మా దగ్గర కౌంటర్లు, ఎన్ కౌంటర్లు కామన్! ఇబ్బంది ఉంటేనే మజా! - Lyricist & Singer Mittapalli Surender

  Рет қаралды 180,337

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 149
@ashokdekka4699
@ashokdekka4699 2 жыл бұрын
మంచి మంచి కవులు రచయితలు మాత్రమే చూసే ఈ interview చూస్తారు సూపర్ సురెందరణ్ణా
@studionizamabad3404
@studionizamabad3404 2 жыл бұрын
థాంక్యూ ఐ డ్రీమ్స్ ఛానల్, 🙏 నేను అష్టగంగాధర్ రచయిత గాయకుడ్ని నిజామాబాద్. నేను గోరేటి వెంకన్న గారు సుద్దాల అశోక్ తేజ గారి తర్వాత మిట్టపల్లి రచనలకు వీరాభిమానిని.నిర్మొహమాటం లేకుండా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను గద్దర్ అన్న గోరేటి వెంకన్న జై రాజన్న సుద్దాల అశోక్ అన్న లాంటి పెద్దల తరం తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కచ్చితంగా అది మిట్టపల్లి యుగం అవుతుంది ఇది సత్యం ఇదే సత్యం. ఇక ఆయనకి కోపం ఎక్కువ గర్విష్టి అనుకునే వాళ్ళకి ఒక మాట ఆయన ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి. మిట్టపల్లి రచనలు మట్టి పాటలే కాదు జీవితాలను మార్చిన పాటలు కూడా ఉన్నాయి ఆయన సాహిత్యంలో సామాజిక కోణం ఉంటుంది వ్యంగ్యం ఉంటుంది ముఖ్యంగా ప్రశ్నించే తత్వం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా మారుతున్న కాలానుగుణంగా తనను తాను చెక్కుకునే శిల్పి మిట్టపల్లి సురేందర్ 😍💐💐💐 ఇలాంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి కళాకారున్ని నాగరాజు గారి లాంటి గొప్ప జర్నలిస్టుతో మీ ఛానల్ ద్వారా మరింత ప్రచారం కల్పించినందుకు చేసినందుకు ధన్యవాదాలు. 🙏🙏
@Vijay-gz9qy
@Vijay-gz9qy 2 жыл бұрын
Ade mittapally me chelle Ganga ni davada meda dengite ane Mata anapudu ekada poyavu. Oka andhradi mangli pata visayamla aameki support chesi, love story sinma LA komaliki anyayam chesi. Ivani marchipomu anna
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs 2 жыл бұрын
Good interview... ఎన్ని వాసనలు ఉన్నా మట్టిపెల్ల వాసన....ప్రత్యేకం. ఎంతమంది రచయితలు ఉన్నా మిట్టపల్లి రచనలు.... ప్రత్యేకం. ✍️సిరిగిరి (K. Girendar Rao, Srigadha, Rajanna Siricilla) From New Jersey, USA
@ranjithkumar9702
@ranjithkumar9702 Жыл бұрын
Chala bagachepparu anna
@saikumarsai5347
@saikumarsai5347 2 жыл бұрын
మిట్టపల్లి కి ఎంత కోపం వుంటాదో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంటది
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 2 жыл бұрын
ఉన్న వాడూ మేడమీద మేడలొన్నో కట్టుతున్న అనే పాట హృదయ రంజకమైన పాట.
@ravipataravipata7495
@ravipataravipata7495 2 жыл бұрын
మట్టిపాటల ఆణిముత్యం తమ్ముడు మిట్టపల్లి సురేందర్ సూపర్ సాగిపోవాలి ని పయనం ఆకాశమే హద్దుగా 🙋‍♀️
@akunuribalankus
@akunuribalankus 2 жыл бұрын
గొప్ప ఇంటర్వ్యూ మిట్టపల్లి తో నాగరాజు అదో ఒక ప్రవాహం లా ఉంది
@namalaganesh4418
@namalaganesh4418 2 жыл бұрын
మీ పాటలు, మీ మనస్థత్వం,ముఖ్యంగా వరకట్నం పై మీ అభిప్రాయం,మీ కుటుంబం పట్ల మరియు మీ అన్న పైన మీకున్న ప్రేమ,మీ సాహిత్యం "అదిరింది" సూరన్న👌👌👌🙏🙏🙏 I inspiring you .
@dharas4605
@dharas4605 2 жыл бұрын
అన్న హ రోజు నీతో భూపాలపల్లి జెల్లో గడిపిన క్షణలు మర్చిపోలేనివే మనల్ని ఇంతలా మనోవేదనకి గురి చేసి మనల్ని హింసించారు కానీ అన్న మనకు మనమే హీరోలం లే
@anasijyothio2828
@anasijyothio2828 Жыл бұрын
సురేందర్ గారి పరిచయం చాలా చాలా బాగుంది. వారి కలం, గళం అద్భుతంగా ఉంటాయి. ఈ ఇంటర్యూ వల్ల మంచి విషయాలు తెలిసాయి 👏👏👏👌👌👌💐💐💐🙏
@mamidipallishankaraiah4638
@mamidipallishankaraiah4638 Жыл бұрын
.......
@impcurrentaffairs5432
@impcurrentaffairs5432 2 жыл бұрын
ఇంకా తెలంగాణా లో చాలా మంది రచయితలు,కళాకారులు ఉన్నరు వారిని కూడా ఇంటర్వూ చేయండి 🔥🔥❣️
@ravirampeesa2932
@ravirampeesa2932 2 жыл бұрын
సురేందర్ అన్న నేను మీ పాటల కు మీ మాటలకు మీ రచనకుఅభిమానిని
@arunkonatam
@arunkonatam 2 жыл бұрын
జానపదం, సినీ గీతా లైన, ఉద్యమ పాటలు మరియు సామాజిక, సాంస్కృతిక పాటలు, పదాలు ప్రకృతి,సంస్కృతి ఒడిలో నీ సాహిత్యం తో అద్బుతంగా ఉంటుంది అన్న గారు . నీ పాట, మాట నా లాంటి ఎందరికో ఆదర్శం....👍👌🏾🌱💐💝🤝
@venkatpanikera6326
@venkatpanikera6326 2 жыл бұрын
Surender అన్నా రచన ఆలోచన శైలి సూపర్
@pulisrinivas5434
@pulisrinivas5434 Жыл бұрын
సురేందర్ అన్న గారికి నమస్కారములు. అన్న పాటలు మరువలేనివి , చాలా బాగుంటాయి
@shankergyara9396
@shankergyara9396 2 жыл бұрын
సురేందర్ అన్న మీ ప్రవర్తన గురించి చాలా చక్కగా వివరించారు మీ దారి మీదే మీరు అలాగే ఉండాలి
@pallepoddu4054
@pallepoddu4054 Жыл бұрын
* ఆకలి శోకము * ఆకలి తీర్చేటి అన్నదాత ఉదర శోకము తీర్చేటి అన్నదాత ఆర్తులు తీర్చేటి అన్నదాత అన్నార్తులు తీర్చేటి అన్నదాత ఇతర విద్యలకు విలువిస్తిరి రైతులను వెలివేస్తిరి ! అకలి డొక్కను నేలవంచి గ్రుచ్చి గ్రుచ్చి నేల నాటువేసి ! ఎండల్లో మండుతూ కోతకోసి ఒరులకు ఆకలి తీరిచి పుణ్యమొందె ! ఎందరో తృప్తిగా భుజియించినారే నీ ఆకలి ఎన్నడూ తీరలేదాయే ! నీ సేవకు పుడమి ఋణపడినదాయే ! ఆ ఋణము తీర్చేటి జన్మ లేదాయె ! ఘర్మజలమ్మును ఎరువుపెట్టి నెత్తురుతో సత్తువ కూడగట్టి ! ఆరుగాలమ్ములు శ్రమనుబొంది తన కంటికి రెప్పలా కాపుగాచి ! హలము చేత బట్టి పొలమును దున్నినా ! అతుకుల మెతుకులతో నీ బ్రతుకు సాగెనా ! కోలాహలమునే ధరణికి యిచ్చి హాలాహలమునే నువు మింగినావే !! అడ్డాల వెంకటరమణ . పల్లెపొద్దు 9666181948
@user-nirvi2014
@user-nirvi2014 Жыл бұрын
Song padi upload cheyandi
@pallepoddu4054
@pallepoddu4054 Жыл бұрын
@@user-nirvi2014 I will try
@socialsrinivassir7552
@socialsrinivassir7552 Жыл бұрын
గొప్ప పాటల రచయిత మిట్టపల్లి సురేందర్.
@sudk3728
@sudk3728 2 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ఊర్రుత లుగించిన కవి సురేందర్ అన్న. T news లో మాట ముచ్చట ప్రోగ్రాం లైవ్ దగ్గరుండి చూసా..
@venugopalc1539
@venugopalc1539 2 жыл бұрын
అత్భూతమైన life journey.... చాల inspiring గా ఉంది.
@TG36news
@TG36news 2 жыл бұрын
నాగరాజు వెకిలి చేష్టలు వెకిలి కామిడీ చాలా బాగుంటుంది
@shankergyara9396
@shankergyara9396 2 жыл бұрын
సురేందర్ అన్న మీ నాన్నగారి పేరు మీద హై స్కూల్ కట్టించు అన్ని దానాల కంటే విద్యా దానం చాల గొప్పది
@babukrkbnrpt6396
@babukrkbnrpt6396 2 жыл бұрын
అన్న మీరు 😍పడిన అడవి పాట బాగుంది అన్న. దాన్ని ఇప్పుడు రికార్డు చేసి పెడితే హైలెట్ అవుతది అన్న. ఇప్పుడు మధు ప్రియా పడిన పాట వుంది కదా అన్న అడవుల్లో కలిసి పోయే అదృష్టం అనే సాంగ్ కన్నా బాగుంది అన్న మీరు పడిన పాట
@ramuyadav851
@ramuyadav851 Жыл бұрын
hansaff anna ❤❤❤❤mitta pally surendarranna 💐💐💐💕👍
@sp_creations123
@sp_creations123 2 жыл бұрын
Nenu ekuvaga istapde liric writer మిట్టపల్లి అన్న ❤️❤️❤️ ఈ always inspired your lircs
@rectv1722
@rectv1722 2 жыл бұрын
Super .. Inspirational Interview
@jdsuman111
@jdsuman111 2 жыл бұрын
మిట్టపల్లి సురేందరన్న అందరికి అంత ఈజీగా అర్థం కాడు.. ఒక్కసారి కనెక్ట్ అయితే మనం వెదలలేము,ఆయన వదలడు.
@masaiahthammadi-dt4fl
@masaiahthammadi-dt4fl Жыл бұрын
సురేందర్ అన్న ఐ డి లో మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.మీ జీవితానికి, నా బతుకు చాలా దగ్గరి పోలికలు, వలస వెళ్ళినప్పుడు మా నాన్న సారా అమ్మేవాడు, నేను ఈనాడు ఆ తర్వాత ప్రజాశక్తి పనిచేస్తూ, పదేళ్లపాటు డీలర్ గా పనిచేశాను. 2011 నుంచి ఇప్పటి నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను .మీ ఇంటర్వ్యూ జ్ఞాపకాలు నా జీవితాన్ని మరోసారి గుర్తు చేశాయి.
@VenkatreddyReddypally
@VenkatreddyReddypally 10 ай бұрын
Mittapalli thammunni meru emana ante thollu testam
@AjayKumar-zr1ym
@AjayKumar-zr1ym 2 жыл бұрын
నాగరాజు గారు మిలో మంచి గాయకుడు వున్నాడు,
@jaitelangana4264
@jaitelangana4264 2 жыл бұрын
అన్నా జై తెలంగాణ
@kvgoud2305
@kvgoud2305 Жыл бұрын
మీ అన్నయ్య గురించి చెబుతూ మీరు బాధపడ్డప్పుడు.. తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అన్న..
@AWAAZTV9
@AWAAZTV9 Жыл бұрын
మిట్టపల్లి సురేందర్ గారి ఇంటర్య్వూ అద్భుతం.. అంతడుపుల నాగరాజు గారు మరియు గర్జన గార్లను దయచేసి ఇంటర్వ్యూ చేయండి.. వారిని ఇంటర్య్వూ చేస్తే చాలా అద్భుత జీవిత చరిత్రలు తెలుస్తాయి..
@ealingamurthy9581
@ealingamurthy9581 2 жыл бұрын
నాగన్న సెటైర్స్ లో ఆంతర్యం అర్థం కావడం లేదు.
@sandeepreddy8440
@sandeepreddy8440 Жыл бұрын
1:00:00 bipc song superb 🙏👍
@srikanthgoud5299
@srikanthgoud5299 2 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న నీ పాటలు చాలా బాగుంటాయి మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటాయి మీ మాటలు
@eedhunoorisongs4250
@eedhunoorisongs4250 2 жыл бұрын
అన్నా నమస్తే మీకు మీరే సాటి అన్న మీకు రారెవరు పోటీ, సాహిత్య సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు మీరు చరిత్రలో మీ పాట ఎవరెస్టు లా ఎదిగి భవిష్యత్ తరాల కళాలకు దిక్సూచిలా మిగిలిపోతుంది. ఇది నిజం మీ సాహిత్యం పట్ల నాకు అంతటి విశ్వాసముంది.
@suresheelu
@suresheelu Жыл бұрын
Mee voice awesome Anna 🙏 you r great greater greatest.😊
@bharathbunny5952
@bharathbunny5952 2 жыл бұрын
Great interview great parson We r all salute 🙏🙏🙏🙏 Thank you i dream
@reddyvehicles5419
@reddyvehicles5419 2 жыл бұрын
Subhash reddy 1:42:15❣️
@damugeophy
@damugeophy Жыл бұрын
సోదరా మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. అన్న..నిజం మా చిట్యాల్ లో అమాయక ప్రజలను చిత్రహింసలకు గురిచేసి నాగరాజు పోలీసు అధికారి స్టుపిడ్ ఫెలో .. మరియు బాస్ లకి సెల్యూట్ చేసి పైకి వచ్చిన వ్యక్తి ...కూతురికి అక్రమ అబార్షన్ చేసి...అల్లుడు పై కేసు పెట్టి నా వ్యక్తి ప్రస్తుతం డబ్బు సంపాదన కొసము రాజకీయం అంటున్నాడు.. సొసైటీలో అందరికి తెలుసు జనగాం ఏరియా ఆసుపత్రి డాక్టర్ సుగుణాకర్ రాజు తన ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు.
@nareshnallaganti2508
@nareshnallaganti2508 Жыл бұрын
అన్నా....హాయ్ అన్న నీ ఇంటర్వ్యూ అంటే చాలా చాలా ఇష్టం అన్న మాది ఖమ్మం యు ట్యూబ్ లో నీ ఇంటర్వ్యూ వస్తే పక్క అది ఎంత సేపు అయినా చూడాలనిపిస్తది అన్న అదేంటో 😄 రెండు గంటల 23 నిముషాలు ఉందన్న వీడియో .. స్వచ్ఛ మైన నీ మాటల ప్రభావవేమో బహుశా 🤔.. నువ్వు బాగుండాలి నీ పాటలు ఇంకా ఎన్నో రావాలి అవన్నీ మేము ఆస్వాదించాలి, అంనందించాలి..luuuu అన్న ❤️🥰🥰🥰 అన్నయ్య చనిపోయారు అని నువ్వు కంట నీరు పెట్టినప్ప్పుడు నేను ఒక 5mins ఏడ్చ అన్న ఎందుకో తెలియదు నా సొంతం అన్న అనే ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు వరకు బిత్తిరి సత్తి మంగ్లీ లాంటి వాళ్ళని మొట్ట మొదట గాయకులుగా మార్చింది నువ్వే అన్న విషయం తెలియదు నిజం గా నువ్వు కూడా ఇక్కడ చెప్పలేదు బహుశా? కానీ అన్న ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా 50-60% సక్సెస్ అయితే గోప్ప విషయం అన్న.100% ఎవడు చెయ్యలేడు.. కాని కెసిఆర్ సార్ నాకు తెలిసి 70-80% సక్సెస్ అయ్యాడు అది తెలిసి కూడా చెప్పకుండా మూగవాడు లాగా నేను ఉంటే నా తప్పే అవుతుంది అన్న..అంత కన్నా గొప్పగా ఇంకా ఎవడు వచ్చిన చెయ్యలేవాడు మినిమం 40-50%కూడ సక్సెస్ అవ్వలేవడు అది వాస్తవం కూడా! మీ నుండి ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటు.. నిన్ను ఎల్లప్పుడూ అభిమానించే ప్రేమించే నరేష్ నల్లగంటి ఖమ్మం.
@edunurivenkateshwarlu3090
@edunurivenkateshwarlu3090 2 жыл бұрын
Super interested Interview surendar Anna garu
@ahmadaliahmadali1280
@ahmadaliahmadali1280 2 жыл бұрын
మెట్టేపల్లి మంచి ప్రేరణ.మంచి ఇంటర్వ్యూ...
@sriharijadi8367
@sriharijadi8367 2 жыл бұрын
నీ పాటలకి 🙏🙏🙏🙏
@vikramjampal4430
@vikramjampal4430 Жыл бұрын
Surendaranna manakanna pedda vallani gavravinchadam correct 💯💪 Anna Super surender Anna
@ManjulaGuggilla
@ManjulaGuggilla 19 күн бұрын
1:10:29 supr.sir❤❤❤❤❤❤❤❤❤❤❤
@ollamallanaveen3320
@ollamallanaveen3320 2 жыл бұрын
Super interview 👌💐
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs 2 жыл бұрын
Good interview... ఎన్ని వాసనలు ఉన్నా మట్టిపెల్ల వాసన....ప్రత్యేకం. ఎంతమంది రచయితలు ఉన్నా మిట్టపల్లి రచనలు.... ప్రత్యేకం. ✍️సిరిగిరి (K. Girendar Rao, Srigadha, Rajanna Siricilla) From New Jersey, USA
@naralabharath1060
@naralabharath1060 2 жыл бұрын
Hi anna
@KGRUSATeluguVlogs
@KGRUSATeluguVlogs Жыл бұрын
@@naralabharath1060 Hi brother
@siddelapaata831
@siddelapaata831 2 жыл бұрын
🙏థాంక్యూ ఐ డ్రీమ్ ఛానల్🙏 మా సురేందర్ అన్న ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు🙏 నేను సిద్ధల ఉసేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రచయిత గాయకుడు🙏 పాటకు పాదాభివందనం
@gorreugender8794
@gorreugender8794 Жыл бұрын
Anna..supr
@thirupathireddythiraupathi87
@thirupathireddythiraupathi87 Жыл бұрын
మిట్టపల్లి సురేంద్ర అన్న గొప్ప రచయిత కవి
@venkatesham-nimmala
@venkatesham-nimmala Жыл бұрын
మీరూ రాసిన అదిలబాద్ సాంగ్ సూపర్ అన్న
@gajangiramchander9152
@gajangiramchander9152 6 ай бұрын
సూపర్
@mblcchannel3193
@mblcchannel3193 2 жыл бұрын
సూపర్ అన్న గారు - మేడికొండ బాష
@laxmansunka9939
@laxmansunka9939 2 жыл бұрын
సురేందర్ సోదరా మీరంటే ఛాల ఇష్టం కానీ మీరన్న ఒక మాట ఛాల బాధ కలిగించింది తెలంగాణ రాష్ట్రం 1200 మంది ప్రాణత్యాగం సమస్త తెలంగణ ప్రజల పోరాటం కెసిఆర్ దీక్ష తో వచ్చింది ఇది జగమెరిగిన సత్యం కానీ మీరు కెసిఆర్ రాష్ట్రం తెచ్చిండు అనడం బాధ కలిగించింది
@AnilKumar-mz5ol
@AnilKumar-mz5ol 2 жыл бұрын
తెచ్చింది ఆయనే కదా మరి
@sureshkanna3327
@sureshkanna3327 2 жыл бұрын
Correct chepparu bayya
@harishankarrachakonda753
@harishankarrachakonda753 2 жыл бұрын
*ముందుండి నడిపించింది ఆయనే కదా తప్పేమీ లేదు ... ఆంధ్రోల్లతో తిట్లుతిన్నది కూడా ఆయనే కదా ... అన్న మాట్లాడిందాంట్లో తప్పేమీలేదు ...*
@mogiliambala4052
@mogiliambala4052 2 жыл бұрын
Andukanna mana giri
@RajuDharmula-mf1qs
@RajuDharmula-mf1qs Жыл бұрын
​ Mm
@mohdaman6107
@mohdaman6107 2 жыл бұрын
Good Interview Anna 👍
@thirupathibalasani2108
@thirupathibalasani2108 Жыл бұрын
మీరు బాల్యంలో మంచిర్యాలలో చదువుకున్నది ఏసంవత్సరంలో అది ఏస్కూల్ తెలుపగలరు.అన్నా..
@shankarnaik725
@shankarnaik725 Жыл бұрын
Super sir 👍
@bhukyaredya2998
@bhukyaredya2998 Жыл бұрын
అన్న నీ వాయిస్ సూపర్
@srisaijagadesh5221
@srisaijagadesh5221 2 жыл бұрын
Sir Mee padaala allika super meeru rasina chelli nee adajanma super sir
@maheshj3649
@maheshj3649 2 жыл бұрын
అన్నా మిట్టపల్లి సురేందర్ అన్న సినీ ఫీల్డ్ వదిలేశారు అని చెప్పారు కదా మొన్నటికి మొన్న లవ్ స్టోరీ సినిమాలో ఒక పాట రాశారు కదా
@santtumudu2713
@santtumudu2713 2 жыл бұрын
Anna elanti parsthithi chala unnai
@shaikbabasingernlg7905
@shaikbabasingernlg7905 Жыл бұрын
మిట్టపల్లి తెలంగాణ ఆణిముత్యం..
@mvnchannel1556
@mvnchannel1556 2 жыл бұрын
నీ పాటల మ్యాప్ అద్భుతం.. సోదర
@daramonimadhavulu7046
@daramonimadhavulu7046 Жыл бұрын
Supar Suri Anna❤
@kokkulakarnakar3319
@kokkulakarnakar3319 Жыл бұрын
Garjana annani kuda koddhiga interview cheyinchandi please athanu lenidhi ye rachayithalu kuda leru idhe nijam jagamerigina sathyam
@sathishkazipeta7524
@sathishkazipeta7524 Жыл бұрын
Superb Brother..
@thadagondathadagonda991
@thadagondathadagonda991 2 жыл бұрын
All the best surrender gaaru...
@AnilKumar-mz5ol
@AnilKumar-mz5ol 2 жыл бұрын
Superb Anna garu
@rajendersaini4033
@rajendersaini4033 2 жыл бұрын
Nagaraju nilo maarpu vachindhi, good
@sridhargoud7468
@sridhargoud7468 Жыл бұрын
సూపర్ 👍👌👌👌👌👌🙏
@srikanthpuli7405
@srikanthpuli7405 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో తెలిసిన విషయం ఏంటంటే.. నాగరాజు గారికి ఇసుమంతైనా కళాహృదయం లేదు అని.
@Dharanifolks1145
@Dharanifolks1145 2 жыл бұрын
గర్జన గారిని ఇంటర్వ్యూ చేయండి
@namcharalagopi8457
@namcharalagopi8457 2 жыл бұрын
అక్షర ఊట సురేందర్ అన్న
@sureshkanna3327
@sureshkanna3327 2 жыл бұрын
I dream ku vochinav ,chala santhosham , COKE STUDIO lo eppudosthav MITTAPALLY??
@kumarnv9591
@kumarnv9591 2 жыл бұрын
Super 👌 interview
@ganeshkalyan1783
@ganeshkalyan1783 2 жыл бұрын
surender anna super!!
@harishankarrachakonda753
@harishankarrachakonda753 2 жыл бұрын
*నాగరాజుగారూ ... చెప్పనివ్వండీ .... మధ్యమధ్యలో మాట్లాడతారెందుకూ .... 😱😬🙄😶😖😱*
@pusamprashanthanth3979
@pusamprashanthanth3979 Жыл бұрын
Super sir
@viratpubglovers5518
@viratpubglovers5518 Жыл бұрын
Velishala my village 🔥🔥
@Komrajiramesh
@Komrajiramesh 2 жыл бұрын
Super interview Surendra Anna
@radhakrishna2396
@radhakrishna2396 2 жыл бұрын
SUPERB METTAPALLIGARU!SUPERB!KAKINADA
@sjphotography_
@sjphotography_ Жыл бұрын
1:37 😢😢😢
@shankarpeddapally4743
@shankarpeddapally4743 9 ай бұрын
Telugu midiyam telivileni midiyam kaadu. Mittapalli garu
@AnilKumar-je8bu
@AnilKumar-je8bu Жыл бұрын
0:26
@kmanikya4604
@kmanikya4604 Жыл бұрын
👌👌👍👍
@kondagadupulamadhusudhan7613
@kondagadupulamadhusudhan7613 2 жыл бұрын
Namasthe Anna nenu k madhu nalgonda sept impact
@prathapjerra8733
@prathapjerra8733 Жыл бұрын
గడ్డం పెంచుకుంటే మనల్ని జల్లు పెట్టిండ్రోరన్న
@rameshnayak3270
@rameshnayak3270 2 жыл бұрын
Suparrrrrrrr annaya
@sadaydayyala8043
@sadaydayyala8043 2 жыл бұрын
Super mama
@psrchenel7832
@psrchenel7832 2 жыл бұрын
Nuvvu Super anna
@gundetijayakar1615
@gundetijayakar1615 2 жыл бұрын
❤️ super 💖
@janjirapusanjeev6291
@janjirapusanjeev6291 2 жыл бұрын
సురేందర్ అన్న మీ నంబర్ మెసేజ్ పెట్టగలరా
@sekharkanki6275
@sekharkanki6275 Жыл бұрын
పొగరు అని నాగరాజుగారు అంటున్నారు, ఆత్మగౌరవం అని నేనంటున్నాను, మీరేమంటారు friends
@damugeophy
@damugeophy Жыл бұрын
nagaraju is a baster fellow ...he can go any extend for earn money from society.
@mukkeratalkeys8377
@mukkeratalkeys8377 2 жыл бұрын
Super
@babukrkbnrpt6396
@babukrkbnrpt6396 2 жыл бұрын
నాగరాజు జెర చిల్లర పంచ్ లు వేయకు జెర
@gaganrajambala3624
@gaganrajambala3624 2 жыл бұрын
TQ నాగరాజు గారు మా అన్న సురేందర్ అన్నగారికి
@marribhaskar9514
@marribhaskar9514 Жыл бұрын
😭😭😭💪💪💪🙏🙏🙏✊✊✊✊✊👌👌👌💯💐💐💐🦁🦁🦁🦁 anna.
@shivarakesh306
@shivarakesh306 2 жыл бұрын
Nagarju anna nuvu jara muralidharn anna ni chusi nerchuko anna chala kontaypuk matalu unnai
@mogiliambala4052
@mogiliambala4052 2 жыл бұрын
Anna ml tya m g mavv
@dsriharireddy458
@dsriharireddy458 2 жыл бұрын
Surender nuvvu eppatidaka e story cheppaledu last 10 years nunchi erripooka
@niranjanmythri597
@niranjanmythri597 2 жыл бұрын
Super song
@balakrishnajagadam
@balakrishnajagadam 2 жыл бұрын
7 6
@parveengoud5856
@parveengoud5856 Жыл бұрын
నాగరాజు గారు ఎక్స్ ఎన్ ఎక్స్ ఇంటర్వ్యూ చెయ్
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН