Akella Raghavendra Excellent Words About Telugu People | Kasthuri Controversy Issue | iDream Media

  Рет қаралды 22,114

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 115
@padmashre6081
@padmashre6081 15 күн бұрын
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తుళు భాషలను పంచ ద్రావిడ భాషలు అంటారు. తుళు భాషలో వాడే పదాలు ఇంచుమించుగా ఏదో ఒక ఇతర ద్రావిడ భాషల్లో ఉంటాయి. ఈ అన్ని భాషల తోనూ పరిచయం ఉండే నేను ఈ మాట చెప్తున్నాను.
@Balaji07-j7t
@Balaji07-j7t 8 күн бұрын
I believe you
@sasikumarc
@sasikumarc 15 күн бұрын
There are many telugu speaking people in TN, they are well integrated with the community. They learn and love Tamil.
@srineevas8300
@srineevas8300 11 күн бұрын
Medam after longtime you are telecasting good news.... thank you so much......🎉🎉🎉
@keshrao1566
@keshrao1566 16 күн бұрын
Karunannidhí from Telugu, mgr from malayalam, Jayalalithaa from Mysore..who r slaves😂😂😂
@MrShivamahesh
@MrShivamahesh 16 күн бұрын
Rajinikanth from maharashtra
@SreenivasPunnapu
@SreenivasPunnapu 16 күн бұрын
వైగో అని ఒక రాజకీయ నాయకుడు తెలుగు వాడే.
13 күн бұрын
Yaigo , Vijayakanth telugu vallu
@ShilpaGowda-k8b
@ShilpaGowda-k8b Күн бұрын
Rajinikanth from Karnataka mother tongue marati
@pulicherimaheshkumar1269
@pulicherimaheshkumar1269 13 күн бұрын
ఆ లెక్కన శ్రీలంకలో ఉన్న తమిళులు తోటలలో పని చేయటానికి కూలీలుగా వెళ్లి అక్కడ స్టీరపడ్డారు. ఇప్పుడు తమిళులను కూలీలుగా సంభోదిస్తే నటి కస్తూరి ఊరుకుంటుందా?.
@prabhakarj931
@prabhakarj931 12 күн бұрын
Ikkada 2 points. 2vadi kooliluga vellatam thappaa? Vellinavaariki jeevanopadhi elaga kaavaalo, land owners ki pani chese vaaru kaavaali. Oppudu koolilu anedu incorrect avutundi. Kaanee aa maatanu avamaanakaranga vaadakoodadu. Socialist samajam lo, sraamikuladi gauravamaina sthaanam.
@narasimhabhagavatula8360
@narasimhabhagavatula8360 15 күн бұрын
Tamil Nayak are telugu land lords in madurai tirunelvel and othe districts played big role in adminstration of tamilnadu for lat 6 hundred years
@LionHeart-s4x
@LionHeart-s4x 14 күн бұрын
Are they kamma or balija?
@lifotechnologies814
@lifotechnologies814 11 күн бұрын
நாயக்கர் காலம் தமிழர்களின் இருண்டகாலம்
@chennakrishnareddy1592
@chennakrishnareddy1592 11 күн бұрын
Super analysis
@srikanthtupurani6316
@srikanthtupurani6316 15 күн бұрын
A huge wave of migration from Andhra Pradesh to tamilnadu happened after the fall of kakatiya dynasty. Another huge wave of migration happened after the fall of vijayanagar empire. Some telugu people in tamilnadu became tamil. What she said is true. But she should not have used such words.
@sontiraghunath3818
@sontiraghunath3818 16 күн бұрын
ఆమె అన్నది కరుణానిధి తెలుగు భోగం ఫ్యామిలీ అని. వాళ్ళే ప్యూర్ తమిళ్ అని ప్రచారం చేసుకుంటూ అంతకన్నా చాలా ముందు నుండీ ఉన్న బ్రాహ్మనులను non లోకల్ అంటున్నారు అని. కమ్యూనికేషన్ లోపం ఆమెది
@srirammurthy7275
@srirammurthy7275 16 күн бұрын
Carrect sir
@hariprasadpeddi3325
@hariprasadpeddi3325 15 күн бұрын
Yes.
@prabhakarj931
@prabhakarj931 12 күн бұрын
Vere prantam velli akkada settle ayi paiki edhagatam thappu sangathi kaadhu.
@prabhakarj931
@prabhakarj931 12 күн бұрын
Bhogam family ayithe adi aayana thappu emiti? A vrutti nundi bayataku vachcharu kadaa.
@varanasidurga5551
@varanasidurga5551 10 күн бұрын
వీళ్లకి కూడా ఆ విషయం తెలుసు కానీ వీళ్ళు తమిళ రాజుల అంతఃపురం లో పని చేశారు అంటే ఫీల్ అవుతారు కాని అదే ఆమె కనుక జార్జ్ sorros పెట్ డాగ్స్ అని అన్నదే అనుకో ఫీల్ అవ్వరు. ప్రస్తుతం వీళ్ళందరూ చేసే పని అదే. కస్తూరి గారు తమిళ్ బ్రాహ్మణుల తరఫున DMK గాళ్ళ స్థానం ఏంటో బాగా చెప్పింది. అంబేద్కర్ గారు ఆనాడే కొట్టేసిన ఆర్య ద్రవిడ సిద్ధాంతం తో తమిళ్ నాడు ను క్రిస్టియన్ స్టేట్ గా మార్చడం కోసం అక్కడ ఆర్య ద్రవిడ గొడవలు క్రియట్ చేస్తున్నారు.
@CBP689
@CBP689 16 күн бұрын
Kasturi new invention theory for Noble prize like Sir Newton and Darwin.
@vinodantonypal707
@vinodantonypal707 8 күн бұрын
We are Dravidians 🦁🦁🦁 Andhra + Tamil + Malayaali + Telagana + Kannada = Dravidians 🦁🔥🦁
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 15 күн бұрын
'మూల ద్రావిడ' అన్న మాటలోని 'మూల' అన్న పదం సంస్కృతమే. తమీళ్, కన్నడ భాషల గురించి నాకంత తెలియదు. కాని, తెలుగులో ద్రావిడ భాషనించి వచ్చిన పదాలకంటె, సంస్కృతాన్నించి వచ్చిన పదాలే ఎక్కువ కనపడతాయి. ఇన్నాళ్ళూ 'అతను', 'ఇతను' లాంటి పదాలు ద్రవిడం నించి వచ్చిన వేమోనని అనుకుంటూ ఉండేవాణ్ణీ. కాని పరిశీలించి చూస్తే అవి 'ఆతనువు', 'ఈతనువు' నుంచి వచ్చినవేకదా. మలయాళం లో 'అతను ' అనడానికి 'అద్దేహం' అంటారు. అంటే 'ఆ దేహము' లోంచి వచ్చిన దేకదా. చూస్తే త్రిలింగ భాష తెలుగు అయినట్లు, పక్క పక్క ప్రాంతాలవడం వల్ల అటునించి ఇటు, ఇటునించి అటూ మాటలు విస్తరించడంలో ఆశ్చర్యమేముంది. అందుచేత ఏభాషాభిమానులు ఏమన్నా తెలుగు మాత్రం సంస్కృతంలోంచి ఉద్భవించినదేనని నా అభిప్రాయం. అక్షరాల పరంగా చూడండి. తమిళ్ లో ఏన్ని అక్షరాలున్నాయి, తెలుగులో ఎన్ని ఉన్నాయి. తెలుగు ఏ భాషకి దగ్గర!
@vijayasarathig6977
@vijayasarathig6977 14 күн бұрын
పదబాహుళ్యం ఒక భాషయొక్క ప్రాచీనతను నిర్ణయించదు! అదే గనక కొలమానం అయినట్లతే ఇంగ్లీష్ భాషే అత్యంత ప్రాచీనమైన భాష అనాల్సి వస్తుంది. జన్యుపరమైన లక్షణాల లోతుల్లోకి (ధ్వని,పద, వాక్య నిర్మాణ పద్ధతులు మొ.) వెళ్లి చేసిన తీర్మానాలు ఉండగా పదాలను పట్టుకొని వాటి ఆధారంగా ఫలానా భాష ముందునుంచీ ఉంది అనుకోకూడదు. మూర్ధన్య ధ్వనులు ద్రావిడ భాషలలోంచి సంస్కృతంలో ప్రవేశించాయి. మన దేశంలో శాసనాల రచన (రాతి స్తంభాల మీద రాసిన ఆజ్ఞలు) ప్రారంభమైంది అశోకుడితో. గ్రీకు, అరమాయిక్, ప్రాకృత భాషలలో ఆయన శిలా లేఖనాన్ని వెలువరించాడు. సంస్కృతం పుట్టింది అరమాయిక్, అవెస్తన్ (ప్రాచీన ఈజిప్షియన్) మాతృకల్లోంచి. మరి, నాడు అశోకుడు ప్రజలకోసం వేయించిన శాసనంలో సంస్కృతం లేదు. అది క్రీ.పూ 3 కాదు కదా, క్రీ.శ 4, 5 శతాబ్దులముందు కనబడదు. అది మొదట ప్రాకృత, బ్రాహ్మీ లిపుల్లో రాయబడిందని చెబుతారు. వాటిలో సంయుక్తాక్షరాలు లేకపోతే ఆ లిపుల్లో దానిని ఎలా రాసినట్లు? సంస్కృత భాషలో సృష్టించబడిన పౌరాణిక సాహిత్యం అంతా క్రీ.శ. 9-11 శతాబ్దుల మధ్యలో జరిగిందే! ప్రాకృత (ఖరోష్ఠి) నాగరి లిపుల్లో రాశామని చెప్పుకొనే సంస్కృత సాహిత్యం ఆ లిపుల్లో ఇమడదు మరి! (వేదాలు అసలు ఎలా రాసి ఎలా చదివారు అని అడిగితే తాత తండ్రులు పలికి వల్లెవేస్తే మేమూ అదే చేశాం అంటారు. ఆధారం దొరకని బుకాయింపు! మనిషి నాగరికుడయింది ఆరువేల సం.ల కు పూర్వం కాదు. మన సాహిత్యం కోట్ల సంవత్సరాల నాటిది అంటారు!) దానికి ఇప్పటికీ తనదైన ఒక లిపే లేదు. ప్రాకృత, తద్జన్య భాషలు రాయబడిన నాగరి లిపిని సంస్కరించుకొని దాన్లో ఆర్యబ్రాహ్మణులు రాసుకున్నారు. దానికి తర్వాత దేవనాగరిలిపి అని భాషా శాస్త్రజ్ఞులు పేరుపెట్టారు. ప్రాకృత భాషలు రాయబడిన లిపిని బ్రాహ్మీ అని పిలిచింది ఒక జర్మన్ పండితుడు. ఆయన పేరు జార్జ్ బూహ్ లర్. నే చెప్పేదల్లా ఒకటే! మన భాషలన్నీ మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద! దానిలోని భిన్నత్వం ఒక పెద్ద ఉత్కృష్టత. దానిలోని సౌందర్యాన్ని భారతీయులుగా అస్వాదిద్దాం ఆనందిద్దాం!
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 14 күн бұрын
నమస్కారం. మీరు చెప్పినదాన్ని కాదనేటంత ఙానం నాకులేదు. నా అభ్యంతరమల్లా తెలుగు మూలద్రావిడ భాషనించి ఉద్భవించినదనడానికి మాత్రమే.పక్క పక్క రాజ్యాలవడంచేత ఒక భాష మీద మరొక భాషకి ప్రభావం తప్పకుండా ఉంటుంది.ఇక లిపి విషయానికొస్తే అసలు తమిళం గురించీ ఇంగ్లీషు గురించీ ఎంత తక్కువమాట్లాడినా అనవసరమే. పోతే లిపి విషయంలో తక్కిన భారతీయ భాషలతో పోలిస్తే (చాలావరకూ, నాకు తెలిసింత వరకూ) తెలుగుకు ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి ఒక మాట తీసుకుందాం. 'భాగ్యము'. ఇందులో 'గ్య' లో మనం 'గ ' పూర్తిగావ్రాసి 'య' వత్తు రాస్తాము. చాలావరకూ తక్కిన భారతీయ భాషలలో అలావ్రాయరు. ఉదాహరణకి హిందీలో 'भाग्य' అని రాస్తారు. 'ग्' వత్తు 'य' పూర్తిగా. ఇది తెలుగు లిపికి ప్రత్యేకత. All I wanted to say is that whatever linguists and philologists may say it is my considered opinion that Telugu is nearer to Sanskrit than Tamil. దీనికి వ్యతిరేకంగా మీరు ఏమి చెప్పినా నేను నేర్చుకోవడానికి సిద్ధమే. నమస్కారం.@@vijayasarathig6977
@peddaiahpuli1570
@peddaiahpuli1570 14 күн бұрын
భలే వివరించారు సోదరా ​@@vijayasarathig6977
@sonar451
@sonar451 14 күн бұрын
Historically Telugu is a dravidian language.
@sunwukong2959
@sunwukong2959 14 күн бұрын
@@vradhakrishnachamarti2955 "whatever linguists and philologists may say it is my considered opinion" your personal opinion is immaterial u r neither an expert nor it is beyond your jurisdiction
@kvn7709
@kvn7709 10 күн бұрын
మీ వివరణ చాలా బాగుంది.
@KogiliSiva
@KogiliSiva 7 күн бұрын
Super sir
@sreeramtirumala8076
@sreeramtirumala8076 16 күн бұрын
Though her statements are incorrect Why the originality of Telugu people is evoperating
@commonman200
@commonman200 15 күн бұрын
వినాశకాలే విపరీత బుద్ధి! ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం!
@srinivasaraoachanta2630
@srinivasaraoachanta2630 13 күн бұрын
Great sir
@mohammedshafiahamad5823
@mohammedshafiahamad5823 13 күн бұрын
అవును నిజమే ఆమె చెప్పింది ప్రపంచం మొత్తం లో రాజధాని లేకుండా బ్రతికే రాష్ట్రం తెలుగు రాష్ట్రం
@prabhakarj931
@prabhakarj931 12 күн бұрын
Amaravati rahadhani kaadaa?
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 10 күн бұрын
Next rajadhan amaravati
@mannojkummar9226
@mannojkummar9226 14 күн бұрын
People speaking of vijaynagar empire and forget that it's a kannada empire. Kakatiya was under kalyani chalukyas....which is kannada. Empire ...vengi chalukyas which was kannada empire gave importance to Telugu literature .. Now this conversation ruled out the kannada rulers entirely...
@LionHeart-s4x
@LionHeart-s4x 14 күн бұрын
It's because of the population speaking that language
@musicofhopes
@musicofhopes 12 күн бұрын
త్యాగరాజ స్వామి వారి.. అన్నమయ్య వారి కీర్తనలు పాడటం మానేస్తే సరి... వీరి కీర్తనలు పాడుతున్న వాళ్ళే బానిసలు...
@prabhakarj931
@prabhakarj931 12 күн бұрын
Telugu vaariki kaavalasindi cinema paatale.
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi 8 күн бұрын
భావవ్యక్తీకరణకు ధ్వని రూపం భాష
@ravindranathgoud6786
@ravindranathgoud6786 4 күн бұрын
కస్తూరి గారు తెలుగు వాళ్లను అనలేదు, డీఎంకే అధినాయకుడు అయిన కరుణానిధి స్టాలిన్ మరియు ఆ నా కొడుకును మాత్రమే అన్నది. మీరు అనవసరంగా దాన్ని కాంట్రవర్సి క్రియేట్ చేస్తున్నారు
@nageswarasastry6150
@nageswarasastry6150 16 күн бұрын
కస్తూరి తెలుగువారిని హోల్ సేల్ గా అనలేదు. అక్కడ అధికారంలో ఉండి తామే తమిళ భాషకు కస్టోడియన్లమని చెప్పుకుంటూ అన్యభాషలను వ్యతిరేకించే వారిని మాత్రమే ఆమె కామెంట్ చేశారు. మదురై, తంజావూరు నాయకరాజుల (తెలుగువారు) కాలంలో తెలుగు భాష అందలమెక్కింది.