Sankara Nada Sareera Video Song - Sankarabharanam Movie Songs | Somayajulu JV | K Viswanath

  Рет қаралды 869,988

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 196
@avinashreddy6381
@avinashreddy6381 11 ай бұрын
శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా... విని తరించరా ... శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా నా గానలహరి నువు మునుగంగ ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ.. శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... శంకరా... శంకరా...
@sivaprasadnaik3893
@sivaprasadnaik3893 10 ай бұрын
Great bro nvu
@siddanikishan8934
@siddanikishan8934 9 ай бұрын
Type chesthara leka Adina app unda bro
@nagapurirajkumargoud8028
@nagapurirajkumargoud8028 9 ай бұрын
Baga type chesaru chala bagundi ❤
@rlokeshlokesh2832
@rlokeshlokesh2832 9 ай бұрын
Super bro Taiping
@bbhargav1738
@bbhargav1738 5 ай бұрын
Thank you andi
@gcbiary
@gcbiary 9 ай бұрын
Great composition by the great K V Mahadevan..... We are blessed to listen to such great songs......the only music director who can compose after songs written by the lyricist ........
@naseermd5867
@naseermd5867 6 ай бұрын
ఏం పాట అండి ఎన్ని సార్లు విన్నా చూసిన తనివి తీరడం లేదు.ఈ పాట రాసిన వేటూరి గారు పాడిన బలు గారి జన్మలు ధన్యం అయినవి.🙏🙏🙏🙏🙏🙏 వింటున్న వినబోయే వాళ్ళందరి తరుపున పాదాభివందనం చేస్తున్నాము మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ManneSandeep
@ManneSandeep 6 ай бұрын
Mari vinnavalla janma?😮
@jandheerkuttan7705
@jandheerkuttan7705 3 ай бұрын
Suppar
@ThirupatayyaG
@ThirupatayyaG 11 ай бұрын
మన గాన గంధర్వుడు మన SP, బాలసుబ్రమణ్యం గారు అద్భుతంగా పాడినారు బాలు గారికి మరణం లేదు మహాదేవుడు దగ్గర ఉన్నాడు మన బాలసుబ్రమణ్యం గారు
@SubeshM-ov6qq
@SubeshM-ov6qq 3 ай бұрын
Shankara ശങ്കരാ…നാദശരീരാ പരാ വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ ശങ്കരാ…നാദശരീരാ പരാ വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ ശങ്കരാ… പ്രാണമുനീവനി ഗാനമേ നീതനി പ്രാണമേ ഗാനമണീ… മൗനവിചക്ഷണ ധ്യനവിലക്ഷണ രാഗമേ യോഗമണീ… പ്രാണമു നീവനി ഗാനമേ നീതനി പ്രാണമേ ഗാനമണീ… മൗനവിചക്ഷണ ധ്യനവിലക്ഷണ രാഗമേ യോ...ഗമണീ… നാദോപാസന ചേസിന വാടനു നീ വാടനു നേനൈതേ നാദോപാസന ചേസിന വാടനു നീ.... വാടനു നേനൈതേ ധിക്കരീന്ദ്രജിത ഹിമഗിരീന്ദ്രസിത കന്ധരാ നീലകന്ധരാ ക്ഷുദ്രുലെരുഗനി രുദ്രവീണ നിർനിദ്രഗാനമിതി അവതരിൻസരാ വിനി തരിൻസരാ ശങ്കരാ…നാദശരീരാ പരാ വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ ശങ്കരാ… മെരിസേ മെരുപുലു മുരിസേ പെദവുല ചിരു ചിരു നവ്വുലു കാബോലൂ ഉരിമേ ഉരുമുലു സരി സരി നടനല സിരി സിരി മുവ്വലു കാബോലൂ മെരിസേ മെരുപുലു മുരിസേ പെദവുല ചിരു ചിരു നവ്വുലു കാബോലൂ ഉരിമേ ഉരുമുലു സരി സരി നടനല സിരി സിരി മുവ്വലു കാബോലൂ പരവശാന ശിരസൂഗംഗാ ധരകു ജാരിനാ ശിവഗംഗാ പരവശാന ശിരസൂഗംഗാ ധരകു ജാരിനാ ശിവഗംഗാ നാ ഗാനലഹരി നുവു മുനുഗംഗാ ആനന്ദവൃഷ്ടി നേ തടവംഗാ…ആ… ശങ്കരാ…നാദശരീരാ പരാ വേദവിഹാരാ ഹരാ ജീവേശ്വരാ ശങ്കരാ…ശങ്കരാ…ശങ്കരാ…
@nandinidoijode8755
@nandinidoijode8755 3 жыл бұрын
ಶಂಕರಾ.... ನಾದ ಶರೀರ ಪರಾ... ವೇದವಿ ಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರ ವೇದವಿ ಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ ಶಂಕರಾ… ♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫ ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ ಮೌನ ವಿಚಕ್ಷಣ ಗಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೀ ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ ಮೌನ ವಿಚಕ್ಷಣ ಗಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೀ ನಾದೋಪಾಸನ ಚೇಸಿನ ವಾಡನು ನೀ ವಾಡನು ನೇನೈಥೆ ನಾದೋಪಾಸನ ಚೇಸಿನ ವಾಡನು ನೀ ವಾಡನು ನೇನೈಥೆ ಧಿಕ್ಕರೆಂಧ್ರ ಜಿತ ಹಿಮಗಿರೀಂದ್ರ ಸಿತ ಕಂಧರ ನೀಲ ಕಂಧರ ಕ್ಷ್ರುಧ್ರು ಲೆರುಗನಿ ರುದ್ರವೀಣ ನಿರ್ ನಿದ್ರ ಗಾನಮಿದಿ ಅವತರಿಂಚರ ವಿನಿತರಿಂಚರ ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರಾ ವೇದ ವಿಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ ಶಂಕರಾ... ಆ ಆ ಆ ಆ ♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫♫ ಮೆರಿಸೆ ಮೆರುಪುಲು ಮುರಿಸೆ ಪೆದವುಲ ಚಿರು ಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು ಉರಿಮೆ ಉರು ಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ ಸಿರಿಸಿರಿ ಮುವ್ವಲು ಕಾಬೋಲು ಮೆರಿಸೆ ಮೆರುಪುಲು ಮುರಿಸೆ ಪೆದವುಲ ಚಿರು ಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು ಉರಿಮೆ ಉರು ಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ ಸಿರಿಸಿರಿ ಮುವ್ವಲು ಕಾಬೋಲು ಪರವಶನ ಶಿರಸೂಗಂಗಾ ಧರಕು ಜಾರೆನಾ ಶಿವಗಂಗಾ ಪರವಶನ ಶಿರಸೂಗಂಗಾ ಧರಕು ಜಾರೆನಾ ಶಿವಗಂಗಾ ನಾ ಗಾನ ಲಹರಿ ನುವ್ವು ಮುನುಗಂಗ ಆನಂದ ವೃಷ್ಟಿನೇ ತಡವಂಗಾ PP.MM RR SS NN PP Aa.......... ಶಂಕರಾ ನಾದ ಶರೀರ ಪರಾ ವೇದ ವಿಹಾರ ಹರಾ ಜೀವೇಶ್ವರಾ ಶಂಕರಾ.... ಶಂಕರಾ..... ಶಂಕರಾ.
@gopalakrishna5035
@gopalakrishna5035 2 жыл бұрын
ಹಾಡುವುದರ ಜೊತೆ ಒಳ್ಳೆಯ ಸಾಹಿತ್ಯವನ್ನು ಅಳವಡಿಸಿರುವ ನಿಮಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು.
@draghu-gv4vs
@draghu-gv4vs 11 ай бұрын
Telugu
@vidhyaacharya9422
@vidhyaacharya9422 11 ай бұрын
One of my favourite song even in 2024❤🎉
@vinayvictory6696
@vinayvictory6696 10 ай бұрын
Me too 🎉❤
@dianairr1735
@dianairr1735 10 ай бұрын
I agree .Mine too
@AchieveEveryday-r
@AchieveEveryday-r 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@gudidaupendrarao1
@gudidaupendrarao1 8 ай бұрын
Nakkuda
@Ganeshbabu9393
@Ganeshbabu9393 7 ай бұрын
GOD BLESS YOU
@ramkheeroyals4736
@ramkheeroyals4736 10 ай бұрын
పల్లవి : శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... చరణం 1 : ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా... విని తరించరా ... శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... చరణం 2 : మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగా నా గానలహరి నువు మునుగంగ ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ.. శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... శంకరా... శంకరా...
@SuperPrabhasfan
@SuperPrabhasfan 4 жыл бұрын
SPB గారి పేరు విన్న వెంటనే నాకు ఈ అద్భుతమైన పాట స్ఫురణ వస్తుంది.... సోమయాజులు మరియు SPB గారి ఆత్మలకు శాంతి చేకూరాలి
@narayanankp6735
@narayanankp6735 3 жыл бұрын
മനസ്സും, ശരീരവും, ശുദ്ധമാവാൻ, oru നേരമെങ്കിലും കേൾക്കുക
@krishnavelpula9199
@krishnavelpula9199 6 ай бұрын
Hàn
@SureshBabu-pr4uw
@SureshBabu-pr4uw 3 жыл бұрын
Sankaraa.... naada sareera para... Sankaraa.... naada sareera para... veda vihaara haraa... jeeveswaraa... Sankaraa.... naada sareera para... veda vihaara haraa... jeeveswaraa... Sankaraa.... Praanamu neevani gaanamey needani.. praanamey gaanamani... Mouna vichakshana Dhyaana vilakshana.. raagamey yogamani Praanamu neevani gaanamey needani.. praanamey gaanamani... mouna vichakshana Dhyaana vilakshana.. raagamey yogamani Naadopaasana chesina vaadanu nee vaadanu nenaithe... Naadopaasana chesina vaadanu nee vaadanu nenaithe... dhikkareendhrajitha himagireendrasita kandhara.. neelakandhara... Kshrudhrulerugani rudraveena ninnidra gaanamidi avatharinchara vini tarinchara Sankaraa.... naada sareera paraa... Veda vihaara haraa... jeeveswara... Sankaraa....Aa..Aa.aaa.. Merise merupulu murise pedhavula chiru chiru navvulu kaabolu.. Urime Urumulu sari sari natanala... siri siri muvvalu kabolu Merise merupulu murise pedhavula chiru chiru navvulu kaabolu.. Urime Urumulu sari sari natanala... siri siri muvvalu kabolu paravasana sirasooganga.. dharaku jaarena siva ganga... paravasana sirasooganga.. dharaku jaarena siva ganga... na gaana lahari nuvvu munuganga... aananda vurshtine tadavgaa....Aaa... Sankaraa.... nadha sareera para... veda vihaara haraa... jeeveswara... Sankaraa....Sankaraa.....Sankaraa.....
@prasadkotha8819
@prasadkotha8819 11 ай бұрын
Thank u I am learning this song by ur words
@saraladevikunjukrishnan4404
@saraladevikunjukrishnan4404 10 ай бұрын
Thanks
@sandhyanair2651
@sandhyanair2651 2 ай бұрын
Thank you so much for the lyrics ❤ God bless you.
