అవసరాన్ని వాడు కొన్నారు, మంచి కుటుంబం నుండి వచ్చి ఈ విధముగా మారడం ఏమిని అనుకోవాలి.
@rumeshbariki58449 ай бұрын
ఈమె వయసులో ఉన్నప్పుడు ప్రతోక్కరిని శుబ్బరంగా వాడుకొంది and వాళ్ళు కూడా వాడుకున్నారు... ఈవిడ చనువు లేనిదే వాళ్ళు ఈమె కాలి గోటిని కూడా ముట్టుకోలేరు.... ప్రస్తుతం వానప్రస్తo time గడిచిన గతాన్ని బట్టి.. ప్రతి ఇంటర్వ్యూ లోను ఏడుస్తుంది.. ఇది ధర్మం కాదు... ఒక మహిళగా ఈమె చేసేది ముమ్మాటికీ తప్పే..
@rumeshbariki58449 ай бұрын
ఒక అద్భుతమైన శాస్త్రియ నృత్య కళాకారిణిగా కొనసాగుంటే.. ఈ పాటికే పద్మశ్రీలు వచ్చేవేమో బహుశా
@bhagavatulaanjaneyulu64689 ай бұрын
అసలు ఈవిడ సినీ ఫీల్డ్ లో కి రావడం ఏమిటో. మరీ అమాయకం గా కనబడు తున్నారు