తెలుగు రాజభాషగా వెలుగొందింది. చాలా మంది తెలుగువారు తమిళదేశానికి వలసవెళ్ళారు. త్యాగయ్య పూర్వీకులు కూడా అలా వెళ్ళినవారే. తమళనాట చాలామంది రెడ్డియార్లు, నాయుడులు, నాయకర్లు అందరూ ఒకనాటి తెలుగువారే. ద్రావిడ అనేది ఒక ప్రాంతాన్ని మాత్రమే సూచిస్తుంది. జాతిని కాదు తెలుగు నాట బ్రాహ్మణులలో ఆరామద్రావిడులు అనే శాఖ ఉంది. వాళ్ళు ఇళ్ళలో తమిళం మాట్లాడతారు. తమిళ(ద్రావిడ)దేశం నుండి వలస వచ్చారు కనుక వారిని ద్రావిడులు అన్నారు. ఆర్య, ద్రావిడ భేదం బ్రిటిష్ వాళ్ళు సృష్టించిందే. ఈ DMK, DK వాళ్ళు బ్రిటిష్ వారి కాలంలో వారి పాలనకు మద్దతుపలికిన జస్టిస్ పార్టీగా బ్రిటిష్ వారి మోచేతి నీళ్ళు తాగారు. స్వాతంత్ర్యానంతరం ద్రవిడ పార్టీగా రూపాంతరం చెందారు. హిందీ వ్యతిరేకత, బ్రాహ్మణ ద్వేషం వారిని పవర్లో ఉంచుతున్నాయి. వాళ్ళు పవర్లోకి వచ్చి 57 సంవత్సరాలైంది. ఇన్ని ఏళ్ళలో తమిళనాట సామాజిక చిత్రం ఏమీ మారలేదా ? బ్రాహ్మణులను ఈసడించారు సరే. తమిళ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అంటరాని తనం పాటిస్తున్నవాళ్ళు బ్రాహ్మణులు కాదే. ప్రజలు కూడా వాస్తవాలగురించి ఆలోచించాలి.
@srirammurthy7275
@srirammurthy7275 16 күн бұрын
Carrect information sir
@SreenivasPunnapu
@SreenivasPunnapu 16 күн бұрын
కరుణానిధి మరియు కొంత మంది రాజకీయ నాయకులు అనాదిగా తెలుగు ప్రాంతానికి చెందినవారు.
@ramarao8032
@ramarao8032 13 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు
@lifotechnologies814
@lifotechnologies814 11 күн бұрын
உண்மை❤
@rajeshx1983
@rajeshx1983 15 күн бұрын
kasthuri is mental. telugu people has really developed tamilnadu especially in education, trade etc
@sunwukong2959
@sunwukong2959 14 күн бұрын
Very simple let Tamils govern TN let Telugus govern TL let Andhrite govern Andhra and let Malayalies govern Kerala and Kannadigas govern Karnataka. After the bifurcation by language there isn't ethical to someone else bossing around others. Otherwise it should reflect both side.
@koteswraraokaduru1154
@koteswraraokaduru1154 7 күн бұрын
Who are ancestors of Karunanidhi ex C M family
@madhupolaki3087
@madhupolaki3087 15 күн бұрын
Recently Sindu civilizations language was decoded recently. Please check ndtv interview.
@sudheerdhurjati1429
@sudheerdhurjati1429 15 күн бұрын
Indus Valley Script is not moola dravida bhasha. They are different, thats a different point.
@giriamazala4915
@giriamazala4915 4 күн бұрын
ఈ కవరేజ్ అంతా చూస్తుంటే ఈయన కూడా బ్రాహ్మణుడై ఉంటాడు
@swayamsevakswayamsevak610
@swayamsevakswayamsevak610 Күн бұрын
బ్రహ్మడే టీవీ చానల్ కూడా
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 8 күн бұрын
Sanskrit is the base for ❤❤ all languages
@EdisonRex-id7tv
@EdisonRex-id7tv 5 күн бұрын
Stupied
@parthab3169
@parthab3169 5 күн бұрын
Eenadu thelu dinapathrika lo,30 yrs back editoriallo thati maalalu hedding thovachinaappudu yippadu golachesthunnakuhana medhavulu yenduku noru vippaledu chethakaments ku aadyudu ramoji
@anushamalayanuru7
@anushamalayanuru7 14 күн бұрын
ఇదేంటి స్వప్న గారు ఇలా వున్నారు ఏమైంది.
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 6 күн бұрын
ఆది ద్రవిడ భాష అక్షరాలు కేతవరం లో కూడా ఉన్నాయి. సింధూ నాగరికత కంటే ముందు ఆదిమ జాతులు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో లోని ఉల్లికల్లు లో నీ అదిమానవుల పుర్రెలు 25 వేల సంవత్సరాల కిందవి. అనేక రాజ్యాలకు వంశాలకు తెలుగు వాళ్ళు మూలం. భాషలు 2 సంవత్సరాల నుంచీ మాత్రమే వికశించినాయి. నేల ఒక్కటే భాషలు వేరే. ఇది తెలుగు నేల ఇది తమిళ నెల అని ఇప్పుడు పిలుచు కొంటున్నాము. చెన్నపట్నం బెంగళూరు తెలుగునేల. ఆయన చెప్పిన 24 ద్రవిడ భాష ల్లో బాగ అభివృద్ధి చెందినది తెలుగే. సంస్కృతి భాష ప్రభావం కు గురైంది తెలుగే. కమ్బెల్ వచ్చి అన్ని ద్రవిడ భాష ను అధ్యయనం చేసే తెలుగు ద్రవిడ భాష అని చెప్పేంత వరకు సంస్కృతం నుంచి తెలుగు వచ్చింది అనేవాళ్ళు. భాష ప్రయుక్త రాష్ట్రాల భావన మనిదే. ఎక్కువ తెలుగు వాళ్ళు ఉండి తక్కువ నేల తీసుకొన్నది మనమే. తక్కువ భాషలు ఉండి ఎక్కువ నేల తీసుకో న్నది. తమిళ కన్నడ వాళ్ళు. రాజకీయ చిత్రపటాలు వలన దాడుల వలన తెలుగు ప్రజల చిత్రహింసలకు గురి అయి తమిళ కన్నడ భాషలు నేర్చు కోవలసి వచ్చింది. దక్షిణ భారతదేశం ద్రవిడ భాషల నేల. విస్తుతమైన భాష తెలుగు భాష. దానిపట్ల తెలుగు ప్రజలకే ప్రేమలేదు. అందుకే పరాయి భాష లో పడి తెలుగు కను మరుగు అవుతున్నది. సాటి ద్రవిడ భాషల దౌర్జన్యాలకు బలైపోతున్నది. తెలుగు భాష ను తెలుగు సంస్కృతిని కాపాడు కొందాం రండి.
@hoysalakirana8852
@hoysalakirana8852 8 күн бұрын
మేడమ్ మీరు స్త్రీ లోల వర్మతో కలిసి కలిసి వీడియోలు చేయండి బాగుంది. ఇలా తప్పుడు నెర్రటివ్ సృష్టించకండి. 2000 సంరాలుగా తమిళుకు సాహిత్య సేవచేసిన బ్రాహ్మణులు ఆర్యులు ? , ఆమె చెప్పింది, తమిళు వేర్పాటువాది నాయకుడు జాల్ర టెర్రరిస్ట్ కరుణానిధి గురించి. తెలుగువారి గురించి కాదు…
@sudheeramere
@sudheeramere 14 күн бұрын
పులిహోర పులి (తమిళం) హోర (సంస్కృతం) పులిహోర=Tamarind time or snack time ఆకెళ్ళ stop your pulihora cover drive
@kollaanjaneyaprasadis5677
@kollaanjaneyaprasadis5677 14 күн бұрын
వివరణ ఏమి ఇచ్చినా ఆ మాటలు చాలా తప్పు సార్
@ganeshkajapuram6754
@ganeshkajapuram6754 15 күн бұрын
మన మీడియా కూడా అంతే real తమిళ్ గాళ్ళే సెల్ఫిష్ గాళ్ళు... Not ఇండస్ర్టీ world wide వేరేవాళ్లకి chance evvaru... మన telugu ఇండస్ర్టీ వాళ్ళకి చూడడానికి telugu జనం కావాలి నటులు వేరేవావాళ్ళు కావాలి 😂😂
@enareshy
@enareshy 15 күн бұрын
People moves places.. and when we move to settle in other place.. we have to mingle with that state / country.. so what is wrong in it.. even many Tamilians settled in other countries/states will behave same..
@sriranga1000
@sriranga1000 14 күн бұрын
When Krishnadeva raaya ruled Tamil Nadu .can you say Tamils were slaves of Telugus..Don’t whip up,such idiotic regional animosity ..
@nagarjunaravuri8358
@nagarjunaravuri8358 15 күн бұрын
Compare to Annaya, tikkanna he is intelligent?
@mallikarjunyadavbobbala1790
@mallikarjunyadavbobbala1790 12 күн бұрын
Telangana వారు కాదు
@modemramachandraiah8038
@modemramachandraiah8038 11 күн бұрын
Tamil domination ala untaadi.
@bhavanigodha7832
@bhavanigodha7832 16 күн бұрын
Swapna chala Black ayyaventi
@kollisuren
@kollisuren 16 күн бұрын
మేకప్ తక్కువయింది 😅
@pranavkumar2335
@pranavkumar2335 11 күн бұрын
😆
@sindhurajchattumala8096
@sindhurajchattumala8096 5 күн бұрын
Meeru dravidalu gurinchi baaga matladatu dravidabhasha kanukkolekakaadu uddesapoorvakagane daanini thokkipattaru. Brahmanuladi. Antha mosamega??
@rameshg3729
@rameshg3729 15 күн бұрын
Adi batikina bathukku adi emaina matladutundi
@vetajoshua
@vetajoshua 15 күн бұрын
We, Telugu are friendly with everyone. From our birth, we were not anyone's slaves! If they want, we can show our hostility! Since, we consider our country as one Nation and one people with different cultures, we ignore such critisism and take it as sarcasm! 😂😂😂😂😂😂😂
@RaviChivukula-b8x
@RaviChivukula-b8x 16 күн бұрын
Kasturi mam intentionally abused Telugu speaking people. That is wrong, for that she has face trial
@SreenivasPunnapu
@SreenivasPunnapu 16 күн бұрын
She is not insulted telugu people , particularly the family,who is ruling Tamilanadu at present basically is from telugu region. But unfortunately that family is intentionally abusing particularly one section of people.
@appannaammanna6935
@appannaammanna6935 14 күн бұрын
దక్షిణ భారత భాషలన్నీ ద్రావిడ భాషలని మీరు అంటున్నారు ధాని మూల ఒక్కటే అని అధి మూల ద్రవిడ్ బాష అని అంటున్నాడు. ఇది వక్రికరుంచిన సిద్ధాంతం. మూల ద్రవిడ బాష అనేది ఏమి లేడు. ఈ భాషలు అన్నిటికీ మూలo తమిళం మాత్రమే. కానీ మీరు తమిళాన్ని బాష గా ఒప్పుకోరు. కారణం మీ కు తమిళ బాషా అన్న తమిళులు అన్నా పరమ ద్వేషం.
@vinodantonypal707
@vinodantonypal707 8 күн бұрын
దక్షిణ భారతదేశ ప్రజల మొత్తం + అదేవిధంగా నార్త్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మొత్తం ప్రజలందరూ ద్రవిడియన్స్ 💯💯💯 సంచార జీవితం జీవిస్తూ ఆవులు మెప్పుకుంటూ నా భరత ఉపఖండంలోకి అడుగు పెట్టినటువంటి సంచరి జాతి బ్రాహ్మణ జాతి నా భారత ఉపఖండాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది అన్ని రంగాల్లో 💯💯💯
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 15 күн бұрын
DMK వాళ్ళు ఉట్టి దుర్మార్గులు తెలుగు వాళ్ళను gulte గాళ్ళు అని ఏడిపించారు కాబటి we stand with kasturi
@vinodantonypal707
@vinodantonypal707 8 күн бұрын
అయితే వెళ్లి కస్తూరి పువ్వు పిసుకు 😂😂😂
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 8 күн бұрын
@vinodantonypal707 mi intlo adavalladhi pisukutha pampinchu
@Nijam_matladu
@Nijam_matladu 14 күн бұрын
Aryan invasion theory laga telugu invasion theory kotha kotha versions.
@drpramenathdrpramenath2184
@drpramenathdrpramenath2184 15 күн бұрын
Kasturi ni devadasi chesthe sanatanam bathukutundi
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 158 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 131 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 158 МЛН