అమ్మ ,నాన్న లేకపోయినా అంత ప్రేమ గా చూసునే అన్నయ్య ,వదిన ఉండటం మీరుచాలా అదృష్ట వంతు లు అమ్మ
@vemulapallirani93672 жыл бұрын
L
@DrKJRao3 жыл бұрын
అమ్మ నా పేరు హైమ మీరు చేపినట్టు పుట్టినిల్లు ని చిన్న చిన్న గొడవలు వలన దూరం చేసుకోరు కానీ మా అన్నదమ్ములు ఆలా కాదు ఎంత సద్దుకు పోదాం అన్నా వాళ్ళు సద్దుకోలేదు ఆస్థి గొడవలు కాదు అహం వలన దూరం అయిపోయాం మీ అన్న చెల్లెలు బంధం కలకాలం సంతోషం గా ఆయురారోగ్యాలతో బాగునుడాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@nallamillitaruni94293 жыл бұрын
ఆనందం అయినా బాధ అయినా హృదయాన్ని కదిలించేలా చెప్పారు అమ్మ మీరు చాలా బావుంది మీరు నిండు నూరేళ్ళు మీ పుట్టింట్లో పసుపు కుంకుమలు ఇలాగే అందుకోవాలని ప్రార్థిస్తున్న 🙏🙏🙏
@mnindira18273 жыл бұрын
మీము పుట్టిo టికీ వెళ్లినంత సంతోషం గా ఉంది అమ్మ.ఈ వీడియో చూస్తే.ఆనందముతో. కళ్ళు నీళ్లు వచ్చాయి అమ్మ..ఎపుడూ మీ అందరూ సంతోషం గా ఉండాలని ఆ దేవుని. కోరుకొంటున్నాము.
@premilarani73093 жыл бұрын
మీరు మీ అన్నయ్య మీ నాన్నగారి లాగా ఉన్నారండి. వదినలు మంచి వాళ్ళు వస్తే ఇళ్లల్లో కలహాలు రాకుండా హాయిగా ఉండవచ్చు. అలాంటి అదృష్టం మీకు దొరికింది
@swarnalathapusalamarupeddy96543 жыл бұрын
మీ జీవితం ఆ భగవంతుడు రాసిన ఒక అందమైన కావ్యం....
@vanimettu55663 жыл бұрын
💯
@vanimettu55663 жыл бұрын
Avunu
@malyadrigurram91853 жыл бұрын
Nijam cheparu
@veeraprabha23553 жыл бұрын
అమ్మ మీ ఆనందము కి ఆకాశమే హద్దుగా కనిపిస్తున్నది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది😃😃😃😃😊😊😊😊😊🥰🥰
@rajeswarihari24653 жыл бұрын
హాయ్ అమ్మ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఇప్పుటి రోజులో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అమ్మ మంచి ఫ్యామిలీ👌👌👌❤❤❤❤❤
@lalithamantha62683 жыл бұрын
అమ్మ ఈ వీడియో చూసి నాకు చాలా సంతోషంగా వుంది.మీ లాగా అందరూ బాగుబాగుండాలి.అమ్మ నాన్న గారు 👌👌👌👌👌. ❤️❤️❤️❤️❤️. నేను మాట్లాడ లేక పోతున్నాను.ఫుల్ ammonitional అయ్యాను.అందనం తో.మా అందరికీ మీరు అమ్మా నాన్న. 🙏🙏🙏🙏🙏
@chandrakalajohnny97473 жыл бұрын
Hiiii అమ్మ మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అమ్మ
@Radhika00063 жыл бұрын
అమ్మా మీరూ మీ అన్నయ్య అచ్చం మీ నన్నగారిలాగే చాలా అందంగా ఉన్నారు అంతకు మించి మీ ప్రేమానురాగాలు ఇంకా బాగున్నాయి. మీరు ఎప్పుడు ఇలాగే కలకాలం ఆనందంగా ,ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను
@abhiram88933 жыл бұрын
అమ్మగారు ఫ్యామిలీ చూస్తే చాలా ఆనందంగా ఉంది నీ ఆనందం మేం కూడా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా
@kakinadateluguvlogs3 жыл бұрын
మీరు ఎప్పుడూ అందరితొ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా అమ్మ
@durgapula31063 жыл бұрын
మీరు చెప్పే మాటలకూ కనిళ్ళు వచ్చాయి అమ్మ చాలా ఆనందం అనిపించింది ఇలాగే హ్యాపీ గా ఉండండి
@janardhanrao99693 жыл бұрын
నాపేరు భవాని చాలా సంతోషంగా ఉంది, మీ family ని మీ ఆనందాన్ని చూస్తూవుంటె, రోజు మీ video కొసం ఎదురుచుస్తాను ఏ function కి వెళ్ళారా ఏవరింటికి వెళ్ళారా అని 😀😁
@andepushpa51573 жыл бұрын
మీరు ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలి అమ్మ మీ ఫ్యామిలీ చాలా బాగుంది అమ్మ💐💐
@sandhyareddy29073 жыл бұрын
Annaa chelli ante Mela undali Ammaa, beautiful family 🥰Ammaa
@suseelamoka20353 жыл бұрын
అమ్మ లేక పోయినా ఆమాలాంటి వదినమ్మ వున్నారు. చాలా సంతోషం..జయ జీ మీ ముడి(జుట్టు) బాగుంది
@anuradhagarikapati61953 жыл бұрын
అమ్మ మీ నాన్నగారి రూపు అందం మీకు మీ అన్న గారికి వచ్చింది
@madurikrishna34193 жыл бұрын
Very very happy tosee your brother's house house is very nice Jayagaru
@barthavarshi84823 жыл бұрын
ఆ నం దం గా జీవించటానికి అమ్మా మాట 👌🏽👍🥳💐
@vasundaraborukati50233 жыл бұрын
ఎదైనా పుట్టిల్లు పుట్టిల్లు నండి అత్త వారింట్లో ఎంత బాగా ఉన్నా మనపుట్టింటి వారిని మరచి పోలేము
@Madhavi-cx4tm2 жыл бұрын
హాయ్ అమ్మ మీరు చెప్పిన మాటలకు చాలా బాగున్నాయి అన్నా వదిన అంటే ఒక అమ్మ నాన్న లాగా వదిన లో అమ్మని చూసుకుని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మా వదిన కూడా మీ వదిన లాగే ఉండేది కానీ కొన్ని మనస్పర్థల వల్ల కలివిడిగా ఉండలేక పోతున్నాను
@padmavathikotharu41033 жыл бұрын
హాయ్ అండి మంచి వీడియో చూపించినారు. ఆడవారికి పుట్టిల్లు అంటే మమకారం ఎంత వయసు వచ్చిన పోదు, వయసు తో పాటు ఇంకా ప్రేమ పెరుగుతుంది. మీ కంట్లో ఆనందం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించినది, నేను నా పుట్టింటికి వెళ్లినట్లుగా అనిపించినది. ఈ సాంప్రదాయములు ఇలాగే కొనసాగాలి, అందరు ఆడవాళ్లు ఆనందంతో సుఖసంతోషాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థింస్తున్నాను
@nvskantham66583 жыл бұрын
వీడియో చాలా బాగుందండీ . మేము మా పుట్టినింట్లో వున్నమనిపించింది .నాలుగేళ్ళ నా మనుమడు జయా అమ్మమ్మ వీడియో పెట్టు నానమ్మా అని అడుగుతున్నాడమ్మా ..
