నేను ఇప్పుడు ఉన్న ఈ స్థితి నుండి ఉన్నత స్థితి లోకి మారినందుకు థాంక్ యూనివర్స్ 🙏🙏🙏
@DKDK786-o6hАй бұрын
నేను ఇప్పుడున్న జీవితం కంటే కొత్తగా ఉన్నదంతా ఉన్నతంగా మారదలుచుకున్నాను విశ్వానికి కృతజ్ఞతలు
@lakshmidiamondsjewellery4602Ай бұрын
its right,
@shannushannu6609Ай бұрын
Thank you universe
@jhansirani7586Ай бұрын
Thank you univers ధన్యవాదాలు ఎంకర్ గారు❤❤🎉🎉🙏🙏
@gopalgoud732Ай бұрын
చాలా చాలా అద్భుతమైన విషయాలను తెలియజేశారు సార్ మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ నేను నిరంతరము సంపూర్ణంగా కలిగి ఉన్న సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలకు కోట్లడబ్బుకు కోట్ల రూపాయల విలువైన సకల సంపదలకు పుష్కలమైన ధన ధాన్యాలకు భోగ భాగ్యాలకు సుఖ సంతోషాలకు నా హృదయ పూర్వక శతకోటి కృతజ్ఞతలు ఎస్ తధాస్తు తధాస్తు తధాస్తు నేను ప్రకృతికి పంచ భూతాలకు భూదేవి కి విశ్వానికి నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను