ఉదయ్ కృష్ణ రెడ్డి వల్ల సుందరమైన సుందరకాండ ప్రచారం , హనుమంతుడు గొప్పతనము ఈ సమాజానికి తెలయజయడం, శక్తి-సమర్థత UPSC ranker ద్వార తెలియజడం చాల సంతోషం, ఆహ్వానించ దగ్గ విషయం🙏🙏🙏🙏🙏🙏.
@ChandanaManikantaa9 ай бұрын
అబ్బా యాంకర్ గారికి, namsakram.. చాలా బాగా సుందరకాండ సర్గాల ఆధారంగా అడిగారు.. questions...really hastsof
@Narasimhayadav5069 ай бұрын
Congrtulations anna Ye స్థితిలో ఉన్న మనకు ఒక లక్ష్యం ఉండాలి.... దాని కోసం నిరంతరం కష్టపడితే మీ లాగ అనుకున్న లక్ష్యాన్ని చేరుకో వచ్చు... Thank u anna
@Raghu2919 ай бұрын
జైశ్రీరామ్ సోదర... నాకు కూడా సుందరకాండ పై అపార నమ్మకం. పారాయణ వల్ల అనంతమైన ఆత్మస్థైర్యం, విశ్వాసం ఏర్పడుతుంది. సుందరకాండ పారాయణ వల్ల ఒక్క పెద్ద కార్యాన్ని అసాధ్యమనుకున్నది సాధ్యం అయ్యింది. అందరూ సుందరకాండ పారాయణం చేయండి. హనుమత్ కృపకు పాత్రులు కండి.
@srividhyasamakya11609 ай бұрын
Slokala tho vunde dhi cheiyala leka . Normal ga Katha chadavala.
Slokalu tho vundedi cheaiyali. Yenduku ante andulo mantra sakthi vuntadi
@neelimarao58159 ай бұрын
Jai shree Ram 🌹
@saradagoparaju62929 ай бұрын
Congratulations .,... మీలో చాలా maturity కనిపిస్తోంది.... నేను కూడా మా అమ్మాయి కష్టపడి చదువుతుంటే తనకు సాయం చేయమని సుందరకాండ పారాయణ చేస్తానని దణ్ణం పెట్టుకొన్న... అలాగే తను సాధించింది. స్వామీ చాలా గొప్పవాడు.... జైశ్రీరామ్
@vishnupriya428084 ай бұрын
Ekkada chadavalo koncham chepthara
@dr.m.jayamanmadharao17708 ай бұрын
Journalist sir way of asking questions are very nice. And sir answers also very nice
@sandhyakiranmaikodumagulla69019 ай бұрын
Yes, its true sir (సుందర కాండ)అద్భుతః 🎉🙏
@udaybhaskarvarmaD9 ай бұрын
జై శ్రీ రామ్...ఉదయ్ గారికి అభినందనలు
@vasuattina45698 ай бұрын
నా లైఫ్ లో చుసిన best interview
@nareshrangisetty52819 ай бұрын
Good interview.Even in my life i believe hanuman and lord shiva .got success in my life .
@nareshrangisetty52819 ай бұрын
Jai sheree ram
@lakshmia259 ай бұрын
Congratulations kiran garu jai hanuman .This interview will be a good inspiration to many people 👍
@DILEEPKUMAR-dt4oj9 ай бұрын
True inspiration sir thank you so much for your wonderful words sir 🙏 Jai shree Ram
@shivashakti339 ай бұрын
కావొచ్చు... కానీ శ్రద్దతో చేస్తే ఆమ్ నమః శివాయ మంత్రం కూడా జీవితాన్నే మారుస్తుంది.... హిందూ ధర్మంలో ప్రతి అక్షరం ఒక మంత్రమే
@spurtiispu65149 ай бұрын
Plz interview his grand mother. Consider this request plz.
@satishyvideos44639 ай бұрын
జై శ్రీరామ్,, జై హనుమాన్,,there is some energy beyond the science..
@GinnipunyavathiGinnipuny-nf7fj9 ай бұрын
Thank u so much guruvu garu mi dvayam sambasana nirasalo unna valaki aasa kiranamla undi
@tejadeeppujari78119 ай бұрын
Awesome information to the society 🙏🏻Jaishriram
@maheshgoudchekkilla9 ай бұрын
Clarity of thought and clarity in expression is wonderful
@haripriyasharma9729 ай бұрын
Nicely related with spiritual Every incident is compared Really impressed
@rajeshvenkata3339 ай бұрын
జై శ్రీరామ్ అన్న నేను శ్రీ రామాని భక్తుని.. మీ సుందకరకాండ గురించి విన్నాక నాకు కూడా చదవాలి అని ఉంది త్వరలో మొదలు పెడతాను స్వామి అనుగ్రహిస్తే... 🙏🙏జై శ్రీరామ్..
@todaysworld59078 ай бұрын
ఎలా చదవాలో నండూరి శ్రీనివాస్ channel లో ఉంది.
@pediredlasatyanarayana60369 ай бұрын
Sir, excellent explanation and coordination with spirituals, keep it up😊
@shruthiboga70579 ай бұрын
Thank u anna for good words to reach the goal .and congratulations to u ..
@kammarimounika22579 ай бұрын
Super...no words congratulations sir
@SBRamupropertys9 ай бұрын
ఇద్దరికీ పాదాభివందనం
@deifygamingff9 ай бұрын
Nenu good video chusanu thank you sir
@lakshmimunnam14319 ай бұрын
Em cheppav uday chinnapudu nuv ela unnavo ippudu kuda alagey unnav inta great aipoyav such a great human being chinnapudu inta pedda name techhukuntav ani nenu anukoledu nani 🎉🎉 god bls u
@challachamp67079 ай бұрын
Nenu sundharakanda chaganti guruvu gari five parts you vinnanu ...my son got 1 st prize in school nationals in chess..Rama Laxmana Janaki Jai bolo Hanuman ki🙏🙏
@ssvalivali57889 ай бұрын
😍Sundarakanda krishana reddy Jai hanuman jai sri ram
@sujatha39539 ай бұрын
Very good human being Uday gaaru 💐💐💐
@ganeshkk3589 ай бұрын
Superb interview thank you 😊
@srikanthveeru52169 ай бұрын
Jai shree Ram 🚩 congratulations anna 👏🙏
@ramalakshmiallada2339 ай бұрын
Congratulations sir🎉
@KavithaAkkala9 ай бұрын
Congratulations sir,tq universe
@pgdevi53689 ай бұрын
Super interview sir,good information jai sri ram
@sujatha39539 ай бұрын
జై శ్రీ రామ్, జై హనుమాన్ 🙏🙏🙏
@m.shivakeshalu81049 ай бұрын
Jai Shree Ram 🙏🙏
@perlaaz10579 ай бұрын
Yes sir its true
@ssvalivali57889 ай бұрын
😍Sundara Kanda krishna reddy congratulations 🎉 Memmalnu kalavali nani
@sridharg28619 ай бұрын
Wow interesting 🎉
@shilpanimmagadda47559 ай бұрын
You are my Inspiration Uday Krishna Reddy garu.
@veerashekar65039 ай бұрын
Super sir
@reddammap39869 ай бұрын
Congrats uday garu ,meetho matadalandi ,nenu me thalli lanti danni,babu nenu Govt teacher meeru civils ku prepare ayutu Sundakanda parayana chesaru babu chala santhosam ,me mobile number petandi meetho okasai matadali nana .ఆసాద్య సాధక స్వామిన్ అసధ్యం తవ కిం వధ రామ దూతకృపా సిందో మత్కార్యం సాదయ ప్రభో.🙏🙏🙏🌺🌺
@pangasubashyadav96399 ай бұрын
Jai Shree Ram🙏🙏🙏🥰😇
@ramalakshmiallada2339 ай бұрын
Nastikulaku telusukovali sir bhagavantuni mahima,,,,jai sriram
@malladakshayani87109 ай бұрын
Wow Uday Anna
@projectshivoham1119 ай бұрын
మీకు సివిల్ సర్వీసెస్ ఐనా తరువాత ... Meeku unna powers ni use chesi...ఆ రామయ్య ni tribals daggaraki cherchela oka prayatnam cheyamdi... జై శ్రీ రామ్ ❤
@vallurimohansrinivas60269 ай бұрын
You are an inspiration for many sir
@bathiniramesh56029 ай бұрын
Jai sriram anna congratulations
@mysteryfacts37629 ай бұрын
జై శ్రీ రామ్ 🚩
@udaybhaskarvarmaD9 ай бұрын
దేవతలు పంపగా హనుమంతుని బుద్ధి కుశలతను పరీక్షించటానికి వచ్చిన దేవత నే సురస...ఆమె నోటిలోనికి సూక్ష్మ రూపం ద్వారా వెళ్లి తిరిగి బయటకు వస్తారు... తాటక కాదు...తాటక ను శ్రీ రాముడు సంహరించెను...
@pvmgsastrysastry24579 ай бұрын
చిన్న కరెక్షన్. సీతాన్వేషణలో హనుమ సముద్ర మధ్యలో " సురస" అనే రాక్షస స్త్రీ హనుమను మింగుతా నని వస్తుంది. హనుమ తవ శరీరాన్ని పెంచి ,ఒక క్షణంలో వేలెడంతయి, ఆవిడ నోట్లోకి ఈగలా వెళ్లి బయిటకు వస్తాడు. ఆమె ఆయన ని ఆశీర్వదించి పంపుతుంది . ఆవిడని ఇంటర్వ్యూ లో "తాటకి" అని ప్రస్థావించారు. తాటకి " మారీచ సుభాహుల తల్లి. యాగ సంరక్షణలో భాగంగా విశ్వామిత్రుని ఆఙ్ఞతో శ్రీరాముడు స్త్రీ అని శంకించినా,బాణం వేసి నేలకూలుస్తాడు. సివిల్ పరీక్షలో ఉత్తమంగా పాసయిన, ఉదయ్ గారిని అభినందించు చున్నాను.😊
@dhananjayarumura29789 ай бұрын
Excellent and extraordinarily explained, amazing interview thammudu god bless you
@nagaiahb14439 ай бұрын
Jai sriram 🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@mallimallikarjunareddy57349 ай бұрын
ఉదయ్ గారు సూపర్
@rameshram-gc4sm9 ай бұрын
Jaisreeram
@mmreddy-558 ай бұрын
U will become CM anipistundi
@ramadevi83829 ай бұрын
Sir ki chevulu peddavi gaa vunnayi. Ala vunnavariki chaduvu baga vastundi.and baga settle avtharu. Ala chevulu vunnavarini nenu chala Mandini choosa
Quick correlation (lanka - 5 vices , Kama, krodh ,lobham, moham,anhamkaram) main success is achieving these and be ultimate in human life like you said deity gunam..:) Achieve purity , peace , love , happiness,,blissful (paramatma sukham) Self transformation is world transformation. So transformation to diety form is ultimate aim and objective give. By GOD so GOD (shakti ,Shiv) only one is different than Diety human . So not all humans are GODS. SIR
@RamanaVarra-t7w9 ай бұрын
Jai shree ajaineyam
@Chandu_0959 ай бұрын
Mains Telugu lo rasaraa anna?
@srinivaseesam73669 ай бұрын
సుందర కాండము పారాయణ గురించి శ్రీ నండూరి శ్రీనివాస్ రావు గారి వీడియోస్ చూడండి.
@shivashakti339 ай бұрын
శివుని గురించి ఆమ్ నమః శివాయ మంత్రం గూర్చి అయన ఏమి చెప్పారో కూడా చూడండి