ఏ పాట రాసిన దానికి అర్దం పరమార్థం వుంటుంది మిమ్మలని ఎంత పొగిడినా తక్కువే ఎంత ఎదిగినా వొదిగి వుండాలనే భావనతో వుంటారు మీరు
@vreddy38322 жыл бұрын
2:05:28 About our #PawanKalyan anna
@sanjstyle1232 жыл бұрын
Thank you brother......I'm looking for this timeline.
@nagarajuk9006 Жыл бұрын
Tq bro
@kalyanghanta9417 Жыл бұрын
Tq you save my free time upto 2hrs
@pavankumar-fd3fl Жыл бұрын
Thank you bro
@sanjaynarise7446 Жыл бұрын
Thank you
@gopikrishna96772 жыл бұрын
రంగస్థలం సినిమా పాటలకు నేషనల్ అవార్డ్ రాకపోవడం ఆ అవార్డ్ స్థాయికన్నా మీ ప్రతిభ ఉన్నతమైందని అర్థం! ఇన్ని అద్భుతమైన పాటలువ్రాసినా మీకు జాతీయపురస్కారం ఇవ్వకపోవడమంటే.. మీవిద్వత్తును కొలిచేపాత్రలు వాళ్లదగ్గరలేవన్నది నిజం!!
@IndukooriShivaShankarRaju Жыл бұрын
Amazing welcome by Sirasri with Padhyam. Felicitation to Telugu
@subbaraoponugupati7223 Жыл бұрын
సుద్ధులు వెటకారానికి గురి ఔతున్న కాలంలో - స్ఫూర్తి గీతాలు వ్రాసి వన్నెకెక్కిన ఓ మహా మనీషీ ఏమిచ్చీ మీ ఋణం తీర్చుకొలేము 🙏 ప్రతి అక్షరానికీ లక్ష్యాన్ని నిర్దేశించగల మీకు శతకోటి వందనాలు 🙏 సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్
@vijayasmusicalworld63402 жыл бұрын
మీరు రాసిన ప్రతి పాటని మీ నోటితోనే వినే అవకాశం ఈ ఇంటర్వ్యూ ద్వారా దొరికింది....నిజమే 2 గంటలు చాలా తక్కువ... మీ పాటలతో ఎందరికో స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు మీకు పాదాభివందనాలు....ఎందరికో జీవించడం నేర్పుతుంది మీ పాట.....దానిలో నేను ఉన్నాను 🙏🙏 మీ ప్రయాణం ,అనుభవాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సర్.... పార్ట్2 కోసం ఎదురుచూస్తుంటాము🙏🙏
@sirasri2 жыл бұрын
part 2 twaralone chesthaamandi
@rameshsingamalai7139 Жыл бұрын
Thats why he is legend-winner of golden globe and critics choice award-oscar nominee-the name is CHANDRABOSE
@HemanthChandra2 жыл бұрын
Nice Interview. Looking forward to many interviews from Sira Sri garu....
@sirasri2 жыл бұрын
thankyou Hemanth Chandra garu. patrons like you encourage us.
@cherrySK1232 жыл бұрын
@@sirasri paisal pampithe encourage chesinatlaa??
@BSK-PSPK2 жыл бұрын
He deserves 10 National awards 🙏
@mogdhumpoorvideos11602 жыл бұрын
గురువుగారు పాదాభివందనం మీరు కవిగా పుట్టడం భారతదేశం చేసుకున్న పుణ్యం అందులో తెలుగు కవిగా పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం మీ పాటల స్ఫూర్తితో వేలాది జనాలకు జ్ఞానోదయం కలిగింది అందుకు మీకు పాదాభివందనం మీ కోసం ప్రతి క్షణం ప్రతి రోజు ఆలోచిస్తూ ఉంటాను నేను నా పేరు గోపాల్ మీకు వీరాభిమానిని గురువుగారు మీ పేరు తలుచుకోని క్షణంలేదు మీపాట మీ ప్రాణమైతే నీ పాదాలస్పర్శ తాకాలని నా ప్రాణం విలవిలలాడుతుంది నాజీవితంలో ఒక్కసారి అయినా మీతో కలిసి మాట్లాడాలనిఉంనది అవకాశం ఎప్పుడు ఇస్తారు నా కోరిక తీరుతుందా ఈ జీవితం ఇంతకే ముగిస్తుందా అని ప్రతిక్షణం బాధపడుతుఉన్నాను.. 🌹🙏🙏🙏🌹ఇట్లు మీ గోపాల్.. గురువుగారు మీ నెంబర్ నా దగ్గర లేదు చాలామందిని అడిగాను దొరకడంలేదు..9110387695
@saitarun81972 жыл бұрын
02:07:45 Pk!!❤
@ramchandra-ng2vl2 жыл бұрын
Tq
@ashokedits72522 жыл бұрын
Thank you bro
@kakwritings40212 жыл бұрын
గురూజీ....మీ కలనికి నా సలామ్ ! అన్ని గొప్ప గొప్ప పాటలే అర్థవంతమైన పాటలు మీకు మీరే సాటి మీ కలం నేటి కాలంతో పోటీ
@nirmalareddy41012 жыл бұрын
ప్రతి అక్షరం నాకు కొత్తగా వింటున్న భావన కలిగింది. ఇంత వీనులవిందు కలిగించిన మీకు ధన్యవాదములు
@immandimadhuri1129 Жыл бұрын
Exlent...no words...chala bhav undhi... fantastic
@subbaraoponugupati7223 Жыл бұрын
వినయాన్ని సంపదతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు అర్థమైంది - ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మిమ్మల్ని చూసాక 🙏
@dayakarchityala6125 Жыл бұрын
Chendrabose garu super sir thank ,,
@muralikrishnagandikota4454 Жыл бұрын
Great greater and greatest human
@Hvrphani2 жыл бұрын
రంగస్థలం సాంగ్ ఒరయ్యో i felt so emotional what ay lerics
@kondetiproductions80392 жыл бұрын
Manchukondalona Chandramaa, first song to now Sri chandrabose Sir, journey, really Great.
@sairam-mz6sairam28 күн бұрын
bhayyaa mee interview choosi 5 days fever poimdhi mee patalu vini Thanks chandrabose Sir great
@purnakota1332 жыл бұрын
Telugu జాతి garvincha దగ్గ lyricist మీరు ఎంతో adrustavanthulam మేము మీలాంటి వ్యక్తి మాకు ye తరం lo వుండటం
@enarendranaik2 жыл бұрын
Hamaara Guruji Lyricist Chandrabose sir 😍
@vishnuvardhanreddynandikon77902 жыл бұрын
Chandrabose garu.....you are a SUGANANI......this one of my best interview ever watched 💐🙏
@pramodreddy2252 Жыл бұрын
మీ పాటలు వింటే తెలుగు మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. 🙏
@Skkgggghrf2 жыл бұрын
Goosebumps coming when you sing song sir legendry singer and writer. Letters invented may be to sing a song by you ala undi....
@suryaprakash53452 жыл бұрын
🙏 చంద్రబోస్ గారు మిమల్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది SIR నమస్కారం
@lalithareddy57842 жыл бұрын
Entha sakkaga chepparu…..🥰🙏🏻🙏🏻 great sir meeru Sarasvati puthrulu 🙏🏻🙏🏻 me pata entho mandhi ki spurthidhayakam Chandra Bose garu 🙏🏻 stay blessed always sir 🌹🌹🍫🍫😍😍
@Srinivas.v898 Жыл бұрын
Super interviw chandrabose gariki doctorate ivvali. Thank you sir,very inspirational .polalu dunnedi halikulu Manasula dunnedi rachayithalu.👌✍🤗
@burlebadari37712 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@vijaymusicworld67712 жыл бұрын
🌷🌷🌷🌷🌷🌷🌷బాణాల్లాంటి బాణీలు అలవోకగా రాసినా🌸🌸🌸నిరంతర కృషితో రచయితగా రాసినా🌹🌹🌹అద్భుత గాత్రం తో కూడా అలరించడం🌺🌺🌺అల సంద్రపు అలల్లా🪷🪷సాగే నిరంతర నదీ ప్రవాహంలా🌷🌷🌷గేయ రచయితగా మీరు నిరంతరం ఆకాశం లో వెలిగే ఒక నక్షత్రంలా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు....అందుకోండి నా హృదపూర్వక అభినందనలు.... మీ అభిమాని ...🪷🪷విజయ్🪷🪷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@LSRKrishnaSASTRY Жыл бұрын
అభినందనలు శ్రీ చంద్రబోస్ గారికి. ప్రతి పాట చాక్కగా అనుభవించి, పరకాయ ప్రవేశం చేసి వ్రాసి నట్లున్నది. మీ పాటలు కొందరికి స్పూర్తి నిచ్చాయని తెలిసి చాలా సంతోషం కలిగింది. కీపిటప్.. మీరిలాగే చిరకాలం ఆనందంగ పాటలు వ్రాస్తూ మమ్మల్నందర్ని ఆనందింప చేయండి. శుభమస్తు. చిరంజీవ చిరంజీవ. సుఖీభవ సుఖీభవ.
@devastudio33662 жыл бұрын
రెండు గంటలు సాగిన ఈ కార్యక్రమంలో ఒక్క ఆంగ్ల పదమైన చంద్రబోస్ గారి నోటి నుండి దొర్లుతుందా అని చూసాను అస్సలు అవకాశామే లేదు అక్కడున్నది చంద్రబోస్ గారు 🤗.
@jayaprakashjp6618 Жыл бұрын
Cell phone తెలుగులో చరవాణి అంటారు
@dhanumjayadhanu472 Жыл бұрын
Flight ani kooda annaru
@gowthamkavvadi26252 жыл бұрын
Thank you for your wisdom ChandraBose Garu. Learnt a lot from this interview
@jellyreddy22112 жыл бұрын
Diamond bose u awesome.....
@MrMunnathedirector2 жыл бұрын
Common sense TONS lo unna BOSE garu, I just love him ❤🎉
Your life is inspiration to others including you too
@bholedigitalrecstudio66572 жыл бұрын
మీ ఇంటర్యూ నేటి తరం కళాకారులకు ఒక డిక్షనరీ. 🙏🙏🙏
@srikstimepass74212 жыл бұрын
Bose gaaru - Hats off to your PadaPrayogam on SreeRamadasu’s Raa Maa intiki 👏
@hemalathal60542 жыл бұрын
Chandrabose garu paduthunte gonthu chala baguntundi
@purnakota1332 жыл бұрын
ప్రతి పాట అనిముత్యమే అన్నయ్య మీరు రాసినవి మీకు మీరే సాటి మీకు రాలేరు ఎవరూ పోటీ
@HarshaVardhan2629 Жыл бұрын
చంద్ర బోస్ గారి మాటలు వింటుంటే సమయం తెలియలేదు. ఆయన నోట మాటల ప్రవాహం గల గల పారింది. సాహిత్యం గురించి, కవిత్వం గురించి, తెలుగు భాష గురించి మాత్రమే మాట్లాడుతూ, పాటలు పాడుతూ శ్రోతలను కట్టిపడేసేలా సాగింది ఆయన ప్రసంగం. ఇన్ని పాటల్ని రాగంతో సహా ఎలా గుర్తు పెట్టుకోగలిగారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అద్భుతమైన సంభాషణ ని అందించిన సిరాశ్రీ గారికి ధన్యవాదాలు.👏👏👍👍
@chandramouli2472 жыл бұрын
ఆకాశం లో చంద్రుడి... వెన్నెల... గాలులు..... ఈ చంద్రుడి సిరలో.... భావ గీతికలు
@JanardhanPannela2 жыл бұрын
Annaiah Meeru Rasina prathipataku mee jeevitha prayananiki maa vandanam abivandanam, meeru rasina vatilo Konni pataluu endaro jeevithalakuuu spurthinichhai, you are the real hero 🙏🙏🙏
@sarvalakshmiindrakanti3765 Жыл бұрын
చంద్రబోస్ గారికి ధన్యవాదాలు. మీరేమిటో తెలియచెయ్యాలని కంకణం కట్టు కున్న చిల్లీ గారికి ధన్యవాదాలు. చంద్రబోస్ గా రికి మనవి మీ మాటలన్నీ పుస్తకం రాయండి . ఎందరికో ఉపయోగం.
@yadammaputrasrinivas Жыл бұрын
Thankyou idream
@tarakakrishnavemula39492 жыл бұрын
You are next to sirivennelaa. Glad to have a writer like you sirrr
Andariki arrdamayye saralamaina basha lo bose garu rase patalaku reach ekkuva. Alane ayana inka manchi lotain sahityam tho rayalani mansara korukuntu, best wishes sir.
@girishrsy94292 жыл бұрын
Super sir 💙💞
@jyolirics8932 жыл бұрын
మీరు వ్రాసిన పాటలే కాదు .... మాట్లాడిన మాటలు కూడా నాకు మార్గం చూపతున్నాయి ధన్యవాదాలు
@jyolirics8932 жыл бұрын
గురువుగారు
@hemalathal60542 жыл бұрын
Manchi valla ninayithi manchi vallakr telustundi. Bose gari pavithratha, sirasri gari ounnatyamu telustundi kada. Many thanks to the channel
@whatisthis9876 Жыл бұрын
Just naa close friend thO matlaadutunnattu vundi, vedio ayinaa nEnu kooda meethO discussion lo vunnattu vundi. Chandrabose Garu you are simple and great
@hemalathal60542 жыл бұрын
I dream channel interviews chustunna. Manaku devudu ichina bahumathi ga chandrabose garu. Desa bhakthi, singing kaligina kavi.
@vinnypuram79652 жыл бұрын
Ultimate interview - Gob bless you.
@subbuvasthrala1244 Жыл бұрын
Tollywood No 1.lyric writter Chandra Bose garu
@kodidalamaheshbabu92422 жыл бұрын
Bose garu .. meeku shata koti namaskaaralu !!!
@anweshakudari15072 жыл бұрын
పాటే ప్రాణం అన్నకు
@harishthallasongs18962 жыл бұрын
ఎ పాట రాసిన గురువుగారి కలం బంగారు పదాల ఓరువడి అందుకే చేతులెత్తి 🙏🙏🙏🙏🙏🙏🙏చేయాలి అందరూ 🙏🙏🙏🙏దేవుళ్ళకు కాదు ఇలాంటి కవులకు పెట్టాలి 🙏🙏🙏🙏🙏🙏
@vreddy38322 жыл бұрын
Waiting for your song in #HHVM
@gedamsunilkumar85882 жыл бұрын
అద్భుతః
@Kolupulafamilyvlogs.2 жыл бұрын
Meeru super sir
@radhikakothapalli247 Жыл бұрын
He deserves more respect
@tradewithrk83742 жыл бұрын
Life is great
@rameshsingamalai7139 Жыл бұрын
నేను ఒక సగటు శ్రోతను-నాకు ఆత్రేయ , చంద్రబోసు-వీళ్ళిద్దరే మనసుతో రాస్తారు అనిపిస్తుంది-మిగతావాళ్ళు తెలివి, తర్కము వుపయోగిస్తారు-
Chandrabose garu bharatha rathna, gnana peetha awardku athuku.
@anandmallavarapuo925 Жыл бұрын
Chandra Bose garu 100 elu challaga vundali
@thyag80282 жыл бұрын
Sir, pls put heading as chandrabose interview instead of pawan kalyan name... You are degrading chandrabose sir for one minute pawan kalyan name as Two hours interview.... I ❤ PK and I like chandrabose as well... Becoz of advertising pls promote talent... Don't use PK name pls. He his legendary
@rajeshdsp3186 Жыл бұрын
పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమాలో పాటలన్నీ మీరే రాయండి చంద్రబోస్ గారు.... మీ లిరిక్స్ చాలా బాగుంటాయి
@srinivaspanuganti4181 Жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏
@korlapusumanthkumar40552 жыл бұрын
a wonderful movie as interesting as Ramuism
@tirumalkumarm6537 Жыл бұрын
🙏 sir oka manasuni telusukune avakasam dorikindi nijam ga mimu chandrabose garini e janmalo kalise avakasam ledu matlade avakasamu ledu kani e roju edi chustunte ayana matone matladutunnattu ga anubhavam vachindi , ayya miru matladutunte nalo vunna enno prasnalaku javabu dorikindi edo nalo vunna telika bhavam poindi , evari pata vari notane vintunte ati madhuram ga chevikimpuga anipinchindi etuvanti background lekunda vinataniki maduramga vunte geyam rasevalle gayakulaite .......aha poye pranam lechiradaa! E adbhutaani maku echinanduku abhaghavan ki ,aa manasuni telusukune avakasam echina miku maa hrudhaya purvaka krutajyatalu mi sitting with SIRASRI PROGRAM baga nachindi sir edutivariki avakasam eche program lu chala takkuva thank you so much sir
@badabalaswamyyadav80567 ай бұрын
👌💐👏
@suryacharan8852 жыл бұрын
1:57:00
@rajubaali63792 жыл бұрын
About Pawan Kalyan gaaru 2.07 mnts
@devastudio33662 жыл бұрын
మీరు పుట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా వాసిగా చెప్పుకోవడానికి నేనూ అదృష్టవంతుణ్ణి.
@rafimahammad9553 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Skkgggghrf2 жыл бұрын
Sir meru awardluki Pina unday person
@itsmemanirat56046 ай бұрын
❤
@kuruvalokanatham5465 Жыл бұрын
. అహంగ్రహోపాసన ట్రస్టు, ఆధ్యాత్మిక జ్ఞాన సంస్థ. . : భరోసా : 1. "అహంబ్రహ్మాస్మి" అని అన్నప్పుడే జ్ఞానము. 2. సరే! మీ తరపున కూడా నేనే జ్ఞానమును కలిగి ఉన్నాను. అది చాలు. తద్వారా మీ జీవితమూ ధన్యమౌతుందని మీకు "భరోసాను" కలిగిస్తున్నాను. మీకు జ్ఞానము కలగకపోయినా, బాధపడక్కర లేదు. ఎందుకంటే, నాకు భిన్నంగా ఈ విశ్వము లేదు. ఈ విశ్వానికి నేను భిన్నంగా లేను. మీకు నేనున్నాను. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@upsccivils52932 жыл бұрын
time!?
@mythrayepadinam4232 жыл бұрын
🔥
@JayaTeja962 жыл бұрын
waiting for part 2... loved this sitting
@Chantij1232 жыл бұрын
02:07:51 @
@sulemansadiq95492 жыл бұрын
👏👏👏👏👏
@nandimelasrihari17412 жыл бұрын
🙏
@Rala7582 жыл бұрын
Vishayam yeni minutes tharvatha undi mention cheyandi abbailuuu…