@Sri300013 жыл бұрын
Your dad looks like Amitabh Bachan👍😍Likith designing super se bi upar😀
@nagamanikoduri76843 жыл бұрын
అమ్మ మీ అన్నయ్య ఫేస్ ఫోర్ హెడ్ ఒకే లాగా ఉన్నది మీరు వెళుతుంటే నాకే చాలా బాధగా ఉంది అమ్మ బట్ సో హ్యాపీ థాంక్యూ
@yrkm93493 жыл бұрын
Meru niddu manasutho chala bagacheparu entho adrushtavanthulu andariki entho anubavamutho cheparu puttinti gurinchi andaru melaga undaru kada e video chusthute naku kannullu chemmagilinaye prematho chepadamu ela ga radu andi 🙏👌👌👍👍😍❤️😍❤️
@omsrisai49933 жыл бұрын
మీరు అన్న వదిన కు ఏం తీసుకోలేదా మమ్మీ
@neerajamanjunathan45693 жыл бұрын
What ever you guys do 😄 uncle is looking like new groom who has cm to inlaws house 😍😘
@shanthisarma40512 жыл бұрын
No words to tell abt your lovely family. 🙏🏽 Adapillaki eni kotlu una amma nanna Leni lotu epatiki undipotundi. Puttinintiki velinapudu a badha migilipotundi. Parvati parmeswarula unnaru me talli tandrulu. Varki satakoti 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@haseenashaik2103 жыл бұрын
Meru me Anaya same pinch me happyness chusi Naku chala happy ga anipinchindi puttiti guruchi chala baga cheparu 😍😍💓💓💓💓👍😊
@kolapurammadhavi50953 жыл бұрын
Meru chala adrushta vatulandi e rojulo chala rare ane chepali chala happy ga feel ayyanu
Hi mam, video chala bagundhi andi. Pittinti shmruthulu gurinchi cheppalante no words , entha cheppina chaladu. 🙏🙏🙏🙏
@anandarao17813 жыл бұрын
Rajasri mee family ni chusthunte chala happyga vuntundi puttinti kelthe manam chinnapillalam ayipotham vayasutho sambandham ledu kaani yenni rojulu akkada vunna thirigi manintiki vachhetappudu chala badhaga vuntundi meeru achhu mee nannagari polikalatho vunnaaru anduke intha adrustavanthulu meeru mee anna, vadhina gariki namaskaram
@srinipoorna52623 жыл бұрын
Anna chelli twins laaga unnaaru....beautiful relationship is a brother and sister 😍😍😍😍😍💖❤❤❤
@geetav50543 жыл бұрын
Mee vidio chustunte chustunte vundalanipistundi Jaya garu chala prerana gaa vuntai Mee vidios
@vyshnavivyshu88583 жыл бұрын
Chaalaa baagundi amma video... mamaya chaala handsome ga unaru amma.. koncham meeru and mamayyaa oke polikalatho unaru.. love u amma ❤️❤️❤️
@kokarajarajeswari59803 жыл бұрын
Amma nanna la taruvata aa place tesukuna Anna ki my heartful 🙏
@danalaxmi13233 жыл бұрын
Amma chala happgq vunnadamma.mee ammagari intini Anna vadinanu chupinchinaduku.manchi vishayalu chala chepparamma.
@narasimhulukosuru99903 жыл бұрын
అమ్మ జయగారు(చిన్న) మీకు మీసాలు ఉంటె మీనాన్న గారు అనుకోవచ్చునేమో మీ Brother చాల బాగున్నారు వదిన గారు మీకు అమ్మ లాగ అన్నారు మీ అమ్మ గారు నాన్న గారు చాల చాలా బాగున్నారు అందరు బాగున్నారు చాల చాల సంతోషంగా వుంది family Super ధన్యవాదాలు పుట్టింది ఎవరికి కోకా వంశంలో మీ కంఠములో మాధుర్యం good night 10.34 pm 3/12/2021
@vivekanand86173 жыл бұрын
మీకు ఈ గ్రీన్ సారీ చాలా బాగుంది మీరు ఈ చీరలో beautifulgaa ఉన్నారు. ఈ మెటీరియల్ సారీ బాగుంది .ఇలాంటివే కట్టుకోండి from mrs vivek
@mallikamandadi69323 жыл бұрын
Hi ma.. I got tears from my eyes when u took blessing fr ur annaya n vadina.... Nice to showing this type of videos..
@swapnanayani3283 жыл бұрын
Video chusaka santhosam tho matalu ravadamledu amma 🙏🙏💖💖
@vadrevulakshmiamruthavalli55323 жыл бұрын
Amma meru vachestuvunte maku chala badha anipinchindi meru andari meda chuupinche prema matalo cheppalenidi me channel valla kutumbam viluvalu baga telustai Kalisi vunte kaladu sukham kada thank you so much amma Uncle garidi medi health jagartha
@rayapureddivasanthalakshmi11443 жыл бұрын
Chala adupu vachhindi amma meeru vachhastunte.
@kummis99453 жыл бұрын
Meeru chala Lucky Amma Mee Anna vadina Amma nanna Laga chustunnaru ❤️❤️❤️
@venkatpawan66093 жыл бұрын
Video chala naturalga undi chala chakkaga maladindi ammayi it's very natural anubandhalu ante ilage undali yes mam amma chinnapudunannu chalabaga chusedi dad cheppakkarledu chiranjeevi daddy cenemalolaga chinndanniani chalabaga chusevaru avanniippudu levu meeru chala andamga unnarumadam kalga unnaru talli
@venkatpawan66093 жыл бұрын
Tq madam dhanya vadalu
@jayasrichemudu39252 жыл бұрын
U r so lucky jayaji really mee puttinti aadarana amazing 👌👌
@kalyaniashok93943 жыл бұрын
అంకుల్ గారు మీ అన్నయ్య కాళ్ళు మొక్కు తున్నారు గ్రేట్ అండి
@pradyujhansi40933 жыл бұрын
Mokkali bavagaru kadha
@ramyakamisetty55983 жыл бұрын
Entha pedhavallu aeina vallakante pedhavallaki mokkutharu andi ma side
@kalyaniashok93943 жыл бұрын
మా side ఇంటి అల్లుడు కాళ్ళు మొక్కడు అందుకే అన్నాను
@kalyaniashok93943 жыл бұрын
మాది తెలంగాణ
@Jayashree.reddy.673 жыл бұрын
🙏Amma chala bagundi video meru chala happy ga unnaru e video lo yes amma prathi girl ki mom vala illu ante chala eshtam untadi 👍👌👏
@konkimangadevi30683 жыл бұрын
Chala Santhosham ga undhi puttinti ki vellaru naku anandha bhashpalu vachayee chala chala happy
@tammalijyoti71833 жыл бұрын
Good evening. Amma Chala happy ga. Anipinchindi. Famili. Lo anthaa santhoshamgaa. Vundatam chusi
@swarnalathaseelam80833 жыл бұрын
Super akka chaala baagundi video mee annaya meeru chaala baagunnaru mee family members entho premaga vunnaru chusthunte happy gaa vundi ❤️ akka 👍
@sulupolineni43803 жыл бұрын
Hi అమ్మ, పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వచె ప్రతి సారి ఆడపిల్లలకి ఏడుపు మామూలే కదా అమ్మ
@pramilach97063 жыл бұрын
Chala chala bagundi amma me annayya n vadinamma gari ellu bandham 😍😍😍😍😍😍
@lakshminarayana41043 жыл бұрын
Hello Aunty Garu 🙏💐.nice video 🙏👌 superb amma valla intlo anadam ekkada vundadhu aunty 🙏
@rupav95273 жыл бұрын
Janma dhanyam iyind.super
@jyothularaajeswari79473 жыл бұрын
Avunu meeru cheppindhi nijam , relations are more important
@surekhachalla84553 жыл бұрын
Jaya garu meeru mee family members choopistunte...nenu akkada vunattu feel avuthunna...chaala baagundi ee video
@rohithvarma50843 жыл бұрын
Maku chala happy ga vundi amma ❤️❤️❤️
@deepakvicky8463 жыл бұрын
Voice takkuvaga vostundi amma
@bairampallypadma58583 жыл бұрын
మీరు మీ అన్నయ్య మీ నాన్నగారి లానే ఉన్నారు. మీ నాన్నగారు ntr లానే ఉన్నారు. 👌👌🤷🤷
@swarnalatha75893 жыл бұрын
Super sister beautiful family.Amma naana chaala bagunnaru. Amma naanna lekunna Annaya vadina enta premaga chusukuntunnaru chustunte happy ga feel ayyanu sister.super and beautiful family .Andamyena podarillu laati family.
హలో అమ్మ! చాలా సంతోషంగా ఉంది అమ్మా.మీ ఇద్దరి రిలేషన్ చాలా బాగుంది.వదిన అంటే అమ్మ తరువాత అమ్మ అనిపించే పుట్టిల్లు వుంటే అంతకంటే అదృష్టం ఏమి వుంటుంది.మా అమ్మ ను కూడా వాళ్ళ వదిన' బుజ్జి బుజ్జి ' అని పిలుస్తుంది.మా పిల్లలు నవ్వుతారు బుజ్జి నా ? ఏమైనా చిన్న పిల్ల నా బుజ్జి అని పిలుస్తున్నారు అని. ఎవరైనా ఎంత పెద్ద వారైనా వాళ్ళ పుట్టింటికి వెళితే చిన్న పిల్లలే కదా.మా అమ్మ పేరు కూడా జయ నే.మా అమ్మ వాళ్ళ వదిన కూడా తనకి మేనమామ కూతురు.మా అమ్మ కూడా మీలాగే పూజలు,ఆవులు కి ఆహారం పెడతారు.మా అమ్మ మీరు same to same.అందుకే మీరు నాకు మా అమ్మ లా నే అనిపిస్తారు.లవ్ యు అమ్మ.మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి.
@madhaviprasanna6602 Жыл бұрын
Very very beautiful video Amma All sisters don't get this opportunity. U are very lucky amma.
Ur brother is really great 👍 amma nannlni chusukoni, akka chelellani chusukuntunnaru , eeekalamlo
@ushaberu31703 жыл бұрын
We r also a part of this fantastic family. Proud of that.
@bhanujagonagala70003 жыл бұрын
Entha happy ga undo telusa amma. 🌹🌹🌹🌹love you
@padmalatha23093 жыл бұрын
Your very lucky amma garu. Premaga chusukuna family Brother vadinamma vnaru.god bless you amma.
@shobhasistla21933 жыл бұрын
meetu same mee nannagari polika anyhow mana puttillu ante anthe kada 👍👍👍👍
@tejaswidasari18263 жыл бұрын
Amma 🙏meeru apudu elane happy ga undali...
@kavithanandi37173 жыл бұрын
Even though its your family vlog, we can learn a thing from it from the word u said at the end,, we have to ignore few misunderstandings to continue healthy relationships,, such a Great words,, s now a Days evey relationship has some misunderstandings,, we have to move ignoring for happy and healthy relationships
@peddeswaridunaboina34143 жыл бұрын
Meeru bharamga car yekkuthuntey naaku yedupochindii sister
@sunanda.nsunanda.n12203 жыл бұрын
Meeru mi vadinagarini manaspurthiga kougalinchukunnappudu na kallalo nillu thirigayi amma eppudu mi vi sandya vidios chusthu vuntanu ila ela amma athavari bandhuvulatho puttinti bandhuvulatho anandamga kalisi potharu ❤️
@anuradhamalleshwara76113 жыл бұрын
Hi jayanand garu. Puttinintlo ado anubhuti , edo teleyani santosham,badha untundi. Evanni maku kaligincharu. 🙏
@mahalakshmisirigineedi28953 жыл бұрын
Amma vedio chala bagundamma. Very emotional and very good relationship. Amma
@vsrkvnkumar3 жыл бұрын
Hi sister chala chala bagunde video maru me anaya polikalu okalagay vunaru sister naku mathram chala chala happyga vunde sister
@rajyalakshmi4053 жыл бұрын
Amma miss ayyipoyanu memmalini kalisey adrustam poyindi na puttiluu kuda hyd amma l b nagar lo ney chala miss ayyipoyanu me videos ne regular ga follow avuthanu akka channel kuda ..miss ayyanu amma but na atta illu srikakulam andi narasannapeta lo vuntaamu ..meru inkonni days vunty baagundu andi nenu memmlini kalisey danni amma ..❤️
@lakshmiravi54493 жыл бұрын
Family gurnchi chalabaga chaparu Amma 🙏🙏🙏
@shailajachilukala60973 жыл бұрын
Avnu amma. Kani naku puttilu lekunda aipoindi. Amma chanipoindi. Eroju ki 1 weck aindi. Nana 6 years buck a chanipoyadu. Maku brothers evaru leru. Naku chala edupu vastundi. Enka nenu ekkadiki vellali.Amma..😭😭😭
@lingaiahpagadala44853 жыл бұрын
Me family chala andhmuga undhi every one touch to heart person
@ananthulasravan26333 жыл бұрын
Amma🙏🙏Mana mettinetti nundi puttienti vallu manaku vacharantey aa anubhanam mana gundey lo pulakarinchipoddi amma adevudu echina gift Amma prathi ammay ki
@srilakshmiakula90283 жыл бұрын
Chala bagundi mee bonding and relation 👌👌👌👌👌
@sankarsyamala80223 жыл бұрын
Hii అమ్మ ఎలా వున్నారు మిమ్మల్ని లైఫ్ లో ఒక్కసారైనా కలవాలి
@ravasri1233 жыл бұрын
Anna chelli anubhandam ela vundali 👌👍.super amma.me bonding really super..🌹👏👏🙏🌹🙏🙌 Happy family. Be blessed.