One of the excellent interviews I saw, Madhu sir spoken 100% truth. Thankyou sir
@SameeraKumar5 ай бұрын
అత్యత్భుతమైన రచనా శైలి కి పట్టం కడుతూన్న తోటపల్లి మధు గారి చాతుర్యం అత్యంత శ్లాఘనీయం. ఒకేసారి మూడు టేప్ రికార్డర్లలో సంభాషణలను " నోటితో రాయడం " అనితర సాధ్యం. ఎంతటి వివేకవంతుడు అయినా కొన్ని సార్లు కొందరి విషయంలో పక్షపాత వైఖరి వహిస్తూ మూర్ఖత్వం కనబరుస్తారు అనడానికి నిదర్శనం తోటపల్లి మధు గారు. 1. భారత దేశం లోనే అత్యంత స్వార్థపరుడిగా, ఫ్రాడ్స్టర్గా, అవినీతిపరుడు గా ఆంధ్ర రాష్ట్ర నాశనకారిగా నిరూపితం అయిన జగన్ కి కొమ్ముకాయడం తేటతెల్లం అవుతోంది. 2. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు వెనకేసుకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా వుంది. 3. అన్నీ తెలిసిన మధు గారు శ్రీదేవి దుబాయిలో ఒక్కరే రెండురోజులు ఎందుకు వుండవలసి వచ్చింది అన్న విషయం దాటేయడం ఎందుకు. బోనీకపూర్ పాత్ర, 100 కోట్ల ఇన్సూరెన్స్ ల గురించి చెప్పాలని అనిపించలేదా? 4. ఆర్జీవీ భక్తురాలైన స్వప్న గారితో కలసి జగన్ 🤔 మీద రాయితో హత్యాప్రయత్నం చేయడం గురించి వివరించడం లో హాస్యం పండించారు. 5. సావిత్రి గారి తాగుడికి జెమిని గణేషన్ స్త్రీ లోలత్వానికీ సంబంధమే లేనట్లు జెమినీ జెంటిల్మెన్ అని చెప్పడం బాగోలేదు. 6. ఎంజీఆర్ టోపీ లో వేలకోట్ల ఆస్తుల వివరాలు దాచుకునేంత వెర్రివాడా అనిపించక మానదు మీ మాటలు వింటే. 7. శోభన్ బాబు, జయలలిత లు నీకు సగం నాకు సగం అని 3000 కోట్లు పంచుకోవడం ఇంకొక లెవెల్ లో వుంది. స్విస్ బ్యాంక్ లో కోటానుకోట్లు చెన్నైకి ఎట్లా తెచ్చారు, వీళ్ళు ఇక్కడ ఎట్లా పంచుకున్నారు అన్న విషయం చెబితే మేము నవ్వుకోకుండా నమ్మడానికి వీలయ్యేది. 8. మధు గారు ఎంతటి మాటల మాంత్రికుడో అంతకు మించిన అపర పార్ధుడు కోడి రామకృష్ణ గారు సినిమాలు తీయడంలో. ఆయన గురించి పిచ్చి మాటలు ఎందుకు? 9. జగత్విదితమైన విషయాలమీద కళ్ళు మూసుకుని ‘ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగలేదు ‘ అని చెప్పడంతో తోటపల్లి మధు గారు ‘నిజమైన కథాకారుడు‘ అని నిర్ద్వందంగా నిరూపించుకున్నారు. ఎందుకంటే తన మాటలు, తన హోటల్ రూమ్ లకు మాత్రమే పరిమితమైన మధు గారు, ఎటువంటి సోషల్ లైఫ్ ఈవెంట్ల లోనూ పాలు పంచుకొనని మధు గారు, ఎవరితోనూ సినిమా కధామాటలకు మించి స్నేహం చేయని మధుగారు సినిమా మరియు రాజకీయ నాయకుల జీవితాలను చూసినట్లు, వారితో మమేకం అయినట్లు చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడి మాటలు చెప్పుడు మాటలు విని చెప్పడం అనే ఒక ‘ఊహించిన ఒక కథ‘ లాగా అనిపించింది. ఒక సినిమాకి తనకు తోచిన నారేటివ్ బిల్డ్ చేయడంలో సిద్ధహస్తుడు అయిన మధుగారు అదే శైలిని నిజజీవితాలకు అప్లయ్ చేశారు అనిపించక మానదు. ఇది ఏమైనా మధుగారు సినిమా మాటలకు సంబంధించి మాత్రం సిద్ధహస్తుడు. హాట్స్ ఆఫ్ టు హిజ్ కాపబిలిటి.
@bhagavatulaanjaneyulu64687 ай бұрын
నేను చూసిన ఇంటర్వూ లలో అన్నిటిలో The Best interview ఇది.టీవీ,ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లలో సిలబస్ లో ఉండ దగిన ఇంటర్వూ
@madhusudhansrs40657 ай бұрын
సావిత్రి గారి గురించి శ్రీదేవి గారి గురించి ఎంత మంది చెప్పిన ఏదో వెలితి గా ఉండేది అసలు జరిగిన సంఘటన ఏంటి అని మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా వల్ల జీవితంలో స్టార్డ్ డం ని ఎంత అనుభవిస్తారో దాన్ని కాపాడుకోవడానికి అంతే కష్టపడతారు ఎంత గా అంటే జీవితాన్నే కోల్పోయేటంతగా
@luckysowjanya19918 ай бұрын
సార్ నిజంగా మీ మాటలు వింటుంటే నాకున్న అలవాట్లు నావైపు చూసి వెక్కిరిస్తూ న్నట్టు ఉంది 🙏🏻🙏🏻 నేను ఈ క్షణం నుండి మారడానికి ప్రయత్నిస్తా 🙏🏻🙏🏻🙏🏻మీకు కృతజ్ఞతలు 💐🌹
@guruz2418 ай бұрын
Maru, ipatikina. Roju taagibpadukotame nee pani
@Ias39028 ай бұрын
@@guruz241 Rey type chesindi ammayi ra nayana
@swamyys18728 ай бұрын
@@guruz241😊
@vkk7598 ай бұрын
అవునా. నిజమ అర్రె అర్రె అర్రె
@guruz2418 ай бұрын
@@Ias3902 ammayilu ekkuva tagutinaru ee madya
@uppiretlasrinivasarao58128 ай бұрын
Great interview with open heart Madhu Garu.. excellent.. worth watching
@evadugoppa55104 ай бұрын
సుమారు రెండు గంటల ఇంటర్వ్యూ ని ఏకబిగిన చూసి అప్పుడే అయిపోయిందా అనిపించడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. సినిమా చూపిస్త మావ లో ఆయన నటనని చూసిన తరువాత పేరు తెలుసుకున్నా. ఇంత మంచి రచయితకి, నటునికి వందనాలు.ఇంటర్వ్యూ లో చాలా సందర్భాలలో కళ్ళు తడిసి ముద్దయ్యాయి. స్వప్న గారికి ప్రత్యేక అభినందనలు. మీ మాట, పాట అపురూపం. 🙏
@mediamatrix76927 ай бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ మీఇద్దరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా తోటపల్లి వారి మాటల ముత్యాల, జల్లులు మనోరంజకంగా పులకరింప చేశారు, మేడం ఈ సార్ తో సిరీస్ ఇంటర్వ్యూ చెయ్యండి
@harishs70167 ай бұрын
Good Vedio madam 👌
@ppadma64477 ай бұрын
Assalamu alaikum Toli saariga malli radio Vijayawada station lo interview vinnatluga undi, chaala rojulataruvata oka manchi valueble feel tho vinnanu thanq so much "i dream" khudahafiz 🌹🌺🌹
@NegativeMind08 ай бұрын
నా పిల్లల చదువులే నేను సాధించింది 🙏🙏🙏👏👏👏😍😍😍
@ahalyagaddi31218 ай бұрын
Great
@vvihaan3 ай бұрын
The best interview
@hidayathsd4857 ай бұрын
Memorable interview
@sandhyasandy21077 ай бұрын
Anchor garu miru chala baga aduguthunnaru matldthunnaru.. Sir aithe asal sir miru chala great person sir.. Mi matalu vintuntune chala baga manusu vintune undali anipisthundhi..
@omkarjangiti69746 ай бұрын
A good interview 👌 👏🏻
@revathypv70597 ай бұрын
Hats off to his memory ,sense of humour and his love towards his work
@rsridharrsridhar19098 ай бұрын
సార్ మీరు నిజంగా లెజెండ్.... మీరు చెప్పే మాటలు ప్రస్తుత పరిస్థితులకు అందరికీ అవసరం... మీ వాయిస్ మీ రు చెప్పే విధానం కనులకు కట్టినట్టుంది..... భూత వర్తమాన భవిష్యత్తులకు మీ మాటలు ఆదర్శం..... గతంలో కొంతమంది మీద ఉన్నటువంటి అపోహలను అంటే సావిత్రి జయసుధ జయప్రద శ్రీదేవి లా గూర్చి అద్భుతంగా చెప్పారు.. అన్ని రంగాలలో ఆరితీరిన మీరు సాధారణంగా ఉండటమే కాక.... మీ వ్యక్తిగత విషయాలను కూడా ధైర్యంగా చెప్పడమే గాక ఉన్న వాస్తవాలను ఒప్పుకున్న మీరు.... సూపర్ స్వామి.... మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు 💐🌷💐🙏🙏👍👍👌💐🌷💐
@GaneshKaribandi8 ай бұрын
Bhayya vadu sollu cheputhunnadu ... Nuvvu vadiki support cheasthunav . Em chillaragallara meru .
@rajich80228 ай бұрын
After watching this video I wanted to say that we need to accept the reality. Aging is an amazing journey. Need to take what God is giving time to time. Eat well, do some workout, love all ❤
@vijaygiri177 ай бұрын
Excellent interview with a great person.
@revathypv70597 ай бұрын
Very interesting
@lakshminandula53037 ай бұрын
నవరసాలను… ఛలోక్తులరూపములో, వాస్తవానికి , హాస్యమనే తొడుగుతో … చెప్తున్నారు..👌👍👏🙌🤝
@Rockie_Vzg7 ай бұрын
Good interview
@Mounikaravi1617 ай бұрын
Superb interview.
@naveenbandi1178 ай бұрын
One of the Best interview
@guruz2417 ай бұрын
Why
@harish79867 ай бұрын
What an interview sir ! Really appreciate idream media for making this possible and enlightening newer generations
@rajich80228 ай бұрын
A wonderful honest video… I really don’t like to see any of the heroine’s interviews because they ask are fake… All these dates I am telling my husband that these actors are taking drugs that’s why they are becoming slim, and Rakul and Samantha also followed the same path and got exposed in phone tapping 😅😅😅😅 My respect increased on Madhu sir 🙏
@kurmarao73828 ай бұрын
సార్ నేను ఏ ఇంటర్వూ పూర్తిగా చూడను. మీది. మొత్తం. చూసా సూపర్
@venkatadhanunjayarao89567 ай бұрын
Very good interview with madhu❤
@cooki49038 ай бұрын
🙏🇮🇳🙏💐💐 SIR nd MAM. Great Speech. Swapna, take ordinary Interview fr ... House wives too. Every one got talent. 🙏💐
@kumarpk80787 ай бұрын
you are practical man sir who has turned everything into reality and honest in revealing your experienced boldly.. kudos to you sir.. 🙏🙏🙏
@angelaallen61358 ай бұрын
Best and honest interview in recent times.
@sripriyadarshanam89148 ай бұрын
Madam this is the best interview you ever did....
@vijayk17518 ай бұрын
Wow ! Has to be one of the best interviews .his knowledge, his experiences, his take on life and understanding is very impressive .
@swapnayadav18517 ай бұрын
సూపర్ sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@puttireddiappalaraju3647 ай бұрын
No words
@vasudevaraothala85998 ай бұрын
Melo intha kastam unnadhi ani e roju meru చెబితే వినడం sir chala great🙏
@rupeeschool7 ай бұрын
Too Good
@jayaraju51427 ай бұрын
Mem this type of interviews lots of peoples inspired super super super
@saijackson998 ай бұрын
SWAPNA gaaru Meeru chesina Adbhutha Interview Maatrame Kaadhu , Madhu gaari Konni Vaasthava Rahasyaala Ghatanala pai MEE PRATI SPANDANA lo 9 rasaallo Konni Adbhutha mainavi NENU chuda Galigaanu Mukhyamgaa "" Baaba gaari Pachhi kundala Ghatana lo 99% Nee Pani Nuvvu Cheyyi. 1% Srishti kartha Chesthhaadu""Ane maata ku Mee Bhaavodwegam ,kallu Naaku Chemarchaayi andi . Alaage ""Doctors Chebuthaaraa ??Drugs Teesuko mani ? "Ane maatala Mee SPANDANA Adbhutham💯💐💐💐 Alaage Poor Savitri Rich Savitri gaaru SRIDEVI Ani cheppinappudu kudaa Mee Manasu Mee gnaanam Telugu bhaaahaku Telugu Aksharaaniki Oka Goppa Sogasu Mee fan Praveen Chakravarthy Independent creative Artistic Director Producer Performer JPC Performing Arts JPC MUSIC STATION Chennai Chennai'
@chinnuy7 ай бұрын
Really inspiring talks, great expression of truth
@kaavyasri27058 ай бұрын
గురువుగారు.. మిమ్మల్ని Late.TB. Satish గారితో కలిసి Madras లో (1992 లో అనుకుంటా) మీ ఇంటిలో కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం నాకు కలిగిన అదృష్టం 🙏🙏
@koteswararao47322 ай бұрын
Mind speed ga alochisthundi.
@vani89878 ай бұрын
Chala dhairyam ga chepparu sir ,, great
@sriramprasad98277 ай бұрын
Great interview
@balajigadde63898 ай бұрын
Daring person❤❤❤
@lalithap41048 ай бұрын
Hai sir meeru chala super talented ❤❤❤❤❤❤
@crm35073 ай бұрын
👍👍
@maruthilvy8 ай бұрын
Super memory...daring... talented...great🎉
@luckysowjanya19918 ай бұрын
Mem మీరు చేసినా ఇంటర్యూ లలో the best persan మధుగారు 🎉❤
@rajeswaridas15968 ай бұрын
Greatinterview
@udhava99236 ай бұрын
Great legendary writer 👏👏👏🙏
@narsimharao29118 ай бұрын
Good interview enjoyed
@kondapraveenreddy8 ай бұрын
Super super super. Memory
@guruz2418 ай бұрын
Vadi rasindi vadi cheptam kuda memory?
@prabhakarkmv41357 ай бұрын
Very interesting !👌 But I never saw this gentleman! Maybe bcz he is behind the scenes man! Too good! 👍
@mishnah3688 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చాలా విషయాలకు పరిష్కారం గా కూడా ఉంటుంది. చాలా hints వున్నాయి. సూక్ష్మ బుద్ది గలవాడు గ్రహించగలడు.
@durganageswarrao26647 ай бұрын
Rare real reality vedieo. .its having God's blessings.
@shasigoud58597 ай бұрын
The great human sir 😊😊😊😊😊
@brahmajirao88718 ай бұрын
చాలా సరదాగా ఉంది ఇంటర్య్వూ. Nice.
@lakshminandula53037 ай бұрын
చర్చల తోనే దర్శకుడికి తృప్తి కలిగేదాకా వివాదాలకు పోకుండా, మాటలు సినిమాకు.. చెప్పటము జరిగింది. .. తొందరగా , పని పూర్తి కావాలనే అలవాటుతో.. చిన్నవాక్యాలతో…. 🤝👌👍👏🙌
@chandrasekhargandla42157 ай бұрын
Great
@VENKYVENKAT-dn5pc7 ай бұрын
IM FROM VIJAYAWADA TAKE ❤❤❤❤❤❤❤❤ ❤❤. FROM THE HEART
@bksaraladevi12008 ай бұрын
Sir you are real hero and really great,we can learn many lessons of life from you 🙏🙏🙏
@Vijaya-s1v8 ай бұрын
ఇంటర్వ్యూ భలే knowledgeable గా వుంది ఇంకా time pass అయింది నిజంగా great interview
@guruz2418 ай бұрын
Evadu dappu vadu kotukuntunaru. Oka chepukone cinema ledu eeyanaki. Build up ekkuva
@tuftoffy8 ай бұрын
@@guruz241”Nee yenkammaa” aney dialogue eeyanadey!! Okey okka dialogue last 30 years nunchi world lo vunna prati telugu vaadiki telusu!! Meeru history teluskuni comment raastey manchidi!!
@guruz2418 ай бұрын
@@tuftoffy 200 movies lo oka dialogue, manchi writers like vami viseanth jandyala Kanna goppa. Self dabba
@ahalyagaddi31218 ай бұрын
@@guruz241ayana movies meeru chudaledhani artham avthundhi
@batman-ek7gf8 ай бұрын
Adem ledu, ploitica lo eyanki nachimvallki against ga matldaru kada, inka edo okati chepta vuntadu
@chandrasekhar-xk6cc8 ай бұрын
పాత సినిమాల్లో, నెల్లూరు కాంతారావు గారిని చూసినట్టు ఉంది. మీలో మంచి నటుడు ఉన్నాడు. అల్లరి పోలీస్ లో మీ నటన సూపర్ సార్.
@komalipolaveni22518 ай бұрын
Superga cheppinaru🙏🏽🙏🏽🙏🏽
@gpottepalem8 ай бұрын
అద్భుతం!
@kanumurivikramadevavarma24578 ай бұрын
Excellent
@murtymantripragada8 ай бұрын
Super Sir Madhu garu.Swapna gariki thanks for this legendary interview.
@HyderabadiVibe7 ай бұрын
What an analyst.. 👍
@lakshmiballa36077 ай бұрын
🙏🙏🙏
@Sastry...7G8 ай бұрын
మీ సొంత డైలాగ్స్ అన్ని సాయీ పాత్ర. ద్వారా చెప్పించటం. అవి అయానే చెప్పాడు అనుకు మూడ భక్తులు తయారు..😢
@guruz2418 ай бұрын
Yes. Veede chetha raadu paniki malinodu
@guruz2418 ай бұрын
rightly said, ee movie exaggegrated
@mahireddy98908 ай бұрын
Shridi trust ఈయనకి దండ వేసి దండం పెట్టాలి....సాయిబు కు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా కు ముందు సినిమా తరువాత😂
@guruz2417 ай бұрын
Veedu daridrudu
@prasantht76607 ай бұрын
Yes
@Harika_Suvarna.8 ай бұрын
Super 👌👌💯 truth' golden words interview 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Pinky-c2m7 ай бұрын
తోటపల్లి మధు గారి పేరు ఎక్కడ చూసినా కనిపించేది, కానీ ఆయన్ని చూస్తున్నది ఈ ఇంటర్వ్యూ ద్వారానే. నిజంగా ఆయన టాలెంట్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది.
@siripurapumuralikrishna98088 ай бұрын
సూపర్ సార్ మీరు చెప్పినవన్నీ మా కళ్ళ ముందు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి మీ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది ఇట్స్ ఏ గుడ్ ఇంటర్వ్యూ
@andrapadmavathidevi20837 ай бұрын
అవును
@nandeeswarps9128 ай бұрын
very funny rumor on MGR matter, మధు గారంటే గౌరవం ఉంది రచయిత గా, అలా అని ఇలా లేనిపోని కథలు చెపితే ఎలా మధు గారు. శోభన్ గారు జయలలిత పరిచయం కన్నా ముందే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేవారంట. మెహతా నగర్ లో ఫస్ట్ ఇల్లు కట్టిందే ఆయనేనంట.
@ET-si7rl8 ай бұрын
Y🎉 yes
@balakrishnarao68188 ай бұрын
Mgr cm ayyindi 77 lo appatike shoban, jaya, vidipoyaru. Shobhan land kondam start chesindi 80nunchi.appatlo remmunration 2lakhd, acre 10 thousands, ala development ayyadu. Madhu cheppedi kattu katha. Evaraina check chesukondi
@kanakadurgamahalakshmilaks83798 ай бұрын
rendoo correct ayyundochu
@ashokkumarbunga60797 ай бұрын
You are right Sir.. Swapna garu , deserves all praises
@Santhosh-kx9ih8 ай бұрын
వ్యక్తిత్వ వికాసం, విజయ రహస్యాలు అనే వాటికీ ఈ ఇంటర్వ్ సరిగ్గా సరిపోతుంది.
@arajashekarraja7278 ай бұрын
Best interview
@RamaDevi-dg3ky8 ай бұрын
Wonderful inputs sir
@rb76835 ай бұрын
I love this anchor. I wish I married such a matured and sensible woman
@baizidshaik7 ай бұрын
great madhu garu ur way of answering to anchor gari questions people r happy with ur words ur support to very necessary to jaganji a good person & god blessed human being helping poor & down trodden people 25 years CM with people blessings
@pullaiahgannamani58766 ай бұрын
ఇంటర్వ్యూ చాల బాగుంది
@jonnasivaramaiah10778 ай бұрын
Super 👍👍👍👍👍👍
@suryanarayanap64498 ай бұрын
Sir, Madhu garu, you are an open heart legendry, by this interview, I known lot of things of film industry, thank you very much, your 2nd innings to be started. Good luck.
@MrBvaraju8 ай бұрын
మధు గారు.. మీ మాట మధురం... సమయస్ఫూర్తి సుమధురం అత్యున్నతమైన విజయం. మీకు నా సలాం....
@siri190977 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽great sir
@karkhanape23927 ай бұрын
Nice interview
@AP-ze7rp8 ай бұрын
Please do interview with Vijaya Durga garu Doordarshan'
@janikhan49504 ай бұрын
నన్ను నాకు పరిచయం చేసిన గురువు గారికి అభినందనలు 🎉🎉
@jothiupadhyayula85428 ай бұрын
నేను ఈ ఇంటర్వ్యూ చాల enjoy చేసాను. తోటపల్లి మధుగారు ఆయన style లో చాల casual గా మాట్లాడుతూనే ఎంతో చక్కగా గొప్పగా మాట్లాడారు.వివిధ వ్యక్తులగురించి అపోహలు తొలగి పోయేటట్లు , ఎంతో సముచితంగా,సున్నితంగా మాట్లాడారు ! బాబా గురించి ఆయన చెప్పిన మాటలు వర్ణనాతీతం !స్వప్నగారు ఒక మంచి ప్రపంచజ్ఞానంగల వ్యక్తి తో ఈ ఇంటర్వ్యూ చేయడం అభినందనీయం !👌🙏😠
@rushimuka8 ай бұрын
"శ్రీ.తోటపల్లి మధు గారు!? మా గురువుగారు! శ్రీ. DS దీక్షిత్ గారు!? బహుశా మీకు బాగా జూనియర్ అయి ఉండవచ్చు!? వారు మా విజయనగరంలో దర్శకత్వ శిక్షణ శిబిరాన్ని 1992 లో మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించే సమయంలో! తనికెళ్ల భరణి గారు రాసిన"పద్మవ్యూహం"కానీ నాటికను! వీధి నాటకంగా మలిచి! అఖిలాంధ్ర నాటకోత్సవాల లో ఉభయ ఆంధ్రప్రదేశ్లలో విస్తారంగా మేము నటించాము. ఆ రోజుల్లో!? మా గురువుగారు సిట్టింగ్ లలో పాల్గొంటే మంచిదని, మంచి సబ్జెక్టు వస్తుందని! వచ్చి కూర్చోమని చెప్పేవారు!? ముఖ్యముగా నేను అందుకు పూర్తి విరుద్ధం!? అప్పుడు ఒక పెద్దాయన!? "పేరు ఎందుకు లెండి "దీక్షిత్! వీడు ఏమిటయ్యా! ఇలా మాట్లాడుతున్నాడు!? ఇలాంటి వాడు మన ఇండస్ట్రీ పనికిరాడు!? అని ఒక మాట అన్నారు!? అప్పుడు మా గురువుగారు! మా వాడికి కేవలం సబ్జెక్టు తెలుసుకోవడం కోసం మాత్రమే రమ్మని చెప్పాను!? అయినా!? వారి కుటుంబం! సంగతి నాకు బాగా తెలుసు!? పరమ ధార్మికులు వారి తండ్రిగారు! తాతగారు!? అని చెప్పి సమర్ధించారు!? గురువన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మా గురుదేవులు! ఏ లోకంలో ఉన్నారో కానీ! ఆ దర్శకత్వ శిక్షణ శిబిరంలో పాల్గొన్న వారందరికీ!? చక్కటి శిక్షణా భిక్ష ను పెట్టారు"వారు చేసిన మేలు మా జీవితంలో మరిచిపోలేము".