@ramakrishnajampani1360
@ramakrishnajampani1360 Жыл бұрын
పైకి కనబడే, వినబడే SPB గొంతు కాదు గొప్ప, వేటూరి సుందర రామ మూర్తి గారు శివుడి గురించి రాసిన భక్తి పంక్తులు గొప్ప ఇంకెవ్వరూ సినిమా ఇండస్ట్రీ లో అల పరమేశ్వరుని స్తుతిస్తూ రాసే దమ్ము లేదు , ఈ జనరేషన్ లో , సిరివెన్నెల గారికి ఉండచ్చు, వెనకటి జనరేషన్ లో ఉన్నారు మళ్ళీ సముద్రాల , ఆరుద్ర లాంటివారు
@vinayvictory6696
@vinayvictory6696 Жыл бұрын
Lyricist ni Singer ni compare chesi Ela chepthav asal goppa kadu ani evari importance valladhe. Ee mindset change chesuko brother
@girishkumar5612
@girishkumar5612 11 ай бұрын
​@@vinayvictory6696 correct brother music ki song ki link enti asalu
@sreenivasaraobilla7675
@sreenivasaraobilla7675 9 ай бұрын
Infact yamaho ni yama yama Anna, bangaru kodi petta Anna, nene mutha mestiri anna, kurralloy kurrallu Anna sandarbhanu saram advitiyamga pade baluni endulonu takkuva cheyyalem
@AnnadanaSatram
@AnnadanaSatram 7 ай бұрын
భక్తితో శర్దధతో రాసే వాలు ఎందరో గొప్ప కవులు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కాని ఎంత గొప్పగా రాసినా దానిని అర్థ వంతమైన ఉచ్చెఁఱనఁతో పాట పాడే శక్తి సామర్ధ్యం ఓక బాలు గారి కె ఉంది So Please Don't underestimate singers Singers s
@KO.QUOTES
@KO.QUOTES 6 ай бұрын
మరీ తీసికట్టుగా మాట్లాడొద్దు. దిగ్ధంతులనదగ్గ గేయ రచయితలు ఎందరో ఉన్నారు. లైలా మజ్ను చిత్రం (1949) లో సముద్రాల రాసిన పాటల గురించి ఎన్ని విమర్శలు మరి. అలా అనుకుంటే ప్రతీ ఒక్కరిలో పేలవమైన ప్రదర్శనా ఉంది. అంతకుమించి ఉత్కృష్టమైన సన్నివేశమూ ఉన్నది. మీకు వేరే చెప్పాలా?
@kotik6539
@kotik6539 7 ай бұрын
దేశ భాష లందు తెలుగు లెస్స. తెలుగు సాహిత్యం నీ మించిన సాహిత్యం ఇహమందు లేదు. మోక్ష మార్గానికి తెలుగు మాధ్యమం... ఎంతో విలువైన ఇంకా సుగమమైన దారి. ఓం నమః శివాయ
@girishnair2754
@girishnair2754 4 жыл бұрын
Great song of all times. Pranamam SPB garu.
@shaijuprakkulam2628
@shaijuprakkulam2628 8 ай бұрын
എന്റെ മഹാദേവ.. എന്നിലെ സങ്കടങ്ങൾ എല്ലാം നീക്കി എന്നെ അനുഗ്രഹിക്കണേ 🙏🌹💞
@januuucreations5032
@januuucreations5032 19 күн бұрын
ಶಂಕರಾ………. ನಾದಶರೀರ ಪರಾ…. ವೇದ ವಿಹಾರ ಹರಾ… ಜೀವೇಶ್ವರಾ… ಶಂಕರಾ………. ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ… ಮೌನ ವಿಚಕ್ಷಣ ಧ್ಯಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೀ…. ಪ್ರಾಣಮು ನೀವನಿ ಗಾನಮೆ ನೀದನಿ ಪ್ರಾಣಮೆ ಗಾನಮನೀ… ಮೌನ ವಿಚಕ್ಷಣ ಧ್ಯಾನ ವಿಲಕ್ಷಣ ರಾಗಮೆ ಯೋಗಮನೀ…. ನಾದೋಪಾಸನ ಚೇಸಿನವಾಡನು ನೀವಾಡನು ನೇನೈತೇ ನಾದೋಪಾಸನ ಚೇಸಿನವಾಡನು ನೀವಾಡನು ನೇನೈತೇ ಧಿಕ್ಕರೀಂದ್ರಜಿತ ಹಿಮಗಿರೀಂದ್ರಸಿತ ಕಂದರ ನೀಲಕಂದರಾ ಕ್ಷುದ್ರಲೆರುಗನೀ ರುದ್ರವೀಣ ನಿರ್ನಿದ್ರಗಾನಮಿದಿ ಅವಧರಿಂಚರಾ ವಿನಿತರಿಂಚರಾ ಶಂಕರಾ………. ನಾದಶರೀರ ಪರಾ…. ವೇದ ವಿಹಾರ ಹರಾ… ಜೀವೇಶ್ವರಾ… ಶಂಕರಾ … ಆ……ಆ…..