భూస్వామి కి.... వాళ్ళ తాత, తండ్రుల నుండి వచ్చింది... వాళ్ళ భూములు ఇచ్చే య్య మంటే... ఎలాగా... ప్రభుత్వం.. ము వేరే భూములు కొని... పేదలకు ఇవ్వచ్చు... ఇల్లు,పొలాలు,బంగారం,ఇంట్లో వస్తువులు,బట్టలు... వాళ్ళ తరాలకు ఇచ్చే విధానం... ప్రతి ఇంటిలో ... కుటుంభం అనే వ్యవస్థ లో.... ఇదే మన్నా... సోషలిస్టు దేశం కాదుగా.... అంతా ఒకే రకం ఇంటిలో ఉండటం,అందరికి... సమాన ఆస్తులు ఉండాలి... తీర్మానం చేసి... పొలాలు లాక్కోవడం,భూస్వాము లను చంపటం... సబబు ఏనా....రాజకీయ నాయకుల అస్టులు ఇవ్వండి... పేద ప్రజలకు....
@somara_rahul26 күн бұрын
27:22
@6450ableАй бұрын
అక్క మీకు సెల్యూట్ మా బాబాయ్ గురించి చెప్పారు krishinna ఆన్న మా బాబాయ్ తన గురించి నమ్మలేని నిజాలు చెప్పారు పిట్స్ వస్తాయని మీకు లాల్ సలాం
@ViruGАй бұрын
Chinnakka గారు పాటలు బాగా పాడారు,,,, రాయలసీమ ముఠా ల మీద పాట బాగా పాడారు...ఆ పాట రచయిత ను నేను .....రాజన్న,,,అనంతపురం..
@Mallesh-mu8rdАй бұрын
రెడ్ సెల్యూట్ అక్క. మా బాబాయ్ గురించి మీ ద్వారా తెలిసింది. కృతజ్ఞతలు అక్క.
@srinivaschiluka3482Ай бұрын
Very super inter view sir
@rajurasala663Ай бұрын
Muralisir interyou super
@Mallesh-mu8rdАй бұрын
మా బాబాయ్ ఇదే కృష్ణా నదిలో పుట్టి మునిగి చనిపోయిన వారిలో ఉన్నాడు. సెంట్రల్ కమిటీ మెంబర్. గుండేటి లింగ మూర్తి. అంబాల గ్రామము. హనుమకొండ జిల్లా.