Sisters ante milagee undali i love both of you❤❤🎉🎉
@seshugrandhi82392 жыл бұрын
మీరే మన భరతమాత ముద్దుబిడ్డలు...... మన సంస్కృతి సంస్కారం మిమ్మల్ని చూస్తే మాలా ఎందరికో ముద్దొస్తుంది...... అందుకే మీకు మా వందనాలు.... 🙏🙏🙏వేయి వందనాలు
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@nagendramhaddunoori13632 жыл бұрын
Mee Gaanam Maduram maduram Congrats
@lakshmiputta97662 жыл бұрын
@@darbhaharini က
@darbhaharini2 жыл бұрын
@@nagendramhaddunoori1363 🙏🙏🙏
@darbhaharini2 жыл бұрын
@@lakshmiputta9766 🙏🙏
@vijayalakshmimantravadi58942 жыл бұрын
స్వప్న గారూ!సంగీతం నేర్చుకున్న మీరు మరో ఇద్దరు సంగీత కళాకారిణులను పరిచయం చేసిన తీరు చాలా చాలా బాగుంది.
@darbhaharini2 жыл бұрын
Thank you so much
@shashikalakurumaddali29012 жыл бұрын
స్వప్నా గారూ, మామూ లు గానే మీ అభిమాని నీ. ఈరోజు ఈ సంగీత సరస్వతుల తో సంభాషణా గానం తో వేరే లోకానికి తీసుకువెళ్ళారు. ఎన్ని సార్లు వింటున్నా ఇంకా వినాలని పించేట్లు చేశారు. మీకూ సంగీత సరస్వతులిద్దరికి నమస్కారం. I enjoyed the conversation thoroughly . After a very long time heard a clean , good and enjoyable interview. Hope to have more of these.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@SreepadaSharanam2 жыл бұрын
kzbin.info/www/bejne/iXOmpn-OrsmkmaM
@syam572 жыл бұрын
వీరిని కన్నవాళ్ళు ఎంత సంస్కారవంతులైతే ఇలాంటి పిల్లల్ని కని పెంచగల్గుతారు? చాలా అదృష్టవంతులు. 🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@SreepadaSharanam2 жыл бұрын
kzbin.info/www/bejne/iXOmpn-OrsmkmaM
@bhimusaritha1066 Жыл бұрын
@@darbhahariniHarini gaaru meeru pillalaki nerpisthara andi? Maa paapa ki nerpinchali anukuntunnanu.😊
@lalithakrupa64842 жыл бұрын
దర్భా సిస్టర్స్...హరిణి గారు & మృదు రవళి గారూ..ఎంత బావుందో మీ INTERVIEW లో మీ గానమాధుర్యం..మంచి సంప్రదాయబద్ధంగా..సరదాగా సాగుతూ.. చల్లని గాలికి పిల్ల తెమ్మెరలు ఊయలూగినట్టు.. మమ్మల్ని ఓలలాడిస్తూ..ఓహ్.. I REALLY ENJOYED A LOT.. మిమ్మల్ని ఓసారి ప్రత్యేకంగా, ప్రత్యక్షంగా కలవాలన్న కోరిక కలిగింది నాకు..అంత అద్భుతంగా ఉంది మీ JOURNEY.. నాకూ ఓ సిస్టర్ ఉంటే బావున్నని అనిపించింది..
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@SreepadaSharanam2 жыл бұрын
kzbin.info/www/bejne/iXOmpn-OrsmkmaM
@karthikkaranam14662 жыл бұрын
We should thank iDream for introducing such a singing talent Darbha Sisters. చక్కటి సంస్కారం కి అద్బుతమైన గాత్రం తోడైతే ప్రేక్షకులు ఒక గొప్ప అనుభూతికి లోనవుతారు.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@bhargavimalapaka8272 жыл бұрын
@@darbhaharini Meeru సంగీతం neerpistunnara madam?
@darbhaharini2 жыл бұрын
@@bhargavimalapaka827 yes !
@jayab30492 жыл бұрын
అద్భుతం ఆనందం .ఈజంట కోయిలలు మన తెలుగువారికి దొరికిన శ్రావ్యమైన సంగీత ఝరులు.వారి అనుభూతి చూస్తున్న వారికి వింటున్న వారికీ కూడా అనుభవమవుతుంది.బొప్పరాజు సుబ్బరాజు.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@SreepadaSharanam2 жыл бұрын
kzbin.info/www/bejne/iXOmpn-OrsmkmaM
@parigevenkatasubbarao61037 ай бұрын
స్వప్న గారూ మీరు చేసే ప్రతి idream intervew చాలా బాగుంటాయి. మీరు ఈ రోజు చేసిన ఈ intervew ఒక అద్భుతం. ఆలాగే ఆ అక్కాచెల్లెళ్ళ ప్రతిభ అద్భుతం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఏన్నో మాకు అందించాలి అని మా కోరిక ❤
@mrsensible84632 жыл бұрын
కన్నులకు పండుగ లాగా చెవులకి వినసొంపుగా తీసుకొచ్చిన ఈ ఇంటర్వ్యూ కి ఐ డ్రీమ్ కి ధన్యవాదాలు.... ఇలాంటివి ఇంకా ఎన్నో తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ వీడియో చూసే మీకు subscribe చేస్కుంటున్నాను....దర్బా సిస్టర్స్ కి ఆ శ్రీ రాముడు చల్లగా చూడాలి అని కోరుకుంటూ.స్వస్తి🥰
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@SreepadaSharanam2 жыл бұрын
kzbin.info/www/bejne/iXOmpn-OrsmkmaM
@soujanyabhaskara5358 Жыл бұрын
Awesome picks. Appreciate ur samskaram to interview such work
@madhavisivalenka5112 жыл бұрын
Lovely interview , just soo sweet , very happy to see 3 favorite people in one frame. Very blessed sisters 😍😍😍👌👌👌 very humble sisters. Wish them good luck in whatever they do👍💕
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@WorldCitizen3362 жыл бұрын
Chevulaku pattina booju, thuppu vadilipoyaayi..Adbhutamaina gaatraalu, paatalu, krutulu. Very thankful to iDream.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@devulapallibhanumathi53702 жыл бұрын
Dear sisters After this interview, I became your super fan, excellent personalities and performances, stay blessed 👌
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@sridevichoulapalli62482 жыл бұрын
Fantastic singing. Both of you are great singers. Thoroughly enjoyed your interview. Swapna garu your way of conducting the interview was awesome.
@darbhaharini2 жыл бұрын
🙏🙏🙏
@nagavedagiri2 жыл бұрын
By far this is best best interview/ program by Idream. Both sisters took me to heaven , god bless them both.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@winterstorm34142 жыл бұрын
@@darbhaharini rrrfcgykdddydddyddld
@sriramachandramurtygorti19062 жыл бұрын
సరస్వతీ పుత్రికలు, మీ ఇద్దరిని, మన సంస్కృతి, సంస్కారం లో చూస్తుంటే ఎంతో ఆనందగా ఉంది. మీ ఇద్దరికీ ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయి. స్వప్న గారు ఇంటర్వూ కూడ సాంప్రదాయ స్థాయి లో చేసారు. మీకు అభినందనలు.
@2012Ily2 жыл бұрын
Swapna gaarini minchina anchor leru Chalaa dignified anchoring. In svbc channel she interviewed stalwarts in an excellent manner. Harini, and mruduravalli sung very well. Thanks to i dream.
@amareswarasarmadevarakonda52942 жыл бұрын
సోదరీమణులు యిద్దరూ అద్భుతంగా పాడారు.👌👌👌👍👍👍👏👏👏🌹🌹🌹
@darbhaharini2 жыл бұрын
Thank you 🙏
@srilakshmicreations74152 жыл бұрын
సరస్వతి (శ్రీవాణి) కి పుట్టిన పుత్రికలు వీరు, ఒక ఆత్మ రెండు శరీరాలలో ఉన్నట్లు ఉంది. వీరి గాత్రమే కాదు వీరి అనుబంధం కూడ చాలా అద్భుతంగా ఉంది. వీరు కారణ జన్మలు కాబట్టే వీరి గాత్రానికి అడ్డంకులు లేకుండా వీరికి చక్కటి జీవిత భాగస్వాములను ఆ భగవంతుడు కూర్చాడు అనుకుంటా, రాములోరి కళ్యాణం లో చక్కటి సంప్రదాయ భోజనం బుజించినట్టుగా ఉంది వీరి పాటలు విన్న తరువాత🙏🙏🙏 వీరి గాత్రం విని మైమరపించే అదృష్టం play back singing కు లేనట్టుంది. But I really want to wish them singing in movies 👍👍🙏
@venkataramanaayalasomayaju18739 ай бұрын
అధ్భుతమైన వ్యాఖ్య చేశారండీ, ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు మీ ఆశీర్వాదరూపంలో వారిద్దరికీ దక్కి సినిమా అవకాశాలు కూడా దక్కి వేనోళ్ళ కీర్తించబడి వీరికి మంచి పేరు, ప్రఖ్యాతులు రావాలని ఆశిస్తున్నానండీ, ధన్యవాదములండీ.
@PHSRKSastry-nr1rt4 ай бұрын
సినిమా ఒక్కటే ప్రతిభకు గీటురాయి కాదేమో❤
@srilakshmicreations74154 ай бұрын
@@PHSRKSastry-nr1rt కానీ చాలా మందికి reach అవుతుంది, popularity వస్తుంది
@PHSRKSastry-nr1rt4 ай бұрын
@@srilakshmicreations7415 Yea Sir.
@alameludevaguptapu74202 жыл бұрын
Thanks Both of them encouraging each other Their nodding of heads. Great gesture blessings
@darbhaharini2 жыл бұрын
😊🙏🙏🙏
@gsvenugopal20152 жыл бұрын
సరస్వతీ బిడ్డలు ని పరిచయం చేసిన ఇంకొక పుత్రికకు ధన్యవాదములు
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@sudhaprasad60412 жыл бұрын
Best programme ever seen till now. Rightly said. Running short of words to express
@narasimharaochitta30222 жыл бұрын
Fantastic singers, with sweet voice and respectable feeling. They are really blessed with such a voice. I sincerely pass my best wishes to these Darbha Sisters. for sure they will achieve much more in upcoming years.. 👍👍🙏🙏🙏🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@crao35702 жыл бұрын
నాకు మాటలు రావటం లేదు. ఏమి చెప్పినా తక్కువే. మీ పాటలు భవిష్యత్ లో కూడా మరిన్ని ఇలాగే వింటూ వుండాలని కోరుకుంటున్నాను. రవళి పాడిన మందార మకరంద మాధుర్యమున తేలు పాట మొదటిసారిగా విన్నాను. అద్భుతంగా పాడింది.శ్రీ కృష్ణ ప్రేమ ప్రాప్తిరస్తు. 🙏🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@mamthaarun2 жыл бұрын
Blessed sisters ! Harini garu, such a beautiful voice texture - a very rare one. Kudos to you for preserving rare Telugu compositions !
@darbhaharini2 жыл бұрын
Thank you so very much andi 🙏
@SreepadaSharanam2 жыл бұрын
kzbin.info/www/bejne/iXOmpn-OrsmkmaM
@devulapallibhanumathi53702 жыл бұрын
Seasons Interview chesina teeru awesome 🙏 Enta chakkati involvement, purity, murisipodam, mechukodam swachamyna manasu ni chusam🙏
@devulapallibhanumathi53702 жыл бұрын
*swapna
@Chandra8062 жыл бұрын
Hats off to Swapna for interviewing these gems… she can interview RGV at one extreme and at another end these kind of ఆణిముత్యాలు
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@a.saralakumari5482 жыл бұрын
Both are talented.They have their own talent,voice and way of talking. Your parents are so great
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@indira46252 жыл бұрын
Amazing Amazing God gifted voices. Redio vintunnattu challa Gali Mallela Gubhalimpuga chala chala hayeega vunnadi manasuki. GOD BLESS YOU 🙌👏👏👏👌💐 bangaralaku🥰 .
@darbhaharini2 жыл бұрын
Thank you so very much 🙏
@geethasrinivas48402 жыл бұрын
Adbhutham. Amithanandam. Janma dhanyam maaku. No words no words at all.
@sasikalaannamaraju5298 Жыл бұрын
వాహ్ అద్భుతంగా ఉంది👌👌🙏
@bhargavimalapaka8272 жыл бұрын
Enjoyed every bit thoroughly! How did I miss you both Harini Garu and Ravali Garu all these days! Entha baavundandi Mee paata...teeyati teene laaga...entha vinna tanivi teeradam leedu...hats off to you both andi.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@musiboyinasrinivasarao9500 Жыл бұрын
హరిణి,రవళీ బంగారు తల్లులూ👏👏👏👏👏👏👏💐💐💐💐💐🤗🤗🤗🤗🤗🤗🤗🤗😊
@alanmax88882 жыл бұрын
🙏 భలే పాడుతున్నారు అమ్మ ఇద్దరూ. వింటుంటే మగవాడ్ని అయినా నేను ఎందుకు రా సంగీతం నేర్చుకోలేదు అనిపించింది. మిమ్మల్ని ఇట్లా తయారు చేసిన మీ తల్లి తండ్రులకు, గురువుల కు, మీ భర్త, అందరికీ 🙏💐💐💐
@deeksha02 Жыл бұрын
Lovely to hear both of your voice together
@saikiran21452 жыл бұрын
Excellent singing.... When u both are singing for me it is sounding like Ranjani-Gayathri singing....U both are like them for our both telugu states😇
@VamsiKrishna-bj1rr2 жыл бұрын
Me too ranjani gayatri fan
@darbhaharini2 жыл бұрын
Thank you so very much 🙏🙏🙏
@ssnscollection41612 жыл бұрын
Chala manchi interview. Entho hayiga anipinchindi choosthunnanthasepu - Thank you Swapna for doing this interview
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@smileyhappysri58992 жыл бұрын
Seriously manasu nindipoyindi e patalu vinte ... blessed sisters🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@smileyhappysri58992 жыл бұрын
@@darbhaharini mam im very happy to see your programm .. after this interview i searched for your videos and saw ... wonderful voice and soothing to heart🙏
@tejaswi132 жыл бұрын
I wanted to say God Bless You, but you are already blessed so I am short of words. Still God Bless You Both. Hare Krishna
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@ven416182 жыл бұрын
ఆంధ్ర దేశంలో ఇటువంటి గాన సరస్వతులు తక్కువే, మన తమిళ సోదరీలతో పోలిస్తే. చాల సంతోషం. ముఖ్యంగా వారిరువురు ఎంతో ఆనందాన్ని పొందడం చూస్తే , వారి వల్ల ఇతరులు స్ఫూర్తి పొందడానికి అవకాశం వుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి! శుభమస్తు.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@susilaveluri54092 жыл бұрын
వింటూ నన్ను నేను మరచి పోయాను,అక్క,చెల్లిల్లు ఇద్దరూ నూరేళ్ళు, ఇంతే ఆనందంగా పాడుకోవాలని,సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను.
@nagajyothivittaldevuni4222 жыл бұрын
Chaalaa baagundi thalli.mi chinnathanam gurinchi cheppinappudu naaku mi amma laage maa ammagaari alage nerpinchaaru.
@darbhaharini2 жыл бұрын
🙏🙏🙏
@nidadavolusatyanarayana97952 жыл бұрын
Just I watch the interview Superb interview and i watch point to point Nice srirama raksha sarva Jagadraksha
@darbhaharini2 жыл бұрын
🙏🙏🙏
@pdamarnath394210 ай бұрын
I really appreciate and thank this channel for presenting this beautiful programme of two beautiful singers. God bless the young singers
@govindarao5332 жыл бұрын
Thanks Swapna Garu for having this conversation. Respect for Darba sister.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@eswsr12422 жыл бұрын
Nice sister's
@srinivasaraojayanthy3486 Жыл бұрын
Blessings
@parvathikolla72372 жыл бұрын
You both are born blessed..born for a cause..am beyond expression all the while.. may god bless you and your family always
@darbhaharini2 жыл бұрын
🙏🙏🙏
@saranyashetty8542 жыл бұрын
Nice presentatioon
@venkatadriphanibhatla38682 жыл бұрын
Adbhutanga padaru, mesmerising.
@nmgodavarthy36802 жыл бұрын
Very nice. చాలా బాగుంది అమ్మ.. God bless you both and get mor opportunities to fulfill your goals..
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@ramakrishnarao91792 жыл бұрын
Just beautiful. They sing so well and they speak also wonderfully. God bless
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏🙏🙏
@nrk28922 жыл бұрын
Excellent interview. Continue music therapy with honey pleasant voices to purify our hearts n increase our lifespan God 🙌bless u sisters 🇮🇳🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@srinivasmadabhushi2 жыл бұрын
బంగారు తల్లులూ! సీతారామస్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుంటాయి. 🙏.. రోహిణి మాడభూషి.
@balantrapusurya59312 жыл бұрын
One of the best interview. Throughly enjoyed.
@darbhaharini2 жыл бұрын
Thank you 🙏
@venkatalsubrahmanyam26402 жыл бұрын
స్వప్న గారు నా మనఃపూర్వకమైన అభినందనలు, ఇంత మంచి గాయకుల్ని ఇంటర్వ్యూ, 👍
@darbhaharini2 жыл бұрын
🙏🙏
@sasikalaannamaraju5298 Жыл бұрын
బంగారు తల్లులు 🙌🙌
@Sreekanthbolla82 жыл бұрын
మీ ఇద్దరిని ఇలా చూడటం 😍చూడ చక్కగా ఉన్నారు...ఇద్దరు అక్క చెల్లెలు పాడుతుంటే నిజంగానే ఒక్కరే పాడుతున్నట్టుగా ఉంది...హరిణి గారు మీరు పెయింటింగ్ వేస్తారని తెలియదు వీలైతే మీ ఛానల్ లో అప్లోడ్ చేయండి...ఎప్పుడు ఇలాగే మీ ఇద్దరు సంతోషం గా ఉండాలని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@vijayalakshmicheemalakonda8842 жыл бұрын
మీ ఇద్దరు ఎప్పుడు సంతోషం గా వుండాలి.
@venkataramanaayalasomayaju18739 ай бұрын
ఇద్దరు కళాస్రష్టలతో అధ్భుతమైన ఇంటర్వ్యూ చేశారండీ, మిక్కిలి ధన్యవాదములండీ.
@niranjanichetlapalli2248 Жыл бұрын
Congrats to Dharbha sisters ND good luck
@pvabhimanyudu2322 жыл бұрын
Very nice to see and hear the beauty of telugu classics. God bless you both. Swapna garu, done good job.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@lakshminaga87332 жыл бұрын
చాలా చాల బాగా పాడారు. స్వప్న గారి మాటలు కూడా 👌🙏🙏
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@gsreepadma17979 ай бұрын
Harini bangaaru.... Chelli voice melody so nice.... But nee voice very rare..... God bless you both... E interview chusinappudalla... Mee child hood ...nee rendu jadalu...inka...chaala memories nannu santhosha peduthunnai....
@sumitrathyagaraj49362 жыл бұрын
Mee paata jeevanadi laa haayi gaa undi . I Dream vaariki haardika dhanyavaadalu
@darbhaharini2 жыл бұрын
Thank you so much 😊
@madhavik75882 жыл бұрын
Multi talent sisters all the best both of u 🙌🙌
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@TMD21Apr092 жыл бұрын
Vina chuda chakkagaa undi mana telugu sanskrithi…🙏🏻 God bless you both.
@kamesweraraovuppuluri58962 жыл бұрын
Wonderful, fantastic mesmerizing both Dharba sisters voices and interview also very very nice.
@darbhaharini2 жыл бұрын
Thank you so much 🙏
@sudhadevi96662 жыл бұрын
తెలుగుదనం.. పాటలో మాటలో భావంలో కూడా 👏👏👏💐💐💐 Extraordinary singing...