Actress Kasturi Controversy Explained ! Journalist C Vanaja

  Рет қаралды 3,034

Mahua Media

Mahua Media

Күн бұрын

Пікірлер: 49
@nygiri339
@nygiri339 44 минут бұрын
Wonderful explanation
@marystella4840
@marystella4840 2 сағат бұрын
Very good information, thank you for the information madam.
@chandrasekhar704
@chandrasekhar704 Сағат бұрын
She is saying correct.. there is no unity & respect within Telugu people.. All business, industries dominated by North Indians( in South) & film industry heroines, villains, television industry dominate by North Indians.. where is the unity in Telugu states and south indians.
@vkjadala8941
@vkjadala8941 Сағат бұрын
Well said madam
@pullaiahckambhampati8531
@pullaiahckambhampati8531 Сағат бұрын
Wonderful presentation and great information, thank you madam.
@surihumanist3768
@surihumanist3768 2 сағат бұрын
అవును నాయక రాజులు పాలనలో తెలుగు వారు, బ్రాహ్మణులు అక్కడకు వెళ్ళారు.. అయితే ఇప్పుడేంటి కస్తూరి గారి బాధ.. అన్ని చోట్లా వలసలు జరుగుతాయి.. రాజ్యాంగ అధారంగా ఈ దేశ పౌరులు దేశంలో ఎక్కడన్నా జీవించవచ్చు.. వందల సంవత్సరాలుగా అక్కడే పుట్టి పెరిగిన వారికి అన్ని హక్కులు ఉంటాయి.. ఈవిడ భర్త, బిడ్డలు కూడా అమెరికాకు వలస వెళ్ళిన వారీగా..
@subhakarraokanaparthi5311
@subhakarraokanaparthi5311 14 минут бұрын
చాలా చాల బాగా చెప్పారు 🙏🏻
@sudhakarn369
@sudhakarn369 Сағат бұрын
Madras తెలుగు వారిదే ముదిరాజ్ తెలుగు రాజులు పాలించడం వలన ఆ ప్రాంతానికి మద్రాస్ (ముదిరాజ్) పేరు వచ్చింది, కంచి, మదురై కూడా తెలుగు వాళ్ళు పాలించిన ప్రాంతాలే
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Сағат бұрын
మద్రాస్ అసలు పేరు చెన్నపట్నం, చంద్రగిరి పాలకులు ఫ్రెంచ్ వారికీ ఈ గ్రామాన్ని లీజ్ కి ఇస్తూ ఈ చిన్ని గ్రామానికి తన పూర్వికులు పేరు పెట్టాలని కోరారు ఆ విధంగా ఆ చిన్ని వూరు పేరు చెన్నమనాయుడు పేరు మీద చెన్నపట్నం గా పెట్టారు బ్రిటీష్ వారి పాలనలో మద్రాస్ గా మారింది
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Сағат бұрын
మద్రాస్ అసలు పేరు చెన్నపట్నం, చంద్రగిరి పాలకులు ఫ్రెంచ్ వారికీ ఈ గ్రామాన్ని లీజ్ కి ఇస్తూ ఈ చిన్ని గ్రామానికి తన పూర్వికులు పేరు పెట్టాలని కోరారు ఆ విధంగా ఆ చిన్ని వూరు పేరు చెన్నమనాయుడు పేరు మీద చెన్నపట్నం గా పెట్టారు బ్రిటీష్ వారి పాలనలో మద్రాస్ గా మారింది
@velaganarasimharao135
@velaganarasimharao135 2 сағат бұрын
Good information with ground reality 🎉
@ramchandarkommula3060
@ramchandarkommula3060 4 минут бұрын
Good explanation medam
@govindarajulu1015
@govindarajulu1015 49 минут бұрын
Super clarity mam
@sudhakarraobollarapu3848
@sudhakarraobollarapu3848 Сағат бұрын
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవి ద్రావిడ భాషలు, వీళ్లంతా ఒక్కటే, బ్రాహ్మనులు బాష సంస్కృతం. ఈ బాష ఏదేశానికి చెందింది? భారత్ లో ఏ రాష్ట్రానికి మాతృభాషకాని ఈ బాష పార్సియన్ ల బాష అక్కడినుండి బ్రతువుతెరువు కోసం వచ్చిన ఆర్యులు ఇక్కడ నీచ రాజకీయాలు చేస్తున్నారు.
@dayakarbabupulipati1345
@dayakarbabupulipati1345 18 минут бұрын
మూర్ఖుడా భారత దేశ జాతీయ భాష. సమస్త ఆర్యా వ్రతానికి జాతీయ భాష. అందుకే భారతీయ వాజ్మయమంతా సంసృతమే
@csravikumar9171
@csravikumar9171 2 сағат бұрын
Kasturi has bad attitude and here we all Tamils and indians
@emmanuelprasadk9619
@emmanuelprasadk9619 2 сағат бұрын
అమెరికా పౌరసత్వము కోసము అక్కడ పిల్లలను కనడమేంటమ్మా...నాకు అర్థం కాలేదు.
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 51 минут бұрын
అక్కడ కంటే అమెరికా పౌరసత్వం వస్తుంది. అంటే ఆమె దేశభక్తి
@tejesh3763
@tejesh3763 Сағат бұрын
Good information madam
@Vishwambhara
@Vishwambhara 8 минут бұрын
మీరు చెప్పినది చాలా మంచి విశ్లేషణ కాని ఆమె చేత ఆ కామెంట్లు ఊరికే రాలేదు. మీరు చెప్పిన ఈ చారిత్రక నాలెడ్జ్ అంతా ఆమెకు ఉండేంత సీను ఆమెకు లేదు. ఒక పథకం ప్రకారమే ఆమె చేత ఆ కామెంట్లు చేయించారు. మత పరంగా, ప్రాంతీయపరంగా ప్రశాంతంగా ఉంటే బీజేపీ ఉనికి ఉండదు. వారి ఓట్ల శాతం పెరగాలంటే ప్రజలు మధ్య ఏదో విధంగా గొడవలు జరగాలి. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది.
@velaganarasimharao135
@velaganarasimharao135 2 сағат бұрын
E ponguleti Telangana athanu. Congress nunchi Bjp lo join ayyi ,Tamilnadu in charge ga vunnadu.
@balajisingh5097
@balajisingh5097 2 сағат бұрын
పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణ,ఖమ్మం జిల్లా కు చెందిన బీజేపీ నేత...బీజేపీ కి తమిళనాడు ఇంచార్జీ గా వున్నాడు
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud Сағат бұрын
తన ఆస్తులను కాపాడేందుకు...BJP లో
@sivamani9940
@sivamani9940 53 минут бұрын
Correct ee madam ku trlidu
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 Сағат бұрын
good and broad information thank you madam
@publicpolicy2512
@publicpolicy2512 Сағат бұрын
తల్లీ, అక్కడ తమిళులు ఎవర్నీ పెత్తనం చెయ్యరు. కానీ అందరూ వాళ్ళను నాశనం చేస్తున్నారు. అంబేద్కర్ vol 7 చదవండి.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Сағат бұрын
మీ హిస్టరీ నాలెడ్జ్ వెరీ పూర్ 500 సం క్రితం నాయక రాజులు పరిపాలించారు, అప్పటికే తెలుగు వారు కొందరు తమిళనాడు లొ స్థిరపడ్డారు, కస్తూరి గారు చెప్పిన విషయం ఏమిటంటే 150 సం. క్రితం వచ్చ ద్రావిడుల పార్టీ పేరుతో పాలకులుగా మారి ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రం పరదేశీయులు అంటే ఎలా?
@RamanjaneyuluGoddu
@RamanjaneyuluGoddu 44 минут бұрын
వలసలు సాధారణం. అయితే వలసలు పోక ముందు నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. చెన్నై బెంగళూరు రాయలసీమ లో భాగం. పొట్టి శ్రీరాములు మద్రాస్ రాజధాని తో కూడిన తెలుగు రాష్ట్రం కోసం ప్రానాలు ఇచ్చింది. వాసవి స్టూడియో ఎవరిది? తమిళం పట్ల గౌరవం ఉంది. అలాగే తెలుగు పట్ల వారికి గౌరవం తక్కువ. ఆమె మాట్లాల ను ఖండించాలి
@radhakrishnayadavbureau2192
@radhakrishnayadavbureau2192 Сағат бұрын
మంచి వివరణ
@medapati4151
@medapati4151 58 минут бұрын
సుధాకర్ రెడ్డి తెలంగాణా వాడే!
@bhujangaraokunapareddy7909
@bhujangaraokunapareddy7909 21 минут бұрын
నేనొక చరిత్ర పుస్తకంలో చదివినట్లు గుర్తు , " తంజావూరు ను పరిపాలించే రాజు తన సైన్యం లో వీరుడయిన చింతలపూడి చెన్నమ నాయుడు అనే దళపతి/ సేనాపతి సాధించిన విజయానికి బహుమతిగా ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై ప్రాంతాన్ని ఇచ్చినాడని " . తప్పయితే క్షమించండి .
@philipkumar2285
@philipkumar2285 2 сағат бұрын
Vioce cut ayyipoyindhi
@muraligutta432
@muraligutta432 Сағат бұрын
I heard from my grandparents, who were freedom fighters, that the then coastal andhra telugu leaders gave up madras city for tirupati because of the Hundi.
@tyrionlannister6847
@tyrionlannister6847 55 минут бұрын
It's not that simple bro, Telugu's waited and tried hard for Madras, but eventually a separate Telugu state eventually got delayed.... Even the centre govt even showed this cause and tried to postpone the issue... Potti sriramulu gari sacrifice makes it an issue as an emergency, then according to boundary agreement ap got some part of Chittor with tirupati in it.
@sarathkrishna9771
@sarathkrishna9771 6 минут бұрын
అప్పుడు హైదరాబాద్ ముస్లిమ్స్ ది కాదా
@RaviKumar-hj7bx
@RaviKumar-hj7bx Сағат бұрын
This is BJ P leards play cheap tricks to win alections
@kalyanierpula2823
@kalyanierpula2823 Сағат бұрын
Vanaja garu.. Sudhakar Reddy garu is from Khammam district andi.
@sprasad6170
@sprasad6170 Сағат бұрын
Nellore district is mysore kingdom after rangapatnam war they merge with madars Presidency
@surihumanist3768
@surihumanist3768 2 сағат бұрын
మీ వాయిస్ low గా ఉంది మేడమ్ గారు.. సరి చేసుకోండి..
@cryvell2109
@cryvell2109 Сағат бұрын
mana PK sir emi cheputharo choodali since he is becoming brand ambassador of South India for sanathana Dharma
@PSRPSREDDY
@PSRPSREDDY 49 минут бұрын
Ap lo telugollanu telugolle champestunnaru inkem cheptaru pk
@cryvell2109
@cryvell2109 23 минут бұрын
@@PSRPSREDDY yes true YSR family members getting invloved in Viveka plot is very sad and jagan writting stories on CBN related to that
@BVeeresh-e3l
@BVeeresh-e3l 21 минут бұрын
ఆవిడా ఒక వ్యభిచారి
@rupup9331
@rupup9331 29 минут бұрын
Elaniti valini Telugu film industry lo tisukokudadu
@RS-sz9qw
@RS-sz9qw Минут бұрын
Madam she also claims herself as a feminist, which is an irony
@gaddamshivakrishna9971
@gaddamshivakrishna9971 28 минут бұрын
నటి
@anweshkampati2684
@anweshkampati2684 Сағат бұрын
Madam telanga nu kalipi andrapradesh chesaru ani clear gaa cheppandi why u not even mentioned telangana very bad
@boyaraju9574
@boyaraju9574 Сағат бұрын
Good information medam
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 7 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 145 МЛН
RGV about nowadays Relationships..| iDream Hyderabad
16:46
iDream Hyderabad
Рет қаралды 23 М.
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 7 МЛН