నేనమ్మా అన్నని..ఆ త‌ర్వాత ల్యాండ్ లైన్ కి మ‌ళ్లీ కాల్ రాలేదు..SP శైల‌జ‌ భావోద్వేగ ఇంట‌ర్వ్యూ| iDream

  Рет қаралды 1,059,308

iDream Women

iDream Women

Күн бұрын

Пікірлер: 388
@annavaramramakumar5837
@annavaramramakumar5837 7 ай бұрын
ఒక అద్భుతమైన వ్యక్తిత్వమును, పవిత్ర భావనలను,ఆత్మీయులపైన , వృత్తిపైన ఉన్న నిబద్ధత ఈరోజు చూడగలిగినాము. ధన్యవాదములు. స్వప్న గారు మాకు ఈ ఇంటర్వ్యూ వల్ల మీపై మరింత గౌరవం పెరిగింది. కృతజ్ఞతలు.
@raghuvignesh2722
@raghuvignesh2722 8 ай бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ. 👏👏👌👍
@Maavantashala
@Maavantashala 10 ай бұрын
ఎంత మంచి ఉచ్చారణండీ మీదీ... అన్నగారికి తగ్గ చెల్లాయి మీరు...మీరు ఆయురారోగ్య ,ఐశ్వర్యాలతో,అందరితో ప్రేమగా మీ యశస్సు నిండాలని కోరుతూ......‌‌🙏😊
@rpvenkatesh9312
@rpvenkatesh9312 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది SP.SHAILAJA గారి ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి ధన్యవాదాలు.. excellent.
@silpaReddy1
@silpaReddy1 2 жыл бұрын
నిజం గా కొత్తగా శైలజ గారిని తెలుసుకున్న ఫీలింగ్ వస్తుంది...thankyou స్వప్న ..
@krishnavenichandramouli8091
@krishnavenichandramouli8091 2 жыл бұрын
శైలజ గారు చెప్పినట్లు ఎదుటి వారికి సేవచేసే మనసు, సింప్లిసిటీ వున్న బాలు గారు లేక పోవటంతో వాళ్ళ ఫ్యామిలీ కి, మన లాంటి వారికి కూడా తీరని లోటు. ఆయన భూమి వున్నంత వరుకు చిర స్మరనేయులు. శైలజ గారు మాట్లాడుతుంటే మా అత్తయ్య మాట్లాడినట్లు వుంటుంది. ఆవిడ ఇలాగే వుంటారు.అమ్మ మీకు నమస్కారములు🙏🙏🙏🙏
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Жыл бұрын
సినీ రంగంలో విలువలకు కట్టుబడి, నిరాడంబరంగా,తన లోఉన్న టాలెంట్ తో గాయనిగా,నటిగా,చక్కటి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పూర్తి విజయవంతం మైన జీవితాన్ని సాగించిన శైలజా గారు నిజంగా great
@jhansiranisadhu74
@jhansiranisadhu74 Жыл бұрын
బాలు గారు సంస్కారం అలా కనిపిస్తుంది మీలో అమ్మ❤చాలా విషయాలు తెలుసుకున్నాం మీ వల్ల స్వప్న గారు మీరు ఒక జ్ఞాని లా అనిపిస్తారు మీ మాటలు వింటువుంటే చాలా గ్రేట్ మీరు
@juturukalavathi6274
@juturukalavathi6274 Жыл бұрын
శైలజమ్మ గారు ఎంత మంచి మాటలు చెప్పినారు. ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగ్గ మాటలు చెప్పినారు. నిజంగా బాలు గారే మీ రూపం లో మా ముందుకు వచ్చి, మంచి విషయాలు పంచుకున్నట్టుంది. మీ మాటలను గౌరవిస్తూ, పాటించే ప్రయత్నం చేస్తాము అమ్మ. 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝మా శైలజమ్మ గారిని ముఖాముఖి కి తీసుకొచ్చి, ఇన్ని విషయాలు మాకోసం తెలిపినందుకు స్వప్న గారికి ధన్యవాదములు తెలుపుతున్నాము. 💐💐💐💐💐
@NLR243
@NLR243 Жыл бұрын
మీకు మనస్పూర్తిగా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను శైలజమ్మా
@padmaadiraj8598
@padmaadiraj8598 2 жыл бұрын
చాలా..మంచి ప్రోగ్రాం చూసాము అన్న తృప్తి కలిగినది..ధన్య వాదాలు..🙏🙏🙏
@usharevathidamaraju4855
@usharevathidamaraju4855 Жыл бұрын
మెడిటేషన్ గురించి చాలా బాగా చెప్పారు. మనం నమ్మితే ,మనస్ఫూర్తిగా అనుకుంటే మనకి కూడ ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. నాకు నేనే ఉదాహరణ ఇందుకు
@geethanagajyothidatla6467
@geethanagajyothidatla6467 11 ай бұрын
చాల ఆనందం గా అనిపించింది.. 1.42 నిమిషాలు ఉన్న కూడా అప్పుడే అయిపోయిందా అనిపించింది. నా అభిమాన గాయని గారు గాయిని గానే కాదు.. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి శైలజ గారు. ఐ డ్రీమ్ వారికి ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యు చేసినందుకు.
@parimalakumar6975
@parimalakumar6975 2 жыл бұрын
మీరు చివరిలో చెప్పిన మాటలను నిరంతరం మననం చేసుకుంటాం శైలజ గారు ధన్యవాదములు
@saradak552
@saradak552 2 жыл бұрын
Very pleasent and jenuion interview. "దేవుడిని నమ్ముకుంటే మొర వినిన అనుభూతి " గురించి శైలజ గారు చెప్పన అనుభవం లో నిజం , మాకు కూడా అనుభవమే. చాలా సార్లు ఒక మనిషి రూపం లొనో, మాట రూపం లొ నో భగవంతు డే వచ్చి ఆదుకున్న సంఘటనలు మాకు చాలానే ఉన్నాయి.
@samskarraju3989
@samskarraju3989 Жыл бұрын
అమ్మా శైయిలమ్మ 🙏💐💐 🌹మన బాలు అన్నను మరోసారి మా కళ్ల ముందుకు తీసుకుని వచ్చినందుకు మీకు ధన్యవాదములు 💐💐🙏
@ramadevivanamala3327
@ramadevivanamala3327 2 жыл бұрын
సరస్వతి అనుగ్రహం కలిగిన కుటుంబం లో నుంచి వచ్చిన శైలజ గారికి అభినందనలు మీరు ఇంకా మంచి పాటలు మాకు అందిచాలి అని మేము కోరుకుంటున్నాము మీ గళం గాత్రం మరియూ మాటకు ఒక ప్రత్యేకత ఉంది...
@vishnumolakalanirmala3595
@vishnumolakalanirmala3595 Жыл бұрын
సమాజానికి మంచి విషయాలు తెలియజేశారు ధన్య వాదాలు మేడమ్
@silpaReddy1
@silpaReddy1 2 жыл бұрын
బాలు గారు మీకు, మీ కుటుంబానికి ఆ శక్తి ని ఇస్తున్నారు..చాలా strong గా మాట్లాడారు..శైలజ గారు...stay blessed.....
@madhavipapa145
@madhavipapa145 Жыл бұрын
మీ మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి, అనేక ధన్యవాదాలు
@manjulaudupahs3563
@manjulaudupahs3563 2 жыл бұрын
మనకిష్ఠ మైన వాళ్ళు మనతోనే ఉన్నారనే అనుభూతి కోల్పోయిన వారికే తెలుస్తుంది నిజంగా......
@thejaschaudhary7044
@thejaschaudhary7044 2 жыл бұрын
She is equal to SPB garu by character, everybody goes emotional and tears vasthayi Kaani.., how balanced and strong she is !!! Amazing !!
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
ఎన్నో మంచి మాటలు చెప్పారు శైలజ గారూ. మీ ఇంటర్వ్యూ లు మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటాను. మీ నిరాడంబరత, సంస్కారం తొణికిసలాడే మాట తీరు.. నాకు చాలా చాలా నచ్చుతాయి శైలజ గారూ.. 👌👌👍👍😊
@subbalakshmivankamamidi1257
@subbalakshmivankamamidi1257 2 жыл бұрын
.
@santhudhanalakota8587
@santhudhanalakota8587 2 жыл бұрын
చాలా గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి శైలజ గారు.బాలు గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు , అంత మంచి ప్రజ్ఞాశాలి ని కోల్పోవడం చాలా బాధాకరం. ఇంత మంచి ఇంటర్వ్యూ మాకు అందించినందుకు కృతజ్ఞతలు.
@rathnabaiperumallapally9941
@rathnabaiperumallapally9941 Жыл бұрын
😮cg😂😢😮😅
@Super-Sastha
@Super-Sastha 2 жыл бұрын
Wow! What a personality. God bless you shailaja Garu. Many thanks for inspiring younger generations.
@sujanithtottempudi2991
@sujanithtottempudi2991 2 жыл бұрын
Swapna Garu, you are the last Gem of Telugu interviewers...Nobody can match your standard👏👏👏👌👌👌🙏
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Nijamga cheppalante ,ma amma ,nana jarigipoyinapudu kooda enthaka bada padaledandi realga Balu garu lerante chala badaga undi nenu assalu maruvalenadi
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
A devudi malli batikishe bagundu ani oohh god
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Balu garu malli okasari kanipisthe bagundu ani
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Ha ha yentha bagundo Andi sailajagharu me tone lo , Charan gari tonelo Balu garu batike untaru
@mgkedarnath4907
@mgkedarnath4907 Жыл бұрын
Really A Great Human Being and Lovely SISTER Of Sri .S.P. Balu a LEGEND SINGER . 🙏🙏
@vijayalakshmipanati5797
@vijayalakshmipanati5797 10 ай бұрын
పాతపాటలు నచ్చని వాళ్లకు మంచి మనసు లేదనుకోవాలి.శైలజగారు చెప్పింది కరెక్ట్. అసలు ఇప్పటి పాటలను సంగీతం అని అనుకోకూడదు
@mvaralakshmi5296
@mvaralakshmi5296 2 жыл бұрын
శైలజ గారు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా బాగున్నదండీ. అన్నయ్య గారిని మేము కూడా మిస్సయి నందుకు చాలా బాధగా వున్నది.
@musicofarun
@musicofarun 2 жыл бұрын
అద్భుతమైన సంభాషణ ❤️🙏🏾. బంగారు తల్లి శైలజ గారు. స్వప్న గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు 🙏🏾
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Me varu sudaker gari comedy chala estam Andi e madya miss avutunnam
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Meetho entha sepaiena eniterv unte me matalu vintu unte enka enka vinalani undadi naku please
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Me patallo unna teeyadanam ,mattallo teeyadanam nijam ga honey lage so sweet andi👍❤️💕💐
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Enka cheppalante chala respect full ga yentha baga matladuthara di naku unna b,p mottam taggipotundi sailajagharu roju elage entervei evvandi please🙏
@d.k.nageswararao1956
@d.k.nageswararao1956 2 жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ. శైలజ గారికి, స్వప్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవటం జరిగింది.
@naragamhari9703
@naragamhari9703 2 жыл бұрын
Swapna garu Sailaja gari routine interview la kakunda chala Baga chesaru.sailajamma meru sthithapragnulu mam.
@meenakshiponnada2851
@meenakshiponnada2851 2 жыл бұрын
Such a dignified lady: that’s her BEAUTY.I WISH,Some people who talk of external beauty,learn from her! SAILAJA THE GREAT!
@malasatyamma7929
@malasatyamma7929 2 жыл бұрын
Lastlo matalu vintunte mansu badaga undi gunde baruvekindandi
@mhnsruj
@mhnsruj 2 жыл бұрын
Epitome of dignity , talent , self respect I wish Sailaja Garu shows us a way to attain that state of mind
@silpaReddy1
@silpaReddy1 2 жыл бұрын
శైలజ గారిని ఎప్పుడు చూసినా...ఒక అమ్మ ఫీలింగ్..ఒక అక్కలాంటి ఫీలింగ్ ఉంటుంది....god bless her with happiness and healthy life..
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Meeru echina entervei video malli malli chustune untanu naku anthala yekkuvaga nachindi so thankes andi entlo meethone matladinattuga ma entiki meeru vachinattuga enta baga matladaru nenu tappakunda roju chustu untanadi e video gad is greetandi memmalani maku e video dwara parichayam chesinaduku thnk god🙏🙏🙏
@venkataratnamilla34
@venkataratnamilla34 Жыл бұрын
​@@ashalathavoruganty82306
@krishnegowda89
@krishnegowda89 Жыл бұрын
​@@ashalathavoruganty8230.
@ragunathe161
@ragunathe161 8 ай бұрын
😅😮😮
@srikrishnamudunuri7729
@srikrishnamudunuri7729 7 ай бұрын
1:13 😊
@shwetaracherla2781
@shwetaracherla2781 2 жыл бұрын
Homely anipistundi nice humanbeing and good women i love her simplicity and dedication and respect
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 жыл бұрын
శైలజగారితో స్వప్న గారు చేసిన ఇంటర్వ్యూ చాల ఉదాత్తంగా వున్నది!శైలజ ను చూస్తే మన తెలుగుఅమ్మాయి,అందరికీ ఒక సోదరి అని అనిపిస్తుంది!వంశపారంపర్యంగా వచ్చిన సంస్కారం ,సున్నితంగా నిజాన్ని చెప్పే ధైర్యం ఆమెలోకనిపిస్తాయి! ఆమె పాట మాట రెండూ వినసొంపుగా వున్నాయి!బాలుగారిగురించి ఆమె చెప్పిన విషయాలు పూర్తినిజాలు! సంగీతప్రియులేకాదు,ప్రజలందరూ పాడలేని మాట్లాడలేని బాలు గారిని ఊహించుకొందుకు కూడ అంగీకరించలేరేమో!శైలజగారి ఇంటర్వ్యూలు చాల చూసాము !ఇది విభిన్నంగావుంది!నేటియువతరం గాయక గాయనీమణులకు శైలజ ఇచ్చిన సూచనలు తప్పక పాటించ దగినవి!స్వప్నగారు అభినందనీయులు-మంచి ఇంటర్వ్యూ అందించినందుకు,అందులో పాలుపంచుకున్నందుకు!!🌹
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Sailaja gharu mundu meeku meney meney thanks Andi meeku Balu gari ,chelleluga putti ayanalanti samskaram alavadinaduku , meeru anna Balu garu anna yentho abimanam Andi matallo cheppalenu ,kani balugharu eka leru ani telisinappudu ,chala badaga undi
@madhavivasu5886
@madhavivasu5886 2 жыл бұрын
మాటలలో వర్ణించలేము ....అంత బాగుంది. మెడిటేషన్ లో ఆ శక్తి ఉందమ్మా...నేను కూడా చాలాసార్లు ఆ అనుభూతి చెందానమ్మ
@bheemisetty5916
@bheemisetty5916 2 жыл бұрын
Great SP Sailaja Amma beautiful words through this interview Legendary Family Thanks to I dreams
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 жыл бұрын
అమ్మ మీలో బాలుగారు వినిపిస్తున్నారు మీరు అన్నట్లు బాలుగారు మనమధ్యనే ఉన్నారు మీలా, చరణ్ అన్నలా మాకు మంచి మాటలు చెప్తూ ఉండాలని కోరుకుంటున్న శైలజమ్మ 🙏🏻 మీరు చెప్పిన ధ్యానం (meditation)తప్పక చేస్తాను నష్టం లేని మంచి విషయం. బాలుగారు చెప్పేవారు సర్వేజన సుజనోభవంతు సర్వసుజన సుఖినోభవంతు 🙏🏻Finally thanq swapna garu💐
@revathi-i5s
@revathi-i5s 2 жыл бұрын
Shailaja garu perfect lady peaceful ga anipistundi Mee matalu vintu vunte
@pvabhimanyudu232
@pvabhimanyudu232 2 жыл бұрын
Really happy to hear the interview. Beauty of relation between siblings is awesome. May God bless you madam.
@sarojanarayana3349
@sarojanarayana3349 2 жыл бұрын
Just loved and enjoyed and got enriched by each and every word GOd BLESS
@kadambarimurthy5318
@kadambarimurthy5318 2 жыл бұрын
ఇద్దరూ రెండు నిండు కుండలు లాంటి వారు. చాలా ప్రశాంతం గా ఉన్నాయి వారి మాటలు. Very inspiring.. అన్నకి తగ్గ చెల్లెలు ఈవిడ. "బాధ్యత తీసుకుంటే ఎన్నటికీ వదలకు." చాలా బాగుంది.
@rvbprasad3524
@rvbprasad3524 2 жыл бұрын
Sanskaryuktha kutumbam Loni vyaktula sanskarsm Prachi Padam lo vyakthamouthundi
@ganavanugu4150
@ganavanugu4150 Жыл бұрын
Shailajamma miru cheppina మాటలు చాలా బాగుంది బాలు సర్ కలల్ని మీరూ చరణ్ సర్ నిజం చేయండి అమ్మ మాకు అదేకావలి మీలో మా బాలు సర్ని చూసుకుంటున్నాను
@santhukumar1
@santhukumar1 2 жыл бұрын
Can’t stop tears during discussion on Balu garu 57:00
@swathihr18
@swathihr18 2 жыл бұрын
Ya even myself...tears came down without my knowledge...
@Ram-jk4qz
@Ram-jk4qz Жыл бұрын
నాకు మనసులో ఉన్న కొన్ని భయాలు, సందేహాలు శ్రీ శైలజ గారి మాటలు విన్నాక తగ్గి కొత్త నమ్మకం దేవుడు మీద కలిగింది..
@simhapani7186
@simhapani7186 Жыл бұрын
❤😊
@vsatyanarayana-iv5qx
@vsatyanarayana-iv5qx 2 жыл бұрын
స్వప్న గారు చాలా thanks.
@kollisudhaveena1283
@kollisudhaveena1283 2 жыл бұрын
ధన్యవాదాలు . మీరు, అన్నయ్య మా లాంటి వాళ్ల కు ఒక అద్భుతం.
@vijayalakshmivundigam3638
@vijayalakshmivundigam3638 2 жыл бұрын
Amma Sailaja garu dhanyavadamulu 🙏🙏
@arunav3384
@arunav3384 2 жыл бұрын
మీ అనుభవాలు ఎంతోమందికి ఆదర్శం శైలజ గారు మీరు చెప్పినట్లు బాలు గారు ఎప్పుడూ మనతోనే ఉంటారు 🙏
@kirand726
@kirand726 Жыл бұрын
చాలా బాగుంది అమ్మా బాలు చెల్లెలా అన్న పేరు నిలబెట్టారు.🎉🎉
@sujanithtottempudi2991
@sujanithtottempudi2991 2 жыл бұрын
Sailaja Garu, excellent interview...thanks a lot 🙏
@SivaKumarkotasai
@SivaKumarkotasai Жыл бұрын
Sailaja.garu.meditatonmeeda.,uncoditional lovel.meeda.baga chepparu Mammalni baga inspireshn chesaru thank you sailaja garu
@Sudigali
@Sudigali 2 жыл бұрын
Sailaja garu.... Nenu meditator.... But gape vachindi.... Mee interview choosaka meditation goppathanam malli gurthinchanu, kandireegalatho mee qfill meditation wow..... Aandari manchi kore mee vyaktitwam amogham..... Kalalatho baatu samtrupthi, daivam pai mee nammakam, meditation levels superb....
@KVVarma
@KVVarma 2 жыл бұрын
I didn't know that Ms. Swapna is so multi talented. Bravo young Lady Keep it going.
@jayajaya746
@jayajaya746 2 жыл бұрын
Thanks Sailaja garu... Nerchukovali, padali anukumna kuda andariki avakasam radandi. Meeku poorva janma sukruthamandi. Mee sukrutaniki maa aneka namaskaramulu.
@RamanaKella-i7h
@RamanaKella-i7h 9 ай бұрын
Amma sailugaru. grateful women. God bless you Amma
@RamanaKella-i7h
@RamanaKella-i7h 9 ай бұрын
Chalabaga. ChiparuAmmasuper super
@lakshmimaheswari5016
@lakshmimaheswari5016 Жыл бұрын
Thank you so much Swapnagaru. Sailajagaru thank you so much for giving us the beautiful experience of your meditation. I practice the same, very happy to know about the same thought process 🙏🙏🙏
@devot2013
@devot2013 7 ай бұрын
Amazing.. if one acts in only one movie, and it is K Vishwanath’s movie, along with actors like Kamal and Jayaprada and musicians like Ilairaja and singer like SPB .. a dream come true for SP Sailaja.
@vimalakumari1917
@vimalakumari1917 Жыл бұрын
ఎంత సింపుల్ గ ఆనందముగా నిగర్వి గా వున్నారు
@gunturikaruna9538
@gunturikaruna9538 2 жыл бұрын
Sailaja garu, anchor swapna garito interview chala bavundi. Chakkati traditional Indian mahila ga, meeku dhanyavadalu. I wish you and your family prosperous life. I am a great fan of you and your annayya garu.. Spb.
@kurubasreenivasulu7146
@kurubasreenivasulu7146 11 ай бұрын
God bless you S.P. Sailamma, Gaana Gandharva S.P.Balu gaariki 🌹🌹🌹🙏🙏🙏💙💙💙
@ramakumarikasibhatla2674
@ramakumarikasibhatla2674 8 ай бұрын
బాగా చెప్పేరు శైలజగారు పాటలవిషయంలో పిల్లలు కొన్నిఅయిన సంగీతం గురించి పాడాలి మీరుకూడా మళ్ళీ సినిమాపాటలు భక్తిపాటలు మళ్ళీ మళ్ళీ పాడాలి 👍👍🙌
@PaulChellaboina
@PaulChellaboina 6 ай бұрын
😅
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 Жыл бұрын
శైలజ. గారు. మీ మాటలు, విన్నాక, చాలా ఓదార్పు, లభించింది.. బాలుగా రి, ని మరచిపో లేక.లోలోపల, భాధ, పడుతూ, వున్న, మమ్మల్ని, మీ మాటలతో, ఉప సెమనం, కలిగించారు..మిమ్మల్ని, చూస్తూ, మీమాటలు, వింటూ ఉంటే, అచ్చం, బాలు గారు, కళ్లముందు, ప్రత్యక్షం, అయ్యారు..మూర్తీభవించిన, మంచితనానికి, మారుపేరు, శైలజ, గారు..ధన్యోస్మి, తల్లి..
@sreerachakonda3370
@sreerachakonda3370 9 ай бұрын
మా లో ఒకరు అన్నట్టు ఉన్నారు madam meeru.🙏🙏🙏
@sreevlogs_gardening
@sreevlogs_gardening 2 жыл бұрын
So inspirational and heart touching soul sailaja garu
@Bkm7076
@Bkm7076 2 жыл бұрын
చాలా చాలా బావుంది .మిత భాషి అయిన శైలజగారిని openup చేయించినందుకు ధన్యవాదాలు స్వప్నగారు
@kalyanisuresh8100
@kalyanisuresh8100 Жыл бұрын
ఇప్పుడు కూడా వేదం పాటకు మాతృదేవోభవ అనగానే దుఃఖం వచ్చేస్తుంది
@silpaReddy1
@silpaReddy1 2 жыл бұрын
శైలజ గారు ....పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన శాంతం...perfect గా చెప్పారు..
@jayasaradathummalapalli4280
@jayasaradathummalapalli4280 2 жыл бұрын
I'm m,dbdⁿ1 de
@damacharlavijayadamacharla4545
@damacharlavijayadamacharla4545 2 жыл бұрын
Ķ
@seetharatnamponnaganti3394
@seetharatnamponnaganti3394 2 жыл бұрын
@@jayasaradathummalapalli4280 1.
@paruchurinirmala478
@paruchurinirmala478 2 жыл бұрын
@@jayasaradathummalapalli4280ź. I111111¹111111¹111111111111111111111111111111111111111111111¹111111111111111111¹111111¹¹¹111111111111¹¹¹¹111¹¹
@SunitakumarSunitakumar-bl4mk
@SunitakumarSunitakumar-bl4mk Жыл бұрын
​@@jayasaradathummalapalli4280 jip
@sirismile
@sirismile Жыл бұрын
Very good interview! Swapna garu conducted the interview in a very graceful manner! Kudos!
@garnimittaroja4401
@garnimittaroja4401 2 жыл бұрын
Super interview mam tq spb garu Sailaja garu 🙏
@Devotional_Raam
@Devotional_Raam 2 жыл бұрын
బెత్తం పట్టుకొని ఉన్న తెలుగు టీచర్ లాగా ఉంటారు ...మంచి ఉచ్చారణతో అందరికీ ఉపయోగపడే అన్ని విలువలు నేర్పుతూ....
@kavithad.m1789
@kavithad.m1789 2 жыл бұрын
ఆహా...ఎంత ఒద్దికగా, పద్దతిగా, అణకువగా, సంస్కారవంతంగా మాట్లాడారండీ శైలజ గారు...ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు స్వప్న గారికి అభినందనలు....
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Me family vallu andaru yentho samsakaramtho untaru 🙏🙏🙏
@perfectgaming9352
@perfectgaming9352 Жыл бұрын
​@@ashalathavoruganty8230😊
@Mahita-c7p
@Mahita-c7p 11 ай бұрын
​@@perfectgaming9352already I seen ...which you shared to me daughter in law. Sooooooo many times iWatch .purnima.
@SastryNavuduri
@SastryNavuduri 11 ай бұрын
​@@ashalathavoruganty82301:27:29 పాటు
@vagguswarna3988
@vagguswarna3988 Жыл бұрын
Mi interview lo edho energy vundhi amma 🙏😍 thank u madam nd thank you soomuch swapna garu 🙏🙏
@Narendrakumar-zc8gt
@Narendrakumar-zc8gt Жыл бұрын
Swapna garu you are the right person to interview such legends. Hatsoff.
@ranikotapuri3680
@ranikotapuri3680 2 жыл бұрын
Very nice interview. Sailaja garu matladutunte manasantha chala happy ga vundi. Mee vyaktitvaniki hates off andi.
@CHAPPIDIHANUMANHTRAO
@CHAPPIDIHANUMANHTRAO 11 ай бұрын
Sailaja Amma vanti vari show chesinanduku 1crore blessings swapna medam.srikrisna blessings to you.
@SivaKumariG-f8z
@SivaKumariG-f8z Жыл бұрын
Very inspiring and touching interview.Thankyou Sailaja Gaaru and Swapna Gaaru..🙏🙏🙏🙏🙏
@Mahita-c7p
@Mahita-c7p 11 ай бұрын
Nam palli station kada Raja Linga Raja song was soooo popular in thise days . In Hrd my father was working ....My son was born in Hrd... My father' daily use ro go to walking ,near sitaphal mandi station along with him my son also use to go for walking and in the station ... At that time my son was studing in L.kg......i I still reminded my son use to sung this song ..( Nampally station kadaRaja ling) daily sing. Favourite song of my son. at that time we were living sitaphal mandi.
@rajeshkashyap6339
@rajeshkashyap6339 2 жыл бұрын
One of the best interview i watched thank you
@indranit8685
@indranit8685 8 ай бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తుంటేనే చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం మీది నీ గురించి ఎంత చెప్పినా తక్కువే
@arunas4422
@arunas4422 2 жыл бұрын
I love Soooooooooo much sailu amma voice avida dubbing ante maree ishtam
@radhadontidonti9136
@radhadontidonti9136 Жыл бұрын
🙏🙏🙏. Sailaja garu chinnappatinunchi kuda meeru Naa intlo manishila anipinchdam... sontavaarilaa anipinchadamm... yendukoo. Ee vdo chusaka arthamyndi... oke rakamyna bhavajaalam etc etc... So happy 😊
@garnimittaroja4401
@garnimittaroja4401 2 жыл бұрын
Tq swapna nice interview
@sadhulasrikanth2070
@sadhulasrikanth2070 Жыл бұрын
Swapna Gaaru Adigina Quetion Chala bagundhi Singers, TV shows gurnchi naaku kuda vanchina alochane superb
@samudralasrihari1540
@samudralasrihari1540 Жыл бұрын
I like the way swapna garu ask the questions which makes a fruitful discussion..... do u agree with me... through a like
@UmaDevi-sz1vs
@UmaDevi-sz1vs 2 жыл бұрын
Adbhutamyna vedio, sailaja garu extraordinary person, tanadaggara nundi nerchukovalasinadi chala vundi, anchor kuda manchi singer, chala baga matladutunnaru inta manchi video ni eppudu chudaledu, anchor oka palt padite vinalani vundi
@najimabee2778
@najimabee2778 2 жыл бұрын
Namaste mdm ,Mee maatalu vintunnamta sepu Edo teliyani Shakti ,utsaaham vastundi, adbhutamaina vaastavaalu vachhayi Mee noti venta,really superb interview 💯🙏🙏🙏🙏
@ashalathavoruganty8230
@ashalathavoruganty8230 Жыл бұрын
Thankes sailajagaru Balu garini malli ma munduku techaru thanku you so much mukyamga me matalu naku chala nachinavi thanku so much yemiena na commentlo rang unte sari andi sailajagaru
@eswaridevi9826
@eswaridevi9826 2 жыл бұрын
శైలజ గారు నాకు చాలా ఇష్టమైన సింగర్ ఆమె ఇంటర్వ్యూ ఏంతో సంతోషం కలిగింది
@jayaprakashaddanki890
@jayaprakashaddanki890 2 жыл бұрын
Silaja garu anty chala abimanam vada garu imprec tho meditation chasthanu
@anulakkam5555
@anulakkam5555 2 жыл бұрын
Naa day starts with Balu gari song's
@lalithajyothi4802
@lalithajyothi4802 2 жыл бұрын
Same to same to me
@muralia8176
@muralia8176 2 жыл бұрын
ಶೈಲಜ ರವರೇ ನಿಮ್ಮನ್ನು ಕಂಡು ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು ನಿಮ್ಮ ಅಣ್ಣ ನವರಾದ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಮ್ ರವರ ಅಗಲಿದ್ದು ನಮಗೆ ತುಂಬಲಾರದ ನಷ್ಟವಾಗಿದೆ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬರಬೇಕೆಂದು ಆ ದೇವರಲ್ಲಿ ಬೇಡುತ್ತೇನೆ ಅವರನ್ನು ಮರೆಯುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬರಬೇಕು ಎಂಬುದೇ ಮನದಾಳದ ಆಸೆ ನಾವು ಸತ್ತಾಗಲೇ ಅವರನ್ನ ಮರೆಯುವುದು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಇರುತ್ತಾರೆ
@hemamuddana4017
@hemamuddana4017 Жыл бұрын
Excellent interview 🎉of all times.. Swapna great job. Sailaja garu down to earth person. The way you have conveyed your opinion and thoughts... Hats off... ❤ Yes Balu garu is eternal, he lives on......... .
@umajyothivasa6160
@umajyothivasa6160 2 жыл бұрын
Balu sir and ఈ ఇద్దరు కూడా తమ రంగాలలోను, వ్యక్తిత్వం లోను కూడా పరిణతి చెందిన వారు, మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు .
@girijaskitchen6250
@girijaskitchen6250 Жыл бұрын
Thankyou swapna garu. Chala manchi interview.
@sharadakasi3809
@sharadakasi3809 2 жыл бұрын
Ninu pilichanu vedaki alisanu song abba Eni yrs taruvata vinnanu I am very happy matalalo chepalenu thank janakigaru n swapnagaru
@PhaniBodem
@PhaniBodem Жыл бұрын
super interview..... specially those golden words about meditation and almighty from sailaja garu were tooooo good. gonna follow those words for sure
@varanasylalitha444
@varanasylalitha444 2 жыл бұрын
yes.. he is always with us n immortal...i know abt the lovely relationship...b cause I too missed my brother years back but still very fresh.Balu sir soo grt8.. 🙏🙏🙏🙏🙏
@venkatayadavalli7548
@venkatayadavalli7548 7 ай бұрын
శైలజ గారు మీ కార్హక్రమం చాలా బాగున్నది 🙏
@LakshmiRadhika381
@LakshmiRadhika381 Жыл бұрын
Wonderful interview... swapna gaaru you are best andi .. Namaste shailaja gaaru .
@UMAMURUGESH-2025
@UMAMURUGESH-2025 2 жыл бұрын
Thank u so much for the interview mam....such a devine talk with the gtand lady....I appreciate the anchor...has she allowed Shyla mam to talk more.Shyla mam still a little girl by heart.so cute and innocent. Love u shylaja mam.😘
@bhavyajaini6893
@bhavyajaini6893 10 ай бұрын
Very inspiring interview Thank you 🙏
@suvarnameduru9951
@suvarnameduru9951 2 жыл бұрын
మీరు చెప్పింది 100%నిజం శైలజ గారు. పాత పాటలు పాడితేనే సింగర్ లో ఉన్న ఒరిజినల్ టాలెంట్ తెలుస్తుంది. అందుకే బాలుగారు పాడుతాతీయగా లో అన్ని ఓల్డ్ పాటలు, పద్యాలు పాడినచేవారు. అందుకే ఆ ప్రోగ్రాం అంత ప్రజాదరణ పొందింది. ఆ క్రెడిట్ అంత బాలుగారిదే. బాలుగారు లేని ఆ ప్రోగ్రామ్ ఆత్మ లేని శరీరం లా ఉంది. సింగెర్స్ వస్తున్నారు పాడుతు న్నారు అంతే. మీరు చెప్పినట్టు ఓల్డ్ సాంగ్ ఇస్తే ఎవరు సరిగా పాడలేరు. ఏం చేస్తాం బాలుగారు లేకపోవడం మన దురదృష్టం. కానీ ఈ సృష్టి ఉన్నంత వరకు బాలు గారు పాట రూపం లో మనతోనే ఉంటారు. ఇది నిజం.
@Kalyani_creations1982
@Kalyani_creations1982 8 ай бұрын
🙏🙏🙏.. అమ్మ,బాలు గారు ఇంక లేరు అని తెలిసిన ష్కనం నుంచి నాకు చెప్పలేని బాధ...... మీరు చెప్పిన మాటలు,వింటే , మీరు ఎంత గోప్ప వ్యక్తిత్వం ఉన్న వారో అర్దం అయింది.మీకు వందనం అమ్మ 🙏🙏🙏
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Janaki Amma and Balu gari Fun Moments at Pendyala Award Function
29:52
S P Balasubrahmanyam Special Interview | S P Balu | Sakshi TV FlashBack
37:55
Sakshi TV FlashBack
Рет қаралды 997 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН