కత్తిపీట, కొబ్బరి కోరు, కుంపట్లు, విసినికర్ర, ఇనుప పొయ్యి, పొట్టు పొయ్యి వగైరాలు చూస్తుంటే, ప్రాణంలేచొచ్చింది మాష్టారూ... మనసు బాల్యంలో కి వెళ్ళింది. 👌👌👌
@santhoshirokkam9 күн бұрын
Nijanga
@chill_shalini9 күн бұрын
నిజంగా 40 ఏళ్ళ వెనక్కి వెళ్ళింది reel, ఇవన్నీ చూసి.40ఏళ్ళ క్రితం మా బామ్మ దగ్గర ఉన్న ఈ సామానంతా మా ఇంట్లో ఉండేవి. పొట్టు పొయి, బొగ్గు పొయ్యల మీద వంటలు చెయ్యటం నాకు గుర్తు.ఇనప పటకార,కత్తిపీట,ఊరగాయల కాలం రాగానే , కాయలు కొట్టే కత్తి పీట, కొబ్బరి కోరే పాత కాలం machine లో మా అమ్మకి నేనుకూడ కాస్త కొబ్బరి కోరివ్వటం లాంటి పనులు అన్నీ గుర్తుకొస్తున్నాయి..బామ్మలూ, అమ్మమ్మలు ఎలాగో పోయారు..అమ్మా నాన్నా కూడా పోయారు.పుట్టింటి జ్ఞాపకాలు, చిన్నతనం జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి.. 😥😢 మీ వంటిల్లు చూసి ఒక్కసారి పాతరోజులు గుర్తొచ్చాయి అమ్మా నాన్నా గుర్తొచ్చారు🙏🙏
@Udayakumari-wz8ps8 күн бұрын
ప❤
@sobharanivemulapalli93188 күн бұрын
తా టా కు చు ట్టు కు దు రు లో గ డ మా కు ఉం డే వి 🙏👌👍
@KuppiliNagamani5 күн бұрын
Nijam añdi
@suvarnasatya38949 күн бұрын
సంప్రదాయ పద్ధతి వంట గది నీ చూస్తే నేను బాల్యం లో పెరిగి నఇంటి వంట ఇల్లు గుర్తుకు వచ్చింది. చాలా శుభ్రం గా పెట్టుకున్నారు.
@SuryaKumariGandi9 күн бұрын
మ్యూజియం లాగా ఉంది గురువుగారు మీ వంటిల్లు ఇందులో కొన్ని మాకు అసలు తెలియవు మీ దయవల్ల చూసాము.🙏
@chill_shalini9 күн бұрын
Exxxaaact ade anipinchindi !!! Museum laga preserve cheyyandi guruvugaru 👌🙌🙏❤️
@RALAXMIBh9 күн бұрын
ఎంతో భద్రం గా ఓపిక గా పదిలపరిచారు సామాన్లు అన్నీ 🙏🙏🙏🙏🙏,
@flyhigh5979 күн бұрын
మీ వంటలు చూస్తున్నప్పటినుండి మాంసాహారం కన్నా రుచికరమైనది శాకాహారం. అన్న భావన వస్తుంది.. నిజంగా శాకాహారం లో ఇన్ని రకాలు వుంటాయని తెలియదు.. ఇన్ని రకాల వంటలు చూస్తుంటే మాంసాహారం మీద మనసు పోవట్లేదు.. ❤🙏
@d.vparvathi82219 күн бұрын
చాలా బాగుంది స్వామి గారు మేము చిన్నప్పుడు అవన్నీ వాడాము, మళ్లీ అవన్నీ మాకు గుర్తు చేశారు 😊🙏🙏
@gopikadevana26937 күн бұрын
స్వామీ మీ వంటిల్లు అలాగే మీ సామాన్లు ముఖ్యంగా మీ తెలుగు భాష adbhutham👌👌👌
@జైశ్రీరాంహర్హర్మహాదేవ్9 күн бұрын
నమస్కారం స్వామి, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మాకు మంచి సాంప్రదాయ వంటలు మన భారతీయ /సనాతన పద్ధతులు మాకు తెలియ చేయాలి అని కోరుకుంటున్నాము. మీరు ఎన్నాళ్ళు ఉంటాము అన్న మాటకు నాకు చాలా బాధ కలిగింది. మీ ప్రతీ వీడియో చూస్తాను మీవంటి మంచి మనసు వున్నా వారు మా అందరికి ఆరోగ్యం కరమైన వంటలు చెపుతూ అందరూ బాగుండాలి అని కోరుకునే మీ వంటి వారు మా మధ్యలో ఉండడం మా అదృష్టం మీరు కొలిచే మురుగన్ స్వామి దర్శన భాగ్యం మాకు కలగచేస్తారు అని కోరుకుంటూ, స్వామి మీ ఇంట వెంట జంటగా వుంటూ ఇంకా మంచి వంటలు మంచి మాటలు మీ ద్వారా మాకు తెలియ చేస్తారు అని కోరుకుంటూ 🙏🙏🙏
@venkatlakshmi98469 күн бұрын
మహాద్భుతం స్వామీ. మొన్న ఆదివారం కార్తీక సమారాధనలో మీ దంపతుల దర్శనం, కొంతసేపు మీతో మాట్లాడే అదృష్టం దొరకటం, మీ ఇరువురితో జ్ఞాపకంగా మా దంపతులు కలిసి తీయించుకున్న ఫోటో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకే ఊరిలో ఉంటూ ఇప్పటికి మిమ్మల్ని చూడగలిగాం. 🙏
@hemamalinirathnakar4276 күн бұрын
Ye urilo untaru ayana
@harivillu_atp25383 күн бұрын
@@hemamalinirathnakar427రాజమండ్రి
@bharathigangavajula99519 күн бұрын
Hello Annayya garu namaste. Meeru చెప్పినట్టు ఈ కాలం పిల్లలకి ఈ పొయ్యిల గురించి తెలీదు. మీరు వాటి మీద వంటచేసి చూపించడం నిజంగా మీ ఓపిక కి నా హృదయ పూర్వక అభనందనలు
@narendranath165 сағат бұрын
స్వామీ మీరు సూపర్... మీరు మళ్ళీ మా చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు... మా చిన్నప్పుడు మీరు చూపిచ్చిన అన్నీ పొయ్యిల్లో మా అమ్మగారు ఇంటిల్లిపాదీకి వంటచేసి పెట్టేవారు.
@ramavarapusuryakanthamani96639 күн бұрын
మీ వంటగది సాంప్రదాయ పద్ధతి లో చాలా బాగుంది పూర్వ కాలం గుర్తు చేస్తున్నాది ధన్యవాదాలు
@rkrreshna24229 күн бұрын
పాద నమస్కారము బాబయ్య గారు ఈ రోజులో మీ లాంటి చాల ఆవసరము ఏవరు కి తెలియని విషయాలు చూపుతున్న రు. Great బాబాయిగార.గారు.
@DasariManasa-i2l5 күн бұрын
చాల బాగున్నాయి సర్ రోళ్ళు ,పొయ్యిలు ,మిగిలిన వస్తువుల అమరిక.మీ ఓపిక కి జోహార్లు సర్
@ramakrishnathaduri82379 күн бұрын
super babaigaru mee vantillu mee sradda ki subhratha ki naa vandanalu🎉🎉🎉
@durgakumarikonduri21849 күн бұрын
చాలా బాగుందండి మీ వంటిల్లు అన్ని వస్తువులు ఉన్నాయి మీ దగ్గర
@kalipatnapunarasimhamuthi13276 күн бұрын
మా చిన్న తనాన్ని గుర్తుచేసారు, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా వుంది ధన్యవాదములు స్వామీ 🙏
@jayapradha43259 күн бұрын
నాన్నగారు అద్భుతం మీ.వంటగది. ఆ ఇత్తడి పాత్రలు.సూపర్.
@havilarani95718 күн бұрын
Mee organization excellent Swamy Gaaru, thanks andi 👌👌💐💐🙏
@pushpalathav23189 күн бұрын
చాలా బాగుందండి. మీ వంటిల్లు . మాకు ఉల్లి , వెల్లుల్లి లేని పాత కాలం వంటలు ఇప్పటి పిల్లలకు తెలియ చేయండి .
@manjulagv66706 күн бұрын
చాలా చాలా బాగుందండి ఈ ఒక్క వీడియో ఈ తరం పిల్లలు చూస్తే వెనకటి తరం వాళ్ళు ఇట్లాటివి వాడేవారు అని తెలుస్తుందండి చాలా చక్కగా బాగా చూపించారు గురువు గారు🙏🙏
@sravanivedala26859 күн бұрын
చాలా చాలా బావుంది అండి మీ వంట గది అద్భుతమైన మీ వంట లుచెప్పనక్క్లేదు 🙏🙏🙏👌👌👌
@subramanyamd17776 күн бұрын
Very nice kitchen swamiji
@mvsindhu6 күн бұрын
Manasu bagalenapudu mee video chusthe kastha oorata ga untundhi babai garu🙏💐
@srivali20036 күн бұрын
మీ వంటల లాగా మీ వంటిల్లు,పాత్రలన్నీ చాలా క్రమపద్ధతిలో అమర్చుకున్నవిధానం బావుంది.వివరం గా చెప్తూ చూపించారు,,ధన్యవాదాలు,
@padmavathitallavajhulla70379 күн бұрын
Kitchen chala bagundhi guruvu garu మాకు కూడా చాలా happy ga vundhi చాలా బాగా చెప్పారు super
@ruthammagandluru80699 күн бұрын
గుడ్ మార్నింగ్ స్వామి గారు మీ వంట ఇల్లు చాలా బాగుంది 30సంవత్సరాలక్రితం వాడే వాళ్లము చాలా సంతోషం గా వుంది
@preetisudhir91149 күн бұрын
వంటిల్లు చాలా బాగుంది గురువుగారు 👌. ఒక museum లాగా అనిపించింది. మీరు అన్నీ పదిలపరచిన విధానం నాకు స్ఫూర్తినిచ్చింది.
@Durga-x9i9 күн бұрын
🎉🎉 గురువు గారు ఎంత చక్కగా సుబ్రంగా సద్ధుకున్నారు ఎంతయినా బ్రాహ్మణులు కదా మి ఆలోచనలు ఆదర్శంగా ఉంటాయి మిమ్మల్ని చూసి మీ వయసు వాల్లు ఇలా యాక్ట్వగా ఉండాలి పెద్దవాళ్ళాను చుసి చిన్నవాళ్ళు నెర్చుకుంటారు❤❤❤❤🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
@balagopalmandavalli85519 күн бұрын
అవునండి
@ananthalakshmitammireddi12786 күн бұрын
చాలా బాగుందండి
@mandalikakalpana92109 күн бұрын
Chala chala chakka ga vunnadhi babaigaru🙏🏻 appudina vachi me cheti vanta tenaliiiii😊
@gangadharmunuganti57305 күн бұрын
ఏంటి గురువుగారు ఇన్ని ఉంటాయా వంట పాత్రలు, వంట సామాన్లు 😮😮, నేను వంటలు చేస్తాను మా ఇంట్లో సరదాగా కొంచెం ఎక్కువే, నాకు ఇష్టం, కానీ మరి ఇన్ని పాత్రలు వాడవచ్చు, వంటింట్లో ఉంటాయి అని చాలా మందికి తెలియదు 😀😀, చాలా ధన్యవాదములు, నేను కూడా వీలు అయినంతలో కొన్ని పాత్రలు కొంటాను 🙏🏻🙏🏻, చాలా సంతోషం ఈ వీడియో చూసి చాలా నేర్చుకున్న 😀🙏🏻🙏🏻
సాయిరాం గురువుగారు. నీ వంటిల్లు చాలా అందంగా ఉంది. ఎంత పొందికగా పెట్టుకున్నారు.. మాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదాలు. 🙏
@durgak47288 күн бұрын
గురువుగారు మరలా మా చిన్ననాటి జ్ఞాపకాల దగ్గరికి తీసుకువెళ్లారు మీకు ధన్యవాదాలు మీ వంటగది చాలా బాగుంది మీరు అమర్చుకునే పద్ధతి ఇంకా చాలా బాగుంది మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది గురువుగారు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు ఇప్పుడు జనరేషన్ వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు మా ప్రియమైన గురువుగారికి ❤❤❤❤❤❤❤❤
