చిరంజీవి గారి నటన అద్బుతం . మన తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి లాంటి నటుడు ఉండటం మన అదృష్టం . రుద్రవీణ,స్వయంకృషి,ఆపద్బాంధవుడు ఇలాంటి చిత్రాలలో చిరంజీవి గారి నటన అద్భుతం.
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
y y TV
@rams9762 Жыл бұрын
Subhalekha
@voiceofa.p512 Жыл бұрын
Swamy AARADHANA movie marchipoyaru meeru...
@srinivasulu90544 ай бұрын
,😊👌
@bitraguntasrinivas25835 жыл бұрын
భావితరాలకు చిరంజీవి గారి సినిమాలు ఎంతో ఆదర్శ ప్రాయం ప్రతి ఒక్క సినిమాలో మంచి సందేశం ఉంటుంది ఆయన నిండు నూరేళ్లు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చిరంజీవ జై మెగాస్టార్
@chandu.mchandu98554 жыл бұрын
బాగా చెప్పారు అన్నయ్య
@saikumarchowdary75065 жыл бұрын
కె విశ్వనాథ్ గారు జంధ్యాల గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన చిత్రం మాకు అందించినందుకు నా వందనాలు
My all time favorite movie 🎥 చిరు నటనకి చూసిన ప్రతిసారి కళ్లలో నీళ్లు తిరుగుతాయి
@sureshkella7093 жыл бұрын
చిరంజీవి నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే
@ramakrishnagoda668 Жыл бұрын
@@sureshkella709 a
@parasavenkateswararao6942 Жыл бұрын
Yesssssssssssssssssssssss You are100% correct..👌👌
@umeshb9174 Жыл бұрын
Shiva tandava dance matram Highlight love you Chiru sir
@mercy2181 Жыл бұрын
చిరంజీవి గారు 💕💕❤❤
@EshwarNarmada5 жыл бұрын
ఏమన్నా ఉందా సినిమా! అదృష్టం ఉండాలి ఇంత అద్భుతమైన సినిమా చూడాలన్నా తియ్యలన్నా, ఇప్పటి సినిమాలు, హీరోయిన్, హీరో, విలన్, పాటలు అవి కూడా అర్థం-పర్థం లేనివి ఇంతే, సిగ్గు ఉండాలి.
@shafee845811 ай бұрын
2024 లో ఈ సినిమా చూసేవారు ఒక లైక్ చేసుకోండి❤❤
@snehammusic8 ай бұрын
నేను చూసా
@bellamkondasrinu77967 ай бұрын
2030 lo kuda chusta
@nagendernerella067 ай бұрын
2024 lo kadhu bro acting ante pichi unnavadu jeevithantham chusthune untadu
@bellamkondasrinu77967 ай бұрын
@@nagendernerella06 ....yes
@sunilyashu14647 ай бұрын
Me
@vivekanandadandu51035 жыл бұрын
ఎప్పుడు ఒక మంచి సినిమా చూడాలి అనిపించినా వెంటనే గుర్తుకు వచ్చే సినిమాల్లో మొదటిది..... Love you Chiranjeevi garu...!!
@nlc57874 жыл бұрын
S
@gvarun58863 жыл бұрын
@@nlc5787 hi
@ManiMani-ri7fw2 жыл бұрын
P
@ManiMani-ri7fw2 жыл бұрын
P
@vchandraiah56232 жыл бұрын
..
@Mallesh-301 Жыл бұрын
విశ్వనాధ్ గారి సినిమాలు అంటే... ఇష్టం లేనివారు ఎవ్వరు ఉండరు....🕉️🕉️🕉️😔😔😔👍
@vanivctr73863 жыл бұрын
ఇలాంటి గొప్ప నటుడు కి నేను అభిమానిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను
@kandhulasuma-yr6cu4 ай бұрын
Cl me
@shettipallysrinu5 жыл бұрын
డైరెక్టర్ గారి ధన్యవాదములు.... నటనలో రాజు చిరంజీవి గారు...
