MV Mysura Reddy Sensational Interview | CM Chandrababu | YS Jagan | Pawan Kalyan |

  Рет қаралды 15,157

SumanTV News Telugu

SumanTV News Telugu

Күн бұрын

Пікірлер: 67
@GRPOLITICALNEWS
@GRPOLITICALNEWS 2 сағат бұрын
రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా అది మధ్యలో ఉండనవసరం లేదా అందరికీ అందుబాటులో ఉండాల్సిన పని లేదా అటువంటి అమరావతిని వ్యతిరేకిస్తున్నా వంటే మీ స్వార్థం ఎంత ఉందో తెలుస్తుంది
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 5 сағат бұрын
మైసూరా రెడ్డి గారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా చేశాడు కానీ కొంతమందికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలపై రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుంది అని ప్రచారం చేశారు నీ ఆత్మకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరిలో ఎవరు మంచివారు అనేది తమరికి తెలుసు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని సహించడం లేదు మరి ముఖ్యంగా ఎల్లో మీడియా రాజశేఖర్ రెడ్డి గారి బద్ధ శత్రువులు కొంతమంది దుష్ప్రచారం చేశారు 7 నెలల పాలలో మేము చూస్తున్నాము కదా తిరుపతిని సర్వనాశనం చేశారు
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo 23 сағат бұрын
Mysura reddy sir namastey Truth ni excellent ga chepparu
@santoshrepala3910
@santoshrepala3910 9 сағат бұрын
Very good.mysura Reddy gaaru best leader.
@MohanKumar-kf2pb
@MohanKumar-kf2pb 14 сағат бұрын
టీడీపీ వాళ్ళు ఎంత ఇచ్చారో గాని ఎవ్వరికి తెలియదు విక్రమ్ పోలా గారు
@ravi-wq2tv
@ravi-wq2tv 10 сағат бұрын
యాంకర్ వన్ సైడ్ నారో మైండ్ ఫెలో
@idiprapanchamVlogs-117
@idiprapanchamVlogs-117 7 сағат бұрын
వాడు టిడిపి..అంతే..ఇంక నేరో మైండ్ ఏంది..
@shashidharreddy6401
@shashidharreddy6401 3 сағат бұрын
NARA Mind😅
@therandomthings6933
@therandomthings6933 12 сағат бұрын
Mysura reddy garu good leader, but he is not able to adjust with regional political parties in Andhra. Unfortunate though 😢
@rajupadumuttam8813
@rajupadumuttam8813 3 сағат бұрын
వాళ్ళకన్న జగనే నయం ఏంటి.? అసలు జగన్ కీ వాళ్లకూ పొలికేంటి పరమ దరిద్రంగా.!!!!!!? జగన్ పూర్తిగా తన మంచిపనులు ద్వారా ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన వ్యక్తి.
@MohanKumar-kf2pb
@MohanKumar-kf2pb 14 сағат бұрын
పోలా విక్రమ్ గారు ల్యాండ్ ఆర్డర్ గురించి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అడిగితే వారే చెప్తారు మీకు
@SurarapuManmadharao-kn5qk
@SurarapuManmadharao-kn5qk Күн бұрын
ఎంకర్ గారు ప్రజలు ఎర్రివారు అనుకుంటున్నారు
@BSurya-c6r
@BSurya-c6r 11 сағат бұрын
విక్రమ్ టీడీపీ మనిషి..
@ashokgollapudi1187
@ashokgollapudi1187 7 сағат бұрын
అవ్వొచ్చు కానీ అతను చెప్పేది కరెక్టా కాదా అనేది చూడండి
@kandimallasrinivasarao3768
@kandimallasrinivasarao3768 6 сағат бұрын
Avunu correct analysis chestaru
@LICNarayanaSwamyY
@LICNarayanaSwamyY 49 минут бұрын
Anna, what an example
@santoshrepala3910
@santoshrepala3910 7 сағат бұрын
Pingali dasharath ram. Murder gurinchi. Adagara
@santoshrepala3910
@santoshrepala3910 9 сағат бұрын
Suman t v one side
@GRPOLITICALNEWS
@GRPOLITICALNEWS 2 сағат бұрын
శ్రీ సిటీ ఎక్కడుంది పరిశ్రమలు ఎక్కడకు వచ్చాయి కంటికి కనిపించడం లేదా
@prayagr3373
@prayagr3373 2 сағат бұрын
రాజధానికి ఎంత కావాలన్నాడు బాబు...రాష్ట్రం విడిపోతున్న రోజు సోలో మీటింగ్ పెట్టి...3-4 లక్షల కోట్లు...ఈ వేల కోట్లు ఎలా సరిపోతాయి...బాబు కి అనవు
@kondayyakondayya4823
@kondayyakondayya4823 13 сағат бұрын
అప్పులు చంద్రబాబు ఎంత అప్పుచేసాడు,Jagan Mohan reddy entha appu chesado data daggara pettukoni maatladali.
@bharatnutakki6235
@bharatnutakki6235 21 сағат бұрын
Reddy prema gurtochindaaa..... Nijayiti leedaa....
@GRPOLITICALNEWS
@GRPOLITICALNEWS 2 сағат бұрын
అమరావతి ఆంధ్ర ప్రదేశ్కు మధ్యలో ఉంది కదా మీకు వచ్చిన రోగం ఏంటో చెప్పండి
@mpmulaga4841
@mpmulaga4841 15 сағат бұрын
Sir 2019 ending ki govt dhaghira amount antha undhi cepandhi
@LICNarayanaSwamyY
@LICNarayanaSwamyY 48 минут бұрын
Anna meeru anubhavgnulu kontha time kavalikadaa ?
@muneendrareddy7465
@muneendrareddy7465 3 сағат бұрын
Jai jagan tiger🐅 back soon❤
@GRPOLITICALNEWS
@GRPOLITICALNEWS 2 сағат бұрын
కియా పరిశ్రమ ఎక్కడ నెలకొల్పారు
@baabu5403
@baabu5403 2 сағат бұрын
ప్రశ్నలు సుమన్ టీవీ వాళ్లవా? యాంకర్ వా? తప్పుడు ప్రశ్నలు జనం కి అన్ని తెలుసు.
@baabu5403
@baabu5403 2 сағат бұрын
యాంకర్ గారు జగన్ ని తప్పు పట్టాలని వేస్తున్న ప్రశ్నలు వింటుంటే ఆ యాంకర్ మనిషేనా అనిపిస్తుంది. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడు అని ఎలెక్షన్ ముందు వాగిన వాడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసు అని కదా అనుకోవాలి. తెలినప్పుడు హామీలు సంక నాకను ఇచ్చాడా.? 14 సంవత్సరాల కాలం లో చేసిన అప్పులకు జగన్ అసలు,🎉 వడ్డీ చెల్లించాడు కదా. ఆ విరాలు కూడా చెప్పండి. సొల్లు ప్రశ్నలు ఎందుకు.
@MohanKumar-kf2pb
@MohanKumar-kf2pb 14 сағат бұрын
విక్రమ్ పోలా గారు బాగానే దింపాడు రాడు మీకు
@gkkuppala8105
@gkkuppala8105 Күн бұрын
Regional parties now very worse, Strength National parties. Now congress is better, we can see individual leadership and freedom of speech. Strength AP Congress ❤.
@santoshrepala3910
@santoshrepala3910 7 сағат бұрын
Naade ndla baaskara rao. Good. Leader
@santoshrepala3910
@santoshrepala3910 7 сағат бұрын
Chandra baabu. Gurinchi. Adagara?
@santoshrepala3910
@santoshrepala3910 7 сағат бұрын
Vikram. Pani paata ledhu.
@santoshrepala3910
@santoshrepala3910 7 сағат бұрын
Cbn. Very. Currepted.
@lilboyboxboy
@lilboyboxboy 2 сағат бұрын
nuvvu reddy kabati vadiki support chestunnav
@kngramulu670
@kngramulu670 6 сағат бұрын
AP ki droham sesina only one party congress, Mysoora Reddy congress blood anduke ala matladata unnadu, Jagan nu mansodu antunadu adhi 100% wrong.
@venkatanageswararaotetta4938
@venkatanageswararaotetta4938 3 сағат бұрын
Mysura reddy garu Vividha rajakeeya partilu ,amalu sadhyam kani hamilu prajalu ivvatam,source of income chupinchakunda. CEi kuda manifesto srutiny cheyala,avasaram leda.yendukante Hamilu alu cheyataniki yekkuv ardhika bharam avutundi.kada. All political parties shall be under E.C.i.
@sainikhilreddy8443
@sainikhilreddy8443 19 сағат бұрын
Mari Babu kuda Assemly ki vellaledhu kadha. Dini gurunchi cheppandi
@santoshrepala3910
@santoshrepala3910 7 сағат бұрын
Hello. T .d. p maastaaru
@venkataratnakumar6968
@venkataratnakumar6968 Сағат бұрын
SRI YS JAGAN MOHAN REDDY IS THE BEST CM THAN CBNAIDU GARI CUNNING ACTING CINEMA RULING..PEOPLE'S KHARMA..
@PitchiReddyGuntaka
@PitchiReddyGuntaka 3 сағат бұрын
Jagan govt was far better than cbn and pavan govt.
@siddhartha7241
@siddhartha7241 Сағат бұрын
No, present govt is far better than Jagan govt.
@VimalChoudary-rt1oe
@VimalChoudary-rt1oe Күн бұрын
Waste
@chandujyothishnambu7087
@chandujyothishnambu7087 Күн бұрын
Mysooraa always Iron Leg.
@Appstar35
@Appstar35 7 сағат бұрын
Wow mysooora Jaggu Most corrupted you choose to be there
@rameshkumargunta8540
@rameshkumargunta8540 Күн бұрын
hello anchor ee scheme isthunnaro teliyadaa...pension tappa edaina istunnaraaa
@PavanKalyanKankata
@PavanKalyanKankata Күн бұрын
Vedu ysr banisa Jagan ki favor ga kakunda ela matladuthadu 😂
@sivaramakrishnaadvocate2015
@sivaramakrishnaadvocate2015 17 сағат бұрын
Kulagajji kada
@neselakshminarayana1921
@neselakshminarayana1921 8 сағат бұрын
Mari pawala gaadu modi daggara bollodi daggara banisa kukka kadha
@AmmuluSingamsetty
@AmmuluSingamsetty Күн бұрын
West
@VasanthaRamiReddy
@VasanthaRamiReddy 19 сағат бұрын
East
@AmmuluSingamsetty
@AmmuluSingamsetty Күн бұрын
😮
@GALUGUSrikanth
@GALUGUSrikanth 19 сағат бұрын
Waste government
@ashokgollapudi1187
@ashokgollapudi1187 7 сағат бұрын
దేనికో చెప్పు సమాధానం చెపుతా
@sivaramakrishnaadvocate2015
@sivaramakrishnaadvocate2015 18 сағат бұрын
Kulam kulam
@vempativedadri9260
@vempativedadri9260 6 сағат бұрын
జై CBN
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН