ఇదిగో ఇలా కూల్చేద్దాం అనుకున్నారు | Conspiracy Behind Prakasam Barrage Damage | YSRCP | Aadhan

  Рет қаралды 154,025

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

ఇదిగో ఇలా కూల్చేద్దాం అనుకున్నారు: Aadhan presents a special analysis on the conspiracy behind the damage to Prakasam Barrage. Watch the full video to learn about the estimated impact if the plan to damage the barrage had succeeded.
#prakasambarrage #vijayawada #krishnariver #andhrapradesh #appolitics #tdpvsycp #apnews #telugunews #politicalanalysis #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 530
@AdiseshappaSidagonde-dl4ww
@AdiseshappaSidagonde-dl4ww 5 күн бұрын
కుట్ర వాళ్ళని ఉరి తీయాలి దానిని ప్రోత్సాహం అందించిన వారిని, మరియు దానికి ప్లాన్ చేసిన వారిని వదల కుండా ఉరి తీయాలి, జై దుర్గ మాత.
@RajasekharVJA
@RajasekharVJA 5 күн бұрын
కృష్ణ లంక retaining wall కట్టి లక్షలమంది నీ కాపాడింది జగన్, కరకట్ట అక్రమ కొంప కోసం లక్షల మందిని ముంచింది చంద్రబాబు, అక్కడి ప్రజలకు తెలుసులే, ఒకసారి మోసపోయారని రోజు మోసం చేద్దాం అనుకుంటున్నాను మీ పచ్చ channels
@pujala.anjaneyulup1300
@pujala.anjaneyulup1300 5 күн бұрын
Sakshala tho Uri Theeyali
@sriramnivas5728
@sriramnivas5728 5 күн бұрын
40 అడుగుల గడ్డపారలను యెఱ్ఱయెఱ్ఱగా కాల్చి గుడ్డలిప్పదీసి , దాని మీద madhyaki కూర్చోపెట్టాలి.
@mrmr7143
@mrmr7143 5 күн бұрын
Lekunfaa ilaa vedios chese vaalla Amma puuku Lani ,coment lu pette vaalla Amma kutta Lani. Vij budameru baadi thu la indla loo magaalla chetha dengicchali
@gramakrishnareddy2497
@gramakrishnareddy2497 3 күн бұрын
13:08
@jayaramp3986
@jayaramp3986 5 күн бұрын
ఎప్పుడు పోతుందో తెలియదు ప్రొణం. ఇది సత్యం. దాని కోసం యింతటి విధ్వంసానికి ఒడిగట్టి నా బ్రతుకు ఒక బ్రతుకేనా ?
@nagumantrikodandagnanadev3477
@nagumantrikodandagnanadev3477 6 күн бұрын
ఇది ఆ దుర్గమ్మ చలవ. ఆమెకు అభిషేకం లు చెయ్యాలి. ఆమె మహంకాలి స్వరూపం. రాష్ట్రమంతా అభిషేకాలు జరగాలి.
@srinivastanukonda798
@srinivastanukonda798 5 күн бұрын
100%కరక్టు sir ఇది నిజం ప్లాన్ చేసారు దేవుడే కాపాడారు sir
@mohanpelluri8053
@mohanpelluri8053 16 сағат бұрын
Botlaki బ్యారేజి కొట్టుకు పోతుందా నిజం మాట్లాడండి రా బాబు
@suryakumarijosyula299
@suryakumarijosyula299 5 күн бұрын
ఎవరు ఈ దారుణం చేశారో తెలుసుండీ వాళ్ళకి ఎందుకు శిక్ష వెయ్యరు? దయచేసి ఈ దుండగులని ప్రజల మధ్య నిలబెట్టి ENCOUNTER చెయ్యండి. ప్రజలందరూ అంత కసిగా ఉన్నారు.
@h5379
@h5379 5 күн бұрын
నిజం నిగ్గు తేల్చి అది నిజమని తేలితే వాళ్ళను ఆ పార్టీ అది నాయకుడిని గట్టిగా శిక్షించక పోతే ఇంకా వాళ్ళ ఆగడాలు చెప్పనలవి కాదు. ఇలాంటి వాళ్ళను తక్షణమే శిక్షించాలి.
@BaburaoBokam
@BaburaoBokam Күн бұрын
Bbabi
@BaburaoBokam
@BaburaoBokam Күн бұрын
😊
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 6 күн бұрын
బోట్లు కృష్ణ లో చూసినప్పటి నుండి ఒక డౌట్ వచ్చింది ఆ బోట్లు నీ ఎవరూ క్లెయిమ్ చేయలేదు కనీసం ప్రభుత్వానికి ఇన్ఫాం చేయలేదు ఎంటా అని
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 5 күн бұрын
ఇది పెద్ద సాక్ష్యం. లక్షల విలువైన బోట్లు మావి అని అనలేదు. ఇదే కుట్ర. 😮😮😮
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 5 күн бұрын
@@malladinarayanasarma6467 అవునండీ వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తారు పొరపాటున నదిలోకి వస్తే. ఇక్కడే దొరికేశారు
@nag6524
@nag6524 5 күн бұрын
దారుణం... ఇటువంటి వాళ్ళని బహిరంగంగా ఉరి తియ్యాలి....
@bogeanreddy
@bogeanreddy 6 күн бұрын
నిజమే సైకో మెంటాలిటీ అలాగే ఉంటది అనిపిస్తుంది సార్
@ramanareddy4567
@ramanareddy4567 5 күн бұрын
3 బొట్లు వైసీపీ వాళ్ళ నాయకుడు వీ అయితే ఎలా వదులుతారు ఇది టీడీపీ కుట్ట్ర లోకేష్ పాత్ర వుంది
@vsrmurty9215
@vsrmurty9215 5 күн бұрын
ఒకటి మరిచి నారు, అమాయక లను కాపాడు దానికి పైన భగవంతు డు అనేవాడు వున్నారు. ఇది చేసిన వారిని తగిన విధంగా శిక్ష ఇస్తారు. 🙏🙏🙏
@hanumanprasad5835
@hanumanprasad5835 6 күн бұрын
సర్ మీరు చెపుతుంటే నే మాకు వణుకు వస్తున్నది సర్
@sriramnivas5728
@sriramnivas5728 5 күн бұрын
ఊరికే వణికిపోవడం కాదు ఎలెక్షన్లలో తెలివి ఉపయోగించండి , సరైన వ్యక్తిని ప్రస్తుతం ఎన్నుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ విజయవాడ అను పట్టణము ఒకప్పుడు కలదు అని పుస్తకాలలో చదువుకోవలసి ఒచ్చేది.
@shgaming2659
@shgaming2659 5 күн бұрын
ఆ దుర్గమ్మ కాపాడింది విజయవాడ ని 🙏
@KarthiS95
@KarthiS95 5 күн бұрын
True andi, andhuke sudden ga rain,water control aindhi , antha miracle anthe🙏🏻
@mohanakrishnairontraders2254
@mohanakrishnairontraders2254 5 күн бұрын
.
@srinvastogaru4985
@srinvastogaru4985 5 күн бұрын
వారి దేవుడా ఇంకా నయం, జగనన్న మా తెలంగాణ కి రాలేదు. మేము చాలా అదృష్టవంతులం😢😢😢, ఆంధ్ర ప్రజలను ఆ దుర్గమ్మ చల్లగా చూడాలి.
@pravallikanerusu6833
@pravallikanerusu6833 5 күн бұрын
కుట్ర నిజంగా చేస్తే వాళ్ళని ఉరితీసిన తప్పు లేదు
@gagankumarsunkara
@gagankumarsunkara 5 күн бұрын
ఉరితీయడం చాలా చిన్న శిక్ష.
@KnowyourJesus
@KnowyourJesus 5 күн бұрын
ఒక వేళ ఇది కుట్ర ప్లాన్ అయితే ,ప్రభుత్వం వెంటనే సీబీఐ కి ఇవ్వాలి.అసలు ఆ బోట్లు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి? ఓనర్ ఎవరు? ఇసుక ఎందుకు నింపారు? ఆ బోట్లు మాస్టర్ & క్రూ ఎవరు? ఇది నిజంగా ప్లాన్ లేక నిర్లక్ష్యమా? ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
@ramaraju6922
@ramaraju6922 5 күн бұрын
ఈకుటరచేశినవాళనివెంటనేపటుకొనిఆనీచులనుఉరితీశినాపాపంలేదు. వెనువెంటనేపటుకోవాలి క. రామకృష్ణరాజు 👍👌👌👌👍🌹🌹🌹
@SrinivasuluVeluri
@SrinivasuluVeluri 5 күн бұрын
కుట్ర నిజమైతే చాలా కఠినమైన శిక్ష విధించాలి కానీ మన ప్రభుత్వం ఎలా చేస్తుంది అనే నమ్మకం లేదు
@moulalishaik8001
@moulalishaik8001 5 күн бұрын
Good
@rajm6594
@rajm6594 5 күн бұрын
Rujuvulu baitakochaka vallani vijayawadanundi vivastramga ooreginchi machilipatnam beach lo andarii choostundagane uri tiyyali
@baluroja5855
@baluroja5855 5 күн бұрын
కుట్రకు పల్పడిన వాడిని బ్యారేజీ మధ్యనే ఊరి తీయాలి బ్రో ఆపని చేయకపోతే వాడు ఇంకొక తప్పు చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు
@BB-sx9cd
@BB-sx9cd 6 күн бұрын
వైసీపీ జగన్ లు ఓడిపోతే మటు కు ప్రజల పై ఇంత కోపం ఐతే ఎ లా గ? చంద్రబాబు గారు కూడ ఓ డిపోయారు? అసెంబ్లీ కి వచ్చా రు కానీ ఈ వైసీపీ జగన్ మాత్రం ప్రజ లపై ఇంతకోపం దేనికి ? ప్రజలను చంపా లనే వరకు వచ్చా రు అంటే వారు ఎంతటి నీ చు లో ని కృష్టు లో చూడండి ? వారి ప్లా న్ అ మ లు ఐ వుంటే ఎ న్ని లక్షల మంది అంటే దాదాపు 10 లక్షల మo ది చని పోయే వా రు? తలుచు కుంటే నే గుండె త రుక్క పోతుంది ? స్వంత బాబాయిని అధికారo కొర కు గొడ్డలితో నరికించి చo పారు,? దానిని నీసిగ్గుగుగా చంద్రబాబు లోకేష్ లు చంపారుఅని వదo తు లు పుట్టిచారు జగన్ విజయ్ సా యి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ లలో కూడ చంద్రబాబు లోకేష్ పేర్లు చెప్పారు? అం తటి నికృష్టు లు వీరు? బాబాయిని చంపిన వారు ఈ బెరేజ్ ను కూ ల గొట్టా లనే ప్లాన్ వేసి ఉండ రా? అనే అనుమానమందరి కలుగు చున్న ది ఓడిపోయిన కోపం లొ అధి కా రం పోయినది అనే కోపo లొ వు న్నా రు దేని కైనా తేగిస్తారు వీరు ?
@svr-prasadk2781
@svr-prasadk2781 5 күн бұрын
Jagan Ane vaadu oka rakshashudu,vaadi mentality alane untundi
@Sunkararaghavaiah
@Sunkararaghavaiah 6 күн бұрын
Original truth 200%correct
@gbr9615
@gbr9615 5 күн бұрын
అనుమానం లేదు.ఇది ఖచ్చితంగా ఇది కుట్రే.YCP నాయకుడు, వాడి అనుచరులు రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎంత మందిఛస్తే అంత ఆనందం వాళ్లకి. జనాలు చనిపోవాలి, CBN గారి ప్రభుత్వం పోవాలి అదే వాడి కోరిక. డానికోసం ఎంతమంది పోతే అంత మంచిది. బ్యారేజ్ పోతే నిజం గా మీరు చూపించి నట్టే జరుగుతుంది.ఇది చాలా తీవ్ర నేరం. కేంద్రం కూడా దీని పై సీరియస్ గా విచారణ చెయ్యాలి. కానీ చెయ్యదు.రాష్ట్రం కూడా అంత సీరియస్ గా చర్యలు లేవు. కావున YCP వాళ్ళు ఇంకా ఇలాంటివి చేస్తారు.ప్రజలు ycp ని ఓడించి తమచేతిలో పని పూర్తి చేశారు.కానీ ప్రభుత్వం మిగతాది పూర్తిచెయ్యాలి. అప్పుడే ఈ రాక్షసులు అంతం అవుతారు.
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 5 күн бұрын
ఈ బొట్లు యజమానుల ఆస్తులను జప్తు చేయాలి మరియు ఈ క్రిమినల్స్ మీద దేశంలోని ఎన్ని కేసులు ఉన్నాయ్ అన్ని కేసులు పెట్టాలి.
@raop6376
@raop6376 5 күн бұрын
ఎంత ధారుణమైన కుట్ర క్షమించ రాని నేరం
@raop6376
@raop6376 5 күн бұрын
వాటికి బాధ్యులు అయిన వాళ్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పిల్లర్ లు గాని దెబ్బతిని వుంటే ఎంత ఘోరం జరిగి ఉండేది విజయవాడ సర్వనాశనం అయ్యెది
@myuploads2449
@myuploads2449 5 күн бұрын
దుర్గమ్మ తన పిల్లలను కాపాడుకుంది- ఇంకా చెడు చేయాలని చూస్తే ఇలాంటి వాళ్ళని తన ఎడమ కాలు చిటికెన వేలుతో చిదిమేస్తది - ఒక పెద్దాయన కూడా తిరుమల తో పెట్టుకున్నాడు - ఏమయింది - అందరికి తెలుసు - మన దగ్గర డబ్బు ఉంది అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదు - పైన సర్వాంతర్యామి ఉన్నాడు.
@makkiboala8051
@makkiboala8051 5 күн бұрын
ఓహ్.. ప్లాన్ వర్కవుట్ ఐతే తాడేపల్లి, అక్కడ ఉన్న ప్యాలెస్ మునుగుతుంది అని జలగ బెంగుళూరు జంపా ఆ రోజు.. ఇప్పుడు లింక్ అర్థమయింది
@modadugukanakarao3723
@modadugukanakarao3723 5 күн бұрын
మళ్ళీ దివి సీమ వరద లాంటి డి చూసేవాళ్ళు. ఆంధ్రులు
@ranireddy7328
@ranireddy7328 5 күн бұрын
వాళ్ళ వెంట్రుక కూడా పీకలేరు ఇంకా ఘోరాలు చేస్తారు ఎవ్వరు ఏమి చెయ్యలేరు మనఅరుపులు ఎవ్వరికి వినపడవు
@dvlnrao6638
@dvlnrao6638 5 күн бұрын
S sir hopeless CBN ippatike veellandariki parugulu pettinchali.kani TDP variki ycp variki business relations vunnayi.
@Nmanuchinni
@Nmanuchinni 5 күн бұрын
అలాంటిది వుండదు . ఏది చేసినా పక్కా ఆధారలతో ముందడుగు వేయాలి. ఐనా మీరు చెప్పేది నిజమైతే వీల్లను కూడా ఉరి తీయాలి. ​@@dvlnrao6638
@vanavihar7028
@vanavihar7028 5 күн бұрын
Bhagavanthu🎉du. Valla nannanu aem chesedo ade jarugu ithundi vinashkale vipareetha buddi
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 5 күн бұрын
Ysy valla nanna raja reddy donga thanaga chaala mandini champi valla asthulu dochukonnaru vallakooda alage dikku leni chau chachaaru ika jagan duraagathalu tharaasthayiki jerinaayi
@KRKumarKolikapogu
@KRKumarKolikapogu 5 күн бұрын
జగన్ లండన్ లో 5 సంవత్సరాలు ఉండడానికి వీలుగా హైకోర్టు 5 సంవత్సరాల పాస్ పోర్టు ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది. ఇక జగన్ లండన్ లో కూర్చొని ఇక్కడ అతని ప్లాన్ అమలు జరుపుతాడు. ఇక్కడ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చి జగన్ లండన్ వెళ్లి పోయాడు. అక్కడి నుండి TV లో చూస్తూ ఎంజాయ్ చేసాడు కదా అలా ఇప్పుడు కూడా లండన్ లో ఉండి తన మనుషులతో అనుకున్నది చేస్తాడు.
@fruitykiddyminnukiddy7844
@fruitykiddyminnukiddy7844 5 күн бұрын
లొపం నేరపరిశోథన, న్యాయవ్యవస్థ, వ్యవస్థలదే . నేరస్తుల ను కోర్టులో హాజరు పర్చలేకపోతుంటే ఇక ఎన్ననుకుని ఏమి ప్రయోజనం ?
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 5 күн бұрын
ఇలాంటి వారికి ఉరి siksha వేయండి
@GJayaramGummepalli
@GJayaramGummepalli 5 күн бұрын
ఈ శాడిజం కు వడికట్టిన వారిని ప్రూఫ్లతో సహా వెలికితీసి..... 💪
@dsnraju3179
@dsnraju3179 6 күн бұрын
You are absolutely right bro 👌👌🙏
@ramakrishnathota1085
@ramakrishnathota1085 6 күн бұрын
మీరు నిజం చాలా నిర్భయంగా చెబుతారు మీ ఛానల్లో మీరు అన్ని రకాలుగా కూడా సాక్షాలు చూపించే వీడియో చేస్తారు ఎవరు తప్పుగా భావించట్లేదు కానీ మీలాంటి వారు చేసే వీడియోలు కూడా చూసి ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు ప్రతిపక్ష నాయకులు చేసే కొట్టాలని వాళ్ల భాగం చేయట్లేదు వాళ్ళకు కేసులు పెట్టట్లేదు ఏ రాష్ట్ర ప్రజల్ని ఏ రాష్ట్రాన్ని కాపాడే వాడు ఎవరో తెలియట్లేదు దుర్గమ్మ తల్లి కాపాడాలి
@saiprasadsajja1546
@saiprasadsajja1546 5 күн бұрын
చాల బాగా చెప్పరు. మీకు అభినందనలు
@rameshraju1643
@rameshraju1643 5 күн бұрын
Evm.. Tamparing.... Tho.... Gelichina... L. K. K.... Lu.... Villu.... Hamilu.... Egadhening..... Janalanu.... Bottlu.... Rajakiyam.... Vypu..... Mallinchataniki..... Ni.. Lanti.... Erripukulatho.... Sollu.... Cheppistunnaru
@rameshraju1643
@rameshraju1643 5 күн бұрын
Oreye.... Gandu.... Budameru.. Gettlu... Aethi... Vijayavadanu... Munchindhi.... Mi.... Babu
@rameshraju1643
@rameshraju1643 5 күн бұрын
Vardhalaku.... Vulaku. Vule... Kottukupote... Bottlu. Vaka.... Lekka
@jasweekumarvasamsetty8784
@jasweekumarvasamsetty8784 5 күн бұрын
NO COMMENT జలగ కి ఉరిశిక్షే. జలగ కుట్ర పారితే జల సమాధే
@akulakrishnareddy6149
@akulakrishnareddy6149 5 күн бұрын
Night tonight budameru gate endhu ku etharo adi cheppu two mandi munigeru dhani cheppu adi chepparu pora pacha kamerlu paytm kukka
@radhikavikram9510
@radhikavikram9510 5 күн бұрын
Exactly.👍
@sistlaphanikumar3889
@sistlaphanikumar3889 5 күн бұрын
ఇది నిజమైన నాయకుడి లక్షణం జై తెలుగుదేశం
@dsnraododdipati2247
@dsnraododdipati2247 6 күн бұрын
Maa sri Durgamalleswaraswamy varu have been saving amaravati for the last 5 years.
@sridharm2670
@sridharm2670 5 күн бұрын
మరో దివిసీమ ఉప్పెన సృష్టించాలి అనుకున్నాడు సైకో జలగ
@sirishasirisha7449
@sirishasirisha7449 6 күн бұрын
Yes sir meeru cheppindhi nijam. Madhi krishna lanka maku idhi thelisaka chala bhayapaddam. Adhi maku akari roju ayyidh. Nijam ga durga amma KAPADINDHI 🙏
@sudhakarv9947
@sudhakarv9947 5 күн бұрын
ఏమాత్రం ఆలస్యం జరగకుండా కుట్రదార్లను public గా ఉరి తియ్యాలి.. తియ్యవలసిందే...😡 ఉరి తీయ్యండి.
@gogulapativenkataramakrish2563
@gogulapativenkataramakrish2563 5 күн бұрын
కుట్ర నిజమే అయితే వారు ఎంత గొప్ప వారు అయినా ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళు అయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. వారికి ఉరి శిక్ష వేయాల్సిందే
@kiasovajulia
@kiasovajulia 5 күн бұрын
OMG🥵 Was it so dangerous. Excellently explained Kishore Kumar garu. Enough is Enough take action immediately and Jagan has to be answerable. So dangerous Durgamma has protected the people and CBN. Durgamma know what Jagan is and he will face serious consequences for sure🎉
@santhianandrajamani4790
@santhianandrajamani4790 5 күн бұрын
Well said Sir
@saradhicp
@saradhicp 5 күн бұрын
మరి ఈ విషయంలో అయినా ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా
@prasadrao7936
@prasadrao7936 5 күн бұрын
అతి మంచితనం అతి మెతక వైఖరి చూస్తుంటే బాబు గారు మీరు మారేలా లేరు అంత మంది మానవ మృ గాలని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు చట్టం అమలు చేయాలని చూస్తున్నారు ఇంకా మీరు కొంచం స్పీడ్ పెంచాలి ఇలాంటి నికృష్ట రాజకీయ దుష్ట శక్తులు నీ నిర్మూలించండి పైన ఉన్న కనక దుర్గమ్మ తల్లి కాపాడింది అమ్మా ఈ దుష్టుల నీ నిర్మూలించి ప్రజలని కాపాడు తల్లి
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 5 күн бұрын
Ok. కుట్ర వుంది. ప్రూవ్ చెయ్యటం ఎలా? ఎవిడెన్స్ కావాలి కదా?
@komalasureddi4085
@komalasureddi4085 5 күн бұрын
Thank you God for saving us 🙏🙏🙏
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 5 күн бұрын
అన్న ముఖ్యంగా ఈ వైసిపి వి బ్యాన్ చేయాలి . ఇలాంటి దర్డ్రగొట్టిపార్టీ ఇంకొకటి లేదు.దుర్గమ్మ తల్లి వీలను వదలకమ్మ దేశద్రోహం కేసు పెట్టాలి వురి తీయాలి
@rasagna6126
@rasagna6126 5 күн бұрын
సార్ కృష్ణా నది దుర్గమ్మ ముక్కుపుడకను ముట్టుకుంటానని అందని విన్నాం నిజంగానే మనం భయపడ్డాం.
@shanalex2542
@shanalex2542 5 күн бұрын
ఇలాంటి కుతంత్రాలు చేసేది చంద్రబాబే! చెయ్యించి అవతలివాళ్లమీదకి నెట్టడం అతని స్ట్రాటజీ! NTR ని దించడం చిన్న పాపం కాదు! రామోజీరావు కి కూడా పాత్ర ఉన్నందువల్ల చంద్రబాబు ని రక్షకుడిగా జనాల మైండ్ లోకి ఎక్కించాడు,ఈ తింగరెదవలు అదే భ్రమ లో ఇంకా ఉన్నారు!
@pentamnaidu45
@pentamnaidu45 5 күн бұрын
వీళ్ళని వదలకూడదు. జనాలు ప్రాణం తో ఆడుకున్నవాళ్ళని వదిలిపెట్టకూడదు.
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 4 күн бұрын
దుర్గమ్మే కాపాడారు ప్రజలను జై దుర్గామాతా🙏🏿
@funnypolitics1142
@funnypolitics1142 3 күн бұрын
వన్ డై ముందు గవర్నమెంటు ప్రజలు కు చెపల్సింధీ వెలగలేరు గేట్స్ ఓపెన్ చేయకుండా వుండాల్సింది
@krishnamurthypatro5020
@krishnamurthypatro5020 6 күн бұрын
Ur absolutely correct
@b.g.s.r7959
@b.g.s.r7959 5 күн бұрын
ఉరి తీస్తారో లేదో తెలియదు కానీ ప్రభుత్వపాలపై దుమ్ము మరియు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారెవరైనా దుర్గమ్మ వదలదు ఇది సత్యం సిద్ద, సాదు సన్యాసరూపంలో జటా జూట దారి ఐన గంగా సమేతుడు చూస్తున్నాడు వింటున్నాడు ప్రభుత్వం మారకుంటే ప్రజలు ఏగతి పట్టే వారో చదువు సంస్కారులు అర్ధం చేసుకోగలరు ల్యాండ్ టైట్లిలింగ్ యాక్ట్ ఉదాహరణ స్వస్తి
@ygsreddy
@ygsreddy 5 күн бұрын
కుట్ర చేసింది తెలిసి పోయింది. ఎవరుఅనుకున్నారా, ఆ వరుణ దేవుడే. ఎవరో వరుణ దేవునితో మాట్లాడి ఈ కుట్ర చేయించారు. వరుణ దేవుడే దోషి (ప్రజలు అనుకొనుచున్నారు) ఈయన అద్భుతంగా చెప్పాడు. వాటర్లో ఎవస్తువును డీకొట్టినా ఏమీకాదు అనే ఫిజిక్స్ పాఠం చదివినట్లు లేడు.
@gp1234u
@gp1234u 5 күн бұрын
Excellent bro
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq 5 күн бұрын
దురిత నివారిణి దుర్గ. దుర్మార్గం నాశనం కాక తప్పదు కారకులు అనుభవిస్తారు
@ShaikIsmail-xl8yz
@ShaikIsmail-xl8yz 5 күн бұрын
అబోట్లు ఇడ్సడం ముమ్మాటికీ తప్పు వాళ్ళని దేశ ద్రోహి కేసు పెట్టండి
@csrayudu5662
@csrayudu5662 5 күн бұрын
Yes....so problem
@radhakishanchindam
@radhakishanchindam 3 күн бұрын
వింటుంటే వూహించు కుంటే చాలా గోర ప్రమాదం. ఇటువంటి వాళ్ళను సమాజం లో ఉంచకూడదు.
@krishnapriya1461
@krishnapriya1461 5 күн бұрын
100%కరక్టు sir ఇది నిజం ప్లాన్ చేసారు ........
@vaasukarnati7764
@vaasukarnati7764 5 күн бұрын
అవును ఈ కుట్రలో ఎంతటి వారున్న ప్రజా కోర్టులో ఉరి తీయాలిసిందే.
@satyambabub6492
@satyambabub6492 4 күн бұрын
భలే చెప్పారు వరద నీరు పంపించింది కూడా గేట్లు ఇచ్చింది కూడా అది కూడా చంద్రబాబుకు లాభం జరిగింది కొన్ని కొన్ని లక్షల వేల కోట్లు
@ChantiBabu-h9y
@ChantiBabu-h9y 6 күн бұрын
తమ్ముడు ఇంత కంటే రాజారెడ్డి వీర్రావిగిపోయాడు ఏమై పోయ్యాడు తమ్ముడు. ఈ సైకో నా కొడుకు కి అదే జరుగుతుంది బ్రదర్. కాని ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. చంద్రబాబు గారిని మా ప్రాణాలు ప్రాణం గా పెట్టి గెలిపించాము. సామాన్య కార్యకర్తలం మేము మాకు రక్తం మరిగి పోతుంది. బ్రదర్ వాడు ఈ రాష్ట్రానికి చాలా చాలా ప్రమాదకరం వాడిని లోపల వేయకపోతే చాలా ప్రమాదం సార్ 🙏🙏🙏
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 4 күн бұрын
ఋుజువు కోసం ఆ బోట్లను ఉంచాలి కదా మరి ఎందుకో ప్రభుత్వం ముక్కలు చేయిస్తుందట
@sitamahalakshmi1834
@sitamahalakshmi1834 5 күн бұрын
ఇలాంటి దష్ప్రశచారాలను నమ్మలేము.
@RojaRani-j1v
@RojaRani-j1v 2 күн бұрын
ఖఠినమైన శిక్ష పడాలి ఈ దుర్మార్గులను క్షమించకూడదు.
@battulagangaiah9013
@battulagangaiah9013 15 сағат бұрын
Evm కుట్ర gurchi విడియో cheyandi kishore gaaru.
@Ssfact-96
@Ssfact-96 5 күн бұрын
ఉదితే ఎగిరిపోయే తాడుతో కటరా నువ్వు చూసావా మీ డబ్బా ఛానల్ చూసిందా గవర్నమెంట్ ఏమి చేస్తుంది నిద్రపోతుందా. చంద్రబాబు హైదరాబాద్ లో లేడు గా నీటి పక్కనే హౌస్ లో ఉంటున్నాడు గా వాటర్ పెరగగానే తెలిసేది ముందు ఆయనకే గా?
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 5 күн бұрын
అందుకే అంటున్నాను ఇంతజరిగినా, CBN అసమర్ధుడు అని!
@PurimetlaDurgarao
@PurimetlaDurgarao 5 күн бұрын
ఇందా జరుగుతుండే ఆ బోట్లు ఎవరైతే వదిలేసారు మీద చర్య తీసుకోకుండా ప్రభుత్వం సమాచారం వస్తుంది అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి పోతే ప్రజల ప్రాణాలు కదా మేము రాజకీయ నాయకులు అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఇద్దరిని తప్పు పట్టాల్సిన అవసరం వస్తుందని అనుకుంటున్నా
@SmB-b6q
@SmB-b6q 5 күн бұрын
పుటుక్కున తెగిపోయే ప్లాష్టిక్ తాళ్ళతోకడితే 80 టన్నలబరువును లేపే క్రైన్లు తోలేపినప్పుడు ఎందుకు తెగలేదు తరువాత బలమైనఇనుప గొలుసులతొకట్టారనిఅంటున్నారు ఆఇనుప గొలుసు ల్ని ఇనుపకట్టర్లతొ కట్ చేస్తే ఒక్కొక్క బోట్ నిసునాయాసంగా లేపవచ్చుకదా!
@apparaonadella3083
@apparaonadella3083 2 күн бұрын
కానీ 40% ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కి ఓట్లు వేసారో వారు ఇప్పటికీ దీన్ని హర్షించుతున్నారంటే మీరు ఆలోచన చేయండి?
@lakshminarayananadipalli7411
@lakshminarayananadipalli7411 4 күн бұрын
ఒరేయ్ భగవంతుడు ఏం చెప్పాడురా పాపం పెరిగినప్పుడు ప్రళయం వస్తుంది అని మే నుంచి పాపం పెరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ లో మోసం గెలిచాక అమాయక ప్రజల్న అమానుషంగా కొట్టారు చంపారు నరికారు ఈ పాపం చూడలేక నే ప్రళయం సృష్టించాడు భగవంతుడు మీ అధికారం పూర్తయ్యే నాటికి ఎన్ని ప్రళయాలు వస్తాయో
@SudhakarParvatheneni
@SudhakarParvatheneni 5 күн бұрын
CBI enquiry cheyali
@sankarkumar2788
@sankarkumar2788 5 күн бұрын
ప్రతి బోటు కి registration ఉంటుంది కదా ముందు ఆ owners పేర్లు, address లు తెలియజేయండి Boat owners ని వెంటనే arrest చేయకుండా ఈ కధలు ఎందుకు కధలు ఆపి boat owners photo లు బయట పెట్టండి.
@esthermichael2293
@esthermichael2293 5 күн бұрын
Pettaru ndhuku antey valu TDP valey kabati Nijam ha ycp valu aithy untha varaku TDP valu valani vala photos ne guttu rattu cheyakunda untara?
@madhuripolisetty9675
@madhuripolisetty9675 5 күн бұрын
Arrest chesaru already owners ni. The boats belong to Talasila and nandigam suresh
@basavarajuprudvi1003
@basavarajuprudvi1003 4 күн бұрын
వాళ్ళకి దుర్గా మాత తప్పకుండా శిక్ష వేస్తుంది వేచి చూద్దాం
@fruitykiddyminnukiddy7844
@fruitykiddyminnukiddy7844 5 күн бұрын
బాబు, మనం మనం అనుకోవటం వలన ప్రాచుర్యం కలుగుతుంది. భారత దేశం లో అత్యున్నత దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థలు, నేరపరిశోధన సంస్థలు, చైతన్యవంతంగా పనిచేస్తే, నేరాలు జరగవు. నేరస్తులుకి భయం లేదు కాబట్టే ఇలా చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే నేరగాళ్ళు వ్యవస్థ లను కమతగాళ్ళను మానేజ్ చేసినట్లు చేస్తన్నారని ప్రజలకు తెలుస్తోంది.🙏🇮🇳🙏 13:08
@bommanalakshmi6568
@bommanalakshmi6568 3 күн бұрын
వాళ్లని తక్షణమే శిక్షించాలి
@madireddysirinivas4007
@madireddysirinivas4007 5 күн бұрын
ఇలాంటి వీడియోలు చేయడానికి నీకు ఏమాత్రం సిగ్గు బిడియం ఉండదా కిషోర్ గారు చంద్రబాబుని సమర్థిస్తే సమర్థించుకోండి. నీ ఉద్దేశాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి మీరు ఎంత మొత్తుకున్నా మీ దుర్బుద్ధి బయటపడింది
@pasupuletisivaram9944
@pasupuletisivaram9944 4 күн бұрын
వీళ్ళని ఏ శిక్ష వేయాలో ప్రజలే నిర్ణయించాలి
@katikayadaiah400
@katikayadaiah400 5 күн бұрын
సర్ మిరుఛెపిదినిజముసర
@shreenarayanaastronumerolo7240
@shreenarayanaastronumerolo7240 5 күн бұрын
కుట్ర దారులను వదలకూడదు కఠినంగా శిక్షించాలి
@funnypolitics1142
@funnypolitics1142 3 күн бұрын
సీబీఐ ఎంక్వరీ వేయాలి
@cnivasbujjee7920
@cnivasbujjee7920 5 күн бұрын
goddess durga only saved the entire state. what a conspiracy.. this should be under cbi enquiry.why government is not upto mark reacted. conspiracy should investigated. and animation is superb and very professional. thank you Aadhan
@tmkrishna9421
@tmkrishna9421 5 күн бұрын
వీడిని అనే తప్పు ఏమిలేదు విడి వెనకాల ఉండి కాపాడుతున్న నాయకులు న్యాయ వ్యవస్థ లను మనము తెలుసుకోవాలి వారే చేయిస్తున్న రెమో ఒకప్పుడు అమరావతి graphic city అన్నప్పుడు విడి వెనకాల వున్నది ఎవరు
@user-ut8nn1vv8i
@user-ut8nn1vv8i 5 күн бұрын
Exactly center free hand for the Divel 😠 😡 👿
@rayudubhaskararao4300
@rayudubhaskararao4300 5 күн бұрын
ఒరే పువ్వ నిజం మాట్ల్లాడు దీనికి కారణం ఎవరో ఈ బాట్లు టీడీపీ వాళ్లవే ఇది నిజం
@KodaliRatnebabu
@KodaliRatnebabu 6 күн бұрын
💯 correct
@venkatshiva838
@venkatshiva838 5 күн бұрын
ఇది చేసిన వారికి దేవుడూ శిక్ష వేస్తారు
@RamanaVr-p4o
@RamanaVr-p4o 5 күн бұрын
ప్రజలారా ఒకసారి ఆలోచించండి జగన్ ఇంకా బ్రతకడం మరి కరెక్ట్ కాదు చంపేద్దాం
@lankaadhipathi406
@lankaadhipathi406 5 күн бұрын
విజయవాడ,గుంటూరు ప్రజల మీద జగన్ గారు కక్ష పెట్టుకున్నారు..ఒకరకంగా ఈ ప్రాంతాల్నే సర్వనాశనం చేద్దామని భావించి ఉంటారు."జగన్మేన్ మేడ్ ఫ్లడ్స్" అన్నమాట
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 5 күн бұрын
శిష్ట రక్షణ జరిగింది దుష్ట శిక్షణ జరగవలసి ఉంది దుర్గమ్మ తల్లి అంతా చూస్తునే ఉంటుంది
@bommanalakshmi6568
@bommanalakshmi6568 3 күн бұрын
దుర్గా మాత కాపాడింది సార్
@eswaraiahn8711
@eswaraiahn8711 5 күн бұрын
Supar sir 🙏 bagachepparu 🙏
@chekuriyuvaraj7289
@chekuriyuvaraj7289 6 күн бұрын
Oh God immediate ga punishment ivvu swamy doshulaku. Durgamma thalli neeve kaapaadaali prajalani
@jsrmurty4648
@jsrmurty4648 5 күн бұрын
ఆ బొట్లు ఎవరివి పూర్తిగా చెప్పండి..
@meegadautf
@meegadautf 5 күн бұрын
మిత్రమా,అసలు ఈ బోట్లు ఎందుకు వదిలారు?కారణం ఏమిటి?ఒక్కో బోటు ₹50,00,000 అన్నారు.3 బోట్లు కలిపి కట్టింది వరద రోజు కట్టారా?ముందే కట్టారా?ఇంత పెద్ద వరద వస్తుందని ప్రభుత్వానికే తెలియదు?ముందుగా వీరికి ఎలా తెలిసింది?₹1.5 కోట్లు ఖరీదు చేసే బోట్లు వదలడం వలన వాళ్లకు వచ్చే లాభం ఏమిటి?ఆ బోట్లు కలిపి కట్టడం వర్షంలో వెళ్ళి వరదలోనే కట్టారా?లేదా ఇసుక తరలింపు సందర్భంలో ఎప్పుడు కట్టేవారా?ఇవన్నీ ఆలోచించ కుండా దున్నపోతు ఈనిందంటే దూడను గాటన కట్టేయ్యండి అన్నట్లు ఉంది వ్యవహారం? ఒకరు కుట్ర అనగానే అందరూ కుట్ర అని దాన్ని గోరంతలు,కొండంటలు చేసి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది?మీరు చెప్పిన మాటలు ప్రకారం ఒక గేటు కొట్టుకు పోయినా మిగిలిన గేట్లు మూసివేసి అందులోనుండి నీళ్ళు వెళ్ళేవి?అంత మంది ఎందుకు చనిపోతారు?మీరు మరీ అతిగా చెప్పకండి?ఒక్క గేటు పోగానే నీళ్ళు మొత్తం పోవు?అలాగే మొత్తం బరాజ్ మొత్తం కొట్టుకు పోదు? జర్నలిస్ట్ అనేవాడు విచక్షణతో వివరంగా చెప్పాలి?కానీ జనాన్ని భయపెట్టేలా ఉండకూడదు?ఆ వరదలో పోయి ఉద్దేశ్య పూర్వకంగా ఎవరు పడవలను వదలరు?అంత నష్టాన్ని కోరి ఎవరు తెచ్చుకోరు?అంత వరదలో వాళ్ళే నదిలో కొట్టుకు పోవచ్చు? నదిలో కట్టివేసి ఉన్న పడవలను వదలాలి అంటే ఆ వరదలో ఎంత ధైర్యం ఉండాలి? మీరు ఏమి చెప్పినా ఆ పడవలను కట్టిన త్రాడు,లేదా రబ్బరు త్రాడు తెగిపోతుంది అని వాళ్ళు ఊహించి ఉండరు?వరద ఉధృతికి అది తెగి కొట్టుకొని పోయి ఉంటుంది అనడం లో సందేహం లేదు?దీన్ని కుట్ర అంటే నా మనసేందుకో అంగీకరించడం లేదు? ఈ ప్రచారం ఇప్పుడు జనాలను ఆకర్షించ వచ్చు?కానీ విచారణలో నిలవదు? ఇతరుల కంటే భిన్నాభిప్రాయం చెప్పినందుకు నన్ను కొందరు విమర్శించ వచ్చు.కానీ విజ్ఞతతో ఆలోచించండి?బోటు యజమానులను సమర్ధించడం లేదు. కానీ ఉద్దేశ్యపూర్వకంగా చేశారు అంటే అంగీకరించలేక పోతున్నాను?
@AnilMudedla
@AnilMudedla 5 күн бұрын
I agree with you, don't make it political issue
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 192 МЛН
Senior Journalist Bharadwaj About Amaravati | Bharadwaja Talks
10:06
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 192 МЛН