మన ఎదుటివారి ముందు, మనము ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్, కనపడాలి అనా ,దుస్తులు గౌరవంగా వేసుకోవడం తెలీదా, మహిళల ముందు ఎలావుండాలనేది తెలుసుకొంటే బాగుంటుంది,
@umrumr114 ай бұрын
ప్రవీణ్ గారు మీ పద్యాలు చాలా బాగున్నాయి పాడుతా తీయగా లోని తిరమై అత్యద్భుతమైన పద్యం అయితే మీరు డ్రెస్ కోడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది డ్రెస్ కోడ్ ఇబ్బందిగా అనిపిస్తుంది చాలామందికి నీ పైన కలిగే గౌరవం కొంత తగ్గుతుంది
@gunnaiahs38084 ай бұрын
ఆయన style అది comment చేశారు కనుక జాగ్రత్త పడతారు
@RamanaNaik-ro9ci3 ай бұрын
❤
@ganeshboga50953 ай бұрын
తమ్ముడు ఎవరిష్టం వారిది. మీకు ఇష్టం అయితే చూడు లేకుంటే చూడకు
@rameshsarma61832 ай бұрын
కొంత తగ్గటం కాదు. అసలు వుండదు.
@santoshsharma30123 ай бұрын
చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుతు లెవ్వరు మెచ్చరు
@prasada90492 ай бұрын
ఎంత తోందరగా మీ డ్రెస్ లో మార్పు వస్తె అంత మంచిది బాబు..
@prasada90492 ай бұрын
నీ పాట కు నీ డ్రెస్ అలంకారం లేనట్టుగాఉంది
@chviswaprakasharao2444 ай бұрын
మీరు ఘంటసాల భావ గర్భితం గా పాడిన వందల పద్యాలు విన్నట్లు లేదు!!
నీ డ్రెస్ సెన్స్ చూస్తుంటే ,నీపాట వింటున్నంత గౌరవం కలగడం లేదు.
@irlapati2 ай бұрын
డ్రెస్ మాత్రమే కాదు, హెయిర్ డ్రెస్సింగ్ కూడ….
@yellaiahchatla49924 ай бұрын
తెలుగు తనం ఉట్టి పడేలా డ్రెస్ మెయింటైన్ చేయండి ప్రవీణ్.
@nageswararaoramavarapu8174 ай бұрын
నీ డ్రెస్ సెన్స్ నీ పై గౌరవాన్ని తగ్గిస్తోంది...
@rajarao67993 ай бұрын
ప్రవీణ్ గారు.. మీరు పాడుతుంటే మాకు SP బాలసుబ్రమణ్యం గారు పాట వినిపిస్తుంది... మీ పాటలు ఏ అక్షరానికి ఏ పదానికి ఎక్కడ గాన సొంపు పెంచాలి, తగ్గించాలని మధురంగా అనిపిస్తుంది మీ పాట వింటుంటే... ఓ చక్కని గాయకుని పరిచయం చేసిన I dream ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు ... 🌹🌹🙏🙏brr, vsp
@GangadharRayala15 күн бұрын
అన్నగారు సూపర్ బాలు గారిలా పద్యం ఆలపించారు,సుఫర్
@ramakrishnaannadanam295717 күн бұрын
ప్రవీణ్ గారికి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను.. చక్కటి సాధకుడు, గాయకుడు. శ్రవణం, మననం, అభ్యాసం అతని ఆయుధాలు. వీలయితే ఫోను నంబరు ఈయ ప్రార్థన
@aswanikumarpatri51424 ай бұрын
ప్రవీణ్ గారూ.. మీ గొంతు చాలా బాగుంది. ఐతే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ లతో ఇంటర్వ్యూ లు ఇస్తున్నప్పుడు మీ ఆహార్యం కూడా అందుకు తగినట్లే ఉండాలని అనుకుంటున్నాను. 'స' 'శ' 'ష' ల ఉచ్చారణ గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు... మీరు వేసుకునే దుస్తుల మీద కూడా ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. మీరింకెన్నో interviews చేయబోతారు గనుక, నా సూచన ను consider చేస్తారని ఆశిస్తున్నాను. నేనే కాదు ఎంతో మంది ఇదే విషయాన్ని ప్రస్థావించడం గమనార్హం.
@srkmurthy8804 ай бұрын
బహుశా A/C, ప్యాన్ లాంటిది లేదేమో?
@naligalanaidu15144 ай бұрын
Sir, please maintain your dresssence Respectively.
@@davidraj691 అవునా ?బహుశ అందరూ ఆ ఒరవడికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇలా ఒపనైండా సోదరా?
@rameshkoride4 ай бұрын
Correct
@podurisrinivas35354 ай бұрын
చి. ప్రవీణ్ గాత్రం అద్భుతః. పాడుతా తియ్యగా విజయం సాధించిన తరువాత వీరు కనుమరుగు ఐయ్యారు. SP గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. భవిష్యత్తు లో మరింతగా రాణించి గాత్రం లో ఉన్నత స్థానం పొందాలని ఆకాంక్ష
@sarmalakkapragada82704 ай бұрын
Praveen garu kasta interviews ichhetappudu dress code patinchandi Andulo padyamulu chala goppa ga alapistunnaru sir
@LakshmiNarayana-ut7yx4 ай бұрын
చాలా బాగా పాడేవు యువకూడా! అభినందనలు.ష ర్టుకి బొత్తాయి పెట్టుకుంటే వ్యక్తిత్వానికి అందం కూడా తోడవుతుంది.
@BsesastryBunga4 ай бұрын
హాయ్! నీవు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అభినందనలు. పద్యాలు ఎప్పుడో మరుగైపోయినవి వాటిని ఇప్పుడు వినిపించటం అంటే గ్రెట్. నీ ద్వారానైనా ఇపుడు మరుగైపోతున్న పద్యాలు వినవచ్చు అన్నమాట.
@venkatasubaiagajula75692 ай бұрын
మహానుభావుడు.. ఘంటసాల పాడారు... ఆయన కూడా పద్యమే పాడారు.. మీరే పద్యాన్ని.. పాటగా మార్చి పాడ లేదు 😮😮
@murthyswamydittakavi11104 ай бұрын
శుభోదయం చొక్కాలు సరిగా సరిపోవటం లేదు లావు తగ్గు బాబు
@ramamurthym49782 ай бұрын
మీ డ్రెస్సు చాలా గౌరవం కలిగే విధంగా ఉండాలి.
@sitaramarajusagi73344 ай бұрын
ఈ సంభాషణలకన్నా కొన్ని పద్యాలూ వినిపిస్తే బాగుండేది... పైగా పద్యాలనూ పాటలుగా పాడే ... అన్నారు. మచ్చుకు ఒక్కటి కూడా లేదు
@kushakumarkumar8204 ай бұрын
ఒకప్పటి ప్రవీణ్ కుమార్ కాదు ఇప్పుడు, గర్వం పెరిగింది. నాలుగు గోడల మధ్య మనం ఒక్కరే ఉంటే, మన డ్రస్సింగ్ ఎలా ఉన్నా గొడవే లేదు. నలుగురి మధ్యకు వచ్చినప్పుడు, మనం నలుగురు మెచ్చేలా ఉండాలి కదా!
ఎన్ని విద్యలున్నా ప్రేక్షకుల ముందు మంచి డ్రెస్ సెన్స్ కూడా ముఖ్యం
@bheemarasettyadinarayana12272 ай бұрын
ఎందరో మహానుభావులు వెలుగు లోకి రాలేక pothunnatu great🎉🎉🎉
@ramakrishnakondadadi48292 ай бұрын
బావుంది మీరు మాటాడే విధానం, పద్యాలు ఈరోజుల్లో పాడడం నిజంగా గ్రేట్... డ్రెస్ మాత్రం ఏం బాలేదండీ
@Swaroop99554 ай бұрын
గర్వం తలకెక్కిన గొప్ప గాయకుడు...
@rameshsarma61832 ай бұрын
గొప్ప గాయకుడు కాదు. ఉత్త గాయకుడు.
@SudharshanMadiga7 күн бұрын
ప్రవీణ్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@p.v.ramana96764 ай бұрын
అద్భుతం సోదరా
@seepalachandrasekhar37304 ай бұрын
ప్రవీణ్ గారు మీ పద్యాలు చాలా కాలం నుంచి నేను విన్నాను మంచి గాత్రం దేవుడిచ్చాడు
@laxmanaswami64074 ай бұрын
పద్యాలను పాటలుగా పాడేవారు చాలామంది వున్నా రు,యాంకరుకు తెలియనట్టు ఉంది
@kvsrao52824 ай бұрын
అన్నీ బాగానే ఉన్నాయి సోదరా చక్కటి వస్త్ర ధారణ చేయి బాగుంటుంది అపార్థం చేసుకోకు మనం ఆచరించే దానికి వృత్తిగా చేసుకునే దానికి మన భారతీయ సంస్కృతిలో వస్త్ర ధారణకూ చక్కటి విధానం వుంది నీవుకూడా అనుసరించి ఇంకా మంచి పేరుప్రఖ్యాతులు పొందాలని కోరుచూ అభిమాని
@AnjaneyarajuRallabandi4 ай бұрын
ప్రవీణ్ గారు మీరు బాలు గారి దగ్గర మొదటగా పాడిన తిరమై చాలా బాగా నచ్చింది ప్రతి నీ వీడియోస్ వింటున్నాను కానీ మళ్ళీ మంచి మంచి పద్యాలను పాటలను యూట్యూబ్లో పెట్టాలని కోరుకుంటున్నాను
@mohammadfasiuddin8909Ай бұрын
సూపర్ ప్రవీణ్ గారు 💐
@RamuduChinna-t9yАй бұрын
రియల్ యువర్ గాడ్ గిఫ్ట్
@parvateeswararaolokanadham21534 ай бұрын
మీరు పద్యాలు చాలా బాగా పాడుతారు. అయితే షో లో షర్ట్ బటన్స్ తీసెయ్యాలా. మీరు బాగా లావు అవుతున్నారు. చూసుకోండి. మీకోసమే చెప్తున్నాను. 🌹🌹
@rameshsarma61832 ай бұрын
బాగా గడ్డి పెట్టారు. వాడు, వాడి రౌడీ అవతారం, వాడి క్రాఫ్ చూస్తుంటే చికాకు పుడుతుంది.
@balrajedla14294 ай бұрын
నీలాంటి స్వోత్కర్ష,అహం ఎస్పీ బాలు గారికి ఒక శాతమైనా ఉండి ఉంటే, ఆయన అంతటి,గొప్ప మహాను భావుడు అయ్యి ఉండే వారు కాదేమో?
@rameshsarma61832 ай бұрын
వీడు బాలూ తరువాత నేనే అనుకుంటున్నాడు.
@tandurimahesh3 ай бұрын
ఐటమ్ సాంగ్స్ వస్తే మీ ఒంటి పై బట్టలు ఉన్నాయో లేవో సోయి లేకుండా రోడ్డు పై దొర్లే మీరు దుస్తులు వస్త్రాధారణ గురించి మాట్లాడితే వీపుల్ విమానం మోత మొగుతాయి ఓన్లీ అతని టాలెంట్ ఎంకరేజ్ చేయండి 🥰
@Udayakumari-wz8ps2 ай бұрын
చ
@UdayKumar-dz3uk26 күн бұрын
డ్రెస్ మీద కామెంట్ చేస్తున్న వాళ్లలో చాలా మందికి ఈ పద్యాలు అర్థం అవ్వవు…ఐటెం సాంగ్ అభిమానులు వీరు 😂😂😂
@rushimuka29 күн бұрын
*తెలుగువారికి మాత్రమే సొంతమైన అటువంటి ఆస్తి! పద్య సంపద-పద్యంలో రాగ భావ తాళ యుక్తంగా పాడేటప్పుడు! రస స్ఫూర్తి కలుగుతుంది! అంతేగాని? ఏదో నేను ప్రయోగం చేస్తున్నాను అంటూ పద్యాన్ని ఖూనీ చేయడం మాత్రం క్షమించరాని నేరం! ఒక విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడిగా నా వ్యక్తిగత అయినటువంటి అభిప్రాయం*.
@sabbarapuabraham54444 ай бұрын
Great idea and fantastic singing talent, you are really different from the rest of the people, get going, all the best to you my boy.Telugu speaking people will feel proud of you.👏🤗👍👌
@mdn_71064 ай бұрын
Praveen laavayyadu. He is good singer. Saadhana chesadu, chestunnadu. God blesses him
@annapurna64624 ай бұрын
Super voice amma praveen God bless you amma❤❤❤❤
@Subbuappnm3 ай бұрын
కామెంట్ పెట్టేవాళ్ళు ఆయన చొక్కాకు గుండెలు విప్పిన అంత మాత్రాన డ్రెస్ సెన్స్ లేదు అంటున్నారు ఆయన కష్టాన్ని గాత్రాన్ని ఈ పద్యాలు పాటలుగా పాడాలంటే ఎంత కష్టపడాలి ఎంత సాధన చేయాలి ఒకసారి ఆలోచించండి మిత్రులారా ప్లీజ్
గుండీలు పెట్టుకుంటే గుండెలు పగులుతాయా ? సభ్యత, సంస్కారం కూడా ఉండాలిగా. ప్యాంట్ బటన్స్ పెట్టుకోకపోయినా మీరు ఇలాగే అతన్ని వెనకేసుకొస్తారా
@NagalaRamana3 ай бұрын
సార్ సూపర్ సార్ మీ రు చాలా రైట్ సార్
@sankartsr3074 ай бұрын
ప్రపంచంలో పద్యాలు పడేది తెలుగు లోనే మరో భాష లో పాడలేరు
@rushimuka29 күн бұрын
*పద్యాలు రెండు రకాలు! రంగస్థల పౌరాణిక పద్యాలు, సినిమాలలో ఉండేటటువంటి సాంఘిక పౌరాణిక పద్యాలు! భావకవుల నీతి పద్యాలు! ప్రముఖ సహజ కవులు నీతి పద్యాలు!*ఈ పద్యాలలో! ఒక నూతన ఒరవడిని సృష్టించిన ఏకైక ఘనత ఆంధ్రుల అభిమాన గాయకుడు అయినటువంటి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు మాస్టారికి మాత్రమే దక్కుతుంది."పౌరాణిక పద్యాలలో వారిది ఒక ప్రత్యేకమైన శైలి! అలాగే సాంఘిక నాటకాలలో ఒక వినూత్నమైన శైలి! అలాగే రాముడు భీముడు మొదలైన సినిమాల్లో పద్యాలు ఒక ప్రత్యేకమైన శైలి"ఇవి కేవలం వారికి మాత్రమే సొత్తు-ఆ బంధమే కలిపింది మనకు పొత్తు-దీని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే అవుతారు వారు చిత్తు*
@anandmuramkar45564 ай бұрын
అతను గొప్ప గాయకుడే కావచ్చు, వినూత్న ప్రయోగాలు చేయవచ్చు... కానీ అందరూ అన్నట్టుగానే డ్రెస్ సెన్స్ లేదు...ఇంటర్వ్యూలో మాటలెక్కువగా ఉన్నాయి పాటలకన్నా...🎉
@mothukurinageswararao79173 ай бұрын
డ్రెస్ సెన్స్ నే కాదు కామన్ సెన్స్ కూడా లేదు.యాంకర్ ఏమిచేస్తుందో ఛానల్ ఎలా ఊరుకుంది లేదా వ్యూస్ కోసం ఛానలే ఆడ్రస్ ఇచ్చిందా
@krishnagoalla233 ай бұрын
కొందరికి ఇతను ఇష్టమైన గాయకుడు కావచ్చు.కాని ఇతనికి శ్రోతలన్నా పెద్దలన్నా గౌరవం లేదని ఇతని వస్త్రధారణ చెప్పకనే చెబుతుంది. వినయవిధేయతలు అనే పదాలకు అర్థం కూడా తెలియని ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసిన టివి యాజమాన్యం పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇతనిలాంటి వారికోసమే పెద్దలన్నారు Dress and address are essential to a man అని.
@tandurimahesh3 ай бұрын
మంచి లో కూడా చెడు వక్రీకరించి మాట్లాడటం మాని కొంచం టాలెంట్ నీ నమ్మి ఎంకరేజ్ చేయండి @@krishnagoalla23
@sobhansesa44222 ай бұрын
ఇతని టాలెంట్కు మోడ్రన్ డ్రెస్ కాదు ..... జుత్తు పెంచుకుని ఒక పంచే కండువ కట్టుకుంటే... ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని పద్యాలు పాడుకుంటు కూర్చుంటే చాలు ఎగబడి ఎత్తేస్తారు.
@cvk9581Ай бұрын
He is a vinod kambli in singing world. This is enough to tell all about this guy.
@raghurachapalem87854 ай бұрын
ఎంత సేపు సుత్తేనా పాట పాడు బ్రదర్
@kvlnreddykvln7843 ай бұрын
Very nice Praveen garu🎉🎉🎉🎉🎉🎉
@gummidisankararao65484 ай бұрын
ఎవరు ఏమనుకున్నా ఇలాంటి ఇంటర్వ్యూలలో సంప్రదాయక దుస్తులు వాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను
@rameshsarma61832 ай бұрын
అందరూ అలాగే అనుకుంటున్నారు. సినిమాల్లో రౌడీ గెటప్ లు వేసేవాళ్ళు ఇలాగే వుంటారు.
@pashnathpradeepkumar20783 ай бұрын
సింగర్ దాదా ప్రవీణ్
@samisanipeddapullamma3 ай бұрын
నీ కంటే బాగా పాడేవారు ఉన్నారు కానీ అవకాశాలు లేక మరుగుణపడి ఉండే కళాకారులు చాలా మంది ఉన్నారు భగవంతుడు నీ కుఅవకాశం ఇచ్చాడు గర్వ పడకుండా ఉంటే ఉన్నత స్థితికి పోతావు ఇగో ఉంటే అట్టర్ ప్లాప్ అవుతావు గుర్తుంచుకో నీవు కలా కారుడివా లేక గుండావ సంస్కారం ఉండాలే గమనించు నీకు ఉండేది రెండు కళ్ళు నిన్ను గమణించేది లక్షల కళ్ళు వినయం ముందు నేర్చుకో యలా ఉండాలో తెలుసుకో మిత్రమా కట్టు బొట్టు ముందు కటింగ్ మార్చు అవి కళాకారుల లక్షణాలు కావు
@rameshsarma61832 ай бұрын
బాగా గడ్డిపెట్టారు. వాడు, వాడి అవతారం, వాడి క్రాఫ్, వాడి డ్రెస్సు, వాడి గెటప్ చూస్తుంటే ఎంత చికాకు కలుగుతుందో వాడికి తెలీటం లేదు.
@mangikamaraju37544 ай бұрын
గాత్రంబాగానేఉంది కానీ...తమరి వస్త్రధారణ బాగులేదు , ఇదే విధమైన వస్త్ర ధారణ కనుక వ్యాఖ్యాతగా ఉన్నటువంటి మహిళ ధరిస్తే...ఈపాటికి ఇల్లుపీకిపందిరేసేవాళ్ళు యూట్యూబ్ వీక్షకులు, ఎదురుగా ఉన్నయాంకర్ గారు చాలాపద్ధతిగా నిండుగా వస్త్రాలనుధరించినందుకు హృదయపూర్వక అభినందనలుతెలుపుచున్నాను.
@rameshsarma61832 ай бұрын
అలా పెట్టండి గడ్డి.
@sivareddi47224 ай бұрын
మీకూ... భగవంతుడు మంచి గాత్రాన్ని ఇచ్చాడు... కచ్చితంగా మేటు పైస్తాయికి... వెళ్తారు... కానీ ఒక కళాకారుడికి డ్రెస్ సెన్స్ చాలా చాలా అవసరం అది కరెక్ట్ చేసుకోండి... సోదరా... నీవు కచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావ్..🙌🙌
@ponnadashyam3934Ай бұрын
తనకు అలా ఉండాలని కోరిక
@koteswararaokasina5824 ай бұрын
Praveenkumar garu padyanni bhava,ragayukthnga kapadalne mee krishiki dhanyavadulu🙏🙏🙏
@sivajiGuddati3 ай бұрын
ప్రవీణ్ గారు ఒకప్పుడు ఘంటసాల గారు రామకృష్ణ గారు పాడితే చాలా ఇష్టంగా వినే వారట అలాగే బాలసుబ్రమణ్యం గారు మీ పాటల్ని ఎంతో ఇష్టంగా వినే వారట అంటే మీ గొంతు అంత అద్భుతంగా ఉందని బాలు గారి అభిప్రాయం మా అభిప్రాయం కూడా లైక్ యు లవ్ యు గాడ్ బ్లెస్స్ యు
@ksrmurthy16612 ай бұрын
Praveen garu maintains the dress.
@raghukumar90803 ай бұрын
మీ గొంతు చాలా బాగుంది. ఆహార్యం కూడా మారిస్తే ఇంకా బాగుంటుంది
కూర ఎంత రుచిగా ఉన్నా గానీ వడ్డించే విధము గావచ్చు , పాత్ర గావచ్చు బాగా లేనిచో అది అయిష్టమే కదా. అందుకే మీ ఆహార్యం , జుట్టు, ఒక కళా పోషకుడుకి ఉండాల్సినట్లుగా లేదు. అదొక్కటే మార్చుకో మిత్రమా.
@rameshsarma61832 ай бұрын
ఎంతమంది గడ్డి పెట్టినా వాడు మారదు, వాడి గెటప్ మారదు.
@lakshmimusician11113 ай бұрын
Excellent 👌👌👌👌
@venkateshatmuri63474 ай бұрын
ప్రవీణ్ గారు , మీ గొంతు మరియు పాట చాలా బాగుంటుంది. కానీ ఆడవాళ్లతో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కొంచెం డ్రెస్ మీద శ్రద్ద పెడితే బాగుంటుందేమో.
@saibabapv21824 ай бұрын
@@venkateshatmuri6347 manchi adwise.ade samskaaram.vayasulo unnaadu, videsaalalo peru dabbu sampadistunnaadu.
@t.vramanamurthy19584 ай бұрын
ఈ ఇంటర్వూ ఇంకొక 30 నిమిషాలు ఉంటే బాగుండేది తనివితీరలేదు
@krishnaiahchidathala80644 ай бұрын
ప్రవీణ్ నువ్వేమైనా అమ్మాయివా విప్పి చూపించడానికి ఇది ఇన్స్ టా గ్రామ్ కాదుకదా....
@b.madhavipriya45234 ай бұрын
Concrete on issues not on dress...she is also good... realistic Hindu
@raghukamjula4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@saibabapv2182
@gmrmanjunadha589818 күн бұрын
మంచి దుస్తులు సరిగా వేసుకోమని అందరు కామెంట్స్ చేస్తుండ్రు ముందు ఆ పని మీద ఉండు తమ్ముడు ఈ ఒక్క విషయం set చేసుకో ఇంకా నీకు తిరుగు లేదు 👍🏿 చాలా మంది ఫీల్ అవుతుండ్రు 👍🏿 పద్యాలు సూపర్, నువ్వు సూపర్ గాయకుడు అనీ అందరికి తెలిసి పోయింది....
@Rajamahendri4 ай бұрын
మెట్టమొదట పద్యాన్ని పాటగా పాడి సరికొత్త ఒరవడికి శ్రీకారం చూట్టింది బెంగుళూరు నివాసి చీమలమర్రి గోపికృష్ణ . వేమన శతకం నుండి 100 పద్యాలను పాటరూపం పాడి రికార్డు చేసి తిరుపతి అర్బన్ డెవెలప్‌మెంట్ మీటింగ్ హాలులో TUDA చైర్మన్ శ్రీ కందాడి శంకరరెడ్డి SV university వి.సి శ్రీ కొలకలూరి ఇనాక్ శ్రీ గోవిందారెడ్డి శ్రీనివాస సి శ్రీ సప్తగిరి ఎడిటర్ శ్రీరామమూర్తి గార్ల సమక్షంలో అడియో క్యాసెట్ ను 1999 సంవత్సరం లో రిలీస్ చేశారు. ఈ విషయం గమనించగలరు...శ్రీరామజయం
అలా పెట్టండి గడ్డి. ఎంతమంది గడ్డి పెట్టినా వాడి తీరు మార్చుకోవటం లేదు. వీడి గెటప్ చూస్తూ వీడి పాటలు, పద్యాలు వినబుద్ది కావటం లేదు.
@namburuchakrapani39314 ай бұрын
బాగుంది నువ్వు పాడుతాతీయగా లో వచ్చినవు గా
@anandmohan90374 ай бұрын
యాంకర్ గారు రాయభారం పద్యాలు పాడనివ్వకుండా అడ్డుపడ్డారు దేనికి ?? ఎందుకు ??
@KaranamKiranbabu4 ай бұрын
All the best praveen
@rajaveeruvalasa71623 ай бұрын
నేను మీ అభిమాని ని ప్రవీణ్ గారు
@paandugovindam93374 ай бұрын
super adbutam ❤
@vishhuv30004 ай бұрын
Ho... are wow 👏👏👏👌
@nagarjunapathruni66323 ай бұрын
Very great knowledge
@annapurna64624 ай бұрын
Chala great amma
@sathyaaballatigi79374 ай бұрын
Wish You every success.
@mulugusuresh25783 ай бұрын
తెలుగు సాంప్రదాయం మీద పద్యాల మీద ఉన్న గౌరవానికి చాలా సంతోషం నాయనా అలానే నీ వేషధారణ కూడా బాగుంటే నువ్వు చేస్తున్న ప్రయత్నానికి ఒక అర్థం ఉంటుంది అలాకాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని వస్తే నువ్వు ఎంత గొప్ప గాయకుడు అయినా గౌరవం అనేది రాదు
@narasaihaallika23103 ай бұрын
మాటలు కాదండి పాటలు పాడితే వినసొంపుగా ఉంటుంది
@msnmurty17524 ай бұрын
ఎప్పుడో ఎవరో పాడిన పద్యాలు విని పాడడం గొప్ప ఆర్ట్ కాదు, అనుకరణ మాత్రమే, ప్రస్తుతం పద్యాలు వృత్తి గా లేని ఈ కళ ఆముదం చెట్టు మహా వృక్షం అన్నట్టు కనపడుతోంది. అంతే.
ప్రవీణ గారు మీరు పాడిన పద్యాలు విని మీకు వీరాభిమానిగా మారను...కానీ మీరు చేస్తున్న ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ...ఎవరో అన్నట్లుగా డ్రెస్ బాగాలేదు. ఇకపై అలా చేయరని భావిసున్నా. ..
@bmsinfra574 ай бұрын
Super bro
@gvtuitions7004 ай бұрын
Good
@nabisaheb62783 ай бұрын
డ్రెస్ సెన్స్ చండాలంగా ఉంది.
@vvenkateswarlu90623 ай бұрын
Tammudu Praveen you are singing well. God Bless You. Same time maintain decency, dignity. Main follow dress code.
@KarampudiRambabu-zz8uq2 ай бұрын
💐💐👌🏻
@sastryrayaprolu78244 ай бұрын
పద్యాలు బాగా పాడేవారు హారికథలు చెప్పేవారు, నాటకాలలో నటించేవారు, ఇంకా చాలా మంది ఉన్నారు
@madhanmishra83994 ай бұрын
ప్రవీణ్ మీ స్టైల్ లో మీరు ఉండండి, ఇతరుల ఆలోచన చొప్పున కాదు