel lo oka sari chudandi Thanks for supporting atha kodalu vantaluu 💖🎉💕
@purnasaiannam4402
@purnasaiannam4402 2 ай бұрын
Kamakshi deepam anthaki konnaru
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu 2 ай бұрын
Cost -1600/-
@jyothip-er7ou
@jyothip-er7ou 2 ай бұрын
హాయ్ అండీ new సబ్స్క్రయిబ్ డిమార్ట్ లో ప్రైస్ ఎన్నత అండీ
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu Ай бұрын
Atha kodalu vantaluu ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఆండి .ఇ లిక్విడ్ dmart lo 90/-rs ఆండి.❤🎉
@purnasaiannam4402
@purnasaiannam4402 2 ай бұрын
Liquid akkada doruku thundi
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu Ай бұрын
Dmart lo ఆండి🎉❤️
@krishnavenimutyala4056
@krishnavenimutyala4056 2 ай бұрын
ఆ లిక్విడ్ పేరు చెప్పి videos చేయండి పేరు చెప్పకుండా videos యాంటీ మేడం
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu 2 ай бұрын
ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు ఆండి కృష్ణవేణి గారు కామెంట్ చేసినందుకు😊.ఈ లిక్విడ్ మీద సెపరేట్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తా ఆండి .నేను ఈ లిక్విడ్ డిమార్ట్ లో తీసుకున్నా. లిక్విడ్ పేరు ("బ్రాసో మెటల్ పాలిష్")("brasso metal polish")😍 keep supporting atha kodalu vantaluu 💖🙏
@sakuntalagodavarthy3930
@sakuntalagodavarthy3930 2 ай бұрын
Liqedperu cheppandi
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu 2 ай бұрын
ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు ఆండి కామెంట్ చేసినందుకు😊.ఈ లిక్విడ్ మీద సెపరేట్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తా ఆండి .నేను ఈ లిక్విడ్ డిమార్ట్ లో తీసుకున్నా. లిక్విడ్ పేరు ("బ్రాసో మెటల్ పాలిష్")😍 keep supporting atha kodalu vantaluu 💖🙏@sakuntalagodavarthu
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 ай бұрын
ఆ పాలిష్ పేరు ఏమిటి. ఎక్కడ దొరుకుతుంది. మీరు ఎక్కడ వీడియోలో బాటిల్ చూపించలేదు. కనీసం ఆ లిక్విడ్ పేరు కూడా సూచించలేదు. చాలా రకాల లిక్విడ్స్ ఉన్నాయి. మీరు ఏ లిక్విడ్ వాడారో చెప్పండి. అందరూ అడిగేది లిక్విడ్ పేరే కదా. ఆన్లైన్లో బోలెడు లిక్విడ్స్ ఉన్నాయి. మీరు కూడా అందులో అవ్వే వాడారా. లేదా వేరే కొనుక్కున్నారా. వివరించండి వీడియోలో.....
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu 2 ай бұрын
ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు ఆండి సుబ్బలక్ష్మి గారు కామెంట్ చేసినందుకు😊.ఈ లిక్విడ్ మీద సెపరేట్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తా ఆండి .నేను ఈ లిక్విడ్ డిమార్ట్ లో తీసుకున్నా. లిక్విడ్ పేరు ("బ్రాసో మెటల్ పాలిష్")😍 keep supporting atha kodalu vantaluu 💖🙏
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 ай бұрын
@@AthaKodaluvantaluu ధన్యవాదములు మీకు
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 ай бұрын
@@AthaKodaluvantaluu తప్పకుండా మీరు వీడియో చేయండి.అందరికీ ఉపయోగం గా ఉంటుంది
@ramadevik8564
@ramadevik8564 2 ай бұрын
Link pettandi
@AthaKodaluvantaluu
@AthaKodaluvantaluu 2 ай бұрын
ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు ఆండి @ramadevik గారు కామెంట్ చేసినందుకు😊.ఈ లిక్విడ్ మీద సెపరేట్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తా ఆండి .నేను ఈ లిక్విడ్ డిమార్ట్ లో తీసుకున్నా. లిక్విడ్ పేరు ("బ్రాసో మెటల్ పాలిష్")😍 keep supporting atha kodalu vantaluu 💖🙏
@sreekala2913
@sreekala2913 18 күн бұрын
Waste video
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН