కష్టాలను భరించే శక్తి ఇవ్వమని కోరుకుంటా.... Wonderful words... ఒక స్త్రీ కి అలాంటి attitude లేకపోతే పిల్లనీ కనలేదు...
@makinglifesmart36034 ай бұрын
ఎంత విశాల మనసుతో జీవితాన్ని స్వీకరించారు. ఎంతో నిజయితీ గా సమాదానాలు చెప్పారు. ఐనా చిరునవ్వు ఆపలేదు. బాదగా ఉంది, video చూస్తు.
@vissup51609 ай бұрын
నిజంగా తల్లి నీకు పాదాభివందనాలు జరిగిన ప్రతి విషయాన్ని చాలా చక్కగా అబద్దం లేకుండా మాట్లాడారు.... నిజంగా యువర్ గ్రేట్
@Sriharihara7779 ай бұрын
నిజం, అపద్దం,మంచి చెడు....వీటి అన్నింటికీ కంటే ధర్మం పాటించామ లేదా అనేదే ముఖ్యం తల్లి.....ధర్మం తో వుంటే సుఖ శాంతులు ,అధర్మం చేస్తే దుఃఖం తప్పదు
@bokkaprasadkumar56399 ай бұрын
మిలా.. నిజాలు.. చెప్పె వారు.. చాలా తక్కువ...మంది... చాలా బాగా వివరించారు
@prabhakarkokkiligadda41429 ай бұрын
ప్రవచనకర్తలు మంచిని తెలియజేస్తారు... చాలా మంది తాము కూడా ఆచరించని.... ఆచరణ సాధ్యం కాని మంచి కర్మలు ప్రవచనాలలో చెప్తూ వుంటారు సమాజ హితం కోసం.. కానీ మీరు ఆచరణ సాధ్యంకాని అనేక కర్మలు ఆచరించి ఈ ఇంటర్వ్యూ ల రూపంలో సమాజానికి ఉత్తమోత్తమమైన ప్రవచన సారం అందజేస్తున్నారు జయలలిత గారూ....ఎంతో సంస్కారవంతమైన ఆలోచనా నిధి మీ హృదయాంతరంగం.. మనస్పూర్తిగా ఒక హృదయ పూర్వక నమస్కారం మాత్రమే మీకు తెలుపగలం... అనేకమంది విధి వంచితులు మీ జీవితం నుండి ప్రేరణగా తీసుకొని, వారి పగిలిన మనసులకు స్వాంతన పొంది.. భవిష్యత్తు ను ఆశాజనకంగా భావించి... మంచిగా.... ధైర్యంగా జీవిస్తే అదే మీ మాటలకు పరమార్ధం లభించినట్లు....
@saisanthoshreddy26449 ай бұрын
Nijalu matladalante guts kavali ..lalitha garu mi ru chala great...and best actress...love u amma 🥰🥰
@morasreeramulu2589 ай бұрын
మీరు ఒక స్థితప్రజ్ఞురాలు, మీకు శత సహస్ర కోటి వందనాలు.
@beeralingappak88639 ай бұрын
గొప్ప అనుకూల దృక్పధం వున్న వ్యక్తి మీరు జీవిత వాస్తవాలు నిర్భభీతితో ఒక మీడియాతో పంచుకున్నారంటే మీరెంత గొప్పవరో అర్థమైంది ధన్యవాదములు.
@VRAMANAChandaka9 ай бұрын
చాలా గుండె దైర్యం కావాలి తల్లి. నీలా ఎవరూ ఉండ లేరు
@kkseduworld23239 ай бұрын
మన సమాజం లో సన్నాసులెక్కువ. వాంప్ వేషం వేస్తే,వాంప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవిడ చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది.సినిమాల్లో అలా ఉన్నా ఇంట్లో చాలా సింపుల్ గా ఉండి,సాంప్రదాయం గా ఉంటారని ఆవిడ బంధువులు చెప్పారు. చక్కటి నృత్య కళా కారిణి.దురదృష్టం కొద్దీ అటువంటి పాత్రలు వేసింది. మన దృక్పదం పాజిటివ్ గా ఉంటే ,అంతా పాజిటివ్ గా ఉంటుంది.మనసు బాగుంటే బూతు కూడా నారాయణ లాగా ఉంటుంది. మన మనసు బాగాలేక పోతే నారాయణ కూడా బూతు లాగా ఉంటుంది.
@ibrahimkhalilulla41209 ай бұрын
Hatsoff to you Madam Jaya Lalitha garu.I think U are the first honest person in Cinema field. Ur heart is so pure that everybody loves you .May God bless you with peaceful life. ❤😊
@creativecrafts.47679 ай бұрын
❤
@creativecrafts.47679 ай бұрын
❤
@saimek19 ай бұрын
Appreciate her honestly..She was very beautiful in those days of films like indrudu chandrudu
@TheDingdonglonglong9 ай бұрын
Great ... Really a great experience which tsought wisdum.. 🙏🏻🙏🏻🙏🏻
@karritirumalavinay39039 ай бұрын
Lalitha gariki na namskaramulu
@yerususriram35539 ай бұрын
Hatdoff madam meeru chaala honest ga chepparu
@ranareddy27279 ай бұрын
Very good actress and classical dancer....🎉🎉🎉
@kdplion42685 ай бұрын
Madam meru thappu chesanu ani cheppalsina avasaram lekunna. . Interview ku respect ivvadaniki viewers ni respect isthu chepparu.🙏🙏 u r so greate madam. Mee meda inka respect penchutundi andari daggara. . Thsppulu chala mandi jeevithallo lenivi kavu Meru open ga nijanni oppukovadame greate. ..
@padmajyothivedula36849 ай бұрын
Lalita garu maa senior ame dance college anniversaries lo choosane. Manchi dancer.... Pictures loki vellakunte bagundedi🙏🙏
@colourflowers14379 ай бұрын
Mam, మీది గుంటురీనా
@ravivadduri93239 ай бұрын
స్వప్న గారు ఎందుకు అంత పర్సనల్ విషయాలు ఇంత పబ్లిక్ డొమైన్ లోకి లాగుతారు? ఏమైన ఉపయోగం ఉందా? కొంతమంది నీ కొంచెం కదిలిస్తే మొత్తం మాట్లాడేస్తారు....తర్వాత అనవసరపు తలనెప్పులు తెస్తారు తెచ్చుకుంటారు. ఇంతకుముందు అంజలి గారి ఇంటర్వ్యూ కూడా ఇలాగే..... మీ రెపుటేషన్ పాడుచేసుకొకండి చెప్పేస్తున్నారు కదా అని అన్నిరకాల ప్రశ్నలు అడగడం మానండి.
@prasadbabaji72099 ай бұрын
really you are very great
@ramuluramgiri38569 ай бұрын
మీరు గొప్ప వారు జయ గారు
@chinnaiahseelam64059 ай бұрын
యదర్తవంతురాలు మీకు మా నమస్కారములు
@umeshgoudbandari25989 ай бұрын
Hare Krishna 🌺 Hare Krishna 🌺 Krishna Krishna 🌺 Hare hare ❤ Hare Rama hare Rama Rama Rama hare hare
@rajunarpala28189 ай бұрын
Your mind is so clean and your confidence is very clear.from now you are my inspiration Amma.🙏🙏🙏🙏
@pveerachandrareddy34179 ай бұрын
Excellent Jayalalithaa garu. Very good individuality. Very matured and very practical person.
@RaviKumar-wf2nd9 ай бұрын
మిమ్ములను వేరే రకంగా ఊహించుకున్నాను,కానీ మీగురించి తెలిసింతరువాత బాధపడుతున్నాను.
@lakshmanarao58159 ай бұрын
అందుకే తొందర పడి ఎవరిని ఏమీ అనకూడదు బ్రదర్
@vynalamaamma38469 ай бұрын
నిజాలు మాట్లాడడం ఒక ధైర్యం అంటారు అది మీలో చాలా ఉంది...ఒక విషయంలో మాత్రం మిమ్ములను మీరు సమర్ధించుకోడమే తప్ప తప్పుగా అనుకొకపోవడం మాత్రం సరి కాదు...రమాప్రభ గారి విషయంలో ఇది చేయాలి అది చేయాలి అని వారికి చెపుతూనే వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడంలో ఉన్న ఔచిత్యం మాత్రం సమర్ధించుకోజాలరు..అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్న మీరు అక్కడ మాత్రం మీకుగానే ఆలోచించడం సరిగా లేదు కదూ...
@jayjeekayjay23779 ай бұрын
We are humans..not above human relations..n tender feelings..
@Super-yu2nu9 ай бұрын
sarath babu ki rama prabha tharwatha maro two pellillu ayinayi
@chakravarthivm51759 ай бұрын
మీరు అరుండెలపేట గుంటూరు లో చిన్న పిల్లగా వున్నప్పుడు నాకు తెలుసు సుబ్బారావు (స్కూల్ ఉండేది ) వారి ఇంట్లోనే అద్దెకు ఉండేవారనుకుంటా ను ) ఆరండలపేట 4 లైన్లో మీ నాన్నగారి నా దేశం పత్రిక ఉండేది మన వాళ్లంటే నాకు చాలా అభిమానం
@mangapathivenij19079 ай бұрын
Jaya lalitha telling truth is great.
@Jaya_Srii9 ай бұрын
😊🙏🙏@@chakravarthivm5175
@rajavidyachannel4 ай бұрын
Hats off madam for your genuineness. God bless you.
@johnlittle28054 ай бұрын
Hats off to this lady to have the guts to speak the truth. She has definitely earned my respect .
@balrajjuluri87129 ай бұрын
Super super ga vunnadi vunnattu chepparu jeevitham artham ithene ala chupputharu Meeku vandanam
@allururajasekharreddy69994 ай бұрын
Really you are frankly speaking medam , very few can talk like this
@ssggraphics24959 ай бұрын
Yes correct madam Manaku దేవుడు కష్టాలు icchina Bharinche Shakti Dheryam ఇవ్వలి
@mallelaraghavendrasettur69139 ай бұрын
ధన్యవాదాలు మేడం జయ లక్ష్మీ గారు
@Krishnakorra6976 ай бұрын
Super explanation madam
@srinivasumallula87675 ай бұрын
Nice interwiew ❤
@youtubeaccount62889 ай бұрын
I like your bold ness, you are a brave woman,be brave and strong 👍🙏
సినిమా ఫీల్డ్ లో ఇలాంటి మంచి వాళ్ళు కూడా వున్నారా 🙏
@malathiappleutubechannel66299 ай бұрын
రమాప్రభ కి సాయం చేయమని అడిగే మల్ల ఆయనకే మీరు సహజీవనం చేశారంటే మహాతల్లి మీరు
@munagalavrr9 ай бұрын
circumstances change over time. A teenager would be idealistic and older people would be practical. Perception changes with age and experience.
@thotasaroja27569 ай бұрын
❤❤❤❤❤❤❤❤😊 .. @@munagalavrr
@vinodr49119 ай бұрын
@@munagalavrrvery true Sir
@prasadkdr21919 ай бұрын
ఇక్కడ జయ లలిత ను మెచ్చుకోవలసింది ఆ విషయాన్ని దాయకుండా ఫ్రాంక్ గా చెప్పటం. వేరే వాళ్ళు అయితే చెప్పరు కదా. ఇంకో కథ అల్లి చెప్పేవారు . ఆమె ఉన్న విషయం చెప్పబట్టే కదా మనకు తెలిసింది.
@rajyuvraj62749 ай бұрын
Hats off madam.... Movies lo meeru chese character ki, real life lo meeku assalu polike ledu... Devudu mimmalni challaga chudali
@KishoreKanakam-q3z8 ай бұрын
Htesup medam
@telugu_vantillu9 ай бұрын
Super mom
@csr54969 ай бұрын
Good artist and best dancer not used properly industry
@vaddikamaraju9 ай бұрын
Jl madam you are 💯 perfect woman
@boyavenkatesu32679 ай бұрын
Daring and dashing Interview
@chanduisro29289 ай бұрын
Ayyoooooo
@Vipashyan6 ай бұрын
Happy anipistundi amma meru chepputhu unte
@musipatlamadhukar13489 ай бұрын
Respected artist garu pl you should and must vist brahmakumaris rajayoga centre near to you in your city
@DVenkateswaraReddy19 ай бұрын
తప్పు కు ఒప్పు రంగు బాగా పూస్తున్నారు ఇద్దరును. తప్పును ఒప్పుకుంటున్న జయలలిత, అసలు నువ్వు చేసింది తప్పే కాదు అంటున్న anchor, జరుగుతుంది మీకిద్దరికి అలాగ. ఇంకొకరి భర్తతో తీర్థ యాత్రలకు పోవడం తప్పు కాదంట ఈ anchor కి.
@skindia83059 ай бұрын
Vidopoyina taruvata idi jarigindemo
@sureshmgpl9 ай бұрын
ఆవిడ వయసులో ఉన్నపుడు చేసినవన్నీ బోకు పనులే.. ఇపుడు వయసు అయిపోయాక ఏదో జ్ఞానదయం అయినదానిలాగ ఎదవ బిల్డప్ లిస్తోంది!!
@Mr_Ravee9 ай бұрын
Women Empowerment udhyamanni spear head chesina mahonnatha vyakthi😇🤔
@vinpriyavlogs94699 ай бұрын
Pure heart lalitha garu Pure heart unna walani wadukuntaru
@cooknology48089 ай бұрын
Papam evida alitho sarada ga lo oka pramukha hero ni pelli chesukobothunnaanu ani chaalaa santhoshamga , aa vishayanni prasthaavinchaaru. Sarath babu garu ani ippudu thelusthundi..
@bankcnu119 ай бұрын
జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఎవరినీ తప్పు పట్టలేము. ఎవరినీ చెడుగా చూడలేము. ఎవరి యుద్ధం వారిది. యాంకర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, జయలలిత గారు చాలా ఫ్రాంక్ గా ఉన్నారు
@UdAyKiRaN93129 ай бұрын
Anchor over action chese person kaadu They both r gud women U must respect them
@rajivaditya66579 ай бұрын
Very few talk such openly and see her face how calm .... enni badalu anubhavisthe ila mataladroo kada
@TeddyChocolate229 ай бұрын
Nijani nijayathi ga chepadam chala great Madam
@PattabhiAtmakuri-wp6rs9 ай бұрын
నేను నేటి వరకు మీ అభిమానిని కాదు అది అని చెప్పుకునే మిమ్మల్ని అమ్మ. అని భావన
@lakshmanarao58159 ай бұрын
సూపర్ సార్
@sandeepb67679 ай бұрын
Anchor name ?
@spr6219 ай бұрын
Swapna
@robinsurro92806 ай бұрын
Nenu me glamour ki fan ni, 90 Tee's lo. Iam 18 years old.
@sridhartom2849 ай бұрын
Etuvanti tensions lekunda haega thini padukune valu 60 age varaku brathukutharu. Tensions ,paga ,prathikaram, edhaina sadhinchali ane thapana, meditations tho unde valu 100 year's guarantee healthy ga brathukutharu.
@naveeshthoughts78979 ай бұрын
04:00 thumbnail
@chanduchandrasekharp27496 ай бұрын
April 1st movie lo meru chala andanga untaru
@RajeshKumar-gi9di9 ай бұрын
She is no mind state... Once realised about life.... True enlightenment
@kalkisimha9 ай бұрын
Allow guest to speak .
@rahaan3659 ай бұрын
Tatvam + Asi 🙏🙏🙏
@Anuragchallapalli9 ай бұрын
April 1 vidudala cinemalo bhagyam character lo chala baaga natincharu jayalalitha garu
@karrijyothivenkatvlogs8329 ай бұрын
పాత జ్ఞాపకాలు మదురసుృతులు గుర్తుచేసుకుంటూ ఉంటే చాలా బాధ కలుగుతుంది
@krajendraprasad43259 ай бұрын
తీర్థ యాత్రలు ప్రేమ యాత్రలు గా మారాయి.
@PTSuresh-y5o9 ай бұрын
What happened to swapna 😮😮😮😮😮
@A.srinu123459 ай бұрын
మరి కనాల్సింది కదా ఒక హీరోని మిస్ అయ్యెము దేవుడా
@prakkisatyamurty9533 ай бұрын
I am a retired senior citizen. Well to do and settled abroad. All my children are well settled. I lost my wife recently. Do I stand a chance with you for living together.