చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు మురళి సార్ ఇప్పుడున్న సమాజానికి మన కోసం త్యాగం చేసిన అన్నలను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మీ నుంచి మరిన్ని ఇంటర్వ్యూలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను
@narayanapurushotham3958 Жыл бұрын
నేను చూచిన అన్ని ఇంటర్వూలు కన్నా యీ ఇంటర్వూ బాగా నచ్చింది.చాలా బాగా చెప్పాడు.నిజమైన నాయకుడు. Excellent.
@srivanon37410 ай бұрын
Kl Ulj H😮
@tharungaaritharun8211 ай бұрын
I dreams లో చాలా వీడియోస్ చూశాను ప్రతి ఒక్కమావోయిస్ట్ అద్భుతజ్ఞానముతో మాట్లాడుతున్నారు...
@Shreyan2579 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో కుటుంభ రక్త సంబంధం లేని ex maoist anjaiah sir చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక తండ్రి తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోడానికి వస్తే ఎవరు ఏందీ అని తెలుసుకోకుండా ఆ వ్యక్తి ని చంపి చాలా పెద్ద తప్పు చేసారు ఇది మీకు న్యాయం కాదు. ప్రాణం తీసిన తరువాత అతను నిజంగానే తన కొడుకు కోసం వచ్చాడు అని తెలిస్తే చంపినా వారు ప్రాణం పోస్తారా చెప్పండి. ఆ సమయంలో అంజయ్య సార్ ఈ విషయం గురించి బాధపడిన విషయం చాలా గ్రేట్ సార్. నీ లాంటి వ్యక్తిత్వం వుండే రాజకీయ నాయకులు ఉంటే ప్రజలకు సేవ చేసినవారవుతారు. ఇంటర్వ్యూ చేసిన మురళీధర్ సార్ కు నా తరపున మీకు ధన్యవాదములు 💐🙏
@tharungaaritharun82 Жыл бұрын
Very interesting video...anjaiah గారు వెరీ intellegent పర్సన్... పిల్లలపై తల్లి దండ్రుల పర్యవేక్షణ అవసరం అనేది చాలా బాగా చెప్పారు...... సూపర్ వీడియో. మురళి సార్..
@srirajesh6605 Жыл бұрын
అంజన్నతో మల్లి ఇంటర్వ్యూ తీసుకోండి సర్ థానా ధగ్గర సమాజానికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయ్ చాలా
@esamveeraswamy607 Жыл бұрын
హరిభూషన్ భార్య శారద అక్కను interview చెయ్యండి
@jagadeeshbabubanka9 ай бұрын
Thanks for I dream 🙏🙏🙏 And the interviewer. It's a great interview.
@egurlakomuraiah9158 Жыл бұрын
సార్ పార్ట్ 2 చేయండి దయచేసి 🙏🙏
@tgpchowdary4142 Жыл бұрын
Good interview sir
@newzen6385 Жыл бұрын
1:07:00 మా ఊరికి కూడా ఇలానే road వేశారు mining గురించి,కానీ ఇప్పటివరకు గుంతలతో lorry నడిపిస్తున్నారు... అటువైపు చిన్న బండి వారు పోవడమే మానేశారు...ఇంకా గర్భిణీకి సదుపాయం ఎక్కడ ఉంటుంది... ప్రభుత్వం, private వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు,కానీ పైసా పెట్టి ప్రజల గురించి ఆలోచించరు
@sr3144 Жыл бұрын
Excellent interview
@raghuy110 ай бұрын
I want Anjaiah garu to become MLA so that Society can use his experience and knowledge
@radhakrishnajahnavi2832 Жыл бұрын
Adbhuthamaina interview 😢😢❤
@bashettybhanuprasad Жыл бұрын
Very knowledgeable person
@massmadhu5814 Жыл бұрын
Real Human being
@solamashok4214 Жыл бұрын
GVK ప్రసాద్ ఇంటర్వ్యూ. చేయండి సార్.
@venkatmallela9484 Жыл бұрын
Chala manchi interview sir....nenu kuda groups ki prepare avuthunaa sir
@maheshmudhiraj6269 Жыл бұрын
E vyakti chala baga cheppaadu manchi alochana unna manishi
@NaryanappduThoruthi Жыл бұрын
The number of points
@SrinuSrinu-nr4xu Жыл бұрын
మావోయిస్టు పార్టీ నుండి గుడ్సా ఉసెండి ఇంటర్వ్యూ చెయ్యండి సార్, ప్రజా ప్రతిఘటన పార్టీ నుండి మోహన్ అన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి, C.P.I(ML)ND పార్టీ నుండి మధు అన్న ,సాగర్ అన్న నీ ఇంటర్వ్యూ చెయ్యండి సార్.. వీళ్ళు అందరు పెద్ద లీడర్స్..
@THATI.GANESH Жыл бұрын
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్ భార్య శారదఅక్క interview చేయండి
@datlavenkateshrajudatlaven1652 Жыл бұрын
ఇతను నాగులకొండ పరివాహక ప్రాంతంలోని మంచి పేరు ఉంది. వీళ్ల టీమ్ గోపన్న,పున్నం,సాగర్, అంజన్న,సూరన్న.తరువాత విజయ్ కుమార్(భాస్కర్). భూషణం....ఇంకా
@datlavenkateshrajudatlaven1652 Жыл бұрын
పోసన్న,దామోదర్ స్వర్ణ జ్యోతి
@laxmanrajaram4830 Жыл бұрын
1:27:00 to 1:32:00 daily labour work chesi 3 sons graduation cheyinchavante chala great
@krishnasavara85979 ай бұрын
Super sir.
@Shivansh0177 Жыл бұрын
నక్సల్స్ ఉద్యమం పట్ల ఆకర్షితుడై బాల్యంలోనే ఉద్యమంలోకి వెళ్లిన ఈ అన్న, అన్నల అసలు రూపం తెలుసుకోడానికి దాదాపు 14 ఏండ్లు సమయం పట్టింది, ఆ తరువాత బయటకు వచ్చి వారి విధానాలని ఎండగట్టారు, ఇది హర్షించదగ్గ విషయం మావోలు ఎప్పటికీ మారరు, ప్రజలను అభివృద్ధికి దూరం చేశి వారి అజ్ఞానాన్ని అలసుగా తీసుకొని పబ్బం హాడుపుకోడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవి లో కంటే మన మైదాన్ ప్రాంతంలోనే దోపిడీ ఎక్కువైంది. ఇలాంటి అన్నలందరు అయిధం విడిచి ప్రజాస్వామ్య పద్దతిలో ఉద్యమం చేయాలి సంపుకుంటు సస్తా రాజ్యాధికారం సాదిస్తమనేది మూర్ఖత్వమే. అన్నా మీకు ధన్యవాదాలు నీలాంటి వారు సమాజంలో ఉండాలి సమాజాన్ని మార్చాలి.
@SirajshaSha Жыл бұрын
విప్లవ ఉద్యమ పై పూర్తి స్థాయి అవగాహన లేకుండా మైదాన ప్రాంతాల్లో వచ్చి అన్న డు అడవిలోంచి వచ్చి ఉద్యమాలు చేయాలి అనడం నీ మూర్ఖత్వం ఒకవేళ నిజంగానే విప్లవోద్యమం తప్పయితే ఈ యాభై ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఉండకపోతే చాతగాని డే ఇవన్నీ మాట్లాడుతాడు
@Shivansh0177 Жыл бұрын
@@SirajshaSha చెప్పాల్సిన విషయాన్ని కూడా సక్కగా చెప్పలేని నీవు, నీలాంటి విప్లవ కాదులే నిజమైన మూర్ఖులు. ఈ తొక్కలోని విప్లవం లేని రాష్ట్రాల్లో అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయిలో చేరలేదా తుపాకీ పెట్టుకుంటేనే అభివృద్ధి వస్తాడా
@ramulukadempally6311 Жыл бұрын
Super aana
@somanathsatarvadha302810 ай бұрын
Nijaalu nirbayamga chepaadu ee anna.
@ramulukadempally631110 ай бұрын
సూపర్ అన్నా
@balrajGummula Жыл бұрын
Warangal rk wife barathakka interview cheyyandi
@meattalameattalagopi1968 Жыл бұрын
Supar sir ❤❤❤❤
@devendermamidala7034 Жыл бұрын
Warangal Nallabelly sabaiah interview cheyandi sir
@blackstatus1949 Жыл бұрын
అంజయ్య చాలా మంచి వ్యక్తి.
@PavaniTota4 ай бұрын
Anna.🙏🙏
@RandomMatters22 Жыл бұрын
14:58 Murali gari naxal knowledge ni original naxalite kuda beat cheyaleru
@sagarkokila21409 ай бұрын
Chala baga anipinchindhi
@venkatmallela9484 Жыл бұрын
Jai Bheem lal salam sir
@YADAIAHOFFICIALMJ Жыл бұрын
❤❤
@armywarrior07279 ай бұрын
Manchi nayakudu interesting words
@radhakrishnajahnavi2832 Жыл бұрын
Maadi rajavommangi jaddangi police station lo alluri seetha rama raju gaaru okka banam tho vacchi gunnula motham pattukuni velipoyaru rajavommangi station kooda ma nanna chepthunte goosebumps vasthuntayi maa jeedi thotalu labbardi lagarayi daggare konnukuntam maaredu milli na civil training super locations maaredumulli
@tgpchowdary4142 Жыл бұрын
Murali anna every weekend oka comrade interview cheyandi plz
@gaddamraju9666011 ай бұрын
anjanna namasthe
@mohmmadyousuf543810 ай бұрын
శనిగరం వెంకటేశ్వర్లు స్వగ్రామం భీమదేవరపల్లి మండలము లోని మానిక్యాపుర్.. శనిగరం అనేది ఆయన ఇంటి పేరు... గోండు భాషా అనర్గళంగా మాట్లాడే వారు.ఆ భాషలో లీఫీ కనుగొన్నాడు..అలాగే మార్కండేయ ప్రస్తుతం దిశ పత్రిక కు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
@vamshinalla8212 Жыл бұрын
Ee anchor background strong aipothundi ……
@venkatmallela9484 Жыл бұрын
Nenu oka Adivasi biddanu sir Mee interviews Anni chusthanu sir.... Police and government di tappu untundi sir
@sathvik21069 ай бұрын
Mao Stalin prapancha medhavulanta pedda joke
@vishnuprasad4531 Жыл бұрын
BALET POLICY IMPLIMENT CHEYYAALI .
@harishmanupati1490 Жыл бұрын
So much of background disturbance
@mkmb4456 Жыл бұрын
అసలు వస్ర వ్యాపారిని లోన్ కెందుకు రాణిస్తారు
@jagadeeshbabubanka9 ай бұрын
Konchem Filter lekunda open ga anni Discussion lo pettina Anjayya gaariki 🙏🙏🙏
@TravelWithSriks Жыл бұрын
manju theatre kadu adi prasanth theatre
@bosegaru1 Жыл бұрын
కామ్రేడ్ చెప్పింది నిజం, ప్రజా వ్యతిరేకంగా మావోయిస్టులు చేస్తున్న దౌర్జన్యం నిర్ములించాలి, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం అని గమనించాలి.
@SirajshaSha Жыл бұрын
Fake
@premsairam3940 Жыл бұрын
Guduse usendi interview cheyandi sir
@maheshmudhiraj6269 Жыл бұрын
Anjanna di evoor
@maheshmudhiraj62699 ай бұрын
Mallanna di evoor
@nannakoochi2011 Жыл бұрын
Neeke em theliyadhu....ooorike velli anni just chusi vachav...nuv em peekaledu le....manchi manchi vallu ....unnaru ithan enduku interview chesaru sir