@sidhanthisharma20855 жыл бұрын
ఇలాంటి సాహిత్యం చిత్రాలు కేవలం కె విశ్వనాథ్ గారి సొంతం మీ రచనకు దర్శకులకు పదాభి వందనం
@chandrak38645 жыл бұрын
చిరంజీవి గారు మీ నటన ఒక పుస్తకం ...ఎంత చదివిన ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది, ఎంతో నేర్చుకోవాలి అనిపిస్తుంది.... మీ పాదాలకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dacharampraveen77375 жыл бұрын
ఆపద్భాందవుడు సినిమా అంటే నాకు ప్రాణం
@kalyankumar39503 жыл бұрын
Siva tandavam super dance keka
@nagarajukurpally43132 жыл бұрын
Nakuda anna
@naidugokada75684 ай бұрын
చిరంజీవి గారు సెకండ్ ఆఫ్ లో హాస్పిటల్ లో యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ ...కానీ తెలుగు వారు కి ఇవ్వరు గా
@nirmalkumarmorampudi52733 ай бұрын
to me also
@chandrak38645 жыл бұрын
ఈ చిత్రం రెండవ భాగం లో చిరంజీవి గారు చేసిన నటన ...ఈ తరం కథా నాయకులు 1% చేసిన చాలా చాలా మంచి నటులు అనిపించుకొంటారు .... 2019,ఆగష్టు 26 ...ఇది నేను ఈ చిత్రం పదవ సారీ చూసిన రోజు
@allofus57395 жыл бұрын
Ntr unadu ga jrntr
@allofus57395 жыл бұрын
Telusa bro neku Jr ntrrr
@jkasi74995 жыл бұрын
Ntr
@skabdul14865 жыл бұрын
Mega star super
@willemson80364 жыл бұрын
Ntr unnaduga chudhaleda( jai lavakusha lo)
@Vamshijournalist7916 жыл бұрын
ఎం నటన రా నాయన మతి పోతుంది నిజంగా చిరంజీవి నటన కు పాదాభి వందనాలు ... జంధ్యాల మాటలు కూడా సూపర్బ్ గా ఉన్నాయి ....
@manoharguntuka81245 жыл бұрын
అందుకేగా, ఈ సినిమాకి, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం.. నంది అవార్డులు వచ్చాయి.
@sureshkomara164 жыл бұрын
చిరంజీవి కాదు ...చిరంజీవి గారు 🤗🤗
@gsngalaxy9994 жыл бұрын
@@sureshkomara16 😉👌
@gsngalaxy9994 жыл бұрын
@@manoharguntuka8124 🙂
@sureshbabu-ko2np4 жыл бұрын
B A S I C S el
@nareshbabu58065 жыл бұрын
ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ఈ సినిమాని ఎలా వర్ణించాలో తెలియడం లేదు, కానీ సినిమాలు అంటే ఇలానే ఉండాలి. నాకు ఈ సినిమా చూసాక నాలో ఎదో తెలియని పాజిటీవ్ థింకింగ్ మొదలయింది.
@rameshyadla1395 жыл бұрын
Same bro
@madhusudhankanchisamudram50475 жыл бұрын
Same bro
@tonyblayerdasari26414 жыл бұрын
Same
@yenniparvathi96904 жыл бұрын
11111111111
@nani21184 жыл бұрын
Old movie's restored HD quality please open my youtube channel romiyonatyamcheste
@bhanuprasadmedida82932 жыл бұрын
చిరంజీవి గారి లో నీ సంపూర్ణ నటుడిని చూడొచ్చు ఇ సినిమాలో బహుశా దక్షిణ భారతదేశం లో ఇలాంటి నటన వేరే హీరోల దగ్గర చూడలేము కేవలం అన్నయ్య కే సొంతం 🙏🙏🙏
@dandushiva213 Жыл бұрын
కె. విశ్వనాధం గారి మరణం తర్వాత చూసే వాళ్ళు like
@nareshtirumanapalli4 жыл бұрын
కె.విశ్వనాధ్ గారి ఆణిముత్యాలలో ఒకటి ఈ ఆపద్బాంధవుడు సినిమా, చిరంజీవి నటవిశ్వరూపం చూపించారు తన నటనతో...
@mallapuramsudhakar36123 жыл бұрын
రెండు డైలాగ్స్,రెండు స్టెప్స్ వేసి పెద్ద యాక్టర్స్ ల ఫీల్ అవుతున్న ఇప్పటి హీరోలూ... ఒక సారి ఈ సినిమా చూడండి.
