కోర్టు సిన్లు చాలా బాగుంటాయి చాలా సినిమా లో ఉన్నాయి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్న ఎన్టీఆర్ మూవీ తీర్పు సినిమా ఉంటే పెట్టండి
@GangaiahMoilakalvaАй бұрын
సినిమా పేరు తిరుగులేనిమనిషి ఎన్టీఆర్ చిరంజీవి
@AyubKhan-or5cz10 күн бұрын
ఇద్దరు సేమ్ ఏజ్, ఒకరు డాడీ ఒకరు సన్,
@chKishore-hi3fx17 күн бұрын
500 రూపీసుకి చెక్...😂😂😂అంటే ఆ రోజుల్లో 500 అంటే ఈ రోజుల్లో కనీసం 50,000
@venunggopal411510 күн бұрын
ಜೈ ಎನ್ಟಿಆರ್
@vasudevmurthy728 күн бұрын
who will be allowed to wear cooling glass in the court 🤣🤣
@యామినీకిరణ్7 күн бұрын
ఏమంటివి ఏమంటివీ? ఇది వాదప్రతివాదాల పరీక్షే కానీ, కళ్ళజోడు పరీక్ష కాదే..కాదూ ఇది కళ్ళజోడు పరీక్షే అందువా? నీవు పెట్టినదేమి? 🤣😂
@RaniRanisaja-lv2yo24 күн бұрын
కోర్టులో.. సీన్స్ చాలా బాగుంటాయి... కానీ బయట... బోనులోఉన్న... వ్యక్తి.. నేరస్తుడు అయ్యుండవచ్చు... అయ్యుండకపోవచ్చు... కానీ ఆ బోనులోఉన్న వ్యక్తి... మాట్లాడే సీను బయట ఉండదు.. కేవలం.. సినిమా లోను మాత్రమే.. ఇలా చూపిస్తారు...