బ్రహ్మ ముహూర్తం యొక్క అసలైన రహస్యం|The Truth About Brahma Muhurta| Yasaswi Thoughts.

  Рет қаралды 1,322,036

Yasaswi thoughts

Yasaswi thoughts

Күн бұрын

Пікірлер: 850
@indian5546
@indian5546 3 ай бұрын
ఎవరైతే తన బ్రతుకు ని జీవితంగా మార్చు కోవాలి అనుకుంటారు వారు బ్రహ్మ ముహూర్తంలో(3:45 to 5)నిద్ర లేస్తారు పనులు ప్రారంభిస్తారు అభివృద్ధిలోకి వస్తారు విజేతగా నిలుస్తారు ఇది 100కు 100% నిజం విశ్వానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏
@gugulothsanthosh2208
@gugulothsanthosh2208 Жыл бұрын
ప్రపంచంలో హిందూ సనాతన ధర్మం చాలా గొప్పది పుణ్య భూమి 🙏 చాలా పవిత్రమైనది విలువైనది🕉️ చాలా మంచిగా ఇవరణ ఇచ్చారు
@ganeshchunduri5986
@ganeshchunduri5986 6 ай бұрын
Brother chala viluvaina matalu chepparu meeru sound polution air polution Inka chala chala evianni kuda prabhutwam kantrollo pettali enduku Ela antunnanu ante mi video choosi kondaru tappakunda marataru kani desham mottam marali ante prabhutwam charyalu teesukovali niyama nibandanalu prabhutwam pettali deshamlo prabhutwam pathasala praivete pathasala Ani Ani tedalekunda bavuddam pravesapettali appude mella mellaga desham marutundi veelayite prati gudilo Inka viluvayina place lo bavuddam vistarimpa cheyali prabhutwam ee charyalu atyanta veganga modalu pettali Ani korukutunnam
@scnyoganand9861
@scnyoganand9861 4 ай бұрын
Migilina prapancham anthaa pavitram kaadaa
@ksudha8943
@ksudha8943 5 ай бұрын
నాకు మీ వీడియోస్ చూసాక నాలో ఏదో తెలియని ఆనందం కలుగుతోంది. ఆత్మవిశ్వాసం ను నాలో నింపుతున్న మీ కృషి కి ధన్యవాదములు. ఈ రోజు నుంచే నేను 4 కి లేవడం start చేస్తా brother.
@shekarkudipudi1216
@shekarkudipudi1216 4 ай бұрын
Same feeling bro
@Kumaramma-i8u
@Kumaramma-i8u 2 ай бұрын
My feelings
@Sriharihara777
@Sriharihara777 Ай бұрын
లేస్తున్నారా brother... బ్రహ్మ ముహూర్తం లో
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
బ్రహ్మ ముహూర్తం అంటే చాలా చక్కగా చెప్పారు అన్న ఈ రోజు నుంచే దానిని పాటించడానికి సదా ప్రయత్నిస్తాను
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
అది చాలు కష్టం బ్రో... అప్పుడు నువ్వు 12, 1 కి నిద్ర పోవడం ఆపి.. 10 లోపే నిద్ర లోకానికి వెళ్ళాలి...😂😂
@padalaravi6911
@padalaravi6911 Жыл бұрын
నేను సంవత్సరం అయింది మారుద్దాం అని ఒక రోజు 4 గంటలకు లేగుస్తున్నను.మరుసటి రోజు నిద్ర మెలుకోవాడానికి బద్ధకం అడ్డుపడుతున్నది.
@padalaravi6911
@padalaravi6911 Жыл бұрын
@@Ramakrishna.N మన మైడ్ ను అధుపుచేస్తే చేయడం చాలా ఈజీ.
@HarishPrimeBook
@HarishPrimeBook Жыл бұрын
భగవద్గీత చదవండి దారి కనిపిస్తుంది 😊
@apparaokarri9487
@apparaokarri9487 Жыл бұрын
@@Ramakrishna.N ¹¹¹111
@rajkumarlingala4440
@rajkumarlingala4440 Жыл бұрын
బ్రహ్మ ముహూర్తం గురించి చాలా చక్కటి సమాచారం తెలిపి నందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
@paparaoduvvada2732
@paparaoduvvada2732 Жыл бұрын
Sir chaala విలువైనట్ వంటి సమాశారం అందించినారు అన్నిటికంటే మీరు సెప్పే విధానము మీ వాయిస్ సూపర్ excellent namaskaram
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 Жыл бұрын
మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏼 విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🥰💞
@PBuchamaiah
@PBuchamaiah 2 ай бұрын
నువ్వు చాలా చక్కగా వివరిస్తావ్ సార్ నీకు హ్యాండ్సం
@sailudyaakam-5223
@sailudyaakam-5223 Жыл бұрын
ఈ ప్రకృతి మన మానవ జాతికి సత్ఫలితాలు చాలా మంచి సందేశాలు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు జై సనాతన ధర్మం జై భారత్ మాతా కీ జై 🙏🙏
@srikanthprince9478
@srikanthprince9478 Жыл бұрын
చాలా చక్కగా వివరించి మాకు మంచి సందేశాన్ని అందించినందుకు ధన్యవాదములు 🙏🏻
@bhanuprasad5292
@bhanuprasad5292 Жыл бұрын
Sir nenu eroju nunchi bramhi muhrtham ni nenu patistha idhi💯💸💯 thank you univers 🌹 thank you money 💰
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 Жыл бұрын
ఓం 🕉️ నేను నున్న నా జీవితపు అనంతత్వాంలో అంతా సవ్యంగా ఒకటి గా సంపుర్ణంగా ధనము మరియు సంపద తో వజ్రాలు తో బంగారు రత్నాల తో కూడియునందునా విశ్వానికి కృతజ్ఞతలు 🙏🏼🌌💞🕉️🙌💞🥰🥰🥰🥰😎
@g.kstudeos7485
@g.kstudeos7485 Жыл бұрын
🙄
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
కామెంట్ శృతి లయలు తప్పి.. కాపరుల కామెంట్ ల ఉంది.. 🕉️ ఓం సింబల్ ఉంది కాబట్టి సరిపోయింది...
@shakthisena
@shakthisena Жыл бұрын
Don't say vishwam or universe..... No religion described their god to universe except himduism. Vishnusahsaranamam lo swamy ni, devi khadgamala lo ammavarini, namakam chamakam lo shivayya ni vishwam Ani sambhodhinchaaru...... so say thanku shiva/shakthi/narayana
@rajasekharreddy2163
@rajasekharreddy2163 Жыл бұрын
Hi
@saichitturi6893
@saichitturi6893 Жыл бұрын
@@Ramakrishna.N 🤭🤭🤭
@kakanichalapathi7888
@kakanichalapathi7888 Жыл бұрын
Thank you Universe Thank you Money Iam Blessed Iam successful Iam money magnet Iam Rich
@SP-sd8kx
@SP-sd8kx Жыл бұрын
బ్రహ్మముహూర్తం విశిష్టత చాలా శాస్త్రోక్తమైన ఉదాహరణలతో వివరించారు, చాలా ధన్యవాదాలు
@rssr1274
@rssr1274 Жыл бұрын
విశ్వం రహస్యాలు,శాస్త్రియంగ, అర్ధం అయ్యే విధంగా మీరు మాత్రమే చెప్పగలరు బ్రహ్మ ముహూర్తం కి సంబంధించి సందేహాలు నివృత్తి చేసారు. ఇక నుంచీ బ్రహ్మముహూర్తం మొదలు పెడతాను నా చదువు ప్రిపరేషన్ ప్లాన్ మొదలు పెడతాను. థాంక్స్ బ్రదర్ 🤝👊✊🙏
@thimmarajuviswaraju9810
@thimmarajuviswaraju9810 Жыл бұрын
Om shanthi Om shanthi Om shanthi Life is very happy with the Beautiful Nature/ gift of god Viswa raju T Nellore
@ramana5766
@ramana5766 Жыл бұрын
ఈ బ్రహ్మ మూర్తన్ని నేను పక్క నమ్ముతాను 2:45
@chandanasree5821
@chandanasree5821 Жыл бұрын
Listening this in brahma muhurtham 😌 Now the time is 3:30 am
@Iamkanduri
@Iamkanduri Жыл бұрын
😂😂😂😂😂
@sreenivasbabuyenugupalli4127
@sreenivasbabuyenugupalli4127 Жыл бұрын
మీరు సూపరండి..... బ్రహ్మ ముహూర్తం లో లేచి, బ్రహ్మముహూర్తం గురించిన వీడియో చూస్తున్నారా😂
@PawangattamaneniNaidu
@PawangattamaneniNaidu Жыл бұрын
@@sreenivasbabuyenugupalli4127 😂😂😂😂
@Bios1015
@Bios1015 Жыл бұрын
👍
@manasa699
@manasa699 Жыл бұрын
@@sreenivasbabuyenugupalli4127 😂😂😂
@shivadasari3954
@shivadasari3954 Жыл бұрын
Thank you anna nenu kuda 3:45 ki lesthanu Good information
@Lingaa369
@Lingaa369 Жыл бұрын
Anna నీ voice చాలా బాగుంటుంది అన్న చాలా మంచి విషయాలు చెప్తున్నవు...you excellent au r amazing iam excited
@umabudukuri7539
@umabudukuri7539 4 ай бұрын
ఓం శ్రీ దుర్గా మాత 🙏🏻ఓం శ్రీ సృష్టి కర్త 🙏🏻బ్రహ్మ ముహూర్తం కి విశ్వానికి హృదయపూర్వక నమస్కారాలు 🙏🏻 మాకు జ్ఞానోదయం కలిగి ఇప్పుడే కళ్ళు తెరిచి నన్ను నేను గుర్తేరిగి విజయం దిశగా బ్రతక గలను ani తెలుసున్న ను 🙏🏻tq sir చాలా బాగా వివరించారు 🙏🏻❤🎉
@praveenbindla2616
@praveenbindla2616 9 ай бұрын
I daily get up at 4 30am with great alarm songs that makes you happier.... Then go for walk it's great to get up at early morning
@srisridasari5563
@srisridasari5563 Жыл бұрын
5:41 next level message
@govindarajugayathri3655
@govindarajugayathri3655 Жыл бұрын
థాంక్యూ థాంక్యూ మై డియర్ ఫ్రెండ్ చాలా చాలా మంచిది ఆశాకరమైన విషయాలు మాకు వెల్లడించినందుకు మరియు బ్రహ్మ ముహూర్తపు విశిష్టతను తెలియజేసినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏻
@durgakodavanti2932
@durgakodavanti2932 Жыл бұрын
Thank you babu
@laxminadiminti2293
@laxminadiminti2293 Жыл бұрын
@@durgakodavanti2932 0
@ManjulaManjula-gd4cx
@ManjulaManjula-gd4cx Жыл бұрын
@@laxminadiminti2293 in english oo l
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఓం నమః శివాయ... జై దుర్గా భవానీ ...🕉️🙏
@yegireddipaparao8201
@yegireddipaparao8201 Жыл бұрын
Eroju nudi neenu kuda morning 4am lestunnananu Brahma muhartam lo dhyanam chestunnanul thank you for video and keep more videos
@chandusekhar1519
@chandusekhar1519 Жыл бұрын
విశ్వానికి కృతజ్ఞతలు
@kameswararao3809
@kameswararao3809 Жыл бұрын
మానవ జాతి ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క ఉపయోగాలు తెలుసుకొని ఆచరించి సత్ఫలితాలు పొందగలరని ఆశిద్దాం జైహింద్ వందే మాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర
@meenaprasad8136
@meenaprasad8136 Жыл бұрын
Very great explanation about the Bramhamuhurtham time thankyou so much sir 🙏
@tejveer555
@tejveer555 Жыл бұрын
నేను కూడా ఒక్కోసారి try చేసి లేస్తాను.. మళ్ళీ పడుకుంటా ఆ తర్వాత వచ్చే నిద్ర బాగుంటుంది.. బాగా వివరించారు thanq
@subhamproperties6089
@subhamproperties6089 Жыл бұрын
చాలా చక్కగా బ్రహ్మ ముహూర్త విషయాలు గురించి వివరించారు థాంక్స్
@santhu1144
@santhu1144 Жыл бұрын
ఇవన్నీ ఒకప్పుడు చేశాను.కానీ కొన్ని కారణాలు నన్ను అలా చేశాయి.మళ్ళీ ప్రత్న్స్తను.తప్పక పట్స్తను tq
@rajeshacterbanjaraofficial5215
@rajeshacterbanjaraofficial5215 Жыл бұрын
చాలా గొప్ప విషయం చెప్పాను దాంతో జీవితం,, ధన్యం అవుతుంది చాలా గొప్ప, మోటివేషన్ స్పీచ్ హైలెట్స్,,,, ప్రతి వక్క పలుకులు ఆచరించి నట్లైతే,,,,, గోప్ప జీవితం, జేవిస్తము, అని, చాలా గొప్ప గా చెప్పారు ఉదయం లేవగానే,,, వచ్చే అద్బుతం గురించి చాలా గొప్పగా అనిపించింది నాకు నిజంగా మనస్సుకు అతీతమైనది,, ఈ విడియో 💯💕🥰🥰
@user-le7ph2hu2y
@user-le7ph2hu2y Ай бұрын
Nenu almost na school days ante 5th class (1998)nundi alavatu chesukunna mng 4am kalla nidra lestanu....night aa time ki anedi asalu sambandam lekunda.... Really super ... Body full active ga vintadi day mottam...
@lakshmanaraos2094
@lakshmanaraos2094 Жыл бұрын
Thank you so much Universe. I have more than enough Money, Wealth and Health. I am so Happy
@eppakayalashailajamurali6464
@eppakayalashailajamurali6464 Жыл бұрын
అన్న సూపర్ విషయాలు చెప్పారు చాలా థాంక్స్ అన్నయ్య నేను కూడా ట్రై చేస్తాను థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్🙏
@subbarayudu9360
@subbarayudu9360 2 ай бұрын
ఆర్య మీరు బ్రహ్మ ముహూర్తం గురించి చాలా బాగా వివరించారు ఈ మంచి విషయాన్ని మీరు ప్రజలకు అందరికీ తెలియజేయడం అన్నది చాలా మంచి విషయం అదృష్టవంతులు దీనిని ఆచరించి మంచి పొందు తారు దురదృష్టవంతులకు చెప్పవలసిన పనిలేదు మీకు నా ధన్యవాదములు
@khwajarishi1214
@khwajarishi1214 Жыл бұрын
I'm watching this video in Brahma muhuratam ❤
@honeynagarsu3826
@honeynagarsu3826 Жыл бұрын
Im big fan of your voice bro so sweetly explained prefer hindu sanathana Dharma
@thimmarajuviswaraju9810
@thimmarajuviswaraju9810 Жыл бұрын
Sir Thank u for your Good morning wishes for the use of the Good news about the Healthy lifestyle By VTRaju RMP Nellore
@komaraiahdurgam53
@komaraiahdurgam53 Жыл бұрын
బ్రమ్మ మూ ర్తతం గురించి చాలా చక్కగా వివరంచారు గురువు గారు మీ కు మాదన్నయ వాదమూలు నమస్తే
@madhusrinu456
@madhusrinu456 Жыл бұрын
👍 Thank you universe 🙏 E..roju nundi neenu morning 4:am lestunnananu ...Brahma muhartam lo dhyanam chestunnanu thank you for everything 🙏 Thank you Universe 🙏
@shakthisena
@shakthisena Жыл бұрын
Why the hell u ppl call it universe...... Law of attraction gurinchi SECRET kanna mundhe hindu puraanaalalo chepparu... Also no religion in this world compared their god with universe except hinduism. Vishnusahasranamam lo sri Hari ni, devi khadgamala lo ammavarini, namakam chamakam lo shivayya ni vishwam Ani sambhodhinchaaru. Kaabatti say thanks to ur favorite hindu god/goddess who guided u in this way. Thanku hari/hara/shakthi......
@annasuyammah
@annasuyammah Жыл бұрын
Thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank
@vanisri9773
@vanisri9773 2 ай бұрын
E video chusaka chala happy ga feel ayya vishvaniki kruthgnathalu
@laxman8034
@laxman8034 9 ай бұрын
🙏🙏🙏థాంక్యూ సార్ బాగా వివరించారు 🙏🙏🙏లవ్ యూ యూనివర్స్ థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏🙏
@sadanandam-h7b
@sadanandam-h7b Жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@lakshmimj8957
@lakshmimj8957 3 ай бұрын
చాలా బాగా చెప్పారు , మేము 3.30 లేచి 4. గంటల నుండి “ జపం “ చేస్తాము
@gurramkondaramanjulu..141
@gurramkondaramanjulu..141 Жыл бұрын
కచ్చితంగా నేను పట్టిస్తా 🙏🕉️..
@ramanjinagarakanti8178
@ramanjinagarakanti8178 3 ай бұрын
ఒక మంచి సజెషన్ ఇచ్చారు గురువుగారు 🙏🙏
@pstar8341
@pstar8341 Жыл бұрын
Sir, Nenu smart phone vadinapatinundi. Naa mobile lo ippati varaku chusina Anni videos kanna meeru chesina ee video Naku chala chala Baga nachhindi. Thank you.
@gopalnaikoti43
@gopalnaikoti43 Жыл бұрын
నేను నివాయిస్ చబగుంటుంది కానీ మీ ఫోటో చూడాలి ఇందు ధర్మం గురించి చాలబాగా చెప్తారు బ్యగ్రాండ్ మ్యూజికల బాగుంటుంది
@srinivasaidemitsu808
@srinivasaidemitsu808 Жыл бұрын
Thank you 🙏.. voice is MESMERIZING
@jaswanthpalivela6504
@jaswanthpalivela6504 Жыл бұрын
Big fan of you anna bro Your speech inspired so many students including me ❤️❤️
@DhanaLaxmi-h2f
@DhanaLaxmi-h2f Жыл бұрын
Yes
@Krishnapriya...0
@Krishnapriya...0 Жыл бұрын
Yah even me also
@sumanvanbangi1675
@sumanvanbangi1675 Жыл бұрын
Tq so much sir,Thankyou.superb very nice your voice,explained.
@rahonam3884
@rahonam3884 Жыл бұрын
Thanks sir iam waiting for this brahma muhurtam video from many day's
@srinivaschiguru8390
@srinivaschiguru8390 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు వాయిస్ బాగుంది
@user-jd1ri2pq1w
@user-jd1ri2pq1w Жыл бұрын
😮😮
@user-jd1ri2pq1w
@user-jd1ri2pq1w Жыл бұрын
Ok
@kimmojimohan443
@kimmojimohan443 2 ай бұрын
❤💥 చాలా చక్కగా చెప్పారు 🌻 ధన్యవాదాలు 💥🌺
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
చాలా ధన్యవాదాలు సార్,మంచివిషయలు చెప్పారు.
@harisarran3aappanna110
@harisarran3aappanna110 7 ай бұрын
Eee video lo meeru iche explanation, mee chakkati gonthu,modulation yentha hayiga undho matallo cheppalenu. Naa sister ee video share chesaru. Meeku,naa sister,ee universe ki sathakoti vandhanalu. GOD BLESS YOU. 10years back ilage naa lifestyle undedhy. Kastha divert ayyanu.ippude malli farm loki rabothunnaun. Thanks for sharing this type of informations🎊💯🕉👌🙏🙏👍👌👌
@rameshd9305
@rameshd9305 Жыл бұрын
నీ వాయిస్ బావుంటది అందుకే నేను చక్కగా నీ ప్రతి వీడియో చూస్తాను
@abhisroyal1308
@abhisroyal1308 2 ай бұрын
Nee voice vinte వినాలనిపిస్తుంది..నైస్ voice
@Viswamoney
@Viswamoney Жыл бұрын
Thank you universe 🙏 Thank you money 🙏 Thank you guruji garu 🙏 Iam millionaire person in the world 🙏
@ravulaveeraiah329
@ravulaveeraiah329 Жыл бұрын
Thank you universe Thank you money Thank you sir I am rich Good exaplation sir Thank, thank, thank sir
@rudraa562
@rudraa562 8 ай бұрын
Chalaa baaa chepparu brother 👌 Meeru cheppina maatalu enkaa vivaramgaa BRAHMMAKUMARIES SPIRITUAL classes lo cheptaaru
@EKrushnaya
@EKrushnaya 10 ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంటుంది
@EKrushnaya
@EKrushnaya 6 ай бұрын
మీ. వాయిస్ చాలా అద్భుతంగా ఉంది 🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👏👏👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👏
@knagaraju726
@knagaraju726 7 ай бұрын
చాలా మంచి విషయం చెప్పారు మీకు కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు
@prasaduamujuri2296
@prasaduamujuri2296 Жыл бұрын
మీ voice చాలా బాగుంది..... ఈ వీడియో కూడా బ్రహ్మ ముహూర్తం టైం లోనే వింటున్న thank you so much for very good information....
