ఇలాంటి టెలెంట్ ఉన్నవాళ్ళకి గుర్తించకపోవడం నిజంగా చాలా బాధాకరం 😔 కని ఎప్పటికైనా మంచి సింగర్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సీత గారు 🎉
@ajay5stars8016 ай бұрын
పురాణాల్లో వున్నా సీత గురించి విన్నాము కానీ. ఈ సీత ను కళ్లారా చూసాము. ఆమే గొంతు ఎంత మధురమో ఆమే మనసు అంతకన్నా సుమధురం. ఇప్పుడు సినిమాల్లో పాడేవారంతా ఒకప్పుడు జనంలో నుండి వచ్చినవారే... సీత కూడా సినిమా ల్లో తప్పకుండ పాడుతుంది. మనమందరం వింటాము. 🙋♂️🎉🎉💐
@ArjunNayak-4 ай бұрын
Great సీతక్క గారు... నిన్ను చూసి ఇన 4గురికి ఆదర్శం గా తీసుకుంటారు
@NagamaniNgm3 ай бұрын
Super super akkagaru
@pakanatiharibabu62943 ай бұрын
🎉Super 🎉Seetha garu🎉
@KumargoudSwamy5 ай бұрын
సీత గారికి నా యొక్క ధన్యవాదాలు నీ చక్కని కలకు కళాభివందనాలు మీతోటి సింగర్
@NagamaniNgm3 ай бұрын
Super akagaru
@NareshKurri19946 ай бұрын
ఈ అక్క నాకు గత 10 సంవత్సరాలనుండి పరిచయం చాలా కష్టపడింది నా కళ్లారా చూసాను చివరికి మా నిజామాబాదు లో హోమ్ గార్డ్ గా తన జీవనం కొనసాగిస్తూ ఉంది అక్క ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్ లు ఇచ్చింది అప్పటికప్పుడు సందర్బనుసారంగా పాటలు కట్టేది కానీ సరైన గుర్తింపు లేక ఇంకా అవకాశాల కోసం ఎంతో శ్రమిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది ఇప్పటికైన తనకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను.
As a I am Nizamabad person I am very Proud of you talli, God bless you Amma 👏👏👏
@vdrrhythmsrhythmcomposer89026 ай бұрын
Tq I'd chanel....
@jabardasthsanthikumar6 ай бұрын
Super ma..God Bless You 👍💐
@sudharsanavadde22166 ай бұрын
నిజం సర్ మీ సపోర్ట్ గురించి చాలా చక్కగా చెప్పింది శాంతి కుమార్ గారు, మా ఫ్రెండ్ కి సహాయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు
@chilumalakoteshwari75575 ай бұрын
Akka ea samajaniki manchi message eacharakka cell phone gurinchi and helmet gurinchi Akka
@gayathrichalla15315 ай бұрын
Super singer and cute very nice
@sudharsanavadde22166 ай бұрын
సూపర్ సీత,
@hemantharanin21315 ай бұрын
Sita Mee face lu rajabogam kanipitandu chala family' oriented face nenu chusunanavanta respect evalu Ani pistunda Sita nenu neethu chala connect ayanu Amma gurinch maladinappudu nenu ydustanenu unnanu devedu mmemmalani nendu ga devincali prayer chestunanu nenu chudali anipistundi
@ranireddy55535 ай бұрын
Super 🎉
@thadakamallavenkateshwarlu44254 ай бұрын
💐🙏🙏🙏
@SivaKumaryadav-o1u6 ай бұрын
Super seetha
@vadlaachari5 ай бұрын
❤
@kalyaneditor96895 ай бұрын
Akka full songs ravadam ledhu only yekkuva interview ney vasthundi akka super voice akka nedi
@kasireddychalapathi64395 ай бұрын
Meeku shubhashishulu
@jayaprakash-xr9jy5 ай бұрын
నాకు చాలా ఇష్టం సీత అక్కా
@rameshganapathi31384 ай бұрын
👍👍👍👍❤️❤️❤️
@RajalaxmiDuvva5 ай бұрын
Moon bbye ❤
@kolliakkunaidu37785 ай бұрын
Hello akka cell 📲 song writer vizayanaram dappu srinu.plz know