పాపం వదినమ్మ అన్న చనిపోయాక.! Singer SP Sailaja Emotional Words About SP Balasubrahmanyam Wife

  Рет қаралды 182,172

iDream Mahila

iDream Mahila

Күн бұрын

Пікірлер
@srimathaadhyatmikam4176
@srimathaadhyatmikam4176 8 күн бұрын
చాలా బాగుందండి శైలజగారి సిస్టర్ వ్రాసిన పాట హృద్యంగా పాడారు
@veenajoshi6871
@veenajoshi6871 19 күн бұрын
Good cultured legendary professional singer. See her dressing very simple..great people. Example.means shailaja madam..
@madhuratv5977
@madhuratv5977 Ай бұрын
Very respectful singer we should be proud of such singers she holds a very dignified position among singers🙏🏻
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@madhuratv5977 సందేహం లేదు!!
@umadevir7708
@umadevir7708 Ай бұрын
True
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@umadevir7708 శైలజ గారు బాగా మాట్లాడతారు. సినిమాల్లో పాటలకన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్, యాంకర్, కంపీర్, జడ్జ్ గా ఆవిడ మంచి పేరు సంపాదించారు. విదేశాల్లో అన్న గంధర్వుడు ఎస్పీబీతో కలిసి వందల ప్రోగ్రామ్స్ లో పాల్గొని బాగానే సంపాదించింది. ఆ రోజుల్లో ఎస్పీబీ చెల్లెలని, బాధపడతాడని చాలామంది సంగీత దర్శకులు భయపడి ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం కల్పించారు. పెద్ద గొప్ప గాయని కాదు. ఏదో వానాకాలం సంగీత జ్ఞానంతో నెట్టుకొచ్చింది. ఈమె భర్త సుధాకర్ కేవలం తన స్వంత కృషితో తెలుగు,‌ అరవంలో గొప్ప సినీమా నటుడుగా , టీవీ సీరియల్లోనూ మంచి పేరు పొందాడు. ఇతనికి ఎవరి అండదండలు లేవు. నిత్య కృషీవలుడు.
@varanasitv4271
@varanasitv4271 Ай бұрын
ఎన్నో విలువలతో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన మీరు నిజంగా భారత స్త్రీలకు ఆదర్శం.‌ఈ నాడు కొందరు స్త్రీలు విలవలు లేని కారణంగా వెర్రితలలు వేస్తున్న అనాగరిక మోజులో పడి జీవితాల్ని దుర్భరం చేసుకొంటున్నారు. శైలజ గారు మీ తల్లదండ్రుల పెంపకంలో అత్యుత్తమ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.‌ డబ్బు ప్రధానం గాదని , ఉత్తమ విలువలు ముఖ్యమని నిరూపించారు.
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@varanasitv4271 సినిమాల్లో పాటలకన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్, యాంకర్, కంపీర్, జడ్జ్ గా ఆవిడ మంచి పేరు సంపాదించారు. విదేశాల్లో అన్న గంధర్వుడు ఎస్పీబీతో కలిసి వందల ప్రోగ్రామ్స్ లో పాల్గొని బాగానే సంపాదించింది. ఆ రోజుల్లో ఎస్పీబీ చెల్లెలని, బాధపడతాడని చాలామంది సంగీత దర్శకులు భయపడి ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం కల్పించారు. పెద్ద గొప్ప గాయని కాదు. ఏదో వానాకాలం సంగీత జ్ఞానంతో నెట్టుకొచ్చింది.
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@varanasitv4271 శైలజ గారు బాగా మాట్లాడతారు. మంచి మాటకారి. సినిమాల్లో పాటలకన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్, యాంకర్, కంపీర్, జడ్జ్ గా ఆవిడ మంచి పేరు సంపాదించారు. విదేశాల్లో అన్న గంధర్వుడు ఎస్పీబీతో కలిసి వందల ప్రోగ్రామ్స్ లో పాల్గొని బాగానే సంపాదించింది. ఆ రోజుల్లో ఎస్పీబీ చెల్లెలని, బాధపడతాడని చాలామంది సంగీత దర్శకులు భయపడి ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం కల్పించారు. పెద్ద గొప్ప గాయని కాదు. ఏదో వానాకాలం సంగీత జ్ఞానంతో నెట్టుకొచ్చింది. ఈమె భర్త సుధాకర్ కేవలం తన స్వంత కృషితో తెలుగు,‌ అరవంలో గొప్ప సినీమా నటుడుగా , టీవీ సీరియల్లోనూ మంచి పేరు పొందాడు. ఇతనికి ఎవరి అండదండలు లేవు. నిత్య కృషీవలుడు.
@Anniejames4489
@Anniejames4489 Ай бұрын
తెలుగుజాతి గర్వించదగ్గ ఉత్తమ గాయకురాలు శైలజ గారు
@kanakadurga5257
@kanakadurga5257 15 күн бұрын
నేను మా టీచర్ గారి దగ్గర ఈ పాట నేర్చుకున్నాను. అది శైలజ గారి అక్క గారి రాసింది అని తెలియదు నాకు చాలా బాగుంటుంది పాట
@paulnarendra-xp1mb
@paulnarendra-xp1mb Ай бұрын
A very good interview. I believe that GOD blesses looking at good heart Shailaja garu Your heart is as good as your voice. MAY GOD grant you a long healthy peaceful life. Sorry! If I'm wrong in my comment.
@vickygamer5536
@vickygamer5536 Ай бұрын
Amazing interview with sailaja garu happy thank you.thank you god.thank you universe
@PadmavathiM-b1v
@PadmavathiM-b1v Ай бұрын
I like her personality as well singing God bless her
@gaddesumalatha5400
@gaddesumalatha5400 Ай бұрын
ThanQ mam chala manchi vishayalu chepparu
@subbamaammanichennubhotla5363
@subbamaammanichennubhotla5363 Ай бұрын
శైలజగారు చెప్పిన తేనేటీగల సంఘటన చాల అద్భుతంగా ఉంది
@seshubrahmaramba2022
@seshubrahmaramba2022 Ай бұрын
శైలజ గారి తో స్వప్న గారి ఇంటర్వ్యూ చాలా.బావుంది🎉🎉
@MyMurty
@MyMurty Ай бұрын
Amazing interview with Sailaja garu who spoke freely and frankly about her career experiences and realtionships with her parents and her legendary brother, Balu garu. Sapnagau anchored the programme very creditably. But she needs to improve her dress sense further.She need not match her dress with the sofa set colour.sailaja garu dressed sensibly and softly as per the interview requirements.
@venkatalaxmibitra1660
@venkatalaxmibitra1660 23 күн бұрын
Great interview Sailaja garu
@Prashanthikka
@Prashanthikka 21 күн бұрын
Hats up andi miku cha danyavadalu naku ammayee pudi the compulsary Balu sir gari systematic ga padutha thiyagalo padimchali anukunnam ramachary gari dagara sangitham nerpichali ani annukunna edi ma ammagari korika andi maa Amma chanipoyaru balusir chanipoyaru kani elagayeena maa ammayeetho padisthamu
@kanakavallik780
@kanakavallik780 Ай бұрын
Sailaja garu interview chala bagundi. Chala badha kaligindi. So sad.
@konalashaktirajareddy6148
@konalashaktirajareddy6148 Ай бұрын
🎉 An idealist displined daughter worthy sister of one of the greatest singers of our times Balu who learnt a lot from him shrewd wise upto the mark her father brother husband
@RamanaCv-o2l
@RamanaCv-o2l Ай бұрын
ఇది మాత్రం నిజం
@ushadevikaranam437
@ushadevikaranam437 Ай бұрын
Chala manchi mata chepparu Sailaja garu. Old songs padadam chala kastam. Atleast realty shows lo change ravali. 🙏
@laxmiprabhala3152
@laxmiprabhala3152 Ай бұрын
Very dignified singing! I like her
@dinamanimutnri7940
@dinamanimutnri7940 Ай бұрын
Chala Manchi Interview. Thank you❤
@nageshwarimatam2260
@nageshwarimatam2260 14 күн бұрын
Super singer ❤
@venkatasubbaiah2618
@venkatasubbaiah2618 Ай бұрын
ఏపాటలో అయినా ఆయన ఇచ్చే hummings ఎవరూ ఇవ్వలేరు..సందర్భోచితంగా ఆయన మాత్రమే ఇవ్వగలరు... ఇంక బాలుగారు లాంటి గాన గంధర్వుడు మరి రాడు....మర్చిపోలేము బ్రతికి ఉన్నంతవరకు...
@rajasreekuchipudi2529
@rajasreekuchipudi2529 Ай бұрын
Spb garini chusi nerchukunnaramma mee adhrushtam sailaja garu❤
@visalakshinatarajan211
@visalakshinatarajan211 Ай бұрын
మీరు చెప్పిన ఒక్క ఒక్క అక్షరాలు కరెక్ట్అండీ
@ThilothamaDeviKuralla
@ThilothamaDeviKuralla Ай бұрын
Good👌
@veluruviswaguna4079
@veluruviswaguna4079 Ай бұрын
Singing. Is gods gift. So she got that gift. She is. Very talented singer.
@swarnagowri6047
@swarnagowri6047 Ай бұрын
ఎవరు ముందో, ఎవరు వెనకో, భూమి మీద భగవంతుడే శాశ్వతం గా లేడు. యిక మానవులం మనమెంత ? 🙏
@CVani-b9d
@CVani-b9d Ай бұрын
All is very gold akka songs
@Sitamahalakshmi-s7h
@Sitamahalakshmi-s7h Ай бұрын
Hp😢
@vimalakumari1917
@vimalakumari1917 Ай бұрын
నెగెటివ్ vachina హాస్పిటల్ లో ఎందుకు వుంది పోయారు. బయటికి వస్తె మనతో వుండి వుండే వారుగా. బాలు గారు లవ్ యు. మిస్ యు.
@alapatiChowdary
@alapatiChowdary 28 күн бұрын
Super Amma meeru🙏
@krishnamurthykasturi4615
@krishnamurthykasturi4615 21 күн бұрын
Well disciplined singer.lknow the family no body is competent to comment
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Ай бұрын
గొప్ప వ్యక్తిత్వం గల గాయని శ్రీమతి శైలజా సుధాకర్ 🙏🏼
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@subbaraoponugupati7223 సినిమాల్లో పాటలకన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్, యాంకర్, కంపీర్, జడ్జ్ గా ఆవిడ మంచి పేరు సంపాదించారు. విదేశాల్లో అన్న గంధర్వుడు ఎస్పీబీతో కలిసి వందల ప్రోగ్రామ్స్ లో పాల్గొని బాగానే సంపాదించింది. ఆ రోజుల్లో ఎస్పీబీ చెల్లెలని, బాధపడతాడని చాలామంది సంగీత దర్శకులు భయపడి ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం కల్పించారు. పెద్ద గొప్ప గాయని కాదు. ఏదో వానాకాలం సంగీత జ్ఞానంతో నెట్టుకొచ్చింది. ఈమె భర్త సుధాకర్ కేవలం తన స్వంత కృషితో తెలుగు,‌ అరవంలో గొప్ప సినీమా నటుడుగా , టీవీ సీరియల్లోనూ మంచి పేరు పొందాడు. ఇతనికి ఎవరి అండదండలు లేవు. నిత్య కృషీవలుడు.
@Anasuyasvlogs
@Anasuyasvlogs Ай бұрын
Good 🙏👌
@kanchanamala8615
@kanchanamala8615 21 күн бұрын
Eppatiki marachi polemu Balugaru ❤
@RamanarsammaMamidikayala
@RamanarsammaMamidikayala Ай бұрын
Chala goppa thallivamma.
@ParveenAdv-b1d
@ParveenAdv-b1d Ай бұрын
కరోనా వచ్చినప్పుడు ఏసీలో ఉండకూడదు దానివల్ల మ్యూకస్ ఇంకా చిక్కబడి లంగ్స్ లో ఇబ్బంది కలుగుతుంది శ్వాస ప్రాబ్లం వస్తుంది బయట ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది బాలు గారికి హాస్పిటల్ లో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఏసీలో ఉంచకుండా ఉండాల్సింది దాని వల్లే ఆయనకు కరోనా లక్షణాలు ఎక్కువ అయి చివరకు ఆయన మన మధ్య లేకుండా పోయారు
@manidharanipragada1602
@manidharanipragada1602 Ай бұрын
sailajagaru chala vishalalo meeto nenu akeevabishanu.
@harithapagadala1620
@harithapagadala1620 Ай бұрын
(VEADHAM ANUVANUVNNA NADHM ) SUPER 👌 EXCELLENT AMMA NAA❤ SONG AMMA🙏
@dhanalaxmipulavarti2922
@dhanalaxmipulavarti2922 Ай бұрын
Mimmalini cherangari voice alakiste maa Balu sirgarini chusinattu anipistundhi maabadha conchum taggutundhi Tq sailajagaru
@venkatvlogs8687
@venkatvlogs8687 26 күн бұрын
She is well disciplined singer
@sujathamurthy3444
@sujathamurthy3444 20 күн бұрын
Amma Sailaja ni lakshanalu anni naku kuda unnai thalli ,okka singing thappa manamu charlotte lo mi program ki attend ayyanu
@anasuyaab714
@anasuyaab714 2 күн бұрын
😊
@subrahmanyambandi21
@subrahmanyambandi21 Ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤Mày god bless. deergha Sumangali bhavaa. Sow bhagyavathi bhava. Keep it up.Golden days are ahead.🎉🎉
@nagarathanamabbiahgari5822
@nagarathanamabbiahgari5822 Ай бұрын
A verygood interview with Sailaja gaaru
@akulapraveena652
@akulapraveena652 Ай бұрын
@nagasujana7708
@nagasujana7708 Ай бұрын
Chitramma sailajamma inka next gen after janakamma and suseelamma values kanipistunay
@sandhyarani1979
@sandhyarani1979 Ай бұрын
శైలాగారితో interview 🎉
@madhavipeddibhotla7649
@madhavipeddibhotla7649 Ай бұрын
Excellent interview
@sridurga3017
@sridurga3017 Ай бұрын
Sooooooooo sad
@lakshmipadmavathi3400
@lakshmipadmavathi3400 Ай бұрын
🎉
@vimalakumari1917
@vimalakumari1917 Ай бұрын
కారణ జన్ములు అన్తే .
@ksrao63
@ksrao63 Ай бұрын
Namaste
@santhoshkatepally3194
@santhoshkatepally3194 Ай бұрын
😮😊
@shravaniganta1592
@shravaniganta1592 Ай бұрын
What is the outcome of this conversation?
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@shravaniganta1592 మీరు చెప్పింది నిజం. శైలజ గారు బాగా మాట్లాడతారు. మంచి మాటకారి. సినిమాల్లో పాటలకన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్, యాంకర్, కంపీర్, జడ్జ్ గా ఆవిడ మంచి పేరు సంపాదించారు. విదేశాల్లో అన్న గంధర్వుడు ఎస్పీబీతో కలిసి వందల ప్రోగ్రామ్స్ లో పాల్గొని బాగానే సంపాదించింది. ఆ రోజుల్లో ఎస్పీబీ చెల్లెలని, బాధపడతాడని చాలామంది సంగీత దర్శకులు భయపడి ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం కల్పించారు. పెద్ద గొప్ప గాయని కాదు. ఏదో వానాకాలం సంగీత జ్ఞానంతో నెట్టుకొచ్చింది. ఈమె భర్త సుధాకర్ మాత్రం కేవలం తన స్వంత కృషితో తెలుగు,‌ అరవంలో గొప్ప సినీమా నటుడుగా , టీవీ సీరియల్లోనూ మంచి పేరు పొందాడు. ఇతనికి ఎవరి అండదండలు లేవు. నిత్య కృషీవలుడు.
@kasturivelicheti9536
@kasturivelicheti9536 Ай бұрын
Sweet voice Sailaja garu 👏👏👏👏👏💐
@konalashaktirajareddy6148
@konalashaktirajareddy6148 Ай бұрын
Mrs Sailaja is a variety genius.Covid proved a big blow to SPs family. She would have excelled many dancers, singers, actresses had she followed them as a profession.She inherited the culture scholarship n philosophy ofSp s family.But the title is disappointing as it does not convey Smts, sorrow of Sp's loss.
@srimalyada6522
@srimalyada6522 Ай бұрын
Mimmulni chuste Amma anala ipistondamma,melo ammatanam utti padtondi,kaalam yentha parigettina meeru melane unnaru,❤
@narasimhamurthykolachina3874
@narasimhamurthykolachina3874 Күн бұрын
Teni teegaluki hani jaragakodadani meeru devuduni pradinchari kada Bagundi,alega Annayya garu Balu garu vishayam lo chesi unte Ayana bratikevaremo Sailaja garu
@alapatiChowdary
@alapatiChowdary 28 күн бұрын
Amma meeru antomandiki adarsam talli
@sridurga3017
@sridurga3017 Ай бұрын
కొవిడ్ నెగటివ్ వచ్చాక హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిఉంటే ఇంకా ఉండే వారు అన్నాళ్లు హాస్పిటల్ లో ఉండటం వల్ల ప్రమాదం జరిగి పోయింది అన్నాల్లు బెడ్ మీదే ఉంటే బెడ్ soreses వచ్చి కాంప్ల్లి కెట్ అయిపోయింది
@vijayalakshimigarapati7799
@vijayalakshimigarapati7799 Ай бұрын
I lost my husband because of honey bees bite after that 13th day so many forest bees appear in my balcony in that time I pray to God all ready we are in sad please protect my family with in seconds all the bees round up 5times of my husband's banner (pradhakshina) and disappear.
@koteswararaopunnana6909
@koteswararaopunnana6909 Ай бұрын
పెండ్యాలగారి బదులు రమేష్ నాయుడుగారి ఫోటో వేసారు.
@sridurga3017
@sridurga3017 Ай бұрын
పాత పాటలు ఇస్థం లేని వాల్లేవరండి బాబూ
@Ramadevi-i9w
@Ramadevi-i9w Ай бұрын
Swapna garu bottupettukuno katuka pettukunte lakshmi devi la unnaru ee madhya mee face chala dull GA anipinchindi ee roju chaala kalaga unnaru ela undandi
@vimalakumari1917
@vimalakumari1917 Ай бұрын
బాలు గారు వున్నారు. ఆ కైలాసం లో నాద శరీరాపర అని పాడుతూ.
@RamteerthGayatri-ok7jj
@RamteerthGayatri-ok7jj Ай бұрын
Hair gattiga gada vesokomma baguntundi
@krishnakumarikancheti7142
@krishnakumarikancheti7142 Ай бұрын
Master cvv meditation cheyandi mam
@varalaxmi6238
@varalaxmi6238 Ай бұрын
👌👌👌🙏🎉
@roshansimplyrocks4328
@roshansimplyrocks4328 Ай бұрын
Madhuramina gatram .chala padalsindi. Endukomari.
@jvramana8787
@jvramana8787 Ай бұрын
బాలుగారి మరణ వార్త తరువాత ఇక ఏ మరణవార్త నన్ను బాధించలేదు.నిర్వేదం అలుముకుంది.
@girijatadakamalla7893
@girijatadakamalla7893 Ай бұрын
Great shilajagaru
@dhanalakshmikarra8948
@dhanalakshmikarra8948 Ай бұрын
Mam mimlani chusthunte ,, Purnima laga unnaru.
@vijayasanthakumari5565
@vijayasanthakumari5565 Ай бұрын
Nampalli station kadi is a communist song it already prevailing in communist community.hence it became a super hit song
@asuhasini3232
@asuhasini3232 Ай бұрын
Maa dady kuda carona second vewlo chanipoyaru
@suvarnalatha4783
@suvarnalatha4783 Ай бұрын
Mrng balugari pasta tho ne maa day start avuthundi
@kasturivelicheti9536
@kasturivelicheti9536 Ай бұрын
My favourite singer Sailaja 🌹
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
గొప్ప గాయని కాకపోయినా , పాడిన మొత్తం పాటల్లో ఒకటి లేదా రెండు పాటలు మాత్రమే బావుంటాయి. మిగతావన్నీ లొల్లాయి పాటలు. అన్న చాటు చెల్లెలు. గాన గంధర్వుడు పుణ్యమా అని ఆ మాత్రం పాటలు పాడగలిగింది. ఎస్పీబీ బాధపడతాడని లేదా కొప్పడతాడేమోనని సంగీత దర్శకులు సినిమాల్లో పాడే అవకాశం శైలజకు ఇచ్చారు. ఎస్పీబీ చెల్లెలు కాకపోయుంటే అసలు ఈమెకు పాటలు పాడే అవకాశం లేదు. అంతే తప్ప పెద్ద సంగీత జ్ఞానం లేదనే చెప్పాలి. ముక్కుతో పాడుతుంది.
@shyamsekhar7358
@shyamsekhar7358 Ай бұрын
😂
@radhikagadepalli631
@radhikagadepalli631 Ай бұрын
Meeru ntha Sangeetha vidhvaamsulu sir ?! Meeku a music director ina vachi chepppara andi aavidaku Sangeetha gnaanam ledani ... Meeku enni birudhulu unnayandi
@kanthisastry4408
@kanthisastry4408 Ай бұрын
Vilakshanamaina gatamlo balu gari chellelini 2 leda 3 patalu padinchevaru kani ati klishtamaina patalu ilayaraja laanti varu ettiparisthithilo ivvaru Prati gatraniki oka pratyaekata vuntundi
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@kanthisastry4408 నేనూ అదే అన్నాను. క్లిష్టమైన పాటలు 70% గాన కోకిలలు జానకమ్మ, సుశీలమ్మలచే ఇళయరాజా పాడించేవారు. బహుశా ఒకటి అర పాటలు శైలజ పాడింది. శైలజ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించింది. ఎస్స్పీబీ చెల్లెలు అవడం ఆవిడ చేసుకున్న మహాదృష్టం. కారణజన్మురాలు.
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Ай бұрын
@@radhikagadepalli631 నాకు పాటలు వినడం చాలా ఇష్టం. అందరికీ ఇష్టమే అనుకోండి. నాకు సంగీతం గురించి తెలీదు. నేనూ అదే అన్నాను. క్లిష్టమైన పాటలు 70% గాన కోకిలలు జానకమ్మ, సుశీలమ్మలచే ఇళయరాజా పాడించేవారు. బహుశా ఒకటి అర పాటలు శైలజ పాడింది. శైలజ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించింది. . ఈవిడ కంఠం వాయిస్ ఓవర్ కి చాలా బాగుంటుంది. ఎస్స్పీబీ చెల్లెలు అవడం ఆవిడ చేసుకున్న మహాదృష్టం. కారణజన్మురాలు.
@AlurusivaPhanikrishna-o7i
@AlurusivaPhanikrishna-o7i 2 күн бұрын
Manchu gayani
@siamims4841
@siamims4841 Ай бұрын
ఇంట్లో విషయాలు ఇలా బయట అవసరమా...
@krushnamurthy2430
@krushnamurthy2430 25 күн бұрын
❤❤❤
@sarvanitata8618
@sarvanitata8618 27 күн бұрын
🙏🙏👌👌👌
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН