అన్నపూర్ణ అమ్మ గారు సినీ పరిశ్రమలో చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆమె మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం. ఒక సామాన్య వ్యక్తిగా నేను ఆమె గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే అన్నపూర్ణ అమ్మ గారు మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I dont know how to read and write telugu - but i speak telugu - the words i have translated in software and then i wrote it
@MasthanSk-y6h12 сағат бұрын
Vi😊😊
@varalaxmimanusani9644Күн бұрын
చాలా అనుభవంతో చెబుతున్నారమ్మా
@hymavathibonepalli88246 сағат бұрын
I love AP ❤🎉 good interview Answers.
@naraharikumar15958 сағат бұрын
ప్రతీ మాట నిజాయితీగా మాట్లాడుతున్నారు.థాంక్స్
@ramamohgangupta17419 сағат бұрын
అన్నపూర్ణమ్మగారు సహజ నటే కాదు, సహజంగా నిజం చెప్పే ధైర్యం ఉండే మహా మనిషి.
@satyavishnupriyapittala903612 сағат бұрын
అమ్మ మీమనసు చాలా గొప్పది
@sivaprasad604013 сағат бұрын
నా కళ్ళకి నువ్వు సూపర్ గా ఉంటావు ఉమామహేశ్వరి. కొన్ని కారణాలవల్ల నువ్వా పాత్రల్ని ఎంచుకున్నావ్ అంతే. ఆ విషయం కూడా చెప్పావుగా.
@udaykumar-qp4yw14 сағат бұрын
💐😍🙏
@arunamaddala2664Күн бұрын
Why the title is wrong.
@శ్రీధర్మవాణి20 сағат бұрын
nammaleni nijalu endukandi, namme nijalu cheppandi
@klbraokomarraju226013 сағат бұрын
అయ్యా డైరెక్టర్ గారు కొత్తవాళ్ళను తీసుకొని యాడ్స్ చెయ్యండి.
@klbraokomarraju226013 сағат бұрын
కొత్తవాళ్ళతో యాడ్స్ తయారచేయవచ్చు కదా
@ngayatri410010 сағат бұрын
Anchor should be more respectful in using words .
@kanamarlapudisambasivarao224712 сағат бұрын
Lengthy programe but vinalani anpisthundi ame matalu
@barmavathdeva66259 сағат бұрын
బాబు ని హెచ్డీలిన్ ఏంటి ని శోది ఏదిరా బాబు ఆమె దెగ్గర మాటలు తక్కువర బాబు