@naidugokada75684 ай бұрын
అవును అన్న... ఇప్పుడు అయితే ప్రతి హీరో కి సిన్ బాగా రాకపోతే చాలా టెక్స్ తీసుకుంటున్నారు అయిన ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు...
@madasumadanagopalmadhu19396 жыл бұрын
చిరంజీవి గారు నిజంగా నవ రసాల నాయకుడు
@rajuhrudayach40284 жыл бұрын
Ever green no 1 Hero Chiranjeevi
@nani21184 жыл бұрын
Old movie's restored HD quality please open my youtube channel romiyonatyamcheste
@SirinivasSrinivas-lj7ycАй бұрын
ఇలాంటి సినిమా రీ రిలీజ్ చేయాలి మళ్ళీ థియోటర్ లో చూడాలి అనేవాళ్ళు వునారా🙏🙏🙏
@madhukarreddykanakanti7212 сағат бұрын
Eagerly waiting
@sailajaagarwal54796 жыл бұрын
Omg what an amazing actor he is. I am from Delhi. I love this movie. I became fan of him. Hats off megastar ji...
@rameshyadla1395 жыл бұрын
Great giii
@chandu.mchandu98554 жыл бұрын
iam big fan of meagastar chiranjeevi
@yenniparvathi96904 жыл бұрын
0
@rose1to10003 жыл бұрын
ఇంతటి బంగారం లాంటి చిత్రాన్ని అందించిన విశ్వనాధ్ గారికి... నా 🙏🙏🙏🙏🙏
@krishnac28634 жыл бұрын
Chiranjeevi can do classical dance, folk fore, comedy, serious acting, sympathy, can act in viswanath films, can act in movies like tagore, aapadbandhavudu, indra/ mutha mestri/ gharana mogudu... So much variety... He is definitely a genius actor... No other actor can do so much variety..
@TruthisBitter-cb1vd4 жыл бұрын
100 percent true... If 1000 is applicable, then 1000 percent 👏
@shimmysfreefire75902 жыл бұрын
Megastar 😘😘😘😘😘💙💙💙💙
@Sigwaltherglock17 Жыл бұрын
KING ❤️❤️❤️
@Swa70255 жыл бұрын
ఏం చెప్పాలో తెలియట్లేదు.కాని చాలా ఎదిపించ రు. విశ్వనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.చిరంజీవిగారు జీవించారు.జంధ్యాల మాటలు.కీరవాణి సంగీతం.సి నా రే.వేటూరి గర్లా పాటల రచన చాలా బాగున్నాయి. అందరకీ ధన్యవాదాలు.
@bikeloverganesh92829 ай бұрын
2024 లో చూస్తున్న వాళ్ళు 👍 చేయండి
@prmaheshstudios40495 жыл бұрын
Who is watching this movie after sye ra release .Hats off to megastar Chiranjeevi.Evadra cheppadu Mohan Lal , Kamal Hasan tappa saraina actors evaru leru ani ?ikada valaki babu mega star unnaru.
@syedbaji40715 жыл бұрын
100% true
@ravurisandeep83775 жыл бұрын
Yes
@jamesshiva46294 жыл бұрын
Ee cinemaaki chiranjeevigaru national award miss ayyaaru Aa yedaadi mohanlalgaariki vacchindi
@vivekavinandacollegeinstit18983 жыл бұрын
K balachandar Garu chepina matalu kamalhasam+rajinikanth=Chiramjeevi garu
@rajurajujanni2261 Жыл бұрын
2023 లో చూసిన వాళ్ళు.వున్నారా.వుంటే.one.like
@sallasudhakar31353 жыл бұрын
నటన కొసం నువ్వు పుట్టినావొ నటన నికొసం పుట్టిందొ నాకు తెలియడం లేదు నటించమంటె ఏకంగా జివించినావు🙏🙏🙏🔥🔥🔥💙💪🤞💪✊🐯🐯🐅🐅👊💯❤️
@rakeshkumar-od2sj7 жыл бұрын
trend kosam pattinchukkunda.. ilanti movies ippudu tiyachu kadha please!! chiranjeevi garu nailed this mve!!! -fan of k. viswanath garu
@sivanaik3725 жыл бұрын
2020 who watching this movie like here
@sravanpuligilla98214 жыл бұрын
Nenu chusthanu bro
@eswarrao86024 жыл бұрын
Siva Naik
@sivanaik3724 жыл бұрын
@@sravanpuligilla9821 super movie kada #DUDE
@yadhisandi7454 жыл бұрын
Just now I saw the movie 12-05-2020
@sivanaik3724 жыл бұрын
@@sravanpuligilla9821 super kada bro...movie
@chandramohan88496 жыл бұрын
He is a text book for all upcoming actors.
@kmahesh65156 жыл бұрын
Really he is special in his acting
@sukanandareddy45605 жыл бұрын
Correct
@chaitanyakishorreddyp9810 Жыл бұрын
ఈ సినిమా చూసినపుడు అనిపిస్తుంది చిరంజీవి గారిలోని నటన పరిధిని విశ్వనాథ్ గారు తప్ప ఎవరూ సరిగా అంచనా వేయలేకపోయారని, ఆయన స్థాయికి తగిన పాత్రలు ఆయనకు చాలా మంది ఇవ్వలేదని.
@tejavathmounika4157 Жыл бұрын
Mxxxmxxmxxxmxxmxxxn mxmxxxmxx
@rupeshkaranam6701 Жыл бұрын
😢😢😢
@artimislover3729 Жыл бұрын
😂😂😂😂😂
@chandu.mchandu98555 жыл бұрын
ప్రాణము వున్నంత వరకు మా కుటుంబం చిరంజీవి అన్నయ్య అభిమానులు గానే వుంటాము
@ksprasadksprasad51782 жыл бұрын
లవ్ యూ సార్ ♥️❤❤❤
@harikoneti86352 жыл бұрын
Jai megastar
@shravanicn14662 жыл бұрын
Jai mega star
@mallikarjunroyal68782 жыл бұрын
memu kuda
@itsnaseemashaik9785 Жыл бұрын
uproot
@shivaprasad70624 жыл бұрын
What an acting by Chiranjeevi. He portrayed the common man, Madhava in very realistic way. One sees common village, innocent man but now t Chiranjeevi in this movie. The portraiture of the characters are very realistic to the common village lifestyle. Simply hats off to Chiranjeevi and director k Vishwanath garu.
@jagadishthota80577 жыл бұрын
విశ్వాసం,కులం గురించి మళ్లీ గొప్పగా చెప్పారు విశ్వనాథ్ గారు
@sudheergandam58255 жыл бұрын
Jandhyala death scene Church scene Mirror scene Climax scenes lo chiranjeevi acting ki 4 national awards ivvacchu
@Sansanichinni7 күн бұрын
Chukkalara song and papa ni techhi madhava ki ichhe scene,Inka chala... acting tho edipinche satta unna actors chiru and others in this movie ❤❤❤❤
@erraravi75365 жыл бұрын
నట సౌర్వభౌమ..... నత్తి మాటలు బహు చక్కగా పలికారు అయ్యా....
@NaveenKumar-gg8jk3 жыл бұрын
అందుకే నవరస నటన సార్వభౌమ అన్నారు...
@prabhukusham62564 жыл бұрын
ఇంత మంచి సినిమాలు మళ్ళీ రావు రాబోవు కూడా చిరంజీవి గారి నటన జంధ్యాల గారి మాటలు కవిత్వాలు మనకు దూరమే అయినా ఈ సినిమా మన మదిలో చిరకాలం ఉండి పోతుంది
@sriharikalgi9 жыл бұрын
Can these types of movies be made in today's generation? Hats off .. K. Viswanath Garu.. he is a true artist!!..
@satyalanka42747 жыл бұрын
Srihari Kalgi సూపర్ సినిమా
@MAHESHBABU-gc8us7 жыл бұрын
Mega star only can do every roles no one can reach him.. He's king of indian cenima.. and heart fully tank u for K.Vishwanath garu giving this movie.. Jai Chiranjeeva..!!
@ravurisandeep83775 жыл бұрын
Unna ela acting chese actor ledu
@vavilapalliravi36904 жыл бұрын
1.37.08.... నటన కి కొత్త అర్ధం చెప్పిన మహానుభావులు sir మీరు మీ నటన చూస్తుంటే కళ్ళు నుండి కన్నీరు (anandabaspalu) వచ్చేయి sir ఇది ఏదో మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవటం కాదు sir, అది మీ నటన లో ఉన్న గొప్పతనం
@seshuseshu65813 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన... కన్నీళ్లే వస్తాయి నాకు
@Srinivasbhutam9296Ай бұрын
జీవితంలో ఎన్నో గుణ పాటలు నేర్పుతుంది ఎన్ని కోల్పోయిన మనశాంతి కలగజేచుతుంది ఈ సినిమా జీవితంలో ఒక్కసారి ఐన చూడాలి జై చిరంజీవ 🙏🤱🌹
@Amarnath_Handle4 жыл бұрын
ఈ సినిమాలో అన్నయ్యకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే..... నీ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను.......
@venkateswararaonelli30023 жыл бұрын
Yes fav hero 3004 born but my fav hero
@SanjayKumar-el6tz3 жыл бұрын
National award ivvali kani rajakiyam antha 😢😢
@rajujogu14512 жыл бұрын
@@SanjayKumar-el6tz s.. recently poornodaya said that
@bosuresh4756 Жыл бұрын
Correct
@jaijawanjaikisaanoilskumar6972 Жыл бұрын
@@venkateswararaonelli3002 okk poo poll oo oo lok
@madhunalasravangoud80264 жыл бұрын
డబ్బు ఉంటే చాలు తల్లి తండ్రి భార్య పిల్లలు దూరమవుతన్న రోజులివి కానీ చిన్నప్పుడు అదుకున్నాడని జీవితతం ఒక రాముడికి అంజనేయునిల కాచుకుని ఉండటం ఇలాంటివి మా జనరేషన్ లో చూడలేం సర్ ఇలాంటి దర్శకుడు మళ్ళీ దొరుకుతాడో లేదో జై హింద్
@naresh15065 жыл бұрын
Meenakshi acting dance everything equal to chiru in this movie🎬
@COOLKINGSTYLE4 жыл бұрын
Chala baga chesindhi chala padhathiga chuincharu Asal aadapillantey ila undali ipudu verey jaathi undhi antha andhukey maheshbabu anadu svsc lo kanipetti pampinchara babu kotha jathini ani
@gsngalaxy9994 жыл бұрын
1:08:42 నిజమా అమ్మాయిగారు, రోజూ నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటున్నారా.....waht an expression Chiranjeevi gaaru....meeru oorke అవ్వలేదండి మెగాస్టార్ ....🙂👌🙏
@anilraju31223 ай бұрын
Exact gaa ee scene lo nee commenopen chesaa bhayya😂😂..feel good movie
Nijam bro acting paranga chuste adbutamina cinima kani Chiranjeevi gari image valla cinima aadaledu correct ga Gharana mogudu lanti industry hit taruvata release ayina cinima kavadamto fans disappoint ayaru chiranjeevi garu rudraveena vijeta swayam krush daddy jai chiranjeevi(comedy) lanti performance oriented movies chesaru kani audience vatini antaga hit cheyyaledu kabatti ayana Mass commercial movies ee cheyyalsi vachindi
@VamsiKrishna-qq3qj7 жыл бұрын
i can proudly say it's a pure Telugu movie
@indian63464 жыл бұрын
Not Telugu, it is a best Indian cinema.
@RaviKumar-wq5pj5 жыл бұрын
There is no word's to say about chiru acting in this film,when I will watch this movie I am getting refresh what acting boss fidha.
@eswararya78935 жыл бұрын
one of the best climaxes I've ever watched...kudos to Viswanath garu and chiranjeevi and heroine
@rajnikanthgolkonda23635 жыл бұрын
చిరంజీవి గారు నటన కె వన్నె నేర్పడానికే పుట్టాడు కావచ్చు
@అంగీరస3 жыл бұрын
😂😂😂😂
@అంగీరస3 жыл бұрын
అంత సీన్ లేదు లే
@mamathatelugu71423 жыл бұрын
Exactly..adhi andhariki artham kadhulendi 🥺🙄
@subash98633 жыл бұрын
India lone top 5 actors lo okadu
@mdkhaja99143 жыл бұрын
Sss
@aravindvlogger41845 жыл бұрын
మనిషి ఎలా ఉండాలి అని అంటే మాధవుడిలా..ఉండాలి.. వ్యక్తిత్వం
@Amarnath_Handle3 жыл бұрын
నీ అభిమాని అయినందుకు ఎప్పటికి గర్వపడుతున్నాను ❤❤❤❤❤❤ అన్నయ్య ❤❤❤❤
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
b
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
ok Ed
@usjwuwuwkhwiwiwikwjw Жыл бұрын
TV TV
@reddysm946 жыл бұрын
Telugu cinema unnantha kaalam chiranjivi Garu untaru
@mallideeti35866 жыл бұрын
ram mohan Reddy 100%
@nishant862 жыл бұрын
I cannot stop crying after seeing the purity of the love and protection between Madhava and Hema..and how it is correlated with lord Shiva and Parvati 🙏🙏🙏
@gopiattada1433 жыл бұрын
విశ్వనాథ్ గారి డైరక్షన్, చిరంజీవి గారి నటన నభూతోనభవిష్యత్
@poornimab71136 ай бұрын
Yes
@rameshy31994 жыл бұрын
I have seen this movie 102 times from my child hood... I getting so much emotional feeling when watching this wonderful emotional traditional movie ...I salute all. ...,
@maruthisubhash76336 жыл бұрын
I am thinking to find what not in the movie ....It is a perfect movie .....Love you chiru ....Every person must like mahadava ...perfect example of how human being be like......I watched it many times each time it give me different perspective to learn for life.....
@gangadharareddys44995 жыл бұрын
ఏంత చేప్పినకుడ తక్కువే ఈ సినిమా గురించి నేను 8 వ సారి చుడటం 30.12.2019 👌👌👏🏻🙏🙏
@DrRoopakumar3 жыл бұрын
2021.... But still no comparison for this classic. Master piece from Chiru sir. 🙏 To K vishwanath garu. ♥♥ to Keeravani gari music... Balu sir miss u sir....
@venkateswararaonelli30023 жыл бұрын
Yes
@bhashag39049 ай бұрын
2024లో ఈమూవీ చూసేవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍
@f435010 жыл бұрын
Best Love story ever. Not like stupid movies coming off late. Mental hospital lo song keka.
@rajasekharmodugumudi87106 жыл бұрын
Same statement I wanted to write..
@venkateshkosaraju82835 жыл бұрын
It's legendary Keeravani sir Music magic
@psprabhakar5640 Жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ కాదు ఇండియా అదృష్టం చేసుకుంది అన్నయ్య మీ లాంటి నటుడు దొరికినందుకు 💯💯💯💯
@alajanginagaraju76916 жыл бұрын
కధలో త్యాగమున్న హీరోఇజం యేమాత్రం తగ్గలేదు అదే చిరంజీవికి ఉన్న చరిష్మ
Iam jr ntr fan but this film Eveyone see .. it's a such a wonderful film....megastar superb ..ur legend
@sssrockstardata3 жыл бұрын
ఇంత మంచి సినిమా ఎందుకు ఆడలేదు అనేది ఇప్పటికీ అర్ధం కాదు.......కథ ,పాటలు ,నటులు ,మాటలు అన్ని అద్భుతం
@NaveenKumar-gg8jk3 жыл бұрын
అదేంటి సినిమా హిట్ కదా బాగా ఆడింది...
@sssrockstardata3 жыл бұрын
@@NaveenKumar-gg8jk fans adincharu
@NaveenKumar-gg8jk3 жыл бұрын
@@sssrockstardata whatever it may be content is important...
@rajujogu14512 жыл бұрын
Aa time lo chiranjeevi garini maass gane chudali anukunnaru janalu... awards vachay but commercial ga adaledu
@nirmalaudugula440910 ай бұрын
Movie super hit
@kumare39795 жыл бұрын
He is a one of the best actor in world. India lo illanti natudu unara? He is a great actor......sir you are always in our hearts.
@chinna3530 Жыл бұрын
Watched today 17/2/2023 Tears filled and rolled over.. Purest love ❤, same purest acting by chiru and meenakshi sheshadhri. Lives forever.
@sainathharsha69225 жыл бұрын
The real cinema starts from 01.40.00 onwards... I bet who will accept these kind of roles after back2back industry hits.. one of his best acting in career
@aavinashthalari89075 жыл бұрын
నేను ఎప్పుడు చిరంజీవి అభిమానిని కాదు అవను కానీ ఈ మూవీ లో యాక్టింగ్ బాగ చేసారు
@rupeshkumar9263 жыл бұрын
ide kadu a movie lo aina acting iragatistadu
@sandyentertainments78515 жыл бұрын
2020 lo evaru choostunnaru
@rameshy31994 жыл бұрын
I Will seen 2030 also ..if I live with God graces ....this is wonderful movie
@shajahangvt82154 жыл бұрын
Your children can watch, that much good movie
@gsngalaxy9994 жыл бұрын
Ninnati nunchi idi 3rd time choostunna bro....yenduko chala ante chalaa hattukone laaga undi movie....assalu chiranjeevi gaaru meenakshi seshadri nijam ga love story annattu chesharu ...kanta tadi pettinchaaru and jandhyaala konchem sepu unna kuda excellent performance...Inka highlight MM keeravani musuc ...intamandini combine chesina VISWANATH gaaru ultimateman....🙂🙏👌
@sandyentertainments78514 жыл бұрын
@@gsngalaxy999 My one of fav movies
@mounikayadav7664 жыл бұрын
Me now chusthuna
@geddadasrk Жыл бұрын
చిన్నప్పటినుండి సినిమా చాలా సార్లు చూసినా, 2023 లో ఎందుకో చూడాలి అనిపించింది. మళ్ళీ చిరు ఫ్యాన్ అయిపోయా... వచ్చే జన్మ ఉంటే మళ్ళీ చిరు ఫ్యాన్ గానే పుట్టాలి
@eswarraokonda95204 жыл бұрын
Chirunjevi garu acting oka like vesukondi
@udayasrithumma30555 жыл бұрын
Excellent movie ... Mind blowing acting by .chiranjeevi garu ... Chukalara .. and aura amakachella songs are highlight ..and .. Bgm Is 👌🏻...really missing those olden days .. And culture .. 😶
@saivinay56526 жыл бұрын
Chiranjeevi..and MM keeravani Deadly combination ...😍😍😍
@vykuntkemburu7765 жыл бұрын
Chiru sir is a text book of acting.. what a performance and kudos to kala tapaswi k Viswanath Garu..
@MrSivaprasad867 жыл бұрын
One of the best diamonds of k.viswanath sir diamonds, and megastar performance peaks,this movie again proved that megastar is megaACTOR. Ee movie dislike Chesina vaallu no doubt grahaantharavasulu.
@ksprasadksprasad51782 жыл бұрын
ఇ సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే తెలవదు లవ్ యూ చిరు ♥️♥️♥️
@rajendraprasadgeddapu53577 жыл бұрын
wonderful performance by chiranjivi.he is the best of Kamal, Rajani &Shivaji ganesan as Balachander said
@udaykiranratti88129 ай бұрын
Enta manchi movie chusi chaala rojulu ayyindi chiru gaari natana viswanatham gaari direction chala bagundi
@shivasai54447 жыл бұрын
chiranjeevi sir great because garvam asalu vundadhu andharini sontha koduku laa chusukuntadu tnx sir im a big fan of you
@chandu.mchandu98555 жыл бұрын
total maa family ku chiru annayya ante pranam
@chandu.mchandu98554 жыл бұрын
చిరు అన్నయ్య అంటే మా కుటుంబానికి చాలా ఇష్టం
@VisualLifeMemory7 жыл бұрын
Golden Movies.......Golden Days......Missed a lot......Missing a lot
@manjumanjunath56384 жыл бұрын
Abbbabbbbaa Ami natural acting Anna malli malli chudalanipinche patalu fida maa annani ila chupinchinanduku k vishwanath gariki dhanyavadalu😘😘😘😘
@yadagirishivaratri27513 жыл бұрын
ఎంత చెప్పినా తక్కువే మన director గారి గురించి my favorite director
@popurikrishnaveni24024 жыл бұрын
జంజాల సర్ మీ మూవీస్ చేస్తూనే బ్రతేకేయవచ్చు ఇంతా గొప్ప మూవీ మాకు ఈచినంతుకు మీకు🙏🙏🙏🙏🙏
@NaveenKumar-gg8jk3 жыл бұрын
జంధ్యాల నాట్ జంజాల....
@aslamahmed1414 жыл бұрын
రజినీ కాంత్ పెద్ద అక్టార్ అంటారు కానీ చిరంజీవి లో ఉన్న టాలెంట్ ఎవరు కూడా గమనించరు
@sivapalavelli3300 Жыл бұрын
who is rajinikanth bro chiru mundu zero
@vinodkiran4685 Жыл бұрын
Asalu rajnikanth peddha actor ani evaru annaru peddha star అంతే
@keerthipamula88869 ай бұрын
@@vinodkiran4685a star avvadam kudaa Tamil industry kabatti after Bollywood Tamil big hostroy ....
@vinodkiran46859 ай бұрын
@@keerthipamula8886 may be
@Subbu333182 ай бұрын
This movie will be my all time favourite...Just valued my 2 hrs 43 mins by watching this masterpiece 💎❤️🩹
@naidugokada75685 жыл бұрын
అన్నయ్య మళ్ళీ జన్మ అంటూ ఉంటే నువ్వు చిరంజీవి లా పుట్టాలి .మమ్మల్ని ఎంటర్ టైన్మెంట్ చెయ్యాలి...ఎందుకంటే నీలా ఎవరు చెయ్యలేరు కాబట్టి..
@nani21184 жыл бұрын
Old movie's restored HD quality please open my youtube channel romiyonatyamcheste
@COOLKINGSTYLE4 жыл бұрын
Idhi matram Nijam 🙏🏻
@sailuyellaram73243 жыл бұрын
Thanks chiru ma dhevudu
@naidugokada75683 жыл бұрын
@@COOLKINGSTYLE tq bro
@nagmani15573 жыл бұрын
Super
@motivation-mantra Жыл бұрын
OMG! What a movie yaaar.. Andaru yamaa yamile... oka minishini anuvanvuu kadilinche oka katha.. oka emotion oka alochana.. oka drama.. woah!! malli ilanti movies raavu ....
@anilkumar-ht2ro5 жыл бұрын
2:40:00 climax scene What a creative thought Hats off K.Vishwanath sir
@pujapuja64045 жыл бұрын
Super movie
@viswasrinu14311 ай бұрын
harudu,sasidharudu narthinchagaa...what a performance padma vibhushan chiranjeevi gaaru...
@ramvarun51964 жыл бұрын
కళాతపస్వి అన్న కోవిదులు ఎవరో కాని శివ మహానుభావుడు పాదాలకు రక్షలు తొడిగి నట్టు ఉంది కేశవా
@LOVEMAKESLIFELIVE. Жыл бұрын
idhem cinema ra devudaa... Hrudayaniki kuda eyes unte thanivitheera edchedemo... No words Chiru sir. 😥😥👌👌👌👏👏👏👏👏Hats off to Chiru sir, from Venkatesh fans association. 👌👌👌
@rameshy31994 жыл бұрын
Jandhayala gariki padabivandanam,. vishwanatham sir gariki padabivandanam ,Chiranjaveevi gariki naa heartful salute , herohine innocent acting ki hats off.....This is Apoorva kandam ....
@SatishKumar-hx4lz4 жыл бұрын
There is no need to compare chiranjeevi sir with kamalhasan sir, mohan lal sir, mumutti sir, bcoz chiru is one step ahead than all those starts.. MEGA STAR ⭐
@ThePrema23213 жыл бұрын
Rightly said 🙏🤗💖
@chiranjeevireddy3063 Жыл бұрын
Well said infront of Chiranjeevi gaaru.. Kamal Hossan Nothing 👎
@luckycreator1565 Жыл бұрын
@@chiranjeevireddy3063 bro chiranjeevi great actor kani confident ga cheptunna kamal hassan antha kadu idhi nijam meeru chiranjeevi fan kabatti ala a ankodam tappu kadu kani kamal ni takkuvu cheyyodu😊
@shankarrao7841 Жыл бұрын
Can anyone Dance with grace like chiru.....ntr,Charan,bunny....no one
@vinodkiran4685 Жыл бұрын
@@luckycreator1565nice joke 😂😂 oka sari rudraveena chudara baccha.. Chiru acting mundhu Tamil lo Kamal asalu emi cheyalekapoyadu anduke director balachander eppudo chepparu rajni +Kamal = CHIRU ani megastar mundhu bachha ra evadaina a perfect all-rounder of indian cinema Maa telugu vadu proud megastar fan as always 👌🙏