ಆ… ಮೆರಿಸೇ ಮೆರುಪುಲು ಮುರಿಸೇ ಪೆದವುಲು ಚಿರುಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು ಉರಿಮೇ ಉರುಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ ಸಿರಿಸಿರಿ ಮುವ್ವುಲು ಕಾಬೋಲು ಮೆರಿಸೇ ಮೆರುಪುಲು ಮುರಿಸೇ ಪೆದವುಲು ಚಿರುಚಿರು ನವ್ವುಲು ಕಾಬೋಲು ಉರಿಮೇ ಉರುಮುಲು ಸರಿಸರಿ ನಟನಲ ಸಿರಿಸಿರಿ ಮುವ್ವುಲು ಕಾಬೋಲು ಪರವಸಾನ ಶಿರಸೂಗಂಗಾ …. ಧರೆಕು ಜಾರೆನ ಶಿವಗಂಗಾ …… ಪರವಸಾನ ಶಿರಸೂಗಂಗಾ ಧರೆಕು ಜಾರೆನ ಶಿವಗಂಗಾ ನಾ ಗಾನ ಲಹರಿನುವು ಮುನಗಂಗಾ ಆನಂದವೃಷ್ಟಿನೇ ತಡವಂಗಾ … ಆ ………… ಆ…… ಆ……. ಶಂಕರಾ………. ನಾದಶರೀರ ಪರಾ…. ವೇದ ವಿಹಾರ ಹರಾ… ಜೀವೇಶ್ವರಾ… ಶಂಕರಾ……. ಶಂಕರಾ………. ಶಂಕರಾ…….. ***
@markandeyaaswathappa8581
@markandeyaaswathappa8581 4 жыл бұрын
SPB really took us to Kailasa, to show us how Lord Shiva is.... by this song and by his voice... God bless him...
@dharmavarapunarasimharao5227
@dharmavarapunarasimharao5227 11 ай бұрын
ఈ పాట అంటే నాకు ప్రాణం ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలా మంచిగా పాడారు వారిని నా జన్మలో మరచి పోలేను.
@sabubhattathiri5197
@sabubhattathiri5197 4 жыл бұрын
Oh..vow..great rendition..who else can do it greater than this wonderful singer.. he's God in every way..thank you spb sir for giving us these kind of blissful time in this world.. you're a legend , god , everything for people who love music..
@vajith123
@vajith123 4 жыл бұрын
Great loss, you will live for ever through your songs sir
@satyanandam3444
@satyanandam3444 5 жыл бұрын
Sri KvMahadevan and Sri k.viswanadh are good combination sankarabaranam ever green great ... satyanandam
@gondipalivenkat9852
@gondipalivenkat9852 2 ай бұрын
❤❤❤ one off the my feveret song
@dranupshetty
@dranupshetty Ай бұрын
The acting, the lyrics, the music, the voice, the emotions. Goosebumps
@chaituff3616
@chaituff3616 3 жыл бұрын
ఎంత బాధలో ఉన్నాసరే ఈశ్వరుని పాటే ఓదార్పు. ఆ ఓదార్పు ఆయన ఉన్నాడని అని అర్ధం
@nareshraikanpet52
@nareshraikanpet52 7 ай бұрын
❤❤
@praphullabai4177
@praphullabai4177 23 күн бұрын
Nijanga.
@mlmuralidhar
@mlmuralidhar 10 күн бұрын
I am sure lord Parama Shiva might have loved this song ........ Jai bole nath.
@k.s.shivakumarsr.lecturer9008
@k.s.shivakumarsr.lecturer9008 7 ай бұрын
It is from this song, spb who was just a singer emerged as a super singer. Since then he didn't look back and reigned the south indian cinema as an emperor. Though a legend, he was very humble and down to earth. A big salute to our ever beloved SPB
@seelampraveenroyal3406
@seelampraveenroyal3406 2 ай бұрын
కరుణించని సూర్యుని చాటున కరిగిన వర్షపు మేగమా, ఎ యోగి వేడెనో నీ పతిని ఈ వేలా, తాండవ రూపుడై నిన్ను నేలకు జర్చగా, జేటాజూటం నుండి జారిన గంగవా, చిరుగాలితో చిరు చినుకువై చేరగా, మా అమ్మ వొడిలో నిదురించన చల్లగా.
@prasadkotha8819
@prasadkotha8819 11 ай бұрын
Avatharinchara, vini tharinchara paata raasina veturigariki, gaathram and hi china sp Bala subrahmanyamgaariki satha koti padhaabhivandhanamulu
@aryasuresh9630
@aryasuresh9630 4 жыл бұрын
It's my all time favourite of yours, sir. Condolences!
@manoj.s.kvellanad984
@manoj.s.kvellanad984 4 жыл бұрын
SO.. GREATFULL. SPB SIR
@Pravalika.111
@Pravalika.111 6 ай бұрын
What a song... Heart touching..no words😢
@priyasrisri9857
@priyasrisri9857 4 жыл бұрын
We Miss You Sir No One Can Replace Your Place.🙏🙏
@VasaviMajji-h6l
@VasaviMajji-h6l 2 ай бұрын
Yeesss annisarlu vinnaa Inka vinalane anipistundii sir ❤❤❤
@majorkkr
@majorkkr 4 жыл бұрын
Thnks SP sir ...for everything ...we miss you always
@murali.s.karunagappally8864
@murali.s.karunagappally8864 4 жыл бұрын
+We are very much like respected Sri. Bala Subramannyamji and his marvilous song of this sankaraa..Nadhasareepara....*
@RS-wr6qh
@RS-wr6qh 4 жыл бұрын
S.P.B sir, no one can match you, you are true "YUGAPURUSHA" ಶತ ಕೋಟಿಗೊಬ್ಬರೆ, ಯುಗಕೊಬ್ಬರೇ "ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ"
@Senthil_Kumar0
@Senthil_Kumar0 4 жыл бұрын
So grateful & humble man
@KUMARINADENDLA
@KUMARINADENDLA 3 ай бұрын
Super Song Super 🙏🙏🙏🙏🙏💯
@yam5889
@yam5889 3 жыл бұрын
I can't believe there are thumbs down for this song. 🙄
@Nikhil-lm9qw
@Nikhil-lm9qw 3 жыл бұрын
Yes.Must be done by mistake by some people
@ganeshshenoy2896
@ganeshshenoy2896 8 ай бұрын
No it's not there
@srilathajampala4792
@srilathajampala4792 7 ай бұрын
There were no downs
@subramanianraja9575
@subramanianraja9575 5 ай бұрын
It's my favourite song.
@nenesurya674
@nenesurya674 2 ай бұрын
Pure goosebumps
@tsuresh4225
@tsuresh4225 2 жыл бұрын
Very melodies song by singing god spb sir
@gudiyaganapathi249
@gudiyaganapathi249 10 ай бұрын
ఓం నమఃశివాయ 🙏💐
@ramakrishnaraor5329
@ramakrishnaraor5329 3 жыл бұрын
Excellent voice🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shrinathm.g.8183
@shrinathm.g.8183 20 күн бұрын
SP B is a great singer, the legend, respect🙏
@shirishaa2315
@shirishaa2315 7 ай бұрын
🙏🙏my most favourite song forever
@rajankumaran4629
@rajankumaran4629 4 ай бұрын
Spb..rip..who listening 2024
@GreeshmabalaGB
@GreeshmabalaGB Ай бұрын
Me
@Satya_780
@Satya_780 10 ай бұрын
పుంభావ సరస్వతి వేటూరి సుందర రామమూర్తి గారు.
@NaveenSupriya-e9i
@NaveenSupriya-e9i 25 күн бұрын
వేటూరి గారు శంకరుడు మీద మంచి వర్ణం రచ్చించారు. 🙏🙏🙏. శంకరనాదశేరీరఫరా
@preethidinesh8309
@preethidinesh8309 8 ай бұрын
One of the golden jewels..of spb❤❤❤❤... Love to hear this song
@divyaa6601
@divyaa6601 2 жыл бұрын
One of my fav song.....🙏💫💫
@adhikaralasomashekar3503
@adhikaralasomashekar3503 3 жыл бұрын
SHANKARABHARANAM is THE GREATEST MOVIE IN WORLD CINEMA. 🙏🙏🙏🙏
@yaragorlavenkatamanikanta5076
@yaragorlavenkatamanikanta5076 10 ай бұрын
My ❤ favourite song all ways
@vasanthakumarn498
@vasanthakumarn498 3 жыл бұрын
SPB will live in the heart of each every people of the world.
@Ravi-x9k
@Ravi-x9k Ай бұрын
My favourite Song,Ravi thekjath,
@Anjuzz810
@Anjuzz810 Жыл бұрын
Hara Hara Mahadeva 💙🤍💙🤍
@nasanpallyvenkatesh3953
@nasanpallyvenkatesh3953 4 ай бұрын
ఎన్ని.సార్లు.విన్న.తవిర్తే
@sawasawa8483
@sawasawa8483 5 ай бұрын
Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya Omnamashivaya
@hemavathislreddy1725
@hemavathislreddy1725 Жыл бұрын
Shankara ,om namashivaya.
@shaikmastanvali2921
@shaikmastanvali2921 Ай бұрын
Next level song❤❤❤❤
@anilkumarn.m3252
@anilkumarn.m3252 2 ай бұрын
Listen every day to purify your mind
@venkataramana3744
@venkataramana3744 3 жыл бұрын
Excellent..
@srinivasareddytanubuddi2913
@srinivasareddytanubuddi2913 2 жыл бұрын
Excellentsong
@kalyanbhogadi6645
@kalyanbhogadi6645 4 жыл бұрын
Listen with headphones 🔥🔥
@murallemohan5918
@murallemohan5918 2 жыл бұрын
E Song ante Naku pranam sivayya ante picchhi
@EndabatlasrinivasEndabatlasrin
@EndabatlasrinivasEndabatlasrin 6 ай бұрын
సూపర్ హిట్ చిత్రం సూపర్ song ❤
@DEVIL...AIZEN..N
@DEVIL...AIZEN..N 4 жыл бұрын
My favorate song
@SBindu-p1g
@SBindu-p1g Ай бұрын
Sabu❤❤❤❤
@SureshBabu-pr4uw
@SureshBabu-pr4uw 3 жыл бұрын
Who else can sing with perfection other than the SPB
@Vishnu-in3ws
@Vishnu-in3ws 3 жыл бұрын
K J yesudas and Madhubalakrishnan
@kanalamanohar412
@kanalamanohar412 3 жыл бұрын
@@Vishnu-in3ws wrong comparison.Rectify your comparison.
@Vishnu-in3ws
@Vishnu-in3ws 3 жыл бұрын
@@kanalamanohar412 before that Mr Suresh Babu should mention that who ever sing this song after spb and their names and I can easily take a decision from that anyone here with better perfection than spb with the footage of singing this song by others
@pavankumar-gl8kx
@pavankumar-gl8kx 2 ай бұрын
Om namashivaya❤
@prashanthinaidu7722
@prashanthinaidu7722 4 жыл бұрын
India lost such a great person.. no one can replace you sir..
@potlaguthikrishna1809
@potlaguthikrishna1809 3 жыл бұрын
Krishna
@Sasi838
@Sasi838 5 ай бұрын
Prasanthi ani peru pettinavaariki thanks
@kotakumar3833
@kotakumar3833 4 жыл бұрын
Super song🙏🙏🙏🙏🙏
@kpranay
@kpranay 4 ай бұрын
Life long I will cherish hearing this song.
@manin3567
@manin3567 4 жыл бұрын
Great SP Balu sir
@kranthikumartentu3065
@kranthikumartentu3065 3 ай бұрын
శ్రీ రామచంద్రుడు hd పాటలు పెట్టండి
@niranjandomal3399
@niranjandomal3399 10 ай бұрын
2024... March 3 ....watch video
@ShanthiGulivi
@ShanthiGulivi 4 ай бұрын
I love this song❤️
@kranthikumartentu3065
@kranthikumartentu3065 2 жыл бұрын
Om namaha shivayya
@ravikumarch5867
@ravikumarch5867 5 ай бұрын
Om namah shivaya hara hara mahadev shambo Shankara
@nramanareddy4070
@nramanareddy4070 2 жыл бұрын
The song is recivetogodpower divineconnecation
@radhakrishnamurthykalamraj9630
@radhakrishnamurthykalamraj9630 3 жыл бұрын
Sankara nada sareera para veda vihara hara
@kripajohn01
@kripajohn01 8 ай бұрын
Superb song
@hampammam8591
@hampammam8591 8 ай бұрын
Excellent ಹಾಡು.
@MasterPlayz-vw4se
@MasterPlayz-vw4se 8 ай бұрын
Nangu gottu
@MasterPlayz-vw4se
@MasterPlayz-vw4se 8 ай бұрын
Tumba chennagide
@somanadhanpillai7009
@somanadhanpillai7009 4 жыл бұрын
RIP SPB SIR
@keshavamurthykb9558
@keshavamurthykb9558 4 жыл бұрын
The great person is lost his life I pray God will give brave his family
@adwaithp9736
@adwaithp9736 4 жыл бұрын
Sankara
@knagendra451
@knagendra451 7 ай бұрын
Oneofthegoldentohertthissong
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 3 ай бұрын
Balu paadinaadaa!!!??? Somayajulu paadinaaadaa!!!??? annatlundi Balu gontu, maadhuryam. Ajaraamarudu Balu.
@deepusri4581
@deepusri4581 3 жыл бұрын
🙏🌹
@BindhuK-x8z
@BindhuK-x8z 4 ай бұрын
Sruthiyum thalavum chrernne ganam srothasugam nalku
@aravindreddym2946
@aravindreddym2946 4 жыл бұрын
S P BALU garu thondaraga kolukuni arogyamga manamunadhuku ravalani a PARAMESHWARUNINI vedukuntu e pata venalani korukuntunnanu
@purandharkottana6071
@purandharkottana6071 3 жыл бұрын
Inka ...ekkada bro.....we miss him..😭😭😭😭
@Ramakrishna-rm5fk
@Ramakrishna-rm5fk Жыл бұрын
❤🙏🙏👌👌
@user-0Tribalvibes001
@user-0Tribalvibes001 8 ай бұрын
2024 may 1 still watching
@vannurswamy7626
@vannurswamy7626 5 жыл бұрын
ఓం నమః శివయా
@mohandasa5053
@mohandasa5053 4 жыл бұрын
Verygoodsong
@ramachandrancramachandra1320
@ramachandrancramachandra1320 8 ай бұрын
SPB Sir🎉🎉
@rameshpurohit7759
@rameshpurohit7759 3 жыл бұрын
Mouna vichakshana gaana vilakshana @unique comparison
@manin3567
@manin3567 4 жыл бұрын
Such song no body songs
@talarinarayanaswami848
@talarinarayanaswami848 5 ай бұрын
Epatarasinaveturi,padinabalu,epata,korina,viswanath garu,maraninchina,patavinnamanam,maraninchina,epata,kotlataralubatiki,vallanibatikistayi
@maheshbabu6770
@maheshbabu6770 4 жыл бұрын
🙏🙏🙏
@AnilKumar-to9oe
@AnilKumar-to9oe 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@v.v.krishna975
@v.v.krishna975 12 күн бұрын
Goosebumps
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
God Blessed and Pour Knowledge to Dr.Rajkumar | Superhit Scenes in Kannada Movie
15:19
Dr. Rajkumar Hits - SGV
Рет қаралды 1,8 МЛН
MS Subbulakshmi Sri Venkateswara Suprabhatham | Lyrical Video
20:42
Saregama Telugu
Рет қаралды 34 МЛН
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Annamayya Full Songs
32:03
T-Series Bhakti Sagar Telugu
Рет қаралды 19 МЛН
Sankara Nada Sareera Para| swaramanjari music | Aswathy|
4:30
SWARAMANJARI MUSIC
Рет қаралды 10 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН