పార్థసారథి రెడ్డి నిజంగా గ్రేట్ పర్సనాలిటీ,ఆయన ఆలోచన విధానం,నాలెడ్జి కూడా హాట్స్ ఆఫ్,
@thirupathireddy80503 жыл бұрын
ⁿ
@VenkateswarluNarravula-uv1xx7 ай бұрын
@@thirupathireddy8050ll
@prasad64237 жыл бұрын
I dont know Parthasarathy Reddy , but after watching this interview , im inspired by his struggles and hurdles how he has faced and how he overcame , definitely he is an unsung true hero , god bless you sir . You are an Faction freedom fighter .
@rammohanreddy99113 жыл бұрын
Crct
@rammohanreddy99113 жыл бұрын
ea
@user-kp7ws2zx7i2 жыл бұрын
Lord Jesus Christ Explicitly says:- Come unto me all you that labour and heavy landen i will give you rest. Matthew 11:28 Peace always comes from Only Lord Jesus Christ. * If anyone are in desparate situation please call on Lord Jesus Christ immediately he will heal you, this is 100% True. Amen.
@youtubesanju66212 жыл бұрын
Ph
@parthasaradhireddyperla38462 жыл бұрын
Tqqq Brother🤝
@kamalmedisetty6728 жыл бұрын
1:20 :23 to 1:22:12 Super Question Punch Adirindhi Aaa Question ki Answer chepandi chaluuu Meru yentha nijayithi paruloo ardham avuthundhi
@sundeepreddy56977 жыл бұрын
kamal medisetty asalu pradhama vigname adigamiste... Inka migatavi.... Ala jarigipotay
@ananthaneniramesh85073 жыл бұрын
పార్థ అన్నా ఎన్నిరోజులు బతికాం అన్నది కాదు బతికినన్ని రోజులు పులిలా బతకాలి మీరు పులి అన్నా
@parvathalalaxminarayana30463 жыл бұрын
నాగరాజు గారు నిస్వార్ధమైన అటువంటి ప్రార్థన శరత్ రెడ్డి గారిని మనసు మీరు చాలా చాలా మీ యొక్క అనాలసిస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఒక మంచి మనిషి యొక్క ఆత్మాభిమానాన్ని మీరు మాటిమాటికి ఉగ్రంగా తీస్తున్నారు మీ నీచమైన టువంటి పాలిటిక్స్ ను మానుకోండి
@akellavenkatasuryavyaghres10394 жыл бұрын
GOOD INTERVIEW .
@tweet.76797 жыл бұрын
ఆ ఇల్లు చూస్తే చెపొచ్చు ఆయన ఏం వెనకెయ్యలేదని తన వెనకాల ఎం లేదనీ కొందరు ఫ్యాక్షన్లో ముసుగులో రాజకీయంలో కోట్లు కూడబెట్టారు ,పాపం కొందరు సర్వం కోల్పోయి మౌనంగా రోధిస్తున్నారు. అందరూ ఇప్పటికైనా ఆ ఫ్యాక్షన్ నుండి బయటికి రండి...
@traveller40366 жыл бұрын
Yesss bro.................yes bro.......
@goverdhanucpsc6 жыл бұрын
Ami chusavu, U hate ysr
@wasimakram37716 жыл бұрын
Brother vedu chillar lanjakoduku vediki yem ledhu vasthavam kani popularity kosam ysr family tho faction petukunadu ysr anukonuntey vedi family lo okadu kuda brathekey vallu kadhu kani ysr garu ala cheyaledhu that's why ysr is great
పార్థసారథి గారూ మీ నిబద్ధత అంకితభావానికి పాదాభివందనం సార్
@jaysonares25573 жыл бұрын
A trick: you can watch movies at Flixzone. I've been using them for watching all kinds of movies recently.
@salvatorecassius94983 жыл бұрын
@Jayson Ares yea, been watching on flixzone for since december myself :D
@araju49673 жыл бұрын
@@salvatorecassius9498 and grade andgrade and balakrishna Perfemenandce Techniques grapes and x Balakrishna grade And grade beetroot Grapeshotand thotha re up to set r rotiyaan Andante Randall quick grade Andante balakrishna andante balakrishna andante andante balakrishna perfemence grade Aandnd grade and grade and grade and grade and grade and
@parthasaradhireddyperla38462 жыл бұрын
Tqq Brother 🤝
@srinuwasss54383 жыл бұрын
Excellent sir Ur have a great knowledge 👍👍👍👍
@parthasaradhireddyperla38462 жыл бұрын
#Tqq For All My Brothers 🤝
@PrasannaChinni-rm2ep4 ай бұрын
Jai parthasarathy reddy anna tdp ❤❤❤❤❤
@OmgaduGuduru7 жыл бұрын
శతృత్వమే లేదు. కానీ సతీష్ రెడ్డితో సరిపోదు. శత్రుత్వమే లేదు. పార్థసారథి లెజెండ్ అబ్బా
@maniyaasinganamala598210 ай бұрын
దమ్ము ఉన్న నాయకడువి రెడ్డి గారు 👍🔥🚲💯
@hamsikachannel77283 жыл бұрын
మి మాటల్లో నిజాయితీ. ధర్మం కనిపిస్తుంది... మీరు ఏదో ఒక రోజు ఉన్నత స్థాయి కి వెళతారు...
@KrishnaIya-ee3ni Жыл бұрын
RG
@bmkroyal1947 Жыл бұрын
89
@janardhanjanardhan332 Жыл бұрын
Like bhumireddy
@harshareddy75528 ай бұрын
Parthasarathi Reddy garu you are honest person. Inspired by your struggles and hardworks. As you rightly said leaders are not loosing anything but lower cadre is highly impacted and loosing entire life.❤
@satyanarayanagudipudi84964 жыл бұрын
శభాష్ రెడ్డి గారు,jai TDP
@MrJz4508 жыл бұрын
1:10:00 to 1:18:00 Awesome speech
@physicsbycvr5 жыл бұрын
Yes. He is having good knowledge.
@pulindergoud1475 жыл бұрын
Very tallent person But ఇయని ప్రజలు గుర్తించక పోవడం బాధాకరం
@dineshethamukkala69894 жыл бұрын
Yes broo
@sudhakarreddy17464 жыл бұрын
Ssss
@jayasreem89723 жыл бұрын
You are a great person and a greate leader. You have a lot of knowledge.
@మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు4 жыл бұрын
ఏమి చొప్పుతున్నావు అన్న qusetionki అన్సర్ రయ్యాలసీమ గురుంచి నిలాంటి వాడు అసెంబ్లీ కి వెళ్ళాలి జై పార్థసారధి రెడ్డి
@jakkulaashok95529 ай бұрын
Super anna
@nassahgoogle78028 жыл бұрын
good stuff ..and Authenticated knowledge sir...you are good politican
@pericherlapvsnraju31085 жыл бұрын
2024 lo MLA kavali....👌👌👌💐💐💐💐
@ygtyadavvlogger47242 жыл бұрын
Yes
@maredusagarkumarsagarkumar40125 жыл бұрын
సర్ మీకు నా salute, హిందు ధర్మం పట్ల మీకు ఉన్న ప్రేమ వర్ణించలేనిది🙏🙏🙏🙏🙏🙏
@r.natarajreddy31204 жыл бұрын
Hi no RX
@Abhi-w6x9u3 ай бұрын
Jai partha sarathi reddy sir❤❤❤
@BharatKumar-yh8dg3 жыл бұрын
Informative interview. Appreciate it.
@srikanth83533 жыл бұрын
Really great 👍 sir 🙏
@allampatisuresh76884 жыл бұрын
పరధసారధి రెడ్డి కి mla ticket ఇవ్వాలి 2024
@ranadheerrajkumar36376 жыл бұрын
Best Comprehensive Interview i have ever seen about Telugu Politics Thank you so much IDREAMS for this
@thotaakshaya80214 жыл бұрын
P
@mohammadrafi7064 жыл бұрын
2020 lo ee video choostunna vallu oka like Kottandi
@karnakarreddy3573 жыл бұрын
Thanku. Partha
@ramnaidu30837 жыл бұрын
one of the best interview I seen in idream politics..thank u
@ananthaneniramesh85073 жыл бұрын
పార్థ అన్నా రెడ్డిపౌరుషం మీలో చూస్తున్న అన్నా
@janardhanyadav37314 жыл бұрын
Best of your knowledge sir
@ANILKUMAR-hd1zf2 жыл бұрын
ఒక్క మగాడు 🙏🙏🙏🙏🙏
@varrasrinuvasulu219 Жыл бұрын
Inter
@manjukammagiri89924 жыл бұрын
రాజకీయ జీవితంలో ఏమో గానీ ! నిజ జీవితంలో గెలిసినావు అన్న ... రాయలసీమ మింద నీకు ఉన్న ప్రేమకు, రాయలసీమ అభివృద్ధి మింద ఉన్న ఆలోచనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, అభినందనలు అన్న ...
@sivaramachanta13232 жыл бұрын
సూపర్
@gopalkrishna58707 жыл бұрын
Interviewer has maintained proper balance of questions and he tried to pull information in 360 degrees especially in the context of state development by congress and TDP.
@sriramachandramurthykota46492 жыл бұрын
The real truth sir.
@prathaplic44213 жыл бұрын
నాగరాజు అందరి దగ్గర బిల్డప్ కొడతాడు, ఇక్కడ మాత్రం సైలెంట్ గా వున్నాడు
అంతో ఇంతో డీ కొట్ట గల kutumbamu perla pardha సారథి రెడ్డి ఫ్యామిలీ ... గెలవక పోయిన , కనీసము majority taggiyyagalaru ... Cbn వారికి ఆర్థిక సహాయము చేసి బలపరచాలి ... Pedakanti రెడ్డి sub-caste ఏకమైతే వైఎస్ ఫ్యామిలీ కి దీకొట్ట గలరు ... వైఎస్ ఫ్యామిలీ కూడా వివేకరెడ్డి issue to కొన్ని లుక లుకలు కూడా ఉన్నవి ... ఇవన్నీ వెరసి గట్టి పోటీ ఇవ్వగలరు ...
@kumarkiran9096 жыл бұрын
సార్ పార్థసారధి గారు మీరు గ్రేట్ ,నేను జగన్ కి వీరాభిమాని ని కానీ మీకు రాజారెడ్డి కి రాజశేఖర్ రెడ్డి కి జరిగిన గొడవలు మీ ప్రాంతపు ప్రజలకే తెలుసు రాష్టం లో మిగతా ప్రాంతపు ప్రజలకి తెలియదు ఈ ప్రజాస్వామ్య ము లో జగన్ అయిన చంద్రబాబు ఐనా ఎవరూ ఐనా మిగతా ఏ కులలలో వారు ఐనా పోటీ చేయవచ్చు... జగన్ పెద్ద తోపు కాదు, చంద్రబాబు పెద్ద తోపు కాదు, తోపు అనుకున్న రాజా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,పరిటాల రవి అటువంటి వాళ్లలే పోయారు... ఎవరికి వారే తోపు, కబ్బాటి ఎలక్షన్ లో ప్రజలే తెలుస్తారు... మీకు మంచి గ్రిప్ ఉంటే మీరు గెలుస్తారు... లేదు అంటే మీ ప్రతేర్ధి గెలుస్తాడు...కానీ ఈ దేశపు దరిద్రం ఏంటి ఆంటే ఈ రాష్ట్రము లో ఒక రెడ్డి, ఒక నాయుడు ,ఒక బలిజ ...ఇలా మిగతా కులాలు వాళ్ళు రాష్టం కి సీఎం కాకూడదు... ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు వాళ్లు కూడా సీఎం అవ్వాలి...
@VallepuVenkatesh-q5x Жыл бұрын
Pulivendula Real Tigerrr 😍😍😍
@మంచిచేయ్యుకున్నచెడుచెయ్యకు4 жыл бұрын
రాయలసీమ అభివృద్ధి గురించి ఎంత ప్రేమ అన్న ని మాటల్లో నే అర్థమవుతుంది నువు ఎంత నిజయతిపరుడో
@shafick71532 жыл бұрын
Iy
@RS-jz1fu4 жыл бұрын
45:09 greatness of sanatana Dharma, om Shanti
@ratnagirisivaprasad8 жыл бұрын
Loyal candidate to TDP. Hats off!!
@meetsuresh15 жыл бұрын
I agree , he is loyal to tdp. But cbn joined hands with Congress party. Is it fair ?
@srinuparuchuri60995 жыл бұрын
wish callme
@pachvalaxman10296 жыл бұрын
Super speech
@kamaleshballapalle9027 жыл бұрын
He humble and honest person He is awesome
@Reddygangadhar-ui9qh Жыл бұрын
Sir nice speech your great sir gord is great sir super sir
@hanumanthubandla452 Жыл бұрын
Exlent sir meelanti vaaru raavali sir
@Kavya-av4 жыл бұрын
u r great uncle..
@talarivenkataramana96963 жыл бұрын
Hi
@user-jf5nc4wh5e2 жыл бұрын
Yes great uncle wer r u from
@karunakarveerla96743 жыл бұрын
జై పార్థసారధి రెడ్డి
@srikanthdevara43567 жыл бұрын
Great leader, please do justice to his family
@muralikrishnakanneganti39752 жыл бұрын
చాలా గొప్ప విలువలు ఉన్న వ్యక్తి... హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ధైర్య సాహసాలు మీ సొంతం.. మీరు బిజెపి లో చేరాలి...
@ramesh37967 жыл бұрын
True Fighter and true Leadership Qualities.
@palleturupradeep44158 жыл бұрын
salute to u sir parthasaradhi reddy garu ..u r a true leader ...like a lion ... really motivated sir 👏👏
@psp26978 жыл бұрын
What an amazing leader!! Simple, honest and truly courageous!!
@moodsreeramnaikmoodsreeram88703 жыл бұрын
U r a great leader
@sarmilasai19302 жыл бұрын
I love you sir great leader
@sainarayanasetty88717 жыл бұрын
Sir after I seen your interview simply stand and heartly salute to you. All the best diffently you will be win in 2019 elections.
@bhagavanreddy10575 жыл бұрын
Sss bro
@sriharirao1237 жыл бұрын
good speech
@mudianjaiah4372 жыл бұрын
so great sir and bravest man at pulivendula cbn garu parthasarathi teddy haruki charla help cheyandi.
@ydkdileepys22784 жыл бұрын
Anna nuvvu great 💪💪💪
@reddyreddy7896 Жыл бұрын
50:40
@sriharirao1237 жыл бұрын
good speach
@punatinarasimharao36716 жыл бұрын
ఎదేమైనా టీడీపీ అయలొనె అలోచన మొదలయ్యింది
@sudhakarnaidum36102 жыл бұрын
Excellent leader , lion 🦁
@nandakumar70342 жыл бұрын
The dynamic true tdp leader partha sarathi reddygaru, jai tdp
@Sajjalasivanaggdareddy27823 жыл бұрын
King of the pulivendula partha Brothers
@omkar78074 жыл бұрын
Excellent sir......jai hindu.....jai sriram
@lohithlohi39417 жыл бұрын
I support you sir u r a great leader
@suryarangareddy507710 ай бұрын
Sir c b n garu please take care of him
@poonurisampathkumar9186 жыл бұрын
Super interview
@ourfulltube7 жыл бұрын
Sir, at 1:16:58 you mentioned "Musunuru Samrajyam". Can you give details about MUSUNURU. Please.
@pericherlapvsnraju31085 жыл бұрын
You are great, nijamaina Hinduvu...👌👌
@akulasrinu58153 жыл бұрын
సూపర్ మాన్
@maheswaribai34295 жыл бұрын
Great person
@PrasannaChinni-rm2ep5 ай бұрын
Jail parthasarathy reddy anna🎉
@mohanareddyvudumula25097 жыл бұрын
రాయలసీమకు ఇలవేలుపు చంద్రబాబునాయుడుగారు అంటూ ఈ పెద్దమనిషి పొగడుతున్నతీరు హాస్యాస్పదం. సి.ఆర్.డి.ఏ పేరుతో ఏర్పాటుచేసిన ప్రాంతం, భవిష్యత్తులో 13జిల్లాల రాష్ట్రంలో 2025నాటికి అత్యధిక జనాభాతో నిండిపోవాలనేది అంతర్గత వ్యూహం. ఒకప్పుడు హైద్రాబాద్లో కొద్దిపాటి ఎమ్మెల్యే సీట్లు, 2 లోకసభ సీట్లు ఉండేవి. గత ముఫై ఏళ్ళలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన జనాభావలన జంటనగరాల పరిధిలో దాదాపు 20 పైచిలుకు ఎమ్మెల్యే సీట్లున్నాయి. 2 కాస్తా 4 లోక్ సభ స్ధానాలయ్యాయి(హైదరాబాద్, సికిందరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి). ఇదే రీతిలో సి.ఆర్.డి.ఏ పరిధిలో జనాభా విస్త్రృతంగా పెరిగితే, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పెరిగే అసెంబ్లి సీట్లు , రాష్ట్రంలో ఏ పార్టి అధికారాన్ని చేపట్టాలో శాసించగలవు అపుడు రాయలసీమ ప్రభావం నామమాత్రం అవుతుంది.అవగాహన లేకుండా బాబును రాయలసీమ దైవం అంటూ పొగిడితే, ఆనక అనాధ అయ్యేది రాయలసీమ మాత్రమే.
@JoAchyuthaNag6 жыл бұрын
Mohanareddy Vudumula well said
@rajeshkadali25524 жыл бұрын
Maku vaddu janaba and rajadhani mire mi pramthamlone katukondi
@pinnakawr61862 жыл бұрын
Parthasaradhi Reddy is very open hearted, frank, daring and having good subject on our Classics and politics.
@tunasalad39198 жыл бұрын
@1:36:28 Best Point of this video.
@jhonnyjungle20008 жыл бұрын
Undisputed Knight
@ramchandergunda65698 жыл бұрын
Undisputed Knigh
@rvrameshrentala62798 жыл бұрын
I never seen such type of leader , no doubt he is a great personality ,
@testtets16688 жыл бұрын
Rvramesh Rentala
@JaiHind-ei1fy7 жыл бұрын
Rvramesh Rentala jagan eda meeru eda ra siggu ledu mèeku
@ajay-tm3br7 жыл бұрын
pranaykar siddi nuvvu eda lol
@ramesh37967 жыл бұрын
The real fighter in Pullivandella is Perla Parthasarathy Reddy . Rarely we find such Honest and Selfless Leaders Like him.
@JaiHind-ei1fy7 жыл бұрын
lokeshl choudary aytha kuppam nunchi poti chepisthadama
@jayaramireddy58588 жыл бұрын
ఈయన వర్గపోరాటంలో నష్టపోయి సిమ్పథీ కి అర్హుడు కావచ్చు! ఈయన NTR కాలంలో పార్టీలోనే లేడు. అంతో ఇంతో అభివ్రుద్ది రాయలసీమలో జరిగిందంటే అది NTR,YSR వల్లనే. బాలయ్యకు ఉన్నట్టు పౌరాణిక జ్ఞానం బాగానే ఉన్నట్టు ఉన్నది. మిగిలిందంతా YSR ఫామిలీ మీద ఉన్న కడుపుమంటే, ఒక విరోధిగా అది సహజం. కానీ ఈయన తనకు రావాల్సన సిమ్పథీ కూడా బాబు గారి భజనతో పోగొట్టుకున్నాడు. ప్రాజెక్టుల జ్ఞానం మరీ తక్కువని నిరూపించుకొన్నాడు. కానీ ఇప్పటి తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి కావలసిన అర్హతలు బాగా ఉన్నాయి. మాటి మాటికి మా కమ్యునిటీ అంటాడు, బాబుగారి నీళ్ళు బాగా వంటబట్టినట్టు ఉన్నాయి...ఇది చాలు జీవితమంతా గోక్కోవడానికి.
@viswanath7766 жыл бұрын
Very good analysis
@rajavoluvenkatasubbareddy3 жыл бұрын
Chala knowledge undi sir milo
@Maheshchowdaryboyilla8 жыл бұрын
Awsm
@nareshkumar-mj5tt6 жыл бұрын
U have great knowledge on politics and Indian history and much better talkative compare to present politicians . Be aware don't trust any one in politics , dont leave at any cost ur disre. All the best parthasarathi reddy
@narasimhareddy1298 жыл бұрын
Raja Reddy was a factionist. Before Raja Shekhar Reddy became C.M they always do rigging in elections. There is no one to oppose them in Pulivendula. That was the way they do politics and rowdism. But now they made development in Pulivendula. So, they are winning now without any problem.
@Akhilpatnaik476 жыл бұрын
Excellent speech
@yashulithika88802 жыл бұрын
Nuvu super anna
@ruthvik19927 жыл бұрын
bravely Nd honestly answerd
@msrikanthreddy96328 жыл бұрын
పులి వెందుల మీరు గెలవాలంటే టీడీపీ కి జన్మలు పడుతుంది
@kalyankumarreddyperla63398 жыл бұрын
msrikanth reddy chusthavuga
@lokeshch41667 жыл бұрын
Kalyankumarreddy Perla eandhi ra chusedhi earripuku nakodaka
@mahireddy98905 жыл бұрын
పులివెందుల అంతా ఆమెన్
@vaikuntaraopappula1863 жыл бұрын
వై ఎస్ కుటుంబం కి బద్ద శత్రువు గా పులివెందుల. కడప జిల్లా లొ వున్న మీకు టీడీపీ ఎందుకు సీటు ఇవ్వలేదు. స్వత హా గా న్యాయ వాది ఐ తే మీలాంటి ఫ్యాక్స్ నీస్ట్ ని కడపలో ఫ్యాక్షన్ తో రాజకీయం ముడి పడి వున్న తరుణం లొ సతీష్ రెడ్డి. తులసి రెడ్డి. సీఎం రమేష్. బి టెక మధు. సుధాకర్ యాదవ్. మైసూరా రెడ్డి. డి ఎల్ రవీంద్రారెడ్డివరద రాజులు రెడ్డి శివా రెడ్డి ఆదినారాయణ రెడ్డి వంటి నేతలు కి ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని కరివేపాకు ల ఉపయోగించు కున్నారు. కానీ ప్రత్యక్ష నామినేట్ పదవులు ఇవ్వలేదు మీకు ఇంత బ్యాక్ గ్రౌండ్ లీడర్ షిప్ వున్న గుర్తింపు లేక పోవటం లొ అంత రార్థం
@reddybabu1986 жыл бұрын
This is the true LEADER behavior
@rameshchowdary31663 жыл бұрын
Reddy sir your are great voices correct
@bathulaprasad58827 жыл бұрын
100% correct
@commonman38144 жыл бұрын
నువ్వు అనుకున్నంత మాత్రాన వైఎస్సార్ కుటుంబం చెడు కుటుంబం కాదు.. పెడకంటి వాళ్ళు అందరూ జగన్ వెంట ఉన్నారు కాబట్టే జగన్ గారికి అంత మెజార్టీ వచ్చినది అది గుర్తు పెట్టుకో అని ఇప్పటికైనా మారు.. పార్థసారథి గారు