@oilgasknowledgehub
@oilgasknowledgehub Жыл бұрын
నమస్తే. చాలా బాగా చెప్పారు. 🙏🏻💐💐
@RaviKumar-jq3dh
@RaviKumar-jq3dh Жыл бұрын
Om Namaha Shivaaya Super explanation
@ssowndarya4519
@ssowndarya4519 8 ай бұрын
Annayya.... Mee voice chala chala pleasant ga undi... Meeroka slokam chepparu kadaa.. mee voice to aa slokam inkaa bavundi... Tqq annayya
@kodurupakaaravind8398
@kodurupakaaravind8398 11 ай бұрын
Your😊 way of talking is very better brother...... ❤....
@inspiredrootsbysrisaisiste1888
@inspiredrootsbysrisaisiste1888 Жыл бұрын
Anna miru chepindi chala nijam anna nenu e roju nunchi tappaka chestanu ee msg ni maku andinchi nanduku chala thanks anna 😊😊
@rammohansonnathy1554
@rammohansonnathy1554 Жыл бұрын
Excellent voice and good information.tq so much.
@hemachandrareddy6550
@hemachandrareddy6550 5 ай бұрын
చాలా చక్కగా వివరించారు.. మీకు ధన్యవాదాలు
@gundebaburao660
@gundebaburao660 7 ай бұрын
బ్రహ్మ ముహూర్తం గురించి చాలా చక్కగా చెప్పారు బ్రదర్ థాంక్యూ వెరీ మచ్ నాదో చిన్న సందేహం బ్రహ్మ ముహూర్త సమయము ఢిల్లీలో నివసించే వారికి అని చెప్పారు హైదరాబాదులో నివసించే వారికి బ్రహ్మ ముహూర్త సమయం ఏదో చెప్పగలరా 🙏
@konajaisanthoshkumar
@konajaisanthoshkumar 6 ай бұрын
3 to 6
@harishreddy0909
@harishreddy0909 Жыл бұрын
ధన్యవాదాలు అన్న...! మంచి సమాచారం ఇచ్చారు...! తప్పకుండా రేపటినుండి 4 గంటలకు లేస్తాను...! శుభరాత్రి.
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha Жыл бұрын
నువ్వు లేచిన తర్వాత నాకు missed call ఇవ్వు. నేను కూడా లేస్తాను!! 😂😂
@sivalingareddy4666
@sivalingareddy4666 Жыл бұрын
One day kadu, daily
@kotasrinivasulu2444
@kotasrinivasulu2444 Жыл бұрын
మంచి సమాచారం, ధన్యవాదములు sir.
@srinivassns9591
@srinivassns9591 2 ай бұрын
జై సనాతన ధర్మ... 🙏🙏😇🕉️🌍
@potlacheruvumounika9646
@potlacheruvumounika9646 11 ай бұрын
Thank you bhaiya chala Baga explain chesaru very valuable information 👍thanks to lord Shiva,me voice chala bagundibhaiya.
@jayapradhaveramalaajays3674
@jayapradhaveramalaajays3674 Жыл бұрын
Very nice timing daily I am doing meditation
@stupid_teja
@stupid_teja Жыл бұрын
Brahma muhurtham gurinchi chala chakkaga vislesinchi chepparu...haindava dharmam, acharana pai me prayatnaniki Hatsaf sir..Neti computer yugamlo smart phonla valla nidralu leni ratrulu gaduputunna peddalu, pillalu brahma muhurtham gurinchi telusukoni payatnisthe success chustharu .leda..chikkulu edurkoka thappadu.idi very good information. Thanks sir..
@gangarathnaks8702
@gangarathnaks8702 Жыл бұрын
Werry good infrmation sir werry impartent sentens chepparu andharu falo cheyyandi universe andaru happyga vundali all the best sir thank you
@satyendrapandaga2893
@satyendrapandaga2893 8 ай бұрын
I will try every day brother thqq for motivating.ede nenu early morning 5 chusa chala Danyavadalu
@srinivassammeta6821
@srinivassammeta6821 Жыл бұрын
Excellent sir,I will follow from today, Thank you Sir.
@Chandana729
@Chandana729 6 ай бұрын
Nenu kuda repu nunchi patisthnu sir super motivation e time lo nedra lachitha confirm ga anukodhi sadhisthamu
@sudayakumar8671
@sudayakumar8671 Жыл бұрын
Your narration of "BRAHMA MUHURTHAM" was obsulutely fantastic. Tomorrow onwards I too want to do DHYANAM in that time.
@darapuveeranna8468
@darapuveeranna8468 Жыл бұрын
స్కపెర్ బాబెయ గార్👌👌👌🌹🌹🌹🥥🥥🙏🏽🙏🏽🙏🏽🔱💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩జై శ్రీరాం జై శ్రీరాం🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@bhavanijavvaji1566
@bhavanijavvaji1566 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నాయ
@oooopsoooops252
@oooopsoooops252 Жыл бұрын
Chala manchiga chepparu anna main enti ante video complete ga chuse intrest Naku ela vachindi ante Mee voice superb anna
@lkr617
@lkr617 Жыл бұрын
Excellent. Very good information, Thanks a lot everybody will understood easily🙏🙏🙏🙏
@pragathisrikanth7943
@pragathisrikanth7943 2 ай бұрын
చాల చాల బాగా వివరించారు.. 🙏
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 6 ай бұрын
సూపర్ సూపర్ గా చెప్పారు జైశ్రీరామ్
@dasdeva403
@dasdeva403 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సామీ
@SambasivaraoGudurveera
@SambasivaraoGudurveera 3 ай бұрын
Many thanks for your beautiful subject video which is very essential at this stage of world. Tq. Tq. Tq
@bojjaguruprasad9198
@bojjaguruprasad9198 Жыл бұрын
Yes, you are right, Thank you**
@BharathiChilaveni-ww5vv
@BharathiChilaveni-ww5vv 4 ай бұрын
Na biddaku USA lo Google company lo job vachindhi monthly salary 15 lakshalu thisukuntundhi Thank you universe thank you money tq sir 💰💵🌎💵💵💵💵💵💵
@JanibashaShaik-z5e
@JanibashaShaik-z5e Ай бұрын
❤ I'm ready universe please connect universe thankyou so much ❤ thankyou bro
@muneendran7931
@muneendran7931 Жыл бұрын
Super exlent sir.. thank you so much sir good 👍👍 information TQ TQ....
@venkataramana3671
@venkataramana3671 Жыл бұрын
Yes i am rich thank you universe thank you money 💰💰💰
@venkobauppar3490
@venkobauppar3490 Жыл бұрын
Thank you for detail information regarding Bhrama Mhurthm.
@lakshminarayanarao3763
@lakshminarayanarao3763 8 ай бұрын
Very good sir chala correct ga chepparu Naku chala santhoshanga vundi.
@MadupriysM
@MadupriysM Жыл бұрын
Thank you sir chala viluvina visayamulu chepparu mi voice amazing god cheputunnattu vundi
@thirumalreddymula828
@thirumalreddymula828 7 ай бұрын
THANKYOU SIR🙏❤️
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 2,2 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 31 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 8 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 131 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 2,2 МЛН