@venkatakameswararaomukkama8221Күн бұрын
Super palanigaru gatinchina ma ammagaru chese vantalu meru chestunte chala anandamga vundi 🎉❤😊
@aniarunidamarty6328 күн бұрын
Chala bavundi guruvu garu chinnappati rojulaki thesuku vellaru, chala baga padilaparicharu /vadutunnaru, meeru entha baga chakkaga neat ga saddaro, mee vantalu kuda chala neat ga/ clean ga chestharu, make entha istam 🎉❤🎉
@sumabala50829 күн бұрын
మన సాంప్రదాయ వంటిల్లు, గోదావరి బ్రాహ్మణ రుచులు, మీ అచ్చ తెలుగు స్వచ్ఛమైన మాటలు.. అన్నీ మీ వంటలలాగే అద్భుతః 🙏🏻
@sandhyasridhar19389 күн бұрын
Gurugaaru meeku Naa abhivandanalu, mee video chaala baaguntundi ee naadu meeru Mee vantigadi chuvichi chaala manchi Pani chesaaru. Pratha vidhale kaani chala baagundi maa ammammalu vaadina chesina vantalu gurutochaayee. Chaala santosham
@mallikharjunmallikharjun72629 күн бұрын
చాలా బాగా చూపచారు మరియు బాగా బద్రపరచారు సంతోషం ధన్యవాదములు
Very very good pata kalem di chupinchi naduku❤❤❤❤❤❤❤
@venkykamu98569 күн бұрын
Traditional kichien chala bavundi swamy
@kvrkkvrk9 күн бұрын
వంట దగ్గిర గిన్నెలు దింపుకునే గుడ్డలని... స్థళం గుడ్డలు అనేవారు. వంటకి ముందు మీరు చెప్పినట్టు, తడిపి, పిండి పెట్టుకునే వారు. పూర్వ సాంప్రదాయాన్ని నిలబెడుతున్న మీకు, జోహార్లు....👌👌👌
@ravichandrasarma96879 күн бұрын
Antla gudda Ane vaaru.
@Ramanagopalaswamy15929 күн бұрын
నమస్కారం అండీ!ముఫ్ఫై సంవత్సరాల క్రితం ఇవన్నీ వాడే వాళ్ళం.కాపురం పెట్టిన కొత్తలో నండి.మళ్ళీ నేటి కాలానికి ఇవన్నీ చూసి ఆ రోజులను బాగాతలచుకొన్నామండీ.ధన్యవాదములు.శుచీ,శుభ్రతలే దైవం అని మీరు నిరూపించారు.నమస్తే అండీ
@Aruna-yk6uv9 күн бұрын
మీ వంటగది చాలా బాగుంది అన్ని రకాల పురాతన వంట వస్తు సామగ్రి ని చక్కగా అమర్చు కున్నారు మా చిన్నతనంలో అమ్మ వాళ్ళంతా ఇత్తడి పాత్రలు బొగ్గుల కుంపటి వాడేవారు. చాలా తీయని జ్ఞాపకాలు
@SureshYadav-il6mf8 күн бұрын
Chala bagundi ❤❤🎉🎉🙏🏻🙏🏻video 🎉🎉
@namburinagaseshu1379 күн бұрын
చాలా అడ్వాన్స్ గా వున్నారండి గురువు గారు నాకు కూడా చాలా బాగా నచ్చింది మీ అమరిక లు అన్ని కూడా వంటలలో మీ అనుభూతి లు అన్ని మీ మాటల ధ్వారా తెలియ చేసారు చాలా సంతోషం గత మీ వీడియో లు అన్ని కూడా చాలా బావున్నాయి
@sugunakrishnan3229 күн бұрын
Guruvu garu mee vanta gadi samanlu super ga unnai .meeru cheppe vidhanam super
@nageswararaokedarisetti52559 күн бұрын
గురువు గారు మీ వంటి ఇల్లు సామగ్రి వగైరా లు ఈ తరం వారికి కూడా చక్కగా వివరించి చెప్పినారు అలాగే మీ వంటలు బాగా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు మీ కు ధన్యవాద ములు హారి హర పుత్ర ధర్మ శాస్తా అయ్యప్ప శరణం
అద్భుతం ఫళని గారు. సంప్రదాయ వంటకాలకి సంప్రదాయమైన వంటగది పరిసరాలు.
@Sravaniprabha9 күн бұрын
ఇలాగే ఉంచండి sir. పిల్లలికి చూపించడానికి bagunnayi. మన మూలాలు మర్చిపోకుండా ఉంటాము.
@mandavavenkateswararao56967 күн бұрын
Ippatikee yeppatikee the best best best best best best vantillu😊
@yellapragadashakunthala47999 күн бұрын
Chala adbhutam ga undhi mee vantaillu. Naa chinnappudu maa intilo elage undedhi. Balyam gurtu chesaru. Dhanyavadalu andi
@sapnabalivada31494 күн бұрын
Namaskaramandi guruvu garu 🙏. Appudo chinnappudu chusaanandi. Malli eppudu chesthunte antho santhosham ga anipinchindhi guruvu garu. Dhanyavadhalandi. Namaste andi 🙏.
@krishnapkrishna18309 күн бұрын
swamy garu me vantellu chala bagundi meru cheppe vidanam chala bagundi
@WGAP99999 күн бұрын
ఈ కాలంతో నడుస్తూ మేము పాత విషయాలు, జ్ఞాపకాలు అన్ని మర్చిపోతున్నాము గురువుగారు... మాకు మీ అనుభవలన్నిటిని క్లుప్తంగా వీడియోస్ ద్వారా చెప్తున్నారు అం దుకు మా నమస్కారములు 🙏🙏🙏
@rajeshpdp10629 күн бұрын
Adbhutham guruvu garu,Dr.laxmi
@akhilaanupuri9 күн бұрын
Uncle garu...hello from Sydney. We love your videos and your simplicity.
@RamadeviMovidi9 күн бұрын
బాబాయి గారు.....మీ వంటిల్లు చాలా బావుంది. అటక మీద వెనకటి కాలం నాటి పాత్రలు.....రోళులు..... మీరు ఏర్పాటు చేసుకున్నా పోపు సామాను డబ్బాలు బావున్నాయి అండీ.అభినందనలు మీకు.
@tripuranyamurs58435 күн бұрын
Vakappudu vadamu guruvu garu ma gathamloki vellipoyamu.chala santhosham.
@kirankarthik09093 күн бұрын
చాలా సాంప్రదాయ పద్ధతిలో ఉంది స్వామి.....చిన్న మనవి మీ వీడియో లో వాటర్ మార్క్ సైజ్ తగించగలరు.....వైట్ కలర్ లో ట్రాన్స్పరెంట్ చిన్న వాటర్ మార్క్ వలన వీడియో చూసే వారికి సౌకర్యంగా ఉంటుంది.
@meenakshitadepalli56598 күн бұрын
Indstan stove guruvugaru. Chala bagundi mi vantillu. Nenu pottupoyyi lo tappa anni poyyillo vanta chesanu. 🙏🏽
@shilpaan62089 күн бұрын
Chala bhagundhi Swami meeru mee padathulu mee vanta vidhanam matallo chepalemu 🙏
@NirmalaDevi-i8d9 күн бұрын
గురువుగారు మీ వంట.సామానులు సూస్తుంటే నాచిన్నప్పుడు మా అమ్మగారి ఇల్లు గుర్తు వస్తుంది మామ్మవాళ్ళ యింటిలో అన్ని వున్నాయి
@SnehaPatnaik-w7l9 күн бұрын
Mee opikaki veyyi naskaralu guruvugaru bale unnayi anni avasaraniki taggatlu, namaste guruvugaru 🙏👍👌🫠👏🤩
@plakshmi88009 күн бұрын
Superooooooo super nannagaru🌹🙏🙏🌹
@gopichethana9 күн бұрын
ఈ వీడియో చూస్తుంటే మా అమ్మమ్మ గారు బాగా గుర్తుకువస్తున్నారు పెదనన్నగారు మా అమ్మమ్మ కుంపట్లోనే 30 మందికి ఐనా. ఒంటి చేత్తో వండి పెట్టేసేవారు.🙏🙏🙏🙏
@nishantmohan55359 күн бұрын
Swami🙏🏻, you are an inspiration to younger generations. Really appreciate your simplicity and honesty. Your cooking is really great 👍🏻👍🏻👍🏻
@chukkaSrinivas-yx1yn9 күн бұрын
నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వచ్చింది. గురువుగా thanks
@galiramanaiah59785 күн бұрын
Chinnada pedda kaadu anni sampradaya paatha tharam vasthuvulu challa ponddikaga vundi mee vantillu super
Chala santhosham ga anipistunai vanta samagri guru ji
@lsb99339 күн бұрын
Chala bagundandi 🎉 👌
@madhurakavinagalakshmi41666 күн бұрын
Chala bagunnayi guruvugaru🙏🏻
@saikiranbrahmarouthu50469 күн бұрын
మీ మాటలు వింటుంటే.... అబ్బా పోతున్న ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది.... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@umav44419 күн бұрын
Na chinnatanamlo ma Amma garu kumpati pottu poyyamede vanta vandevaru. Ba gurtu chesi chupinacharu meeru meeku dhanyavadalu andi guruvgaru
@durgalakshmisaraswathi58476 күн бұрын
ప్రపంచం లో వున్న అన్ని వంటలు వండగల skill చిన్న వంట ఇంటిలో 🎉🎉🎉
@anjanidevi93519 күн бұрын
Mee స్టూడియో వంటిల్లు బాగుంది బాబాయి గారు 🙏
@UshaS-t7q9 күн бұрын
Well said Guruji I too keep everything as you have shown ❤
@seshagirirao52729 күн бұрын
చిన్నప్పుడు ఈ వస్తువులను అన్ని వాడిన జ్ఞాపకాలను చూపించిన మీకు ఎంతో ధన్యవాదాలు.❤❤
@saianuhyakodimela42678 күн бұрын
Chaala baaga sadukunnaru mee anta shraddaga evaru cheyaleru 🙏👌
@jyothipotturi62319 күн бұрын
Mee vantillu chuusinatharuvaatha maa amma vandina kumpatlu pottu poyyi ithadi ginnelu raachippalu anni gurthuku vachayi.dhanyavaadamulu.
@maithilikm40369 күн бұрын
నమస్కారం అండి. కేవలం కొన్ని రోజుల క్రితం మీ ఛానల్ నా ఫీడ్ లో కనిపడింది. దాదాపు సగం కంటే ఎక్కువ వీడియోలు చూసేసాను ఇంతలోపే....అంత బ్రహ్మాండం గా ఉన్నాయి మీ వంటలు, ముఖ్యంగా వినసొంపుగా గా ఉన్న స్వచ్ఛమైన మీ భాష !! నాదొక విన్నపం.....మీరు అడ్స్ ఒన్( ads on) చేసుకుంటే మీకు కొంత మద్దతు గా ఉంటుంది పైగా దీని వల్ల మా లాంటి ప్రేక్షకులకు వచ్చే ఇబ్బంది/నష్టం ఏమి లేదు అని నా భావన....
@sivakumarbyrapogu7859 күн бұрын
Chala bagundi babai mee vantillu congratulations babai
@thanuja28496 күн бұрын
చాలా చక్కగా వివరించారు
@swapna32449 күн бұрын
Mama funny videos cheyandi guruvugaru.nenu avi chala sarlu chusthanu.miru dathu antu Baga matladtharu .na manusu eppdu badha ga vuna a videos e chusthanu.mi basha chala bagavuntundi.