సూర్యకాంతమ్మ గారు నటన చాలా అద్భుతం, అదేవిధంగా ఆమె మనస్సు కూడా చాలా గొప్పదని మేము విన్నాము. ఆమె సినిమా సెట్ కు వచ్చేటప్పుడు సహచర నటుకులకు కూడా భోజనం తెచ్చేవారు అని విన్నాము. తెలుగు సినిమా పరిశ్రమ మరియు తెలుగు ప్రజల అదృష్టం అటువంటి గొప్ప మహానటి మనకు ఉన్నందుకు. చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత గొప్ప మహానటి గురించి మరల విన్నందుకు, అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది. 🙏
చాల అద్భుతమైయినా ఇంటర్వ్యూ సూర్యకాంతం గారి నటన ఎవరికి రాదు ఇలాంటి నటీమణులు మళ్ళి పుట్టారు . గొప్ప నటీమణి ఈ రూపంగా వాళ్ళ అబ్బాయిని చూడటం తెలుగువాళ్ళగా మన అదృష్టం
@tannerusanjaykumar72745 ай бұрын
Sir exclent no words. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.Thank u for ur lovable experience
@sitaramaraovissapragada52866 ай бұрын
స్వప్నగారు చాలాబాగా ఇంటర్వ్యూ చేశారు, మహా గొప్ప నటి, వీళ్లంతా కారణ జన్ములు.
@VenkateswarluK-m7p6 ай бұрын
సూర్యకాంతం గారు, ఎస్వీ రంగారావు గారు బిరుదులకు అందని నటులు.
@janakideviappani2661Ай бұрын
She was super legendary actor Suryakantham ammagaru Swapna gari interwe super
@ramajanardhana31056 ай бұрын
Greatest actor Suryakantham gaaru 😍🙏🏼💐
@aravindbandila3806Ай бұрын
Tq sir🎉
@sk22506 ай бұрын
ఈ రోజుల్లో నటన లో ABC లు రాని వాళ్ళకి కూడా పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు వస్తున్నాయి....ఇలాంటి మహానటి కి పద్మవిభూషణ్ రికమెండ్ చెయ్యాలి,తెలుగు ప్రభుత్వాలు.....
@parvateesamvepa63036 ай бұрын
ప్రముఖ నటీమణి,గొప్ప కేరక్టర్ నటీమణి శ్రీమతి సూర్యకాంతం గారి అపురూపమైన సహృదయత,పరోపకారిగా ఆమెకు ఉన్న ప్రఖ్యాతిని వారి తనయులు డా.అనంత పద్మనాభ శాస్త్రి గారు అమోఘమైన రీతిలో వివరించారు...వెన్న వంటి మనసున్న సూర్యకాంతం గారు దానికి భిన్నమైన మనస్తత్వం గల పాత్రలను మహాద్భుతమైన రీతిలో పోషించడం మహదాశ్చర్యం కలిగిస్తుంది. ఆమె నటనా ప్రావీణ్యం గురించి యెంత చెప్పినా తక్కువే అవుతుంది.ఆమెకు పద్మ భూషణ్ బిరుదు పొందవలసిన సినీ కెరీర్,అతులిత నటనా ప్రావీణ్యము ఉన్నాయి.. అందరిచేత అమ్మా అని పిలిపించుకొనే ప్రేమైక మూర్తి. స్వప్న గారు చాలా చక్కగా interview చేసేరు. అనేక అభినందనలండీ. సూర్యకాంతం గారికి అనేక వందనములు.
@divyap78375 ай бұрын
one of the few actresses in the country who qualify into the bracket of Icons. Absolutely outstanding woman and actress par excellence. Thank you ma'am. Om Shanti.
@AnuradhaBhattar-df1fo6 ай бұрын
Nice interview. Suryakantamgaru vunte cinema chudalanipistundi anni atha patrale ayina denikadi bhinnamga vuntayi dhanyajeevi. Suryakanthamgaru Jai shree Ram🙏 Jai Bharat 🙏
@royalenterprises14836 ай бұрын
Great human being n i love her acting even today i watch her movies. 🙏💐
@karnamniranjanprasad7355 ай бұрын
I too did schooling from Kesari Higher Secondary school Mylapore. Happy to hear mentioning school name couple of times. My classmate Nagendra Babu is the son of famous comedy actor Raju Babu garu. I saw Aluri Ramalinga garu shooting in the my school.
@madhumandli4 ай бұрын
at 15:10
@jayanthivelaga58506 ай бұрын
సూర్యకాంతం గారు నా అభిమాన నటి... అప్పటికి ఇప్పటికి ఆమె the greate actrss...
@D.Bhanusree6 ай бұрын
I never watch swapna shows at all, కానీ సూర్యకాంతం గారి మీద ఉన్న ప్రేమ తో ఈ show చూసా అంతే
@hema7116 ай бұрын
Same here andi
@raghavatempletales6 ай бұрын
మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను
@Siri_mahalakshmi1236 ай бұрын
సూర్య కాంతం గారి పాదాలకు కొన్ని కోట్ల నమస్కారాలు.
@bnbankuru15766 ай бұрын
సూర్య కాంతం అమ్మ సినిమా లు అంటే ఎంతో ఇష్టంగా చూసేవాడిని. నేచురల్ యాక్ట్రెస్ లెజెండ్.
@sateeshkumart58646 ай бұрын
నాకు ఎప్పటినుంచి నువ్వు సూర్యకాంతం గారి గురించి తెలుసుకోవాలని ఉండేది ఈరోజు ఆ కోరిక అట్లాంటి వాళ్ళని చూడలేకపోవడం కూడా ఒక దురదృష్టమే కానీ తప్పదు లేటుగా పుట్టాము ఏం చేయలేము
@chaituvedantam14606 ай бұрын
గొప్ప వాళ్ళ చరిత్ర అజరామరం 🙏🙏🙏🙏
@swarnakumari96266 ай бұрын
Nice interview 😊😊😊😊
@tadigovindhu79386 ай бұрын
The great Legendary actress 😍❤🎉
@nagkumar11406 ай бұрын
నట శిరోమణి, మహానటి సూర్యకాంతం గారు 🙏🙏🙏
@gktechviews26036 ай бұрын
Very Nice 👍
@patsub6 ай бұрын
👍👍 చాలా కరెక్ట్
@sanamvijayasree46916 ай бұрын
Swapna interwiews chudanu. Kani maa abhimana nati Suryakantammagari gurinchi anesariki chusanu. Alanti natimani yevaru lerante atisayokti kademo. She is very very great actress.🙏🙏🙏
@divyasriofficial10676 ай бұрын
Nice legend actor my favorite actor
@prasadjammi81246 ай бұрын
Suryakantam Garu is Universal Actress. Nabutho, Nabhavishyath. Anantapadmanabha Murty Garu kuda Samskaravantulu.
@konevijayalakshmi4866 ай бұрын
Nice interview Swapna
@kalyaniseshagiri48966 ай бұрын
Murthy sir is a great homeo doctor and a greater human being.
@pushpamurthy69446 ай бұрын
🙏🙏🙏Amma
@amrujtelugutv6 ай бұрын
👏👏👏👏👍👍🙏
@vishwamitra65166 ай бұрын
మాయాబజార్ లో ఆమె ఎస్వీ రంగారావు కి తల్లిగా చేసి సూపర్ యాక్షన్ చేసింది
@laxmanacharyuppula40635 ай бұрын
సూర్యకాంతం గారి పుస్తకం ఆన్లైన్ లో కనిపించడం లేదు . పుస్తకం ఎలా తెప్పించుకోవాలో తెలియజేయగలరు .
@TheegalapallyBrahmachary6 ай бұрын
She is great yactor sir
@rohitreddy24926 ай бұрын
Hemalatha gari kutumbanni introduced cheyyandi
@khv67486 ай бұрын
Saripoledu interview inka chala telusukovali ani undi Suryakantam gari gurinchi
@Madhu201596 ай бұрын
I think he is adopted son suryakantamma great legendary actress
@prabhakarsharma47335 ай бұрын
సూర్యకాంతం అమ్మ గూర్చి చక్కటి విష యాలు వారి పుత్రరత్నం అనంత పద్మ నాభంగారి ద్వారా వినగలిగాం.ఆవిడ నటించిన ప్రతిపాత్ర ఆమె కొఱకు సృష్టిం చబడ్డదే.ఏదో సినిమాలో రమణారెడ్డికి భార్యగా వేస్తుంది.ఆమె ముందు ,గొప్పలు పోతూ”అమరం(అమరకోశం) చది వానే,నేను అమరం చదివానే” అంటూ గొప్పలు పోతుంటే,సూర్యకాంతం “అట్లకాడేం కాదు!” అని హేళన చూస్తుంది. మాయాబజార్ లో హిడంబి పాత్రలో కన్నాం బ(సుభద్ర) తో “ప్రతాపాలు ఎక్కడికి పోతాయి”ఓదారుస్తుంది. ఆ మహానటి గూర్చి ఇంటర్వ్యూ చేయాలన్న మహా ఆంకర్ స్వప్నకు రావడం గ్రేట్.స్వప్నకు ధన్యవాదములు.
@SrideviFan6 ай бұрын
Comedy Scene Between Sridevi & Suryakantham || Govinda Govinda Movie || Nagarjuna, Sridevi - kzbin.info/www/bejne/m57IlIOtrsR_aK8 - MAA NANNA NIRDOSHI | TELUGU MOVIE | KRISHNA | VIJAYA NIRMALA | SURYAKANTHAM l RELANGI | CHILD SRIDEVI - kzbin.info/www/bejne/eabNnoZvhp16fNk
@umap70866 ай бұрын
Greatest actor of all times
@durgaprasadj86416 ай бұрын
Great actress smt savithri madam .
@suhasinid11986 ай бұрын
🙏💐👏👏👌👌👍👍💐🙏
@kondapraveenreddy6 ай бұрын
Wher is this location. Which area.
@srisuryaengineeringtechnol76405 ай бұрын
, సూర్యకాంతమ్మ అత్తగారి గ్రామం కాకినాడ జిల్లా కైకవోలు. అత్తగారు పెట్టిన ఇబ్బందులకు ఆమె అత్తగారి ఇల్లు వదిలి వెళ్ళిపోయి సినిమా రంగంలో రాణించింది సినీ హాస్యనటుడు కృష్ణ భగవాన్ ది కూడా కైకవోలు గ్రామం. నా కైకవోలు గ్రామంలో పూర్వికులు ఆమె అత్తతో చాలా కష్టాలు పడేది అని చెప్పుకుంటున్నారు. ఆమె చాలా మంచి మనిషి ఆమె బ్రాహ్మణులు.
@jayalakshmi-fw1cm6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ranganayakulugolla5 ай бұрын
First cinema ku heroins nandi pando awards ఇస్తున్నారు ఫిలింఫేర్
@sivakilaru54066 ай бұрын
(సినిమా పేరు గుర్తు లేదు) ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం పాటలో సూర్యకాంతమ్మ గారు చూపిన హావభావాలు అనితర సాధ్యం
@nagalakshmigali61656 ай бұрын
Chadhuvukunna ammayilu
@sivakilaru54066 ай бұрын
OK @@nagalakshmigali6165
@kanthisastry44086 ай бұрын
Great legend Suryakantham garu Inka alaanti varu puttaru
@SrideviFan6 ай бұрын
Interesting fact between Telugu cinema's pride actress/comedian legendary #Suryakantham garu and Pan-Indian Cinema's female megastar, our legendary child artist/actress #Sridevi . #Sridevi started her first ever Telugu movie "Maa Naananirdoshi" as a female child artist with one of her favourite female comedians, Telugu cinema's pride and legendary female artist/comedian, #Suryakantham garu. Moreover, #Sridevi 's last ever Telugu movies in 1993 were with legendary #Suryakantham garu. #Suryakantham garu deserves at least Padma Shri. #SrideviLivesForever #SuryakanthamLivesForever en.wikipedia.org/wiki/Sridevi en.wikipedia.org/wiki/Sridevi_filmography en.wikipedia.org/wiki/Suryakantham_(actress)
@madhumandli4 ай бұрын
aa cinima 46:05 chaduvukonna ammayulu ANR,SAVITHRI,KRISHNAKUMARI,RELANGI LAST SURYAKANTHAM AMMA
@SasidharKVL6 ай бұрын
#సహజనటి సూర్యకాంతి తేజం అమేయం
@vignanavedika9405 ай бұрын
సూర్యకాంతంగారు , ఆ పేరులోనే వుంది ఓ అనిర్వచనీయ మైన ఉత్తేజం.
@nagalingachari-l7m5 ай бұрын
Suryakantham gariki multi language s vachani nerchukunnarani vinnamu nijamenaa??interview lo ekkada cheppaledu
@TheegalapallyBrahmachary6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshch46265 ай бұрын
Etanu nijanga surykantham son la unaru polikalu unai but real son kadu antunaru ade emaina sare jemuna garu kuda cheparu suryakantham garu super ane
@chintalapatijayasri52866 ай бұрын
She deserves Padma Bhushan.....good brahmin avvadam valla raledu....no problem.ma manasullo Ratnam meeru.❤
@sivakilaru54066 ай бұрын
మా కుటుంబానికి మిత్రులుగా ఉన్న ఒక కటుంబంలో ఒకమ్మాయి పేరు సూర్యకాంతం అని పెట్టుకున్నారు
Anjali Devi is amma from the beginning not Annapurnamma
@sathyanarayana19256 ай бұрын
Annayya innalaki ninnu chusay luck vohhindi iam very luck
@anuradhaa87046 ай бұрын
A ooru ammaa
@satyalaxmi85276 ай бұрын
మా అభిమాన నటీమణి సూర్యకాంతం గారు.యే పాత సినిమా టైటిల్స్ చూసేటప్పుడు అయినా సూర్యకాంతం గారి పేరు కోసం వెతికి సినిమా ఆవిడ కోసమే చూస్తా అంత పిచ్చి ఆమె అంటే.
@D.Bhanusree6 ай бұрын
Swapna కి camera అనే ఫోబియా ఉన్నట్టు ఉంది, show start అయినప్పటినుండి almost 10 mints ఈవిడ సోదే, ఈవిడ face ఏ 🤦♂️🤦♂️🤦♂️🤦♂️ గెస్ట్ పేరు చెప్పుకుని ఈవిడ show off ఎక్కువ కనిపిస్తుంది, ఈవిడ face అవసరం లేదు, కావాల్సింది గెస్ట్ importance, అది తెలుసుకోవాలి
@suseelamaddukuri19726 ай бұрын
నాకు ఇంటర్వ్యూ బోర్ కొట్టింది పెద్ద కిక్ ఏం లేదు సూర్యకాంతం గురించి ఇద్దరికీ ఏమి తెలియదు
@madhumandli4 ай бұрын
భారతి ఎవరు
@yourairport6066 ай бұрын
Is there any reason that anchor doesn't put bottu
@hema7116 ай бұрын
Converted Muslim married to muslim
@anukarri89776 ай бұрын
సూర్య కాంతమ్మ కి పిల్లలు లేరు
@omakshMs.Krishna6 ай бұрын
దత్తత తీసుకుని పెంచుకొన్నారేమో
@gundimedavlogs6 ай бұрын
@@omakshMs.Krishna s
@ABDNEWSTELUGU6 ай бұрын
చెప్పాలి కదా ఆ మాట. లేకపోతే నాన్న గారి గురించి చెప్పాలి
@gundimedavlogs6 ай бұрын
@@ABDNEWSTELUGU avunu
@mjrchowdary16256 ай бұрын
Ravi Sankevarna ఈయన (అనంత పద్మనాభమూర్తి) సూర్యకాంతం గారి అక్క గారి పుత్రులు. కేవలం 12 రోజుల పసిగుడ్డుగా ఉన్నప్పుడే సూర్యకాంతం దంపతులు ఈయనను దత్తత తీసుకొని పెంచి, పెద్ద చేసారు.
@syamalatelikapalli71886 ай бұрын
Minimum. Two hours vundalamdi swapna gaaru tanivi teera ledu
@vadlamani476 ай бұрын
Oka movie scene lo jamuna gaarini kannamba gaaru chala gattiga kotteri vellipoyaranta.vere movie scene lo suryakanthamngaaru kooda gattiga kottina tharwatha..naa bangaru thalli gattiga thagilinda amma.chala sepu badhapaddaru anta.chala manchi manasunna vaaru ani andaru chepperu
@LalithabaiJ5 ай бұрын
Aa photo choopiste bavundedi
@dhanvi_hindu_motivational6 ай бұрын
సొంత కొడుకు కన్నా ఎక్కువ ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు. ఈయన సూర్యకాంతం కొడుకే కాదు.
@madhumandli4 ай бұрын
నీకు వచ్చిన నొప్పి ఏమిటి
@srinivasadusumilli6 ай бұрын
సూర్యకాంతం గారు, వారి సిస్టర్ గారి కొడుకు అయిన అనంత పద్మనాభ మూర్తి గారిని దత్తత తీసుకున్నారు
@syamalaviswanadha22336 ай бұрын
మీతో మావారు బ్యాంకులో పనిచేసారు
@madhumandli4 ай бұрын
before1974
@madhumandli4 ай бұрын
స్వప్న నీకు తమిళ్ వచ్చా
@akhtabbashasheikh58936 ай бұрын
CHAKKANI THALII GAYYALI ATTHAMA YE FILM ACTING SCHOOL LO CHADUVUKO LEDU NADIGAR THILAM MAADIRE AAME SONTHA ACTING METHODOLOGY AA EASE EXPRESSION TIMING CHETHULU TIPPADAM REAL MAGICAL MESMERISM NENU NAA SAHACHARI LATE JAYASREE KAKUMANI VIPAREETHAM GAA ENJOY CHESE VAALAM OKA VIDHAM GAA AARAADHINCHE VAALAM THANKS SWAPNAA DEAR INKAASTHA BETTER GA THEEYA VACCHU GAA
@vadlamani476 ай бұрын
Inkonchem sepu interview podiginchalsindhi
@rajikoduri46626 ай бұрын
Both are beating around tge bush.Disappinting interview.
@gundimedavlogs6 ай бұрын
పిల్లలు లేరు అంటారు
@Sudharani-ge3sh6 ай бұрын
సొంత కుమారుడు కాదు. పెంచుకున్నారు.
@gundimedavlogs6 ай бұрын
@@Sudharani-ge3sh thanks for your reply,kaani Suryakantamma gari polikalu unnaayi, relatives abbayi ayyuntaaru
@Sudharani-ge3sh6 ай бұрын
@@gundimedavlogs అవునండి.
@rajeswariv14616 ай бұрын
I heard the same.i also heard she was never married
@gundimedavlogs6 ай бұрын
@@rajeswariv1461 ledu, marriage ayyindi,Suryakantamma gari husband High Court lawer, Photos Google lo search cheyandi kanipistaayi,ledante Naa channel lo Chudandi,untaayi,nenu movie celebrities videos Biography pedutuntaanu
@syam576 ай бұрын
Irreplaceable an actress.
@BhagavathulaVishali6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SrideviFan6 ай бұрын
Interesting fact between Telugu cinema's pride actress/comedian legendary #Suryakantham garu and Pan-Indian Cinema's female megastar, our legendary child artist/actress #Sridevi . #Sridevi started her first ever Telugu movie "Maa Naananirdoshi" as a female child artist with one of her favourite female comedians, Telugu cinema's pride and legendary female artist/comedian, #Suryakantham garu. Moreover, #Sridevi 's last ever Telugu movies in 1993 were with legendary #Suryakantham garu. #Suryakantham garu deserves at least Padma Shri. #SrideviLivesForever #SuryakanthamLivesForever en.wikipedia.org/wiki/Sridevi en.wikipedia.org/wiki/Sridevi_filmography en.wikipedia.org/wiki/Suryakantham_(actress)